Hai Namaste Excellent కర్రపెండలం బాగా పండించారు కాకినాడ చుట్టు ప్రక్కల గ్రామాల నుండి కాల్చిన కర్రపెండ లం దుంపలు తెచ్చి అమ్ముతారు పెద్దా పురం చుట్టుప్రక్కల సగ్గుబియ్యం ఫ్యాక్టరీ లు ఉన్నాయి. anyway great job Congratulations 👍
Sabudana preparation process eela vuntundani maku teliyadu. Yekada chudani vidhanam chupinchinanduku thanku sridevi garu. Next year sabudana me products lo vuntundi.
వీటిని వుడికించి ఒక పొంగు రాగానే దించేసి తొక్క వలిచి రోటిలోవేసి పచ్చిమిర్చి,ఉప్పు,కొద్దిగా బెల్లం వేసి దంచి అప్పడాల పిండి లా వచ్చాక ఒత్తుకుని ఆరబెట్టి అప్పడాలు నిలువ చేసుకోవచ్చు.చాలా రుచిగా one year వరకు వుంటాయి . researcher of Indian culture 🌍 Rama prabha 🙏
మేము చెట్టు పెంచి - దుంపలు తీసాము, నీళ్ళలో ఉడకబెట్టాము, ఎంతసేపు ఐనా - రెందు hours తర్వాత కూడా - ఉడక లేదు - పారేసాము [27 years back] - ఫన్నీ - ఇంత - FACTORY Process ఉంది అన్న మాట - శ్రీదేవి గారూ - మీ ప్రతి Vedio waw waw waw
Till today I was unaware of the fact that saabudaana is made up of plant / plant root. I am basically from village. V were growing sweet potatoes. Tapioca I have seen. Thanks for sharing this rare information sister not only me no one of our relatives / family members knew that sabidaana is made of tapioca. And today is a special day for me because some of our class mate shared a vedio showing preparation of kaala namak.
పెసర పప్పు తో కలిపి పాయసం, వడియాలు,అప్పడాలు, పకోడీలు, కిచిడీ,చిత్రాన్నం ( lemon rice లాగానే ),దోశ...ఇలా చాలా recipes చే చేస్తాము మేము...చివరకు చీరలకు గంజి కూడా
Tapioca Vada cheskovochu andi..channa dal & tapioca grind chesi, onion , green chillies vesi Vada chesthe chala baguntadhi..my district in Tamil Nadu is the leading producer & exporters of sago...
తొక్క తీసి cooker look Steem పెట్టి ఉడికిన తర్వాత రోటిలో past లా దంచాలి. రోకలికి కొంచం oil apply చేసి దంచాలి.దంచేటపుడూ జీర ఉపు Green chilli వేసుకుని ఆpast తో అప్పడాలు వత్తి ఎండలో పెట్టుకుంటే one year ఉంటాయి మాside బాగా పెడతారు.
Sridevigaru, edi Kerala item, dhini tholu theese chinamukkaluga kosi, kadigi vessello vese salt vese udekinchi extra water vanprse andhuloki coconut oil or refined oil vese avalu, endumirchi, karevepaku vese popu ni udikinchina karrapendalam lo vese baga kalipe thinte super chesechudandi. Coconut chutney or fish curry sideloki baguntundhi
కర్రపెండలం అంటారు ఆంధ్రులకు బాగ తెలుసు. దానితో సగ్గుబియ్యం తయారు చెస్తారని తెలుసు, మేము బోధన్ లో ఉన్నప్పుడు కాకినాడ నుండి సన్న సగ్గుబియ్యం అక్కడ నుండి తప్పించుకునేవారము.
