బాబాయి నువ్వు చాలా అదృష్ట వంతుడువి ఎందు కంటే అందరి మనసులు గెలుచుకుని అందరికీ మంచి వంటలు పరిచయం చేస్తూ మనసు నిండా ఆనందాన్ని నింపుకున్న మీ హవ భావాలు తోడుగా
ఒక్క నిముషంవీడియో puse చేస్తున్నాను గురువుగారు మా అక్క వాళ్ళ మామిడిచేట్టు కాయలు కోసుకొని వచ్చేస్తాను ఆవకాయ పెట్టేస్తాను మీరు ఎలాచేసారో ఫాలో అవుత థాంక్స్ గురుగారు 👌🏻
Hi ankl garu.naku avakaya pachhadi ante chala estam.pachhadi Loki kasta neyyi vesi ala ala kalpukoni vedi vedi annamlo kalupukoni tintunte na samiraga.a Este veru.supr ga chesaru Ankl garu
Hi sir mee vantalu chusi memukuda try chesthunnam ma manumaralu kuda 2years chusthundhi me video's. Meeru Abba Abba antunnatte cheputhadhi. Meeru thintunte aam Kavali antundi😊😊
Sir, chutneys gurinchi Mari konni pachadi gurinchi video cheyandi sir, alage bachelor ki easy ga ayye laga currys and tiffins gurinchi dedicated videos cheyandi sir..
Babai gaaru you said about sailaws kitchen chilli powder I ordered it was so delicious Mother's love came to mind. My honest review is to make a new mango pickle sailwas chilli powder is my choice.
ప్రకృతి అందాలతో పసందైన వంటలతో బాబాయ్ గారి ఆహాలతో ఊమ్ అంటే ఎప్పుడెప్పుడు మేము చేసి రుచి చూడాల్సిందే అనిపించేవిదంగా బాబాయ్ గారి అద్భుతమైన మాటలు మీ రుచి అద్భుతం
బాబాయ్ గారు మీరు చూపించిన వీడియో మామిడికాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు రవీంద్ర కుమార్ మా ఊరు మంగళగిరి
Sir ❤️ meru entha cute ga cook chestharantey antha cute ga cook chestharu naku 17 years ki marriage ayindhi anukokunda em items vandadaniki raavu maa husband Mee channel ni recommend chesaru 😂
అంకుల్ గారు అబ్బా కొత్త ఆవకాయ పచ్చడి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి పైగా మా డాక్టర్ గారు మీ వీడియోచూసి సమ్ అలాగే చేయమని మీ వీడియో చూస్తూ మరి చేయమని వంట అవడకి చెబుతున్నారు
To order Sailaws Kitchen Chili Powder
Website: www.sailawskitchen.com
WhatsApp: wa.link/sailawskitchen
WhatsApp Number: 85009 48894.
Babai garu meru chala adrustavanthulu
బాబాయ్ మీరుచ్చెప్పినట్టే చేశా ఫస్ట్ రోజుకి ఉప్పు ఎక్కువగా వున్నింది .కానీ మూడ్రోజుకు అంత ముక్కలు బాగా వూరి ,taste super ga వచ్చింది బాబాయ్.❤❤
❤
ఆవకాయ చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతుంది బాబాయ్ గారు సూపరో mango pickle 👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌
బాబాయ్ గారు ఆవకాయ పచ్చడి పంపియండి మాకు
ఆవకాయ 1st వచ్చే వాసన, రుచి అలానే ఉంటే ఎంతబాగుంటుంటుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది 👌👌👌👌👌👌బాబాయ్ గారు tq
బాబాయ్ గారు ఆవకాయ అంటే నాకు చాల ఇష్టం
బాబాయి నువ్వు చాలా అదృష్ట వంతుడువి ఎందు కంటే అందరి మనసులు గెలుచుకుని అందరికీ మంచి వంటలు పరిచయం చేస్తూ మనసు నిండా ఆనందాన్ని నింపుకున్న మీ హవ భావాలు తోడుగా
బాబాయ్ ఫ్యాన్స్ లైక్ ప్లీజ్ ❤️❤️
Ni comment ki like ivvam video ki istham
బ్రదర్ నువ్వు కలుపుతుంటే మా నోరూరుతుంది
ఫోటో గ్రఫీ చాలా బాగుంటుంది అండి.
