మంచి సమాచారం అందించారు ధన్యవాదములు రాయలసీమ లో శనగబ్యాల్లా పాయసం లో వాడుతారు చాలా బాగుంటుంది గ్రామాల్లో పండుగకు మరియు శ్రీ రామ నవమి రోజు చేస్తారు మేము తొలి ఏకాదశి రోజున చేసుకున్నాం
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు సగ్గు బియ్యం గురించి బాగా చెప్పారు రవి సాగో సత్యనారాయణ గారు ఉస్సేన్ పురం మీ త్రమా ధన్యవాదాలు పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి యువసేన వెంకటేశ్వర రావు బి 4.7.2023
Useful video ..saggubiyam ela vasthyi ani u tube lo search chesthe other language lo video vachindi,but epudu Telugu lo ravadam really useful and informative
కేరళ లో కర్రపెండలం తో వివిధ వంటకాలు తయారు చేస్తారు, ( కప్ప, వడియాలు, కూర, వేపుడు,పులుసు, పచ్చడి, వడియాలు ) ప్రతి ఇంట్లో వారు వీటిని సొంతం గా పెంచడడం పరిపాటి. మలయాళీ లా ఆహారం లో కొబ్బరి, అరటి తరువాత ఆ స్థానం కర్రపెండలం భర్తీ చేస్తుంది. అయితే అక్కడ ముఖ్యం గా కాసారగోడ్, కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి జిల్లా లో ప్రత్యేక వంటలు వండుతారు
చాలా పెద్ద procedure 🙏 పిచ్చి sweets కంటే సగ్గుబియ్యం పాయసం 100000% better. Food ని easy గా అరిగేలా చేస్తుంది. సంప్రదాయ భోజన విధానం వదిలేయొద్దు బాన పొట్టలు తెచ్చుకోవద్దు
ఇప్పుడు అన్ని కల్తీ సగ్గుబియ్యం వస్తున్నాయి అన్న ఎందుకు అలా.అవి వుడికించి నప్పుడు ట్రాన్స్పరెంట్ గా రావడం లేదు. ప్లీజ్ మంచి సగ్గుబియ్యం ప్రజల కు అందించే ఏర్పాటు చెయ్యండి
😆Highlight is that doctor who knows nothing about nutrition/food. My condolences to all diabetics who go to her. Any root/dumpa is rich in carbs. Target of Sabudana/Sago factory is to remove everything from that root (tapioca) and extract only carbs / the pindi. This digests fast and can cause sudden spikes of blood glucose. Unless you load the recipe richly with vegetables/fibre, proteins, fats etc. (which most people don't do). Actually cooking the original root itself retains fibre & other nutrition. You should eat limited carbs, based on your lifestyle, type of job, body weight, basal metabolic rate, overall by level of daily physical activity etc. That too complex carbs: imagine potato (almost pindi/flour) vs sweet-potato (you can easily see how thickly fibrous it is). Your plate should have less carbs & more of everything else. Not the reverse, like a plate full of white rice mixed with 2 spoons of pickle, or 4 spoons of curry, or just drowned in liquids like rasam / charu / majjiga / buttermilk. Of course such refined-carbs easy-to-digest approach is good for weak or old people under treatment and having digestive issues.
సూపర్.....తెలియని విషయాలు తెలియచేశారు.
మంచి సమాచారం అందించారు ధన్యవాదములు రాయలసీమ లో శనగబ్యాల్లా పాయసం లో వాడుతారు చాలా బాగుంటుంది గ్రామాల్లో పండుగకు మరియు శ్రీ రామ నవమి రోజు చేస్తారు మేము తొలి ఏకాదశి రోజున చేసుకున్నాం
First time I am listening సగ్గుబియ్యం గురించి
Make more videos of food manufacturers Thanku for showing hardwork
ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు భయ్యా. కనీసం బీబీసీ వాళ్లు దానిని అర్థం చేసుకొని ఒక వరుస క్రమంలో process చూపిస్తే బాగుండేది
Check your ear and English
@@happysoul7483 nuvvu kutta musuko bhayya. Ayana explanation ardam avvaledu bbc vallu explain chesthe bagundu ani cheppa neeku enti neppi. Neeku ardam ayithe silent ga undu
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు సగ్గు బియ్యం గురించి బాగా చెప్పారు రవి సాగో సత్యనారాయణ గారు ఉస్సేన్ పురం మీ త్రమా ధన్యవాదాలు పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి యువసేన వెంకటేశ్వర రావు బి 4.7.2023
Make manufacturer video of MAIDA because different people have different theories but don’t know the original way of MAIDA
Bbc always explores 100% Original and informative news, I love this channel so much ❤❤
Hu hi ni ko hi
Thanks to BBC channel, for posting such informative vedios.
Useful video ..saggubiyam ela vasthyi ani u tube lo search chesthe other language lo video vachindi,but epudu Telugu lo ravadam really useful and informative
ఓమ్ నమశ్శివాయ.
మనం తినే ఆహారం కోసం రైతు దేవుళ్లు ఎంత కష్ట పడుతున్నారో,
దీనికి ప్రతి ఫలం గా మనం ఏం చేయాలి ?
