మామిడికాయ పప్పు కమ్మగా రుచిరావాలంటే ఇలా చేసి చూడండి😋Mango Dal Recipe👌Mamidikaya Pappu👍Mango Pappu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 мар 2023
  • #mangopappu #mangodal #mamidikayapappu #mamidikaya
  • ХоббиХобби

Комментарии • 508

  • @nagaanjiedara6780
    @nagaanjiedara6780 Год назад +26

    పప్పు సూపర్ బాబాయ్ గారు మీరు ప్రతి వీడియో లో ఏది ఎలా చేయాలి అని వివరించి చెప్తూ ఉంటారు 👌😊

  • @tkradha1513
    @tkradha1513 Год назад +8

    చాలా బాగా ఓపిక గా చేస్తున్నారు అండీ నాకు వంట అంటేనే కష్టం మిమ్మల్ని చూసి చెయ్యాలనుకుంటా మళ్ళీ తెల్లారగానే బద్ధకం

  • @rammohanrao4374
    @rammohanrao4374 Год назад +6

    ఆహా! ఆ వాతావరణం లో ఆరాధన లో ఘంటసాల వారి నా హృదయం లో నిధురించే చెలి పాట పాడుతూ మామిడికాయ పప్పు వండుతూ, చల్ల మిరపకాయ, పప్పులోమిరపకాయలు తింటూ ఉంటే స్వర్గీయ ANR, సావిత్రి గుర్తుకొచ్చారు బ్రదర్. ఇక నుంచి ప్రతి వీడియో లో ఒక ఘంటసాల వారి మధురమైన పాట, మీ కమ్మని వంట చెయ్యాలి. 👌

  • @venkatanagireddy9974
    @venkatanagireddy9974 Год назад +7

    మామిడికాయ పప్పు ఒకసారి తింటే రోజంతా తినాలనిపిస్తుంది మీరు బాగా చేస్తారు

  • @tsarada5714
    @tsarada5714 Год назад +22

    లొకేషన్ అదిరింది,మీ పాట అయితే మరీ బాగుంది అబ్బా... మామిడికాయ పప్పు నోరూరుపోతుంది

    • @gopigoud3000
      @gopigoud3000 3 месяца назад

      మీరు తినే స్టైలు సూపర్ బాబాయ్ గారు

  • @chinnikrishnayyabendikrish8290
    @chinnikrishnayyabendikrish8290 4 месяца назад +3

    మీ వంటలు ఫాలో అవుతాను అండి చాలా బాగా చేస్తారు బాబాయ్ గారు

  • @mr.levinho143
    @mr.levinho143 Год назад +7

    Miru cheppi prathi okkati ala veyyali ani cheppe vidananiki chala hatsup uncle endukante miru cheppe vidhanamlo andharu compulsory nerchukumtaru chala nemmadiga klupthamga vivaristaru🥰👍🙏

  • @madhumugul9680
    @madhumugul9680 Год назад +185

    మీ వంట తో పాటు మీ ఫోటోగ్రాఫర్ ని పరిచయం చేయండి బ్రదర్

  • @sivalionsivalion1846
    @sivalionsivalion1846 Год назад +3

    హయ్ బాబాయ్ గారు.మివంటలుచాలాబాగుంటాయి.చాలాఆరోగ్యంగావుంటాయి.మీప్రతీవంటలుచచూసీ ట్యైచెస్తాను.బాబాయ్మివాయిస్ చాలాబాగుంటుంది.మిరుచెప్పెవీధానంబాగుంటుందీ.ధాంక్యూబాబాయ్

  • @rameshkumar-gi3fn
    @rameshkumar-gi3fn Год назад +37

    camera work superb.... visuals of village atmosphere is superb...

