Tehran Iran Walking Tour

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Tehran Iran Walking Tour milad tower tehran
    #naaanveshana #iran #tehran #persian #persiangirl #travel #traveling #travelvlogtelugu #traveller #prapanchayatrikudu

Комментарии • 1 тыс.

  • @prabhapvl6420
    @prabhapvl6420 7 дней назад +311

    అన్న ఇరాన్ నుంచి ఒక సెటిల్మెంట్ అన్న మాట్లాడు అన్న పెట్రోల్ బంక్ ఇండియాలో పెట్టుకొని మనీ అయిన సంపాదించుకుంటారు అక్కడ తక్కువ అంటున్నావ్ కదా ₹1 కి లీటర్ పెట్రోల్ అంటున్నావు కదా మన ఇండియాలో మాత్రం 110 to 120 మధ్యలో ఉంది పెట్రోల్ లీటరు

    • @NaaAnveshana
      @NaaAnveshana  7 дней назад +53

      Habibi come Iran 🇮🇷

    • @mr-philospher
      @mr-philospher 7 дней назад +14

      Ticket veseyi bayya vachesta petrol ammukuntanu ​@@NaaAnveshana

    • @raheemkasher8418
      @raheemkasher8418 6 дней назад +3

      Naku tiket vesey Bhaiya motham petrol tho patu motham Iran ni kuda ammukunta😂❣️❣️

    • @villagescomedychannel4742
      @villagescomedychannel4742 6 дней назад +1

      hi anna ela vunnaru 😊​@@NaaAnveshana

    • @vadlaajay954
      @vadlaajay954 6 дней назад +3

      ​@@NaaAnveshana Iran papa chala bagundi ❤❤

  • @p.karthik2636
    @p.karthik2636 7 дней назад +386

    ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అభిమానులు ఎంత మంది ఉన్నారు ❤❤❤🙋

    • @reyraju6006
      @reyraju6006 7 дней назад +5

      Without fanism audience not came when notification coming
      One and only avinash anna

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 7 дней назад

      ఏదైనా ఒక కొత్త "కామెంట్" పెట్టండి బ్రదర్ 👏.

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 7 дней назад +5

      కొత్త కామెంట్ గురించి అన్వేషించండి బ్రదర్.

    • @p.karthik2636
      @p.karthik2636 7 дней назад

      @reyraju6006 exactly 💯👌

    • @p.karthik2636
      @p.karthik2636 7 дней назад +1

      @tangudugopalakrishna2735 fact మాట్లాడితే ఇక్కడ likes గురించే కామెంట్ పెడతారు నువ్వైనా, నేనైనా & ఎవరైనా bro 🫵😃

  • @krishnar.k9683
    @krishnar.k9683 7 дней назад +332

    Papa fans ✅😍😜

    • @bliptales
      @bliptales 6 дней назад +5

      Ah papa kosam nen koosukodaniki kuda ready bro 😢🤤

    • @Parledhuchudochu
      @Parledhuchudochu 2 дня назад +1

      arey errupukulla unnaru entra..... minimamam econamy idialo lo pettukoni comment pettandra........export and import and gst cost kuda chusukovali ra ayya......mana governament correct ga unte.....its ok

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 6 дней назад +17

    దేశం చూడటానికి చాలా rich గా ఉంది... Roads అన్ని బాగున్నాయి.. అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్

  • @MungaraVankatbabu
    @MungaraVankatbabu 3 дня назад +7

    ఇరాన్ గురించి చాలా మంచిగా చూపించారు అన్న మీరు. సో లక్కీ మీరు తిరిగి రావడం కూడా సో లక్కీ.👍

  • @MallikarjunChowdary-k5h
    @MallikarjunChowdary-k5h 7 дней назад +55

    అన్వేష్ బ్రో నీ గురించి తక్కువ అంచనా వేసాను
    కానీ నువ్వు గ్రేట్
    ఇది పొగడ్తలు కావు ఉన్న నిజాలు నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది ఓకే బ్రదర్

  • @ProudIndian-4444
    @ProudIndian-4444 6 дней назад +15

    ప్రపంచ యాత్రికుడు, మాటల తాంత్రికుడు, భారతీయ వీరుడు, తెలుగు జాతి ధీరుడు, అభిమానుల సంపన్నుడు,యాత్రికులకు స్పూర్తిదాయకుడు మా అన్వేష్ అన్నకు నా నమస్కారాలు❤

