#ఘుమఘుమలాడే

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 395

  • @gupthaboda778
    @gupthaboda778 10 месяцев назад +34

    మీ మాటలు పూర్వపు రోజులు గుర్తు కాస్తున్నాయి గురువు గారు.

  • @indirareddy-yu6kw
    @indirareddy-yu6kw 3 месяца назад +30

    మీరు చక్కగా ఎంత మధురంగా తెలుగు మాట్లాడుతూ పాత పద్ధతిలో వంటలు తయారుచేస్తుంటే ma అమ్మమ్మ +నానమ్మ గుర్తుకువస్తున్నారు 🙂👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @MohiniGhanagam
    @MohiniGhanagam 2 месяца назад +7

    మునగాకు పొడి చాలా చాలా బావుంది చూ ‌స్తుంటే నోరుఊరిపోతోంది ఈ రోజే తయారు చేస్తాను మీవంటలకు మా జోహార్లు

  • @satyanarayanakalavala4434
    @satyanarayanakalavala4434 11 месяцев назад +5

    అద్బుతమైన వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలండీ బలవర్దకమైన అన్ని పోషక విలువలు ఉన్న ములగాకు కారంపొడి విధానం చూపినందుకు కృతజ్ఞతలు 🙏🏿

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Год назад +12

    శాఖా హారం ఆరోగ్యానికి ఎంత ఆరోగ్యకరమో మీ మాటల్లోనే తెలిసిపోతోంది గురువు గారూ

    • @Padmaja389
      @Padmaja389 5 месяцев назад +1

      శాఖహారం కాదు స్వామి శాకాహారం

  • @puripedapuripeda9947
    @puripedapuripeda9947 Год назад +102

    మీరు చేసేది తీర్థయాత్ర అయినా
    మీరు చెప్పేది వంటకం అయినా
    మీ మాటలే మాకు అమృతమయం
    మీరు చెప్పేదే మాకు ఆనందమయం.

  • @Manassineevali
    @Manassineevali Год назад +9

    మునగాకు పొడిరో మురుగా మురుగా!
    ముక్కలదిరోరయ్య మురుగా మురుగా!
    ముద్దముద్దకి నెయ్యి మురుగా మురుగా!
    జిహ్వచాపల్యముదీరె మురుగా మురుగా!

  • @tatikondasarala3626
    @tatikondasarala3626 6 месяцев назад +4

    గురువుగారు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మునగాకు పొడి అన్నంలో కలుపుకొని తిన్నంత తృప్తిగా ఉంది🎉🎉😊

  • @bhanumathiv2529
    @bhanumathiv2529 Год назад +34

    ఎంత చక్కటి తెలుగులో వివరిస్తున్న మీకు నమస్కారాలు. " ఘుమాయింపు మాకు ఇక్కడ తెలుస్తోంది.

  • @gladeuag426
    @gladeuag426 8 месяцев назад +19

    గురువు గారు కి నమస్కారములు మునగాకు పొడి బాగుంటుంది అని తెలుసు కానీ మీరు చేసే విధానం చాలా బాగుంది . మీరు మాట్లాడే భాష మరింత కమ్మగా ఉంది.

  • @godapadmaja4848
    @godapadmaja4848 Год назад +10

    నమస్కారం ఇప్పటికిప్పుడు చేసుకుని తినేసి అంత అద్భుతంగా ఉంది మీరు చెప్పటం తప్పకుండా చేసుకుని మీకు కామెంట్ చేసి చెప్తాను ధన్యవాదాలు ఇంత సూపర్ గా తయారీ విధానం తెలియజేసినందుకు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +16

    పాదాభివందనం స్వామి,మీ వంటలు మధురం

  • @ArunkumaarNeerla-gf6lk
    @ArunkumaarNeerla-gf6lk Год назад +9

    మీరు ఎప్పుడెప్పుడు వంటల వీడియోస్ చేస్తారో అని ఎదురుచూస్తున్నాను ఆ వీడియోస్ చూస్తూ మీ మాటలు వింటే సూపర్ 👌. నేను తెలంగాణ వాసిని మీరు చెప్పే మాటలు వినాలని చాలా ఉబలాటంగా ఉంటుంది గురువు గారు 🙏🙏

  • @moulalisk5362
    @moulalisk5362 Год назад +2

    అయ్యా మేము ఛాలా adrustavantulam meeru cheppy vidhanam chala bauntundi memu muslim ina mee vidhanam chala bauntundi 🙏

