నా New Farm House Tour || ఇక నుండి ఇక్కడే మన వంట వీడియోస్ || Home tour || Food on Farm ||

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #hometour #farmhousetour #mynewhometour #farmhouse

Комментарии • 4,5 тыс.

  • @FoodonFarm
    @FoodonFarm  Год назад +628

    Comments ki reply ivatledhani evaru emanukokandi 🙏🙏
    Inni comments maakepudu raaledhu ...
    Prathi okka comment chadhuvthunam..thapakunda andharki reply isthamu 🙏🙏 maa happiness ki hadhhu ledhu eeroju mee andhariki thank you somuchh

    • @Nature-madness
      @Nature-madness Год назад +29

      Babai entaina mana uru mana urd
      From pallikona

    • @akhiljupaka4261
      @akhiljupaka4261 Год назад +3

      ​@@Nature-madness😊

    • @ramyaramya627
      @ramyaramya627 Год назад +8

      Chala chala bagundi mi illu nijam ila కట్టుకొని ప్రశాంతంగా కొన్ని రోజులు ఉన్న చాలు annipistundi అలాగే mi matalu miru chese వంటలు చాలా బాగుంటాయి andi 😊🙏

    • @saikrishnakolli1759
      @saikrishnakolli1759 Год назад +5

      Hi madi Mee paka village hee
      Kishkindhapallem

    • @PavaniChamallamudi-dr9qq
      @PavaniChamallamudi-dr9qq Год назад +5

      Thatha taaati rotte chyandi please please.......

  • @eshwarreddy9047
    @eshwarreddy9047 Год назад +505

    కల్మషం లేని మనసు బాబాయ్ గారు. వీడియోస్ మేమే కాదు మా పిల్లలు కూడా చూడాలి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. ❤🙏

    • @shaikjahangir1494
      @shaikjahangir1494 Год назад

      Anna gaaru me family members mi psrichayamu cheyaledu. Super

    • @sureshkistapuram9630
      @sureshkistapuram9630 Год назад

      ​@@shaikjahangir1494😮😅

    • @puspabora6816
      @puspabora6816 6 месяцев назад

      Naaku mimmalni choodalani undhi ekkada untaaru meeru

  • @mantenasrinivasvarma8442
    @mantenasrinivasvarma8442 Год назад +1743

    కొన్ని కోట్లు పెట్టిన కొనలేని ప్రశాంతమైన వాతావరణంలో కట్టారు ... ఇల్లు పెద్దాయన

    • @swaroop237
      @swaroop237 Год назад +24

      U r right brother this house is priceless 💕💕💕

    • @suresh8204
      @suresh8204 Год назад +15

      Kaavalsindi kotlu kaadu....interest.....

    • @garegevenkataswamy9840
      @garegevenkataswamy9840 Год назад +5

      Super

    • @garegevenkataswamy9840
      @garegevenkataswamy9840 Год назад +3

      Super

    • @gopigoud3000
      @gopigoud3000 Год назад +8

      బాబాయ్ గారు నీ ఫాం హౌస్ చాలా చాలా అద్భుతంగా ఉంది సూపర్ లోకేషన్

  • @VijayaLakshmi-xw1lp
    @VijayaLakshmi-xw1lp Год назад +113

    మీరెప్పుడు సంతోషం గా ఉండాలి నిండు నూరేళ్లు బాబాయి గారు. All the best

  • @saikumarnakirikanti3780
    @saikumarnakirikanti3780 Год назад +85

    బాబాయ్ ఆస్వాదించేది మనకి చూపించేది ఇదంతా ఒక భూలోక స్వర్గం....❤

  • @kanagalamanikanta4438
    @kanagalamanikanta4438 Год назад +78

    లైఫ్ లో అంత కన్నా సంతోషం ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని కోట్లు పెట్టిన దొరకదు.పట్టణంలో తీరక లేని జీవితాన్ని గడిపే వారికి,రిటైర్ మెంట్ లైఫ్ హపిగా గడిపే వారికి ఇంతకన్నా మంచి చోటు దొరకదు 🙌🙏

  • @naresh52
    @naresh52 Год назад +91

    ఎంత సంపాదించినా చివరికి మనిషికి మనశాంతిని ఇచ్చేది ఎదో అది నువ్వు కనుక్కున్నావ్ బాబాయ్..... నీ జన్మ ధాన్యం అయింది.... నేను కూడా నీలాగే బ్రతుకుతాను బాధ్యతలు అన్నీ తీరిపోయాక...🙏🙏🙏

  • @NVBRAM
    @NVBRAM 11 месяцев назад +16

    ప్రకృతి లో ఉన్నంత ఆనందం ఎక్కడ దొరకదు. థాంక్స్ బాబాయ్ ❤

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 Год назад +85

    ఇంటి కోసం కల అందరికీ ఉంటుంది కానీ మీరు మీ కల నెరవేర్చుకున్న రు చాలా గ్రేట్. 🎉🎉

  • @telugupavankalyanoffic555
    @telugupavankalyanoffic555 Год назад +50

    చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇలాగే హాయిగా నిండు నూరెన్లు వుండాలని కోరుకుంటున్నాము.

