లక్ష రూపాయలలో రేఖలు ఇల్లు | low budget rekulaillu construction ideas telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @devarajsingh5533
    @devarajsingh5533 Год назад +92

    Sir number pls

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  Год назад +22

      బ్రో ఈ వీడియో తర్వాత 76 గజాల్లో ఒక హౌస్ వీడియో చేశాను ఆ వీడియోలో నంబర్ ఇచ్చాను చూడండి

    • @dharmasuvarna8115
      @dharmasuvarna8115 Год назад

      @@JDbuildingconstruction ZXXzxzzTZ"lxzzzzzzxzz
      X

    • @modalavenky7293
      @modalavenky7293 Год назад +4

      Cell no pettandi

    • @ssmbsongsanddialogue
      @ssmbsongsanddialogue Год назад +5

      సార్ నంబర్ పెట్టండి ప్లీజ్

    • @govardhanb561
      @govardhanb561 Год назад

      Please send number sir

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 Год назад +52

    ఏది ఏమైనా బ్రదర్ లేని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి రూపాయి రూపాయి లెక్క చెప్పడం నాకు చాలా నచ్చింది రెండు లక్షలు మూడు లక్షలు ఉన్నవాళ్లు కట్టుకోవాలంటే నీ దగ్గర చాలా మంచిది అవుతుంది నాకు తెలిసి ఆల్ ది బెస్ట్ బ్రదర్ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని 🙏🙏🙏🙏👍

  • @shirishagali-pj8ox
    @shirishagali-pj8ox Год назад +63

    చాలా బాగుంది అన్న... ఇప్పటి సొంత ఇల్లు లేని వారు ఉన్నారు.
    అలాంటి వారికి సహాయం చేయండి అన్న.
    దేవుడు ఆశీర్వాదాలు మికు ఎల్ల వెళ్ళాలా ఉండాలి...🙏🙏

  • @mahimamahesh3509
    @mahimamahesh3509 Год назад +425

    చాలా బాగుంది బ్రదర్. లేనివాళ్లు కి ఇలా హెల్ప్ చేయండి బ్రదర్. దేవుడు మిమ్ములను కాపాడు తాడు. God 🙌 u మహేష్. కాకినాడ నుంచి

    • @rameshmalla389
      @rameshmalla389 Год назад +14

      Bammardhiii mahima gala mahesuuuu inthakii andharuu help chesthuntee nuvvu maatram em chesthaau...mahima tho jalam salluthaavaaa 😂😂😂😂😂

    • @srinivassirisha3798
      @srinivassirisha3798 Год назад +5

      ​@@rameshmalla389 egatali cheste g... lo ice pedatadu

    • @Ashhu3481
      @Ashhu3481 Год назад +1

      Ekkada boss e construction

    • @Ashhu3481
      @Ashhu3481 Год назад +1

      Andhra or telangana

    • @Ashhu3481
      @Ashhu3481 Год назад +1

      Is this possible in zahirabad, telangana.?

  • @braju12m
    @braju12m Год назад +17

    బాగా వివరిచారు ఇది కట్టిన వాళ్లకు మీకు ధన్యవాదాలు

  • @sunilserene
    @sunilserene Год назад +12

    Very good సోదరా
    Cheap housing అనేది మన దేశం యొక్క next revolution
    మీలాంటి వారే దానికి మార్గనిర్దేశం చేయాలి

  • @beeraiahyadav6160
    @beeraiahyadav6160 Год назад +7

    చాలా బాగుంది... తక్కువ బడ్జెట్ తో రేకుల ఇల్లు సూపర్

  • @tanishavani
    @tanishavani Год назад +82

    చాలా బాగుంది సార్ తక్కువ ఖర్చుతో చాలా బాగా కట్టారు

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 8 месяцев назад +3

    అన్నగారుమీ సలహా పేదింటి వారికి.1.00.000.రూపాయలు లోపు రేకుల షెడ్ చాలా చక్కగా వివరించారు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏.

