గురువుగారూ మళ్ళీ తరవాణీని గుర్తు చేసారు...సుమారు అరవై సంవత్సరాల కాలం నాటి దృశ్యాన్ని ఆవిష్కరించారు ... మా అమ్మగారినీ మా పెద్దలను జ్ఞప్తికి తెచ్చారు...కృతజ్ఞతలు 🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు. తరవాణి అమోఘమైన రుచి సార్. తయారుచేసే విధానం చక్కగా వివరించారు. మన పూర్వీకులు ఎన్నో ఆరోగ్య లక్షణాలు కలిగి ఉన్న ఇటువంటి విశేషమైన ఆహారపు అలవాట్ల వలన అంత ఆరోగ్యం గా వుండేవారు. ఇప్పుడు అందరూ కావాలి అనుకుంటున్న "immunity power " ఈ తరవాణి తో పుష్కలంగా లభిస్తుంది.
మా అమ్మ garu చేసేవారు ఇది మా chinnapudu.. same process andi.. I still remember the taste of it.. మాది రాజమండ్రి .. నిజం గా చాలా సంతోషం గా ఉంది meru ఇది share చేసినందుకు 🙏🙏🙏
Beautiful expression to divine mother sir hope all will remove unnessasary doubts Towards our culture. Learn Good things, good thoughts about food, all of us prepare food with mostly worry , negative thoughts, but your Instruction shown new way to prepare and be harmony, seeing itself I feel so peaceful Thank you sir
Namaste guruvu garu Me videos 📹 Anni chala baguntai andi Ma chinnappudu ma ammagari intlo chesevaru Chala bagundei. Ennallaku me videos 📹 dwara chala mandiki telustnnai
చిన్నప్పుడు ప్రతి రోజూ ఉదయం చద్దన్నం ఇదే.కొంచెం ఆవకాయ,కొంచెం నూనె కలుపుకుని తింటే ఇదే దేవతలు తినే అమృతమేమో అనిపించేది.వేరే మజ్జిగ కూడా అవసరం లేదు.అదే తరవాని వేసుకునే తినేవాళ్ళం
This recipe is very special in certain parts of Godavari Districts.Now the new generation people are almost not known about this.I salute to your respect towards food.
మీ ఇంట్లో పిల్లులు అరుస్తున్నాయి, స్వచ్చమైన బ్రాహ్మణ ఇంట్లో తప్పక పిల్లులు ఉంటాయి..ఎందుకంటే మనం పాలు , పెరుగు తప్పక వాడతాం వాటి కోసం పిల్లులు ఖచ్చితంగా మన ఇళ్ళలలో ఉంటాయి
శంకరాభరణం లో దాసు మాష్టరు చెప్పినట్లు జీవితంలో స్పీడ్ వచ్చేసి, కుక్కర్ వంటలలో గంజి వార్చడం యువతరానికి అలవాటు లేనిపనయి పోయింది. తరవాణి యింక జొమాటో ,స్విగ్గీ ద్వారా ఆన్ లైను ఆర్డరిచ్చి తెప్పించుకోవాలి.
మీరు చూపిస్తున్న ఈ తరవాణి సైన్స్ చే నిరూపించి నసత్యం! గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే అమృతం! రీసెంట్ సైన్స్ పరిశోధన నిరూపించింది!🙏🙏🙏👍ruclips.net/video/vKxomLM7SVc/видео.html
@@PalaniSwamyVantalu పెద్దలు మాటే చద్ది మూట అనేది సామెత మాత్రమే కాదు అనుభవం పూర్వక సత్యం! ఫెర్మంటడ్ ఫూడ్స్. (పులిసిన ఆహారం) గొప్పదనం శాఖాహారం విశిష్టత మన సాంప్రదాయ ఆహారం రుచి తో పాటు ఎం తో గొప్ప వన్న నిజాలు నూతన సైన్స్ పరిశోధన లు ఋజువు చేస్తున్నాయి. చిరు థాన్యాల వంటలు కూడా చేయండి! మీరు చేస్తున్న ఈ బృహత్ కార్యానికి మనఃపూర్వక థన్యవాదాలు!🙏🙏🙏👍👍❤️🎉
Ippudu ardhamyndi old days lo Brahmins yela padite ala andirine intlo ki yenduku raniche vallu kado. Deenine untouchability ani pracharam chesi Brahmins ni villains ni chesaru
అది తరవాణీ...యా...అమృతమా ....అమ్మా హిందు తల్లులారా..చూడండి ఎంతటి దైవీ భావాన్ని..భక్తి తత్పరత.ఆపాదించారో. ఆతరవాణీ అమృతానికి....జై భీమ్
స్వామీ మీ వీడియోలో చూపిస్తున్న పదార్థాలు, చూపిస్తున్న విధానం, మీ స్వచ్ఛమైన తెలుగు పలుకుబడి చాలా బాగున్నాయి నమస్కారం
గురువుగారూ మళ్ళీ తరవాణీని గుర్తు చేసారు...సుమారు అరవై సంవత్సరాల కాలం నాటి దృశ్యాన్ని ఆవిష్కరించారు ... మా అమ్మగారినీ మా పెద్దలను జ్ఞప్తికి తెచ్చారు...కృతజ్ఞతలు
🙏🙏🙏
మేము తినేవాళ్ళం. చాలా బాగుంటుంది. ఇప్పటికి మేము చాలా ఆరోగ్యాంగా వున్నాము.