  • @kslakshmi8319
    @kslakshmi8319 5 месяцев назад +3

    మునగ ఆకు పొడి చాలా బాగా వచ్చింది, కరివేపాకు వేయకుండా బాగుంటుంద ,మీకు చాలా థాంక్స్

  • @venkatachalamgunakala2045
    @venkatachalamgunakala2045 2 месяца назад

    తెలుగు పదాలు చాలా అద్భుతం మీరు చేసిన పద్ధతి ఇది చూపించిన పద్ధతి చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు కనీసంగా 50 రకాల వైద్యంగా పని చేస్తుంది అని నా యొక్క మనవి

  • @raghavakaruturi
    @raghavakaruturi Год назад +17

    మీ మాటలు చాలు..
    మీ వంటలకంటే మధురంగా ఉంటాయి.. 💐🙏🏼😊

  • @bhamidipatigowtami2995
    @bhamidipatigowtami2995 Год назад +47

    మీ మాటలు, మీ సైగలు, మీ వంటలు 🙏🙏🙏🙏👌. అద్భుతం బాబాయ్ గారు. ఇలా చెప్పేవారు ఈరోజుల్లో కరువు ఐపోయారు. మీరు ఇలాగే మంచి వీడియో చెయ్యాలి బాబాయ్ గారు 🙏

  • @devakis9719
    @devakis9719 Год назад +5

    నమస్కారం గురువు గారు మునగాకు పొడి చాలా చాలా బావుంది అమోగం గా వుంది చాలా బాగా చెప్పా రు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @Kishore_K6
    @Kishore_K6 Год назад +15

    మునగాకు చాలా ఆరోగ్యం కూడా. . థాంక్స్ సార్ 👌

  • @anuradhakothapalli3622
    @anuradhakothapalli3622 Год назад +34

    మీరు చెప్పే విధానం మాకు ఎంతో ఇష్టం😊

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 Год назад +54

    నేను ఈ రోజు తయారు చేసాను. అయ్ బాబోయ్ ఎంత బాగుందో చెప్పలేను. 😊😊 చాలా చాలా బాగుంది మా పిల్లాడికి ఎంత నచ్చిందో.❤️❤️❤️❤️ మీకు ఎలా ధన్యవాదాలు చెప్పగలను నాన్న గారు. 🙏🙏🙏🙏❤❤❤

    • @meenakshimuddana7286
      @meenakshimuddana7286 7 месяцев назад +4

      Chala baga chepparu. Nenu tayaru chesthanu. M
      eeku chala dhanyavadalu ann
      ayya garu.

  • @potnuruanand9603
    @potnuruanand9603 Год назад +3

    నమస్కారం గురువు గారూ మీమాటలు అద్భు త మ్ వివరణ ఇంకా అద్భుతం

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 Год назад +5

    కొత్త కొత్త గా చెబుతున్నారు గురువు గారు, అద్భుతం అండీ.

  • @vijayagujja9177
    @vijayagujja9177 5 месяцев назад +3

    గురువుగారు నమస్తే మునగాకు కారం పొడి చాలా బాగుంది

  • @Shanthi-11
    @Shanthi-11 Год назад +2

    Chaala baga chepparu. Munagaku tho kuda intha baga cheaukovacha anipinchindi Guruhugaru. Dhanyavadalu

  • @ChinnaDevarapalli-f7x
    @ChinnaDevarapalli-f7x Год назад +3

    వంట వీడియోస్ కోసం వేటింగ్ గురువుగారు వచ్చేసింది చాలా 🤝🤝🤝

  • @PandrankiGanesh
    @PandrankiGanesh 5 месяцев назад +2

    గురువుగారు మునగాకు కారం పొడి చాలా బాగా చేశారు

  • @SujathaKatthi
    @SujathaKatthi 3 месяца назад

    బాబు గారు మీరు చేసిన మునగాకు పొడి చాలా బాగుందండి మేము చేసింది అయిపోగానే మళ్ళీ చేసుకుంటాను మీకు ధన్యవాదాలు మీరు ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉండాలండి🎉🎉🎉🎉🎉❤❤❤

  • @sujatabml7399
    @sujatabml7399 Год назад +6

    Deeniki avisaginjalu kuda kakipite diabetes vallaki oka aushadhamga panichestundi chala thanks uncle

  • @ABCD_12342
    @ABCD_12342 Год назад +2

    పళని స్వామిగారి పొడి తినడానికి ఎంత బాగుంటుందో వినడానికి ఆయన భాష కూడా వీనుల విందుగా ఉన్నది

