uddanam traditional guna pulusu (boji pulusu)/uddanam greenary

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • #tag uddanam guna pulusu (boji pulusu)#tag uttarandhra traditional# #uddanam greenary gardens#

Комментарии • 202

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 Год назад +19

    🙏🙏🙏🙏. నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. మన శ్రీకాకుళం జిల్లాలో ఇది పెళ్ళి లొ తప్పక వుండవలసిన గూన పులుసు. ఇప్పుడు ఎవరు వండేవాళ్ళు లేరు అనుకున్నాను కాని మీరు తయారు చేయడము మరియు మిమ్మల్ని చుస్తే నన్ను పెంచిన మా పెద్దమ్మ గుర్తుకు వచ్చింది ఆమె చేసిన ఈ చారు మూడు నాలుగు రోజులు వరకు చెడిపోయేదికాదు. ధన్యవాదాలు అమ్న.

  • @syamkarri6291
    @syamkarri6291 Год назад +10

    చాలా రోజులకి మళ్ళీ చూస్తున్న.. ఈ గుణ పులుసు.. చిన్నప్పుడు ప్రతి ఫంక్షన్ కి తినే వాడిని.. ఇప్పుడు ఈ వీడో చూసాక నేనే ట్రై చేస్తా..

  • @pandukannaya2279
    @pandukannaya2279 Год назад +47

    ఈ పులుసు లేకుండా పూర్వకాలం పెల్లి బోజనం లేదు ఇది శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా పెట్టేవారు నా చిన్నతనంలో మా మేనమామ పెళ్లి కి, ముద్దపప్పు అరిసే లడ్డు, అరటిపండు వంకాయబటని కూర బంగళా దుంప వీటన్నికి మించి మట్టి కుండలో కట్టెలు పోయ్యమీద చేసిన గూన చారు అద్బుతం,మల్లి ఇరవై సంవత్సరాల తర్వాత మీరు గుర్తు చేసారు ధన్యవాదాలు తల్లి,

  • @dasarideerendra3616
    @dasarideerendra3616 Год назад +12

    బాక్‌రౌండ్‌ మూజిక్‌ చాలా బాగుంది. అమ్మలిద్దరు కలిసి చేసిన పులుసు మహాద్భుతం. తింటే స్వర్గం. చుట్టూ వాతావరణం అమోఘం. నాకు వచ్చి అక్కడే వుండిపోవాలనుంది. రమ్మంటారా అమ్మలు. 👌🙏🏼🙏🏼🙏🏼🐿

  • @bujjibalu5045
    @bujjibalu5045 Год назад +80

    మా శ్రీకాకుళం లో ఒకప్పుడు ఏ function అయిన ఈ పులుసు స్పెషల్.. one week కూడా పాడవకుండా ఉంటుంది..taste అద్భుతం... But మట్టి కుండ లో వండాలి....

    • @vijayalakshmikaviti3659
      @vijayalakshmikaviti3659 Год назад +3

      Avunu

    • @kruthika2820
      @kruthika2820 Год назад +2

      Nijame chalaa miss avtunnam e madya

    • @panapaanajagadeeswari9660
      @panapaanajagadeeswari9660 Год назад

      మొన్న వేసవి లొ ఊరు వెళ్ళినపుడు మా పెద్దనాన్న చేశారు ఇంట్లో అందరం తిన్నాం చాలా రోజుల తరువాత 👌😄

    • @vavilapalliroshitha5972
      @vavilapalliroshitha5972 Год назад

      S👌👌👌👌👌

    • @arjipavankumar8091
      @arjipavankumar8091 4 месяца назад

      Sss

  • @emmipriyansh2282
    @emmipriyansh2282 Год назад +13

    What a tempting dish 👌👍 😋 first time I am seeing this type of pulusu very unique

  • @ydprasad5185
    @ydprasad5185 Год назад +20

    అన్ని చెట్టు మీద నుండి కూర దాకా లో పడతాయి ఇది ఆరోగ్య కరమైన భోజనం అంటే కొట్లున్న వారికి ఈ అదృష్టం ఉండక పోవచ్చు

  • @thumulalitha7187
    @thumulalitha7187 Год назад +8

    చాలా నోరూరుతుంది. థాంక్ యు.మరిన్ని వంటలు రావాలి మీనుండి. లవ్ ఇండియా.

