నాకు చాలా చాలా ఇష్టమైన ముఖ్యంగా మా గోదావరి జిల్లా ప్రజలకు కూడా ఇష్టమైన సాంప్రదాయ వంటకం ఈ లక్ష్మీ చారు.మళ్ళీ మీరు చాలా బాగా చేసి చూపించారు,మీకు మా ధన్యవాదాలు
సూర్యతేజ గారు, నాకు 65 ఏళ్ళు, 25 ఎల్లవరకు మా ఇంట్లో నాన్నమ్మ అమ్మమ్మ అమ్మ ప్రతివారం కాచేవారు. తప్పకుండా రుచి చూస్తూ శుభ్రంగా భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో కూరాటికుండ పెడతము లేదని చెప్పడానికి చింతవ్యుడను.
మా చిన్నప్పుడు మనకు ఇరుగుననున్న కుటుంబాలలో చెబుతుంటే వినేవాళ్ళం లచ్చించారు లచ్చించారు అని మరిప్పుడు తమరు లక్శ్మీ చారు అని చాలా వివరంగా చెప్పినందులకు అభివందనలు అయ్యగోరూ 🙏
బాబాయ్ నువ్వు తింటుంటే మాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాబాయ్ పాతవంటె కానీ బాబాయ్ మాకు అందరికీ కొత్తగా ఉంది సింపుల్గా బలే చేసారు బాబాయ్ మీకు కృతజ్ఞతలు 🙏
లక్ష్మీ చారు, పరిచయం చేశారు. ధన్యవాదాలు. పూర్వము లక్ష్మీ చారు, ఉన్న ఇంటి వారి నుండి రోజు కోకరు పట్టుకొని వెళ్లి కాచుకొని వారు. మీరనట్లు, తోటకూర కాడలు, బెండకాయ లేని లక్ష్మీ చారు ను ఊహించ లేము. చాలా బాగుంటుంది. అరగదీసిన బియ్యం. కడుగు గంజె వలన పూర్వము రుచి రావటం లేదు.
థాంక్యూ సర్ మా చిన్నతనం లో మా అమ్మ,అమ్మమ్మ, చేసేవారు ఈ ( లచ్చించారు అనేవారు) లక్ష్మీ చారు ఇప్పుడు మీ వీడియో చూడగానే గుర్తుకు వస్తున్నాయి చిన్నప్పటి వంటకాలు నేను కూడా ప్రయత్నం చేస్తాను
Maa ammagaru cheptuntaru ee charu kosam.chala chala tasty ani cheppevaru..thank you babai garu.i showed your video to my mother.she felt happy. Thank you
Babai ee Peru first time vinnanu. Ilanti sampradaya vantakam parichYam chesinanduku dhanyavadalu. Ante kakunda Dani venaka unna story kuda chepparu. Thank you. 🙏
Yesterday ma amma garu chesaru andi lakshmi charu chala chala tasty ga untundhi ma intlo prathi 2 or 3 varalakosari thintam Small prawns + small crabs vesukovachu chala tasty ga untundhi
Babai garu mee padalaku Dhanyavadalu..🙏...meeru thintunte nakunoru ooripothundi...mee navvu vediga undiandi ani navvaru kalmsham leni navvu ki oka koti likes veskovali meku.nenu kuda try chestha aa kali kunda annaru adi tarvata aa matti tho chesiina vi....maku daggarlo unnaru kummarlu 3 km dhooram anthe
Maa chinnappudu peddamma valla intlo undedi ee pot, Sundays ee charu prepare chesi chicken fry chesevaru chala baguntundi Dry fish kuda super combination diniki 😊😊
Lakshmi chaaru ani nenu na chinnapudu vennanu sir 15 years appudu epudu Naku 33 years ... Kani yavaru chayaladhu nenu chudaladhi... Me valla adi Naku kuderendi sir ... Tanq and hatsoff..
Super sir. నేను ఒక 20 యేండ్ల క్రింద తరవాణి చారు అని అడిగితే, ఒక్కళ్ళు కూడా తెలీదు అనే అన్నారు. అంతరించిపోయిన రెసిపీ ఇది! ధన్యవాదాలు!