  • @user-id2uu5co9u
    @user-id2uu5co9u 8 месяцев назад +2

    పెద్దయ్య మిమ్మలని కలవాలని వుంది మీ చేతి వంట తినాలని ఉంది పెద్దయ్య

  • @PushpaLatha-xy2yd
    @PushpaLatha-xy2yd Год назад +22

    Beautiful scenery 👌👌delicious mamidikaya pappu

  • @ravigeddam2491
    @ravigeddam2491 4 месяца назад +2

    🤤🤤🤤🤤 మీ వంటలు చూస్తుంటే మాకు నోరు ఊరు తుంది సార్ అద్భుతం మీ వంటలు సార్ 🙏🏿🙏🏿🙏🏿

  • @shivasolipetshivakumar7335
    @shivasolipetshivakumar7335 Год назад +2

    చాలా బాగా చూపించారు బాబాయ్ గారు థాంక్యూ థాంక్యూ అలాగే మీ మీరు పాడే పాట కూడా చాలా బాగుంది బాబాయ్ గారు మేము కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాము అడగగానే చేసి పంపించారు ఎవరి మార్నింగ్ మామిడికాయ పప్పు చేసి మేము కూడా మామిడికాయ పప్పు టేస్ట్ ను చూస్తాము థాంక్యూ బాబాయ్ గారు థాంక్యూ అలాగే శివ

  • @hariramabrahmam1032
    @hariramabrahmam1032 8 месяцев назад +2

    మామిడికాయ పప్పు చాలా బాగుంది

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Год назад +8

    అన్న గారూ మీకూ , కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృతనామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐💐

  • @devi_1968
    @devi_1968 Год назад +1

    బాబాయ్ గారు మీ వంటలు సూపర్ అండి చూస్తుంటేనే నోరు ఊరతుంది.ఇంకా తింటే ఎలా ఉంటాయో మీకు లాగే ఆ పచ్చని తోటలో ఇలా వంట చేసుకుని తినాలి అని ఉంది.కానీ సాధ్యం కాదు.మీరు నిజంగా అదృష్టవంతులు అండి అంతకు మించిన ఆనందం కోట్లు ఖర్చు పెట్టిన దొరకదు.

  • @jakkanaanuradha3405
    @jakkanaanuradha3405 Год назад +5

    మామిడికాయ పప్పు సూపర్ సూపర్

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 Год назад +5

    బాబాయి గారు మీకు మీ కుటుంబసభ్యులందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఇలాగే మీ వంటలతో మా అందరినీ అలరిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Год назад +5

    Babai gaaru మీరు తలకాయ కూర తెలంగాణ స్టైల్ చేయండి .పొడుగల కళ్ళు నీర సూపర్గ ఉంటది ❤❤

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 Год назад +4

    లొకేషన్ 👌👌మీ వంట 😍😍

  • @user-vb7wm9et5p
    @user-vb7wm9et5p 6 месяцев назад +1

    Me video లు నైట్ చూస్తాను బాబాయ్ మీరు తిటుంటే నాకు ఆకలి బాగా వేస్తుంది ❤️ nice వీడియో

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 7 месяцев назад

    Mamidikay Pappu chala baga chesaru super 👌

  • @umasridhar5478
    @umasridhar5478 Год назад +12

    You seem to be a good singer, I like the way you cook and present it. Keep rocking!!

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 Год назад +1

    సూపర్ combination పప్పు 👌👌👌👌

  • @nagamalleswararaodheekonda4270
    @nagamalleswararaodheekonda4270 Год назад +1

    బాబాయ్ హలో బాబాయ్ ఐ వాంట్ టు జాయిన్ విత్ యు మీతో పాటు నేను కూడా మీతో కలిసి ఆ పచ్చని పొలాల్లో ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ తినాలి అనిపిస్తుంది

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 Год назад

    Thanks. Babai garu. Nenu adigina pata padinandhuku. Babai mamidikaya pappu adhurs

  • @sukh-wc7er
    @sukh-wc7er Год назад +8

    Mango Pappu with Toor Dal - I love with Moong Dal and missing new mango crop pickle and mamudi Pandu(it is available in USA - Domica mango )