  • @ismartrajeswarikitchen
    @ismartrajeswarikitchen Год назад +7

    Super yammy yammy 😋😋🙏 amma చాలా బాగా చేశారు గున పులుసు 👌👌👍👍😍😍❤️🌹🌹

  • @brk4980
    @brk4980 Год назад +4

    First time chusthunna very nice amma 👌

  • @maddukalavathi8601
    @maddukalavathi8601 Год назад +2

    Try chesa super ga vachchindi

  • @Jglakshmi
    @Jglakshmi 2 месяца назад +3

    ఆరోగ్యం ఆనందం రుచికరం. పూర్వకాలం పులుసు...👍👍💐

  • @rajendraraog2477
    @rajendraraog2477 2 месяца назад +1

    Maa srikakulam lo function s lo mundhuga vaddinche biriyani kante, tharvatha vaddinche gunacharu Annam chala ruchiga vuntundhi. Nice recipe. Thank you.

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 Год назад +5

    ప్రకృతి తల్లి ఒడిలో..... అచ్చమైన తెలుగు పల్లెటూరి మనస్పూర్తి భోజనం......ఆ తల్లి కూతురి కి ఆనందం పరమానందం......

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 2 месяца назад +3

    నోరూరిపోతుంది మాక్కూడా మా ఆంధ్ర వాళ్లకి తెలియదు ఈ వంటకం

  • @udayabasker461
    @udayabasker461 Год назад +8

    ....అద్భుతంగా ఉంటుంది రుచి!😊

  • @Raots-wv8hh
    @Raots-wv8hh Год назад +2

    Maa sontha vooru Srikakulam.
    Chala santosham ga vundi Amma.

  • @fashioninning3895
    @fashioninning3895 Год назад +4

    superb
    we are also from srikakulam, all the best

  • @bhanumurtyjambavantula8380
    @bhanumurtyjambavantula8380 Год назад +4

    ఈ గూన పులుసు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని కొన్ని కమ్యూనిటీ ల పెళ్లి భోజనాలలో వడ్డించే ఆచారం ఉంది.
    మొత్తం శ్రీకాకుళం ప్రాంతంలో వెలమ జాతి పెళ్లి భోజనాలలో మాత్రమే ఈ వంటకం వడ్డిస్తున్నారు. మిగతా జాతుల పెళ్లి భోజనాలలో దీన్ని పెట్టే ఆచారం కనుమరుగయింది.
    ఈ జిల్లాలో పోలేరమ్మ వ్రతం ఆచరించినపుడు చేసే ప్రసాదాలలో ఈ పులుసు కూడా ఒక ప్రసాదంగా అర్పిస్తారు. రుచి మాత్రం సూపర్.
    Former తూ. గో., ప. గో., కృష్ణా, గుంటూరు జిల్లాల్లో " దప్పళం " కు, ఈ పులుసుకు similarities ఉన్నాయి. అది ఇంచుమించు కూరగా చేస్తారు. ఇది ఇక్కడ పులుసుగా చేస్తారు. మిగతా ప్రాసెస్ అంతా ఇంచుమించు same to same.

    • @lakshmich4058
      @lakshmich4058 5 месяцев назад

      కాక పోతే పెళ్లి భోజనాలలో ఉల్లి వేయరు

    • @lakshmich4058
      @lakshmich4058 5 месяцев назад

      గోదావరి జిల్లాలలో ముక్కల పులుసు లో పనస తొనలు వేస్తారు
      మంచి సువాసన వేస్తుంది

    • @lakshmich4058
      @lakshmich4058 5 месяцев назад

      చారు లో జీడి మామిడి పండు వేస్తాము

  • @btriveni9958
    @btriveni9958 Год назад +2

    Hii amma chala bagundi super ga chesaru 💐💐👌👌🥰🥰🙏🙏💐 Madi uddaname

  • @mannekumari4363
    @mannekumari4363 Год назад

    Superb dish andi it's me favourite chala rojuluku chusa thanks superb

  • @sravanikadambala7036
    @sravanikadambala7036 Год назад +1

    Hey madi udhname guna pulusu chala baga chesav amma chinnappudu tinnevallam yekkuvga pelli boganallo vadevaru ye vill udhnam lo

