బాబాయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే కోట్లు కూడా పెట్టే తిండి కోసం అంటారు కానీ ఆ డబ్బులు అన్ని సంపాదించుకున్న తర్వాత తృప్తికి ఎవరు తినలేక పోతున్నారు మీరు మాత్రం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారట లేకపోతే ఇంత ఆనందంగా ఎంత హ్యాపీగా మంచి ఫుడ్ చేసుకొని తింటున్నారు చూడండి అసలు ఆ దేవుడు వరం ఇస్తే మాత్రం నేనైతే నీ లాగానే ఇలానే బతకాలి అనుకుంటున్నాను ఎన్ని ఉన్నా ఏం జాబ్ చేస్తున్నావ్ అన్ని ఈ ఫుడ్ కోసమే కదా బాబాయ్ ఆ తృప్తిగా తినాలంటే కూడా రాసి ఉండాలి బాబాయ్
గుడ్ ఆఫ్టర్నూన్ బాబాయ్ వంకాయ బజ్జి సూపర్ చేసే విధానం తినే విధానం అమోఘం నోరువూరిపోయింది వంకాయా బజ్జి ఉందన్న విషయం తెలీదు మీవల్ల తేలిసింది థాంక్ యూ బాబాయ్ ఈలగె ఆరోగ్యాంగ ఉండండి బాబాయ్ గారూ బాయ్
హాయ్ బాబాయ్ గారు మీరు చేసే వంటలు కన్నా మీ చుట్టూ ఉన్న పచ్చని చెట్లతో నిండిన వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అలాగే మీరు చేసిన గుంటూరు మిరపకాయ బజ్జి అదరహో అనిపించింది మాటలు లేవు అద్భుతం ధన్యవాదములు బాబాయ్ గారు
మా గుంటూరు అరండల్ పేట, డొంక రోడ్డు, లక్ష్మి పురం, గుజ్జన గుళ్ల సెంటర్స్ దొరికే బజ్జి సూపర్ ఉంటుంది. పట్నం బజారులో దొరికే ఉగ్గాని బజ్జి కూడా సూపర్. ఐ లవ్ గుంటూరు 💓💓🔥🔥🔥🔥
సూపర్ బాబాయ్ గారు వంట చేసే విధానంలో మీ స్టైలే వేరు మేము ఈ కామెంట్ కువైట్ నుంచి పెడుతున్నాను నీ ప్రతి వీడియో చూస్తాను మీకు లాగానే వంట చేయటం అంటే నాకు చాలా ఇష్టం
బాబాయ్ గారు మీరు చాలా బాగా వంటలు చేస్తున్నారు నేను అన్ని ఫాలో అవుతున్నాను రెసిపీస్ నేను చాలా చోట్ల హోటల్లో ఫేమస్ పూర్ణం వంకాయ ఒకసారి చేసి చూపించండి ప్లీజ్ 😊
బాబాయ్ గారు నా మనసులోని మాట మీ వీడియోస్ పది రోజుల నుండి చూస్తున్న మీరు వంటలు చేసే విధానం మీరు తినే విధానం నాకు బాగా నచ్చాయి నేను నిజం చెబుతున్న ఇంతకుముందు అన్నం సరిగా తినేవాడిని కాదు కానీ ఇప్పుడు అన్నం తినేముందు మీ వీడియోస్ పెట్టుకుని చూస్తూ తింటున్నాా మీరు ఏ కూరని ఎలా కలుపుకోవాలో చెప్పి తినే విధానం చూస్తూ నేను కూడా అదే ట్రై చేస్తున్నా థాంక్యూ సో మచ్ బాబాయ్ గారు.
