అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
ఫాతిమా చాలా తన దేశం పట్ల వారి అలవాట్ల పట్ల పరిపూర్ణ జ్ఞానం తో ఉన్నది అన్నిటి పైన పర్వత పరిజ్ఞానం ఆ అమ్మాయిలో కనిపిస్తుంది చిన్న వయసులోనే తన దేశం పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంది కానీ మన ప్రాంతంలో ప్రత్యేకతలు ఉన్నాయి నేటి యువతకు తెలియదు Fatima you will great your country your dedication 💖🙏🙏❤
అన్వేష్,,,,, నువ్వు ఎప్పుడు. ఆనందంగా,,,ఆరోగ్యంగా.,,, నవ్వుతూ వుండాలని. నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను,,,, Nageswara Rao Ayyankala. LIC of India,, visakhapatnam
అన్వేష్ గారు మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ కొత్త కొత్త ప్రదేశాలలో అందమైన అమ్మాయి లతో వీడియోలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నా, చదువుకోండి రా నాయనా, సెటిల్ అయ్యాక ప్రపంచమే దాసోహం అంటుంది, అన్వేష్ గారు ఆరోగ్యం జాగ్రత్త... హ్యాపీ జర్నీ
Kashan city super wonderful సింప్లీ సూపర్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది గృహ అండర్ గ్రౌండ్ గృహ పత్తి వ్యాపారం మీరు మాటలొ పెట్టేసి మనిషిని బొంగరం తిప్పినట్టు టక టక మనిషిని అట ఆడేసుకున్నారు మంచి కోపరేషన్ ఇచ్చింది అమ్మాయి ❤
మైండ్ బ్లోయింగ్ బ్రదర్ 🎉❤ చాలా అంటే చాలా వండర్ ఫుల్ గా ఉంటుంది అక్కడ వాతావరణం లొకేషన్స్ ఆ పాప కూడా సూపర్ 😂❤ అక్కడ స్పెషల్ గా చూసింది ఏందంటే నేను ఫస్ట్ టైం గసగసాలు కాయలు చూడటం ❤❤ మంచి మెయిల్ బ్రదర్ అన్ని చూపిస్తవస్తున్నావ్ చాలా గ్రేట్ బ్రదర్ ❤🎉❤❤ లాస్ట్ సూర్యుడి వ్యూ మాత్రంము అద్భుతం 💯🤩🤩🤗💐💐
"Naa Anveshana" (meaning "My Exploration" in Telugu) is a popular travel blog and RUclips channel run by a Telugu traveler.❤😊 Here are a few words about Naa Anveshana: Inspiring wanderlust in many, Naa Anveshana shares😊 captivating travel experiences, cultural insights, and stunning visuals from around the world. The creator's passion for exploration and storytelling has resonated with a wide audience, making Naa Anveshana a beloved name among travel enthusiasm.....❤
బ్రో మాది అరకు... మీ వీడియోస్ చాలా బావుంటాయి డైలీ చూస్తూ ఉంటాం... మా ఏరియాస్ ఫ్రెండ్స్ అందరికి మీ వీడియోస్ చూపిస్తున్న..... మీరు Naa foverite hero brother...❤❤ Always be happy..
Anayya kashan city aithe chala beautiful ga unadhi Anaya, drone shots aithe altimate and wonderful and beautiful Anaya.sun set beautiful ga unadhi Anaya.