  • @indianwomen
    @indianwomen 2 месяца назад +1

    Maadi srikakulam lo uddanam daggarlone korlam andi , akkadi vantakam chudagane happy ga anipinchindi 😊

  • @krishnab678
    @krishnab678 Год назад

    Wonder full pulusu edi .....One of my favrate

  • @leelarani9
    @leelarani9 Год назад +5

    Superb ga chesaru amma all the best bro👌👌👌👌👌👌

  • @Madhavimuchatlu
    @Madhavimuchatlu Год назад +10

    మరెన్నో ట్రెడిషనల్ వంటలు చెయ్యాలి👏👏

  • @gruhalakshmimevijayalakshm4919
    @gruhalakshmimevijayalakshm4919 Год назад +2

    Chustunta noru uri potundhi super nenu Guna pulusu vinnanu gani edha first time chudadam ma ammamma vallu cheppevalu Guna pulusu ani, Naku elanti traditional recipes anta chala estam 👌👍

  • @sri-lm3qu
    @sri-lm3qu Год назад +2

    Excellent excellent excellent super super super superh

  • @anushagaddam6381
    @anushagaddam6381 Год назад +2

    First time chustunna ee pulusu...so many nutritious ingredients added. Superb...

  • @santhoshp9897
    @santhoshp9897 Год назад +1

    Nenu first time chudadam bagundi andi

  • @jujaraykanchana3287
    @jujaraykanchana3287 Год назад +20

    ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇది ఎక్కడి వంట చూస్తుంటేనే తినాలని ఉంది

  • @pesala_78uma26
    @pesala_78uma26 Год назад +4

    Really very tempting....I really want to eat it....🤤

  • @shekharnagiri5
    @shekharnagiri5 Год назад +1

    Super remember olden days thanks to preparing this rasepe

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 2 месяца назад

    First time i heard this.iam really interested to know such old recepies

  • @kalyanimanthena1776
    @kalyanimanthena1776 Год назад +2

    Wóooooooooow traditional cooking is so good

  • @bhupathi_nemalapuri
    @bhupathi_nemalapuri Год назад +5

    Good work brother... remembered olden days. Upload more this type of unique recipes of uddanam

  • @r.jogarao2149
    @r.jogarao2149 Год назад +1

    Super Amma👌👌👌👌👌👌💐💐💐💐💕💕💕

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 Год назад +1

    I never heard this.ancient recepies alot to know yet

  • @mdn_7106
    @mdn_7106 18 дней назад

    Noru urutundi chustunte 👍👍👍

  • @lpunnaiah1472
    @lpunnaiah1472 Год назад +3

    మంచి వంటకాన్ని అందించారు
    నేడు పెళ్లి భోజనాల్లో ఈ పులుసు మాయమైంది

  • @shahadaroushan383
    @shahadaroushan383 Год назад +2

    Its really yummy...wish we could taste it

  • @ysvlogs7529
    @ysvlogs7529 Год назад +3

    First time chusthunna vintunna

  • @bandaruleela3754
    @bandaruleela3754 21 день назад

    ఈ పులుసు అంటే నాకు ఫేవరెట్ నా చిన్నప్పుడు పెళ్లిళ్లు కచ్చితంగా ఇది ఉంటది కానీ ఇప్పుడు లేదు అక్క పెళ్లిలో కూడా మేము పెట్టాము ఒకప్పుడు

  • @leelarakala1922
    @leelarakala1922 Год назад +2

    Vathavaranam chala bagundi...😍

  • @laalithakoduri8284
    @laalithakoduri8284 2 месяца назад +4

    ఆహా... పచ్చని చెట్లు ఆ చెట్లకి ఉట్లు కుండలు ఎంత చక్కని పరిసరాలు!