  • @swathiyedla6513
    @swathiyedla6513 5 месяцев назад +2

    నా జీవితంలో ఒకసారైన మిమ్మల్ని, మీ ఫామ్‌హౌస్‌ని చూడాలనేది నా కోరిక

  • @bhumikakilli6003
    @bhumikakilli6003 Год назад +37

    ఇంత అందమైన ప్రక్రుతి వడిలో ఇల్లు కట్టుకోవడం అందమైన కల ఆ కలని మీరు నిజం చేసి చూపించారు 🙌

  • @kirandayyala2318
    @kirandayyala2318 Год назад +50

    బాబాయ్ గారు మీరు చాలా మంచి వంటలు చేస్తారు . అలాగే ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో వంటలు చేస్తూ ఉండాలి మరియు మంచి వాతావరణం లో ఇల్లు కట్టారు best of luck బాబాయి ....

  • @shareeshmaineni3450
    @shareeshmaineni3450 Год назад +85

    పోలం లో అద్భుతమైన ఇల్లు కట్టారు బాబాయ్ గారు . చాల సంతోషం. ఆహ్లాదకరమైన వాతావరణం. 🙂

  • @a4creations143
    @a4creations143 Год назад +5

    Hi babai garu nenu Telangana nundi mi channel ki Subscriber ni, naku kuda milage ela brathakalani chala eshtam naku mi intiki ravalani undhi akkada polalu chetlu chustu bhojanam cheste chala baguntundhi 😊.

  • @tippiripaticharanraj
    @tippiripaticharanraj Год назад +413

    నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను అంకుల్ నమస్కారం 🎉🎉🎉🙏

    • @AnjiKarriAnjiKarri
      @AnjiKarriAnjiKarri Год назад +3

      Location supr. Ankul👌👌

    • @chinnarao8481
      @chinnarao8481 Год назад +1

      Sir very good vidio
      20members lo one member
      when ever we will tell I will come before 3 days tell me
      good nature
      god bless you sir

    • @rramani2139
      @rramani2139 Год назад +1

      @@chinnarao8481 h

    • @singarapukamalkumar5803
      @singarapukamalkumar5803 Год назад +2

      Sir superrr....❤
      Naku kuda melaga ala
      Prasatha vatavaranmlo
      Illu kattukovalni chinna nati korika😊

    • @manaswinivemulapati2533
      @manaswinivemulapati2533 Год назад +1

      Super undi

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 Год назад +107

    మీరు తప్పకుండా నిండు నూరేళ్ళు ఆ రోగ్యం గా వుంటారు🙏💐

  • @saisuman3241
    @saisuman3241 Год назад +173

    Meeru ఉన్నంత కాలం అని అనకండి uncle మీరు life long happy ga untaru uncle matho 🙏❤️🥀

  • @knancy3735
    @knancy3735 Год назад +2

    అన్నగారు మీ కుటీరాన్ని ఈరోజే చూసాము చాలా బాగుంది ఆ పచ్చని వాతావరణం. మనసుకి ప్రశాంతత నిలయం, మీరు చూపే వంటకాలు చాలా సింపుల్గ చూపిస్తారు కానీ చాలా రుచిగా బాగుంటాయి

  • @Chittigardenkitchen
    @Chittigardenkitchen Год назад +30

    ఇంద్రభవనంలా ఉంది... ప్రకృతి ఒడిలో సేదతీరే అవకాశం అందరికీ దొరకదు... మీరు చాలా అదృష్టవంతులు..

  • @adabalarupasri792
    @adabalarupasri792 Год назад +76

    బాబాయ్ గారు మన ఇల్లు అద్భుతం, ఆనంద నిలయం లా ఉంది.పచ్చని ప్రకృతిలో మీరు నిర్మించిన ఇల్లు మనసుకి ఆహ్లాదంగా ఉంది.మీరు ఇలాగే 100 యేళ్లు సతోషంగా ఉండాలి అని ఆ భగంతున్ని ప్రార్ధిస్తున్నాను😊😊😊😊😊

  • @MOLPKQ
    @MOLPKQ Год назад +8

    ఒక ఇంటి పూర్తి నిర్మాణాన్ని ఇంత షార్ట్ టైంలో చూపించినందుకు మీకు ధన్యవాదాలు.నేను మొదటిసారి చూసినప్పుడు మన చానల్లో నాలుగు వీడియోలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.కల్మషం లేని మీ ప్రేమకు మేము బానిసలమే