నేనే ఈ మధ్య చూస్తాను మీ వీడియోస్ కాకరకాయ పొడి చేసుకున్నాం చాలా బాగా వచ్చింది ఆలు బోండా చేశాను గుడ్లు వెల్లుల్లి కారం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని వంటలు వండాను బాబాయ్ గారు మీరు చెప్పినట్టే నేను ప్రతి వంటకం వండుతున్నాను అన్ని చాలా బాగా కుదిరాయి ఇంట్లో వాళ్ళు కూడా బాగున్నాయి అంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా వంట గురించి భయం లేదు
బాబాయ్ మీరు చాలా అదృష్టవంతుడు బాబాయ్ ఎందుకంటే మీకు నచ్చిన వంట మీరే చేసుకుని తింటారు కాబట్టి నాకు అలా చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు వంట రాదు బాబాయ్ నాకు ఆహారం మీద చాలా ఇష్టం ఏ ఐటమ్ అయినా తినాలనిపిస్తుంది అందుకోసమే నేను వీడియోస్ చాలా ఎక్కువ చూస్తుంటా మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి థాంక్యూ బాబాయ్ మీరు చేసిన వంట నేను తినలేక పోవచ్చు గాని నా కళ్ళ చూసి ఆనంద పడతాను థాంక్యూ బాబాయ్ వీడియోస్ చేసేందుకు
Such videos are heart touching because the people who live out of India like me are so emotional My self from guntur We love this vankay bajji Near patabipuram old RTO office one aunty will sell it is heaven.
బాబాయ్ గారు మీరు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే కోట్లు కూడా పెట్టే తిండి కోసం అంటారు కానీ ఆ డబ్బులు అన్ని సంపాదించుకున్న తర్వాత తృప్తికి ఎవరు తినలేక పోతున్నారు మీరు మాత్రం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నారట లేకపోతే ఇంత ఆనందంగా ఎంత హ్యాపీగా మంచి ఫుడ్ చేసుకొని తింటున్నారు చూడండి అసలు ఆ దేవుడు వరం ఇస్తే మాత్రం నేనైతే నీ లాగానే ఇలానే బతకాలి అనుకుంటున్నాను ఎన్ని ఉన్నా ఏం జాబ్ చేస్తున్నావ్ అన్ని ఈ ఫుడ్ కోసమే కదా బాబాయ్ ఆ తృప్తిగా తినాలంటే కూడా రాసి ఉండాలి బాబాయ్
Yessss 😊
💯 madam
Hi dear
Super chepparu 😊
💯% True Brother 🙏
గుడ్ ఆఫ్టర్నూన్ బాబాయ్ వంకాయ బజ్జి సూపర్ చేసే విధానం తినే విధానం అమోఘం నోరువూరిపోయింది వంకాయా బజ్జి ఉందన్న విషయం తెలీదు మీవల్ల తేలిసింది థాంక్ యూ బాబాయ్ ఈలగె ఆరోగ్యాంగ ఉండండి బాబాయ్ గారూ బాయ్
హాయ్ బాబాయ్ గారు మీరు చేసే వంటలు కన్నా మీ చుట్టూ ఉన్న పచ్చని చెట్లతో నిండిన వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అలాగే మీరు చేసిన గుంటూరు మిరపకాయ బజ్జి అదరహో అనిపించింది మాటలు లేవు అద్భుతం ధన్యవాదములు బాబాయ్ గారు
Superb బాబాయ్ గారు...mouth watering అవ్తుంది
ఈ బజ్జీలు కచ్చితంగా నేను ట్రై చేస్తా❤❤❤
Wow nice weather and evening snack Guntur vankaya bajji super babai ❤
మా గుంటూరు వంకాయ బజ్జిల గురించి చెప్పారు హ్యాపీగా ఉన్నది థాంక్స్ సార్
Wah! Wonderful taste🌹👌suuuperb snacks
బాబాయ్ మీరు చేసే ప్రతీ వంటకం చాల బాగా వుంటుంది మేము మీరు చెప్పినట్లూ చేసీ చాల సార్ల తిన్నాం యెంతో రుచిగ వుంటుంది మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్ ❤❤
మా గుంటూరు అరండల్ పేట, డొంక రోడ్డు, లక్ష్మి పురం, గుజ్జన గుళ్ల సెంటర్స్ దొరికే బజ్జి సూపర్ ఉంటుంది. పట్నం బజారులో దొరికే ఉగ్గాని బజ్జి కూడా సూపర్. ఐ లవ్ గుంటూరు 💓💓🔥🔥🔥🔥
సూపర్ బాబాయ్ గారు వంట చేసే విధానంలో మీ స్టైలే వేరు మేము ఈ కామెంట్ కువైట్ నుంచి పెడుతున్నాను నీ ప్రతి వీడియో చూస్తాను మీకు లాగానే వంట చేయటం అంటే నాకు చాలా ఇష్టం
Wow noru ure pothunde babai chala baga chesaru
Excellent cooking. Tasty vankaya bhaji. We will also try at home. Keep doing more videos.
