పాతకాలం పద్దతి లో ఉలవచారు || Ulavacharu Recipe In Telugu || Perfect Vulavacharu || Horse Gram Rasam

Поделиться
HTML-код
  • Опубликовано: 16 авг 2023
  • #ulavacharu #telugurecipe #horsegramrecipes
  • ХоббиХобби

Комментарии • 693

  • @sundarimotha6513
    @sundarimotha6513 10 месяцев назад +65

    For the first time .. I have seen this type of old traditional ulavacharu.. Thanks alot uncle..

  • @devichevuri6979
    @devichevuri6979 10 месяцев назад +42

    మీరు 🙏నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను బాబాయి

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 10 месяцев назад +45

    బాబాయి గారు మీరు చేసిన ఉలవ చారు సూపర్,చాలా బాగుంది.మన వాళ్ళకి అంత ఓపిక లేదు .ఓల్డ్ is gold🎉🎉❤❤❤

  • @devichevuri6979
    @devichevuri6979 10 месяцев назад +19

    మీరు చక్కగా శర్ధగా చేస్తారు కాబట్టి అంతా బాగుంటున్నాయి మీరు చేసే వంటలు బాబాయి గారు 🙏🤗

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 10 месяцев назад +43

    మీరు చేసే విధానం చాలా బాగుంది బాబాయ్ గారు అలాగే మీరు తింటూ వింటూ ఉంటే నోట్లో లాలాజలం ఊరుతుంది బాబాయ్ గారు సూపర్ సూపర్ సూపర్

  • @KK_stories
    @KK_stories 10 месяцев назад +13

    చూస్తేనే చాలా టెంటింగా ఉంది.
    మరి ఆ రుచి చూస్తే, ఆహా అనాల్సిందే😋😋😋

  • @sreeharsha4392
    @sreeharsha4392 10 месяцев назад +98

    మీరు తింటే,మేము తిన్నంత ఫీల్ ఇచ్ఛారు బాబాయ్..నోట్లో నీళ్ళు ఊరాయి అనుకోండి❤

    • @FoodonFarm
      @FoodonFarm  10 месяцев назад +6

      😊🙏

    • @madhavisingampalli4594
      @madhavisingampalli4594 7 месяцев назад

      ​@@FoodonFarm❤❤we're rt tttt5ttt55tt5tttttt5tttttttttttttttttttttttt5t5

    • @user-kt2wl1vm8f
      @user-kt2wl1vm8f 7 месяцев назад +3

      నమస్తే బాబాయ్ నేను కొత్తగా మీ ఛానల్ లో చేరాను మీ వంటకాలన్నీ చాలా వీడియోస్ ఒక 100 వీడియోస్ చూశాను నాకు చాలా అద్భుతంగా అనిపించింది మీరు ఇలాగే ఈ వీడియోస్ ఎల్లప్పుడూ చేస్తూ ఆరోగ్యంగా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
      అలాగే మీ హౌస్ కూడా నాకు బాగా నచ్చింది ఒకసారి వచ్చి అది చూసి మిమ్మల్ని కూడా చూడాలని ఉంది.
      బాబాయ్ గారు మాది శ్రీకాకుళం నేను ఒక వ్యవసాయదారున్ని

  • @NagarathnaGodhesi
    @NagarathnaGodhesi 10 месяцев назад +126

    బాబాయ్ గారు సూపర్, నిజంగా సూపర్ బాబాయ్ గారు

  • @sreepushpa1319
    @sreepushpa1319 7 месяцев назад +4

    తండ్రి మీరు తింటూ ఉంటే మేము తిన్నంత తృప్తిని ఇచ్చింది 👍👍👍love you నాన్నగారు మీలాంటి తండ్రి ఉన్న బిడ్డలు అదృష్టవంతులు 🙏

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 6 месяцев назад +9

    అమృతం. భూమ్మీద లేదు..అంతకంటే గొప్ప పాత. వంటలు ఉన్నాయి..❤❤❤

  • @ramtalentacquisition7140
    @ramtalentacquisition7140 Месяц назад

    మా అందరి కోరిక మేరకు, మీరు ఇంత శ్రమ పడి, ఉలవ చారు ఎలా చేసుకోవాలో చూపించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
    You are the best!! 🙌🙌🙌
    Please keep up your good spirit 🙏

  • @user-cu2ff8cn6u
    @user-cu2ff8cn6u 10 месяцев назад +31

    ఉలవచారు సూపర్ బాబాయ్ గారు కానీ తయారు చేయడానికి 12 గంటల సమయం పట్టింది అంత ఓపికతో చేశారు సూపర్

  • @avigaming507
    @avigaming507 9 месяцев назад +5

    ఈ ఉలవ చారు దయవలన మి అమ్మగారిని తల్చుకున్నారు అదే మి అదృష్టం.

