#రుచికరమైన

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2023
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 495

  • @vineshkumar4963
    @vineshkumar4963 11 месяцев назад +306

    అరిటాకు లో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. చాలా వింత అయిన,చవకైన,ఆరోగ్యకరమైన వంటకం. ఇది ఎవరూ తయారు చేసిన దాఖలాలు లేవు. పళనిస్వామి వారికి ధన్యవాదాలు. 👌👍👏💐

  • @srmurthy51
    @srmurthy51 11 месяцев назад +50

    10.53..అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పారు..నిజం చేసుకోవాలి..తినాలి..పెట్టాలి..అలాంటి మనసు ఉండాలి.❤

  • @surendraprasad299
    @surendraprasad299 11 месяцев назад +131

    మొదటిసారి చూస్తున్నా, వింటున్నా. అద్భుతం. 🙏🙏🙏.

    • @hindudharkc7019
      @hindudharkc7019 11 месяцев назад

      Kcbharathi🌷Karnataka👜chickmagalu

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 11 месяцев назад +54

    అయ్యగారు అద్భుతం, మహా అద్భుతం,యూట్యూబ్ చరిత్రలోనే, ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో...🙏🙏

    • @durganath1160
      @durganath1160 10 месяцев назад

      Aratiaaku hai waha peru eppudu vinaledu, kani tarvatha cheyyadaniki orayathnisthanu🎉🎉🎉

  • @padmaa9943
    @padmaa9943 11 месяцев назад +90

    ఎప్పుడు వినలేదు,చూడలేదు,తినలేదు మీరు చాలా బాగా చేశారు బాబాయి గారు

    • @chivukuladurgabhavani8775
      @chivukuladurgabhavani8775 5 месяцев назад

      Memu eppudu vina ledu thinaledu.vankaya vepudu aritaku tho sweet super.Rajamandry vasthe thappaka kalusthamu.👍🙏🙏

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 11 месяцев назад +75

    అయ్యా, పూర్తి గా కొత్తది. మీ మేధ పరమాద్భుతం అండీ.

  • @sabarinadhjaijenasena4650
    @sabarinadhjaijenasena4650 9 месяцев назад +24

    మీరు చేసి చూపించడంతో పాటు తల్లి గారు చెప్పిన మంచి మాట చాలా బాగుంది . మీకు జన్మనిచ్చిన తల్లి గారికి నా పాదాబి వందనాలు

  • @paadammahesh8395
    @paadammahesh8395 11 месяцев назад +27

    మీ మాటలే హల్వా లాగా తియ్యగా ఉన్నాయి గురువు గారు🕉️

  • @RavinagSudharasam
    @RavinagSudharasam 9 месяцев назад +14

    చిన్నపుడు గులాబీ రంగులో ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే హాల్వాని అరిటాకులో వేసి కట్టేవారు..కానీ ఇపుడు అరిటాకు హల్వా వింటూంటే వింతగా ఉంది గురువుగారు..మీరు ఏది చేసినా సరే సూపర్.🙏

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 10 месяцев назад +18

    చూసాము. చేసేము. తిన్నాము
    పంచేము. చాలా బాగుంది బాబూ!మీకు ఎన్నో అభినందనలు మరెన్నో కృతజ్ఞతలు!

  • @anilkumar-wy2ot
    @anilkumar-wy2ot 8 месяцев назад +6

    పంతులు గారు ...మీ
    పాక ప్రావీణ్యత,
    మీ తల్లి గారి గొప్ప తనo,
    మీకు శత కోటి వoదనాలు.🙏

  • @ratnakumari9872
    @ratnakumari9872 11 месяцев назад +26

    ఎప్పుడూ వినని ఆరోగ్యకరమైన తీపి వంటకం చేసి చూపించారు ధన్య వాదాలు అండి

  • @jsmkumar2916
    @jsmkumar2916 11 месяцев назад +15

    మీ వంటలు చూస్తే పూర్తి వెజిటేరియన్ గా మారి పోవాలి అనిపిస్తున్నది.😊😊😊😊

  • @mamathap6758
    @mamathap6758 11 месяцев назад +22

    మీరు చేసే పద్దతి విదానం మాట్లాడే తీరు మాకు చాలా నచ్చింది

  • @lalithakarumuri2242
    @lalithakarumuri2242 11 месяцев назад +15

    🎉 ప్రకృతి ప్రేమికులకు అసలైన విందు......అందరకీ పసందు

  • @Shrinaina
    @Shrinaina 11 месяцев назад +8

    Super 👌🏻 healthy food 😋

  • @arunakoppula1596
    @arunakoppula1596 11 месяцев назад +31

    Great recipe with healthy nutrients ❤

  • @venkatasanathpaturu7634
    @venkatasanathpaturu7634 7 месяцев назад +2

    మేము ఈ వంటకాన్ని ఇంటిలో ప్రయత్నించాము. చక్కగా వుంది. ధన్యవాదములు ..