  • @barthiobbilisetti449
    @barthiobbilisetti449 Год назад

    గురువుగారు మీరు చేసిన మునగాకు కారం పొడి చేస్తుంటే మేము చూస్తుంటేనే నోరు ఊరుతుంది మీకు ధన్యవాదములు

  • @gootypavan8457
    @gootypavan8457 Год назад +24

    అమోఘమైన వంటలు గురువు గారు చూడగానే నోరు ఊరిపొతుంది❤️❤️

  • @2klakshmi
    @2klakshmi 7 месяцев назад

    మీ వీడియోలు ఇదివరకూ చూసాను. మీరు చెప్పే విధానం, మీ స్వచ్ఛమైన తెలుగు, కుంపటి మీద వంటలు చాలా చాలా బాగుంటాయి. చూపించే వంటలు కూడ బాగుంటాయి అని చెప్పటానికి ఏమీ సందేహం లేదు. ధన్యవాదాలు. 🙏

  • @sugunagaikwad3870
    @sugunagaikwad3870 Год назад +1

    Guruvugaaru meevantakañte meematalatone kadupunidipotundi tq swami chala baagunidi swami

  • @rajaniguggilam466
    @rajaniguggilam466 7 месяцев назад

    అయ్యా మీకు వందనాలు ఈరోజు నేను పొడి చేశాను చాలా అద్భుతంగా వచ్చింది మీకు ధన్యవాదములు 🙏🙏

  • @mudumbyvenkatajaya2083
    @mudumbyvenkatajaya2083 9 месяцев назад

    Meeru suuuuuuuuper Guruvu Garu meeru yappudu happy ga vundali Subramanya swamy dayavalla

  • @ashokchintala3843
    @ashokchintala3843 2 месяца назад

    మీకు ధన్యవాదములు. పంతులు గారు 🙏🙏🙏🙏

  • @cvs56
    @cvs56 Год назад +3

    మీరు మహానుభావులు అండి బాబు...... 🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 Год назад +3

    మధురానుభూతి మధురం మీ మాటలు వంటలు గురూజీ.🙏

  • @kanakadurga1785
    @kanakadurga1785 Год назад +78

    నమస్కారం గురువు గారు మీరు ఎలావున్నా రు మీరు చేసిన మునగపొడి చాలా బాగా వుంది చాలా సంతోషం 🙏🙏👌👌

  • @gudimesanjeev659
    @gudimesanjeev659 Год назад

    చక్కటి తెలుగు పదాలతో వంట వివరణ చాలా బాగుంది ధన్యవాదాలు గురువు గారు

  • @mudumbyvenkatajaya2083
    @mudumbyvenkatajaya2083 9 месяцев назад +2

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామశ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామశ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామశ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయజై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జైజై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై

  • @jvramana8787
    @jvramana8787 Год назад +1

    ఆల్రెడీ నేను చేశాను .చాలా బాగుంది

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 4 месяца назад

    Thanks guruji, for sharing such a healthy tasty recipe 🙏🙏🙏🙏🙏🙏

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 10 месяцев назад +1

    Swamigaru meeru cheptuntene ventane tinalani anipistundi🙏🙏🙏🙏

  • @JyothiJyothi-c8g
    @JyothiJyothi-c8g 9 месяцев назад

    Thank you so much for sharing this recipe

  • @vineshkumar4963
    @vineshkumar4963 6 месяцев назад +1

    చాలా రుచికరంగా ఉంటుంది. ఇది బజార్ లో దొరికేటటువంటి వస్తువు కాదు. పాతకాలపు పద్ధతిలో మనకి ఆరోగ్యకరంగా ఉండేటట్లుగా చేశారు. పళని స్వామి గారికి ధన్యవాదాలు❤❤❤❤❤❤❤

  • @arunakamala9169
    @arunakamala9169 6 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు నేను ప్రయత్నం చేస్తాను సార్

  • @stpjagannath4495
    @stpjagannath4495 Год назад

    అయ్యా మీరు చేసే ప్రతీ వీడియో చూస్తాను చాలా సంప్రదాయబధముగా మరియు మీరు చేసే విధానం పరిసరాల శుభ్రత ఎంతగానో తెలుసుకోవాలని నేర్చుకోవాలని ప్రతక్షముగా మీ వద్ద ఉండి నేర్చుకోవాలని మీ చేతి వంట తినాలని ఆశగా ఉంది. అవకాశం దొరికితే అదృష్టం గా భావిస్తాను.