  • @VishuViswa
    @VishuViswa 5 дней назад +9

    యుగానికిఒకడు.. ప్రపంచనికి
    ఒకడు.. ఇ. ప్రపంచ... యత్రికుడు....
    మన. అన్వేష్... అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @subburao7559
    @subburao7559 5 дней назад +8

    ఇరాన్ మనకి మిత్ర దేశం కదా అండీ 👍❤️.
    టాటా వంటివారి పూర్వికులు అక్కడ నుండే వచ్చారు కదా అండీ 👍❤️.
    మెసెపటోమియా నాగరికత 👍❤️, ప్రపంచంలనకు నాగరికత నేర్పిన దేశాలు. 👍❤️

    • @charlapallypraveen3778
      @charlapallypraveen3778 День назад

      దేశం పై దండెత్తిన పార్టీలు

  • @flats.selling
    @flats.selling 6 дней назад +10

    Thanks

  • @laddubabuvlogs
    @laddubabuvlogs 7 дней назад +38

    ప్రపంచ యాత్రికుడు ప్రపంచాన్ని చూపిస్తూ నాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రపంచంలోని వింతలన్నీ చూపిస్తూ ప్రపంచ నలుమూలల తిరుగుతూ మాకు ఆనందాన్ని ఆనందాన్ని అందించ ఓ ప్రపంచ యాత్ర కూడా నీకు వందనాలు

    • @p.karthik2636
      @p.karthik2636 7 дней назад +1

      @@laddubabuvlogs నువ్వు ఎంత గింజుకున్నా నీకు likes రావు bro🫵😅🤣😂

    • @DesertCruelBooks
      @DesertCruelBooks 7 дней назад

      ,😊❤ ఒరేయ్ అన్నాయెర్రిపోక ఇవన్నీ మాకేందుకుర😊 దేశాభివృద్ధి జరగకుండా చర్చి పాస్టర్లు ముంజ కొడుదికులు, మత్తుసిద్ ముళ్ళాలు దేశ మానవ వనరులను దోచుకుంటూ, వాగ్రవదులను చేస్తుంటే వాటి మీద వీడియోస్ 📸 చేయరు పులకేశ్ 😊

  • @sain1778
    @sain1778 7 дней назад +41

    This is investigative journalism at peaks. Naa anveshana has shared some critical information in disguise of a fun travel vlog. I could see tension in his eyes through out the video. Be careful. Kudos Naa Anveshana. You are one of a kind reporter.

    • @bharatavarsha17000
      @bharatavarsha17000 7 дней назад +6

      Haha, True bro! Anni chepdam ankuntadu, but chepte em avtadoo anna bhayam tho poorthiga cheppadu. Nice point you observed

  • @RagisureshSuresh-y2u
    @RagisureshSuresh-y2u 4 дня назад +2

    హాయి అన్నయ్య మై నేమే లావణ్య మీ వీడియోస్ చాలా బాగా అన్ని వివరం గా చెపుతారు. గ్రేట్ అన్నయ్య చవక చాలా చవక అనీ బాగా అంటారు. ఇంక ఎన్నో విడోస్ చేయాలి. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లేస్ యు

  • @rajeshbujji5322
    @rajeshbujji5322 6 дней назад +17

    Honeey fans assemble here ✅😍 🇮🇷

  • @gvenugopal1051
    @gvenugopal1051 6 дней назад +6

    ఇరాన్ ట్రావెలింగ్ వీడియోస్ నేను ఒక్కటి కూడా చూడలేదు చాలా బాగుంటుంది అనుకుంటున్నాను స్టార్టింగ్ లోనే అదిరిపోయింది

  • @PrasadEximA-Z
    @PrasadEximA-Z 7 дней назад +34

    ఇరాన్ గురించి ముఖ్యమైన జ్ఞాన సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు అన్నా.