  • @shailendersingh2110
    @shailendersingh2110 10 месяцев назад +1

    Looking nice nd delicious thanks for sharing old recipe....

  • @saikishorebagagouni9078
    @saikishorebagagouni9078 10 месяцев назад +20

    Best recipe in this season

  • @BhanuRiya-jz8lk
    @BhanuRiya-jz8lk 10 месяцев назад +5

    చేసేప్పుడు కంటే తినేప్పుడు మిమ్మల్ని చూస్తే,చేసుకొని తినాలి అనిపిస్తుంది uncle

  • @phane329
    @phane329 10 месяцев назад +13

    Super..vulavalu tinna rojulu gurtostunnayi uncle 👌👏

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 7 месяцев назад +2

    Old vantakam vulava charu baga chesaru super 👌

  • @charanclub9621
    @charanclub9621 10 месяцев назад +10

    Hi uncle 👋 Nimmakaya pachadi chesi chupinchandi 👍

  • @archanasonti7071
    @archanasonti7071 10 месяцев назад +5

    Super technique of boiling ఉలవలు whole night with coal, that must have added a smoky taste too👌

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 10 месяцев назад +2

    సూపర్ బాబాయి గారు మంచి వంటకం చేసి చూపించారు

  • @praveengajulapalle6939
    @praveengajulapalle6939 10 месяцев назад +9

    Ulavacharu venapusa combination ♥️

  • @krishnasura69
    @krishnasura69 10 месяцев назад +6

    Ulavacharu manishi kanipettina oka adbhutam! ❤

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n 10 месяцев назад +3

    Naaku chala istam uncle tq so much 👌👌👌👍

  • @chandrasekharbezawada6483
    @chandrasekharbezawada6483 10 месяцев назад

    Chala baaga chesaaru vulava charu recipe , Thank you Annayya Garu

  • @mohanchandra6908
    @mohanchandra6908 10 месяцев назад +2

    Hallo 💖babai,ulava Charu meru chesina vidhanam super,abhabhbha 😋 mouth watering,meet-up when babai,koraminu fish pulusu tinalani undi

  • @lakshmikummitha1738
    @lakshmikummitha1738 10 месяцев назад +1

    Super ga charu preparation chupincharu 👌

  • @basamsettiramagopal2374
    @basamsettiramagopal2374 9 месяцев назад +1

    సూపర్ చాలా బాగా చేశారు

  • @durgabhavani7471
    @durgabhavani7471 6 месяцев назад +4

    ఇలా తయారుచేసిన ఉలవచారు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి తెలియచేయగలరు.

  • @urimallalakshmi4398
    @urimallalakshmi4398 9 дней назад

    super GA chesaruuu

  • @balamanthena5859
    @balamanthena5859 10 месяцев назад +17

    అన్నయ్య గారు ఉలవచారు సాంప్రదాయబద్ధంగా ఫర్ఫెక్ట్ ప్రిపరేషన్ చూపించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు అంతా కూడా ఇనిస్టెంట్ వాటికి అలవాటు పడిపోయారు మీరు చెప్పిన పద్ధతిలో మన పెద్దలు చేసి పెట్టేవారు అప్పుడు చాలామందికి విలేజస్ లో ఉండే వారికి పశు సంపద ఉండేది ఎడ్ల బండ్లు వ్యవసాయానికి ఎడ్లు వాటికి కంపల్సరిగా ఉలవలు దా యలు వేసి పెట్టేవారు అప్పుడు మీరు చేసినట్లుగా ఉలవచారు పెట్టేవారు దాని రుచి మీరు ఆస్వాదిస్తుంటే నిజంగా మాక్కూడా ఉలవచారు పెట్టుకోవాలని కోరిక కలిగింది గోపి ఎక్కడికి వెళ్లారండి మీరు సూపర్ అన్నయ్య గారు

  • @rajum5453
    @rajum5453 10 месяцев назад +2

    mouth watering babai garu... super!!

  • @rathnareddy5023
    @rathnareddy5023 10 месяцев назад

    Superb.. uncle and thanks for your information this old recipe 😊

  • @HUSSAINKHAN-zp9pt
    @HUSSAINKHAN-zp9pt 10 месяцев назад +3

    Your videos are really amazing,... the way you express the taste make me feel hungry...
    Thank you very much...
    Keep posting...
    Good luck...