🙏
Good information, i want semya ( సేమ్యా )making
It is a big process thanks bbc
కేరళ లో కర్రపెండలం తో వివిధ వంటకాలు తయారు చేస్తారు, ( కప్ప, వడియాలు, కూర, వేపుడు,పులుసు, పచ్చడి, వడియాలు ) ప్రతి ఇంట్లో వారు వీటిని సొంతం గా పెంచడడం పరిపాటి. మలయాళీ లా ఆహారం లో కొబ్బరి, అరటి తరువాత ఆ స్థానం కర్రపెండలం భర్తీ చేస్తుంది. అయితే అక్కడ ముఖ్యం గా కాసారగోడ్, కోజికోడ్, వాయనాడ్, ఇడుక్కి జిల్లా లో ప్రత్యేక వంటలు వండుతారు
So informative
Good 👍🏻 information, Thanking you BBC Telugu 🕊️
Thanking you
Bbc telugu superb
Naku two days nundi saggubiyyam ela tayaruchestaru Devaa ani adiganu.ippudannamata, na Devuniki na alochanantha erigiyunnnaru.
చాలా పెద్ద procedure 🙏
పిచ్చి sweets కంటే సగ్గుబియ్యం పాయసం 100000% better. Food ని easy గా అరిగేలా చేస్తుంది. సంప్రదాయ భోజన విధానం వదిలేయొద్దు బాన పొట్టలు తెచ్చుకోవద్దు
కరెక్ట్ గా చెప్పారు 👌
👍
Ma village lo e factory vundi
Super content
Maggie ela thayaru chestaroo chupinchandi
Informative vidieo.
Good information thank you ❤❤❤bbc
🙏🙏🙏 Annadaatha Sukhibhava
Good information
Saggubiyam tayarividanam bagundi prajalaku upayogapadivi factoryslo tayaruchesi andinchi yamanyaniki krutagnatallu
Manchi video Thanks for the content
Very hardwork
Most vellubullu information🎉🎉🎉
In Andhra pradesh Pradesh in erstwhile East godavari district Sago crop is in high quantity up to 2004.thereafter I don't know the position.
✌️👌👌👌👌👌
Good vermicelli kuda cheyyali please
Nekkanti vaaru hat's of you
ఓమ్ నమశ్శివాయ
🕉️
Good Health This Sagu Rice 😅😅😅
Workers Problems Tho Collapse
The Factories Closed 😢😢😢
Use full video
Good informative news...👏👏
Tq bbc🎉
Tqu BBC❤
Chala pedha process great karapadalam nunchi saggubiyyam high rich protein.......
Thanq BBC
Vetlapalem near samalkota is famous
Maa Srikakulam slang laa vundhi..love sklm
@@ReadIt623 sare sarele bro...
Good information 👍
ఇప్పుడు అన్ని కల్తీ సగ్గుబియ్యం వస్తున్నాయి అన్న ఎందుకు అలా.అవి వుడికించి నప్పుడు ట్రాన్స్పరెంట్ గా రావడం లేదు. ప్లీజ్ మంచి సగ్గుబియ్యం ప్రజల కు అందించే ఏర్పాటు చెయ్యండి
Good video
Iam cultivated sago crop
nice
So hygenic process
Ha 🙏
Good news
కర్రిపెండలం అంటే కంద గడ్డలేనా????
Super
Background music good
Zomato Chetha ads endhuku peduthunnaru
👍
సామర్ల కోటలో ఎక్కడ
Good content
Kari pendalam dumpalu ante means
❤
Sweet potato na
కర్ర పెండలం అంట
Are the balls made from that white liquid?
Karrapendalam ante yendo cheppu?
Dumpa bro chilakada dum ela untundhi same alantidhe kani gatiga untundhi
@@mrfactintelugu thankyou bro.
Gathamlo narasapuram daggara vundedi ..
Dear BBC Please arogya Sri patients satisfied pi document teeyandi we are victims
Ex
Maaku vunnayi news channels. Panikimalina news cheppadam tappa innkem vundadu.
చకగా చెప్పరు...
Not at all following hygiene practices
BBC ఇంతకన్నా ఇంకా మంచి కంటెంట్ ని టెలక్యాస్ట్ చేయలేదా...
Karra pendalam ante genes gadda na 🤔🤔
😆Highlight is that doctor who knows nothing about nutrition/food. My condolences to all diabetics who go to her. Any root/dumpa is rich in carbs. Target of Sabudana/Sago factory is to remove everything from that root (tapioca) and extract only carbs / the pindi. This digests fast and can cause sudden spikes of blood glucose. Unless you load the recipe richly with vegetables/fibre, proteins, fats etc. (which most people don't do).
Actually cooking the original root itself retains fibre & other nutrition. You should eat limited carbs, based on your lifestyle, type of job, body weight, basal metabolic rate, overall by level of daily physical activity etc. That too complex carbs: imagine potato (almost pindi/flour) vs sweet-potato (you can easily see how thickly fibrous it is).
Your plate should have less carbs & more of everything else. Not the reverse, like a plate full of white rice mixed with 2 spoons of pickle, or 4 spoons of curry, or just drowned in liquids like rasam / charu / majjiga / buttermilk. Of course such refined-carbs easy-to-digest approach is good for weak or old people under treatment and having digestive issues.
Govinda
Maida ela chestaru
Thanks for the information
Good news
❤
❤❤❤