  • @rajakvasu2211
    @rajakvasu2211 Год назад +17

    It's really great work, poor families are happy, please improve as much as possible, 👌👍🇨🇮

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 Год назад +2

    చాలా బాగుంది.. బాగుంటుంది
    పేదల కోసం ఇలా కట్టుకోవచ్చు

  • @gangadharpathri
    @gangadharpathri Год назад +6

    చాలా బాగా చెశారు బాగుంది అన్న

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna 2 месяца назад +1

    జై శ్రీ రామ్ ప్రజలకు ఇలాంటి నిజాయతీ వర్క్ చేసేవారికి పుణ్యఫలం దక్కి జీవితకాలం సుఖంగా ఉంటారు. ఇలాంటి వారిని మనం అబిమానించాలి అభినందించాలి జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్

  • @yarvashailaja8008
    @yarvashailaja8008 Год назад +4

    Superbb great sir meeru🙏🙏

  • @sonutanekonda6626
    @sonutanekonda6626 Год назад +74

    బ్రో అంతా బాగుంది కానీ కింద ఫౌండేషన్ లేకుండా (రాడ్ వెల్డింగ్ భీమ్) కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఆ బీమ్ కి బదులుగా కనీసం 1ఫీట్ పౌండేషన్ వేసి ఉంటే బాగుండేది

  • @satishreddy1958
    @satishreddy1958 Год назад +9

    Perfect.... you are doing a good job...

  • @samueljohn5009
    @samueljohn5009 Год назад +10

    Super information.. And useful information..
    Thank you brother

  • @praharshacreations798
    @praharshacreations798 Год назад +1

    Super explanation sir 🎉thank you 🎉

  • @moulanamoulanamd.7124
    @moulanamoulanamd.7124 11 месяцев назад

    చాలా బాగా ఉంది అన్న సూపర్ 👌👌👌

  • @prakashgsvp
    @prakashgsvp Год назад +13

    నాకు Vizag లో 2nd floor open RCC డాబామీద ఇటువంటి షెడ్( 12' x 24' size) నిర్మించి ఇవ్వగలరా. ఎస్టిమేషన్ ఎంత. మీరు చేయగలరా!! సానిటరీ ఫిటింగ్స్, ప్లంబింగ్ , వైరింగుతో కలిపి చేయడానికి(with std. And material n labour).

  • @DanielJohnson-r5m
    @DanielJohnson-r5m 2 месяца назад

    Very Nice work. Thank you. May God Bless you always.

  • @suneelkumar5748
    @suneelkumar5748 Год назад +11

    Great job 👏

  • @shaikjilani8299
    @shaikjilani8299 Год назад

    Thank you so much Mee Teem Andhariki Dhanyavadhalu 👏👏👏👍

  • @mdhajimiya5782
    @mdhajimiya5782 Год назад +5

    Very informative video 👌👌

  • @ramurk6935
    @ramurk6935 Год назад

    థాంక్యూ థాంక్యూ చాలా చాలా చక్కగా కుదిరింది ఓకే ఓకే రైట్

  • @sadamalamanikyarao2165
    @sadamalamanikyarao2165 Год назад +6

    Congratulations bro. Excellent

  • @Srinivas_goud263
    @Srinivas_goud263 10 месяцев назад

    చాలా బాగుంది👍

  • @posammaboragam8409
    @posammaboragam8409 Год назад +3

    Super tammudu చాలా తక్కువ ఖర్చు తో సింపుల్గా కట్టారు

  • @thotavenkatasatyanarayana1523
    @thotavenkatasatyanarayana1523 Год назад

    nice vedeo bayya with low cost. fine. Smaller sections of people are able to construct like this. one lakh these days, are ok. Fine

  • @koteswarraogolla3235
    @koteswarraogolla3235 Год назад +7

    చాలా బాగుంది సార్ లేని వారికి సహాయపడండి మీ అడ్రస్ పెట్టండి

    • @srinusrinu1279
      @srinusrinu1279 Год назад

      Shahar chala bagundi address mein group d

  • @yabbezsabbineni9099
    @yabbezsabbineni9099 Год назад +2

    చాలా బాగుంది ఇల్లు

  • @KavvampalliKomuraiah-bk8rz
    @KavvampalliKomuraiah-bk8rz Год назад +3

    Very simple and good construction

  • @bashask-l9v
    @bashask-l9v 10 месяцев назад

    Super idea sir poor peoples bless you❤

  • @airriflelovers
    @airriflelovers Год назад +9

    మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక వరం.. మంచి వీడియో బ్రదర్

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  Год назад +4

      Tq anna
      ఈ హౌస్ నిజం గా పేద వాళ్లకి కట్టాము

    • @AgriAdda8147
      @AgriAdda8147 Год назад

      @@JDbuildingconstruction karnataka lo chesthra maaki kavali

    • @sureshalakunta4046
      @sureshalakunta4046 Год назад +1

      @@JDbuildingconstruction mi number pamapandi Anna

    • @RameshKumar-ot5de
      @RameshKumar-ot5de Год назад

      @@JDbuildingconstruction hi anna maadhi telangana narayanpet district chesthara

    • @sonugadiadda8904
      @sonugadiadda8904 Год назад

      Warangal lo cestara telangana brother number send me

  • @RAMDURGAVEGI
    @RAMDURGAVEGI 3 месяца назад +1

    Bro Vijayawada payakapuramlo house kattali 72 gajalu stalam pillars vaddu only punadulu tisi house kattali kichen batrooms mottam hall karchu entha avuthundi

