అతి సామాన్యంగా మాట్లాడుతూ ,సాధారణవస్త్రధారణతో ప్రతిఒక్కరికీ తమఇంట్లో అన్నయ్యలాగా కబుర్లుచెప్తూ,చేసినవంటలు తెల్లన్నంపెట్టుకుని వడ్డించుకుంటూ, పెద్దముద్దలు నోట్లోపెట్టుకుని, రుచిని ఆస్వాదిస్తూ,ఆహా ఓహో అంటూ వర్ణిస్తూ తింటున్నవైనం మహా అద్భుతంఅండి! మాకు ఫ్రెండుఒకాయన వీడియో షేర్ చేశారు! అప్పట్నుండీ వదలకుండా అన్నీ చూస్తున్నాం! టీవీల్లో మేకప్ చేసుకొచ్చి చెప్పేవంటలు ఎందుకూ పనికిరావు! మధ్యలో ఒకపాటముక్కపాటపాడటం మాకు గిఫ్ట్ ! గొంతుచాలాబాగుంటూంది! పొలాల్లో,ప్రకృతి ఒడిలో వంటలు ఆలోచన అమోఘం! ఇలానే వంటలు మాకు చూపిస్తూనే వుండాలని మాకోరిక! ధన్యవాదాలండి!
దుర్మార్గుడా .......ఆహా ఓహో అంటూ లొట్టలేసుకుంటూ తింటే మాకు నోరూరిపోతుంది 😀😀😀😀 పచ్చని ప్రకృతి మధ్య కట్టెల పొయ్యిమీద చేసే విధానం బావుంటుంది సూపర్ బాబాయ్ 👌👌👌👌
మీ వంటలన్నీ మా ఆంధ్ర ఈస్ట్ గోదావరిలా వంటల్లో ఉన్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే నాకు మా నాన్న గుర్తొస్తున్నారు మాటైనా మనిషేనా మీలాగే ఉండేవారు మా నాన్న చనిపోయి ఒక సంవత్సరం అయింది మళ్లీ మా నాన్న మిలో కనిపించారు థాంక్యూ అండి
nenu mi videos atleast 20 chusanandi.vantalo mi dedication,commentary,vanta inaka miru tinatam,tinnatarvata mi facial expressions anni great brother.mi inti surroundings antha naturalga bagundi.
మీ వంటలన్నీ ఓకఎత్తైతే … చెట్టుకింద .. పచ్చని అరిటాకు … పక్షుల కిలకిలా రావాలు .. ప్రకృతి ప్రసాదించిన చక్కని వాతావరణం .. మీ గురువుగారిని తలుచుకుంటూ …ఆస్వాదిస్తున్నారే …. నిజాంగా మీరు అమృతాన్ని స్వీకరిస్తున్నారు 👌👌
Mee videos chustuntte life ki intha kannte happy life inkem vuntaadhi anipistundhi... Nice peaceful location , kavalsindhi natural gaa chesukoni tinadam ... it's soo good
మా నానమ్మ గారి దగ్గర నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను ఎంతో రుచిగా ఉంటుంది ఈ సాంబార్ అయితే అప్పడం కాకుండా ఇంకా ఉప్పు మిరపకాయలు నంచుకుని తింటే అప్పా అప్ప దాని రుచి వర్ణనాతీతం😋
Namaskaram sir. We are tamilian. So proud of your thoughts of your head cook.. you making sambar too yummy. I'm following your all videos. I know Telugu to speak. God bless you.
Ma papa 2 months unappudu ma athagari intlo 2 weeks undalsi vachindi. Papa ki paalu ivvadam tho chaala aakali vesedi. Koncham annam madhyanam, koncham annam dinner ki petti, ma athagaru inka annam ledu ani cheppedhi. Vanta aavida tho emanna adigi cheyinchukundam ante kitchen thalupu lock veskomani cheppedi. Nenu inka paalu ravadaniki neellu thagedaanni. Oka roju gattiga arichesindi intlo neellu kuda batakanivvatledu evvaru ani. Meeru mee dog madam ni chusinantha prema lo sagam prema unna baagundedi. Palu ivvalsina thalli ki annam pettali ani meeru alochinchare, meeru great andi. Mee manasu chaala goppadhi.
