ఇల్లా..స్వర్గమా? ఖచ్చితంగా చూడాల్సిందే! | Brindavanam Home Tour | Moinabad Farm House | Telugu World
HTML-код
- Опубликовано: 6 апр 2022
- Watch►ఇల్లా..స్వర్గమా? ఖచ్చితంగా చూడాల్సిందే! | Brindavanam Home Tour | Moinabad Farm House | Telugu World
#MoinabadFarmHouse #TeluguWorld - Развлечения
ఈ ఇల్లును ఈ వాతావరణాన్ని చూడగానే జీవితంలో ఇటువంటి ఇల్లు కట్టుకోవాలనే ఆశ కల్లు తుంది .
అందమైన ఇల్లు ఉడటం కూడా అదృష్టం ఉడాలి 👌ఇల్లు
ఉడటం, ఉడాలి కాదు
ఉండటం, ఉండాలి
Correct
Correct bro
ఆకాశం లోకి ఎదుగుతున్నాము అనుకుంటూ అగాధంలోకి జారిపోతూ ఉన్న ఓ మనిషీ తిరిగిచూడు భూమి మీదనే స్వర్గము ఉన్నదని తెలుసుకో ఓకే 👌👌👌👌👍👍💐💐
చాలా బాగా చెప్పారు
🙏👍👌
వంద గజాల స్థలం కోసం తల క్రిందులా తపస్సు చేసిన కొనలేక పోతున్నాము....ఇంత స్థలం కొనాలంటే , కోట్లు ఉండాలి
Buy in remote area
అవును రిమోట్ ఏరియా లో కూడా తక్కువ లేవు ఇంత స్థలం కోట్లు అవుతుంది లక్షల్లో మాత్రం రాదు
పూర్వం పర్ణశాలాల గురించి విన్నాం.. సుమన్ టివి.. నిరుపమ గారి పుణ్యమా అని ఈ కాలంలో అలాంటి అందమైన వాతావరణం అనుభూతి పొందాం.. ధన్యవాదాలు.
It's true
Akkada
జుట్టు ఉన్నమ్మ ఎన్ని కొప్పులైన పెడుతుంది అని. మనీ ఉంటే ఎన్ని ఫార్మ్ హౌస్ లైన కట్టొచ్చు ఇలా.
S
కొప్పుకు..ఇప్పుడు జుట్టు అక్కర్లేదు బ్రదర్.....అక్కడపనివాడి అనుభవం..ఓనర్ అనుభవం ఒక్కటే..అంటే..అదృష్టం ఉండాలి
Ithe sampadinchi kattukora sannasi....pakkanolla edugu ni chusi edavaku
It's true
Saalu i coment ardame ledu ani pistundi naaku
Very nice clarity సూపర్ గా ఉంది మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.అలాంటి తోటలో ఇల్లు ఉంటే జీవితం ఆనందంగా ఆరోగ్యం గా ఉండటానికి బాగుంటుంది.thank you.
Money unna manchi taste undali, they are respecting their culture and very nice farm house, Good health, gardening, everything at one place what else we need
పైసా మే పరమాత్మ 🙏
చాలా మంచి వాతావరణం, బాగుంది. చిన్ననాటి జ్జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి.
సుమన్ టీవీ వారికి ప్రకృతి సాక్షిగా కృతజ్ఞతలు. ప్రకృతికి చేటు చేసే అత్యవసరం కానీ రియల్ ఎస్టేట్స్ ను రద్దు చేయాలనే. Concepts yenduku shoot cheyyadam ledu...
Very lucky are those people who have such a beautiful home really it is a Lakshmi nivasam
అధ్భుతం 👌 చాలా అదృష్టం 👌
Simply superb and fantastic
Thank u for suman tv. Very beautiful place. And nice location
అందరికీ పల్లెటూరు ఇష్టం.. కానీ అక్కడ ఎప్పుడు ఉండడానికి ఇష్టపడరు
Avunu kadaaa
Mi smile chala bagundhi madam, akkadi vathavaranam laga happy ga undhi
చాలా బాగుంది...మన పిల్లలకు కూడా ఈ పల్లె వాతావరణం జీవితాన్ని చూపించాలని..డా.సి.నరసింహ కడప
Madam mee anchoring chala Baga untadhi Mee voice super God Gift 🙏🏻🙏🏻
an excellent life they're enjoying
Wonderful 🙏
Wow,happy life.naku ila undalani istam.ilanti videos chestune undandi sumantv pls.views kuda ekkuvochayi migita videosto compare chesukunte ante farms Pina chala Mandi ki interest undi.
Super house naku chala bhaga nachendhe.
Super nice 👍
చక్కగా ఉంది ఇల్లు. జై కృష్ణ పరమాత్మ 🙏🙏🙏
What a creativity?
