Super!🥰"గూన పులుసు" గురించి ఇప్పుడు ఈ వీడియో వల్ల ఎంతోమందికి తెలుస్తుంది.ఎన్నో విలువైన చిట్కాలతో రుచికరంగా చేసుకోవడానికి వీలైన స్పష్టమైన తయారీ విధానం చాలా బాగా వివరించారు.విన్నది విన్నట్లు చెప్పింది చెప్పినట్లు చేస్తే తప్పక మొదటి ప్రయత్నంలోనే "గూన పులుసు"ఎంతో బాగా చెయ్యవచ్చు!
తెలీక వెండి బంగారాలు దాచుకుంటారు ఇలాంటివి ఒకసారి తినమంటే ఝడుసుకుంటారు తిండి శతకంలో ఎక్కడున్నాయో కదా ఇలాంటి వెండి పతకాలు ఒక్కొక్కటీ ఏరి మరీ వండి వార్చేస్తోంది వాటి జాతకాలు పూరి గుడిశెల్లో ఉంటాయేమో ఈ పుట్టుపూర్వోత్తరాలు అంజనమేసి మరీ పట్టేస్తోంది గుట్టు మట్టు పూర్వపరాలు ఆయుర్వేద రత్నమే....ఈ స్పైసీ ఊహకు అందదు విచిత్రమే
బాగా చెప్పారు👍🏻! ఇవేవో పాతకాలపు వంటలు అని లైట్ తీసుకోకుండా.. అప్పుడప్పుడైనా తింటుంటే వెండి బంగరాల కంటే కూడా ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కాపాడతాయి ☺️! నిజం చెప్పాలంటే రోజుకో కొత్త వంట చేసే ప్రొసెస్ లో ఒక్కోసారి నేను కూడా ఇలాంటి వాటిని మరుగున పడేస్తున్నాను..! ఓల్డ్ స్టైల్ వంటల గొప్పతనాన్ని మీ స్టైల్లో చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🏻
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ నెలలో కనీసం ఒకట్రెండు సార్లు అయినా మునగాకు ఏదొక రూపంలో తినడం చాలా చాలా మంచిది.. ఇలా గూన పులుసు చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది.. వీలైతే ట్రై చేయండి! Thank u 🙏🏻
ఇది నా వంట కాదండీ! శ్రీకాకుళం ప్రాంతంలో ఎంతో పేరున్న సాంప్రదాయ వంటకం.. మన భారతీయ సాంప్రదాయ వంటలు ఇప్పటి చైనా ఫ్రైడ్ రైస్ ల లాగా 2 నిమిషాల్లో చేసేవి కాదండీ!! ఇలాంటి ప్రాచీన వంటల్ని మనం త్వరగా చేసెయ్యలేము.. Slow cooking వల్లనే టేస్ట్ వస్తుంది.. Hope you got it 😊
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 💕 ఇది నిల్వ ఉండేలా చేసుకొనే వంటకం అండి! నేను గమనించినంత వరకు ఇందులో డెలికెట్ గా ఉండే కూరగాయలు అంటే బెండ లాంటివి వేయరు అండి!! మనం అన్ని రోజులు ఎలాగో ఉంచము కాబట్టి ఆనబకాయ, చిలగడ దుంప, కంద లాంటివి వేసుకోవచ్చు.. ఇంకా తీపి గుమ్మడి కాయ కూడా బావుంటుంది అనుకుంటున్నాను..
రాగి లడ్డు తో పాటు మన ఛానెల్లో చాలా healthy recipes ఉన్నాయి అండి, ఒకసారి ఛానెల్ ఓపెన్ చేసి వీడియోస్ పైకి స్క్రోల్ చేస్తూ ఉండండి, మీకు నచ్చే బోలెడన్ని recipes ఉంటాయి 😊
@@SpiceFoodKitchen Thank you so much akka ♥️ Thank you for the well wishes prayers and blessings.Thanking God for having you.Always greatful for you akka 😊 Once again Thank you so much for the wishes akka..🤗🍫❤️😍💐
పనస పండు మాకు హైదరాబాద్ లో వేసవికాలం మామిడి పళ్ళతో పాటు మొదలై ఇదిగో ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అండి.. అయితే పచ్చివి మాత్రం February, March లో దొరుకుతాయి.. ఇంకా లేట్ అయిన కొద్ది విత్తనాలు తయారైపోతాయి.. మీరన్నట్టు పనసకాయ లేకపోతే కంద, చిలగడ దుంప, తీపి గుమ్మడి, ఆమబ కాయ లాంటివి వేసుకోవచ్చు..