  • @gorakalajohnbabu5248
    @gorakalajohnbabu5248 Год назад +1

    చాలా బాగ చేసారు అత్తమ్మ

  • @badeshanti6246
    @badeshanti6246 Год назад

    RUclips lo ede first time chusanu chala Santosham amma naku Guna pulusu ante......❤️😋

  • @sureshs7503
    @sureshs7503 Год назад +1

    Super ga chesaru

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Год назад +4

    Super dish very nice recipe and God bless you🙏🙏🙏🙏

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Год назад +2

    చాలా బాగా చెప్పేరు.మొదట చింతపండు నీరు వెయ్యకముంధు ఎంత వేగినధొ చూపలేదు.

    • @sudhaadepu3725
      @sudhaadepu3725 2 месяца назад

      Pakam laga vachaka veyali ani chepparu

  • @pothulasushanti4158
    @pothulasushanti4158 Год назад +2

    Very delicious dish. One doubt was it raw jackfruit pieces or boiled.
    And seeing them I missing my mom very much. My mom is no more it's been 4 months.

  • @djgamingraistar7651
    @djgamingraistar7651 2 месяца назад

    Yes very very tasty my favourite dish

  • @parvathib7320
    @parvathib7320 Год назад +1

    Chala bagundi mi pulusu. Traditional banta cheysi chupincharu

  • @devamani1742
    @devamani1742 Год назад

    Chalabagundi Madi kuda srikslulam👍

  • @vijayalaxmi9640
    @vijayalaxmi9640 2 месяца назад +1

    Great video

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 24 дня назад

    ఎన్నొ సార్లు చూసినా మళ్ళీ చూడాలని ఉంది ఈ విడియో.

  • @nerellachandrasekharsdelec8143
    @nerellachandrasekharsdelec8143 Месяц назад

    E vantakam chusteny na janma danyam ammma

  • @prasadarao2826
    @prasadarao2826 Год назад

    Amma super video

  • @GudiyaJyotshna
    @GudiyaJyotshna 8 месяцев назад +1

    Super 👍 manch recipe

  • @chinnikitchen6042
    @chinnikitchen6042 Год назад +3

    Wow super amma 👌👍

  • @malathilatha8535
    @malathilatha8535 Год назад

    Super madi sompeta uddanam peruvini chala rojulu ayindi memu h y d ontnnam

  • @sdharmaraon1400
    @sdharmaraon1400 6 месяцев назад

    చాల బాగుండి ఈ పద్దతి

  • @murthy1549
    @murthy1549 Год назад +1

    Idi mana srikakulam lo patha rojullo chese pulusu idi nenu na chinna thanam lo chala sarlu bhojanam lo thinnanu idi 5 rojulu varaku nilva vuntundi

  • @divyakudatala1777
    @divyakudatala1777 Год назад

    Amma madi palasa e goona pulusu ante naku chala istam idi na marriage lo Vandina vanta ade last taste cheyadam kuda na pellilo vandindi 5 days tinnam amma Matti kundalo vandaru roju rojuki Dani taste inka perugutadi tappa padavadu. Thanks amma.

  • @chaitanyabavana1733
    @chaitanyabavana1733 Год назад +1

    Ee recipe intjavaraku avvaru pettaledamma,madi srikakulam district,EDI ma side functions lo pedatharu,chala famous

  • @Usharani1932
    @Usharani1932 2 месяца назад

    సూపర్ నేను కూడా ట్రై చేస్తా

  • @laxmigondu9446
    @laxmigondu9446 Год назад +4

    గున చారు సూపరో సూపర్

  • @Baby-qi1cu
    @Baby-qi1cu Год назад +1

    First time mi channel chudatam 👍

  • @kanshitalk6141
    @kanshitalk6141 Год назад

    Amma baaga chesaru nenu chestaa u

  • @sravanisravani7843
    @sravanisravani7843 Год назад

    Chala baguntundhi e pulusu

  • @sukanthandavarapu4144
    @sukanthandavarapu4144 Год назад

    Amma intlo vandukovadaniki veeluga kolatalu tho chaeppandi

  • @chandrakalabada937
    @chandrakalabada937 29 дней назад

    Abbaaa.....tini chela years iendi....very tasty

  • @padalaarunakumari4934
    @padalaarunakumari4934 Год назад +1

    మీరు చేస్తుంటే మాకు చేయలనిపిస్తోంది.

