మొరం అన్న పదం తెలంగాణ లో కూడా ఉపయోగిస్తారు. కాక పోతే వేరే context లో. అటు పిండి లా మెత్త కాదు, గుండు లా గట్టి కాదు, బండ లా పెద్దా కానీ గోధుమ రంగు మట్టి( gravel) ను మోరం అంటాము. మీ మిరప కారం సరిగ్గా ఇలాగే ఉంది కనుక మొ రం పదం ఉభయ ప్రాంతాలకు చెందినది అని తెలిసింది.
కూర బాగుంది బాబాయి గారు..నెక్స్ట్ టైం నేను ఇలాగే వండుతాను🙏
అబ్బో కుంపట్లో కాల్చిన కణుపు చిక్కుడుకాయల కమ్మదనం తిన్న వాళ్ళకే తెలుస్తుంది 🎉❤
అంతే కదా మరి
మంచి తెలుగు ధన్యవాదాలు
Chakkati patralo manchiga chikkudukaya adbhtam
కుంపట్లో కాల్చినవి పచ్చిమిరపకాయలు కదా 😮
ఇంది మీద' అనే ప్రయోగం నేను మా ఇంట్లో తరువాత ఇప్పుడే వింటున్నానండీ. సంతోషం
👌👌👌👌
5 లక్షల subsribers శుభాకాంక్షలు అండి.
Bagundhi guruvu garu 😊😊😊😊😊😊😊😊😊😊
అబ్బా గురువుగారు మీ వంటలు అమోఘం
చాల బాగా చెప్పారు గురువు గారు
గుమ్మడికాయ పులుసు చేయండి గురువుగారు
Simple and super curry and the green chilies. Very practical.
Namaste Gurugaru 🎉🎉🙏
Babai gaaru🙏🙏🙏👍
Super babai garu
గురువు గారు ఈ వీడియో లో చిక్కుడు కాయ కూర చేసి చూపించారు మా ఇంట్లో కూడా ప్రయత్నం చేయు దు ము ధన్యవాదము లు శరణం అయ్యప్ప
Super babai
Happy new year 🎊 guruvugaru 😊
11:05 బాబాయ్ గారు మంచి వంటకం చిక్కుడుకాయ వేపుడుచాలా బాగా వండారు బాబాయ్ గారు
Palani swami garu chikkudukaya fry chala chalabagundi kumpatilo kalchina pachhimirchi inka bagundi
అద్భుతః ❤
Super anna
🙏guruvu garu🙇
Gurujii gari ki Namaskaramulu... 🙏
Sreesivayaguravanamaha!Hara Hara.
చిక్కుడుకాయలు కూర చాలా బాగా చేశారు గురువుగారు ఈసారి మేము ట్రై చేస్తాం గురువుగారు ఈసారి మేము ట్రై చేస్తాం గురువుగారు
Curry సూపర్.
నమస్తే గురువు గారు
అభినందనలు గురువు గారు. 500k. Okkassri live video cheyagalaru
అద్భుతం 👌🏻👌🏻
Mee swachamina bhashaki abhivandanalu
Swamy namaste. Palani swamy kutumba sabhyulandariki aangla nutana samvatsara subhaakaankshalu. Thiyyani prasadam cheppandi Swamy.
శ్రీ గురుభ్యోన్నమః 🙏💐
Chala bavundandi
Very nice
Wish you happy English. New year 2025 sir
❤ Jai Sri Ram 🕉️🚩
Babai gaaru nenu adigina vankaya pulusu pachhadi ( vankaya bajji) cheppandi
అద్భుతః 👌
Super
మొరం అన్న పదం తెలంగాణ లో కూడా ఉపయోగిస్తారు.
కాక పోతే వేరే context లో.
అటు పిండి లా మెత్త కాదు, గుండు లా గట్టి కాదు, బండ లా పెద్దా కానీ గోధుమ రంగు మట్టి( gravel) ను మోరం అంటాము.
మీ మిరప కారం సరిగ్గా ఇలాగే ఉంది కనుక మొ రం పదం ఉభయ ప్రాంతాలకు చెందినది అని తెలిసింది.
😋Yummy
🙏🙏🙏
Babai garu, ee pathra ekkada dorukuthundi?
simple and genuine cooking❤
Babai garu chaama dumpala pulusu cheyandi
Swamy namaste,
Chinni krishnuniki aaragimpu 21 Prasadalu chestharataa. Konni ayinaa cheppandi cheyyakunnaa
Intha prachuryam elaa saadhyam swamy Intha aadarana achira kaalam lo. Naaku kuncham veesa laanti poorva kaalam kolathalu kgs lo cheppandi abhyardhana.
Editing, thumbnails pettedhi meerena guru gaaru.....nice curry nenu alaage chesthanu
హాయ్ అండీ
I'll try
Dappalam cheyagalaru
Vankaya pulusu patchadi kuda oksari chupinchamani korukuntunnanu andi nannagaru
❤❤
Abba kumpati meeda vanta chustuntene kadupunindipotondi👌
కంద పద్యము : చిక్కుడు కాయల వేపుడు చక్కగ చేశారు పళని స్వామీ! తమరున్! తక్కిన మాటలు దేనికి? నిక్కముగా నిలుచు మాట నీటన్ వ్రాయన్
Meeru vere intlo untunnara guruvu garu kothaga undi
స్వామి ఇప్పుడు కుక్కర్ లో ఎలా చేయాలో కూడా చెప్పండి. మా దగ్గర ఇలాంటి పాత్రలు లేవు. ఓన్లీ కుక్కర్స్
కుక్కర్ లో అయితే చిక్కుడు కాయలు ఒక్క విజిల్ తెప్పించి తరవాత బయటికి తీసి మూకుట్లో వేయించి ఉప్పు, కారం వేసి దించుకోండి
Murugan
Padidham cheyandi meru
Hi andi
మీరు జీలకర్ర ఎండు మిరపకాయలు డ్రై గా వేయించలేదు కదా. మరి కూర దించిన వేస్తే పచ్చిగా వుండదా జీలకర్ర. అడిగానని అనుకోవద్దు సార్!
మీరు ఏమి చేసిన అమోఘం....
Mimmalani emani keerthinchalo Padalu kuda saripovemo. Nijam ga ee Kalam variki amruthathulyamandi..... pitchi pitchi vantalu chesukutu.. untaro Kani mee laa vivarinche Vare leru kada......
simple, genuine cooking❤
🙏🙏🙏🙏🙏
🙏🙏
🎉
simple, genuine cooking❤
🙏🙏