#తోటకూరపులుసు

Поделиться
HTML-код
  • Опубликовано: 30 июл 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 384

  • @yeginenilakshmisrinivasulu4541
    @yeginenilakshmisrinivasulu4541 2 года назад +78

    ఎన్నీ జన్మల పుణ్యమో ఈరోజు ల్లో ఈ వంటలు చూసే భాగ్యం మనకు లభించింది... ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 года назад +22

    బాబాయ్ గారికి నమస్కారములు👃👃 మీరు చక్కని తోటకూర పులుసు కూర వంట చేసి చూపించారు.. మీరు చెబుతూ చేస్తూ ఉంటే అర్జెంటుగా మీ ఇంటికి వచ్చి ఆది చేయించుకుని తినాలనిపించే అంతగా
    మధురానుభూతిని మిగిల్చింది ధన్యవాదాలు👃👍

  • @suseelavishnu8208
    @suseelavishnu8208 Год назад +15

    గురువుగారు మీ వంటలు అద్భుతం,మీరు మాట్లాడే మాటల్లో ఉన్న ప్రేమకు నా కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి గురువుగారు💐💐💐

  • @ivaturi
    @ivaturi 5 месяцев назад +3

    ఇంతకుముందు ఒకసారి మీరు చూపించిన ఆవ పెట్టిన పులుసు చేసుకున్నాము
    ఈ రోజు ఈ వీడియో లో చూపిన విధంగా ఉడకబెట్టి , రుబ్బి చేసుకున్నాము
    ఉప్పు పులుపు కారం మంచి పాళ్ళళ్ళో కుదిరి అద్భుతంగా వచ్చింది
    మీకు మా ధన్యవాదములు
    శుభం భూయాత్

  • @venkateswararaojavvaji3127
    @venkateswararaojavvaji3127 2 года назад +30

    చూస్తుంటే నోరూరిపోతుంది గురువు గారు 🙏

  • @padmavathithiruvengala440
    @padmavathithiruvengala440 Год назад +4

    అందరి ఆరోగ్యం కొరకు ,అందరినీ తన ఆత్మీయులు గా ప్రేమను అబిమనన్నికలిపి వంటలుచేసి వడ్డిం చే మీకు భగవంతుడు ఆయురారగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాను స్వామీ నమస్కారము

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 2 года назад +44

    తెలియని బహు చక్కని మహత్తర రుచి కలిగినటువ౦టి అన్న ఆదరువుని మాకు పరిచయం చేసిన౦దుకు మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +8

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🦜🦜🦜🦜🥭🥭🥭🥭🥭🫖🫖☕☕☕🍵🍵🍵🍵🧃🧃🍧🍧🥤🥤🥛🥛🍰🍨🍨🍨🦚🦚🦚🐦🐦🍏🍏🍏🍌🍌🥥🥥🛕🛕🍯🍯🍚🍚🧆🧆🧆🍍🌋🌋🌋🌋🌹🌹💐💐💐🌺🌺🌺🌺🥰🥰🥰

  • @satishkasturi
    @satishkasturi Год назад +2

    మీరు చెప్పినట్టుగానే చేశాను గురువు గారు.. అద్భుతః అనేలా, ఆకలి లేని వాడు కూడా ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినేలా ఉంది రుచి.. తోటకూర పులుసు చాలా సార్లు తిన్నాను కానీ, ఈ విధంగా తినడం ఇదే మొదటిసారి.. కృతజ్ఞతలు గురువు గారు.

  • @ruthvikasivasri2726
    @ruthvikasivasri2726 Год назад +7

    Me vegeterian కూరల పద్దతి చాలా బాగుంటాయి గురువుగారు. 👌🏻👌🏻👌🏻

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 9 месяцев назад +5

    అదిరిందండీ తోటకూర పులుసు

  • @arunprabha7061
    @arunprabha7061 2 года назад +19

    Excellent superrr గురూ గారు. పాలక్ పన్నీ ర్ లాగా పన్నీరు ముక్కలు వేస్తే తోటకూర పన్నీరు . 🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasd5838
      @srinivasd5838 2 года назад

      పన్నీర్ వాడరు.

  • @jayakumarperavali618
    @jayakumarperavali618 2 года назад +1

    Chala santhoshamuga vundi acharylu garu.thanku very much

  • @ushasreesomayajula4753
    @ushasreesomayajula4753 Год назад +2

    Super guruvu gaaru.i am always watching your vantakaalu.such a good n tasty dishes you are sharing

  • @lathak9
    @lathak9 Год назад +4

    చక్కగా చూపించేరు, మీ వంటలు అద్భుతం. పాత వంటలు... 👌🏻

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw 5 месяцев назад +1

    మీకు పాదాభివందనం.
    మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందినందుకు ప్రతి నమస్కారాలు. తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం.