Memu Epudki Tintunam bro Taravanu Charu👋
@@rajeshgujju5775 r u srikakulam district
Ichapuram?
My name Ramesh gujju
Tarwani charu super tasty sir
తరవాని చేసే విధానం వివరించండి...
తరవని తో కవ్వల్లు పులుసు చాలా ఇష్టం
Madi kuda ichapuram ne.. super taste
నాకు చాలా చాలా ఇష్టమైన ముఖ్యంగా మా గోదావరి జిల్లా ప్రజలకు కూడా ఇష్టమైన సాంప్రదాయ వంటకం ఈ లక్ష్మీ చారు.మళ్ళీ మీరు చాలా బాగా చేసి చూపించారు,మీకు మా ధన్యవాదాలు
సూర్యతేజ గారు, నాకు 65 ఏళ్ళు, 25 ఎల్లవరకు మా ఇంట్లో నాన్నమ్మ అమ్మమ్మ అమ్మ ప్రతివారం కాచేవారు. తప్పకుండా రుచి చూస్తూ శుభ్రంగా భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో కూరాటికుండ పెడతము లేదని చెప్పడానికి చింతవ్యుడను.
👍👍👍👍
మా శ్రీకాకుళంలో దీనిని తరవని చారు అంటారు.రుచిగా ఉంటుంది ఇంకా ఆరోగ్యం కూడా
Yes
Memu tarvani charu antamu...
Memu kada
మీరు చేసిన లక్ష్మి చారు చాలా పురాతనమైనది.ఇది మన పురాతన ఆచారం లో భాగం
మా చిన్నప్పుడు మనకు ఇరుగుననున్న కుటుంబాలలో చెబుతుంటే వినేవాళ్ళం లచ్చించారు లచ్చించారు అని మరిప్పుడు తమరు లక్శ్మీ చారు అని చాలా వివరంగా చెప్పినందులకు అభివందనలు అయ్యగోరూ 🙏
ఈ చారు అంటే నాకు చాలా ఇష్టం.ఇందులో బెండకాయ కూడా వేస్తే సూపర్.నేను ఎప్పుడో తిన్నాను.ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు.
బాబాయ్ నువ్వు తింటుంటే మాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాబాయ్ పాతవంటె కానీ బాబాయ్ మాకు అందరికీ కొత్తగా ఉంది సింపుల్గా బలే చేసారు బాబాయ్ మీకు కృతజ్ఞతలు 🙏
మంచి వివరణతో అంతరించిపోయిన రుచి కరమైన వంటను అందించారు.
చాలా సంతోషం గురువు గారు.
ఒక కొత్తరకం చేసి చూపించి నేటితరానికి మంచి వంటను పరిచయం చేసారు
సూపర్ బాబాయ్ 👌🙏
Very happy to learn about this simple and wonderful recipe sir. Thanks a lot
కొత్తరకం కాదు.పురాతనమైన వంట,మన ఇమ్యూనిటీ పెంచి ఆరోగ్యం,డబ్బు ఆదాచేసే వంట,లక్ష్మి,ఆరోగ్యం రెండు మంచివే,మన అమ్మలు వదిలేశారు
Super babai garu 👌👌👌❤
ఇంత మంచి చారు ని మాకందరికి పరిచయం చేశారు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబాయ్ గారు🙏🥰
నాలుక రుచి కోల్పోయినప్పుడు ఈ చారు బెస్ట్.
ఎన్నో సార్లు నా ఆకలిని తీర్చిన చారు
చేయడం చాలా ఈజీ
ఈ వంటకం మా అమ్మ గారు చేసేవారు.... అంతరించి పోతున్న ఈ వంటకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు 🙏
లక్ష్మీ చారు, పరిచయం చేశారు. ధన్యవాదాలు. పూర్వము లక్ష్మీ చారు,
ఉన్న ఇంటి వారి నుండి రోజు కోకరు పట్టుకొని వెళ్లి కాచుకొని వారు.
మీరనట్లు, తోటకూర కాడలు, బెండకాయ లేని లక్ష్మీ చారు ను ఊహించ లేము. చాలా బాగుంటుంది.
అరగదీసిన బియ్యం. కడుగు గంజె వలన పూర్వము రుచి రావటం లేదు.