  • @deepakbma3699
    @deepakbma3699 11 месяцев назад +6

    Very good and Tasty recipe... superb

  • @kaladar5377
    @kaladar5377 11 месяцев назад +5

    గురువు గారు నమస్కారం...
    నేను మొదటిసారిగా చూస్తున్నాను .... అరటి ఆకులతో మధుర పాయసం పూర్వకాలపు వంట..... ఎవరు చెప్పని పాయసం మీద్వార చూసాను ... అద్భుతం 🙏🙏🙏🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 11 месяцев назад +3

    Aritaku Halwa Recipe andi Great 💯 Healthy Happy. 🙏🌹 Jaya Sri Subramanyeswara Swamy 🙏🌹

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 11 месяцев назад +9

    ఎప్పుడు వినలేదు అరిటి ఆకు తొ
    హల్వా .
    చాలా బాగుంది

  • @sreeramvijayprabhanjan3187
    @sreeramvijayprabhanjan3187 11 месяцев назад +3

    గురువుగారికి నమస్కారం 🙏.
    గురువుగారు మీరు దొరకడం మా పూర్వజన్మ సుకృతం అని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి కానేకాదు .
    మా చిన్నతనం లో మా అమ్మ మరియు అమ్మమ్మ గారి వంటలను తిని ఆరోగ్య కర జీవనాన్ని గడిపిన మేము , ఈ వంటరాని పెళ్ళాలు , మరియు వేగవంతమైన వంట సామాగ్రి మరియు వంట విధానాలు, అలాగే నిస్సారమైన ఆహారాలు , కల్తీ అయిన వంటలు తిని లేని పోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము .
    కానీ మీరు రావటం వలన కొద్దో గొప్పో మా ఆడవాళ్ళ చేత అదేదో పరిశోధన లు చేసేవారిలా బ్రతిమాలాడి , కాళ్ళో కడుపో పట్టుకుని వండించుకుని తింటున్నాము , ఒక్కోసారి స్వయంపాకం కూడా తప్పడం లేదు .
    ఎలాగైతేనేమి కోటి విధ్యలు కూటి కోసమే అన్నట్లు , కోరిన కూటి కోసం కోటి విధ్యలు ప్రదర్శిస్తూ ముందుకు సాగిపోతున్నాము .
    గురువుగారు తంబకాయ వంటలు చూపగలరు అని కోరుకుంటున్నాను .
    మా చిన్నతనం లో మా పెరట్లో తౌబ పాదు , సొర మరియు బీర , చిక్కుడు , పాదులు , పొట్లకాయ లు , వంకాయలు. ..ఇలా చాలా రకాల కాయగూరలు స్వంతంగా పండిచుకునేవారిని .
    ఇక మా అమ్మ కు తోడుగా పొలం పనులకు వెళ్ళినప్పుడు ఆ పొలం గట్టుల పైన పెరిగే పొన్నగంటి ఆకు , ఇక ఆకు తోటలలో లభించే మునగ ఆకు , కార్తీకమాసం లో లభించే అవిశ ఆకు..చింత చిగురు చింత కాయలు , . ఇలా మాకు రకరకాలుగా , ఆరోగ్యకరమైన కాయగూరలు ఆకుకూరలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా లభించేవి .
    అసలు అప్పట్లో డబ్బులు అనే వాటిని ఎవ్వరూ ఎక్కువ గా ఉపయోగించే వారిమి కాదు .
    ప్రతీ పనికి అప్పట్లో ధాన్యం ను కూలిగా ఇచ్చేవారు , ఆఖరికి చిన్నపిల్లల అయిన మేము కూడా ఏదైనా అంగట్లో వస్తువు కొనుక్కోవాలన్నా వడ్లు ఇచ్చే కొనుగోలు చేసేవారి , చాకలి మంగళి , ..ఇలా ప్రతీది ఫలసాయం పైనే మానవ మనుగడ సాగేది , ఇక పాలు పెరుగు, చెప్పనక్కర్లేదు .మజ్జిగ ( చల్ల ) పోయుని ఇల్లు ఉండేదే కాదు ....