  • @sunandapalem1943
    @sunandapalem1943 2 года назад +2

    Different pulusu, I will try thank you guru garu

  • @padmaakella4669
    @padmaakella4669 2 года назад +3

    చాలా బాగుంది తొటకూర పులుసు కొత్త రకం

  • @gopalakrishnap6887
    @gopalakrishnap6887 2 года назад

    Guruvugariki dhanyawadamulu....chana bagundi totakura pulusu 🙏🙏

  • @stellab9105
    @stellab9105 2 года назад +3

    Looking delicious I will try it sir thank you

  • @shylajan3869
    @shylajan3869 2 года назад +6

    Guruji I have tried most of your recipes, wonderful, thank you from Bangalore

  • @srivallidevi4308
    @srivallidevi4308 10 месяцев назад +1

    మీరు చూపించిన పద్దతిలో తోటకూర పులుసు చేయడం నేను మొదటి సారి చూశాను. చూస్తూంటే నోరూరుతోంది. మేము తోటకూర, పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, కాస్త బెల్లం వేసి ఉడికించి చేస్తాము. అలాగే తోటకూర కాడలు ఆవబెట్టిన కూర ఒకసారి చేసి చూపించండి

  • @shivanvitha2466
    @shivanvitha2466 2 года назад

    Namaste Pallani swamy garu
    Chala manchi kura share chesaru
    Skanda shasti subramanyaeswari pooja vidhanam theliyacheydani swamy garu

  • @manastitching
    @manastitching 2 года назад +4

    హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🙏 తోటకూర పులుసు🥬🥬 భలే బాగుంది😋😋👌👌👍👍

  • @beaulaabhilashbeera8745
    @beaulaabhilashbeera8745 8 дней назад

    Nenu e roju meru cheppinatlu chesanu andi ee totakura Pulusu chaala chaala Thanks Andi Tatayyagaru

  • @chandrammapallipati8227
    @chandrammapallipati8227 2 года назад

    Dhanyavadam guruvugaru Manchi vantakalu choostunnamu try chestunnamu ⛸🙏🙏

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 8 месяцев назад

    Excellent guruji. Chala baga chesaru. Very healthy.

  • @gayathritv7605
    @gayathritv7605 2 года назад +4

    ఎంత బాగా చూపిస్తున్నారు బాబాయ్ garu నిజంగా మీరు grate

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 года назад +7

    చాలా చాలా బాగుంది గురు వుగారు 🌹🙏🏻

  • @pothurimastanaiah5318
    @pothurimastanaiah5318 2 года назад +18

    👌👌👌👌 తోటకూర పులుసు తయారీ విధానం బాగా అర్థం అయినట్లే చెప్పినందుకు నా ధన్యవాదములు

  • @SrideviRamesh5
    @SrideviRamesh5 Год назад +2

    Chala chala bagundi guruvugaru🙏

  • @geetamadhuri9660
    @geetamadhuri9660 Год назад

    Chala bagundi sir ... Definite ga try chesta

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 Год назад +3

    తోటకూర పులుసు అద్భుతం అండి మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది

  • @mvblkumari3403
    @mvblkumari3403 9 месяцев назад

    Meeru chala baga chestunaru babbaya garu.maa intlo chesukonela meeru chestunaru.mee baga cheptunaru andariki ardham ayyela .thank you babbaya garu.meemu vellulipaya tinamu andi .

  • @bennycharles3214
    @bennycharles3214 2 года назад +5

    Very good Presentation Sir.Keep up the good work Sir

  • @swarupaswarupa9330
    @swarupaswarupa9330 2 года назад

    TQGOD TQSir miru chala baga chesaru chala baga ardham aitatu cheparu thank you sir

  • @mudraganamjyothi8846
    @mudraganamjyothi8846 21 день назад

    Chala baga chepparu me vantalu Anne follow chestanu thanks 😊

  • @RebeccaBecky
    @RebeccaBecky Год назад

    New healthy dish💪ragi sangati tho super 😋😋

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 2 года назад +6

    అయ్యా మీ వంట చేసే పాత్రలు రోళ్ళు, రోకలి బండ, మట్టి పాత్ర. అవి వాడే పద్దతి చాలా బాగుంది . వీడియో కూడా బాగా చేశారు. నమస్కారం.

