బాబాయి గారు మీ ఆవిడగారిని చూస్తూంటే నాకూడ అలాంటి అమ్మ ఉంటే బాగున్ను అనిపిస్తుంది బాబాయి మీరు నిండు నూరేళ్లు చక్కగా ఉండాలని దేవునిని మనసు పూర్తిగా కోరుకొంటున్న మిమల్ని చూస్తుంటే ముచ్చటగా వుంది....Tnq...
స్వర్గం ఎక్కడో లేదు భార్య పిల్లల దగ్గరే అంటే ఏమో అనుకున్న, ఈ రోజు పిన్ని గారిని చూసినప్పుడు అర్ధం అయింది. తన సంతోషం లో మీ ఆనందం ఉంది. బాబాయి పిన్ని గారు మీరు నిండు నూరేళ్లు ఇలాగే సీతారాముడిలా సంతోషం గా ఉండాలి.
బాబాయ్ గారు మరియు సాయి తేజగారు మిమ్మల్ని కలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను వీలు లేకపోయినా సరే నాఖర్చులతో బాబాయి గారిని మిమ్మల్నికచ్చితంగా కలవాలని కోరికగా ఉంది ధన్యవాదాలు😊
Excellent ಅಣ್ಣಯ್ಯ.... ನಿಮ್ಮ ನಿರೂಪಣಾ ಶೈಲಿಯು ಸೂಪರ್.... ನಿಮ್ಮ ಪತ್ನಿ ಲತಾ ಅವರ ಜೊತೆ ಅಡುಗೆ ಮಾಡಿದ್ದು ಖುಷಿಯಾಯಿತು. ಹೀಗೆಯೇ ಇನ್ನಷ್ಟು recipe ಗಳು ನಿಮ್ಮ ಚಾನಲ್ ಮುಖಾಂತರ ಬರಲಿ......
పార్వతీ పరమేశ్వరులు లాంటి మిమ్మల్ని చూసి మనసు నిండా సంతోషంగా ఉంది మీరు కలిసి వంట చేసి దంపతులిద్దరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆ అనుభూతి వర్ణించలేం బాబాయి గారు
మా ఆయన మటన్ గోంగూర చేయమంటే ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి చానెల్స్ చూస్తూ ఉన్నాను బాబాయ్ గారు మీ ఛానల్ గుర్తొచ్చి చూశాను వండాను మా ఆయన అయితే చాలా తృప్తిగా తిన్నాడు చాలా బాగుందని కూడా నన్ను మెచ్చుకున్నాడు ధన్యవాదములు బాబాయ్ గారు🙏🙏🙏🙏
బాబాయ్ గారు సూపర్ గా ఉన్నాయండి వంటలు ఆ రొట్లు ఆ చిక్కుడుకాయ కూర గోరుచిక్కుడుకాయ కూర సూపర్ గా ఉంది మేము కూడా ట్రై చేద్దాం థాంక్స్ అండి బాబాయ్ గారికి ఆంటీ గారికి థాంక్స్
ఆహా ఆహా బాబాయ్ గారు పిన్ని గారితో వీడియోస్ చేస్తున్నారు చాలా చూడచక్కగా ఉన్నాయి ఇప్పటినుండి పిన్ని గారితో కంటిన్యూ చేయండి ఇద్దరు కలిసి భోజనం చేయండి మమ్మల్ని సంతోషపరచండి మీ వీడియోస్ తో
Really happy lovely understanding sweet family may god bless your family with lots of love and prosperity forever and ever my wishes will be their forever and ever
బాబాయి గారు మీ ఆవిడగారిని చూస్తూంటే నాకూడ అలాంటి అమ్మ ఉంటే బాగున్ను అనిపిస్తుంది బాబాయి మీరు నిండు నూరేళ్లు చక్కగా ఉండాలని దేవునిని మనసు పూర్తిగా కోరుకొంటున్న మిమల్ని చూస్తుంటే ముచ్చటగా వుంది....Tnq...
స్వర్గం ఎక్కడో లేదు భార్య పిల్లల దగ్గరే అంటే ఏమో అనుకున్న, ఈ రోజు పిన్ని గారిని చూసినప్పుడు అర్ధం అయింది. తన సంతోషం లో మీ ఆనందం ఉంది.
బాబాయి పిన్ని గారు మీరు నిండు నూరేళ్లు ఇలాగే సీతారాముడిలా సంతోషం గా ఉండాలి.