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 11 месяцев назад

    Wonderful recipe babai garu ❤

  • @vignanavedika940
    @vignanavedika940 11 месяцев назад

    చాలా బాగుంది.

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 11 месяцев назад +2

    Very very unique recipe Andi🙏

  • @manvikathrylokya3144
    @manvikathrylokya3144 11 месяцев назад

    Chala variety sweet duper 👌

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 11 месяцев назад +1

    Swamyji 🙏🌹 Healthy Recipe andi. Dhanyavadamulu 🙏🌹
    Tamalapaku ... Beetle leaves recipes kooda chala Healthy.

  • @subhadrammach5347
    @subhadrammach5347 11 месяцев назад

    Swamygaru, namasthenandi. Chala krotha vanta chupincharu. Thanque Sir🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 11 месяцев назад +10

    అధ్భుతః

  • @jayasricherukupalli4482
    @jayasricherukupalli4482 11 месяцев назад +3

    ఎప్పుడూ వినలేదు అరటిఆకు హల్వా మీరు చేస్తుంటేనే చాలాబాగుంది ఈసారి చేసి తింటాము అందరికీ పెడతాము వావ్ కొత్త స్వీట్👌👌👌🙏🙏

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 11 месяцев назад

    అద్భుతమైన వంటకం చూపించారు, ధన్యవాదాలు

  • @kanakadurga1785
    @kanakadurga1785 11 месяцев назад +4

    నమస్కారం గురువు గారు మీరు చూపించిన అరటిఆకు తీపి వంటకం సూపర్ చాలా బాగా వుంది మీరు సూపర్ 🙏🙏👌👌

  • @indhiradevikakatthula7493
    @indhiradevikakatthula7493 9 месяцев назад

    Guru garu meru really great 🙏🙏🙏me matalu vinthuti manasu eito baguthade tq andi 🙏🙏🌹

  • @mymastersvoice3693
    @mymastersvoice3693 11 месяцев назад +8

    చాలా కొత్త హల్వా మీరు ముఖ్యంగా అరటి ఆకుల హల్వ చూడటం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చేసి చూస్తాం స్వామి గారు. హృదయ పూర్వక అభినందనలు మీకు. నమస్కారం

  • @user-rb8lx1tn8h
    @user-rb8lx1tn8h 10 месяцев назад

    Wowww recipe chusthunte ne noru vuripothundhi guruvugaru 😊😍😍👌🏻👌🏻

  • @lakshmisarojasathya4707
    @lakshmisarojasathya4707 10 месяцев назад +1

    Phalani swamy garu.healthy recipe chepparu. Dhanyavadamulu.

  • @bhavaniprerepa1833
    @bhavaniprerepa1833 10 месяцев назад +1

    సూపర్ గా ఉంది బాబాయి గారు
    ధన్యవాదాలు

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 11 месяцев назад +1

    Super Sweet Guruvu Gaaru Dhanyavadaalu

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 8 месяцев назад +2

    మంచి ఆరోగ్యకరమైన స్వీట్ ని చేసి చూపించారు.ధన్య వాదాలు పళనిస్వామి గారికి !!
    ఒకసారి చేసి చూడాలండీ...ఎలా ఉంటుందో !!

  • @hymasiva2165
    @hymasiva2165 10 месяцев назад

    Fantabulous 😊
    Guruvu Garu

  • @Ramanipenta
    @Ramanipenta 5 месяцев назад

    chalaa bavundiandi🙏🙏🙏

  • @palisettipoornima9860
    @palisettipoornima9860 11 месяцев назад

    Superb Fantastic wow excellent babay garu
    Thank you Thank you Thank you

  • @radhalakshman7654
    @radhalakshman7654 3 месяца назад

    New item ,never seen and herd
    This is bharat ,we have so many innovative and healthy ideas

  • @MrTUSHARCH
    @MrTUSHARCH 10 месяцев назад

    Meeru chala chakkaga vivaristhunnaaru. Thank you so much.