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 года назад

    Swami garu meeru chela manchi ga chesaru plush good namasthi swami garu dannya vadalu

  • @tshoba2103
    @tshoba2103 2 года назад

    Chala bhaga chebutunnaru thank you

  • @lakshmianjali80
    @lakshmianjali80 2 года назад

    Chaalaa manchi vantakam teliya chesaaru dhanyavaadaalu,,,,,

  • @vimalanabi1448
    @vimalanabi1448 Год назад +1

    ఆహా ఆహా 😋😋😋చూస్తుంటే ఇప్పుడే vandukoni thinaali అనిపిస్తుంది స్వామి. మీ vantalante chaalaa ఇష్టం స్వామి. 🙏

  • @rajanahymavathi6961
    @rajanahymavathi6961 4 месяца назад

    Guruvu garu eroju Vanda baagundhandi tq sir

  • @gourirajan7765
    @gourirajan7765 2 года назад +7

    you are really an expert sir. pulsu is looking delicious.
    I will surely try this out.

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 года назад

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @sudharani7031
    @sudharani7031 2 года назад +3

    We r very lucky to have u babai garu
    Namaste

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 2 года назад +26

    అదరకొట్టారు స్వామి గారు...మధురాతి మధురం

  • @naginisrilakshmid6072
    @naginisrilakshmid6072 Год назад

    Nenu same elane chesanu chala chala baundi👌👌👌👌

  • @madanapumadhavi8598
    @madanapumadhavi8598 2 года назад +1

    Elanti manchi vantakalu andaru vandukondi

  • @arunaravuri690
    @arunaravuri690 2 года назад

    I cocked this resipy.It is very taste .I prserved in fridge n used another days.so tasteful curry.Thanq babai.

  • @lalitha5645
    @lalitha5645 2 года назад +1

    Thank you Guruvu Garu

  • @srinivas5331
    @srinivas5331 2 года назад +10

    చాలా బావుంది వంటకం 👌

  • @prabhakararao6902
    @prabhakararao6902 Год назад +1

    స్వాములూ,ఈ ఋచులు మీ ప్రత్యేకత.మీకు హృదయపూర్వక నమస్కారములు.ప్రభాకరరావుశర్మ.

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 Год назад

    Thank u sir elantivi maaku theyliyani vantalu chupinchi maaku jnanodhayam cheyandi helldy food thank u 🙏

  • @vani8987
    @vani8987 Год назад

    Chustene yummy ga undi,, vellullipayalu,, abbabbaa... mee m way of making excellent nd traditional sir

  • @madhavilathaannamraju3656
    @madhavilathaannamraju3656 Год назад

    Mee vantalu, mee telugu...awesome !!!

  • @mvblkumari3403
    @mvblkumari3403 9 месяцев назад

    Mee roolu chala bagundi babbaya garu.chala baga chestunaru vantalu meeru🙏🙏

  • @MeenaKumari-yt6uf
    @MeenaKumari-yt6uf 2 года назад

    Chala baaga chesaru guruvu garu ...
    Definitely. Prepare chestanu ... 🙏🙏🙏🙏🙏

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 года назад

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @suryakamala7336
    @suryakamala7336 2 года назад +1

    పులుసుచాలాబాగుందిగురువుగారు

  • @manoj3573
    @manoj3573 8 месяцев назад +1

    Bhale chepparu Swami 🙏

  • @rameshallu4994
    @rameshallu4994 2 года назад +1

    అద్భుతమైన వంటకం

  • @lavanyar7313
    @lavanyar7313 2 года назад +2

    Guruvugaaru meeru chesina vantalu brahmandanga untaayandi eppudaina Manasu baalenappudu kuda mee cookery vedios chusthe prashantanga untundhi mee maata theeru shuddhiga chese mee vantalu chala paddhathiga untaayi e roju chesina pulusu kuda chala bhagundhi 👌🏻👌🏻🙏🏻

  • @gowrigrandhi1619
    @gowrigrandhi1619 2 года назад

    👌recipe guruji

  • @Pradeepkumar-yb9cc
    @Pradeepkumar-yb9cc 8 месяцев назад

    Sir super videos sir meevi, miku naa pasdhabhivandhanaaalu 🙏🙏🙏

  • @annapoornag9163
    @annapoornag9163 10 месяцев назад +1

    అయా, గురు వుగారు, నమస్కారం మీ వంటలు, చూస్తే, మా అమ్మ గుర్తుకు వస్తుంది, మీ రు చెప్పి న వంటలు మా అమ్మ చే సే ది, ధన్యవాదాలు

  • @lalavathbunny9940
    @lalavathbunny9940 10 месяцев назад

    Me vonta me matalu chala bhagundi Babi garu 🙏🙏👌👍

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 8 месяцев назад

    You're welcome to prepare nice food items in healthy view.