😋నోరూరించే రుచితో పూర్తి కుటుంబం ఇష్టపడేలా, కుటుంబంలో అందరికీ పూర్తిగా కడుపు నింపుకునేలా ప్రేరేపించే సంతృప్తికరమైన ఆ కాలం నాటి పులుసు ఈ కాలంలో లో కూడా గొప్పదనాన్ని నిలుపుకుంది.అలా సాంప్రదాయపరంగా "గూన పులుసు" ఇప్పటికీ ఆ ప్రాంతం జనం తింటున్నారు.( పూర్వం మట్టికుండలు మట్టిదాకలు మరియు తెడ్డు వంటింట్లో ఎక్కువగా కనిపించేవి. ఆ కాలంలో "గూన" (పెద్ద మట్టి పాత్ర) చారు, పులుసులు తయారుచెయ్యడానికి,దుంపలు,మాంసం ఉడికించడానికి వాడేవారు!)
పాత కాలం వంటలు వంట పాత్రల కోసం చాలా బాగా చెప్పారు అండి 😊💕🙏 గూన, బాన, తెడ్డు,దాక ఇలాంటి వస్తువుల పేర్లు దాదాపు అందరూ మర్చిపోయారు.. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో, శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిన వారి ఇంట్లో రెంట్ కి ఉండేవాళ్ళం అండి, వాళ్ళ భాషలో చాలా పదాలు నాకు అర్ధం అయ్యేవే కావు.. ఏంటి అనడం మాకు అలవాటు, ఆ ఆంటీ ,అంకుల్ ఏటి ఏటి అనేవాళ్ళు, ఇంకా ఏవో కొత్త పదాలు, నాకు ఒక పట్టాన ఏమీ అర్ధం అయ్యేది కాదు 😀 వాళ్ళ మాటలు జాగ్రత్తగా విన్నాగానీ ఏమీ అర్ధం కాక 'అంటే ఏంటి ' అని అడిగేదాన్ని 😬 నేను ఇన్ని వంటలు నేర్చుకోగలిగాను అంటే ఇలా ఇళ్ళు మారడం వల్లనేమో అనుకుంటాను 😀 కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని, ఏ ప్రాంతపు భాష అయినా వినసొంపుగా, మహా ముద్దుగా అందంగా ఉంటుంది మన తెలుగు భాష 😍🤩
చాలా రకాల పులుసు వంటలు తమిళ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు అండి.. అయితే మన టేస్ట్ కి తగ్గట్టు కొద్దిపాటి మార్పులు చేసుకుంటే బావుంటాయి.. వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను.. Thank you so much 🤗
Mam ee recepe asalu thelidu but maa grandma panasa mukkalu pulusu chesedi muntha mamidi pulusu la edi emina meekantu oka prathyeka sthananan ni nirminchukunaru cooking channel's lo great 👍👍 but daadapu 3 yeras nunchi mee channel run vundi but inthavaraku mee nae kooda thelidu evvari ki pls open up ayui oka interview or meeru kanipisthu vedio cheyyandi pls monati la manam chesi manchi kanipisthey chslu manam kadu anodu pls and monna evaro comments lo meeru christian na annaru ayina kani emindi manchi chesthunaru shy enduku i mean religion its not a big thing its my belief so pls come on to screen my my humble request 🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి 💕🙏 ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది, మీరు healthy recipes చేయడానికి ఇష్టపడతారు కాబట్టి వీలైతే ట్రై చేయండి.. మతం కులం కోసం సిగ్గు పడే అవసరం ఏమి లేదండి! కాపు హిందూ ఫ్యామిలీ నుండి క్రిస్టియానిటి లోకి కన్వర్ట్ అయ్యాము.. ఏ మతం అయినా కులం అయినా ప్రాంతం అయినా భేదాభిప్రాయాలు లేకుండా మీరు చెప్పినట్టు మంచి చేయడం, మంచిగా బ్రతకడం మాత్రమే ముఖ్యం.. కెమెరా ముందు మాట్లాడ్డం అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి, అసలు భయం టెన్షన్ తో మాటలేమీ రావు.. స్కూల్ డేస్ లో పాటలు పాడితే ఎప్పుడూ ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, ఈ స్టేజ్ ఫియర్ వల్ల అసలు పాడ్డమే వదిలేసాను.. ఏదైనా మంచి అకేషన్ చూసుకొని ఇంతగా అభిమానించే మీ అందరికీ కనిపించడానికి తప్పకుండా ట్రై చేస్తాను.. మీ అందరి ప్రేమాభిమానాలకు సపోర్ట్ కు లెక్కలేని ధన్యవాదాలు 🤗🙏