బాబాయ్, సూపర్..వండటమే కాదు, ఎలా తినాలో కూడా చూపించారు చూడండి అంది ఇంకా సూపర్..అప్పడంలో సాంబారు ముద్ద, పొలం మధ్య, చెట్టు కింద, ఆకుపచ్చ అరిటాకు లో, వివాహ భోజనంబు కూడా బలాదూర్ బాబాయ్.. గ్రేట్
Food on farm is one of the best show, I have made many dishes, came out so good. The gentleman is awesome! Teaches the right way, I am so glad to learn all the great cooking from him and enjoy his great food!
babai nenu appudu non veg matramee videos chusi aaswadinchevadinii 1st oka veg item video kuda intha intersting ga chesinandukuu thanks babai all the best for future videos
I tried this sambar today... Its awesome taste 😋👌🏻👌🏻
Thanks for trying out 😊
సూపర్
@@FoodonFarm 4
@@amazingfacts9712 BH
Supa
అందరి కంటే అదృష్టవంతుడు మీ వీడియో చేస్తున్నప్పుడల్లా మీ ఫుడ్ రుచి చూస్తున్న మీ కెమరామన్ 👌👍
Tt
Camera man valla son
🎉
Yes
Sambar super uncle
అతి సామాన్యంగా మాట్లాడుతూ ,సాధారణవస్త్రధారణతో ప్రతిఒక్కరికీ తమఇంట్లో అన్నయ్యలాగా కబుర్లుచెప్తూ,చేసినవంటలు తెల్లన్నంపెట్టుకుని వడ్డించుకుంటూ, పెద్దముద్దలు నోట్లోపెట్టుకుని, రుచిని ఆస్వాదిస్తూ,ఆహా ఓహో అంటూ వర్ణిస్తూ తింటున్నవైనం మహా అద్భుతంఅండి! మాకు ఫ్రెండుఒకాయన వీడియో షేర్ చేశారు! అప్పట్నుండీ వదలకుండా అన్నీ చూస్తున్నాం! టీవీల్లో మేకప్ చేసుకొచ్చి చెప్పేవంటలు ఎందుకూ పనికిరావు! మధ్యలో ఒకపాటముక్కపాటపాడటం మాకు గిఫ్ట్ ! గొంతుచాలాబాగుంటూంది! పొలాల్లో,ప్రకృతి ఒడిలో వంటలు ఆలోచన అమోఘం! ఇలానే వంటలు మాకు చూపిస్తూనే వుండాలని మాకోరిక! ధన్యవాదాలండి!
ఎన్నో సాంబారు వంటలు చూసాము విసిగిపోయ్యాము మీ సాంబారు వంట try చేసాము సూపర్ గా వచ్చింది అద్భుతం థాంక్స్ బాబాయ్
రుచి ని ఆస్వాదిస్తూ అప్పడం మరచిపోయారు 😄😄
బాబాయ్ చాలా బాగుంది..చూస్తుంటే నోరు ఊరిపోతుంది...మీ వంట మాకు రుచి చూపించగల రా...
అదృష్టం చేసుకొని పుట్టాలి
Naaku thinaaalani undhi.....,😔😔
Istam tho kastapadi ondandi meeru tinochu
దుర్మార్గుడా .......ఆహా ఓహో అంటూ లొట్టలేసుకుంటూ తింటే మాకు నోరూరిపోతుంది 😀😀😀😀
పచ్చని ప్రకృతి మధ్య కట్టెల పొయ్యిమీద చేసే విధానం బావుంటుంది
సూపర్ బాబాయ్ 👌👌👌👌
Nenu ఇపుడే చేశా same meeru చేసినట్లు అసలు చాలా బ్రహ్మాండంగా వచ్చింది. Thank u sir.