  • @AnanthaLaxmi-me5wl
    @AnanthaLaxmi-me5wl 2 года назад

    Chala Badaga chepparu guru garu

  • @kmani3904
    @kmani3904 2 года назад

    Swamy chalachalaa bagundi thotakura pulusu..super 🙏🙏🙏

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 года назад

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @umaphanivemparala3040
    @umaphanivemparala3040 Месяц назад

    మీ పంపె వంటకాల వెరైటీలు చాలాచాలా బావుంటాయి గురుగారు 🙏

  • @Prashastha2014
    @Prashastha2014 Месяц назад

    Swami Mee vantalu, meru matlade Telugu rendu swachhamainavi,, 9🎉

  • @SucharithaKarumudi
    @SucharithaKarumudi Год назад

    Thankyou so much sir god blessings to your family

  • @vijayadurgam7980
    @vijayadurgam7980 2 года назад +1

    Very nice recipe sir.

  • @laxmann4957
    @laxmann4957 Год назад

    Super Guruoo Garu. 👏👏👏👏🙏🙏🙏

  • @lakshmisivaraju6538
    @lakshmisivaraju6538 2 года назад +1

    చాలా బాగా బావుంది

  • @SaiprasannaNotes
    @SaiprasannaNotes 2 года назад

    Baga chesrau tappakunda try chesthanu 🙏

  • @devinunna9032
    @devinunna9032 2 года назад

    అద్భుతః చాలా బాగుంది గురువుగారు రేపే నేనూ చేస్తానండీ. ఈమధ్య మీవీడియోస్ ఎక్కువ రావట్లేదు గురువుగారు.

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 2 месяца назад

    Thank you Guruvugaru

  • @babi79366
    @babi79366 2 года назад +1

    చాలా బాగుంది గురువు గారు

  • @radhikach2923
    @radhikach2923 2 года назад +9

    నమస్కారం గురువు గారు 🙏 శుభ సాయంత్రం

    • @janakidevi816
      @janakidevi816 2 года назад

      👍👍👍👏👏👏👌👌👌💕💕

  • @srinivasaraonelaparthi2769
    @srinivasaraonelaparthi2769 2 года назад

    Gurujii thota kura pulusu 👌💯🙏🙏🙏

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 2 года назад

    Super Guruvu garu 🙏

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 2 года назад

    Baga cesaru swamy Mee vanthalu chala baguntayu

  • @naginisrilakshmid6072
    @naginisrilakshmid6072 Год назад

    Chala baundi unkul garu mi totakura pulusu 👌👌👌👌

  • @SamvithDevi
    @SamvithDevi 2 года назад

    Nenu exactly ilaane chesthaanu. Naa favourite 😍

  • @bharathigarimella2212
    @bharathigarimella2212 Год назад +1

    గురువు గారు చాలా బాగాచెప్పారు 🙏🏿🙏🏿

  • @neerajaneeraja2118
    @neerajaneeraja2118 2 года назад

    Meeru chala Baga chepparu

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 8 месяцев назад +1

    Ooristhoo...manchi bhaasha..chaala baaga cheputhaaru..blessings

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 2 года назад +2

    Naa favorite sir idi! Pulusu enta oorithe anta ruchi koodanu..

  • @AnanthaLaxmi-me5wl
    @AnanthaLaxmi-me5wl 2 года назад

    Chala Baga vachidi sir

  • @sharadasarika2588
    @sharadasarika2588 2 года назад

    Wonderful sir thanks a lot sir for all your valuable videos

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 года назад

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 2 года назад +1

    Awesome guruji

  • @radhikach2923
    @radhikach2923 2 года назад +3

    తోటకూర పులుసు తయారీ 👌👌👌 గురువు గారు 👍

  • @anandarao1781
    @anandarao1781 2 года назад

    Rajeswari. Maaku theliyani vanta chesaru babai garu thotakura pulusu chala ruchiga chesaaru memu kuda ee vidhamga chesukuntamu

  • @PoosalapatihimamhussainP-qo6cn
    @PoosalapatihimamhussainP-qo6cn 6 месяцев назад +1

    మీ వంటలు చాలబాగుంటాయి
    గురువుగారు

  • @lalithap2767
    @lalithap2767 Год назад

    Abbo chustene elavunte, tinte elavuntudo,guruvu gariki vandnalu

  • @ghantasyam975
    @ghantasyam975 Год назад

    Vandanalu Swamiji .

  • @narsimhach817
    @narsimhach817 3 месяца назад

    Best message💯💯💯💯💯👌👌👌👌👌❤❤❤❤

  • @Rathna1
    @Rathna1 Год назад

    I will try to prepare this respi

  • @nagalakshmisuresh8613
    @nagalakshmisuresh8613 2 года назад

    Gurugariki namaskaram Sunday memu Rajahmundry vachamu,maha kaleswar temple darshinchukunnamu,mimmali Baga gurthuchesukunnamu,meru cheppinvanni chusamu,Dhanyavadhamuluandi