  • @reddydallis2516
    @reddydallis2516 10 месяцев назад

    మీరు చేసిన ప్రతి కర్రీ మమ్మల్ని చాలా ఆనంద డోలికల్లో ఉంచుతుంది

  • @poojaamavasai1769
    @poojaamavasai1769 Год назад +4

    I think ur grand children's very lucky to have you.....big fan of ur videos from tamilnadu thatha

  • @talasilapc
    @talasilapc Год назад +15

    What ever the food which U make it would be delicious for sure! I do re-collect my Grand mother’s recipes!!❤

  • @venkataramanavanapalli3269
    @venkataramanavanapalli3269 Месяц назад

    Pachapachani polamlo, appudu kasina leletha kuragayalatho, Matti pathralalo vandukuni thinthunte chala adbuthamga untadani vindame kani chudaledu. Aa adbuthanni meeru avishkarincharu.Very nice and memu kuda meetho okasaraina ila prakruthi vantalanu aswadinchalani anipisthundi. Thank U sir !

  • @kandadasai8005
    @kandadasai8005 Год назад +16

    సూపర్ పెదనాన్న గారు.మీ వంట,మీ పాట🙏🙏🙏👍

  • @vanianil5541
    @vanianil5541 3 месяца назад

    E recipe try chaysa super ga undhi babai tq so much babai

  • @maheshpadira6134
    @maheshpadira6134 Год назад +2

    బాబాయ్ గారు మీ వంటల తో పాటు మీ song kuda super

  • @srivally_Yarramsetty
    @srivally_Yarramsetty 5 месяцев назад +1

    Babaigaru mamidikayapapu annam merutintunte bojanam ante alaga tinali anipistadi meku dhanyavadalu

  • @srinivasyenumula
    @srinivasyenumula Год назад

    బాగా వంట చేస్తున్నారు సూపర్

  • @santhoshmandapally8694
    @santhoshmandapally8694 Год назад +2

    👌👌 అండి మి వంట మి పాట 🎉🎉🎉🎉🎉👍👍

  • @prabhuy9864
    @prabhuy9864 9 месяцев назад +1

    Your so lucky sir you get full fresh vegetables, nature is so good. Atmosphere is super. Excellent.

  • @sureshnagam3720
    @sureshnagam3720 9 месяцев назад

    బాబాయ్👏 నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం.

  • @avinashk8585
    @avinashk8585 Год назад +1

    Ee video photography and deenikantey mundhu video photography super ❤ babai gari vantalagey anni bagunnai ugadhi subhakankshalu 🎉

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 Год назад

    Babai garu Ugadi shubhakamkshalu..meeru vande prati vamtakamu chala chala baguntayi.prakruti vodi low bhojanam chese adrustam devudu meekichadu..choose bhagyam maku ichadu.stay blessed babai garu

  • @srilalitha6523
    @srilalitha6523 Год назад

    Babai garu mi mamidikaya pappu adhurs, superb

  • @lalithamanchala2955
    @lalithamanchala2955 Месяц назад

    Chala bagunadi mamidikaya papu

  • @jayalaxmi4686
    @jayalaxmi4686 Год назад

    Super sir pappu nenu kuda baga chestha

  • @bhumanibalakrishna8065
    @bhumanibalakrishna8065 6 месяцев назад

    Chala Baga anipisthadhi me videos

  • @chintanapallisudharshan7299
    @chintanapallisudharshan7299 Год назад

    Babai gaaru ….meeru thopu anthe and ur recipes 👌👌👌

  • @rupagaduthula
    @rupagaduthula 5 месяцев назад +2

    Super nanna garu me vanta edhaina adhripodhi anthe 👌

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Год назад +2

    ఉగాది శుభాకాంక్షలు బాబాయ్ గారు and super lokeshan and pappu తో పాటు ప్లేస్ కూడా అద్భుతంగా ఉంది and 🙏💐💐💐💐💐🌿🤗

  • @teju5631
    @teju5631 11 месяцев назад

    Babai me pappuuuu adhursssssss ❤ nenu try chesa yesterday 👌🏻kekoooo keka

  • @prakashburra8968
    @prakashburra8968 10 месяцев назад +4

    What a peaceful life uncle. You are very lucky.