  • @Krishways55
    @Krishways55 Год назад +5

    Good initiative bro,and what is the cost of iron rods bro

  • @ROBIN_HOOD_111
    @ROBIN_HOOD_111 Год назад +9

    ఐరన్ పైప్స్ భూమిలో ఉంచారు అది ఎంతైనా కాలం తుప్పుపెట్టకుండా ఉంటుంది ఎంతైనా కాలం స్టాండర్డ్ గా ఉంటుంది,
    ఐడియా బాగుంది కానీ ఇంటికి కొంచం లైఫ్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనుకుంట ఉన్నాను

  • @kaleshavali1294
    @kaleshavali1294 Год назад +1

    Good thought bro and you did good job, Thanks

  • @btiru6857
    @btiru6857 Год назад +5

    Super Good vedio

  • @JoshuaTumpala
    @JoshuaTumpala Год назад

    All the best 👍👍 brother,👌👌👏👏 God bless you

  • @Pavannmarla
    @Pavannmarla Год назад +17

    27*21 basement varaku labour cost anta sir

  • @s.pavanipavani7066
    @s.pavanipavani7066 4 месяца назад

    సర్ వర్క్ చాలా బాగుంది 👌, ( మాకు ready to occupy)ఒక లక్ష లో రేకుల ఇల్లు కావాలి ఎక్కడైనా సరే 👏 ఏ గవర్నమెంట్ కూడ జెన్యూన్ ఫ్యామిలీ లకు పధకాలు ఇవ్వటం లేదు, 2015 లో కెసిఆర్ 2bhk apply చేసి 9 ఏండ్లు ఆశతో చూసిన నిరాసే 😢

  • @vijaykumar-rn5dq
    @vijaykumar-rn5dq Год назад +4

    Super brother

  • @KarthikDhannaram8533
    @KarthikDhannaram8533 Год назад +1

    Superb Excellent Performance. Good Work

  • @viralnews9968
    @viralnews9968 Год назад +4

    waiting this video bro thanks

  • @shivaom793
    @shivaom793 Год назад +1

    Great anna meeru🎉🎉🎉

  • @TELUGU_6
    @TELUGU_6 Год назад +3

    చాలా బాగుంది 🌚

  • @rajuagraram9814
    @rajuagraram9814 9 месяцев назад

    Sir cement briks vesthe varsham vachinaludu moisture vasthindhi antaru nisamena pls oka clarity ivvandi

  • @hussain-nf1kj
    @hussain-nf1kj Год назад +4

    మెటీరియల్ పేరు కూడా రాసి దానిఎదురుగా అమౌంట్ వేస్తే బాగా అర్ధ మౌతుంది

  • @satyamvipparthy6717
    @satyamvipparthy6717 Год назад

    Chalayan clear ga cheppavu super plan 👌

  • @shiakkasseemkasseem7351
    @shiakkasseemkasseem7351 Год назад +6

    Thank you 👍

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Год назад

    Video Super sir,Very low budget house economy prise,

  • @wallpapergallery5098
    @wallpapergallery5098 Год назад +6

    30feet x 18feet carpet area house ni with plasting falseeling painted wallpapers tiles tho kalipi 3lacks Chesham bro last 6months back

  • @sudhaneralla1723
    @sudhaneralla1723 Год назад +1

    🎉🎉🎉🎉🎉🎉 super Anna

  • @నీలి
    @నీలి Год назад +5

    చిన్న పెంకుటిల్లు గురించి ఎస్టిమేషన్ చెప్పండి sir

  • @KODISASIKANTH
    @KODISASIKANTH Год назад

    ఐడియా బాగుంది బ్రదర్

  • @pramodkumar7040
    @pramodkumar7040 Год назад +3

    I have 50 square yards and old sheet house. Can you renovate it

  • @bhaskarreddygundluri2741
    @bhaskarreddygundluri2741 Год назад

    Good idea sir
    From Thamballapalli

  • @gosalanagarjuna3869
    @gosalanagarjuna3869 Год назад +14

    జోకు వీడియో.... చాలా బాగుంది.... Keep it up🌹🌹🌹🌹.... మరిన్ని వీడియో లు తీసి... మమ్ముల్ని ... అలరించే పనిలో... ఉండండి...