Kichidi, halwa, pittu, vepudu, vada, payasam, perugu pachadi, balinthalaki palupadadaniki, starch powder for clothes👗👚👖 and loose motions thaggadaniki araroot jawa and many more mana poorvikula nunchi try cheyandi enjoy cheyandi Kerala kappa kanchi 👌
కర్రపెండలం ...మాకు బాగా దొరుకుతుంది ఉడికించి తినొచ్చు...కాల్చి తినొచ్చు...మంచిగా ఉడికాక చిన్న ముక్కలు చేసి బెల్లం పాకాం వేసుకు తింటే సూపర్...ఉడికించి కాస్త ఉల్లి పాయ ముక్కలు పచ్చి మిర్చి వేసి కొద్దిగా అటుకులు వేసి కలిపి వడలు వేసుకోవచ్చు ...ఎవ్వరైనా తినొచ్చు ఏమీ కాదు
హాయ్ శ్రీదేవి ఎలా ఉన్నావ్ కర్రపెండలం సూపర్ సూపర్ గా వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది వీడియో చూసే అంతసేపు👌👌👌
How are you aunty
Nice to see your comment here ❤
Chala happy ga vundi padmagaru me comment chusaka
Super 😍
🙏aunty manam ekkada kuda kalisamu
కర్ర పెండలం పెంచి మాకు వీడియో చేసి చూపి నందుకు చాలా సంతోషం శ్రీదేవి గారు
Hai
Namaste
Excellent కర్రపెండలం బాగా పండించారు
కాకినాడ చుట్టు ప్రక్కల గ్రామాల నుండి కాల్చిన కర్రపెండ లం దుంపలు తెచ్చి అమ్ముతారు
పెద్దా పురం చుట్టుప్రక్కల సగ్గుబియ్యం ఫ్యాక్టరీ లు ఉన్నాయి.
anyway great job
Congratulations 👍
అవును,మాది కాకినాడ.మాకు విరివిగా dhoరుకుతుంది .సగ్గు బియ్యం తయారీకి పండిmచేది వేరే రకపు దుంప.
మీరు చూపిస్తానంటే చాలా ఆత్రుతగా ఉంది
Me knowledge ki,me Patience ki,me dedication ki Take A bow madam..🙏🙏
Hi sridevi maa 🙏🏻 ఇన్ని రోజులు తెలీదు సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో అని,thank you ❤️
Yes
Avuna chinna pillalaki kuda telusu
@@chinnichinni9471 కర్ర పెండలం తెలుసు,but సగ్గుబియ్యం ఏ దుంప తో చేస్తారో తెలీదు😀
@@srujikoti321 nenu annadi kuda saggubiyame
@@chinnichinni9471 nenu cheppindi kuda saggu biyyam kosame
Hello Srdevi Garu, మేము ఉడకపెట్టి , అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కూర చేసుకుంటాము. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. కానీ చాలా బావుంటుంది.
Wow EXTRAORDINARY video....inthavaraku telidu ...vitini ila tayaru chestarani ...good information...madam...tq tq tq👌👌👍👍💐💐...
Love you amma melanti manasunna varu very rare mee videos regularga chustanu mee maatalu chala sweet ga untaee
Wow super sreedevi garu..
Tapioca plant... కర్ర పెండలం ని అలాగే క్లీన్ చేసి రౌండ్ గా కట్ చేసి sugar vesukoni తిన్నోచు.. బాగుంటది..
U r showing difficulties of farmers many many thanks
మేము పులుసు చేస్తాము చాలా బాగుంటుంది, వడలు బాగుంటాయి సూపర్ బాగా వచ్చాయి చాలా సంవత్సరాలు అయ్యింది తిని. ఇక్కడ తక్కువ దొరుకుతుంది
Sabudana preparation process eela vuntundani maku teliyadu. Yekada chudani vidhanam chupinchinanduku thanku sridevi garu. Next year sabudana me products lo vuntundi.
Great Mam, Naku Thelidhu, Miru Ammala Theliyani Vishayalu Chepthunnaru.