  • @shobhanbabuvadloori6750
    @shobhanbabuvadloori6750 День назад +1

    Nice Anvesh bro 💐

  • @saigangisetti
    @saigangisetti 6 дней назад +6

    అనకాపల్లి జిల్లాలో నా అన్వేషణ , అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కొట్టండి❤

  • @Digitalstube000
    @Digitalstube000 17 часов назад

    మంచి విషయాలు చేపుతున్నావు.😊😊😊😊😊😊

  • @RameshYadav-sv8id
    @RameshYadav-sv8id 5 дней назад +3

    Wow super towers...
    Chavake chavaka.....❤

  • @pogidikiran8970
    @pogidikiran8970 7 дней назад +30

    మీరు ఆఫ్రికా గురించి చేసిన విషయం మన ఏపీ రాజకీయఎన్నికల్లో మీద చాలా ప్రభావం చూపించింది అన్నా

    • @girishadapa90
      @girishadapa90 6 дней назад +6

      Em marpu vachhindhi ra EVM item😂😂😂👊 8 months lo 1000008 crores appu thappa chamba garu em chesaru scam lu hatyalu😂😂😂davos tour 0 investment 👊

    • @foracause2145
      @foracause2145 6 дней назад

      ​@@girishadapa90 Paytm coolie spotted...
      Mari meeru 2019 lo adhey same evm pukulu naki gelicharu kadha...
      Appudemo neethi eppudu boothu...

    • @heathledger6474
      @heathledger6474 6 дней назад

      ​@@girishadapa902019 lo ne amma ni vesinodu chesada mari Jaffa lanja koduku em athulu peekada anduke 11 iccharu sulli ga

    • @Gkvillageboy420
      @Gkvillageboy420 6 дней назад

      Yes

    • @sagarsaidu
      @sagarsaidu 6 дней назад

      ​@@girishadapa90 yes in 2019 jala

  • @asentertainment2562
    @asentertainment2562 7 дней назад +43

    అన్నా బాగున్నావా నువ్వు బాగుంటే మేమంతా బాగున్నట్టే అన్న చాలా ఆనందంగా ఉంది నీ వీడియోస్ చూస్తుంటే పొద్దున పొద్దున

  • @emaniun8931
    @emaniun8931 5 дней назад +1

    మీరు కలిసిన ప్రతి అమ్మాయి తో తెలుగులో నమస్తే చేయిస్తూనారు 🫡🫡

  • @ChandraSekhar-ho3dh
    @ChandraSekhar-ho3dh 4 дня назад +1

    అన్వేష్ గారూ మీ వీడియో లకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీరు ప్రాoతా ని బట్టి పెడుతున్నారు. నైస్ మ్యూజిక్ సెలక్షన్. గుడ్

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 7 дней назад +6

    Nice video

  • @SivakumarMettaboyina
    @SivakumarMettaboyina 2 дня назад +1

    Nee tourist guide lu kosame nee channel fallow avutunna anna
    Kindha meedha oopu anvesh anna thopu

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 7 дней назад +51

    Chala chala bagundhi anna video 😊😊

  • @padmanabhamgowtham7514
    @padmanabhamgowtham7514 6 дней назад +3

    Papa kosam video chusina vallu👍😂

  • @PSInfinityVlogs
    @PSInfinityVlogs День назад

    Nuvvu mamulodivi kadu anna, keka anthe👌👌👌

  • @kuwaitkurradu
    @kuwaitkurradu 6 дней назад +5

    ❤️సూపర్ ప్రపంచం యత్రీకూడా 🌹from కువైట్ నుండి 🇰🇼

  • @Phoenix18902
    @Phoenix18902 4 дня назад +1

    Nuvvu chala great brother.. Bajaj betting Boxer gurinchi edi varakey nuvvu cheppav.. Eppudu andariki ardam ayyindi

  • @bunnybeatz143
    @bunnybeatz143 7 дней назад +5

    Sprrrb Bro ❤
    Love From JAGTIAL TELANGANA🔥✌

  • @saikrishnanagula65
    @saikrishnanagula65 5 дней назад +2

    ఇరాన్ అందమైన పిచ్ ల పై తెలుగోడి విధ్వంసం ఆహా గొప్ప ఆట

  • @Arnika-0903
    @Arnika-0903 7 дней назад +9

    Super అన్వేష్ bro..❤
    from ❤❤❤KURNOOL❤❤❤

  • @vaddiraviteja9922
    @vaddiraviteja9922 3 дня назад

    But they way he is putting his efforts is great @Anvesana brother

  • @DeepakSdr96
    @DeepakSdr96 7 дней назад +3

    సూపర్ వీడియో అన్వేష్ గారు 🙏🙏❤❤.
    Love From Khammam 👍👍❤❤. 1K 👍by me.

