#గుత్తివంకాయఆవపెట్టినకూర

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 73

  • @sagarvid14
    @sagarvid14 День назад +3

    చాలా చక్కటి కూర చేసి చూపించారు గురువు గారు

  • @Gatik-h6q1t
    @Gatik-h6q1t 2 дня назад +7

    మేము బ్యాచిలర్స్ ఆయిన మీ వంటలు చూస్తాం.
    మంచి టెస్టి recipes చెప్తున్నారు sir. Thank you 🙏

  • @vvsk7747
    @vvsk7747 2 дня назад +4

    కొత్త వంటకము. వింటేనే నోరూరుతోంది. అందునా మీరు స్వచ్ఛమైన అచ్చ తెలుగు భాషలో ఊరిస్తూ వివరిస్తుంటే ఇక చెప్పేదేముంది తక్షణమే చేసుకొని తినెయ్యాలనే ఆతృత. మీరు చాలా అద్భుతమైన వారు సార్. శతసహస్ర వందనములు. అమరావతి కథల్లో శంకరమంచి వారి వర్ణన లిఖితము ఎంత బాగుంటుందో అదే విధంగా మీరు వర్ణించి వివరించి రుచి ఆస్వాదించి ఆస్వాదింపచేసి ఇంచుమించు నోటికి ముద్ద చేసి అందించినంత ఆప్యాయంగా చెబుతుంటే మహానుభావా మీకు ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పగలం.నమోనమః

  • @srmurthy51
    @srmurthy51 2 дня назад +21

    గురువుగారు నమస్కారము...మిరు తయారి లో చెప్పినట్టు ఇటువంటి కూరలు చేయాలి అంటే ఓపిక, ఆసక్తి, ఆహారము మీద కోరిక ఉండాలి..ఉంటే తప్ప కుదరదు..అలాగే కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పాలి...చిన్న ఎర్ర మిరపకాయ, ఆవ, చిట్టి వడియాలు...ఇవి పూర్తిగా కోనసీమ బ్రాహ్మణ వంటలకు నిదర్శనము...మా చిన్నప్పుడు మా పెద్దవారు చెప్పేవారు...నువ్వుల నూనె, వేరుసెనగ నుని, ఆవ..వీటితో చేసిన వంటలు ఆ రోజుకి కంటే మర్నాడు కి ఊరి ఇంకా రుచిగా ఉంటాయి అంటే కాక శరీర ఆరోగ్యానికి మందు అని.. ఎక్కువగా ఆవ పెట్టిన వంటకాలు అంటే నాకు తెలిసినవి, నేను తిన్నవి మాత్రము ...పనపొట్టు, అరటి దూట, అరటి పూవు, ఆనపకాయ, అరటికాయ, పులిహోర....మొదటిసారి వంకాయ చూస్తున్నాను...కొత్త వంటకం..తప్పక ప్రయత్నము చేస్తాను.

  • @karthikchintu1236
    @karthikchintu1236 2 дня назад +4

    చూస్తుంటే వెంటనే తినాలి అనిపిస్తుంది...❤

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 2 дня назад +1

    Aha babai garu eevantakam adhurs ❤😊

  • @surivadlamani8697
    @surivadlamani8697 2 дня назад +1

    Guruji meri explain chesi cheputuntay mouth is watering❤❤❤

  • @rohiniveerla4388
    @rohiniveerla4388 День назад

    Adbhuthamaina vantakam guruji..chusthnutene tjinali anipinchi undhi.supper...

  • @surivadlamani8697
    @surivadlamani8697 2 дня назад +1

    Chala bhagundi mouth watering

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 2 дня назад +1

    So nice prepared white brinjal stuffing curry with mustard paste,yummy guru ji,have to prepare.