  • @MchandhuMChandhu
    @MchandhuMChandhu 2 месяца назад +2

    బబాయ్ఇల్లు. చాలా చాలా బాగుంది మీరు ఏపుుడు బాగుoడాలీ.❤❤❤❤

  • @gorrethirupati2570
    @gorrethirupati2570 Год назад +37

    సూపర్ బాబాయి గారు... మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఇంటిని నిర్మించి పెరటి తోట సాగు చేస్తున్నారు... కోట్ల రూపాయలు పెట్టిన దొరకని సంతోషం మీ సొంతం ❤❤

  • @musicmeadows1810
    @musicmeadows1810 Год назад +13

    నేను ఇప్పుడే మీ ఈ వీడియో చూసి సబ్సక్రైబ్ చేసాను సార్.
    పచ్చని చెట్టు లో చల్లని గూడు లా అనిపించింది నాకు మీ బ్రహ్మండమైన బొమ్మరిల్లుని చూస్తుంటే. మీ మంచి అభిరుచిని చూసి, ఎవ్వరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు👍💐.
    మిమ్మల్నీ మీ కుటుంబ సభ్యులందరినీ ఆ చల్లని దేవుడు చల్లగ చూడాలి🙏.
    గుడ్ లక్ సార్..🍀🔆

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Год назад +24

    బాబాయ్, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం గా ఉంది.
    ఆ శివుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @ramireddy385
    @ramireddy385 Год назад

    నేను రైతునే మీలాగే నేను కూడా ఇలాంటి పం హౌస్ తాయారు చేసుకోవాలను ఎప్పటినుంచో అనుకుంటున్నాను, కానీ చేసుకోలేక పోతున్నాను. మిమ్మల్ని చుస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అసలు మీరు ఏమి చేసేవారు, మీ కుటుంబ నేపద్యం ఏమిటీ అని తెలుసుకోవాలని ఉంది. మీకు అబ్యంతరం లేకుంటే తెలియచేయండి

  • @dreamboyram2672
    @dreamboyram2672 Год назад +17

    చాలా బాగా వుంది బాబాయి ఇల్లు, పచ్చని ప్రకృతి అందాల నడుమ పరిశుద్ధమైన వాతావరణం నడుమ జీవించాలి అంటే అదృష్టం చేసుకోవాలి. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి బాబాయి మీరు

  • @vineethjajula4044
    @vineethjajula4044 Год назад +48

    మీరు ఇలాగే సంతోషంగా అయురయోగ్యలతో ఆ దేవుని చల్లని దీవెనలు మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న పెద్దనాన్న గారు 😊

  • @balagoudbathula8338
    @balagoudbathula8338 Год назад +55

    నిండు నూరేళ్లు కొత్త ఇంటిలో సుఖ సంతోషాలతో అష్ట అయుషరలతో భాగుండలీ 🎉🎉🎉🎉

  • @shaikathavulla2654
    @shaikathavulla2654 Год назад

    కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన మీలాంటి ప్రశాంతమైన జీవితం ఎవరికి దొరకదు. మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని కోరుకుంటాం. ధన్యవాదాలు.

  • @NalagondaBabu
    @NalagondaBabu Год назад +41

    మీరు నిండు నూరేళ్ళ ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఉంటాను పెద్దయ్య ❤️🙏

  • @ravisirlu9781
    @ravisirlu9781 Год назад +19

    నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా బాబాయి గారు

  • @తియ్యనితెలుగు

    బాబాయ్ గారు మీ ఇల్లు చాలా చాలా బాగుంది .మీరు పెద్ద మనసుతో అందర్నీ పిలవాలనే మీ కోరిక మిమ్మల్ని ఇంకా ఇంకా పెద్దగా చేస్తుంది.

  • @Save_Andhra
    @Save_Andhra Год назад +5

    సూపర్ బాబాయ్, నాకు కూడా ఇలా ఫామ్ హౌజ్ కట్టుకోవాలని ఎప్పటినుంచో కోరిక. మి వంటల వీడియోలు సూపర్ చూస్తుంటేనే నోటిలో నీరు కారుతుంది, మీ అబ్బాయి వీడియో గ్రఫీ ఎక్సలెంట్ గా షూట్ చేస్తున్నాడు, అన్ని perfect గా వున్నాయి బాబాయ్, ఈ జీవితానికీ ఇంకేమి కావాలి.