అన్వేష్ భాయ్ లాస్ట్ లో సూర్య సమాప్తం సూపర్ గా ఉంది వీడియో❤❤❤
రథసప్తమి శుభాకాంక్షలు kada
😂😂😂@@NaaAnveshana
Honey ekkada
Adi Arab country yemaina teda vaste kosi cheti kichestaru
@@jeelanbasha7709ippudu iran avvadu islam nu patista leru.. 50% muslims matam ni patista ledu😂
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
ఫాతిమా చాలా తన దేశం పట్ల వారి అలవాట్ల పట్ల పరిపూర్ణ జ్ఞానం తో ఉన్నది అన్నిటి పైన పర్వత పరిజ్ఞానం ఆ అమ్మాయిలో కనిపిస్తుంది చిన్న వయసులోనే తన దేశం పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంది
కానీ మన ప్రాంతంలో ప్రత్యేకతలు ఉన్నాయి నేటి యువతకు తెలియదు
Fatima you will great your country your dedication 💖🙏🙏❤
❤
అన్వేష్,,,,, నువ్వు ఎప్పుడు. ఆనందంగా,,,ఆరోగ్యంగా.,,, నవ్వుతూ వుండాలని. నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను,,,, Nageswara Rao Ayyankala. LIC of India,, visakhapatnam
నమస్కారం అన చాలా చాలా బాగుంది లొకేషన్ గుడ్ విడియో ఇరాన్ అందాలు చాలా బాగుంది
ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు ఉండే దేశం.... ఇరాన్ దేశం❤❤❤
బ్రదర్... ప్రపంచ అన్వేషణ చేస్తూ... మా అందరికి ఎన్నో మధురాను భూతులను కలిగిస్తున్నావ్... నిజంగా ధన్యుడవు... నీ జన్మ ధన్యం.. 🙏🏻🙏🏻🙏🏻
ఎదుటి వారి ప్రతిభని అభినందిద్దాం బ్రదర్... ఎవరు టాలెంట్ వారిది... ఒక్కొక్కరు ఒక్కో రంగాలలో... వుంటారు...యూనివర్సల్ ట్రూత్
భూమి మీద నీకంటే సంతోషంగా ఎవరు ఉండరేమో అనిపిస్తుంది..బ్రో...good luck brother and God bless you 🎉🎉
లాస్ట్ లో సూర్య అస్తమయం సూపర్ గా ఉంది అన్వేష్ గారు 🙏🙏🌄🌄.
తెలుగు జాతికి దొరికిన ఆణిముత్యానివి అన్న నువ్వు❤
ఎక్కడ దొరుకుతారు అన్నా ఇంత అందగతులు నువ్వు నిజంగా ఆటగడివి అన్నా
Financial set avvu sunny leone kuda vasthundhi 🎉😅
@@Dark-k8inuvu super ra bittu
Actually anna Andhaagadu... (Mostly inner from outsider )💜
Dabbulu unte niku dorukutaru
Your right brother ❤@@Dark-k8i
అన్వేష్ గారు మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ కొత్త కొత్త ప్రదేశాలలో అందమైన అమ్మాయి లతో వీడియోలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నా, చదువుకోండి రా నాయనా, సెటిల్ అయ్యాక ప్రపంచమే దాసోహం అంటుంది, అన్వేష్ గారు ఆరోగ్యం జాగ్రత్త... హ్యాపీ జర్నీ
That lady is like lotus...so much divine...feels shy sometimes...but her eyes says everything!
ఆటగాడు ఇలాగే అన్ని దేశాలు తిరిగి ఆటలు ఆడాలని, మనకు దేశాన్ని పాపను చూపిస్తే చాలు ఆయన మాత్రం మంచి ఆటలు ఆడడానికి కోరుకుంటూ ఇట్లు మీ అమాయకుడు 😂❤
తమ్మీ,
గతం లో కంటే,
బాగా,
చురుకుగా కనిపిస్తున్నావు,
రిలాక్స్ గా presentation చూపిస్తున్నావు.
గ్రేట్. 👌
Kashan city super wonderful సింప్లీ సూపర్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది గృహ అండర్ గ్రౌండ్ గృహ పత్తి వ్యాపారం మీరు మాటలొ పెట్టేసి మనిషిని బొంగరం తిప్పినట్టు టక టక మనిషిని అట ఆడేసుకున్నారు మంచి కోపరేషన్ ఇచ్చింది అమ్మాయి ❤
She explained everything very well 😇😇
Very beautiful video 🎉
ఇన్ని రోజులు అన్వేష్ అన్నా కోసం చూశాను వీడియో ఫస్ట్ టైమ్ పాతిమ కోసం చూస్తున్న😂😂😂❤❤❤
A day started with watching Naa anveshana ❤❤❤❤
Great Vedio Anwesh
Your traveling is Amazing
Ye Devudu aithe yenti paapa mukhyam manaki dialogue top
Fantastic Presentation(Nellore)
Pershian Nice
Wooooooow beautiful
Historically so much in Iran. 🇮🇷never expected this much I thought it is same like Afghanistan