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl 2 месяца назад

    Super 👌

  • @raginireddy3
    @raginireddy3 2 месяца назад

    Dhanyalu jilkara inka edo annaru, adi enti?
    Vama?

  • @tarakeswararao3093
    @tarakeswararao3093 Год назад

    మొగలి కంద వేసుంటే ఇంకా అదిరిపోయేది అక్కా..... Next సుజీ బూరెలు వీడియో చెయ్యండి... ఇంకా పెసర పప్పుచారు చెయ్యండి

  • @yesuyesu3795
    @yesuyesu3795 Месяц назад

    Naku chala istam

  • @satyanarayanapallikonda6876
    @satyanarayanapallikonda6876 2 месяца назад

    Naa jeevtam lo sudaledu ilanti pulusu Amma mee illekkda

  • @sdharmaraon1400
    @sdharmaraon1400 6 месяцев назад

    పెద్దమ్మ మరియు సోదరి ధన్యవాదాలు

  • @bhanupriyasappati
    @bhanupriyasappati Месяц назад

    My favourite

  • @kotiboinasharmila819
    @kotiboinasharmila819 Год назад

    Ma voori famous Guna pulusu super ammamma😋

  • @srinivasrao-zv7ud
    @srinivasrao-zv7ud 6 месяцев назад

    మాది శ్రీకాకులమె. పట్టణాల్లో విందు భోజనాలు సాంబారు, రసం వండుతున్నారు.
    పల్లెల్లో మాత్రం అక్కడక్కడ గూన చారు చేస్తున్నారు. రుచిలో అద్భుతం. కానీ ఈ కాలంలో చాలామందికి ఈ చారు చేయడం రాదు.😢

  • @vasanthavihangivasanthavih8474

    Dhinne kadhu bellam pulusu antaru. Ma ammamma valla oorlo thinedhanni. Tekkali. Naku chala ishtam.

  • @venugopalrao1000
    @venugopalrao1000 3 месяца назад

    Thank you for uploading, correct 🎉🎉🎉❤processor of the (GP)

  • @ganapathibaga592
    @ganapathibaga592 Год назад +5

    మీరు సూపర్ అమ్మా 🙏

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Год назад

    Super variety

  • @domalasrinivas2434
    @domalasrinivas2434 Год назад +1

    Super amma 👌👌🙏🙏😋😋

  • @prasanthi1875
    @prasanthi1875 4 месяца назад

    Powder vesaru adhi ఆర్ధం kaledhu cheppandi please

  • @boddetirudarveniboddetirud1727

    Maa amma chappna plusu me nundi narchu kunnu thank you so much.

  • @srikarpudi5687
    @srikarpudi5687 2 месяца назад

    Bhoji means function ani .teluyani friends ki cheptunnanu.super dish

  • @tammineniraju7429
    @tammineniraju7429 11 месяцев назад

    Baga chesaru appa

  • @villageworld3195
    @villageworld3195 6 месяцев назад +1

  • @venkataraomarada4213
    @venkataraomarada4213 Год назад +2

    Chala rojulu ayyindi guna pulusu tini...mee side marriage ki vachi tinevallam..malli gurtu cesaru amma

  • @vijayalakshmikaviti3659
    @vijayalakshmikaviti3659 Год назад +1

    We love srikakulam

  • @kalavathik6014
    @kalavathik6014 Год назад

    👌👌 super

  • @kamberajeswari2103
    @kamberajeswari2103 2 месяца назад

    Nice 👍👍

  • @lakshmirameshvayalapalli3143
    @lakshmirameshvayalapalli3143 Год назад

    Maa Srikakulam lo 1970 & 1980 lo atuvanti function jarigina gunapulusu vandevaaru. One week varaku lottalu vesukoni thinevallam. Matti kunda ( guna) lo vandithe chala tasty gaa untadi.

  • @BhargavKumar-f5v
    @BhargavKumar-f5v 19 дней назад

    Thank you so much amma 🎉🎉🎉❤

  • @vaishnaviyadav904
    @vaishnaviyadav904 Год назад

    Meedi evuru amma madi kaviti vuddanam

  • @truevoice579
    @truevoice579 Год назад

    గూన అంటే పన సా ? Background ఆ మ్యూజిక్ ఏంది ,