  • @varaprasadarao4994
    @varaprasadarao4994 Год назад +17

    సొంత కుటుంబంలో మనిషి లాగే ఉన్నారు
    God bless you

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 Год назад +47

    మీరు మా నాన్నను గుర్తుచేశారు ఆయన ఇలాగే కావాలన్నారు కానీ మా కుటుంబం తప్పిదం వలన ఆయన ఇక్కడ లేరు love డాడీ ❤❤❤❤😢

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Год назад +13

    మంచి పని జేశారు, ఇందులో ఉండే ఆ ఆనందం విల్లా లల్లో, ప్లాట్ లల్లో కూడ ఉండదు , పెద్దాయన నీ ఆలోచనలకు నమస్కారం.🤝👆👍💯✊✌️ 😂

  • @janikhan4950
    @janikhan4950 Год назад

    మీరు మా ఫామ్ లో కూడా వంట చేసి వెళ్ళి మీ ఆశస్సులు నా కోసం ఒక్కసారి బాబాయ్ ❤❤

  • @kjakaraiah5804
    @kjakaraiah5804 Год назад +171

    చాలా ప్రశాంతంగా వుండే స్తలం ఎలాంటి పొల్యూషన్ లేకుండా వుండే ప్రాంతం అన్నా 👌👌👌👌👌నూతనగృహం👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍మీపెద్ద కుటుంబం సభ్యులను దశలవారిగా ఆహ్వానించాలని మా కోరికలు మీరు చేసేవంట చూసి ఆ వాతావరనంలో మీతో కలసి భోజనంచేయాలని మాఆశ🙏🙏🙏🙏🙏🙏🙏🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️ God bless you your family brother

    • @PushpalathaThokala
      @PushpalathaThokala Год назад +3

      Comment super brother God bless you in your family 😂😂😂😂😂😂😂😂

    • @manibasava9966
      @manibasava9966 Год назад

      Maku kuda ravalani undi uncle garu aa place ki

  • @Vivek00s
    @Vivek00s Год назад +4

    ఒకమాటలో చెప్పాలంటే మీరు ఉండే ప్రదేశం భూలోక స్వర్గం అంకుల్ గారు..... నాకు కూడా ఇదే కోరిక ఇలాంటి ప్రదేశం లో ఉండాలని

  • @better_indiach4028
    @better_indiach4028 Год назад +20

    ఐశ్వర్యం అంటే ఇదే బాబాయ్ ...
    అర్దం చేసుకునే కుటుంబం..
    అవసరానికి ఆదుకునే చుట్టం...
    భోజనం చేస్తే బీపిలు శుగర్లు రాకపోవటం...
    అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలగడం...
    నచ్చిన పనే వృత్తిగా చేయగలగడం...
    సాటి మనిషికి కుదిరినంత సాయం...
    మట్టితో బ్రతకటం చివరికి మట్టిలో
    కలిసిపోవటం...

  • @ameenasyeda5468
    @ameenasyeda5468 Год назад

    పచ్చనీ పొలం లో చల్లటి వాతావరణం లో అద్భుతంగ ఉంటాయ్ అండీ మీ వీడియోస్, నేను ఇలాగే కట్టుకొని ఉండాలి అని నా చిరకాల కోరిక అండీ

  • @uppalapatiharikrishna410
    @uppalapatiharikrishna410 Год назад +13

    మీ ఇంట్లో భోజనం చేయ్యాలని మాకు కూడా తొందరగా వుంది మీ ఆహ్వానం కోసం మేము ఎదురు చూస్తున్నాం.

  • @jayakrishna4378
    @jayakrishna4378 Год назад +30

    ఇల్లు అద్భుతంగా వుంది అలాగే కొత్త ఇంట్లో మొదటి తీపి వంటకం చేస్తే మన కుంటుంబం కూడా నూరేళ్లు మధురంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను.❤❤❤❤❤

  • @rajuadicherla0018
    @rajuadicherla0018 Год назад +17

    అద్భుతంగా ఉంది.ఇలాంటి ఇల్లు నాకు కూడా డ్రీమ్... వీడియో చూస్తున్నంతసేపు మనసుకు హాయిగా అనిపించింది. ఎంత సంపాదించినా చివరికి అందరూ కోరుకునేది ఇలాంటి పచ్చటి పల్లెటూరు లో పంటపొలాల్లో మంచి వాతావణం లో గడపాలనే...
    మీరు అది సాధించగలిగారు మీకు congratulations...ika Mee వీడియోస్ కోసం ఎదురుచూస్తాము❤😊

  • @harikumarm3641
    @harikumarm3641 3 месяца назад

    బాబాయి నీ మనసు లాగ నీ ఈల్లు చాల బాగుందే
    మీ వంట అమోగం

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Год назад +12

    ఇది కదా శేష జీవితం గడిపే విధానం..... ఎన్నో కష్టాలు, ఎంతో శ్రమ తో కూడిన నీ ప్రయాణం ఇప్పటికి నీకు మనస్సు నిండా ఆనందం తో కూడిన తృప్తి.... ఆ పరమేశ్వరుడు నీకు ప్రసాదించాడు బాబాయ్..... సూపర్బ్ 🙏🙏🙏