👍
నమస్తే బాబాయ్ గారు గుంటూరు వంకాయ బజ్జి చాలా అద్భుతంగా తయారు చేస్తూ చక్కగా వివరించారు ధన్యవాదాలు 👌👌🎉
Abba babay notlo niru uruthundhi super 😊❤❤
Babai garu me vantalu chala bagutai
బాబాయ్ గారు మీరు మన తెలుగువాళ్ళ ఇంటిమనిషైపోయారు..🎉🎉
Best snack Babai 👌
Wow.. Tasty 😋 brinjal bajji.. Mari nakoo😂
Wow super tasty brinjal bajji yummy yummy respy super babai Garu 🙏🙏🙏💐💐💐👌👌👌
నా ధ్యాసంతా మిగిలిన 26 బజ్జీలపైనే😂
Guntur loo swamy theater daggara vankaya bajjiilu suuuper 👌👌🤩
బాబాయ్ గారు మీరు చాలా బాగా వంటలు చేస్తున్నారు నేను అన్ని ఫాలో అవుతున్నాను రెసిపీస్ నేను చాలా చోట్ల హోటల్లో ఫేమస్ పూర్ణం వంకాయ ఒకసారి చేసి చూపించండి ప్లీజ్ 😊
బాబాయ్ గారు నా మనసులోని మాట మీ వీడియోస్ పది రోజుల నుండి చూస్తున్న మీరు వంటలు చేసే విధానం మీరు తినే విధానం నాకు బాగా నచ్చాయి నేను నిజం చెబుతున్న ఇంతకుముందు అన్నం సరిగా తినేవాడిని కాదు కానీ ఇప్పుడు అన్నం తినేముందు మీ వీడియోస్ పెట్టుకుని చూస్తూ తింటున్నాా మీరు ఏ కూరని ఎలా కలుపుకోవాలో చెప్పి తినే విధానం చూస్తూ నేను కూడా అదే ట్రై చేస్తున్నా థాంక్యూ సో మచ్ బాబాయ్ గారు.
Chala santosham andi 😊❤️
నోరు ఊరి సచీపోతే ఎవరు సర్ responsibility 😓😓😓😓
😅
😂😂😂😂😂😂
😂😅
Ore ne dupatega
😂😅😂😅
నాకు ఇష్టమైన బజ్జీలో no 1 వొంకాయ నిజం చెప్పాలంటే నోరూరుతుంది
నేనే ఈ మధ్య చూస్తాను మీ వీడియోస్ కాకరకాయ పొడి చేసుకున్నాం చాలా బాగా వచ్చింది ఆలు బోండా చేశాను గుడ్లు వెల్లుల్లి కారం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని వంటలు వండాను బాబాయ్ గారు మీరు చెప్పినట్టే నేను ప్రతి వంటకం వండుతున్నాను అన్ని చాలా బాగా కుదిరాయి ఇంట్లో వాళ్ళు కూడా బాగున్నాయి అంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంకా వంట గురించి భయం లేదు
Chala santosham andi 😊❤️🙏🙏🙏🙏🙏
Melanti adrustam....aa kotishwarulaki kuda dhakkadhu babai garu.......me aa video aina sarey noruripothundi...😋😋😋😋😋😋😋😋🤤🤤🤤🤤🤤
మా గుంటూరు వంకాయ బజ్జి 😍😍😋😋
బాబాయ్ మీరు చాలా అదృష్టవంతుడు బాబాయ్ ఎందుకంటే మీకు నచ్చిన వంట మీరే చేసుకుని తింటారు కాబట్టి నాకు అలా చేసుకోవాలనిపిస్తుంది కానీ నాకు వంట రాదు బాబాయ్ నాకు ఆహారం మీద చాలా ఇష్టం ఏ ఐటమ్ అయినా తినాలనిపిస్తుంది అందుకోసమే నేను వీడియోస్ చాలా ఎక్కువ చూస్తుంటా మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి థాంక్యూ బాబాయ్ మీరు చేసిన వంట నేను తినలేక పోవచ్చు గాని నా కళ్ళ చూసి ఆనంద పడతాను థాంక్యూ బాబాయ్ వీడియోస్ చేసేందుకు
😊🙏🙏🙏
Vankayabajji super babaigaru alage meru eppudu aratithotallo vantalu chestharu aratikya kooralu varities chupinchaledhandi aratikya tho recipe s chupinchandi
wow wow wow అంకుల్ im so so so వెయిటింగ్ tq so much అంకుల్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Love from guntur babay garu..yakkala srinivas .
