Rain Camping in Forest : వర్షంలో కొండపైన Camping || వర్షంలో ప్రకృతి ఇలా వుంటుంది 🏕️🌧️🔥

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 1,7 тыс.

  • @Imrowdy_theking
    @Imrowdy_theking 5 месяцев назад +173

    రోజు అంతా డ్యూటీ చేసుకుని అలసిపోయి వచ్చి.....అల మంచం మీద పడుకుని మీ videos చూస్తూ ఉంటే చాలా రిలీఫ్ గా ఉంటది❤❤❤❤❤

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 3 месяца назад +3

    నేనుమీ ప్రతి విడియో చివరివరకు చూస్తున్నాను.అంత వానలో కూడా మంచినీళ్లు, కట్టెపుల్లలు, వంట చేసుకుని ,చాల సరదాగ నవ్వుకుంటు భోజనాలు చేయటం చాల బాగుంది అన్నలు.

  • @BulletappannaBulletappanna
    @BulletappannaBulletappanna 5 месяцев назад +58

    ఈ వర్షం లో బైట క్యాంపింగ్ పెట్టుకొని ఒక్క నైట్ గడపాలంటే చాలా కష్టం మీరు అంతా కష్టబడి వీడియో సేయడం కూడా చాలా గ్రేట్ అన్నలు సూపర్ మీ వీడియోస్ అని తప్పకుండా సూస్తాను

  • @anilsirraanilsirra5917
    @anilsirraanilsirra5917 5 месяцев назад +71

    ఈవిడియోనీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినవాళ్ళు ఒక్క 💙 చేయండి 😊😊

  • @Hk_love_and_fun
    @Hk_love_and_fun 5 месяцев назад +548

    ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు ♥️♥️♥️

    • @PanduGanjala
      @PanduGanjala 5 месяцев назад +2

      ❤❤

    • @banothsrikanth5099
      @banothsrikanth5099 5 месяцев назад +3

      నేను చూస్తా ❤️❤️

    • @Lakshmi-b5j
      @Lakshmi-b5j 5 месяцев назад +1

      ❤❤

    • @Bharathgamigmb
      @Bharathgamigmb 5 месяцев назад

      I am also 🎉❤

    • @sekhar5234
      @sekhar5234 5 месяцев назад

      ప్రతీ వీడియో మిస్ కాకుండా చూస్తా

  • @somelinagendra116
    @somelinagendra116 5 месяцев назад +3

    ఈ వర్షాకాలంలో పచ్చని ప్రకృతి కొండా లోయల మధ్య క్యాంపింగ్ సూపర్ లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది సూపర్ సూపర్ ఇలాంటి మరెన్నో క్యాంపింగ్ వీడియో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను వంటకం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గుడ్డుతో అన్నం సూపర్ సూపర్❤❤❤ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤

  • @mittunaresh7705
    @mittunaresh7705 5 месяцев назад +21

    చాలా చాల బాగుంది అన్నా... మీ వీడియోస్ రోజు చూస్తాను ఈ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.. మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది... మిమ్మల్ని కలవడం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రామ్ అన్నా. మీతో కలిసి జీవితం అలాంటి అట్మాస్పియర్ లో గడపాలి అనిపిస్తుంది ❤❤❤❤❤

  • @prasad97786
    @prasad97786 5 месяцев назад +5

    మీ వీడియో చివరివరకు చూసాము సాహస వీరులు అడవి జంతువులు ఉంటాయి జాగ్రత్త లొకేషన్ మటుకు చాలా బాగుంది మీరు చాలా రిస్కు చేస్తున్నారు అనుకుంటా జాగ్రత్త బాబులు మీకు కుటుంబాలు ఉన్నాయి ఇలాగ అన్నామని ఏమీ అనుకోవద్దు🧚🧚🧚🧚🧚