Super analysis
@@subbaiahpuli8425seetha,rama,kalisi leru,,, merry joseph ante baguntundi,,, mariyamma talli only holy woman in world,,,and pure , blame less
భాషని మెచ్చుకోవాలి తప్పకుండా... మీ ఆంటీ గారు అని మీ సంబోధన, పరిచయం గొప్పగా వుంది. ఆమె అదృష్టవంతురాలు.
అన్నయ్యగారు మీరు వదిన గారు కలిసి జొన్న రొట్టె చెవల కాయ కూర అదేనండి గోరుచిక్కుడు కూర వండడం మీరు ఉభయులు కలిసి ఆస్వాదించడం అద్భుతం వదిన గారికి నమస్కారం
Respected Sir, మీరు మేడం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
ఎంత ఆనందం వస్తుందో అంకుల్,, మీరిద్దరూ ఒకే ఆకులో రొట్టెలు కలిసి తినడం,,, నిజంగా కన్నులపండగ 🎉,, అల్లాహ్,,మీ జంటను దీవించుగాక ఆమీన్,,,
నిన్ను కుడా నీ కుటుంబాన్ని శ్రీరాముడు దీవించు గాక
Is Amen said by Muslims too? I thought only Christians tell that.
😊
ఛావళకాయి, చాలా బాగుంది
పెదనాన్న గారు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ గారితో కలిసి ఎన్నో వంటలు కలిసి చేయాలని కోరుకుంటున్నా
మీరు పిన్ని గారు ఇలా వంట వండితే చూడడానికి చాలా ఆనందంగా వుంది ఇలాగే మీరు పిన్ని గారు కలిసి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నాను
ఇంత మంచి కర్రీ జొన్న రొట్టెలు చేసిన ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
మీ ఇంట్లోనే కాదు ఈ ప్రపంచంలోనే మీ వర్ణించేవాళ్లు దొరకరు అది మీకు ఒక వరం బాబాయ్ గారు 👌👌👌
బాబాయ్ పిన్ని గారిని చూపించారు చాలా సంతోషం గా వుంది చెవులకై కర్రీ సూపర్ చేశారు 👌🙏
ఆదర్శ దంపతులు 🙏🏼🙏🏼💐💐💐💐💐
ఎన్నో ఎన్నోన్నే చూసి ఇ స్థాయికి వచ్చిండ్లు మీరు
చాలా సంతోషం మిమ్మల్ని ఇలా చూడడం 👍🏼👍🏼
రొట్టిలతో పాటు మీ కాంబినేషన్ కూడా సూపర్ బాబాయ్ 👌👌👌
Ankul aunty love you maa
బాబాయ్ గారు,పిన్ని గారు మీరు ఓకే అరిటాకులో ఒక కూరని ఇద్దరూ కలిసి తినడం చాలా బాగుంది❤
బాబాయ్ గారూ చాలా సంతోషం పిన్నిగారి తో కలిసి చేశారు మీరు ఇంకా ఎన్నోవంటలు పిన్నిగారి తో పాటు కలసి చేయాలి
❤️❤️❤️❤️
Me janta 👌🏾🙏
@@FoodonFarmpeddanana peddamma super super super
Ma pinni garidi ye ooru....
@@chakrapani6076 undavelli,near kurnool
పిన్ని మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి love u బాబాయ్
చాలా సంతోషంగా ఉంది బాబాయ్ గారు మీరు పిన్ని కలిసి చేయడం వంట సూపర్😊🎉🎉
abbabba Aunty and uncle combination Super ❤❤ Made for each other 👌👌👌 inspirational couple 👏👏🙏
మీరు మాట్లాడే విధానం మీరు తిండిని తింటూ ఆస్వాదించు విధానం సూపర్ బాబాయ్
మాకు ఇప్పుడే వండుకుని తినాలి అనిపిస్తోంది.... 😍
అన్నగారు మీ వీడియోలు ఈ మధ్యనే చూస్తున్న! చాలా బాగున్నాయి.పచ్చని పోలాలమధ్య ప్రకృతి ఒడిలో భోజనం చేయటం ఒక అనుభూతి.మీరు చాలా అదృష్టవంతులు.