Super, Superrrrrr Video.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
లక్షల కోట్ల వున్నా వాళ్ళ కన్నా nvu చాలా లక్కీ అన్వేష్ గారు, from కంచరపాలెం
So beautiful✨❤
Love from Karnataka Bengaluru ❤
We enjoyed lot of ur vedios and really amazing
🎉🎉 అన్వేష్ బ్రో నువ్వు ప్రపంచానికి king ఒక youtube గా
నీకు నువ్వే తోపు నిన్ను ఎవడ్రా ఆపేది అన్వేష్ బాబు
అన్నా మన విశాఖపట్నం
వీడియో చాలా బాగుంది సూపర్ 👌
హాయ్ బ్రో సిటీ చాలా బాగుంది అందమైన అమ్మాయి తో అందమైన లొకేషన్స్ బాగా చూపించావు వీడియో చాలా చాలా బాగుంది 19:02
Patima Very beautiful video bro
రధసప్తమి శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Drone view is fantastic😍😍😍
మైండ్ బ్లోయింగ్ బ్రదర్ 🎉❤ చాలా అంటే చాలా వండర్ ఫుల్ గా ఉంటుంది అక్కడ వాతావరణం లొకేషన్స్ ఆ పాప కూడా సూపర్ 😂❤ అక్కడ స్పెషల్ గా చూసింది ఏందంటే నేను ఫస్ట్ టైం గసగసాలు కాయలు చూడటం ❤❤ మంచి మెయిల్ బ్రదర్ అన్ని చూపిస్తవస్తున్నావ్ చాలా గ్రేట్ బ్రదర్ ❤🎉❤❤ లాస్ట్ సూర్యుడి వ్యూ మాత్రంము అద్భుతం 💯🤩🤩🤗💐💐
Nice traveling information video
కళాకారులు అందరు వచ్చేసాం 🙋 ఆటగాడు 2.0 వీడియో చూడటానికి ట్రావెలింగ్ వీడియో కి ఏ దేశంలో నైనా గ్లామర్ యాడ్ చేయాలంటే మీ తర్వాతే 💞అన్న జై అవినాష్ అన్న
Thanks bro for showing Iran
Wow super video anna 😊😊
Wooooooow Guha chala bagunnadi
Love from tuni
ఎన్ని టెన్షన్స్ ఉన్న నీ వీడియో చూస్తుంటే అన్ని మర్చిపోతాం అన్వేష్ గారు చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ వీడియో చూసి...
శుభోదయం 🌅🌅🌅 యివేళ " రథ సప్తమి" సూర్య భగవాన్ " దీవనలు మీతో వుండాలని కోరుకుంటున్నాము 👍🎇🌅🌅🌅🗽🎄💐👑.
Beautiful farhima❤❤
Good morning Bro Enjoy
నీ కళ్ళతో మాకు ప్రపంచాన్ని చూపుతున్నావ్ అన్వేష్ అన్న ధన్యవాదాలు ❤❤❤
Nee yamma.. yemanna chupettinava aa locations, aa ammayi, aa underground and drone visuals keka..kaka.. keep going
Excellent underground city
Kindha midha upu anwash anna thopuu❤❤❤
సూపర్ వీడియో మ్యూజిక్ డ్రోన్ విజ్వల్ ఎక్సలెంట్ 👍👍👍👍👍👍👍
Love ❤ from Hyderabad 🤩💥
ఇంత పెద్ద సిటీలో చెట్లు కనిపించడం లేదు... మొత్తానికి సూపర్ వీడియో భయ్యా
سلام روز بخیر ، اسم این خط چیست؟
అన్న వీడియోస్ మాత్రం చాలా కలర్ ఫుల్ గా వుంటున్నాయి ఆటగాళ్లకు స్వాగతం అన్వెస్ అన్న తరుపున
Your very very enjoy life
nice video bro
అన్వేషణ అవతలోకి కూడా ఒక మైక్ పెట్టే అన్న క్లియర్ గా వాయిస్ వినపడింది మాకు కూడా ప్యాంట్లు చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు సూపర్
పులిహోర కలపడంలో నువ్వే తోపు బ్రదర్
❤👍
Wonder full video Anvesh.
అన్న నిజం చెప్పు.... తులం బంగారం ఇచ్చావు గా..... 🤩🤩
8000 ra elkada chala chavaka
Bro thulam bangaram iche thuraka tdhanee.._ fu cheyali antaru@@NaaAnveshana
😅😅@@NaaAnveshana
@@NaaAnveshana saripoyaru eddaru saguthundi meku alaga😆😆
@@NaaAnveshanaచావకా అనే ఇచ్చేసావ్ కానీ జాగ్రత్త అన్న ....మీ రిప్లై కి ధన్యవాదములు అన్నో..... 🤩🤩
పరదేశిలో కూడా మన హైదరాబాద్ ఇలా నిచ్చాయి బిస్కెట్ గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదములు 👌
Nice videos bro
Fathima is very cute & good 👍
"Naa Anveshana" (meaning "My Exploration" in Telugu) is a popular travel blog and RUclips channel run by a Telugu traveler.❤😊
Here are a few words about Naa Anveshana:
Inspiring wanderlust in many, Naa Anveshana shares😊 captivating travel experiences, cultural insights, and stunning visuals from around the world.