  • @aurickandtaishadudes6641
    @aurickandtaishadudes6641 10 месяцев назад +2

    Chala bagundi Anna,

  • @MOLPKQ
    @MOLPKQ 10 месяцев назад +17

    Now a days we are also preparing this ❤❤

  • @malikayousef5365
    @malikayousef5365 10 месяцев назад

    Babay garu super super ga vunnadhi sir thanku sir

  • @padmajachalasani
    @padmajachalasani 10 месяцев назад

    Super palleturu vaatavaranam superullavacharu

  • @chotuyathi8442
    @chotuyathi8442 10 месяцев назад +1

    Chalasupergaunnadi👌👌👌👌👌

  • @poornaranga702
    @poornaranga702 10 месяцев назад

    చాలా చాలా బాగా చేసారు

  • @vinayalatha_eadalada
    @vinayalatha_eadalada 10 месяцев назад

    Mi hard work ki thanks chalabagundi😊

  • @ravikatam8908
    @ravikatam8908 10 месяцев назад

    చాలా బాగుంది సూపర్ బాబాయ్ గారు.

  • @biggboss4telugu885
    @biggboss4telugu885 10 месяцев назад +1

    చాలబాగుంది

  • @vishnuvardhan2722
    @vishnuvardhan2722 10 месяцев назад +1

    The best ulava charu super sir😊

  • @nagarajaraotc4240
    @nagarajaraotc4240 10 месяцев назад

    Super uncle very tempting recipe

  • @sudhindrakopalle7071
    @sudhindrakopalle7071 3 месяца назад

    This is easily one of the best dishes one can have and I loved this traditional touch to this wonderful recipe! I would love to spend some time in this rustic heaven that our brother is staying in. Far away from the concrete jungle, this is pure bliss!! Thank you, anna garu!

  • @kandikatlamohanakrishna6291
    @kandikatlamohanakrishna6291 10 месяцев назад

    Babai garu super receipe

  • @harshithpatnala5954
    @harshithpatnala5954 10 месяцев назад +27

    babai's reaction is more tempting than the recipe😋😋😋😋😋😋😋😋

  • @brk4980
    @brk4980 10 месяцев назад +3

    బాగుందీ, తింటే ఇంకా బాగుంటుందీ👌

  • @GundamSwapna-ko2xd
    @GundamSwapna-ko2xd 13 дней назад

    Super super babai ..

  • @eswarkollipara9313
    @eswarkollipara9313 10 месяцев назад

    Ulaacharu chala bagundi - Eswar Tenali.

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 10 месяцев назад +1

    చాలా బాగా చేసి చూపారు తల్లిని మించిన తనయుడు వలె రాణించారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ఇలాంటి వీడియోలు చేస్తూ ప్రజలకు మేలు చేయాలని ఈవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ సేవలు గొప్పవని భావిస్తున్నాను. మీకు అంతా మంచే జరుగుతుంది జరగాలి కూడా!

  • @srinivasaraopeetha1606
    @srinivasaraopeetha1606 10 месяцев назад

    Excellent sir super recipe

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 10 месяцев назад

    Thanku. Useful video

  • @ratnajeerao7620
    @ratnajeerao7620 2 месяца назад

    Super Chawla baagaa chesi chupimchaaru. 🎉

  • @bhavanaveeranki2997
    @bhavanaveeranki2997 10 месяцев назад +11

    This is the original traditional process 👏👏👌

  • @purnag3222
    @purnag3222 10 месяцев назад +1

    చాలా బాగా చేసారు బాబాయ్ గారు

  • @Hema5678kuna
    @Hema5678kuna 10 месяцев назад +1

    Excellent sir మీరు... 👌👌🎉🎉

  • @lavanyachary1191
    @lavanyachary1191 6 месяцев назад

    Old is gold annatlu kanipisthundi,mee life style babai garu

  • @thirupathi.sthirupathi.s4647
    @thirupathi.sthirupathi.s4647 10 месяцев назад

    Super preparation sir

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 10 месяцев назад

    Super resep babai 👌👌👌

  • @neelammaheswari2750
    @neelammaheswari2750 10 месяцев назад +4

    అబ్బా అబ్బా సూపర్ బాబాయ్ గారు👌

  • @sailajareddy72
    @sailajareddy72 10 месяцев назад

    Chala manchi vantalu chupistunnaru uncle 🙏

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 10 месяцев назад +1

    Babai garu mee ulavalu chaaru super taste. Pramadam.