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 5 дней назад

    Awesome place enjoy chesanu ❤❤❤❤

  • @sunilgavaskar6657
    @sunilgavaskar6657 7 дней назад +3

    Your dedication towards work is literally inspirational 💝

  • @dasuallipilli7731
    @dasuallipilli7731 2 дня назад +1

    Naku oka doubt 5:20ei time lo miru thanani telugu lo ekkada unnam ani adigaru. Thanu place name cheppindhi. Thana ki telugu vacha???🤔

  • @pavanjayamangala8161
    @pavanjayamangala8161 7 дней назад +5

    First Like 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊

  • @indianinstituteofinternati7374
    @indianinstituteofinternati7374 День назад

    Nuvvu Great Your Our Telugu Youth Travel Indian Ambassador Brother ❤❤❤❤❤

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 7 дней назад +22

    💥🔥💥 🫅పాప ఇలియానా❕💯✅ మరియు వ్యక్తీకరణ హావబావాలు❕💯✅❕🤠❕🤔

  • @Rambobba
    @Rambobba 4 дня назад

    Transportation is very good chinni 😊good video

  • @srikamalvydyabhushana5320
    @srikamalvydyabhushana5320 6 дней назад +4

    Anvesh Bro: honey are you scared
    Honey papa: NO I'M EXCITED 🔥🔥🔥

  • @srinuy5563
    @srinuy5563 4 дня назад

    Good information 💯💯💯 bro

  • @MR.Uday_Reddy.
    @MR.Uday_Reddy. 7 дней назад +25

    3:08 😅😅 thakkuva ki konukkunnadu edava..! 😅😅😅

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 4 дня назад

    Anvesh babu... first' neeku Hats off you..yentha kastamaina..job anochha..yennu konnavo kani kasta paduthunnav...nee kallatho prapanchanni chustu..ma kallaku chupistunnavu..memaithe..yentho enjoy chestunnamu...loka prayanam lo ye keedu..jarakkunda shemanga velli labhan ga thiragali...ani manspoorthi ga A..Jesus ni prarthistunnanu..babu..Anvesh...God bless All time...take care nanna..Jagratta...❤😊🙏✝️🛐🙏🌷🔥👍👌👌👌👌👌anni vidioes...chustunna ee madya ne happy ga untundi chustunnatha sepu.....untanu🙋

  • @PvishnukumarReddy
    @PvishnukumarReddy 7 дней назад +3

    First like and comment

  • @venkatesht4530
    @venkatesht4530 5 дней назад

    nuvvu Great Anvesh!!!

  • @KiranKumar-nw7mn
    @KiranKumar-nw7mn 7 дней назад +3

    హాయ్ అన్నయ్య నా మెసేజ్ చూసి రిప్లై ఇస్తావని నేను అనుకుంటున్నా ఎన్ని రోజులు నేను సేవింగ్ ఒక రెండు లక్షలు చేసుకున్న అవి ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు నీ సలహా తీసుకుందామని మెసేజ్ చేస్తున్నా నువ్వు అనొచ్చు షేర్ మార్కెట్లో పెట్టొచ్చు కదా అని నాకు అంత నాలెడ్జ్ లేదు పెద్దగా చదువుకోలేదు నా డబ్బులు సేఫ్ గా ఉండాలి ఆ డబ్బులు మంచి సంపాదించి పెట్టాలి నువ్వు నాకు ఒక సలహా ఇస్తావని కోరుకుంటున్నా బెహరన్ వచ్చేటప్పుడు అడుగుతాను అనుకున్నా కానీ వీలుపడలేదు నేను ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటాను బెహరన్ లో

  • @MungaraVankatbabu
    @MungaraVankatbabu 3 дня назад

    ఇంకొక దేశం కూడా చూపిస్తే చాలా సంతోషపడతాం అదే ఇరాక్.