😂😂😂
లాస్ట్ లో చాలా బాగుంది అని ఒక చిన్న smile ఇచ్చారు చుడండి నేను ఫిదా ఐపోయాను sir... 👍🙏🤟
😀😀
మీ వంటలన్నీ మా ఆంధ్ర ఈస్ట్ గోదావరిలా వంటల్లో ఉన్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చూస్తే నాకు మా నాన్న గుర్తొస్తున్నారు మాటైనా మనిషేనా మీలాగే ఉండేవారు మా నాన్న చనిపోయి ఒక సంవత్సరం అయింది మళ్లీ మా నాన్న మిలో కనిపించారు థాంక్యూ అండి
పని మీద శ్రద్ద, ఆసక్తి ఉన్న మీలాంటి వారి చేతివంట నలభీమ పాకమే. రెండవది ఆ పల్లెటూరు, పచ్చదనం సూపర్👌👌👌
Sir i followed your drumstick sambar and cooked for 100 people last week during Ganesh Pooja. Thanks a lot for the recipe. Everyone loved it.
Super happy to know this 😄😄❤️
Sir i forgot to mention about how good you sing. Please add in between scenes as much as possible.
@@VinayKumar-jp6bfthank you 😄..sure ❤️👍
ఈడక్కొడతాందీ మావా ,నీవెట్టిన సాంబార్ వాసన.వావ్!!అద్భుతం.ఎంతైనా మా మావంటే మావే!!.. That's all.
బ్యాచిలర్స్ కోసం రోటి పచ్చళ్ళు కూడా చేయండి మీ రెసిపీస్ చాలా బాగుంటాయి
కారం పొడులు ఉంటే సరిపోతుంది 😜
Nenu eroju chesanu just 14 months old baby also loved it my family had a great ummm while eating... Thank you babai
Thanks for the feedback..😄❤️🙌
బాబాయ్ ఈరోజు నేను నువ్వు చెప్పిన సాంబార్ చేసినాను చాలా బాగా వచ్చింది. నువ్వు గ్రేట్ బాబాయ్ 🙏
I tried this sambar today… it was heaven, I feel so good. Thank you so much for sharing this! 🙏
I have been searching for the real sambar taste for the past so many years. Now , I will try at my home😊
nenu mi videos atleast 20 chusanandi.vantalo mi dedication,commentary,vanta inaka miru tinatam,tinnatarvata mi facial expressions anni great brother.mi inti surroundings antha naturalga bagundi.
Meeru me gurugarni gnapakam cheskoni aayniki thanks chapparu.. Adi chaala goppa vishyamu.. God bless you sir
మీ వంటలన్నీ ఓకఎత్తైతే … చెట్టుకింద .. పచ్చని అరిటాకు … పక్షుల కిలకిలా రావాలు .. ప్రకృతి ప్రసాదించిన చక్కని వాతావరణం .. మీ గురువుగారిని తలుచుకుంటూ …ఆస్వాదిస్తున్నారే …. నిజాంగా మీరు అమృతాన్ని స్వీకరిస్తున్నారు 👌👌
Mee videos chustuntte life ki intha kannte happy life inkem vuntaadhi anipistundhi...
Nice peaceful location , kavalsindhi natural gaa chesukoni tinadam ... it's soo good
Sir today I will prepare dabha style egg curry, it's very tasty,my husband appreciate me...TQ so much.
మా నానమ్మ గారి దగ్గర నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను ఎంతో రుచిగా ఉంటుంది ఈ సాంబార్ అయితే అప్పడం కాకుండా ఇంకా ఉప్పు మిరపకాయలు నంచుకుని తింటే అప్పా అప్ప దాని రుచి వర్ణనాతీతం😋
మీరు చేసే వంటకాల తయారీ విధానం బాగుంది
ముఖ్యంగా మీరు చెప్పే విధానం అద్బుతం
Super pedda naanna garu inta Baga kashta paddaru ee pedda naanna gariki pakka like cheyandi 🙏 pls
Namaskaram sir. We are tamilian. So proud of your thoughts of your head cook.. you making sambar too yummy. I'm following your all videos. I know Telugu to speak. God bless you.