  • @anilhussey799
    @anilhussey799 10 месяцев назад +1

    Excellent 👌

  • @arikelarajeshwarrajeshwar2613
    @arikelarajeshwarrajeshwar2613 10 месяцев назад

    Wonderfull vantakam Abba Abba😋😋😋😋😋

  • @sivaramakrishnachalamala4890
    @sivaramakrishnachalamala4890 10 месяцев назад

    బాబాయ్ నాకు పాత రోజులు గుర్తు వచ్చాయి.ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాబాయి🎉🎉🎉 your cooking super babai 💐💐💐

  • @malleswarisakaray2291
    @malleswarisakaray2291 10 месяцев назад +2

    Babai meeru super andi 👌👌👌👌👌👌......mee opikaku jooharlandi 👏👏👏👏👏👏👏👏👏👏💐

  • @mohan_14116
    @mohan_14116 10 месяцев назад

    Super 👍
    Yummy

  • @narayanaraobaratam2261
    @narayanaraobaratam2261 10 месяцев назад

    Superrrrrrr meeru superrrr
    Mee ఉలవచారు superrrr

  • @yesuramadevi1923
    @yesuramadevi1923 6 месяцев назад

    Uncle nv thintunte super feel... Nenu try chesi cheptha ela vachindho👍👍😍

  • @neelimatulugu6692
    @neelimatulugu6692 10 месяцев назад

    Bagundi natural taste

  • @dugyanirekha
    @dugyanirekha 10 месяцев назад

    Chala bagundi

  • @niteshitha284
    @niteshitha284 10 месяцев назад

    Babai Chala bagunde e recipe ❤

  • @venugopalaraoboppana1474
    @venugopalaraoboppana1474 10 месяцев назад

    Adbhutam

  • @aswinikirak8314
    @aswinikirak8314 10 месяцев назад

    Super babai garu meku me vantalaku nijam ga Nala bema award evali🎉🎉 super recipes

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 10 месяцев назад

    Abba Naku chala istam babai ....wowwww

  • @sarillaswarnalatha5577
    @sarillaswarnalatha5577 10 месяцев назад

    Super video thata garu naku mee videos amti chila estam

  • @yugandhardevarakonda4272
    @yugandhardevarakonda4272 10 месяцев назад

    Babai garu ulavacharu antey Naku chala istam 🤤😋

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr 9 месяцев назад +4

    మీరు సూప్పరండి బాబు. భలేగా చేశారు..😊

  • @bhavanarapala6549
    @bhavanarapala6549 8 месяцев назад

    Yummy yummy 😋😋😋😋 super meru thintunte maku oka muda pedthe bagundu ane undi uncle garu

  • @mandavahemanthchowdary7405
    @mandavahemanthchowdary7405 10 месяцев назад

    First time in youtube old process lo perfect ga chesaru yepati varaku yekada chudaladhu thankyou

  • @Himasri-pk9fs
    @Himasri-pk9fs Месяц назад

    Super babai Garu

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 10 месяцев назад +1

    Super babai mouth watering😋😋😋👌

  • @haripreethampatagarla3668
    @haripreethampatagarla3668 10 месяцев назад

    healthy recipe ❤😍

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 10 месяцев назад

    Babaye. Garu. Super. Vulavacharu. Chalabaga chesaru nice vlog very goo day. Byee. Babaye garu😊😊❤❤

  • @mamtavishwakarma473
    @mamtavishwakarma473 10 месяцев назад

    😋😋wow i like this somber

  • @SeelamSiresha-qh4dk
    @SeelamSiresha-qh4dk 10 месяцев назад

    I love this recipe

  • @patwarimadhukerrao2650
    @patwarimadhukerrao2650 10 месяцев назад

    Super babai garu super very very super

  • @gattamanenipavankumari1158
    @gattamanenipavankumari1158 10 месяцев назад

    Bhale chesarandi super

  • @shahanazbegum6294
    @shahanazbegum6294 10 месяцев назад

    Super andi

  • @sathish5883
    @sathish5883 10 месяцев назад +9

    ఉలవ చారు రుచి మామలుగా ఉండదుగా.👌👌👌👌👌

  • @padmakarri446
    @padmakarri446 10 месяцев назад

    Excellent 👍👍👍

  • @veenajagga
    @veenajagga 10 месяцев назад

    annagaru super ❤

  • @venkatapatikomati8387
    @venkatapatikomati8387 5 месяцев назад

    Super wonderful

  • @vasavim6521
    @vasavim6521 10 месяцев назад

    Acham ma amma cheppina paddatilone chesaru👌

  • @shaju00
    @shaju00 10 месяцев назад +2

    My favorite super 👌 yummy 😋 babies

  • @engilirajanna8644
    @engilirajanna8644 10 месяцев назад

    Very nice video Babai Garu❤❤❤

  • @kumarbabu3370
    @kumarbabu3370 10 месяцев назад

    Babai chala chala great

  • @krishnakumarikantamaneni396
    @krishnakumarikantamaneni396 9 месяцев назад

    Great super sar