Super!🥰"గూన పులుసు" గురించి ఇప్పుడు ఈ వీడియో వల్ల ఎంతోమందికి తెలుస్తుంది.ఎన్నో విలువైన చిట్కాలతో రుచికరంగా చేసుకోవడానికి వీలైన స్పష్టమైన తయారీ విధానం చాలా బాగా వివరించారు.విన్నది విన్నట్లు చెప్పింది చెప్పినట్లు చేస్తే తప్పక మొదటి ప్రయత్నంలోనే "గూన పులుసు"ఎంతో బాగా చెయ్యవచ్చు!
కరెక్ట్ అండి.. చూడ్డానికి వినడానికి కాస్త పెద్ద ప్రొసెస్ లా అనిపించినా.. ingrediants అన్నీ ఉంటే దీని కంటే సులువైన వంట ఇంకోటి ఉండదు! Thank u so much 🙏🏻
మీ వంటకాలు ఎప్పుడు వెరైటీ గా అండ్ హెల్దీ గా ఉంటాయి 👌👌👌నైస్ రెసిపీ.. ఫస్ట్ టైమ్ చూస్తున్న ఇలాంటి పులుసు 😋😋
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Vert healthy recipe 👌 chala bavundandi pulusu
Thank you so much andi 🤗
Wow so delicious and healthy recipe sister
Thank you so much andi 🤗
శుభోదయం ji...
ఆషాఢంలో తినవలసిన మునగాకు తో సరిగా సమయానికి మంచి వంటకం అందించారు.
💐🙏
శుభ సాయంత్రం అండి 🙏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
ధన్యవాదాలు 😊
Bavundi andi. Peru kuda chakkaga undi. Nenu kuda try chestanu . Thank you so much andi
Most welcome andi 🤗
Thanks for liking it 😊
Easy and tasty healthy recipe.
Hmm.. Thank u so much andi 😊
సూపర్ చాలబాగా చేశారు
Thank u so much andi 😊
Super andi
Thank you very much andi 🤗
Entho tasty ga kanipisthondi. Definitely try chestaa. Maku ikkada virivi ga dorukuthundi moringa...❤
Thank you so much andi 🤗💕
Sure..
Spice in its quest for variety grabbed the traditional variety.
Thank you so much andi 🤗💕🙏
Another healthy recipe. Madi kurnool idi teledu. But different ga vundi. Definitely try chesta 😊😊😊😊❤
Sure andi 👍
Thanks for liking it 🤗💕
చక్కటి వివరణ
ధన్యవాదాలు అండి 🤗
Excellent
Thank you 😊
Very nice recipe 👌👌👌
Thanks a lot 😊🤗
Ist time vinnamu chuusam chhala baagundi super
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊
Nice recipe akka tqu so much for sharing akka i will try this recipe akka 🥰🥳🥳🥰🥰👌👌👍👍👍
Thank you so much dear 💕
Most welcome 🤗
Meru suuuuuperr aheyyy
😀😀
Thank you so much andi 🤗
Bale vastayi akka miku, different different recipies chestaru. Recipe chala bagundi😍
Thank you so much dear 🤗💕
💯 Super
Thank you 😊
That is srikakulam❤
Hmm...😊
Chala baga chesaramdi ❤ thappakunda try chesthanu maku cut chesina panasakaya mukkalu dorukuthayamdi Yippude cheskuni thineyalanipisthundi Yindulo komcham muddapappu kalupukuni😅😅🤤👌thinte super andi ❤
పనసకాయ ముక్కలు దొరికితే మేలే కదండీ!! ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..