  • @srinivasvemala378
    @srinivasvemala378 Год назад +9

    నోట్లో నీళ్లు ఊరుతునాయ్ బాబాయ్ 🤤

  • @narasimhamurthy6491
    @narasimhamurthy6491 Год назад +2

    Super mango pappu very nice receipe. If you can put oil with hinguva super combination.

  • @chanduyeturi7778
    @chanduyeturi7778 Год назад +1

    బాబాయ్ గారు ఇప్పటికి నేను కూడా ఉదయం అన్నం పప్పు తింటాను బాబాయ్ 😍🥰

  • @lydia9064
    @lydia9064 3 месяца назад

    Tq Sir for the amazing recipe, I tried today and it is delicious 😋.

  • @user-sx1ss4fg6m
    @user-sx1ss4fg6m 9 месяцев назад +1

    😊 థాంక్స్ బాబాయ్ గారు మంచి రెసిపీ చూపించారు థాంక్యూ సో మచ్

  • @Vijji_Thorati
    @Vijji_Thorati Год назад

    Clement chala bagudi akulu and crry kuda

  • @praveenkumarj2536
    @praveenkumarj2536 Год назад

    Supper untai babhai Mee cooking 🍳🍳 supper tastes

  • @moulalisk5362
    @moulalisk5362 10 месяцев назад

    Babai garu chala baga vantalu baga chestunnaru👍

  • @ydl5499
    @ydl5499 Год назад

    Photography is very beautiful.
    Mee vedios chala baguntai.

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc Год назад +1

    అబ్బా అబ్బా అబ్బా....👌 మీ ఎక్స్ప్రెస్నన్ కె మా కడుపు ని౦డి పోతుంది......😋😋😋

  • @max-2238
    @max-2238 4 месяца назад

    Uncle, mee cooking simple & super. Pls aakukura (menthi, palaku, gongura, thothakura) pappu cheyandi. Drumstick leaves pappu simply superb.

  • @venuvenkachiranjeevi8239
    @venuvenkachiranjeevi8239 Год назад

    very well sung jr ghntasala garu

  • @ratnaluarati8937
    @ratnaluarati8937 Год назад +1

    😃vaaa maudikaya pappu super 🤤👌

  • @swaroop237
    @swaroop237 Год назад +1

    Super sir photography vere level beautiful climate 👌👌👌

  • @RAMYADASARI-li7ms
    @RAMYADASARI-li7ms Год назад

    Mee recipes valla nenu vanta nerchukunna babai pls veg curries and non veg curries inka upload cheyyandi babai thanx babai😊😊

  • @dhonebasha3376
    @dhonebasha3376 Год назад +1

    సూపర్ కూకింగ్ and క్లైమేట్

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 Год назад +16

    Fresh ingredients and beautiful food
    Wow ❤

  • @aryanpillai6395
    @aryanpillai6395 6 месяцев назад

    Looking at you and your cooking videos I remember my chinna bapu...thankyou sir delicious food it must be😊

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 месяца назад

    Great combination of dried chillies

  • @syamalasyamala4908
    @syamalasyamala4908 Год назад

    Babaigaru mii vantalu super a super noru uruthndhi

  • @shivakumar9834
    @shivakumar9834 Год назад

    Happy Ugadhi Bhabai.. Nice Pappu

  • @SunithaAr-kd2qu
    @SunithaAr-kd2qu Год назад

    V nice u r explanations

  • @sugunagaikwad3870
    @sugunagaikwad3870 Год назад

    Meeru polamlo maamidikaya pappu vandi arirakulo tintunte maaku kuuda noru voorutundi tq chaala Baga chesaru