  • @susheelas.susheela996
    @susheelas.susheela996 5 месяцев назад +7

    మీ వీడియోస్ నేను ఎప్పుడు skip చెయ్యను...వీడియో అయిపోయంత వరకు.. చూస్తాను... మీ వీడియోస్ చాలా బాగుంటాయి..❤మంచి ఆహ్లాదకరమైన వాతావరణం లో స్వచ్ఛమైన ప్రదేశం లో.. ఎంత బాగుందో 😍🥰❤ప్లేస్.. 😍😍❤❤❤🥰🥰🥰super mee వీడియోస్.... ❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kommubaburao1264
    @kommubaburao1264 29 дней назад +1

    బ్రదర్ మీ వీడియో మిస్ కాకుండా చూస్తాను చాలా న్యాచురల్ గా ప్రకృతి పకృతిని ఆహ్లాదకరంగా చూపిస్తున్నారు మీ గిరిజనుల యొక్క సాంప్రదాయాలను మీ యొక్క జీవనశైలిన మీ యొక్క ఆహారాలవాట్లను మీయొక్క అమాయకమైన చిరునవ్వు నన్ను ఆనందింప చేస్తున్నాయి 😅 రాజు గణేష్ చిన్నా రావన్న మిగతా అందరికీ ఆరోగ్యం జాగ్రత్త 👬😍

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 5 месяцев назад +8

    సూపర్ నోరువూరుతుంది మీరూ అందరూ తింటువుంటే మీరుఅందరూ ఎప్పుడూ హ్యాపీగా (మీ చిన్నారిబావ )వుండాలి గాడ్ బ్లేస్ యు టేక్ కేర్

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 Месяц назад

    మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మీ వీడియో చూస్తే నాకు వున్నా భాధలు అన్ని పోతాయి చాలా రిలాక్స్ గా ఉంటుంది

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 5 месяцев назад +17

    వావ్ ఇలాంటి వాతావరణం.. ఇలాంటి లొకేషన్.. అంటే నాకు చాల చాల ఇష్టం తమ్ముళ్లు.. ఫ్రైడ్ రైస్ కూడ చాల బాగ చేశారు నైస్ వీడియో.. నాకెప్పుడు వస్తుందో ఇలా లొకేషన్ కి వెళ్లే రోజు 🤔😍💐

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r Месяц назад +1

    చాలా అహ్లా ద కరాంగో ఉంది...ఈ విధంగా చూడడం చా లా ఆనందం గా ఉంది

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 5 месяцев назад +13

    లోకేషన్ మాత్రం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. మంచి వీడియో ను చూపించి నందుకు మీకు ధన్యవాదాలు 🙏❤.

  • @pavanichowdary9906
    @pavanichowdary9906 5 месяцев назад +1

    నేను ఎప్పుడూ మీ videos skip చేయను
    మనసు ప్రశాంతంగా వుంటుంది మీ ఊరి వీడియోస్ చూస్తే
    మీ వీడియో వెనక చాలా కష్టం వుంది
    వర్షం లో కొండల మధ్యలో camping అంటే చాలా కష్టం and తడిచిన కట్టెలతో వంట అంటే ఇంకా కష్టం
    మీ కష్టానికి మంచి ఫలితం రావాలి వీడియోస్ కి ఇంకా మంచి వ్యూస్ రావాలని కోరుకుంటున్న ❤

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 5 месяцев назад +10

    ❤❤ అలాగే జాను కర్రేలక్షీమీ కీ ఆన్నం పెట్టడం సూపర్ 🎉🎉🎉🎉🎉

  • @kankipati81
    @kankipati81 5 месяцев назад +26

    సూపర్ బ్రో... చివరి వరకు చూడకుండా ఎలా ఉంటాము...

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 5 месяцев назад +67

    వర్షంలో క్యాంపింగ్ చేయడం అంటే కష్టమే అన్న కానీ చూసే వాళ్ళకి మాత్రం బాగుటుంది 😍

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  5 месяцев назад +4

      Khastam thooooo kudina Prakruti(Nature) anubuthiii ❤️

    • @Naidu2125
      @Naidu2125 5 месяцев назад

      Super

  • @jejerameshkumar9978
    @jejerameshkumar9978 2 месяца назад

    అంత వర్షం పడుతున్న కూడా ఓపిక ఓర్పుతానం మీ యొక్క కష్టాన్ని ఒక్క వీడియో రూపం లొ చూపించారు రియల్లీ యువర్ వెరీ గ్రేటి బ్రదర్ 🙏