    • @Svs-w8k
      @Svs-w8k 11 месяцев назад

      Rajamandri vellandayya kasthakuralu tharigipettibhojanam chesirandi yemi mahabhagyamu maa intipakkana adieu unna pillalaku nenuroju pappy pachhadi ichhedanni madikatgukoni vantachesedanni

  • @madhavip6093
    @madhavip6093 Год назад +2

    Hello andi ninna ee podi kottanu. Ide recipe follow ayyanu. Velluli and endu kobbari leka veyaledu. Adiripoindi andi taste thank u. 👌

  • @vignanavedika940
    @vignanavedika940 Год назад +104

    తెలుగుపదాలు అద్భుతం " ఒక చూపువాసి తక్కువ " , " దినుసులు "ఇలాంటి తెలుగు పదాలు ఈ మధ్య కరువైపోయాయి. ధన్యవాదాలు.

  • @kmadhumadhu9330
    @kmadhumadhu9330 10 месяцев назад

    Guruvugaru meeru cheppinatte padarthalanu thayaru chesa nijangane goppa suvasana amrutham vale undhi.

  • @durghabhavanivani4232
    @durghabhavanivani4232 3 месяца назад

    Chala chakkaga cheptunaru guruvugaru...chesi tinakkarledu meru cheptuntene aa ruchi notiloki vachestunaadi👌👌👏

  • @shankaralord4368
    @shankaralord4368 Год назад +5

    నమస్కారం గురువుగారు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటది. చాలా సంతోషంగా ఉంది గురువుగారు

  • @girija341
    @girija341 11 месяцев назад +1

    Super అదిరింది గురూ Wonderful 👍🙏

  • @SrihariGoud-k6d
    @SrihariGoud-k6d Год назад +11

    చాలా బాగా చేశారు బాబాయ్ గారు చాలా సంతోషంగా ఉంది

  • @LakshmiCh-cs7xm
    @LakshmiCh-cs7xm Год назад +1

    Panthulu garu me vante amo gani
    Me padhalu Chala Chala bagundi sir

  • @srilakshmik189
    @srilakshmik189 3 месяца назад

    NKu meru basha baga nachidhi nannagaru .God bless you

  • @sudhabhupathi3226
    @sudhabhupathi3226 Год назад +1

    నమస్కారం గురువు గారు కారపొడి చాలా బాగుంది

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 10 месяцев назад

    Very nice recipe 🙏🙏👌

  • @usha975
    @usha975 Год назад

    Swami garu your Telugu
    Basha chala bagundi.
    Mee vantalu super sir

  • @sailajachinnukatari2373
    @sailajachinnukatari2373 Год назад +1

    Nenu ivala chesanu... Thata garu... Chala. Bagundi❤❤❤

  • @katukoorisambaiah6215
    @katukoorisambaiah6215 Год назад +1

    మీ భాష చాల బావుంది గురువుగారు....

  • @sheeladhulipeta6929
    @sheeladhulipeta6929 4 месяца назад

    Swami meeru chaala adbuthanga cheptaru

  • @ananthalaxmi7937
    @ananthalaxmi7937 9 месяцев назад

    Mee matalu chala andnga vinadaniki spshanga chethune thinalanpisthundi thanks for sharing your taking 🙏🙏🙏🙏🙏

  • @budidanageswari6865
    @budidanageswari6865 Год назад

    Mi matalu vintene నోరూరిపోతుంది mi మాటలు ఛాలా సరదగా వున్నారు

  • @srividhya-oc3df
    @srividhya-oc3df Год назад

    Meeru cheppe matalu baguntai a uncle tq u for your munugskunpowder

  • @sumalatha5999
    @sumalatha5999 Год назад

    Ayya meeru chupinchina vamu podi sonti podi kuralu Anni chesukunnamu chala Baga vunayi

  • @gadekalmuralikrishnareddy5154
    @gadekalmuralikrishnareddy5154 11 месяцев назад

    Pure Telugu...yes, we loved the process of moringa powder and will try this in a day or two. Saved the process.

  • @_.dramatic.__.world._8635
    @_.dramatic.__.world._8635 Год назад

    మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది గురువుగారు

  • @vijayadatla6885
    @vijayadatla6885 Месяц назад

    Chala Bagundhi Guruvu garu naynu try chysanu

  • @pushpak7130
    @pushpak7130 5 месяцев назад

    Mee maatalu,vantalu ,Subrata,vidhanam maaku chaala, chaala Pachadi sir, thank you very much sir 🎉

  • @dakshinamurthyprasadambygo4792
    @dakshinamurthyprasadambygo4792 Год назад +2