Thank you so much 😊💕
Super ga v7ndi
Thank you 😊
Hi sis ❤meku ila mari inka enno healthy recipes telusu chupistaru kada tnq🎉🎉🎉
Hi andi 💕
Thank you so much 🤗
తప్పకుండా అండి..
Nice recipe andi eeperu eppudu vinaledu, pulusu chesthamu but panasa mukkala to pulusu bavundi
Thank you so much andi 🤗
వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది..
Nenu first time vintunnanu sis ilanti pulusu vuntundi ani teliyadu entha healthy vantakam hats off andi meeku mee vedeos choosi chala kotha ruchulu try chesanu andi 😅
నా వంటలు మీకు నచ్చినందుకు అలాగే వాటిని మీరు ట్రై చేసి మీ feedback తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏🏻
Super video andi
Thank you so much andi 🤗
Nice traditional healthy recipe andi, panasa ki badulu soya chunks veyyocha andi, thank you andi...👍.
Thank you so much andi 🤗
Soya chunks ఈ పులుసులో అంత బావుండవు అండి!! కంద, తీపి గుమ్మడికాయ, చిలగడ దుంపలు లాంటివి బాగుంటాయి...
@@SpiceFoodKitchen Thank you sister...🙏.
చాలా వెరైటీ గా వుంది.ఎప్పుడూ వినలేదు,తినలేదు.కొంచెం ఓర్పుగా,నేర్పుగా చేసుకుంటే బాగుంటుంది అని మాత్రం అర్థమైంది.👌👍👏
అవునండీ! పులుసు కూరలు నచ్చేవాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది..
కుదిరినప్పుడు ట్రై చేయండి..
ధన్యవాదాలు 🤗🙏
Tq,old is gold la undi
Hmm.. అవునండీ 😊
తెలీక వెండి బంగారాలు దాచుకుంటారు
ఇలాంటివి ఒకసారి తినమంటే ఝడుసుకుంటారు
తిండి శతకంలో ఎక్కడున్నాయో కదా ఇలాంటి వెండి పతకాలు
ఒక్కొక్కటీ ఏరి మరీ వండి వార్చేస్తోంది వాటి జాతకాలు
పూరి గుడిశెల్లో ఉంటాయేమో ఈ పుట్టుపూర్వోత్తరాలు
అంజనమేసి మరీ పట్టేస్తోంది గుట్టు మట్టు పూర్వపరాలు
ఆయుర్వేద రత్నమే....ఈ స్పైసీ ఊహకు అందదు విచిత్రమే
బాగా చెప్పారు👍🏻! ఇవేవో పాతకాలపు వంటలు అని లైట్ తీసుకోకుండా.. అప్పుడప్పుడైనా తింటుంటే వెండి బంగరాల కంటే కూడా ఎంతో విలువైన ఆరోగ్యాన్ని కాపాడతాయి ☺️! నిజం చెప్పాలంటే రోజుకో కొత్త వంట చేసే ప్రొసెస్ లో ఒక్కోసారి నేను కూడా ఇలాంటి వాటిని మరుగున పడేస్తున్నాను..! ఓల్డ్ స్టైల్ వంటల గొప్పతనాన్ని మీ స్టైల్లో చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🏻
Super Medan
Thanks andi 🤗
Super dish ma
Thank you very much andi ☺️
nice recipe mam
Thank u so much andi ☺️
Chala bagundi amma.. kani panasa baduku inkedaina vesukovacha anedi oka dbt. Bcz ala mukkalu untene baguntundemo anipistundi.. chuste.