  • @sagarikakiran
    @sagarikakiran 5 месяцев назад +20

    తమ్ముడు నా పేరు ఉదయ్ కిరణ్ అమెరికాలో ఉండటం వల్ల నేనూ మన ప్రకృతి అందాలను మిస్ అవుతున్న అనే ఫీలింగ్ కానీ మీ వీడియోస్ చూడటం మొదలు పెట్టాకా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని నేనూ నా ఫ్రీ టైం లో మినీ థియేటర్ 200“ స్క్రీన్ లో చూస్తువుంటా..
    వైజాగ్ వచ్చాక అరకు వస్తా మీ టీం నీ తప్పకుండ కలుస్తా.. please 🙏 keep on posting videos ❤

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 5 месяцев назад +1

    మీ ప్రతి వీడియో చూస్తాను ప్రకృతి ఒడిలో ప్రతిదీ రిస్కుతో మాకు అందమైన చెట్లు కొండలు చూపిస్తారు ఈ వీడియో మాటల్లో చెప్పాలంటే నాకు సాద్యం కాలేదు మీతో కలిసి ఉంటే ఎంత బాగుండేది మీకూ hatsup

  • @narayanamachagiri4
    @narayanamachagiri4 5 месяцев назад +6

    చివరి వరకు చూసాను చాలా బాగుంది వీడియో మీ కాంపింగ్ లోకేషన్,విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి

  • @RRR-zs4cz
    @RRR-zs4cz 4 месяца назад

    మీ స్వచ్ఛమైన మనసు, వాతావరణం, మాట్లాలకి నా హ్యాట్సాఫ్ బ్రదర్స్ 👌👌👌

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 5 месяцев назад +11

    మీరు చేసే క్యాంపింగ్ గాని మీరు చేసే వంటలు గాని బాగుంటుంది ఎందుకంటే కొండపైన ఏం చేసినా కూడా బాగుంటుంది అడవిలో ఏదైనా నేమి కొండ పైన క్యాంపింగ్ చేయడం చాలా బాగుంది❤🎉

  • @venkataramanabudamparthi3171
    @venkataramanabudamparthi3171 5 месяцев назад

    వర్షం క్యాంపింగ్ చాల.బాగుంది బ్రదర్స్... సూపర్ కానీ కొంచం కష్టమే..మీ వీడియోస్ చాల బాగుంటాయి.నాకు చాలా ఇష్టం.. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం .మీరు చాలా అదృష్టం వంతులు

  • @JSrinkathu
    @JSrinkathu 5 месяцев назад +566

    కర్రె లక్ష్మిఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు

    • @brahmaiahejjagiri3841
      @brahmaiahejjagiri3841 5 месяцев назад +5

      Super ga undi me araku andalu

    • @nathanielsimple5213
      @nathanielsimple5213 5 месяцев назад +2

      Neenu

    • @SupriyaYadav-z3m
      @SupriyaYadav-z3m 5 месяцев назад +1

      Super ramu bro & Raju&ganesh super location 🎉 chilya enjoy cheyochu inka

    • @nathanielsimple5213
      @nathanielsimple5213 5 месяцев назад +1

      Super thammudu

    • @barikiswapna4508
      @barikiswapna4508 5 месяцев назад

      Hi Ramu, Raju, and Ganesh, I like your videos. Your dogs super. Meku safety. Take care when u r doing videos.