మీ వీడియోస్..వంటలు కూడా
బాబాయ్ గారు ఆవకాయ పచ్చడి సూపర్ మీరు కాలుపు తుంట్టే మాకు నోరు ఊరుతుంది 💯
ఒక్క నిముషంవీడియో puse చేస్తున్నాను గురువుగారు మా అక్క వాళ్ళ మామిడిచేట్టు కాయలు కోసుకొని వచ్చేస్తాను ఆవకాయ పెట్టేస్తాను మీరు ఎలాచేసారో ఫాలో అవుత థాంక్స్ గురుగారు 👌🏻
Amma baaga పెట్టేది బాబాయ్..... మీరు సూపర్ పెట్టారు.....
అబ్బా అబ్బా అబ్బా త్వరగా ఆవకాయ పచ్చడి పెట్టి తినేయాలి 👌🏻 బాబాయ్ గారు సూపర్
Mango pickle ishtamaina vallu oka ❤
మీ చేతి వంట జీవితం లో ఒక్క సా రి అయినా రుచి చూడాలి బాబాయ్
మీరు అక్కడ తింటుంటే
మాకు ఇక్కడ నోరు ఊరిపోతోంది బాబాయ్😂😂🤤🤤😅😅
సూపర్ బాబాయ్ గారు చూస్తేనే నోరు ఊరుతుంది👌👌😋
ఎలా అండి ఇలా చేయడం మీరు అధ్బుతం బాబాయ్ మీ ఓపికాకి take a bow❤❤
హాయ్ బాబాయ్ నమస్తే అద్భుతమైన తెలుగింటి రుచి ఆవకాయ కలుపుతున్నారు ధన్యవాదములు తెలుగువారి ఆరో ప్రాణం ఆవకాయ అమోఘం బాబాయ్ గారు 🎉🎉🎉
మీరు తింటుంటే నాకు నోరు వూరిపోతుంది😋 బాబాయి గారు👌
Hi ankl garu.naku avakaya pachhadi ante chala estam.pachhadi Loki kasta neyyi vesi ala ala kalpukoni vedi vedi annamlo kalupukoni tintunte na samiraga.a Este veru.supr ga chesaru Ankl garu
Babai super meeru chese vantalu ma intlo kooda chesukuntam babai
but anni manchigane helthyga cheyandi babai mee valle maa arogyam🙏🙏
Thindi daggara evaraina em antarandi.. thrupti ga thinadam oka adhrushtam.❤❤
Babai meeru chese prathi oka vanta super oooo suppppeeerrr😊❤ love you babai ❤️❤️❤️👌👌👍👍👍
Chala wait chesthunna chusi memu entlo pettukodaniki❤
Babai garu meeru e age lo entha kastapadi makosam pachhadi chesi chupincharu.thank you babai garu.god bless you babai garu
Babai garu notlo lalajalam natyamchestunnai super
Wow.. This is perfectly different level.. Mouth watering babai.. Abbabba Avakai.. No words...