Thank you so much andi 🥰
పర్లేదండి!! పనస ముక్కలకు బదులు ఇప్పుడు మీ మరో కామెంట్ లో పెట్టిన కూరగాయలు వేసుకోవచ్చు..
@@SpiceFoodKitchen thnq.
Millet kichidi pettandi akka
మన ఛానెల్లో ఉంది డియర్, చెక్ చేయండి..
Mee Bhasha chala chakkaga spashtam ga undi andi.. Ventane munagaaku techi , pulusu pettalani undi andi.
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️
నెలలో కనీసం ఒకట్రెండు సార్లు అయినా మునగాకు ఏదొక రూపంలో తినడం చాలా చాలా మంచిది.. ఇలా గూన పులుసు చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది.. వీలైతే ట్రై చేయండి! Thank u 🙏🏻
Tappakunda andi 😊@@SpiceFoodKitchen
Ma Srikakulam vanta
Hii andi
Hi andi 🤗
Mutton handi chesi pettandi mam
అలాగేనండి 😊
@@SpiceFoodKitchen tqqss for reply mam♥️
I prepare lots of mukkala pulusu varieties but I never heard of this ,our own state variety
Hope you enjoyed it ..
Thank you so much andi 🤗
Try it, you'll definitely enjoy the new taste..
Chala long process mee vantalu
రుచి బాగుండాలి అంటే అంతే మరి
ఇది నా వంట కాదండీ! శ్రీకాకుళం ప్రాంతంలో ఎంతో పేరున్న సాంప్రదాయ వంటకం..
మన భారతీయ సాంప్రదాయ వంటలు ఇప్పటి చైనా ఫ్రైడ్ రైస్ ల లాగా 2 నిమిషాల్లో చేసేవి కాదండీ!!
ఇలాంటి ప్రాచీన వంటల్ని మనం త్వరగా చేసెయ్యలేము..
Slow cooking వల్లనే టేస్ట్ వస్తుంది..
Hope you got it 😊
So panasa badulu chilakada dumpa pieces vesukovacha. Or sorakyaa pieces. ??? Just me ide cheppandi.. very nice dish ra... Thnq .
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 💕
ఇది నిల్వ ఉండేలా చేసుకొనే వంటకం అండి!
నేను గమనించినంత వరకు ఇందులో డెలికెట్ గా ఉండే కూరగాయలు అంటే బెండ లాంటివి వేయరు అండి!!
మనం అన్ని రోజులు ఎలాగో ఉంచము కాబట్టి ఆనబకాయ, చిలగడ దుంప, కంద లాంటివి వేసుకోవచ్చు.. ఇంకా తీపి గుమ్మడి కాయ కూడా బావుంటుంది అనుకుంటున్నాను..
@@SpiceFoodKitchen nice thnq ma.. Kanda crt combi avutundi.. thnq for ur idea n reply too.. I will try this for sure .
❤️
Praise the lord sister panasa mukkala placelo ae vegitable vaadavacho cheppagalaru
లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు అండి..
కంద, చిలగడదుంప,తీపి గుమ్మడికాయ, ఆనబకాయ లాంటివి వేసుకోవచ్చు అండి 😊
గూన చారు అంటారు శ్రీకాకుళం లో..
OK andi..
@@SpiceFoodKitchen పులియబెడతారు అనుకుంటా ముందు రోజు...
Fentastic madam
Thank you so much andi 🤗
Good evening mam.
Super recipe.50+age unnavalu knee pains ki chala very good medicine mam . Me ku me family ki vandhanalu,,,🙏🙏🙏🙏🙏
Good evening andi..
మీ ప్రేమాభిమానాలకు లెక్కలేని కృతజ్ఞతలు అండి 🙏
ధన్యవాదాలు 🤗
Medi Srikakulama Madam
కాదండీ!! Hyderabad..