  • @GAGAN22922
    @GAGAN22922 5 месяцев назад +1

    మీ కెంపైనింగ్ వీడియోస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్ కాదు కాదు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్ సూపర్ సూపర్ అండ్ tq వెరీ మచ్

  • @GundaganiGopichandnaidu
    @GundaganiGopichandnaidu 5 месяцев назад +16

    మీ వీడియోస్ కి నేను పెద్ద ఫ్యాన్ బ్రదర్స్ మా ఫ్యామిలీ టీవీ లో పెట్టుకొని మరి చూస్తాం క్లారిటీ గా చూడాలని లొకేషన్స్ 😍

  • @Krishnarjun.N
    @Krishnarjun.N 5 месяцев назад

    మీ‌ విడియేస్ మొత్తం చూస్తాము మీరు చాలా కష్టపడుతున్నారు కాని.. అ కష్టం లోనే ఇష్టం ఉంటుంది...
    మాది తెలంగాణ,భద్రాద్రి జిల్లా భద్రాచలం దగ్గర చిన్న గ్రామం మాది ఏజెన్సీ ప్రాంతమే బ్రదర్స్...

  • @sreethenatureammayi.6483
    @sreethenatureammayi.6483 5 месяцев назад +4

    Tnx bro Rain lo video chesi Nature antha baga chupinchinaduku. Rainy season lo Nature chupinchmni adigamu tnx ...............

  • @GOD_WORDS_1214
    @GOD_WORDS_1214 5 месяцев назад

    మా అందరి కోసం, చాలా రిస్క్ తీసుకుని వీడియోలు చేస్తున్నారు thank u,but మీరు చాలా జాగ్రత్త అడవి ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉంటాయ్ take care తమ్ముళ్లు

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 5 месяцев назад +11

    చాలా బాగుంది ఈ వర్షం లో క్యాంపింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ గా చేశారు ఈ వర్షం లో చాలా కష్టపడ్డారు తమ్ముళ్లు రాము ,రాజు గణేష్ , లక్ష్మణ్ ,వీడియో పూర్తిగా చూసాను తమ్ముళ్లు

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 5 месяцев назад +1

    ఎగ్ ప్రైడ్ రైస్ సూపర్ గా ఉంది చూస్తుంటే నోరు ఊరుతుంది

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 5 месяцев назад +21

    వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సూపర్ ప్రకృతి అందాలు మాత్రం చూస్తుంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్👌👌👌👌👌👌👍👍👍👍🔥👍

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 5 месяцев назад

    బాగుంది చాలా చాలా బాగుంది... అడవిలో ఆ పొగ మంచు చూస్తుంటే ఒళ్ళు జలదరించింది బ్రథర్స్ సూపర్ ❤❤❤

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 5 месяцев назад +4

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త క్యాంపింగ్ వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 5 месяцев назад

    వీడియో చాలా బావుంది. కొండలు లొకేషన్ చాలా చాలా బావున్నాయి. Rain సీజన్ కంపింగ్ జాగ్రత్త.

  • @rajeevpandu1078
    @rajeevpandu1078 5 месяцев назад +3

    22:55 chivari varaku chustha bro mii videos❤

  • @RevathiChintalapudi
    @RevathiChintalapudi 5 месяцев назад +2

    One second kuda miss avvaledu.atc video ante ala vuntundi mari.excellent🤩🤩🤩🤩👌👌👌

  • @swathikorra7984
    @swathikorra7984 5 месяцев назад +4

    View chala baundhi ❤.
    Video kuda super👌

  • @MukhadharKorada
    @MukhadharKorada 5 месяцев назад

    హాయ్ అండి మీ వీడియో చివరి వరకు చూస్తాను చూసే కోది ఇంట్రస్ట్ ఉంటుంది పచ్చని ప్రకృతి అందాలు సూపర్ tq for video nice

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 5 месяцев назад +32

    హాయ్ తమ్ముళ్లు ఎప్పుడు మీరు చేసుకుని తినడమే నా రాము పెళ్లి కి మమ్మల్ని ఎప్పుడూ పిలుస్తారు మీ వీడియోస్ అన్ని బాగుంటాయి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తా

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 5 месяцев назад +1

    చాలా చాలా బాగుంది చాలా కష్టపడ్డారు ❤️ గాడ్ Bless You All❤️

  • @ASHAPREM
    @ASHAPREM 5 месяцев назад +5

    కొండల మీద మేఘాలు దిగడం చాలా బాగుంది తమ్ముళ్లు🎉

  • @ChandraSekhar-ne3md
    @ChandraSekhar-ne3md 5 месяцев назад

    మీ వీడియోలు చాలా అందంగా ఉన్నాయి మరియు.మీరు చాల కాస్తా పడతారు.