  • @bandlalakshmi1176
    @bandlalakshmi1176 Год назад +1

    చాల బాగుంది ఎలా కట్టితే లైఫ్ వస్తుంద సర్

  • @amma.g3370
    @amma.g3370 Год назад +5

    సార్ మీ బాచ్ నెల్లూరు లో ఉంటే నాకు ఇలాటి ఇల్లు కట్టించండి.నా దగ్గర ఒక లక్ష ఉంది.దయచేసి సమాధానం ఇవ్వగలరు.

    • @varlapawankalyan2788
      @varlapawankalyan2788 Год назад

      Phone number

    • @rrroyals3860
      @rrroyals3860 Год назад +1

      సమాధానం ఇవ్వడు ఎందుకంటే లక్ష రూపాయలకు పైపులు రేకులే రావు కాబట్టి

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  Год назад

      కోనసీమ bro madhi

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  Год назад

      Medhi ekkada nenu neeku chupistha bro

    • @rrroyals3860
      @rrroyals3860 Год назад

      @@JDbuildingconstruction ఏంది నువ్వు చూపించేది ప్రతి ఓక్కటి లెక్కలేసుకోని చూడు బ్రో ఆప్పుడు తెలుస్తుంది నీకు ఎంత అవుతుందో.

  • @tsnreddy1342
    @tsnreddy1342 День назад

    Brother congratulations

  • @prashanthchituri7603
    @prashanthchituri7603 Год назад +9

    Hi అన్న....మకు కూడా సహాయం చేస్తారా అన్న..... Pls మేము కూడా ఇల్లు మంచిగ పెద్ద ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచనలు వున్న ...అర్ధకంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము.......మా నాన్నగారు 2001 లో చనిపోయారు నేను 5years వున్న... తమ్ముడూ 3years... Nana చనిపోకముందే చెల్లి కడుపులో వుంది...ఇంకా అలానే జీవితం గడిచింది..ఇంకా...lost 3years back చెల్లి పెళ్లి చేసాము వాళ్లకు ఇప్పుడు ఇద్దరూ పిల్లలు..ఇంకా మేము ఇళ్లు కట్టాలి అంటే చాలా డబ్బు కావాలి...... life లో మళ్ళీ మళ్ళీ కట్టలేము కధ అని మంచిగ కట్టాలి అని wait చేసాము కానీ ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు..ఇంకా ..govt ఇల్లులు ఏమైనా ఇస్తే బాగుండు అని చాలా ఎదురు చూస్తున్నాం నో use........ మిరు చేసే పని చాలా బాగుంది అన్న...మాకు కూడా అలానే కొచెం పెద్దగా కట్టిస్తర.....డబ్బులు ఇంకా ఎక్కువ అయిన పర్లేదు..pls reply anna okasari మితో matladutha...TQ Anna ❤️.
    Anna ఇల్లు మాత్రం సెల్ఫ్ లతో పాటు సజ్జలతో పాటు..with plosting కావాలి..డబ్బులకోసం మాట్లాడుదాం.. reply ఇవ్వండి

  • @SATYANARAYANACHINTALL.B
    @SATYANARAYANACHINTALL.B 11 месяцев назад

    Good job anna... sontha illu kala neraverusthunnavv below 1Lk...

  • @middenaresh3671
    @middenaresh3671 Год назад +5

    అన్న నేను మీకు లక్ష రూపాయలు ఇస్తాను నాకు కట్టిస్తారా. ఇల్లు.

  • @ravibandaru5033
    @ravibandaru5033 Год назад +6

    సాధ్యం కాదు

  • @KumariPrabhukumari
    @KumariPrabhukumari 7 месяцев назад +1

    So nice good job how I can contac. If you can build a house.

  • @gopalakrishna8216
    @gopalakrishna8216 Год назад +7

    Contact details please

  • @Indianyoutubersumalini
    @Indianyoutubersumalini Год назад

    Nice
    Bagundhi e video

  • @nellutalinghaiah
    @nellutalinghaiah Год назад +16

    Mi no petandi

  • @drams9333
    @drams9333 Год назад +2

    సూపర్ బ్రో

  • @venkatsiddavatam3507
    @venkatsiddavatam3507 Год назад

    Ana jaganna echinna 1sq sthalam lo elu katinnamu eppudu entipynna వెయ్యాలి అనుకుంటున్నా a kolathala prakaram మాకు planug evadi

  • @reddyd4311
    @reddyd4311 Год назад +12

    Number pettandi sir

    • @JDbuildingconstruction
      @JDbuildingconstruction  Год назад +4

      అన్న రీసెంట్ గా ఒక వీడియో అప్లోడ్ చేశాను 76 గజాల్లో హౌస్ ఆ వీడియోలో నెంబర్ ఉంది చూడండి