👌
🤗🙏
❤❤❤
😊🤗💕
Ragi laduu enka healthy recipes chupenchara
రాగి లడ్డు తో పాటు మన ఛానెల్లో చాలా healthy recipes ఉన్నాయి అండి, ఒకసారి ఛానెల్ ఓపెన్ చేసి వీడియోస్ పైకి స్క్రోల్ చేస్తూ ఉండండి, మీకు నచ్చే బోలెడన్ని recipes ఉంటాయి 😊
Good morning akka 🌄
Please pray for me today is a great day cause it's my birthday.Thanks God for Giving me Another year of my Life...😍❤
Hi dear..
Many many happy returns of the day my dear brother 💐🎊
May god bless u abundantly with bright future 🙏🏻 Have a great & joyful day 🥰
@@SpiceFoodKitchen Thank you so much akka ♥️ Thank you for the well wishes prayers and blessings.Thanking God for having you.Always greatful for you akka 😊 Once again Thank you so much for the wishes akka..🤗🍫❤️😍💐
Meedi srikakulam.
పుట్టింది West Godavari, సెటిల్ l అయ్యింది హైదారాబాద్ లో అండి..
Panasamukkaluki badhuluga gummadimukkalu vesukondi afiripoye Ruchi CHUSTARU 😊
అవునండీ! గుమ్మడి కాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు 👍🏻! Thank u 😊
Can we use Kanda pieces instead of pansakaya pieces
Yah.. you can use either Kanda or Teepi Gummadi pieces 👍🏻
Meru vade matti pathra bagundha andi online lo na tisukonddhi
అవునండీ! చాలా బావున్నాయి..
Online లో తీసుకున్నాను..
ఈ వీడియో క్రింద లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
మేడమ్ పనస కాయ సీజన్ ఏ మంత్ లో వస్తుంది పనస బదులుగా గుమ్మడి లేక సొరకాయ గాని వేయొచ్చా చెప్పండి ప్లీజ్
పనస పండు మాకు హైదరాబాద్ లో వేసవికాలం మామిడి పళ్ళతో పాటు మొదలై ఇదిగో ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి అండి..
అయితే పచ్చివి మాత్రం February, March లో దొరుకుతాయి.. ఇంకా లేట్ అయిన కొద్ది విత్తనాలు తయారైపోతాయి..
మీరన్నట్టు పనసకాయ లేకపోతే కంద, చిలగడ దుంప, తీపి గుమ్మడి, ఆమబ కాయ లాంటివి వేసుకోవచ్చు..
Great vantakam ❤❤.. మీ వంటలు ఎంత పొగిడినా తక్కువే ANDI ❤
Thank you so much for your sweet compliments andi 🤗💕🙏
😋నోరూరించే రుచితో పూర్తి కుటుంబం ఇష్టపడేలా, కుటుంబంలో అందరికీ పూర్తిగా కడుపు నింపుకునేలా ప్రేరేపించే సంతృప్తికరమైన ఆ కాలం నాటి పులుసు ఈ కాలంలో లో కూడా గొప్పదనాన్ని నిలుపుకుంది.అలా సాంప్రదాయపరంగా "గూన పులుసు" ఇప్పటికీ ఆ ప్రాంతం జనం తింటున్నారు.( పూర్వం మట్టికుండలు మట్టిదాకలు మరియు తెడ్డు వంటింట్లో ఎక్కువగా కనిపించేవి. ఆ కాలంలో "గూన" (పెద్ద మట్టి పాత్ర) చారు, పులుసులు తయారుచెయ్యడానికి,దుంపలు,మాంసం ఉడికించడానికి వాడేవారు!)
పాత కాలం వంటలు వంట పాత్రల కోసం చాలా బాగా చెప్పారు అండి 😊💕🙏
గూన, బాన, తెడ్డు,దాక ఇలాంటి వస్తువుల పేర్లు దాదాపు అందరూ మర్చిపోయారు..
నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో, శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యిన వారి ఇంట్లో రెంట్ కి ఉండేవాళ్ళం అండి, వాళ్ళ భాషలో చాలా పదాలు నాకు అర్ధం అయ్యేవే కావు..