  • @srilakshmipalaparthi-x4k
    @srilakshmipalaparthi-x4k 3 часа назад

    నోరూరి పోతుంది మహాప్రభో

  • @sukkaseshureddy6374
    @sukkaseshureddy6374 2 дня назад +1

    Abbaaaa mouth watering 😋 😍

  • @moulimanuri9496
    @moulimanuri9496 2 дня назад

    Guruvu garu yammy yammy vankaya gutti ava patinacura sssssuper 😋😋😋😋😋😋

  • @darsivijaya9691
    @darsivijaya9691 2 дня назад

    Guruvugariki vandanam andi.super curry andi.

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 2 дня назад

    🎉🎉Guruvu garu miku family ki Angla nutana samvachara subhakankshalu 🙏🙏

  • @arunak1689
    @arunak1689 2 дня назад

    Yes sir niluvettu dhanamu vecchinchina e recipe dorakadu tq so much uncle ❤

  • @praveenkumar-ze7jr
    @praveenkumar-ze7jr 2 дня назад +1

    Chala bagundi

  • @lakshmikatrenikona4422
    @lakshmikatrenikona4422 День назад

    😊 super

  • @creativeclusters9523
    @creativeclusters9523 2 дня назад

    కొత్త వంటకం చాలా బాగుందండి..

  • @raghaveswarijagarlapudi8345
    @raghaveswarijagarlapudi8345 День назад

    Super 👍

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 2 дня назад

    చాలా బాగుంది

  • @sreedevi8483
    @sreedevi8483 2 дня назад +1

    Super👌

  • @sriharshatumpudi8235
    @sriharshatumpudi8235 2 дня назад

    Chala bagundi andi

  • @vgdevotional
    @vgdevotional 2 дня назад

    Guruvu gaaru meeru bhojana priyulu kabattee maaku intha ruchikaramaina vantakaalu chese vidaanam telustundi. Godbless you

  • @saikrishnakanukolanu9039
    @saikrishnakanukolanu9039 День назад +1

    బాబాయి గారు అగ్రహారం పడికట్టు వీడియోలు చేయండి, మీ నటన మన ఇల్లల్లో బామ్మ గారిని గుర్తుచేస్తుంది.

  • @prakash4919
    @prakash4919 2 дня назад +1

    So 😋😋 😋 yummy

  • @darbarbasha6387
    @darbarbasha6387 День назад

    Thanks guruvu gaaru🌷🌹

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 2 дня назад

    🙏🙏vankayalo... Aava kotthaga choosam guruvu garu.

  • @moulalisk5362
    @moulalisk5362 2 дня назад

    Guruvu గారికి నమస్కారం🙏

  • @harikrishna4681
    @harikrishna4681 2 дня назад

    Super taste guruvu gaaru tq

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 2 дня назад +1

    ఆహా ఎమి రుచి అన్నారా మైమార్చి అన్నట్లు ఉంది స్వామి గారు మౌత్ వాటరింగ్

  • @ayalavijayakanth7998
    @ayalavijayakanth7998 2 дня назад +1

    అవును ఇవి బయట దొరకవు చాలా బాగుంటుంది

    • @ayalavijayakanth7998
      @ayalavijayakanth7998 2 дня назад

      పనసకాయ ఆవకూర చేయండి బాగుంటుంది

  • @madhuk3379
    @madhuk3379 2 дня назад

    Repu try chestha ee curry guruvu garu

  • @ganeshl2872
    @ganeshl2872 2 дня назад

    Good.

  • @sribhavanicollectionsmrkp
    @sribhavanicollectionsmrkp 2 дня назад

    నలభీమ పాకం చేస్తున్నారు. స్వామి

  • @kondaanjaneyulu2285
    @kondaanjaneyulu2285 2 дня назад

    అద్భుతః

  • @rootsnrestore
    @rootsnrestore 2 дня назад

    jai sriram ❤

  • @kalyankumar4754
    @kalyankumar4754 13 часов назад

    Sir! Please! Matti paathrala nu ela maintain cheyyalo oka video lo choopinchandi.