  • @somarajupalliraghavendrash4343
    @somarajupalliraghavendrash4343 Год назад +11

    చాలా ప్రశాంతమైన వాతావరణంలో వంటలు చేస్తూ అందరిని అలరిస్తుంది మీరు చేసే వంటలు చేస్తూ అందరిని సంతోష ‌ పడుతున్నారు మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లు

  • @somarajupalliraghavendrash4343
    @somarajupalliraghavendrash4343 Год назад +8

    చాలా మంచి మనసు బాబాయ్ మేము ప్రతి రోజు చిన్నలు పెద్దలు అందరూ తప్పనిసరిగా మీరు చేసే వంటలు చూస్తూ ఈ వీడియోస్ చూస్తూ ఉంటే నేనయితే మీ దగ్గర ఉండాలని ఉంది మీ భార్య మీ పిల్లలు మీ బంధువులు వంశీ గారు అందరూ బాగుండాలి మాది చీమకుర్తి సోమరాజుపల్లి రాఘవేంద్ర శర్మ పప్పు గాన్ని సాంబార్ గాని పులిహోర కానీ బెండకాయ కూర ఎన్నో వంటకాలు చూస్తూ ఆనంద పడుతుంటాం బాబాయ్ గారు😊

  • @swathiyedla6513
    @swathiyedla6513 5 месяцев назад

    ఇల్లు చాలా బాగుంధీ బాబాయిగారు పచ్చని పొలాలు, పక్షుల కిల కిల రావాల మధ్యన చిన్న అందమైన ఇల్లు చాలా బాగా నచ్చింది మీరు చేసే వంట విధానం మీరు వివరించే తీరు చాలా నచ్చుతుంది

  • @p.v.8775
    @p.v.8775 Год назад +22

    పెద్దాయన హ్యపీగా పచ్చని పొలంలో ఉన్నారు మీకు నా అభినందనలు

  • @starnageswar4773
    @starnageswar4773 Год назад +12

    ప్రకృతి ప్రేమికుడవైన మీ మనసులోని కోరిక తీరిన ఆనందం నీ మాటలో కనపడుతోంది తమ్ముడు, చాలా సంతోషం 🤝🤝

  • @godgifttransport8316
    @godgifttransport8316 Год назад +12

    గురువుగారు మీరు నిండునూరేళ్ళు హాయిగా ఉండాలి మాకు రోజు ఒక్క వంట చేసి చూపించాలి ప్రశాంతవాతావరణంలో ఇల్లు నిర్మించారు చాలాబాగుంది 👌👏🏻👏🏻👏🏻👍🏻💐

  • @praveenag508
    @praveenag508 Год назад

    అంకుల్ గారు ముందుగా మీ కొత్త ఇంటి కల నెరవేర్చుకుందానందుకు కంగ్రాచులషన్స్ 💐💐💐మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి వంటలు మాకు చాలా బాగా నచుతున్నాయి. నాకు ఇలాంటి సొంతళ్ళు, పూల మొక్కలు పెంచుకోవాలంటే చాలా ఇష్టం.

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 Год назад +4

    బాబాయ్ ఈరోజు బెల్లం పొంగల్ ఎలా చెయ్యాలో తెలియచేయండి. (రైస్, సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, యాలకులు, పాలు నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్) వేసి మీరు చెయ్యండి... మీ స్టయిల్ లో 🙏

  • @nagarjunas7411
    @nagarjunas7411 Год назад +9

    మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @vvvinodam3721
    @vvvinodam3721 Год назад +15

    మీ విద్యని పది మందికి పంచి మీరు నిజంగా చాలా సంతోష పడటం ఆనందంగా ఉంది. మీ శేష జీవితం ఇంకా ఆరోగ్యంగా బాగా ఉండాలి

  • @asukollaparvathi2620
    @asukollaparvathi2620 11 месяцев назад

    బాబాయ్ ఇల్లు చాలా బాగుంది మీరు చేసే వంటలు కూడా చూసి కొన్ని వంటలు చేస్తున్నాము అవి బాగా వస్తున్నాయి

    • @FoodonFarm
      @FoodonFarm  11 месяцев назад

      Thank you 😊🙏

  • @మంచి-చెడు
    @మంచి-చెడు Год назад +7

    లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివి కోట్లు సంపాదించే వాళ్ళు మీ ముందు దిగదుడుపే అన్న గారూ...! ఇంత మంచి వీడియోలు తీసి అభిమానులకు అందిస్తున్న మీరు ఆర్యురారోగ్యాలతో నుండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ... శుభాకాంక్షలతో 💐👍🙏