ప్రతీ సంవత్సరం ఎండాకాలంలో మా అమ్మగారు లక్ష్మీచారి పెడతారు 👍 మా వీధిలో అందరికీ కొద్ది కొద్దిగా పోస్తారు కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం 😍😍😋😋
Meeku dhanyavaadhamulu.Manchi aarogyakaramaina vanta adhi vegetarian dish paricheyamu chesinandhuku. Chinthapandu lekunda oilfree.Superrrr
మా అమ్మ చేసినపుడు అస్సలు miss అవ్వను.... 😍 చాలా బాగుంటుంది ట్రై చెయ్యండి 👍
Babai meru tinetappudu navvaru kalutundani chudu 1000000 times happy😊😊.. Ur the one... Clear smile with satisfied heart..❤❤❤
10 years tharvatha nenu malli ee peru vinnani chala baguntundhi ee lakshmi charu tq so much andi
నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు పెట్టేవారు చాలా అద్భుతంగా ఉంటుంది చారు 👌👌👌
Same here
థాంక్యూ సర్
మా చిన్నతనం లో మా అమ్మ,అమ్మమ్మ, చేసేవారు ఈ ( లచ్చించారు అనేవారు) లక్ష్మీ చారు
ఇప్పుడు మీ వీడియో చూడగానే గుర్తుకు వస్తున్నాయి చిన్నప్పటి వంటకాలు
నేను కూడా ప్రయత్నం చేస్తాను
మేం కూడా లచ్చిం చారు .. అంటాము
మేం కూడా లచ్చిం చారు .. అంటాము
Very healthy chaaru with all veggies, I will definitely try, thank you again for a great recipe!!
మా చిన్నప్పుడు వేసవి కాలంలో ఎక్కువుగా చేసుకొనేవారం, ధన్యవాదములు 👍
ఆంధ్రప్రదేశ్ లో భాగా ప్రత్యేకం ప్రతి ఇంట్లో ఉంటుంది నాకు చాలా ఇష్టం తాతయ్య ఈ వంటలన్నీ చాలా బాగుంటాయి❤❤❤
చాలా థాంక్స్ సార్ లక్ష్మి చారు చేసినందుకు 🙏🏻🙏🏻
మా కోనసీమలో అయితే బెండకాయ ముక్కలు ఎండిరొయ్యలు వేసి పెడతారు సూపర్ టేస్ట్
Avunu
రొయ్య తలకాయ లు వేసిపెడితేనే దాని టేస్ట్ బాగుంటుంది అండి
Uppu chepa thalakaayi lu kooda
Yes
అవును...మా అమ్మమ్మ చేసేవారు
చాలా థాంక్స్ బాబాయ్ నాకు ఈ చారు నీ లచ్చిం చారు అనే పిలవడం తెలుసు లక్ష్మీ చారు అనే చాలా వివరంగా తయారుచేయు విధానం చెప్పినందుకు ధన్యవాదములు బాబాయ్
చాలా బాగుంది.తినాలి అనిపించింది.good video
ఈ రోజు మాది లక్ష్మి చారు నే అంకుల్ గారు
మా కోనసీమ వాళ్ళకి ఇది బాగా తెలుసు
Maa ammagaru cheptuntaru ee charu kosam.chala chala tasty ani cheppevaru..thank you babai garu.i showed your video to my mother.she felt happy. Thank you
Ede Frist time chustunna chala bagundi 👌😍👍
First time elanti video chusa , super 😍
Babai ee Peru first time vinnanu. Ilanti sampradaya vantakam parichYam chesinanduku dhanyavadalu. Ante kakunda Dani venaka unna story kuda chepparu. Thank you. 🙏
Chala bagundi namaste 🙏 Nanna garu
లచ్చిమ్ చారు ఉప్పు చేప సూపర్ గోదావరి జిల్లాలో ఫేమస్
Neenu tinnanu naku bagha estam 😋
మా ఇంటిలో ఎప్పుడు మట్టి కుండలో ఉంటుంది అండి వారానికి ఒకసారి పెడతారు లచ్చిమ్ చారు ఎవరైనా పట్టికెళ్తారు చారు పెట్టుకోవడానికి
Delicious ❤, I love our village style, it’s so healthy and yameeee
నేను విన్నాను ఈ చారు గురించి. మా అమ్మ వాళ్ళ న్నానమ్మ గారు ఈ లక్ష్మి చారు చేసేవారు అంట . మా అమ్మ చెప్పింది.చాలా థాంక్స్ ఎలా చేసుకోవాలో చేపినందుకు🙏
చాలాచాలా థాంక్సండీ. మన సంప్రదాయక, ఆరోగ్యకరమైన లక్ష్మీచారును మన వారికి తెలియచేశారు🙏
Yesterday ma amma garu chesaru andi lakshmi charu chala chala tasty ga untundhi ma intlo prathi 2 or 3 varalakosari thintam
Small prawns + small crabs vesukovachu chala tasty ga untundhi
అయ్యా గారు మీరే పెద్ద అద్భుతం,మీ వంటకాలు మీ శైలి చాలా చాలా బాగుంటాయి
Babayi meru chala great. Andarikosam entho kastapadi manchi vantalu checi peduthunnaru me manchi manasuku chala thanks.