ఉడకబెట్టి పానకం పెట్టి దాంట్లో వేసుకుని కూడా తింటా రమ్మ సూపర్ గా ఉంటుంది
ఈ కర్రపెండలం మేము ఎప్పటినుంచో పెంచుతున్నాం శ్రీదేవి గారూ. మొక్క బయటకు తీసేషశాక, చుట్టు పక్కల మట్టిని జాగ్రత్తగా తవ్వుకుంటే, బోలెడు దుంపలు బయట పడతాయి
వీటిని వుడికించి ఒక పొంగు రాగానే దించేసి తొక్క వలిచి రోటిలోవేసి పచ్చిమిర్చి,ఉప్పు,కొద్దిగా బెల్లం వేసి దంచి అప్పడాల పిండి లా వచ్చాక ఒత్తుకుని ఆరబెట్టి అప్పడాలు నిలువ చేసుకోవచ్చు.చాలా రుచిగా one year వరకు వుంటాయి . researcher of Indian culture 🌍
Rama prabha 🙏
Teliyani vishyame 😂 tq medam
Wow శ్రీదేవి గారు meku అన్ని తెలుసు 👌
కాదేది శ్రీదేవికసాధ్యం . 🤝👏🏻💐
💐💐💐💐 చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🙏🙏
మేము చెట్టు పెంచి - దుంపలు తీసాము, నీళ్ళలో ఉడకబెట్టాము, ఎంతసేపు ఐనా - రెందు hours తర్వాత కూడా - ఉడక లేదు - పారేసాము [27 years back] - ఫన్నీ - ఇంత - FACTORY Process ఉంది అన్న మాట - శ్రీదేవి గారూ - మీ ప్రతి Vedio waw waw waw
కర్రపెండలం దుంప తో అప్పడాలు కూడా చేస్తారు అండి. చాలా బాగుంటాయి.
Till today I was unaware of the fact that saabudaana is made up of plant / plant root. I am basically from village. V were growing sweet potatoes. Tapioca I have seen. Thanks for sharing this rare information sister not only me no one of our relatives / family members knew that sabidaana is made of tapioca. And today is a special day for me because some of our class mate shared a vedio showing preparation of kaala namak.
1q
Chala bagunny mom
Meeku bale interest andi elantivi, naaku dumpa nundi saggubiyyam vastayani telusu but chudatam first time , nice andi
Karra pendalam ma hyderabad lo asalu dorukadu. Maku chala istamaina vegitable. Super ga vundi sridevi garu.
పెసర పప్పు తో కలిపి పాయసం, వడియాలు,అప్పడాలు, పకోడీలు, కిచిడీ,చిత్రాన్నం ( lemon rice లాగానే ),దోశ...ఇలా చాలా recipes చే చేస్తాము మేము...చివరకు చీరలకు గంజి కూడా
Tapioca Vada cheskovochu andi..channa dal & tapioca grind chesi, onion , green chillies vesi Vada chesthe chala baguntadhi..my district in Tamil Nadu is the leading producer & exporters of sago...
Sridevi baga nallabadipothunnaru. ఎండలో baga thiruguthunnattunnaru
E vedio chustunte chala chala happy ga vundi stidevigaru, tq so much andi karrapendalam chupincharu
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
ఓ అక్కో చాలా 🤗బాగా చెప్పవ్ సూపర్ 👌
Hi Sridevi garu karra పెండలం తో ఫ్రై కూడా చేయచ్చు. వీటితో అప్పడాలు కూడా చేస్తారు. గోదావరి జిల్లాలో
గోదావరి జిల్లాలో ఇది అందరికీ తెలుసు.
Kotha kotha visavalu thelusu kovali atey kalagura gapa chudam mey super super 🤗
Tq Andi sabudana Ella ready avuthadi chuyinchinanduku tq
Hi దినిని తమిళనాడు ప్రకా అలువారు గడ్డ అని అంటారు మేడం ఇది ఉడకపెట్టి తింటే చాలా బాగుంటుంది 🌹🌹🌹
Kassava in English. Kassava chips are most popular in Srilanka. Try chips. And you can barbecue on coal. It will be more tasty. Try those two styles.
మా ప్రాంతంలో కర్రపెండలం దుంపలను కూడా పప్పు చారు, సాంబారులో వేస్తారు. వంకాయతో కలిపి కూర కూడా చేస్తారు, చాలా బాగుంటుంది!