    • @EXPLAINSIMPLE
      @EXPLAINSIMPLE Год назад

      చాలా కరెక్ట్ గా చెప్పావు సోదరా ❤

  • @radha4196
    @radha4196 Год назад +34

    ఫాంహౌస్ కి అసలైన నిర్వచనం ఇదే కదా స్వర్గం లాగా ఉందండీ😊❤

  • @venkateshbabu2124
    @venkateshbabu2124 Год назад +37

    బాబాయ్ గారి కి నమస్కారం 🙏 కొత్త ఇల్లు చాలా బాగుంది మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు తో అష్టైశ్వర్యాలు తో వర్థిల్లాలిఅని దేవుడుని కోరుకుంటున్నా❤️

  • @daneswararaopolavarapu5664
    @daneswararaopolavarapu5664 11 месяцев назад

    బాబాయ్ గారు నమస్తే. మీ వీడియోలు తరచూ చూస్తూంటాము. చాలా సంతోషంగా ఉంది.మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన ఆహారం. మీరు మా అందరి ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు దాటి జీవిస్తారు. మన భారతీయ సంస్కృతి, విలువలు,అభిరుచులు, సహజ ఆరోగ్యం అంతరించిపోతున్న ప్రస్తుత సమాజంలో, మీలాంటి వారు మాకు ఆదర్శం.

  • @rkscienceconcepts892
    @rkscienceconcepts892 Год назад +9

    మీ హావభావాలు మీ అభిరుచులుని ప్రకృతితో ముడి పెడుతూ అందమైన వంటలను పరిచయం చేయడానికి అనువైన చోటు చేసుకున్నారు.❤All the best ❤.Rk

  • @VijithaReddy-t7u
    @VijithaReddy-t7u Год назад +8

    నిజంగా అదృష్టవంతులు sir మీరు ఇంతటి అందమైన ప్రకృతి మధ్య చక్కటి కుటీరం మాలాంటి కాంక్రీట్ జంగిల్ లో ఉండేవారికి చూస్తేనే మనసు నిండిపోయింది ఈ కుటీరంలో మీరు చేయబోయే వంటల కోసం ఎదురు చూస్తున్నాము నూతన కుటీర ప్రవేశానికి మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు 🎉🎉

  • @puramramesh6489
    @puramramesh6489 Год назад +50

    అందరితో కలిసి భోజనం చేయాలనేది మంచి నిర్ణయం ✍️

  • @chetlajagapathi0265
    @chetlajagapathi0265 Год назад

    ఇలాగే మీరు మీ కుటుంబం అనుకున్న వన్నీ సాధించాలని మీరు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాబాయ్ గాడ్ బ్లెస్స్ యు బాబాయ్ 🥰💐

  • @LAKKILOVES0706
    @LAKKILOVES0706 Год назад +8

    నిజమైన భూతల స్వర్గం ante ఇది కదా ప్రశాంతమైన వాతావరణం లో ఇల్లు ప్రకృతి సొయాగాలు 👌👌👌👌👌❤

  • @Narra..info..
    @Narra..info.. Год назад +8

    నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో...సుఖ సంతోషాలతో...మీరు జీవించాలి..సార్...🎉🎉🎉

  • @anandmudhirajeditz1795
    @anandmudhirajeditz1795 Год назад +5

    ప్రకృతి గురించి మటలోన్న చెప్పలేను బాబాయ్ మీరు చాలా అదృష్టవంతులు బాబాయ్ ఇంత మంచి ప్రకృతిలో ఉంట్టునందుకు స్వర్గం 😌 లా వుంది

  • @SHAMEENMOHAMMED-p2q
    @SHAMEENMOHAMMED-p2q 6 месяцев назад

    బాబాయ్ గారు మీ ఇల్లు సూపర్. నేను అర్జంట్ గా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ తో కలసి ఒక రోజు గడపాలని ఉంది.మేము వస్తాం బాబాయ్ గారు. ఎప్పుడు రావాలో చెప్పండి. మీతో కలసి గడిపిన స్వీట్ మెమోరీస్ మా లైఫ్ లాంగ్ గుర్తుండే లాగా ఉండాలి. పిన్నిగారు,పిల్లలు,మేము ఒక పిక్నిక్ లాగా మా లైఫ్ లో మెమోరీస్ దాచుకోవాలి. పిలుస్తారు కదూ మమ్మల్ని. I like you so much you and your family బాబాయ్ గారు.

  • @mandalaraghubabu7211
    @mandalaraghubabu7211 Год назад +15

    బాబాయ్ గారు మీ ఇల్లు చాలా బాగుంది...... ముందుగా మీకు congratulations....మీరు మాకు ఎల్లప్పుడూ videos తో మాకు దగ్గరగా ఉండాలని,మీరు ఆరోగ్యం గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను......