నిన్న మీరు చూపించిన విధానంగా టమోటా పప్పు చేసాను...అద్బుతంగా కుదిరింది మా పాప లొట్టలేసుకుంటూ తినిండి.. చాలా సంతోషం
Me sambar nenu kuda try chesanu.. Chala bhaga vachindi taste... Thank you babai garu 😊
Ma papa 2 months unappudu ma athagari intlo 2 weeks undalsi vachindi.
Papa ki paalu ivvadam tho chaala aakali vesedi.
Koncham annam madhyanam, koncham annam dinner ki petti, ma athagaru inka annam ledu ani cheppedhi.
Vanta aavida tho emanna adigi cheyinchukundam ante kitchen thalupu lock veskomani cheppedi.
Nenu inka paalu ravadaniki neellu thagedaanni.
Oka roju gattiga arichesindi intlo neellu kuda batakanivvatledu evvaru ani.
Meeru mee dog madam ni chusinantha prema lo sagam prema unna baagundedi.
Palu ivvalsina thalli ki annam pettali ani meeru alochinchare, meeru great andi.
Mee manasu chaala goppadhi.
Super GA undi babai garu.
Okasari ulavacharu tho Em Aina vantakam try cheyandi babai
బాబాయ్ నాకు వచ్చిందే చేస్తాను,,,, , sooperb డైలాగ్
Super yummy recipee andi
Chala thanks andi❤
Hi,
Memu kuda try chesanu,super tasty vachinadi.....👍👍👌
Thank you for sharing.
Super babai chala baga chesthunnaru vantalu. Avi makuda upayoga paduthunnai thank you babai
Uncle lunch time video petaru ... Sambar pampiste memu kuda enjoy chestam andi... Expressions matram awesome asalu 👍👍
Excellent, superb
Papad &sambar ultimate recipe
A very genuine explanation of the dish and your eating style, combination with papad... Super
God bless u uncle for everytime, meeru elane chala chala ruchikaramaina vantalu cheyyalani korukuntunnanu.......💕💕
Meeru explain chese vidanam chala bagundi and also Vantalu kuda chala bauntay👌
I made this sambar and the masala, the best sambar I ever had in my life! so delicious! Thank you for your the BEST recipes!
Sir 🙏🙏🙏👍👍👍
New style bagundi simple gaa chepparu.....
me cooking style 👌🏻👌🏻thanks for sharing ur knowledge
Super ga vachindhi that have nenu try cheshanu
Bhonchesinaru tasty Sambhar ! vgood recepie,dhanyawad
Superb 👍 recipe for every one to cook.
Very delicious recipe 🙏
Super andi yummy, yummy sambhar.
Enta neat ga plesent ga chupistunaru detailed ga super coocking uncle God bless you
Abha meeru thintunteney Dhani taste thelusthundhi...chaala baguntai me videos... so lovely
wow.. mouth watering recipe.. Thank you
తాతయ్య మీరు చేసే వంటలూ చాల బాగుంటయి. మా వారు మీకు చాల పెద్ద అభిమాని❤❤❤❤❤
Ankul meru chala baga chesaru and netuar lo baga chestunaru and plasanta my favourite sambar i like theis video 🥰
Superb babai garu. Thanks for sharing this video.
The best part is you showed your gratitude to your master.
Super duper Happy
Thinandy chalabhandudhi
Super unkul naku baga nachindi nenu kuda tri chestha unkul
Babayi garu mi vantalu chala chusanu...super
Na chinna koduku adugutadu village velli manam tindam mummy antadu uncle garu n..we are lucky to have ur channel uncle n mee receipes super andi🤗🥰
Miru chepinatliga sambar chesamu chaala tastyga vachindi thankq.sir
It came out really well, I made today, very tastyyy😊
Glad you liked it😊
Super andi chala baga chesthunnaru, thinali anipisthundhi
Kaka nuvvu super, aa prakruthi sounds, nee deeksha, nuvvu cheppe opika, joharlu..👏👏
Super samber ninu kada ela chasanu super ga, untadi nice 👌👌👌
Super babai meru vantalu chala baga chestaru tenetapudu inka super babai
Meeru super Babai Entha chepina thakkuve me vantalu gurinchi 😍😘
Babay mee vanta super, your explanation is super and your expressions are adhurs, mouth watering.