  • @luckyrose1007
    @luckyrose1007 День назад

    కల్తీలేని ఇంగువ ఎక్కడ దొరుకుతుంది గురువు గారూ నేను chennai లో ఉంటాను

  • @avasaralavasanthi6446
    @avasaralavasanthi6446 2 дня назад

    Guruvu garu nenu repu chesethanu ,tenesthamu.❤

  • @KanakaDurga-ow5wz
    @KanakaDurga-ow5wz 2 дня назад

    నిజమే నేను ఇదే తొలిసారి వినడం

  • @ANagaraju-z9l
    @ANagaraju-z9l 2 дня назад

    Super

  • @kalpana1974
    @kalpana1974 2 дня назад

    🙏🙏👌

  • @rajyalakshmi825
    @rajyalakshmi825 2 дня назад

    Vankaya ki aava pedatarani telidu

  • @padmasri5338
    @padmasri5338 2 дня назад

    Namaste, tappakunda chestamu,

  • @Sowmyaj26
    @Sowmyaj26 2 дня назад

    Excellent recipe. Maaku ikkada eerakam vankayalu dorakavu. Mamulu pedda vankayalu vadavacha? 🙏

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi4861 2 дня назад

    👌

  • @harikasweety7322
    @harikasweety7322 2 дня назад +2

    Guruvu garu 🙏.... mee pakka intilo untey memu yentha baunno guruvu garu.. 🙏😃😃😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @PoosalapatiHussain
    @PoosalapatiHussain 2 дня назад

    🙏🙏🙏🌸

  • @Jyothi-wo8xd
    @Jyothi-wo8xd День назад

    Nannagaru jivitamlo okkasari ina mi cheti annam tinali anipistundi.....

  • @aruunareddy1810
    @aruunareddy1810 2 дня назад

    నేను ఎప్పుడు వినలేదు కూడ , చూస్తుంటే చాలా రుచిగా అన్పిస్తుంది . కానీ ఒక మాట ఆ ప్లాస్టిక్ జగ్గు వాడకండి బాగా లేదు .

  • @putchamadhavi1823
    @putchamadhavi1823 2 дня назад

    Moxie which company guruvugaru

  • @shaiksaleema331
    @shaiksaleema331 2 дня назад

    ❤❤❤

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 2 дня назад +2

    Gurujii gari ki Namaskaramulu...🙏

  • @pavanipresents5484
    @pavanipresents5484 2 дня назад

    Vadiyalu yella cheyali

  • @swaroopenriquenakka9812
    @swaroopenriquenakka9812 2 дня назад

    నమస్తే సర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంది నాకు నాని రాజోలే

  • @jhansik2241
    @jhansik2241 2 дня назад

    Super. Sell chestara? E vuru meedi swamy?

    • @Jahnu3
      @Jahnu3 2 дня назад

      రాజమండ్రి

  • @leelarao6948
    @leelarao6948 2 дня назад

    Guruvu garu deenilo chintapandu veyya raa

  • @ShreeGaneshaTransports
    @ShreeGaneshaTransports 3 часа назад

    Chepthuna vidhanam chesina vidhanam chusthute vintuntene noru uuruthunadhi

  • @_KAnil
    @_KAnil 2 дня назад

    Chalikalam lo ava sariram ku vedi,

  • @SiddharthRaavi
    @SiddharthRaavi День назад

    హాయ్ బాబాయ్ గారు ఎలా ఉన్నారు మీ వంటకు అమృతం అండి చేతికి కడియాలు ఎలా వేశారు ఏంటండి ఒకటి వేసుకుంటారు కదా మీరు నాలుగు వేశారు ఏంటి

  • @sravantisagar656
    @sravantisagar656 2 дня назад

    వంకాయ ఆవ పెట్టడం నేనెక్కడా వినలేదే😮

  • @shivakale2290
    @shivakale2290 2 дня назад

    Murugan

  • @vlsubhadraelamarthy9570
    @vlsubhadraelamarthy9570 2 дня назад

    Meru cheappe vidhanamexcellent

  • @srinivasveluvali832
    @srinivasveluvali832 2 дня назад

    Super

  • @KuppaHarini
    @KuppaHarini День назад

    👌🙏