  • @gracekumari1292
    @gracekumari1292 Год назад +7

    నాకైతే ఇల్లు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంకుల్ గారు..... God gives you a good health. 🙏🏻

  • @nagarajugodhur
    @nagarajugodhur Год назад +10

    చాలా బాగుంది తాతయ్య ❤❤ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది అనుకో చూడగానే 🫂🫂🤩😍🥰😍

  • @kalpanach2313
    @kalpanach2313 Год назад

    కలలు అందరూ కంటారు కానీ వాటిని సాకారం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి హాట్స్ ఆఫ్ అండి ... ఆరోగ్యమే మహాభాగ్యం అయితే సంతోషమే సగం బలం కదండీ healthy ga happy ga మంచి మంచి వీడియో లు పెడుతూ మమ్మల్ని కూడా ఆనందిపచెయ్యల ని కోరుకుంటున్నా అండి

  • @vandana8024
    @vandana8024 Год назад +5

    స్వచ్ఛమైన ప్రకృతి వాతవరణంలో చక్కటి ఇల్లు జీవితం అంటే మీదె బాబాయ్ గారు ఇఅదృష్టం అందరికీ వుడదు చాలా చాలా సంతోషంగా వుంది బాబాయ్ గారు 🙏

  • @aswiniambati-yl1bg
    @aswiniambati-yl1bg Год назад +8

    నాకు చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ తాతయ్య మీకు❤❤❤

  • @munugantiramanaiah215
    @munugantiramanaiah215 Год назад +16

    వాతావరణం బాగుంది మీ నూతన గృహం చాలా బాగుంది

  • @kumarsai8621
    @kumarsai8621 Год назад

    10 crores Villa lo vunna intha happiness vundadu
    It's really Bhooloka Swargam 🙏

  • @EXPLAINSIMPLE
    @EXPLAINSIMPLE Год назад +5

    కానీ మీ ఇల్లు చూసాక కొంచెం ఈర్ష్య గా కూడా ఉంది బాబాయ్ గారు ❤
    మాకు కూడా మీలాంటి ప్రకృతి తో కూడిన ఇల్లు కావాలి అనిపిస్తుంది ❤

  • @srinivaskesani2961
    @srinivaskesani2961 Год назад +17

    గొప్పలకు పోకుండా మంచిగా కట్టుకున్నారు. .. మిమ్మల్ని చూసి నేర్చువాలి బాబాయి గారు 🙏

  • @suneetharapati269
    @suneetharapati269 Год назад +1

    అంత బావుంది బాబాయి గారు చిన్నప్పుడు స్కూల్ లో డ్రాయింగ్ వేయమంటే అచ్చం ఇలాగే వేసేదాన్ని అచ్చం అలానే వుంది మీ యిల్లు న డ్రాయింగ్ లో వున్న ఇంటి పక్క పెద్ద చెట్టు లేదు అదే కాస్త బాధగవుంది .వీలయితే మంచి చెట్టు ఏదయినా పెంచితే బావుంటుందని నా మనవి 🙏

  • @kishorebuditi3040
    @kishorebuditi3040 Год назад +6

    ఈ వయసులో చాల సంతోషంగా ఉన్నారు మమ్మల్ని సంతోషంగా వుంచ్చారు చాల ధన్యవాదములు 🙏🙏🙏

  • @chinnak6104
    @chinnak6104 Год назад +19

    బాబాయ్ గారు... మీకు పాధాభివందనాలు.. మీ మాట క్రమశిక్షణ మీ పద్ధతులు చూస్తుంటే.. కళ్లలో నీళ్లు వచ్చాయి.. మీరు బాగుండాలి..🎉💐

  • @pavankumarkakani3571
    @pavankumarkakani3571 Год назад +26

    నువ్వు ఇలాగే నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను బాబాయ్
    Love from Kolluru krapa ❤️

  • @bondlasridhar3389
    @bondlasridhar3389 Год назад

    మీరు చాలా మంచి మనిషి లా ఉన్నారు.. మంచి ఆలోచన సూపర్ ఫామ్ హౌజ్..👍👍👍✌️✌️✌️

  • @RPS1873
    @RPS1873 Год назад +23

    బాబాయ్ గారికి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు..💐💐💐 మీ పర్ణశాల అదేనండి మీ ఇల్లు చాలా బాగుంది👌👌👌 మా జీవిత కాలంలో కూడా మీలాంటి ఇల్లు ఒక్కటి కట్టుకుంటే చాలు మా జీవితకాలపు కోరిక నెరవేరుతుంది,... మీ కష్టానికి తగ్గట్టు ఇల్లు చాలా అందంగా కట్టుకున్నారు సంతోషం... అందులో మన subscriber's కి కూడా మీతో పచ్చని ప్రకృతిలో మీ వంటకాలను ఆస్వాదించే అవకాశం కల్పించాలని ఆలోచన చాలా గొప్పగా ఉంది... అదృష్టవంతులు ఎవరో త్వరలో మేం చూడబోతున్నాం... మీకు ఆ దేవుడు మీకు అయుః ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ....🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @adolfston5822
    @adolfston5822 Год назад +5