Elanti adrustam antw mandiki dorukutundi....... really super
Nenu ilante illuchudaledu
Amaging. House
So beautiful home I like you ❤🌹
Very Gud taste
Nennu edgy plan lo vunna thnq mam
Super
సూపర్ 👌👌👌👌
Really really super
Really superb
Super house
Super super No More words
Super nice very much happy to see video
👌🧚miru chala adrushta vanthulu ma'am memu video chustene antha ahladakaranga undi real ga chusaru kada anduka adrushtavanthulu tq madam maku entha manchi place chuenchi nanduku
Beautiful home
Chaaaaaala bavundi Brindavanam,
ఇది పల్లెటూరు ఇల్లు కాదు. ఇది ఒక Farm హౌజ్ అనగా పంట చేలు ఇల్లు. పల్లె లో కూడా వీధులు (Streets) ఉండి ఇండ్లు ఒక వరుస క్రమంలో ఉంటాయి.
Super
Abaaa old days gurthukostundi 😭😭😭😭😭😭😭😭
Superrrr
Wonderful
Super...
Nice video....👏🙌👍🇮🇳💐
Real life 😍
Money makes many things 👌👌👌
Nirupama garu🙏🙏🙌goodday
Super environment
Supper 👌🙏
Nerupama garu me haeir super because meru beutifull ga unnaru. Iam from Canada my name is Vijaya lakshmi.
Super Home
My dream
This is what the life is...🥰
Wow..... super
Superrrrrrrr
Nice
Very Nicem
Money can bring any thing on earth..
Ne badha entra bammaridhi....bagunte bagundi ani appreciate cheyadam nerchukora...kullumoham
I wish to have such guest house in my farm
My dream House 🏘️
Wow
Pleasa live your Shows.
Super super
👌👌👌
Corporate వ్యవసాయం, greenari kavalante కోట్లు pettavalasinde , prastutam kontha boomi, boru నీళ్ళు unna రైతు కోటీశ్వరుడు.
Mee vaachakam baagundhi
Super medam
🙏🙏🙏
Nice House🏠
అలా జీవించడానికి ధమ్ము ఉండాలి
ఉన్నోల్లు లేనోల్లు అనేది ఏడుపుగొట్టు వాదం
🙏🙏
Nigamga swargam hat's off
Money is everything enjoy life
Money makes anything
ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న సెటప్ మాట చెప్పినంత సులభంగా ఉండదు అదంతా చేయాలంటే
Edaina andam ga unte janalu appreciate chesedanikante....kullu tho bad comments pettevallu ekkuvaipoyaru...nijaniki valla puttu purvotharalu emiiii teliyakunda mariii bad comments chestunnaru ante adhi me mindset ni reflect chestundi thappa vere em kadhu....
Positive ga undandi...
Nachithe nachindi ani cheppandi...
Present meeku danini samakurchukune sampada lekapothe eppatikaina kastapadi sampadinchi nenu kuda ituvanti danini sontham cheskunta ani sportive ga matladandi
Nice atmosphere village
డబ్బులుంటే సరే... నిజాయితీ నీతి ఉంటే యిలా ఎలా సంపాయిస్తాం కష్టం....
Noru ichadu kada bagavanthudu ani edhi padithe adhi matladakudadu andi...
Poorvam nunchi sampannulu unnaru mari valla tharatharala asthulanu ila anubhavistunnaru anukovachu gaa....neethi nijayithi ani orvaleni maatalu deniki....Be positive!!
డబ్బు అవినీతి పరుల దగ్గరేకాదు నీతి పరుల దగ్గర కూడా ఉంటుంది ధన యోగం ఉంటే ప్రతి విషయం మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది అక్కడే పూర్తి స్తాయిలో ఉండలేము చూసి ఆనందం పొందుదాము
My dream ,i will achieve within 8 years
All the best
Wish u all the best, mee dream ni meeru reach iyyaka nenu kooda vacchi choosthanu murali gaaru mee farmhouse 🙏🤩🤩👍👍👍💃💃💃😀
Moinabad, Hyderabad lo yenni kilometres dhooram sir?eee house 🏠?moinabadh lo yekkada sir?
Dubbaka MLA Raghunandan Rao garu ilanti traditional New home kaduthunnaru aa home tour clarity cheyandi madam
Cost, material total full details tho cheyandi madam
Darling super cute
🙏🙏🙏
Madam let us know the location/correct address of the farm house & name of the farm house.. Who is the owner of this farm house?
Irala lo kuda ilage undi chittoor district lo
Just amazing
Well , first of all, you are not clear as to how you should attract your view point of the farm and the built up farm plus total cost of house and the the extent of land in which it's situated. Also how far the project is in the land marks of its location?
Beautiful ,every one has this dream, but money makes many things, madam ,this is shows there richness and financial status
🙏🤝👌andi
Uery 🌴🍒🍊, good
Kamma 🙏🙏🙏
Prakruthi to patu nirupama smill swacha mainidi
😍😍😍🥰🥰🥰
🙏💐❤️
Maa ellu elage untadi
Ekkada madam we house chaka baagundi .
Elanti life andaru korukuntaru but andariki veelu kaadu kudirina vallu adrustavantulu
యాంకర్ గారిది గుంటూరు అనుకుంటా...
I am feeling jealous ! 😫😫😫