🙏🏻 గురువు గారు ఇలాంటి వంటలు వుంటాయి అని ఇప్పుడే చూస్తున్న 😊 tq
గురువు గారికి నమస్కారములు. తరవాణి అమోఘమైన రుచి సార్.
తయారుచేసే విధానం చక్కగా వివరించారు. మన పూర్వీకులు ఎన్నో ఆరోగ్య లక్షణాలు కలిగి ఉన్న ఇటువంటి విశేషమైన ఆహారపు అలవాట్ల వలన అంత ఆరోగ్యం గా వుండేవారు. ఇప్పుడు అందరూ కావాలి అనుకుంటున్న "immunity power " ఈ తరవాణి తో పుష్కలంగా లభిస్తుంది.
మా అమ్మ garu చేసేవారు ఇది మా chinnapudu.. same process andi.. I still remember the taste of it.. మాది రాజమండ్రి .. నిజం గా చాలా సంతోషం గా ఉంది meru ఇది share చేసినందుకు 🙏🙏🙏
Idhi memu maa ammamma gari into low
Naa chinnappudu andaram (pillalam) kallasi ee taravani tinevallam. ।(samalkot low) maa ammma garu chaalaaadigaa pettevaru. Andaruniu muttukunichevaru kaadu. Allage andariki choopimche varukaadu. Idhi chaalaa ruchi gaa amrutham laa vuntumdi. Idhi kondari toduki kaavaalani pattukuni velle varu.
Nenu cheppedi 40 yearsaata.
Malli meeru gurthu chedinamduku
Chsalaa dhanyavaadamulu. May God bless you
నా జీవితం లో ఇంత మంచి మనిషిని నేను చూడలేదు
Beautiful expression to divine mother sir hope all will remove unnessasary doubts
Towards our culture. Learn
Good things, good thoughts about food, all of us prepare food with mostly worry , negative thoughts, but your
Instruction shown new way to prepare and be harmony, seeing itself I feel so peaceful
Thank you sir
Namaste guruvu garu
Me videos 📹 Anni chala baguntai andi
Ma chinnappudu ma ammagari intlo chesevaru
Chala bagundei. Ennallaku me videos 📹 dwara chala mandiki telustnnai
ma nanagaru taravannam gurinchi cheptu undevaru. ipudu mi video chustunte nanagarini chusinanta santosham ga undi.
చిన్నప్పుడు ప్రతి రోజూ ఉదయం చద్దన్నం ఇదే.కొంచెం ఆవకాయ,కొంచెం నూనె కలుపుకుని తింటే ఇదే దేవతలు తినే అమృతమేమో అనిపించేది.వేరే మజ్జిగ కూడా అవసరం లేదు.అదే తరవాని వేసుకునే తినేవాళ్ళం
Doctor
మీరు అదృష్టవంతులు.
మా సైడ్ పూర్వం నుంచి లచ్చిం చారు కుండ అంటారు.. ఇలా కుండ పెట్టి దాన్ని చిక్కగా చారు పెడతారు.. మా అందరికీ చాలా ఇష్టమ్
కంద పద్యము : తరతరములుగా వాడే తర వాణీ అన్న మహిమ తచ్చరితము నంతన్ సరళoబగు పదములతో స్థిరముగ మన పలణి స్వామి చెప్పెను వినుడీ
adhbhutham..
@@mesrigv చాలా సంతోషం
Bhavundi
Very apt
@@nootyramamohan2911 సంతోషం! ధన్యవాదములు, రామ మోహన్ గారు
This recipe is very special in certain parts of Godavari Districts.Now the new generation people are almost not known about this.I salute to your respect towards food.
Chaalaa bagundi Sir. Kaani. Tharavaani kunda eppudu thiyyali yeppudu pettali Sir.