    • @Kirankumar-rv3ni
      @Kirankumar-rv3ni Год назад +1

      Location

    • @nuthakkiyeliya5099
      @nuthakkiyeliya5099 Год назад

      @@JDbuildingconstruction 76

    • @nuthakkiyeliya5099
      @nuthakkiyeliya5099 Год назад

      @@JDbuildingconstruction number petta ndi sir

    • @shekar9248
      @shekar9248 Год назад

      I need number 45 yards lo construction cheyaali

  • @rameshnayudu603
    @rameshnayudu603 Год назад

    Ma daggera kaduthara katinchkuntam yes ar no chepandi

  • @sanjayb6959
    @sanjayb6959 Год назад

    Anna ee plan chala bagunde low budget variki chala mandi ji e plan. Help cheyandi anna.

  • @srivinayak8923
    @srivinayak8923 Год назад +4

    Contact no pls

  • @matamsangameshwar8786
    @matamsangameshwar8786 Год назад

    Chala bagundi cheppadmena nammakamu ledu

  • @SRcreationss79
    @SRcreationss79 Год назад

    it's really amazing sir
    paintings complete Aina Tarvatha total cost oka video cheyandi sir

  • @ramavathcharan2925
    @ramavathcharan2925 Год назад

    Super super ❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @yanagundyavenkataiah3176
    @yanagundyavenkataiah3176 Год назад

    Superb sir Baga chesaru ..

  • @raghuramilapakurthi6822
    @raghuramilapakurthi6822 Год назад

    చాలా బాగుంది. మిమ్ములను కాంటాక్ట్ చేయడం ఎలా. వాటర్ ఎలా arrange అవుతుంది

  • @ShaikBaji-pg2yd
    @ShaikBaji-pg2yd Год назад

    Super Bhayya

  • @rameshthri3538
    @rameshthri3538 Год назад

    Very good job🎉

  • @vijayakunsoth9462
    @vijayakunsoth9462 Год назад

    SUPRA 👌🏻👌🏻👌🏻

  • @ShaikBaji-pg2yd
    @ShaikBaji-pg2yd Год назад

    Very helpful for the Poor people

  • @natarajpothuganti4872
    @natarajpothuganti4872 Год назад +1

    25×50 feet, hight 15feet shed construction takkuva kharchulo chesi ivvagalara....

  • @SaraswathiVadde-f9f
    @SaraswathiVadde-f9f Год назад

    చాలా బాగుంది అన్న నాకు లేదు ఇల్లు అన్న

  • @singersekhar7842
    @singersekhar7842 Год назад

    Nice bro...Telugu letters kosam ye app use చేశారు

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 Год назад +1

    ధన్యవాదాలు👏 మేము కూడా తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకొదల్చాము దయచేసి మీ.పోన్ నం.. పెట్టగలరు👏

  • @TheMoonNight230
    @TheMoonNight230 3 месяца назад +1

    అన్నా ఏదైనా చెప్తే కరెక్ట్ గా చెప్పాలన్న ఒక అడుగు కాస్ట్ వచ్చేసరికి 1200 కాస్ట్ అయిద్ది అన్న మీ వీడియో వల్ల కరెక్ట్ గా చెప్పేవాడు కూడా పనుండదన్న వాండలు కూడా ఇదే నిజం అనుకుంటారని ఈ వీడియో చూసి

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 Год назад +1

    Excellent explanation

  • @RadhaKrishna-we5zz
    @RadhaKrishna-we5zz Год назад

    It is very good work.

  • @srproperties
    @srproperties Год назад

    nice

  • @majjigashiva479
    @majjigashiva479 Год назад

    Chala bagundandi low budget lo illu, ekkada area.

  • @kpraju2448
    @kpraju2448 Год назад +1

    Material cost cheppaaru but pani vaalla ki yenthaindo cheppaledu. anyway good idea & good job.

  • @goduguyadalaxmi6847
    @goduguyadalaxmi6847 Год назад +1

    Chala bagundhi anna

  • @kollueswar544
    @kollueswar544 Год назад

    Nice bro good 👍

  • @princebabu0429
    @princebabu0429 Год назад

    Nice...... Super

  • @babaiahbikkanuri9143
    @babaiahbikkanuri9143 Год назад

    Anna.100gajalajagaunnadi
    Naku1..halandbedroom.atch.latreenbatrom.copond.kuyetha.karch.yentaavutudi.marimiyokka.pono.papadi.ann

  • @girimahankali5474
    @girimahankali5474 Год назад

    Meeru nalgonda lo untey naaku oka illu kattivanadi sir reply plz