Places to eat authentic vankaya bajji.
1. Brodipet 2/1 (bridge down )
2. Pattabhipuram old RTO office ( vivekananda statue circle)
3. NTR circle , Beside IDBI bank,opp sai baba road, vidya nagar.
4. Sanakkaya factory junction ( Ranga bomma daggara).
Such videos are heart touching because the people who live out of India like me are so emotional
My self from guntur
We love this vankay bajji
Near patabipuram old RTO office one aunty will sell it is heaven.
😊❤️
Babai garu mana guntur vankhay bajjilu super andi memu chala miss avthunam memu dubai lo untam maku elanti vankhayalu dorakav
Super super babai Gagu బాగున్నారా👌👌👌👌😋😋😋
Maku ee baji ni chesay vidhanamnerpinxhinandhuku thanks😊
Namaste Peddananna garu Vankaya bajji abbabbabba super andi nanna garu chustunte ventane chesukoni tineyali anipistundi nanna garu super super 😊😊
సూపర్ బాబాయ్ గారు చాలా బాగా చేశారు వంకాయ బజ్జీలు బాబాయ్ గారు 😋👌
Em chesaru babai garu super bajji super thanks babai
Edaina cheyyali ante asakti (chese talent)...aa Shakti(tine capacity) rondu vundali...meru super Babai...Devudu meeku rendu ichadu
😊🙏🙏
అబ్బా అబబ్బబ్బా, సూపర్.. బాబాయ్ 👍💪👌👌♥️
Wow wow emee ruchi
Guntur special mirchi & brinjal bajji super babai gaaru, mouth watering snacks, 😋👌
Hi
అబ్బబ్బబ్బ సూపర్ అండి బాబాయ్ గారు బజ్జీలు😁😁👌😋
Wow yummy vankaya bajji Uncle 😋😋😋😋👌👌👌👌👌
Super babai garu 🙏 be always happy like this babai... mouth watering recipe.
Hai babai garu nice volg yummy recipe
Hi babaigaru nenu nellore nunchi super bajji Abba meeru thintunte notlo neerurutundi nenu chestanu ipude tq ❤❤❤❤❤
❤super bro where do you live?we like all your recpies
Babai meeru bajjilu vessthuntene not lo neellu uruthunai superb babai enjoy in farm
Babaigaru madhi guntur meri ikkadanute nenu vachi thinedhanni babaigaru super aratikaya koora kuda chpinchara varity ga please
Vankaya bajji Superrrrrrrr Babai 😋😋😋😋👌👌👌👌
Super babai garu 👌🏻👌🏻
Babaii meru antay chala abimanam andhi me vantalu chala chala antay chala baguntai me chuttu unna vatavaranam enkka super 👌👌👌👌👌😋😋😋😋
నేనూ ప్రతి వీడియో చూస్త బాబాయ్ ఒక రోజు మీకు చేయకుండా vastha కోసుకొ బాబాయ్ 😊😊😊
Super duper vachai babai garu 😋😋😋😋😋😋
Super babai..😋😋
Babai garu me vantalu chala baguntay esari anty ni chupinchandi please
Babayi garu chala baaga chesaru bajjilu
Excellent ga undi. Maku aithe mouth watering babayi
Monna adigaano ledho appude chesesara babay.....tq babay intlo yemi vanta cheyalanna mee channel chusi chesthanu.....adhento simple vuntay kaani aa taste varninchalemu.....