బాబాయ్ గారు పిన్ని గారు కలిపి చేసిన గొకరకాయ కూర,జొన్న రొట్టె సూపర్ కంబో సూపర్.పిన్ని గారు తెలంగాణ 🎉🎉❤❤
అన్నయ్య గారు మీరు వదిన సూపర్ సూపర్ ఇలాగే ఇద్దరు కలిసే వంట లు చేయండి మీ రు హ్యాపీగా ఉండాలి అని భగవంతుడు ని కోరుకుంటూ న్నాను
ఆంటీ మీరు చాలా చక్కగా చేసారు కర్రీ రొట్టెలు 👌🏼😋బాగుంది కర్రీ 👌🏼👍🏻👍🏻
బాబాయ్ గారు మరియు సాయి తేజగారు మిమ్మల్ని కలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను వీలు లేకపోయినా సరే నాఖర్చులతో బాబాయి గారిని మిమ్మల్నికచ్చితంగా కలవాలని కోరికగా ఉంది
ధన్యవాదాలు😊
Thank you babai
👌🌄🙂
చాలా బాగుంది అన్నయ్యా! వదినమ్మకు నమస్సులు 🙏 మా రాయలసీమలో గోరుచిక్కుడు ని మటిక్కాయలు అంటాము. 👍
మీలాంటి ఆనందమైన, ఆహ్లాదమైన జీవితం కోటేశ్వరుడికి కూడా దొరకదు, Be Happy😊
అయ్యా! మీరు చెప్పే విధానం అద్భుతం, అండి 🙏🏻🙏🏻🙏🏻
బాబాయి గారు
అద్భుతమైన వంటలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐💐
Excellent ಅಣ್ಣಯ್ಯ.... ನಿಮ್ಮ ನಿರೂಪಣಾ ಶೈಲಿಯು ಸೂಪರ್.... ನಿಮ್ಮ ಪತ್ನಿ ಲತಾ ಅವರ ಜೊತೆ ಅಡುಗೆ ಮಾಡಿದ್ದು ಖುಷಿಯಾಯಿತು. ಹೀಗೆಯೇ ಇನ್ನಷ್ಟು recipe ಗಳು ನಿಮ್ಮ ಚಾನಲ್ ಮುಖಾಂತರ ಬರಲಿ......
కపటం లేకుండా మాట్లాడటమే గొప్పతనం అండి మీ వంటలు సూపర్ అండి మీ మాటలు మీ పాటలు మంచి వాతావరణంలో మీరు చేసే వంటలు పాటలు ఈ మాటలు చాలా బాగున్నాయి🎉🎉
మీరు చేసేది చూస్తుంటే అక్కడికి వచ్చి తినాలనిపిస్తుంది బాబాయ్ 😋👌
మీరు చాలా చక్కగా మాట్లాడుతూ వంట చేయడం మాకు ఆనందం బాబాయ్.
మీరు మీ పని అద్భుతం 🏳️🙏💕
పార్వతీ పరమేశ్వరులు లాంటి మిమ్మల్ని చూసి మనసు నిండా సంతోషంగా ఉంది మీరు కలిసి వంట చేసి దంపతులిద్దరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆ అనుభూతి వర్ణించలేం బాబాయి గారు
Iddaru Adi dampathula laa unnaru❤
Pachati vaathavaranam lo Vanta adbutham andi babai garu👌
మీ దంపతులను చూస్తుంటే చాలా తృప్తిగా , ఆనందంగా వుంది Uncle గారు 🙂
పిన్ని గారి నవ్వు super ❤❤❤❤❤❤❤
Adi dampathulu
Pinni Garidi yee uru sir
@@koticherry undavelli
❤️❤️❤️
@@FoodonFarm maa pakka oore babai
అన్నయ్య మీఇద్దరినీ చూస్తూ ఉంటే కన్నులపండువగా ఉంది చాలా చక్కగా ఉన్నారు.