Hi sir mee vantalu chusi memukuda try chesthunnam ma manumaralu kuda 2years chusthundhi me video's. Meeru Abba Abba antunnatte cheputhadhi. Meeru thintunte aam Kavali antundi😊😊
Andhra food best food Babai garu❤❤❤. Pappu avakaya super combination ❤❤
Apudu nunchi cooking antey intrest perigipoyindhii sir antha Mee Daya thank u so much babai gaaru😊
మీరు చెప్పే విధానం బాగుంటుంది sir అన్నీ హౌస్ లో దొరికే samanule neet ga చేస్తారు అర్ధం aitatlu చెప్తారు
గురువుగారు మాది తెనాలే కానీ మీము హైదరాబాదులోనే ఉంటున్నాము కానీ వీడియోలు ఉంటే మాకు చాలా ఇష్టం చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటాం
Ma పిల్లలు మీ ఫ్యాన్స్ రోజు నైట్ భోజనం chesetapududu మీ food and farm youtube lo చూస్తూ tentam దోసకాయ పప్పు మీ రు చేసేనట్లు చేశాను సూపర్ గా kuderende
😄😄😄❤️ chala santosham andi
బాబాయి మీరు తినే విధానం నూరు ఊరించె తట్టు గా ఉంటుంది super babai ❤❤❤❤
Mamidikaya pachadi super tataya
Babai Avakaya pachadi Ababa balega uadhi
Uncle meru Ela mamidikaya pachadi paduthunte ma Amma garu gurthocharu ...same milane pattedhi pachadi ..supper uncle
Mee videos chusthe chala peaceful ga untundhi Uncle...u deserve more n more subscribers ....Waiting for more videos 🎉🎉🎉
Mudda pappu+ avakai super combination ❤
అన్నా మీకు చాలా ఓపిక. దేవుడు మిమ్ము దివించును గాక
బాబాయ్ గారు ఆవకాయ పచ్చడి చాలా బాగా పెట్టారు🎉😊
Sir, chutneys gurinchi Mari konni pachadi gurinchi video cheyandi sir, alage bachelor ki easy ga ayye laga currys and tiffins gurinchi dedicated videos cheyandi sir..
babai garu mangoes bale kosaru..karra ki butta katti..nice tip👍
Namaste peddha nanna garu Amma ni marchipolemu avakayani marchipolemu alanti avakayani entho vivaranga maku chupincharu soo nice thanku nanna garu
Babai gaaru you said about sailaws kitchen chilli powder
I ordered it was so delicious
Mother's love came to mind.
My honest review is to make a new mango pickle sailwas chilli powder is my choice.
Nenu kuda me lagane chesanu babai garu chala baga undi
ప్రకృతి అందాలతో పసందైన వంటలతో బాబాయ్ గారి ఆహాలతో ఊమ్ అంటే ఎప్పుడెప్పుడు మేము చేసి రుచి చూడాల్సిందే అనిపించేవిదంగా బాబాయ్ గారి అద్భుతమైన మాటలు మీ రుచి అద్భుతం
Meru chala abhimanam ga matladataru babai garu
Babaji ur avakaya superb.
Notlo neeru ooruthunnsi bhabai 🥰🥰thank you
Super babaye gaaru chalabaga pettaru mongo pikil, 🥭🥭
Mi abhai chala adrustavanthudu andi lucky ga miru chese food thintunadu
బాబాయ్ మీ ఊరగాయ చూస్తూ ఉంటే మాకు తినాలని ఉంది 👌👌👌
బాబాయ్ గారు మీరు చూపించిన వీడియో మామిడికాయ పచ్చడి చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోస్ మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు రవీంద్ర కుమార్ మా ఊరు మంగళగిరి
Today try chesthanu chala bagundhi babai garu 😊😊
Babai Nenu Kuwait lo untanu me videos choose tanu mansu Santoshsanga untundi Babai tanks Babai
Babai gaaru meeru appudu elane Happy ga undali
Hi babai such a sweet person ❤😊
వంట రాని వాళ్ళకు మంచి ఇంటి వంటలు 👍👍👌👌👏👏🙏🙏🌹
Babai namaste ,,🙏🙏🙏🙏
Babayi garu chala baaga chesaru meru pachadi. Meru tintu unte maku kuda tinali anipistundi. Ma mom kuda pedataru aa pachadi baaga
Superb Anna meeru chesina avakai.choosatappude thinavali ana anupisthuthi.