ఏంటి అనడం మాకు అలవాటు, ఆ ఆంటీ ,అంకుల్ ఏటి ఏటి అనేవాళ్ళు, ఇంకా ఏవో కొత్త పదాలు, నాకు ఒక పట్టాన ఏమీ అర్ధం అయ్యేది కాదు 😀
వాళ్ళ మాటలు జాగ్రత్తగా విన్నాగానీ ఏమీ అర్ధం కాక 'అంటే ఏంటి ' అని అడిగేదాన్ని 😬
నేను ఇన్ని వంటలు నేర్చుకోగలిగాను అంటే ఇలా ఇళ్ళు మారడం వల్లనేమో అనుకుంటాను 😀
కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని, ఏ ప్రాంతపు భాష అయినా వినసొంపుగా, మహా ముద్దుగా అందంగా ఉంటుంది మన తెలుగు భాష 😍🤩
Guna antey entii?
ఈ వంటకం చేయడానికి వాడే పెద్ద సైజు కుండని గూన అంటారు..
Please add english subtitles 😢
Ingredients mentioned in English 👍
బేల్లం ఎన్నిసార్లు వేస్తారు?
ఇక్కడ 2 సార్లు వేసాను, ఉప్పు తక్కువైతే ఎలా వేసుకుంటామో అలాగే..
Tamilnadu vallu Kaarakolambu ani okati chestaaru andi. Entha try chesina naku sariga kudaratledu. RUclips lo Tamil channels lo chuse chesa kaani workout avvaledu. Meeru ilanti variety vantakaalu research chestaaru kadaa, please try this also....😊
చాలా రకాల పులుసు వంటలు తమిళ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు అండి..
అయితే మన టేస్ట్ కి తగ్గట్టు కొద్దిపాటి మార్పులు చేసుకుంటే బావుంటాయి..
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..
Thank you so much 🤗
🤍💛🩷🧡❤️💕
😊🤗💕🙏
మీరు వండే మట్టి పాత్ర ఎక్కడ నుండి తెప్పించారు ? ఆన్లైన్ లింక్ ఉంటే షేర్ చేయండి
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Mam ee recepe asalu thelidu but maa grandma panasa mukkalu pulusu chesedi muntha mamidi pulusu la edi emina meekantu oka prathyeka sthananan ni nirminchukunaru cooking channel's lo great 👍👍 but daadapu 3 yeras nunchi mee channel run vundi but inthavaraku mee nae kooda thelidu evvari ki pls open up ayui oka interview or meeru kanipisthu vedio cheyyandi pls monati la manam chesi manchi kanipisthey chslu manam kadu anodu pls and monna evaro comments lo meeru christian na annaru ayina kani emindi manchi chesthunaru shy enduku i mean religion its not a big thing its my belief so pls come on to screen my my humble request 🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి 💕🙏
ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది, మీరు healthy recipes చేయడానికి ఇష్టపడతారు కాబట్టి వీలైతే ట్రై చేయండి..
మతం కులం కోసం సిగ్గు పడే అవసరం ఏమి లేదండి! కాపు హిందూ ఫ్యామిలీ నుండి క్రిస్టియానిటి లోకి కన్వర్ట్ అయ్యాము..
ఏ మతం అయినా కులం అయినా ప్రాంతం అయినా భేదాభిప్రాయాలు లేకుండా మీరు చెప్పినట్టు మంచి చేయడం, మంచిగా బ్రతకడం మాత్రమే ముఖ్యం..
కెమెరా ముందు మాట్లాడ్డం అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి, అసలు భయం టెన్షన్ తో మాటలేమీ రావు..
స్కూల్ డేస్ లో పాటలు పాడితే ఎప్పుడూ ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, ఈ స్టేజ్ ఫియర్ వల్ల అసలు పాడ్డమే వదిలేసాను..
ఏదైనా మంచి అకేషన్ చూసుకొని ఇంతగా అభిమానించే మీ అందరికీ కనిపించడానికి తప్పకుండా ట్రై చేస్తాను..
మీ అందరి ప్రేమాభిమానాలకు సపోర్ట్ కు లెక్కలేని ధన్యవాదాలు 🤗🙏
Mee name enti intha ki Oo inkemandi ayithey maaku paata lu kooda bonus ga ivvandi video lo ❤❤❤