  • @prasadkama1428
    @prasadkama1428 11 месяцев назад +1

    First time chusthunna. Looks attractive

  • @akratnam8740
    @akratnam8740 11 месяцев назад +5

    It is very Excellent for health and preparation is very good. We are very much thank full to you sir. 🙏

  • @AnuradhaTumuluri28
    @AnuradhaTumuluri28 11 месяцев назад +1

    Chala baagundi guruvu garu

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 11 месяцев назад +2

    నమస్కారం గురువు గారు,💐🙏👌అరటి ఆకులో హల్వా భోజనం చేయడం జరిగింది కానీ అరటి ఆకు హల్వా తయారు ఇప్పుడే చూసాం . సూపర్🎉

  • @kunalarya4740
    @kunalarya4740 11 месяцев назад +1

    Totally different 👍👍👍

  • @junnu5015
    @junnu5015 11 месяцев назад +1

    నేను ఎప్పుడు వినలేదు గురువు గారు. 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @npulimi
    @npulimi 7 месяцев назад

    adbhutam swamy🙂🙂

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 11 месяцев назад +29

    🙏...ఎప్పుడూ వినని, చూడని హల్వా తెలియచేశారండీ👌😍

  • @Purnaruchulu
    @Purnaruchulu 24 дня назад

    Super dish guruuv garu

  • @jyothilakka2314
    @jyothilakka2314 10 месяцев назад

    Very nice receipe, till now nobody teach this receipe, we try compulsory, Tqq Guruvu garu for nice video

  • @muddalasrinivasu1709
    @muddalasrinivasu1709 10 месяцев назад +1

    Guruvugaru chala bagundi. Artiaaku halva

  • @SivaTejaPinjala-bq6nx
    @SivaTejaPinjala-bq6nx 11 месяцев назад +1

    కామేశ్వరి,
    గురువుగారు అరిటాకు హల్వా చాలా కొత్తగా ఉంది.

  • @gotetiindira2512
    @gotetiindira2512 11 месяцев назад

    First time chustunna
    Chala bagundi andi

  • @rajasekharkuppa419
    @rajasekharkuppa419 11 месяцев назад

    చాలా బాగా చేశారు. చక్కగా చెప్పారు. మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకున్నాను. మధురమైన , ఆరోగ్యాన్నిచ్చే కొత్త వంటకం. మీకు ధన్యవాదములు. చివర్లో సర్వే జనా సుఖినోభవంతు అన్నారు హిందూమత గొప్పదనం
    తెలిపారు. మీ పాద పద్మములకు. ప్రణామములు.

  • @chittalurusugunasuguna2243
    @chittalurusugunasuguna2243 11 месяцев назад +1

    చాలాఆశ్చర్యకరంగా ఉంది

  • @user-fg9jw5mi8k
    @user-fg9jw5mi8k 5 месяцев назад

    Ammagaru meeku manchi matalu vantalu nerparu meeru maku nerparu super appudu venani vanta chupincharu kachhithanga try chestha tnq guruvugaru mee ammagaru chala great

  • @krishnanadhamuni3787
    @krishnanadhamuni3787 11 месяцев назад

    గురువుగారు అద్భుతం

  • @mjmgamer78
    @mjmgamer78 10 месяцев назад +1

    Never before Ever after... Nice Halwa guruji

  • @krish35777
    @krish35777 11 месяцев назад +5

    Best wishes from all India palani swamy fans association

  • @Browniegga
    @Browniegga 9 месяцев назад +1

    Guruvuraru chalamachchi veriety item introduce chesaru great sir

  • @user-jp1li9ij2i
    @user-jp1li9ij2i 10 месяцев назад

    Very excellent presentation

  • @dhanalaxmi3593
    @dhanalaxmi3593 11 месяцев назад +2

    Super recipe 🙏🙏

  • @anupojubrahmanandarao5847
    @anupojubrahmanandarao5847 11 месяцев назад +2

    చాలా బావుంది అండి. నమస్తే.

  • @nrmmumbainistala8692
    @nrmmumbainistala8692 11 месяцев назад +1

    Very nice

  • @cocophonix
    @cocophonix 11 месяцев назад +1

    Chala bagundi nanna garu🙏

  • @jayashreekatakam1931
    @jayashreekatakam1931 11 месяцев назад +1

    Guru garki 🙏👌👌👌nijanga intha manchi recepie akada duorkadhu healthy💪 food original colour green chusthuntey thinalni undhy merry anatu avaraina koncham taste ki istharu manam verevalaki ivochu Ila cheskuntey try chesthanu👍

  • @saikumarm9360
    @saikumarm9360 8 месяцев назад

    adhbutham guruvu garu

  • @user-qs7xh6oq3n
    @user-qs7xh6oq3n 5 месяцев назад

    Super guruji
    Fantastic

  • @mypopuri5178
    @mypopuri5178 11 месяцев назад

    Kottaga anipinchindi guruvu gaaru . Chuda chakkanina vantakam 🙏🙏🙏

  • @anjanideviboyina2725
    @anjanideviboyina2725 10 месяцев назад +1

    Chala Baga chesarandi ,chudatanike chala bagundi. meru chakkaga chepparu.