మీ ఇంట్లో పిల్లులు అరుస్తున్నాయి, స్వచ్చమైన బ్రాహ్మణ ఇంట్లో తప్పక పిల్లులు ఉంటాయి..ఎందుకంటే మనం పాలు , పెరుగు తప్పక వాడతాం వాటి కోసం పిల్లులు ఖచ్చితంగా మన ఇళ్ళలలో ఉంటాయి
మా చిన్నపుడు మా నాన్న గారు తయారు చేసేవారు మాకు చాలా ఇష్టం
50 ఏళ్ల క్రితం నేను ఈ తరవాణి అన్నం తిని బడికి వేళ్లేవాడిని.
How to clean the pot? Malli pot nunchi Ela marchali, swamy?
Guru garu, please send remaining 1 to 7 videos, k. Srinivasu from chennai
Where is the next video swami please do it najju antay enti andi
Chala upayogakaramaina, mariyu amruthamlanti viluvayina aaharam chepparu.dhanya vaadamulu
శ్రీ పళని గారు మీ వంటలన్ని అద్భుతం. మాకు పచ్చి లేత చింతకాయలతో పచ్చడి ఎలా చేయాలో చెప్పగలరు
అద్బుతం గురువు గారు.
నమస్కారం గురువుగారు.చాలబాగచెపారు.మాది.విజయవాడ
Vivaranga chupinchinanduku dhanyavadalu Gurugaru🙏🙏🙏 🕉
Swami meru ye voorilo untaru
Guruvugaru meeru meere
Tq guruvugaru
Uncle modakam appam cooking pl send to urgently required please
Wow.....Baley undi Andi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శంకరాభరణం లో దాసు మాష్టరు చెప్పినట్లు జీవితంలో స్పీడ్ వచ్చేసి, కుక్కర్ వంటలలో గంజి వార్చడం యువతరానికి అలవాటు లేనిపనయి పోయింది. తరవాణి యింక జొమాటో ,స్విగ్గీ ద్వారా ఆన్ లైను ఆర్డరిచ్చి తెప్పించుకోవాలి.
ఇప్పుడు చద్దన్నం ....ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు...
😂😂
Guruvugaru theliyani vishayanni chakkaga theliparu chala santhosham...
patha padhathilo Mysore bonda tayari vidhanam cheppandi. swami.
Ee video ki next continuation video ekkada.. Annam theesukuni thine video.. unte link pettandi friends??.
😍😊😊 nice love u tatha
ఇందులో బీ విటమిన్ ఉంటుంది..
ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది...
PRO BIOTICS వుంటాయి.
Challaundalu yela cheyyalo cheppandi guruvugaru
Chaldi annam elacheyalo chepadi sir
Guruvu gariki padabivandanalu 🙏🙏🙏🙏💐💐
Edhi Telangana lo prathi intlo undedi okkappudu , dheenni kuraadu kunda ani antaaru , mahalaxmi devi ki pratika ga puja chesthaaru deenni
Annam thisesaka theta seperate cheskovala guruvu garu...??
Namaskar guru garu aksaya pathra chaisa tapudu voice challa slow ga vundi guru garu video challa bagundi pls voice panchadi .
Sir e annam prathi roju veyaala.. Alaage vesina annarni prathi roju thineyala
కొంచెం గట్టిగా చెప్పండి ప్లీజ్ స్వామీ చాలా బాగా చెబుతున్నారు ధన్యవాదాలండీ
Namaskaram guruvu garu
Degree varaku tinna ande 20yrs tinna ennalla tarvata malli tinaalanipistonde.🙏🙏🙏🙏
Khadarvali garu edhe thinamani speaches esthunnaru
Dhanyavadalu guruvugaru
Guruvu garu asalu padathi ala chayali ani naripinchi nanduku chala santhosam 🙏🙏🙏🙏
మా మేనత ఇలాగ చేసేవారు.... ఇందులోకి కొయ్య చేగోడీలు, యెందు ఆవకాయ ముక్క నంచుకొని తినేవాళ్ళం....
Chinna anumanam andi. Deenki antu vundadha?
Namaskarm swami me vdio s memu chsthunamu but me voice clarity leka povadum valana maku arthum kavadum ledhu pls kastha vedio n voice clarity ivandi
Sound ledhu swamy,voice volume penchandi swamy pls
Mee intiki vachesi meerkat chesina vantalu Anni tineyalani pistondi guruvu garu
Aithe velli Allu Arjun m g
Vaaraalu appudu thinichaa andi
Yentha gowravanga chuputhaaru 🙏🙏
Thanks 🙏
Me voice proper ga vinipinchadam laedu guruvu garu🙏
సూపర్ స్వామీ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I rather call it Probiotics 😎✨
ఇలా చెప్పేవారు కావాలండీ ఈ రోజుల్లో
😋😋😋😋😋😋😋😋😋🙏🙏🙏
Mouthwatering super 👌
Swamy me intlo cinema songs vinipistunnayi venakala
Lakshmi Charu my childhood dish for Rice.