Uncle meru super me vantalu chaalaa baguntai
నా చిన్నపుడు మా మమ్మ చేసేది చాలా భాగుంటుంది
సూపర్ సార్ అల్లం పసుపు కారం ఉప్పు ఏవీ వేయలేరు అయినా అంత సూపర్ గా ఉంది రెసిపీ
గంజి లో టెస్ట్ గా వుంటుంది example మజ్జిగ చారు లా వుటుంది బ్రో హెల్త్ బాగుంటంది బ్రో
Pasupu,karamu,uppu vesaru
@@couragecub1473
కారం వేయలేదు, పసుపు ఉప్పు వేశారు..
woww. ma childhood days lo undedi ma entlo KALIKUNDA . traditional . tq malli chupincharu. from Telangana
మా అమ్మమ్మ చేసేది గురువారం గురువారం. చాలా రుచిగా ఉండేది. Thank you so much for the recipe🙏
Thanks for reminding us the traditional recipes andi ❣️
Babai garu nijamga ma ammama ni gurthu chesaru aa ruchulu aa premalu ultimate
wow super, ma ammamma vurilo chesevaru andi, ipudu dorakadam ledu, I like this recipe....
నాకు తెలుసు బాగుంటుంది
బాబాయ్ ఇంట్లో తయారు చేసి తిన్నాం. చాలా సుపర్గా ఉంది.
Hii uncle chala different style lo chupincharu superrrr
Excellent item chupinchav babai......... Sooo thanx😘😘😘😘😘😘
What a healthy and classic recipe 😍 Thank u babai garu 🙏
..k కొత్త రకం వంటకాలు మా అమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళు కాశీ చారు లక్ష్మి లక్ష్మీ
Ilanti recipeni yeppudu chudaledhu babayi.kotha vantakani parichayam chesinaduku chala tqs babayi. Meru chese vantalu👌👌👌❤❤
Wow super yammi vary vary nice Babayi garu 🙏🙏👌👌👌
థాంక్యూ సార్ ఇది మా చిన్నప్పుడు కూడా నేను తిన్నాను మా అమ్మగారు పెట్టేవారు నాకు చాలా ఇష్టం
చింతపండు, పప్పు, నూనె,తాలింపు ఏమి లేకుండానే అద్భుతమైన ఆరోగ్యానికీ ఉపయోగపడే లక్ష్మి చారు చూపించారు🙏🙏🙏
Babai garu mee padalaku Dhanyavadalu..🙏...meeru thintunte nakunoru ooripothundi...mee navvu vediga undiandi ani navvaru kalmsham leni navvu ki oka koti likes veskovali meku.nenu kuda try chestha aa kali kunda annaru adi tarvata aa matti tho chesiina vi....maku daggarlo unnaru kummarlu 3 km dhooram anthe
First time chusa chala baga chesaru babai garu 👌👌😋😋
Mana Andhra vallu a intha chakaga sampradaya paranga vantalu chas tharu Ruchi lo eka no question at all such a delicious traditional recipe
మీము కూడా చేసుకుంటాం ఇ చారు చాలా బాగుంటుంది నీను మా అమ్మమ దగ్గర నేర్చు కున్న మా ఊరిలో తరమని చారు అంటారు మీరు చాలా బాగా చెప్పారు సార్
మా తెలంగాణా లో అయితే పులిగడుగు అంటారు...చాలా బాగుంటుంది... మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడిని
మా వెస్ట్ గోదావరిలో దీన్ని గంజి పులుసు అంటారు చాలా బాగుంటుంది వెరీ టేస్టీ 👌👌👌👌 నేను తిన్నా
నీరెండ బలే అందంగా వుంది... లచ్చినచరు మా గోదావరిజిల్లాల్లో ఫేమస్ అండి.. లచ్చినచరుతో అన్నం తింటూ ఉంటె స్వర్గానికి రెండు మెట్లు దూరంలో ఉన్నట్టే
🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻
Hi
Madem. Antthha. Thanamm
Intlo emi lekapothe memu idhe chesukuntam naaku chaala istam 😍
Supar babai rasham lachamcharu 😊👌👌👌👌
Maa chinnappudu peddamma valla intlo undedi ee pot, Sundays ee charu prepare chesi chicken fry chesevaru chala baguntundi
Dry fish kuda super combination diniki 😊😊
Tej love the way you have shot the video. Especially the background music of the village gives it rich feel❤
Super. Nanna garu. 👏👏👏chala dhanyavaadamulu. 💐💐
గురువుగారు మాకు ఎంతో ఇష్టమైన చారు అది.. ఇప్పటికీ మా దగ్గర ఉంటుంది 🙏🙏🙏
Tasted Lakshmi Charu 60 years back alongwith grand parents, happy to see your preparation , thanks
Lakshmi chaaru ani nenu na chinnapudu vennanu sir 15 years appudu epudu Naku 33 years ... Kani yavaru chayaladhu nenu chudaladhi... Me valla adi Naku kuderendi sir ... Tanq and hatsoff..
Nenu kudaa okkasaari try chesta babai me vantalu super
బాబాయ్ గారు మా నెల్లూరు లోకలి
చారు అంటారు సూపర్ 🙏🙏
Wow very nice sir ippatiki maa intilo chestharu at least two weeks okasari aina
Babay super recipe, adhurs.
Uncle mimalni chusthey ma nanna ni chusinattu untundi miss U nanna
I can't forget that aroma of this recipe ❤
Memalni ela kalavali anna
So testy chala baguntudi
I know this my ammamma used to do when we r small it will be very tasty and healthy 😋😋😋
Super babai garu meeru
Wonderful great healthy food ❤
నేను చాలాసార్లు విన్నాను గానీ ఎప్పుడూ రుచి చూడలేదండి జీవితంలో ఒక్కసారి అయినా అలాంటి వంటను రుచి చూడాలని అనిపిస్తుంది
Staring sounds so beautiful . picture also beautiful.no words. " Pl record video on full Moon light time "
Sure subbu garu... night time plan chesthamu
Full moon food preparation and eating so beautiful sir. Pl plan
@@subbu2024 em cook cheyamantaru?
Super uncle, idhi ma side prawnstho chesatharu
Supar babai chala rojulu ki malli gurthu chesaaru
Babai super
Really Chala baguntundi andi ma intilo ippataki kuda memu vandi tintamu👌👌super recipe
ఏమి సిటింగ్.సర్.అంబానీ కూడా మీ అంత అందంగా,హాయిగా తినరేమో 😂
తరవాణిచారు💪💪👌👌👌👌
Ma nanamma chesedi I love it
Chepala pulusu tho vuntadi saami rangaa 😋😋😋😋😋, ma Amma chesthadhi keka asla
Laxmi charu chala baguntadi memu tintam❤👌👌
Old is Gold Super Tq sir👌👍🙏
Chaala manchi health as benifits cheppaaru. Thanks anna
దానిలోకి ఎండి రొయ్యల తలకాయ పొడి వెస్కొని తింటే చాలా చాలా బావుంటుంది 😋
Anna paathakalamlo thetakali chestha ranta kadha ala cheyaali
Lakshmi Charu.Peru Chala Kothaga vundi modatisaari chusthunnanu.🙏🏻🙏🏻🙏🏻
Ma taraniki teliyani visayalu kuda chepperu babai garu...tqsm...