Avunu memu tinnam
శ్రీదేవి మేడం గారు మా శ్రీకాకుళం సైడ్ దీన్ని తింటారు కాల్చుకొని తింటారు మంచి టేస్ట్ ఉంటది మేడం కానీ మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు
Meru super అమ్మ. Lecture kanna baga chepparu
మావూరొంకా తెలువదు.... ఎవరికి తెలుసో నాకు తెలియదు... 😄😄😄గుడ్ రైమింగ్....!
Sabudana chettu nundi vastundani teliyadu, bale intrest ga vundi process super👌 srideve
Kalchukoni thinte baguntadhi chala sweet ga untundhi
Wow your explanation is very much natural Madam 🙂
తొక్క తీసి cooker look Steem పెట్టి ఉడికిన తర్వాత రోటిలో past లా దంచాలి. రోకలికి కొంచం oil apply చేసి దంచాలి.దంచేటపుడూ జీర ఉపు Green chilli వేసుకుని ఆpast తో అప్పడాలు వత్తి ఎండలో పెట్టుకుంటే one year ఉంటాయి మాside బాగా పెడతారు.
చాలా బాగుందండి మీ exolanation of making sabudaana. అయితే ఇవి ఎక్కడ ఏ నెలలో పండుతాయి ఆ విషయాలు కూడా కాస్త చెప్పండీ please.
Chips chesukovachchu.
Vooragaya mamidikkaya vale pettukovachchu. Mudda koora chesuko vachchu. Vepudu chesuko vachchu. Chana to mix chesi masala vada chesukovachchu. Vudikinchi chinna picesses chesi sakta, peppar, podina, kittimeera, karivepaku pachchimirchi allam picesses, ves, popu petti ala teneyochchu. Dose vesukovachchu. Halwa chesukovachchu
Abbabba emcheptav Sridevi superb
Vatini boil chesukoni thintay kuda chala baguntaie
I now this plant I will see but I don’t now this karapendalam nice information thank u
నేరుగా నిప్పులపై నా పెట్టి కాల్చి తినొచ్చు బాగుంటుంది
Tapioca is famous in vishakapatnam, as well as in kerala. In kerala we get chips, they will boil and eat with fish pullusu.
Sredhevi Garu me vedios Chala baguntaeiii
Hi shridevi garu🙏
Miru suppar andi
Kotha aalochanalato video chestaru👌👌Andi 🙏
After watching your video I feel like you my mom is talking
అప్పడాలు చేస్తారు మా అమ్మమ్మ సూపర్ ఉంటాయి
Karapendlam kaalchi tintaru chala baguntayi
wow really entaa bagaaa vivarinchharu madam
really oka tree ani teliyaduu madam
rice pinddi too vastaii anukunna👏🏿👏🏿🙏
Appadalu super untai maa vuri style
Karra pendalam nenu modatisariga chusaanu happy ga vundi
Avi maa intlo vuntai belam paakam lo veste chala bavuntai kalchi vesukoni vudikistaru nice mam tqq
Wow Sridevi Garu super Andi meeru
Asalu sabudana Ela pandutundo anukunna nenu Mee deggara chusake telisindi happy mam
Peal these Salt chilli powder vease vudekenchandhe chala bhaguntundhi
Sridevigaru, edi Kerala item, dhini tholu theese chinamukkaluga kosi, kadigi vessello vese salt vese udekinchi extra water vanprse andhuloki coconut oil or refined oil vese avalu, endumirchi, karevepaku vese popu ni udikinchina karrapendalam lo vese baga kalipe thinte super chesechudandi. Coconut chutney or fish curry sideloki baguntundhi
Hai sister yelavunnaru me videos chustunnaanu Chala Baga chesaru super super ga vunnayee 👌👌👌👌👌 kakinada
Mee dailogues super ga untae.. sridevi garu
Akka video trending lo undhi
Amma meeku nenu oka subscriber ayinandhuku chaala happy gaa vundhi
Naku 45 years ,chala pedda doubt Naku ela vasthadi ani ,abba na doubt thirindi thank u eomuch
Nice information.. 👌👌
Edi elanti videos kada kavali super.. routine and repeated videos kakunda superb
Sannaga sticks laga cut chesi deep fry chesi uppu karam mix cheyavochu, chips cheya vochu
Tq Sridevi garu sabudaana gurinchi cheppinanduku chupinanduku
Saggubiyam Ela thayaru chestharo thelidhu e video tho clarity vachindhi medam.