    Super gaa vundi mahodsya

  • @rajeswarimandapaka1865
    @rajeswarimandapaka1865 5 месяцев назад

    ములగాకు కారంపొడి చాలా బాగా ఉంది

  • @TerminatorSriram
    @TerminatorSriram 5 месяцев назад

    చాలా చాలా బాగుందండి మీరు చెప్పే తీరు చాలా బాగుంటుంది... 🙏🙏

  • @jagannaga9379
    @jagannaga9379 Год назад +3

    ఎన్నాళ్లు ష్టాక్ ఉంటుంది మేడం ❤

  • @KhamarSultana-m9b
    @KhamarSultana-m9b Год назад

    Namaste 🙏 andi meru chastunna karampodi chustunte chudaniki chalabagundi maku chupinchi nanduku dhanyavadalu 🙏🙏

  • @rajiyasultana9102
    @rajiyasultana9102 2 месяца назад

    Chala chala Baga chysaru gurugaru

  • @syamaladevinelaturu4707
    @syamaladevinelaturu4707 Год назад

    Prastutam telugu bhasha vadakam lo ledu. Anni bhashalu kalipi vadadam valana telugu marichipotunnaru
    Innella tarvata inta manchi bhasha vintunna. Dhanyavadamulu andi meeku
    Meeru, mee bhasha, mee vantalu nijamga super andi. Vel Vel Muruga Vetri Vel Muruga 🙏🙏

  • @srisri03411
    @srisri03411 10 месяцев назад +1

    మీ మాటల తో మమ్మలి ఘుమఇంచి ఎస్తున్నారు. గురువు గారు "9:34

  • @PanduTaki
    @PanduTaki 6 месяцев назад

    Mi matalu Mee vantalu super guru garu

  • @KumariKarri-re7zy
    @KumariKarri-re7zy 9 месяцев назад +1

    Miru aah gariti tho kolatha Baga chepparu

  • @dhavaleshdivakala5889
    @dhavaleshdivakala5889 11 месяцев назад

    Palani Swamy ji garu thank you sir. Great Spices

  • @sumitrathyagaraj4936
    @sumitrathyagaraj4936 9 месяцев назад

    Ippude chesaanu andi mee recipe follow avtoo
    Chala tasty gaa vachhindi guruvu gaaru
    Dhanyavaadaalu
    May god bless your family

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Год назад +1

    చాలా బాగుంది స్వామి గారూ

  • @solomonpeter8033
    @solomonpeter8033 5 месяцев назад

    Super ayyagaaru congratulations God bless you accordion peter potla

  • @kalpanameesala1482
    @kalpanameesala1482 3 месяца назад

    Atuvanti adunikata leni Mee bhasha bavam maduram pantlugaru❤

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +2

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍊🍊🍊🍏🍏🍏🍇🍇🧆🧆🧆🫖🫖🫖🫖☕☕🍵🍵🍵🥭🥭🥭🍈🍈🌽🌽🌽🍒🍚🍚🍚🍚🍯🍯🍌🍌🥥🥥🥥🥥💰💰💰💰💰💰💰💰💰💰🙏🙏💅💅💅🥰🥰🥰

  • @dharmasingh7999
    @dharmasingh7999 3 месяца назад

    మహా అద్భుతంగా చేశారండీ

  • @naziashaik7047
    @naziashaik7047 10 месяцев назад

    సూపర్ గా చేశారు అండి

  • @gk349
    @gk349 Год назад

    తప్పకుండ ట్రై చేసాను బాబాయి గారు నమస్తే

  • @koneuma7847
    @koneuma7847 8 месяцев назад

    Guruvugaru meeru chese prathi vanta nenu thayaru chestanu adhbuthamuga untayandi Mee vantalu

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Год назад +4

    నమస్కారం గురువు గారు 🙏👌

  • @padmasri5338
    @padmasri5338 Год назад +1

    Namaste, chala bagundi chestamu tappakunda.

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Год назад +3

    Babai garu mee punyakhetra darshanam baagugaa jarigindandi meetho patu meemu darsinchukunnamu🙏🏻 manchi aarogyakara karappodi ni teliyachesinanduku Thanks andi🙂

  • @srinivasdevireddy9337
    @srinivasdevireddy9337 Год назад +3

    సూపర్ గురువు గారు,మీరు చెప్పే విధానం తోనే కడుపు నిండి పోయింది

  • @anuradhamatturthi133
    @anuradhamatturthi133 Год назад

    Nenu chesanu super guruvu garu

  • @soujanyamayura3628
    @soujanyamayura3628 Год назад

    Excellent Guru ji
    Thanks for sharing

  • @korakujyothi9708
    @korakujyothi9708 5 месяцев назад

    ఎంత బాగా చేసారు సార్ 👍