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 11 месяцев назад +1

    Bhale kanipettaru guruvugaru..🙏🙏
    Chala bavundi.

  • @SashiKanth1702
    @SashiKanth1702 11 месяцев назад

    Guru garu. First time in my life listened & seen this recipe. It means, there are N number of recipes we don't know, still.

  • @ramakamakshigurram7533
    @ramakamakshigurram7533 11 месяцев назад

    Chala baga chesaru swami🙏

  • @bharathigunnam3095
    @bharathigunnam3095 11 месяцев назад +13

    ఫాటీ లివర్ జబ్బును తగ్గించే చక్కని మందు ను రుచిగా చూపించారు
    మీకు నా 🙏🙏🙏🙏

  • @vamsieej105
    @vamsieej105 11 месяцев назад

    Meeku dhanyawadamulu. Ilanti arudaina teepi andindinchinanduku pranamaalu

  • @goutamshetti9885
    @goutamshetti9885 11 месяцев назад

    Chaala bheshugga cheppaaru sumi 🙏🏼👌🏼👏🏼

  • @jamunamusicworld
    @jamunamusicworld 10 месяцев назад

    Me amma garu cheppina maatalu 🙏🙏Guruvu garu chala baaga chepperu 😊Halwa kuda 👌👌👌👌✨

  • @user-oy8nt8vv7i
    @user-oy8nt8vv7i 10 месяцев назад +1

    Exllent guruvu garu

  • @Shuseeshreectns6901
    @Shuseeshreectns6901 10 месяцев назад +1

    బ్రహ్మాండమైన వంటకo గురువుగారు

  • @mondulavanya8252
    @mondulavanya8252 9 месяцев назад

    👏👏👏👌🏼👌🏼👌🏼ఇప్పటివరకు నేను ఎక్కడా వినలేదు, చూడలేదు sir. మంచి వంట

  • @durgabhavanis1030
    @durgabhavanis1030 11 месяцев назад

    Nenu modatiga I halva recipe chustunnanu chala.Baga chesi chupincharu tq andi nenu.try chestanu😊

  • @yeddulachitravathi1980
    @yeddulachitravathi1980 11 месяцев назад +1

    So many thanks guruji

  • @sudharani9680
    @sudharani9680 11 месяцев назад

    Chala chala Kota ga vundi chala bagundi

  • @MamathaG-vs3qv
    @MamathaG-vs3qv 7 месяцев назад

    Kotha ga undi, enka Elante Kotha recepi meru chepalee anee korukunta guru garu tq u so much for ur excellent recipes

  • @padmap6177
    @padmap6177 11 месяцев назад +1

    చాలా బాగుందండి గురువు గారు

  • @sumalatha5999
    @sumalatha5999 11 месяцев назад +1

    Baga chepparayya ammagaru

  • @raj196
    @raj196 11 месяцев назад

    Very nice recipe 😋😋 vinadam idee modatisary tappakundaa try Chesta guruvu gaaru

  • @user-sq3yn9to4c
    @user-sq3yn9to4c 11 месяцев назад

    Chala healthyga undi dish

  • @vallikumariinguva2812
    @vallikumariinguva2812 11 месяцев назад

    Super idea babai garu

  • @andalabrundavanam
    @andalabrundavanam 11 месяцев назад +1

    మొదటి సారి చూస్తున్నాను, మంచి వంటకం చూపించారు

  • @vissuvishali4961
    @vissuvishali4961 11 месяцев назад

    Nenu, yidhay maadhirigaa, AritaakuRasam Kalapakunda Chesedhaanni, Swamy.
    GodhumaHalwa.
    Chaaaaaaaalaaa KaliyaDhipputhuu Undaali.
    Taste Kuudaa Alaage Untundhi, Mari👌👌👌👌👌👍👍👍👍👍

  • @narayanaswamyrani2600
    @narayanaswamyrani2600 11 месяцев назад

    OK anna good nd healthy natural halwa thanks

  • @Kissy_speaks
    @Kissy_speaks 9 месяцев назад

    chala bagundi.... baga chesaru

  • @user-pc4ku8vs9i
    @user-pc4ku8vs9i 5 месяцев назад +1

    Guvugaru modatisari mevantakam choosanu chalabagundi ,namaskaram

  • @kalyanchakravarthy1010
    @kalyanchakravarthy1010 11 месяцев назад

    Great panthulu garu