  • @sndprasad8179
    @sndprasad8179 7 дней назад +4

    1st Like Anna

  • @TGVenkat298
    @TGVenkat298 4 дня назад

    Anvesh bro Kish Island kuda oka trip tirugu chala beautiful ga untadi.

  • @AnilKumar-bi2jc
    @AnilKumar-bi2jc 7 дней назад +4

    Keep rocking Anvesh🎉🎉

  • @tejeswarteja746
    @tejeswarteja746 3 дня назад +1

    Anna Honey Paapa Chala Bagundii ❤❤❤❤

  • @venkatarr
    @venkatarr 7 дней назад +14

    ఇరాన్ లో విత్తనాలు చల్లుతున్న ఆటగాడు.

  • @koteswarraoyenike8720
    @koteswarraoyenike8720 5 дней назад +1

    Anna na doka korika meru Savithri molisa to oka movie plan cheyandi block busters avutundi

  • @naguchinni5791
    @naguchinni5791 7 дней назад +2

    very very nice message God bless you nanna 🎉🎉

  • @user-ux9lw6ls2jRamkrishna
    @user-ux9lw6ls2jRamkrishna 2 дня назад +1

    ఈ బిజీ జీవితంలో కాస్తంత ఆనందం ని వీడియోస్ చూడటం అన్న

  • @Sidarth271
    @Sidarth271 7 дней назад +3

    Papa chala bagundhi bayya l love her, giveaway Kindha naku icchey

  • @sharmafoodsguntur
    @sharmafoodsguntur 5 дней назад

    video lo okko dialogue okko animutyam bro...enjoyed

  • @spgaming-1
    @spgaming-1 7 дней назад +8

    Love you anna❤

  • @venkatchandra5377
    @venkatchandra5377 2 дня назад

    Broo Which countrt is best for leaving.

  • @MsuriMsurendra
    @MsuriMsurendra 7 дней назад +3

    అన్వేష్ నేను ఈ వీడియో చూసినప్పుడు జీరో లైకుంది నేను ఒక్క లైక్ చేశాను 171 లైక్స్ ఒకేసారి వచ్చాయి

  • @im_lokesh_reddy_
    @im_lokesh_reddy_ 4 дня назад

    Her accent is so good and buttery

  • @kabaali6896
    @kabaali6896 7 дней назад +3

    Very informative bro

  • @chinninaveen000
    @chinninaveen000 7 дней назад +2

    Chala bagundi e video... Elane different aspects chupinchu bro.. Andariki ardam avuthundi anvesh ante entoo superb way of exploration ( host/guide( women)) vunte nuv full rechipothav

  • @NARSIMHA182
    @NARSIMHA182 7 дней назад +9

    Hyderabad lo irani chai famous bro
    Akkada okasari Chupinchu

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 5 дней назад

    Super video bro. Gold price kuda chepu bro.

  • @devotionalmyIndia
    @devotionalmyIndia 7 дней назад +55

    ఇక్కడ అన్వేషన్నకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు

    • @p.karthik2636
      @p.karthik2636 7 дней назад +4

      @@devotionalmyIndia ఉన్నారు కానీ నీకు likes రావు time waste 👎

    • @vjadventurestelugu
      @vjadventurestelugu 7 дней назад

      😅🙌👌​@@p.karthik2636

    • @DesertCruelBooks
      @DesertCruelBooks 7 дней назад

      1😊❤ ఒరేయ్ అన్నాయెర్రిపోక ఇవన్నీ మాకేందుకుర😊 దేశాభివృద్ధి జరగకుండా చర్చి పాస్టర్లు ముంజ కొడుదికులు, మత్తుసిద్ ముళ్ళాలు దేశ మానవ వనరులను దోచుకుంటూ, వాగ్రవదులను చేస్తుంటే వాటి మీద వీడియోస్ 📸 చేయరు పులకేశ్ 😊