Najju ante enti?? Guru garu??? Please let us know.. it's a treasure for all this generation andi... 🙏🙏🙏
Najju antay jalubu chestundi baaga chalava chetundi
స్వామి ఈ తరవాణి అన్నం లోకి మామిడికాయ ముక్కలు ఎండబెట్టి తొక్కుడు పచ్చడి వెల్లుల్లిపాయలు తో చేసుకుని తింటే బాగుంటుంది
🙏🌺🌺🌺🌺🙏
Mee ellekkadandi...mem ma frnd entlo tinedanni tenth class lo...mallii ekkada dorakadam ledu...mee ellu ekkado cheppandi guruvu garu..
🙏
Guruvugaru,intha varaku clear gaa artham ayyindi, next yela cheyalo inka cheppagalaru.eeroju vesina annamu repu thintamu, ganji alage kundlone vunchi malli migilina danuki fresh ganji, vamu,majjiga kalipi annamu veyala?
yes.. anthe andi… aa kunda aepudoo kaali avvadu..! alaa vesthoo teesthoo undatame..! oka nelaki konchem chiru chedhu ga anipisthundi appudu motham maarchi mallee modati nunchi cheskovadame
@@prudhvikumar1145
Maggiga kuda vestara
@@navarasalu_ yes vesthaaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐👍
🙏🙏🙏🙏🙏👌👍
మీరు చూపిస్తున్న ఈ తరవాణి సైన్స్ చే నిరూపించి నసత్యం! గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించే అమృతం! రీసెంట్ సైన్స్ పరిశోధన నిరూపించింది!🙏🙏🙏👍ruclips.net/video/vKxomLM7SVc/видео.html
😊😊😊🙏🙏🙏
@@PalaniSwamyVantalu పెద్దలు మాటే చద్ది మూట అనేది సామెత మాత్రమే కాదు అనుభవం పూర్వక సత్యం! ఫెర్మంటడ్ ఫూడ్స్. (పులిసిన ఆహారం) గొప్పదనం శాఖాహారం విశిష్టత మన సాంప్రదాయ ఆహారం రుచి తో పాటు ఎం తో గొప్ప వన్న నిజాలు నూతన సైన్స్ పరిశోధన లు ఋజువు చేస్తున్నాయి. చిరు థాన్యాల వంటలు కూడా చేయండి! మీరు చేస్తున్న ఈ బృహత్ కార్యానికి మనఃపూర్వక థన్యవాదాలు!🙏🙏🙏👍👍❤️🎉
🎉🎉🎉🎉❤❤❤❤
👍👌🏿👌🏿🌸
Ippudu ardhamyndi old days lo Brahmins yela padite ala andirine intlo ki yenduku raniche vallu kado. Deenine untouchability ani pracharam chesi Brahmins ni villains ni chesaru
Abba em televi em telivi. Milanti vallu okkaru unte chaalu chedu Saampradayaalanu elaanti vedava telivito manchi ane guddato kappenduku.
Super
మీ ఫేస్బుక్ లింక్ పెట్టండి.
Maa valla awutunda sir
🙏🙏👌
Yendhu kante naku kali pettatam radhu andhuke adiganu .🙏🙏🙏🙏🙏
😋😋😋😋😋😋😋👍👍👍
ఎప్పుడు వినలేదు
Ma nayanammagaru chesevaru memu chala istumga tinevallam.
Superr
🙏🙏🙏
grahanum vasthe em ceyali🙏
Allu Arjun m g vali
E.varam.rojulu.thinakudada.swami
Amavasya manchidi kadantaru kada andi
గురువుగారు డబ్బాకులు అంటే నిమ్మ చెట్టు ఆకులేనా చెప్పగలరు.
DabbakayaLu nimma jatiki chendinave
Dabbakulu lekapote nimma narinja Ila yevariana veyyachhu
🚩🙏
🥰
9 వ రోజు నుండి ఎలా తినాలి సరిగ్గా అర్థం కాలేదు. కొద్దిగా చెప్పగలరు.
మళ్లీ అన్నం వెయ్యడం గంజి వెయ్యడం చెయ్యాలా ? అర్థం కాలేదు అండి
Miru cheppe manchi vishayalaku danyavadalu please kasta gattiga cheppadi vinipinchadam ledu
Chala rojulu inadi taravani tine
Maa chinnappudu memu tinnamu...