  • @Allinone456.
    @Allinone456. 5 месяцев назад +10

    ఆ వర్షము లో ఆ వాతావరణములో ఇంత అద్భుతమైన వీడియో తీసి మాకు కూడా ఎంతో ఆనందాన్ని పంచిన మీకు ధన్యవాదములు మీ ఓపికకు సలాం కొట్టాల్సిందే❤

  • @lakshmi.49
    @lakshmi.49 5 месяцев назад

    నేను అన్ని వీడియోస్ చివరి వరకు చూస్తాను తమ్ముళ్లు నాకు మీ వీడియోస్ చాలా ఇష్టం మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ తియ్యాలి 👍🏻👍🏻👍🏻👍🏻

  • @uttlashanti7521
    @uttlashanti7521 5 месяцев назад +4

    Chivaridaaka chudakapote assalu satisfaction vundadu bro

  • @KalyaniKakileti-l1k
    @KalyaniKakileti-l1k 5 месяцев назад

    ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతికీ దగ్గర ఉంటు మిమ్ములను చూసి చాలా సంతోషంగా ఉంటుంది ❤❤

  • @PedishettyNaresh6411
    @PedishettyNaresh6411 5 месяцев назад +5

    ఎంత కష్టం వచ్చిన మా కోసం వీడియో తీసి upload చేసినందుకు ధన్యవాదములు 🙏🏻

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  5 месяцев назад

      ❤️❤️❤️

    • @sirisirisha2280
      @sirisirisha2280 4 месяца назад +1

      Yentha kastam vachina meekosam video teesada?edhi sollu.vaadu manchi youtuber r popular aavali aanukuntunnadu.aalanti vaalani encourage cheyandi.sollu matalu yenduku

    • @PedishettyNaresh6411
      @PedishettyNaresh6411 4 месяца назад

      @@sirisirisha2280 sollu eda kanapadadi neku msg sakaga saduvu encourage chesinatu unda discourage chesinatu unda

  • @konnimahesh5231
    @konnimahesh5231 5 месяцев назад

    చుట్టూ అందమైన ప్రకృతి, మీరు చేసుకున్న ఫ్రైడ్ రైస్, అలాగే ఫైర్, మీ క్యాంపింగ్ టెంటె, మీ మాటలు , ఎంతో నచ్చాయి🎉🎉🎉

  • @saikiranchappa675
    @saikiranchappa675 5 месяцев назад +8

    Physical hardwork RAJU , technical hardwork RAMU , cameraman Ganesh, sailent man laxman 😂

  • @Tribal-planet
    @Tribal-planet 5 месяцев назад

    హాయ్ ఏటీసీ ….బృందం అందరికి ..కృతజ్ఞతలు ..నిజంగా చాలా బాగుంది మీ వీడియో ..మాకు phn లో చూస్తేనే …మరో లోకం లోకి వెళ్లినట్టు అనిపించింది..మీరు డైరెక్ట్ అంత మంచి ప్లేస్..ఉన్నారు..మీరు చాలా లక్కీ guys..అల్ ది బెస్ట్ మై డియర్స్❤😍😍👌👌👌

  • @thamaadarajesh3462
    @thamaadarajesh3462 5 месяцев назад +5

    ఇలాంటి మంచి వీడియోలు చివరి వరకు చూడకుండా ఎలా ఉంటాం బ్రో వీడియో అయితే చాలా బాగుంది ఈ నెలలో నేను అరకు వచ్చాను బ్రో చాలా బాగుంది

  • @bosu9995
    @bosu9995 5 месяцев назад +1

    ఉరుకులు బరువులు బాధ్యతలు, అలిసిపోయే మనసుకు హాయి నిచ్చే మీ వీడియోస్ medicine., మీ పకృతి సోయాగా లు కెమెరాలో బంధించి మాకు ఇంత entertainment ఇస్తున్న Arku ట్రైబల్ culture RUclips channel ki ధన్యవాదములు