    చాలా బాగుంది అంకుల్......
    మీ మాటలతో కన్నీళ్లు తెప్పించారు......❤❤❤❤

  • @Gjnaidu1853
    @Gjnaidu1853 Год назад +4

    ఇల్లు చాలా బాగుంది , వాతావరణం, ఇల్లు స్వర్గంలా ఉంది. చాలా ఆనందంగా ఉంది బాబాయ్

  • @mudumalamahendar8581
    @mudumalamahendar8581 Год назад

    ఇలాంటి కోరిక నాకు ఎపుడు తీరుతుందో, డైరీ ఫామ్ &కూకింగ్ ఇలాంటి ప్లేసులో చేయాలన్నది నా కోరిక

  • @Srishivareddyvlogs
    @Srishivareddyvlogs Год назад +20

    బాబాయ్ గారు ఇల్లు చాలా చాలా బాగుంది. and నాకు చాలా చాలా నచ్చింది. Congratulations 🎉🎉🎉🎉.

  • @sameerdostikitchen786
    @sameerdostikitchen786 Год назад +4

    మీ కొత్త జీవితానికి ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన వంటలు చేస్తూ సుఖంగా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంకుల్ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇల్లు చాలా బాగుంది అక్కడ ఉన్న వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా మీరు కట్టిన మట్టి పోయి చాలా బాగుంది Sameer😊 కొన్ని కోట్లు ఇచ్చినా మీకు ఈ ప్రశాంతత రాదు సంతోషంగా అనుభవించండి🎊🎊🎉🎉

  • @vijayaprasad952
    @vijayaprasad952 Год назад +13

    మీ గొంతులో ఆ జీర తెలుస్తుంది మీ మంచి మనస్సు మీరు మీ కుటుంబానికి మా శుభాకాంక్షలు తమ్ముడు 🎉

  • @LakshmiLakshmi-rl2hq
    @LakshmiLakshmi-rl2hq Год назад +4

    చాలా బవుందండి ప్రకృతి లో జీవిస్తున్నారు చాలా సంతోషం ఆరోగ్యం కూడా బావుంటుంది

  • @pammiskitchenandvlogs4315
    @pammiskitchenandvlogs4315 Год назад +5

    అంకుల్ గారు మీరు మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషం గ అనిపిస్తుంది ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండండి.

  • @ammajichippala5889
    @ammajichippala5889 Год назад +42

    శుభాకాంక్షలు నూరేళ్లు నిండుగా ఉండండి బాబాయ్💐💐💐💐

  • @namaravi9980
    @namaravi9980 Год назад

    సోదరా మీ వీడియోలు చాలావరకు చూసాను . మీ డ్రీం , నా కల ఒకటే . కాకపోతే మీ కలను సాకారం మీరు సాకారం చేసుకున్నారు . నా కల నెరవేరే సమయం ఇంకా రాలేదు . మాది చీరాల ప్రస్తుత బాపట్ల జిల్లా . నాకుకూడా వంటల పట్ల కొంత ఆసక్తి ఉంది . కొన్ని వంటలు నా పద్దతిలో చేసేవాడిని అప్పుడప్పుడు . మీ వీడియోలు చూసాక మీతో ఒక వంట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంది మీరు అనుమతిస్తే . నేనొక గవర్నమెంట్ టీచర్ ను . ప్రస్తుతం నేను గత సంవత్సర కాలం నుండి నాన్ వెజ్ తినటం మానేసాను .మీ వంటకాలను చూస్తున్నపుడు నాన్ వెజ్ ను మరల ప్రారంభించాలని వుంది . అదికూడా మీ వంట ద్వారా .అవకాశం ఉంటె రిప్లై ఇవ్వగలరు .

  • @Nagarjunareddy.Yaramala
    @Nagarjunareddy.Yaramala Год назад +11

    బాబాయ్ మీ మంచితనానికి హాట్సాఫ్ నీవు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @SkeerthiSkeerthi-ts7xe
    @SkeerthiSkeerthi-ts7xe Год назад +25

    నిండు నూరేళ్లు హ్యాపీ గా ఉండు బాబాయ్ ❤️

  • @SaiKiiran.M
    @SaiKiiran.M Год назад +13

    How to plan for meetups:
    1.Audience poll ni every week conduct cheyandi.
    2.dantlonchi 20 members ni fix chesi. vallaki call chesi meet up date ni fix cheyandi (better fixed date).
    3.shoot date(must be weekends) ni fix chesi aah roju andaritho shoot plan chesi complete cheyachu.
    ela cheste long distance lo unnavallaki ravadaniki easy ga untadi. mi meetups successful ga avthai.