  • @kirankumarreddy232
    @kirankumarreddy232 8 месяцев назад

    We r following ur cooking sir thank u

  • @dyarangulaanjaiah6296
    @dyarangulaanjaiah6296 Год назад +1

    Babai mamidikaya pappu adurs super ❤❤❤❤

  • @durgavelivala5028
    @durgavelivala5028 Год назад +8

    I love ur cooking uncle🎉🎉🎉❤

  • @shakunthala9399
    @shakunthala9399 Год назад +2

    Super cooking babai garu 👌

  • @siyanibillinumberone4054
    @siyanibillinumberone4054 Год назад

    Pappu star sir ji . Nice song too pappu adurs

  • @lavanyachundru
    @lavanyachundru 4 месяца назад

    Wow! Chala bhagundhi Bhabhay garu Mamuki kai pappu. Feel like eating 😋
    Love from California,
    L

  • @pratibhakulkarni1562
    @pratibhakulkarni1562 Год назад

    Pappu chalabagundi Annayya

  • @laxmann4957
    @laxmann4957 Год назад

    Sir me vantalu super 👏👏👏👏👍👍👍👍✌✌✌✌

  • @rameshparadalam5021
    @rameshparadalam5021 7 месяцев назад

    Mero adbutham uncle…… me lifestyle chala baaagundi. Devudu meku vnadella aaayusssu nivvali🙏

  • @Ramkatta
    @Ramkatta Год назад

    Ma go pappu chese asalina thery ide❤❤❤

  • @yanrin1
    @yanrin1 Год назад

    Babai nee pappu adhurs ❤
    Mimmalni chuste maa peddanaana guruthostunnaru

  • @anushaparese8357
    @anushaparese8357 Год назад +1

    Mouth watering

  • @sanjayprasad3702
    @sanjayprasad3702 Год назад

    Uncle me vantalu meru chese vidanam a clymate super uncle

  • @hemanthkumara5688
    @hemanthkumara5688 Год назад

    Happy Ugadi babai eroju Pappu chesanu superb ga vachindi 😊❤

  • @bhavani9368
    @bhavani9368 Год назад

    Super undi meru Chesina mango pappu

  • @snigdeshkolluri0551
    @snigdeshkolluri0551 Год назад

    Bapu nuvvu super ni video s chusanu chala bagunnaie

  • @csumacsuma4446
    @csumacsuma4446 Год назад

    Tq u superb

  • @sambabogum2127
    @sambabogum2127 Год назад

    Babai garu mi mamidikaya pappu 👌👌👌

  • @arunachaliki9331
    @arunachaliki9331 3 месяца назад

    Video chala.baga.tistaru

  • @ssfashionsind
    @ssfashionsind Год назад

    Super recipe

  • @ismartrandomraja3963
    @ismartrandomraja3963 Год назад

    your combination is good

  • @veeravenkatabalaji5013
    @veeravenkatabalaji5013 5 месяцев назад

    మీ గానము చాలాబాగావుంది మీ స్వరమూచాలా బాగావుంది

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад +1

    VvNice Babai Garu 👍👍

  • @maddirajani2591
    @maddirajani2591 Год назад +2

    Superb uncle.. A climate chuda muchhataga undhi a climate ke inkonchem yekkuva tintam😊
    Hi gopi bro
    Hi teja bro... Uncle pls share amla pickle recepie also pls
    Uncle maku mee family ni chupincharuu pls... ❤

    • @FoodonFarm
      @FoodonFarm  Год назад +1

      Hi thank you 😊..amla pickle video 👉 ruclips.net/video/siTUmzaSQFs/видео.html

  • @ushakoilamahesh581
    @ushakoilamahesh581 Год назад

    Super recipe bhabai 👍

  • @USchannelthatisyouussschannel
    @USchannelthatisyouussschannel Год назад +13

    Oh wow ❤❤❤definitely I would like to come taste your food when I come to India next time ❤

    • @FoodonFarm
      @FoodonFarm  Год назад +5

      Always welcome.. thank you 😊