  • @bandirajesh4157
    @bandirajesh4157 5 месяцев назад +23

    గణేష్ ప్రెన్స్ యంత మంది వున్నారు 👍👍👍👍👍👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @BuchammaramuluAmmananna
    @BuchammaramuluAmmananna 5 месяцев назад +1

    తమ్ముడు నేను వీడియో లాస్ట్ వరకు చూసిన వీడియో చాలా బాగుంది చిన్నారి అన్న ఉంటే బాగుండేది

  • @mangokap_familysdairy
    @mangokap_familysdairy 5 месяцев назад +3

    Who likes the vedio before watching the full vedio like me❤
    And hatsoff to u all for ur great efforts 😊

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 5 месяцев назад

    ప్రకృతి అందాలు చాలా అధ్భుతంగా వున్నాయి !!!👌👌👌

  • @srikanthsri7244
    @srikanthsri7244 5 месяцев назад +12

    Chaparai waterfalls video cheyyandi bro ippudu akkada manchi ga development chesaru anta kadha chupinchandi A T C BROTHERS 😎😎😎❤️❤️❤️

  • @suneelkumar303
    @suneelkumar303 5 месяцев назад

    Hi bros…i am a retired bank manager…I have been watching ur videos for the last 3-4 months..it’s really nostalgic and I feel like I was there with you in the nature..even though I am a veg..Brahmin I am really very fond of your foods , video making, camping and your soothening language..lots of luv..all the best

  • @Alamuriht
    @Alamuriht 5 месяцев назад +4

    Next time Bag munduku tagilinchandi chinna pillanli veskune bag laga appudu tadavadu ❤️

  • @charannakka5099
    @charannakka5099 5 месяцев назад

    నేను వీడియో చివరి వరకు చూడను సోదరుడు చాల బాగుంటుంది

  • @pathivamshikrishna134
    @pathivamshikrishna134 5 месяцев назад +12

    మి క్యాంపింగ్ వీడియో లు అంటే చాలా ఇస్టం మీరు పెట్టే10నిమిషాల వీడియో లూ మెమీ క్యాంపింగ్ చేసినట్టు ఉంటుంది😊

  • @Anu143..16
    @Anu143..16 5 месяцев назад +2

    Wow that nature😮🌱🌿chala bavundhi ramu babu ❤ konchem thinu baga ....🥰chikki pothunav...

  • @Naseemamohammad9203
    @Naseemamohammad9203 5 месяцев назад +5

    నేను చివరివరకూ చూసాను తమ్ముళ్ళు & జాగ్రత్త తమ్ముళ్ళు వర్షం లో క్యాంపింగ్ వీడియా తియ్యకండి. .

  • @ishacarreviewstelugu7298
    @ishacarreviewstelugu7298 5 месяцев назад

    ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది సూపర్ అన్న మీతో ఒక్కసారి అలాంటి వాతవారణాన్ని ఆశ్వదించాలని వుంది అన్న

  • @narayanaPulla
    @narayanaPulla 5 месяцев назад +5

    Anna weekly 4 videos pettu anna please

    • @vanjarangiraju14
      @vanjarangiraju14 5 месяцев назад

      మీకు కర్రి లక్ష్మి ఫ్యామిలీ తోడు ఉండటం వల్ల హాయిగా నిద్రపట్టింది అనుకుంటా....,లేదంటే...కాస్తా బయంగానే ఉంటుంది,,,.నైస్ వీడియో....

  • @ramarao6
    @ramarao6 5 месяцев назад

    వర్షాకాలం లో కొండలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తమ్ముళ్లు.
    Be careful.
    All the best.