Maadhi guntur a babai.. Mee videos roju chusthanu chala baguntayi mi vantalu babai
Wow tasty brinjal bajji superrr babigaru👌👌👌🌹
Wow superb babai garu. Mouth watering ❤❤❤❤❤. Thanks for sharing this video babai garu
Emi chesaru babai super unnai. Na chinnapati days Garth’s vaccahi ❤
చూస్తుంటేనేనోరు ఊరిపోతుంది.. మీరు సూపర్ బాబాయ్..👌🏻👌🏻
Babai chala thanks.....❤ Chala baga chesaru...noru oorthondhi❤❤
Thank you for sharing this video
East godavari side tomato bajji cheyara andi
Meeru vantalu ela chesina first bite ki mee expression kosam wait chestam aaha ababababa super anagane chonga kaaripothundhi
Gunthapanganalu making was very good brother
Hi babai meeru vanta chese veedhanam chala baga chupisthunnaru 👌
Nenu mee recipe Anni fallow avutanu babai mee video s chaala istam babai
Definite ga try chesta babai garu superga chesaru 👌👌
Keka thagedhe le 😮🎉🎉❤❤❤🎉🎉🎉. Extraordinary cooking bhabai
Arundelpet 6/1 lo koda vankay baggi chala baguntundhi babai😋😋😋
Guntur memu aelpudu velladhu Kani Kurnool (D) pathikoda lo vankya bajii super unttudhi babies but me recipe s superb unty
Awesome 👌 nenu try chestha
Chala Baga chesaru andi. Thank you 🙏
Hiiii babai madi guntur and I love vankaya bajji super
Bradipetta loo super ga untundi babai garu❤
Guntur Pattabhipuram vivekananda statue centre lo famous vankaya bajji......
మీతో పాటు కూర్చొని మీ వంటలు టేస్ట్ చేయాలి అని వుంది బాబాయ్ ఒక్కసారి అయినా ❤
Yummy.ga.vundi
Super video 🤝👌👍
Thanks Babai meereyentha lucky andi
Meelanti vallu ila cheppi chesi chupeduthuntey vantalu baaga chesi intlo vaalaki ruchiga vandipettalanna aasakthi kaluguthondhi🎉
Meekuda ilaney cook cheyalani interest kaliguntey like the comment
Thanks for your suggeson @@jyothim9810
Meeru chese vantalu adbutham babaiii maakosam chicken fry biryani receipe chesi choopinchandi
More than ur preparation ur eating style is lovable Excellent keep going all the best from bangalore
Annayya namasthe andi ,mammalni uristhunnaru mee vantalu thinalanna korika ekkuva avuthundhi. Super ga chesaru.
Super Babai garu
Bhojanam chestu video chusinappudalla ఆహా అద్భుతం అమోఘం బాబాయ్ ❤ కర్నూలు
😄❤️❤️❤️
కర్నూల్ వచ్చినప్పుడు meetup పెట్టండి బాబాయ్
Super babaiii 🎉🎉🎉🎉
Happy to see your videos ❤❤ i need small help for my food
Super babai garu vanta rani vallu mee vantalu chusty chalu
Roju vantalu chestharu
Babai Chala Chala Baga Chesaru 😋
Love ❤You Babai
Maku Ledha? Babai Bajji
Soo nice Babai Garu 👌👌👌👌👌💕💕💕Take Care All
మాటలు లేవు, 👌👌👌👌👌
Babai ee jeevithaniki inka em kavali cheppandi..... super...
Mi life style ante chala istam nannagaru❤
మాది మచిలీపట్నం, ఈ వంకాయ బజ్జీ చీలికలో వీపిన వేరుశనగ గుళ్ళు నింపి, పైన ఉల్లిపాయలు stuff చేసి నిమ్మరసం పిండి serve చేస్తారు, అద్భుతమైన రుచి ❤
Superb babai garu.Norurinche vankayabajji meeru vadithe tinalanipistundi😂