The creator's passion for exploration and storytelling has resonated with a wide audience, making Naa Anveshana a beloved name among travel enthusiasm.....❤
డియర్ అన్వేష్ కొత్త కొత్త ప్రదేశాలు, ఇరాన్ అమ్మాయి ఫాతిమా సూపర్ అట్లాగే టెహారన్, కషాన్ పట్టణాలు అక్కడి నాగరికత, అండర్ గ్రౌండ్ మార్కేట్ చాలా బాగుంది
Abbooo chala rojulaki drone video 😊😊😊😊😊😊under ground video chala bagundi anvesh garu. And food video antunnaru eppudu pedataru food video😮
Separate youtube channel lo untayi
@venkateshrao7038 oh okok
Wow nice vlog man🎉🎉
కింద మీద ఉపు అన్వేష్ అన్న తోపు❤❤
Already uputune unnaduga inka em upali antav.😂😂😂
బ్రో మాది అరకు...
మీ వీడియోస్ చాలా బావుంటాయి డైలీ చూస్తూ ఉంటాం... మా ఏరియాస్ ఫ్రెండ్స్ అందరికి మీ వీడియోస్ చూపిస్తున్న.....
మీరు Naa foverite hero brother...❤❤
Always be happy..
Anveshana respect button 🔘✅ 0:20
Superbb @NaaAnveshana bro🎉🎉
Hi anvesh first comment from vizag me videos regular ga chustanu
Thanks
@NaaAnveshana tq anvesh reply pettinanduku
Meru children s food gurinchi pettina video naku chela ante chela baga nachindhi thanku so much
ఫాతిమా ప్రక్కన.. అరుపులు, కేకలతో.. కమెడియన్ లాగా కాకుండా.. రొమాంటిక్ గా.. హీరో లాగా.. ప్రవర్తించి ఉండాల్సింది, మిత్రమా..!!
కరెక్ట్ గా చెప్పావు బ్రదర్ కమెడియన్ లాగానే ఉన్నాడు, డెసింట్ గా ఉండాలి
నిజంగా చాలా బాగుంది . అందంగా ఉంది
From Irani tea only ✔
Irani biryani,samosa❎
Kashan good
ప్రతి ఒక అమ్మాయి కి తెలుగు లో మాట్లాడిస్తున్నావ్( నమస్తే బాగున్నారా )అని సూపర్... 🙏🙏🙏🙏🙏
Anayya kashan city aithe chala beautiful ga unadhi Anaya, drone shots aithe altimate and wonderful and beautiful Anaya.sun set beautiful ga unadhi Anaya.
ఆటగాడికి దూకుడు సినిమా లో చెప్పినట్లు మా మామ కి లోకల్ వైఫ్ అన్నట్లు ప్రతి దేశంలో ఒక లోకల్ గర్ల్ ఫ్రెండ్ నిన్ను చుస్తే మాకు జలసీ గా undi😅😅😅😅
Beautiful FathimaIran Girls ❤️❤️
💥🔹12:28🔹💥👌నిత్య మీనన్లా ఉoది❕🤠
గుహలు అలానే బజారు చాలా బాగున్నాయి అవినాష్ ధన్యవాదములు 🙏
Yeee devudu ayithenem manaki fathima papa mukyam 😂😂 4:28
E dailogue kosame chustunna bro... thanks for timely mention 😅😅😅😂😂
Wonderful video
Thank you
Anvesh Bro fans Assemble here🔥✅✅
super Bro , show me few more cities in IRAN especially country side (Small villages) if possible their cooking style , daily routine...etc
Beautiful video with Percien beauty
Editing and Drone shots super anna
Super ❤❤
Climax drone visuals with Background Music are stunning.
Love from Karimnagar ❤
Hi Anvesh bro Iran City wow super 👍
She is very beautiful...like this beauty girl..life is paradise 😻
Bahut bahut badhai ho
గుడ్ ఆఫ్టర్నూన్ నా అన్వేషణ గారు
Very nice anvesh👌