Super mam theliyani vishayalu cheparu
కర్రపెండలం అంటారు ఆంధ్రులకు బాగ తెలుసు. దానితో సగ్గుబియ్యం తయారు చెస్తారని తెలుసు, మేము బోధన్ లో ఉన్నప్పుడు కాకినాడ నుండి సన్న సగ్గుబియ్యం అక్కడ నుండి తప్పించుకునేవారము.
Hi akka shabudhana chettutho thayaravthadhani aassalu theliyadu video chesinanduku chala tq.......🙏🙏🙏🙏🙏🙏🙏
Chala super ga explain chesaru akka .assalu sabudana ela chestaro me vedio valla choosamu chala bagundi Thank you🌹🌹🌹
Akka maku teliyani vishayam chupincharu .naku eppati nundo sabudana ella tayyaru chestarane.na doubt clear ayindi.akka javala kasi appadalu petti chudandi.Thank you so much Akka.
Kichidi, halwa, pittu, vepudu, vada, payasam, perugu pachadi, balinthalaki palupadadaniki, starch powder for clothes👗👚👖 and loose motions thaggadaniki araroot jawa and many more mana poorvikula nunchi try cheyandi enjoy cheyandi Kerala kappa kanchi 👌
Super aunty naku epude telisindi saggu biyam gurinchi
Thank you for this video we came to know about saabudaana and it's preparation
Very nice mam good information, really I don't know still after watching this vedio know it
Dought clarified.. Thank mam.
Hi Sridevi garu bagunnara eemadhya videos cheyatledandi. Mee videos baguntayi
Parota pindi super untadhi and chips 🍟 kuda chesukuntaru
Naku Kuda Eroje Thelisindhandi TqMadam🙏🙏🙏
Boilchesi aaluchips checkiendabetti fry chesi chudandi menu Alan’s chestamu Baga boil cheyavaddu
Abha bale undi andi sabudana karrapendalam tho chestaru ani telusu kani ela chestaro telvadu.. Meru chupiste chusinam.. Bagundi sabudana katha..🙂
అక్క ని ఎక్సైట్మేట్ బాగుంది 😁😁
Ma peratlo kuda undhi andi karra pendlam.. Curry chesukuntaru... Chala bhaguntadhi... Boil chesukoni tintaru, kalchukoni tintaru... Taste auper ga untadhi
Chala great meeru inspire for every women
Hi Andi
Pedda vruksham la undi
Antha pedda mokkaga chudaledu
Ma pakkinti valla garden lo small bush la undedi
Meeru great
Karrapendalam super harvest Sreedevigaru 👌👌👌👌👌
Akka appadaalu kuda chesukuntaru chesukoni thinandi chala baguntaayi
Papaya pandindi😤😤😤👏👏👏 supper
కర్రపెండలం ...మాకు బాగా దొరుకుతుంది ఉడికించి తినొచ్చు...కాల్చి తినొచ్చు...మంచిగా ఉడికాక చిన్న ముక్కలు చేసి బెల్లం పాకాం వేసుకు తింటే సూపర్...ఉడికించి కాస్త ఉల్లి పాయ ముక్కలు పచ్చి మిర్చి వేసి కొద్దిగా అటుకులు వేసి కలిపి వడలు వేసుకోవచ్చు ...ఎవ్వరైనా తినొచ్చు ఏమీ కాదు
Ohh Super 👍
👌👌👌👌👌👌👌👌
ఈ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుంది.....ప్లీస్ చెప్పండి
Chittoor district lo ekkuvaga pandistaru
nice medam asalu sabudana ela vastadani epude telisindi 👌👏💐ur great
Thank you very much sridevi garu.thanks for showing intersting and rare video 👍
Karapandalam Currys fry khuda chayavach sridave garu challbaguntai