    • @sanjumalli437
      @sanjumalli437 7 дней назад

      😅😅😅😅​@@p.karthik2636

  • @pubgeloversrikanth9429
    @pubgeloversrikanth9429 2 дня назад

    Anna isrel ke vellandi..explor cheyandi

  • @bharathkumara1909
    @bharathkumara1909 7 дней назад +2

    Naa anveshana fans ❤

  • @kesavaramkurrodu6186
    @kesavaramkurrodu6186 5 дней назад

    Good info....🥰🥰
    She looks like Rohit sharma's wife 😃😃

  • @ananthulasrinivas9469
    @ananthulasrinivas9469 7 дней назад +2

    First comment

  • @chantisrikanth4635
    @chantisrikanth4635 4 дня назад

    Superb

  • @jagadishpooti35
    @jagadishpooti35 7 дней назад +4

    Papa fans enthamandi ikkada

  • @srinudevara1025
    @srinudevara1025 6 дней назад +2

    Nee valla knowledge baaga vastundi bayya
    Thank you

  • @anandanand185
    @anandanand185 7 дней назад +3

    Super bro ❤❤❤

  • @chethanhgowda3194
    @chethanhgowda3194 5 дней назад

    😂smoke 🚬💨💨💨. super video annaa😍

  • @RaviPrayanam111
    @RaviPrayanam111 7 дней назад +2

    Nuv veskunna Jacket naki kavalanna 😍 super

  • @zubairzain4596
    @zubairzain4596 5 дней назад +1

    Love from Karimnagar❤

  • @srikumartata
    @srikumartata 6 дней назад +3

    Nee video presentation and taking is excellent also music selection. You are a professional film maker

  • @seshagiridurgapu9196
    @seshagiridurgapu9196 3 дня назад

    Yes heartful🎉🎉🎉

  • @ChandraguptaKing-js9rj
    @ChandraguptaKing-js9rj 7 дней назад +10

    Ssmb 29 మూవీ కథ అన్వేష్ దే.
    లోకం చుట్టే వీరుడి కథ 😂

  • @myself4095
    @myself4095 4 дня назад

    Very nice

  • @mnqarmy4087
    @mnqarmy4087 6 дней назад +4

    Bro ne body count antha bro😂😂

  • @mariyalamadhu8132
    @mariyalamadhu8132 18 часов назад

    Anna Akada water bottle rate entha

  • @RamuPatnala-n4h
    @RamuPatnala-n4h 6 дней назад +3

    Iran vedio super 👌

  • @venkymodugu6331
    @venkymodugu6331 4 дня назад +1

    Atagadu Atagadu enni yatralu chesav anna

  • @thatamaravi444
    @thatamaravi444 7 дней назад +2

    ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కి సలహా దారుడిగా మిమల్ని పెట్టుకొంటే చాలా ఉపయోగం ఉంటుంది ఆ దిశగా ఆలోచన చేయాలి టిడిపి ప్రభుత్వం.

  • @SiddukalluruNTR_Official
    @SiddukalluruNTR_Official 4 дня назад +1

    కువైట్ కి ఎప్పుడు వస్తున్నారు అన్వేష్ గారు

  • @yaswanthmadhuniceboys4599
    @yaswanthmadhuniceboys4599 7 дней назад +4

    ఆటగాడు చానల్లో మొదటి కామెంట్ మనదే

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 4 дня назад

    Super duper ❤

  • @C.P.Ravi786
    @C.P.Ravi786 6 дней назад +2

    Super excellent bro

  • @neeelababu3247
    @neeelababu3247 5 дней назад

    Iran -- Safest country and nice people

  • @tejachowdary9776
    @tejachowdary9776 7 дней назад +5

    నీ వీడియోస్ ఇంతకముందు బావుండేవి అన్వేష్...ఇప్పుడు కంటెంట్ తక్కువ చెప్తున్నావ్...చాలా కంగారుగా ఫినిష్ చేస్తున్నావ్...అసలు ఏం చూపిస్తున్నవో అర్థం కావట్ల!😢

  • @telugu.entertainer.01
    @telugu.entertainer.01 5 дней назад +1

    Anna stock market gurinchi inko video chai bro

  • @pouya_y2008
    @pouya_y2008 7 дней назад +1

    good 🔥

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops 6 дней назад +1

    Hai 👋
    This video gives no information about Iran
    Beautiful video
    Keep go on waiting for your next video ❤❤❤

  • @premanvish
    @premanvish 7 дней назад +2

    Honeyaa is 💖💖💖