చాలా బాగున్నారు 👌😍
రొట్టె అలా చేయడం నాకు రాదండి
మేడం బాగా చేశారు 👌👌👌
తినడం కాదు ఆస్వాదించడం గొప్ప. బాబాయ్ ,ఆంటీ గారు రొట్టెలు బాగా చేశారు .మీ వీడియో చూస్తుంటే ఆకలై పోతుంది బాబాయ్. Thank you బాబాయ్ and పిన్ని గారు
ఏ జిస్తీ తాగకుండా ఇలా ఆనందంగా జీవించాలి......🙌బాబాయ్ పిన్ని....😊 ఆస్వాధిస్తు తినడంలో మీరే సూపర్ బాబాయి అందరిలో....👌
శభాష్ బాబాయ్ పిన్ని ఇలానే ఎప్పటికి కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుడు మిమ్మల్ని నిండునూరేళ్ళు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శతమానంభవతి ❤❤❤❤🎉🎉🎉
Andhra and Telangana combination is good. Happy to see you both 😊
మా ఆయన మటన్ గోంగూర చేయమంటే ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి చానెల్స్ చూస్తూ ఉన్నాను బాబాయ్ గారు మీ ఛానల్ గుర్తొచ్చి చూశాను వండాను మా ఆయన అయితే చాలా తృప్తిగా తిన్నాడు చాలా బాగుందని కూడా నన్ను మెచ్చుకున్నాడు ధన్యవాదములు బాబాయ్ గారు🙏🙏🙏🙏
బాబాయ్ గారు పిన్ని గారి రొట్టెల్లో పడి మీరు ఎదో మర్చిపోయినట్లున్నారు.... అదేనండి మన ఘంటసాల గారి పాట 😂.... ఎచటి నుంచి వీచెనో ఈ చల్లని గాలి ❤❤
భాభాయి పిన్ని ఇద్దరికీ నమస్కారం.
మాది మహబూబ్ నగర్ జిల్లా నే...
చాలా సంతోషం పిన్ని గారు మా జిల్లా వారే
అన్కుల్ గారు మీ కలుపుకొిల్ తనము చాలా బాగుంది మాది తిరుపతి మీ వీడియోస్ అన్ని చూస్తాము
Madhi tirupati
బాబాయ్ పిన్ని చాలా అదృష్టవంతురాలు మీ లాగ వంటలు చేసి పెట్టే వాళ్ళు భర్తగా పొందినందుకు
Very very happy to see you both as a couple cooking in the video. Thanks for making my day. God bless you aunty and uncle🎉❤
Nadhi bachelor kompa babay, daily me videos chustha edo okaty prepare chestha taste mathram adhiripothundhi Superrr babay👍❤
బాబాయ్ పిన్ని గారు ఇద్దరు చాలా బాగా చేశారు 🎉💐🙏
మావయ్య గారు అత్తయ్య గారు చాలా సూపర్ పత్తికొండ వాళ్ల మండి 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏
Uncle garu, yourself and aunty garu look great together 🙏🏻
బాబాయ్ గారు సూపర్ గా ఉన్నాయండి వంటలు ఆ రొట్లు ఆ చిక్కుడుకాయ కూర గోరుచిక్కుడుకాయ కూర సూపర్ గా ఉంది మేము కూడా ట్రై చేద్దాం థాంక్స్ అండి బాబాయ్ గారికి ఆంటీ గారికి థాంక్స్
So Happy to see both of you uncle and aunty.
సూపర్ అండి మీరు,అమ్మ గారు కలిసి వంట చెయ్యడం చాలా బాగుంది. మీ వంటలు అన్ని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాయి చెయ్యడానికి
So happy to see you both andi. Entha muchtesindo andi mee iddarni chusthu vunte. Happy Cooking and Happy Living !!!
హలో అంకుల్ నేను ఈ రెసిపీ చూసాను వెంటనే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది థాంక్స్ అంకుల్
జొన్న రొట్టె లోకి ఉల్లి గడ్డ పాయలు,కారం పొడి వేసి కలుపోకిని పెన్నం మీద కొంచెం నూనె తగిలించి చేస్తే కారం రొట్టెలు బాగుంటాయి😊
ఆహా ఆహా బాబాయ్ గారు పిన్ని గారితో వీడియోస్ చేస్తున్నారు చాలా చూడచక్కగా ఉన్నాయి ఇప్పటినుండి పిన్ని గారితో కంటిన్యూ చేయండి ఇద్దరు కలిసి భోజనం చేయండి మమ్మల్ని సంతోషపరచండి మీ వీడియోస్ తో
పిన్ని మీరు చాలా అదృష్టవంతులు బాబాయి లాంటి భర్త ఉనారు ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండండి
బాబాయ్ గారు పిన్ని గారిని వీడియో లోకి ఫస్ట్ టైం పట్టుకొచ్చారు సూపర్
Super 👌aunty tho inka chala videos cheyandi uncle ❤❤
Suuuper Babai Pinni ni first time chusthuna very very energetic and young
Ma kurnool lo kudaa..., same... combination ❤❤❤❤ 👌👌
Konchem belam vesukuntamu
Maa intilo guda ante food enjoy cheyaru
బాబాయ్ మీరు వాండె విధానం చాలా బాగుంది మీకు అమ్మ గారికి వందనాలు
Wow! Super curry & Jowar Roti.....Such a serene & beautiful village surroundings ...Awesome to watch the couple cooking in the midst of a farm ...