బాబాయ్ సాంబార్ మీరు చేసిన విధంగా నేను చేసాను అబ్బా ఎంత రుచిగా ఉందో 👌👌 చాలా థాంక్స్ బాబాయ్
నిజాయితీ మీ మొహం లోనే కనబడుతుంది బాబాయి గారు వంటలు చాలా బాగా చేస్తారు
Me vantalu chusaka vere a vantalu chudanu rasam mushroom curry chesa asalu superga vacchindi
Super ❤ muh me pani aa gaya 🤤🤤
Bhabai garu, ninna ilaney same Mee style loooo sambar cheysaanuu, ma intlo amdharu curd kuda adagakumda sambar thoney thinnaru ,,,, chaala taste umdhiiii,,, tqqqq sooooo much,,
Nenu miru cheppinattu chesanu chalabagundhi babai garu very testy
Excellent I will try really wonderful
Guru garu, sambar try chesanu. Taste super. Thanku sir
బాబాయ్, సూపర్..వండటమే కాదు, ఎలా తినాలో కూడా చూపించారు చూడండి అంది ఇంకా సూపర్..అప్పడంలో సాంబారు ముద్ద, పొలం మధ్య, చెట్టు కింద, ఆకుపచ్చ అరిటాకు లో, వివాహ భోజనంబు కూడా బలాదూర్ బాబాయ్.. గ్రేట్
I like your life style uncle one day I will defiantly meet you 😀😃😄
Perfect ga chesaru.
Food on farm is one of the best show, I have made many dishes, came out so good. The gentleman is awesome! Teaches the right way, I am so glad to learn all the great cooking from him and enjoy his great food!
babai nenu appudu non veg matramee videos chusi aaswadinchevadinii 1st oka veg item video kuda intha intersting ga chesinandukuu thanks babai all the best for future videos
Superrrr babai nice cooking 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
అబ్బా.. నేను try చేసిన uncle super గా వచ్చింది సాంబార్ 💜💚
Nice doggy...nice uncle...nice nature.....superb..♥️🥰
Masters guru chala super excited 🙏🙏
ఈ జన్మకి జీవితం చాలు నాకు కూడా ఇలాంటి జీవితం భగవంతుడు ఇస్తాడని కోరుకుంటున్నా
Excellent preparation 🙂
Chala Baga chesi chupincharu Uncle 🙏
Ur a gentle cooking master ever seen sir superb recipe's at all times 👌👌👌👌👌❤
Guruvu garu,
Chala baaga chesaru .Nenu Tappa kunda try chestanu...
I also tried. Sambar taste superb babai garu 😊
Babai first nene chusanu
Challa luncky babai me family members,enta baga vanta chestaruu meruu...rojanta kastapadi entiki vachi manchi food tinte untundii wow ❤
Very nice recipe guruvu gaaru
Baguunnadi andi chala mee sambar recipe !👍
abbabbabaa aaaeeh aaaaeh nenu eppudu tintano meeru chesina sambar babai ...
Meru tintunte maku urillu vastunnayy super
Chala bavundhi super
మీరు చేసిన విధానం అలాగే మీ గురువు గురించి పొగిడిన విధానం చాలా బావుంది. మనకు విద్య , బ్రతువు దెరువు నేర్పిన వాళ్ళను ఎప్పుడు మార్చి పోకూడదు😂🎉
Hi uncle mee vanta kalu chala bagunay i like it.specialy sambaar hmmm🥰🥰
A great man who gives credit to his teacher.
Miru chesedhi yeppudu bagundi uncle nenu kuda try chesanu super ga vachayi uncle