  • @shaikbasha7322
    @shaikbasha7322 5 месяцев назад +3

    బ్రో మేము వస్తాము మమ్మల్ని తీసుకొని వెళ్ళండి

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 5 месяцев назад

    హాయ్ తమ్ముడు గణేష్ రాము రాజు ఈ వర్షంలో వంట చేయడం చాలా కష్టమే వీడియో తీయడం కూడా కష్టమే కానీ వాటిని పక్కన పెట్టి క్యాంపు చేశారు చాలా బాగుంది తమ్ముడు చూడడానికి బాగానే ఉంటుంది కానీ తీసే వాళ్ళకి చాలా కష్టం మీకు చాలా కష్టం మీ కష్టానికి మా ధన్యవాదాలు తమ్ముడు రాము రాజు గారు 👌👌👌👌👌👍👍👍👍

  • @JSrinkathu
    @JSrinkathu 5 месяцев назад +9

    ఫస్ట్ కామెంట్ నాదే బ్రో

    • @SK1-VIBES
      @SK1-VIBES 5 месяцев назад

      Avuna..
      Aithe niku adhi free e

  • @User-lu5om9ppt
    @User-lu5om9ppt 5 месяцев назад

    నేను చివరి వరకు చూశాను వీడియో చాలా బాగున్నది కర్రీ లక్ష్మి సూపర్ పాపం అలిగింది వీడియో సూపర్ 👌👌

  • @sureshsunke942
    @sureshsunke942 5 месяцев назад

    వర్షంలో క్యాంపింగ్ & కూల్ వెదర్ హ చుట్టు కొండలు సూపర్ అస్సలు ❤

  • @sujatha6808
    @sujatha6808 5 месяцев назад

    Me videos chustu unte chala manasuku santhosamga untundi andamyna locations lo camping baguntundi kani ante risk kuda untundi meru risk chestu mamlni happy chestunnaru tqq so much ur beautiful hearts and beautiful video nice♥️

  • @SureshSurakasi
    @SureshSurakasi 5 месяцев назад

    మీ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నాను లొకేషన్ సూపర్ గా ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్యాంబు చికెన్ సూపర్ గా చేసుకున్నారు వీడియో సూపర్😊

  • @pathurinaresh8164
    @pathurinaresh8164 5 месяцев назад

    అన్నలు రైన్ క్యాంపు బాగుంది నెక్స్ట్ క్యాంపు next level
    ఉండాలి

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 21 день назад

    నేను లాస్ట్ వరుకూ చూసాను...బావుంది

  • @Someshjsk5292
    @Someshjsk5292 5 месяцев назад

    వేరే లెవెల్.... అరకు బాయ్స్ అంటే అంతే మరి అస్సలు తగ్గేదేలే ❤️❤️❤️

  • @sahadevjella
    @sahadevjella 5 месяцев назад

    ఎలా వుంది ఏంటి తమ్ముడు Super👌...పచ్చదనం ఎవరికీ నచ్చదు చెప్పు. ..చాలా బాగుంది

  • @suryabhavani2
    @suryabhavani2 5 месяцев назад

    Mi videos Anni chaalaa baaguntai friends nenu mi videos Anni chustu untanu , aa villege and main akkada nature super ga untundi , miru chaala lucky achually akkada dorikins vatitho miru adjust avuthu untaru . Mimmalni chuste maaku ma chinnappati gnapakaalu gurthostuntaii. Miru Inka ilanti videos Inka cheyalani korukuntunnanu

  • @GangaraboinaSuresh-jc7cy
    @GangaraboinaSuresh-jc7cy 5 месяцев назад

    Hi brothers......
    Nenu mee vedios okkatikuda miss avvanu..meeru eppudu vedio pedatharo ani wait chesthanu.mee vedios Anni chaala baaguntay....you are all very lucky people..nature ni baag njy chesthunnaru. Actually naaku akkadiki raavalani undi..

  • @Shaheen-up3em
    @Shaheen-up3em 5 месяцев назад

    Entha varsham lo campaign ante chala kashtam ayna miru chesaru miru camera mundu navvuthu video chesina camera venaka mi kashtaniki chala great 👏👏Maa kosam entha kashta padi video chesinaduku chala thanx miru videos kosam intha kashta padina Miru ela rathri puta videos ki chala jagratha ga undali miru Take care of yourself ATC team 👍👍

  • @nirmalababy3885
    @nirmalababy3885 5 месяцев назад

    Video chala chala bagundi meru varshamlo tadustu chala kastapadi camping chesaru tadisina nelameda tadisina kattalato vanta chesarante chala great prakruti andalu oka renjulo chala bagundi wonderful video Tq raju ramu ganesh lakshman