Amma & uncle chala baga anipinchindhi naku.. Meeru chappinatte Amma gariki koncham siggu yakva. 😄.. Supper uncle & ammagaru.... 🥰🥰🥰🥰
It's very healthy recipe..U both r made for each other.. Aunty beautiful ❤️
పార్వతి పరమేశ్వరి లాంటి మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా వుంది బాబాయ్ గారు
మాకర్నూలు లో గోరు చిక్కుడు అనరు.చెవలకాయ అంటారు. జొన్న రొట్టె+చెవలకాయ సూపర్ 👌
Meeru pinni eppudu happy ga undandi babai God bless you both of u
Wow super మంచి video పెట్టారు బాబాయ్ గారు 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Amma e video chusavu. Enka mana entloo cheyi 😂😂..
Nenu mi style lo Goru chikkudu kaya kura chesan babai super tast vachindhi yentha Bagundho intlo andharu bagundhi antu thinnaru tq babai
మీరు అమ్మమ గారు సంతోషం గా ఉండాలి అని కోరుకున్నాను 🙏🏻
Really happy lovely understanding sweet family may god bless your family with lots of love and prosperity forever and ever my wishes will be their forever and ever
మీరు తింటేనే ఆనందమే వేరు మిమ్మల్ని చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది
బాబాయ్ గారు ఈ వయసులో ఏదైనా చూడ చక్కని జంట మీ జంట🎉
బాబాయ్ గారు బోడకాకరకాయ కర్రీ చేయండి. మీరు చేసే ప్రతి వీడియో చూస్తా. మీరు చేసే ప్రతి వంట చాలా బాగుంటయ్. మీ చేతి వంట తినాలని ఉంది. మాది తెలంగాణ.
Next video
ఆంటీ చాలా బాగా మాట్లాడుతున్నారు బాబాయ్ గారు,ఇక ముందు మీ ఇద్దరు కలిసి వంటలు చేస్తే చూడాలనుకుంటున్నాము 🥰🥰
Me jeevithamu dhanyamu guruvu garu bhabhi garu 🎉, superb..enjoy the life like that
Well done Uncle and Aunty garu!! 😍👍
Super babai pinni , jonna rotelu with goruchikudukayya curry mouthwatering
వంట tasty gaa undhi... Uncle n Aunty gaaru , also Superb ❤❤....😍🥰🌹💐🙏
Chaala hpy ga vundhii babai gaaruu erojuu pinni gaarini chupincharuu thqq very muchh.. miru ilage chaala hpy ga vundalanii ilane manchi manchi videos chesi maaku nerpinchalanii korukuntunnam andii..
సూపర్ బాబాయి ❤🎉
Ipudu Naku happy,,meku aavida help cheyadam epudu meere anni cheskuntuntee chala bhadhapaddaanu 👍🕊️🦢
Made for each other couple babai Garu. Stay blessed
Auntyy garu n uncle garuu looking together finallyyy.lovee u both.❤❤❤❤❤ Superrbbbb.aunty gari siggu n uncle gari matale maku nachedhi.
Happy to see you both in one frame Babai and chinni
me farm house super and meru chesa food oka different style untundhi.... superrrrrrr
Very cute couple 💝yummy & healthy recipes 👌🏻👌🏻
అంకుల్ఆంటీ మీరు సంతోషంగా ఉండాలిచాలా బాగా ఉంది
Super babai & Chinnamma❤❤❤
Very very happy to introduce pinni garu.namasthe pinni garu
Super uncle garu both of you God bless u 💓 🙏
బాబాయ్ గారు మీకు దిష్టి తగలకుండా చూసుకోండి...బాబాయ్ గారు
మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను....
Made for each other❤❤❤
Superb dishes by uncle and aunty ala paiki Anni matlade valla manassulo emundadu uncle ur so bold 👌👌👍
అన్నగారు వదిన మీరు బాగా చేశారు