Super anna miru elagy padhi calalu pachhaga vundali annapurnmma dhayavalla hara mahadheva har har gange har har mahadheva
సూపర్ సూపర్ సూపర్ సూపర్
వింటే బారతం వినాలి తింటే బాబాయి గారి వంటకాలు తినాలి..
miru oil heat cheyaledu popu veyaledu chala different undi ma intlo process ki nice to know
సూపర్ అన్నా! నోరు ఊరిస్తున్నారు.
Adiripoyindhi 👌babai gaaru pachhadi, chusthuntene noru ooripothundhi😋...chaala detailed ga chepparu preparation & Measurements 👏
Babai Garu maa intiki vacheyanddi mango pickle thesukoni🎉🎉 mouth watering yemmii❤❤
My favourite pickel ❤️❤️
అబ్బబ్బ హ నోరూరుతుంది బాబాయ్
Plastic emi vadakunda clean ga chesaru babai. Avakaya super 😊😊😊❤
Meru pettina pachadi e rakam kayalu venkatesh garu...
Pachadi super
Meru yadi chesina adi kammaga vuntundi, nalabhimulu me chetilo vunnaru , meru keka antay
Ava pulihora ninu yappudu test cheya ledu
Sir ❤️ meru entha cute ga cook chestharantey antha cute ga cook chestharu naku 17 years ki marriage ayindhi anukokunda em items vandadaniki raavu maa husband Mee channel ni recommend chesaru 😂
Hi andi super avakayi. Memu bengalore ninka comment pettanu 👌👌👌👌💐
వెరీ nise బాబాయ్ గారు and తేజ super నువ్వు కూడా 😂😂😂video s బాగా కష్టపడి పెట్టారు అలాగే పచ్చడి super ❤❤❤❤🥭😋😋😋😍😍
Naku avakai ante chala istam babai garu bale pettaru
Babai garu meru ala thintunte Naku noru uuruthundi idhi meku nayam ga undha maku pettakunda thintunnaru🤤🤤🤤
Ippude Avakaya konukkoni thinnanu... Super
Hi uncle I'm new subscriber from Bangalore..nice to see u nd ur dishes thank you..🙏🙏
Babai garu super ondi avakaya. Babai garu nuvula avakaya chala istam Naku please oka video share cheyandi
Hi babai garu memu kuda kurnool andi me recipies nenu kuda try chusthunta andi
Chala.bagundi.avakaya.pachadi.akulgaru❤❤❤❤
Uncle Mee cheyyi adbhutha vantala bandagaram amruthahastham.meelanti intlo puttaledani badaga undi.
God bless you and your family.... Meeru eppudu ila santosham ga vantalu chestu, aarogyam ga undali
అంకుల్ గారు అబ్బా కొత్త ఆవకాయ పచ్చడి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి పైగా మా డాక్టర్ గారు మీ వీడియోచూసి సమ్ అలాగే చేయమని మీ వీడియో చూస్తూ మరి చేయమని వంట అవడకి చెబుతున్నారు
Babayi super avakaya sele chestara
Super babaie garu maku kuda sailaja gari items dhorukuthaie official website em anna undha buy cheyyataniki products konchem cheppandi babaie garu
Comments lo pin chesamandi chudandi
Babai chintha chiguru tho kuda manchi recipe cheyyandi babai 😋
బాబాయ్ పాళ్లు సూపర్ పట్టాం అదరహో
Babai....Pachallu Series cheyyandi...variety pickles like kakarakaya, gongura, nemmakaya, osirikaya, chintakaya, chikkudikaya, vankaya, tomato, mirapakaya,
బాబాయ్ గారు మీ క్రొత్త ఆవకాయ్ పచ్చడి సూపర్ అండి ❤❤❤❤❤
Anna meeru tintunte na noru uruthondi super anna
Amma-avakaya chala chala baguntayi babai garu
Chala bagundi babaygaru memu avakaya pettukuntamu
babayi vedio chudaka mundhe comment chesthunna noru vuripothundhi peru chudagane alantidi meru chesarante😋
Nice babai mango 🥭 pickle
Very nice video Babai Garu💕💕💕
Sailaja madum gari karum babai gari chethi pachadi sooper😊