  • @chariammueditsgspchanel236
    @chariammueditsgspchanel236 5 месяцев назад

    నేను మీ వీడియో మొత్తం ఎప్పుడు చూస్తా బ్రదర్ చాలా బాగా చేస్తారు మీరు వీడియోస్ సూపర్ 👌🏾👌🏾👌🏾

  • @johnrock1511
    @johnrock1511 5 месяцев назад +1

    ఈ క్యాంపింగ్ వీడియో మొత్తం చూసాను వీడియో మొత్తం చాలా బాగుంది కానీ అన్ని క్యాంపింగ్ వీడియోలు కన్నా ఈ క్యాంపింగ్ వీడియో చాలా ఫాస్ట్ గా అయిపోయింది అదే చాలా బాధగా ఉంది జై భీమ్ రాజు రాము లక్ష్మణ్ గణేష్ బ్రో😊❤❤❤❤❤❤

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 5 месяцев назад

    Mee videos chivarivaraku chusthene enjoyment untundhi thammudu. Andhukante aa kondalu aa pachchadhanam ela ayina chusi enjoy cheyyochchu kadha. Superb video thammudu.

  • @meejessietho
    @meejessietho 5 месяцев назад

    చివరివరకు చూసాము బ్రదర్స్..లొకేషన్స్ అండ్ మీ ఫోటోగ్రఫీ అద్భుతం గా ఉన్నాయి…జాగ్రత్త తమ్ముళ్ళు అడవిలో..Please take care..ఇంకా మీరు మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మా ముందుకు రావాలనికోరుకుంటున్నాం..మీ ప్రతి వీడియో చివరిదాకా చూస్తాను..అప్పుడే అయిపోయిందా, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపిస్తాయి..మీ టాలెంట్ కి హ్యాట్సాఫ్..God Bless you ATC team..👌🏻👌🏻😍

  • @yamagiripadma7481
    @yamagiripadma7481 5 месяцев назад

    నేను చివరి వరకు చూసాను చాలా బాగుంది వీడియో

  • @rathnathunga1383
    @rathnathunga1383 5 месяцев назад

    మీ వీడియోస్ ఎప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తా అన్న. మీ వీడియోస్ చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతం గా అనిపిస్తుంది... ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లు చాలా మంచిగా ఉంటుంది.😊

  • @MuraliKrishna-br7on
    @MuraliKrishna-br7on 5 месяцев назад

    Naku kuda ఇలా వుండాలి అని కోరిక ilove nature

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz 5 месяцев назад

    వర్షంలో క్యాంపింగ్ చాలా బాగుంది బ్రదర్స్

  • @vissubadampudi2814
    @vissubadampudi2814 5 месяцев назад

    Surya astamayam pic 👌👌👌
    Megala pic kuda super

  • @kumaryadavnamasani7801
    @kumaryadavnamasani7801 5 месяцев назад

    Location అదిరి పోయింది బ్రో సూపర్

  • @killoraviram6976
    @killoraviram6976 5 месяцев назад

    బ్రో మీ వీడియోస్ ఎప్పుడు కూడా చివరవరకే చేస్తాను . చాలా బాగా ఉంది .ఇంకా మంచి వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్న.

  • @ChinnaDevarapalli-f7x
    @ChinnaDevarapalli-f7x 5 месяцев назад

    చివరి వరకూ చూసా బాగుంది 👌👌

  • @babunaik6266
    @babunaik6266 5 месяцев назад

    చివరి వరకు చూసాను చాలా బాగుంది

  • @deepaksahitya
    @deepaksahitya 5 месяцев назад

    Meeru 4members vacharu but two animals kuda vachay vaatiki meeru name kuda pettaru ante aavi Mee own animals Vaatiki kuda meeru food plan chesaru nijamga superb Mee channel super hit 🎯

  • @John-q3s8i
    @John-q3s8i 5 месяцев назад

    Fantastic video bro.. మీ వీడియో చివరి వరకు చూశాను చాలా బాగుంది. బ్రదర్