Spice Food
Spice Food
  • Видео 722
  • Просмотров 193 483 055
జొన్నదిబ్బరొట్టె వీడియోలో చూపించిన పచ్చడి ఏంటక్కా అని అడిగారుగా! చూసేయండి☺️Tomato Kothimeera pachadi
జొన్నదిబ్బరొట్టె వీడియోలో చూపించిన పచ్చడి ఏంటక్కా అని అడిగారుగా! చూసేయండి☺️Tomato Kothimeera pachadi/@SpiceFoodKitchen
పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా షుగర్ పేషంట్స్ కూడా తినేలా రుచితో పాటు ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె:
వీడియో లింక్👉🏻 ruclips.net/video/5FI6FYVsC5M/видео.html
Просмотров: 9 364

Видео

పండుగలు అకేషన్స్ కి పాలు పంచదార నూనె లేకుండా హెల్తీ,ఈజీ,టేస్టీగా చేసుకోగలిగే 2రకాల పాతకాలం స్వీట్స్
Просмотров 14 тыс.7 часов назад
పండుగలు అకేషన్స్ కోసం పాలు పంచదార లేకుండా హెల్తీగా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే 2రకాల పాతకాలం స్వీట్స్/@SpiceFoodKitchen
పలావ్ బిర్యానీ కంటే ఈజీగా ఎంతో రుచిగా కొత్తగా పెళ్లైనవాళ్ళు,బ్యాచిలర్స్ కూడా చేయగలిగే Chicken Tehri
Просмотров 16 тыс.12 часов назад
చల్లని వాతావరణంలో వేడివేడిగా పలావ్ బిర్యానీ కంటే ఈజీగారుచిగా బ్యాచిలర్స్ కూడా చేయగలిగే Chicken Tehri/@SpiceFoodKitchen Tehripulao # Tehri chickenpulao #
ఎప్పుడూ చేసేలా కాకుండా మంచి ఫ్లేవర్ తో కమ్మగా ఎంతో రుచిగా బెల్లంతో చేసుకొనే Therali Bellam kudumulu
Просмотров 15 тыс.16 часов назад
ఎప్పుడూ చేసే కుడుములు కాకుండా ఓసారిలా తెరలి బెల్లం కుడుములు ట్రై చేసి చూడండి/Therali Bellam kudumulu/@SpiceFoodKitchen kudumulurecipeintelugu#kudumulu#bellamkudumulu#festivalsweet #food #pindivantaluintelugu #kudumulurecipe Natural food colours 👉🏻amzn.to/3XqNeyC Idli maker 👉🏻amzn.to/4e6P0dM THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount Extra 12%off USE CODE- *SPICEFOOD* Products used in my videos: ...
ఇలా చేస్తే జొన్నరొట్టె చేయడం రానివాళ్ళు కూడా ఆరోగ్యకరమైన Jonna Rotti ను ఎంతో రుచిగా ఈజీగా చేసేయొచ్చు
Просмотров 14 тыс.День назад
ఇలా చేస్తే జొన్నరొట్టె చేయడం రానివాళ్ళు కూడా ఆరోగ్యకరమైన Jonna Rotti ను రుచిగా కూడా ఈజీగా చేసేయొచ్చు/@SpiceFoodKitchen
ఎలాంటి మసాలాలు గానీ తాలింపు గానీ లేకుండా దొండకాయ కూర ఒక్కసారి ఇలా ట్రై చేస్తే రోజూ ఇదే కావాలంటారు
Просмотров 36 тыс.День назад
ఇలాంటి మసాలాలు గానీ తాలింపు గానీ లేకుండా దొండకాయ కూర ఒక్కసారి ఇలా ట్రై చేస్తే రోజూ ఇదే కావాలంటారు/@SpiceFoodKitchen
కిడ్నీల్లో రాళ్ళు కరిగించి లివర్ క్లీన్ చేసి షుగర్ కంట్రోల్ చేసే ఈ ఆకు గురించి తెలిస్తే వదిలిపెట్టరు
Просмотров 31 тыс.14 дней назад
కిడ్నీల్లో రాళ్ళు కరిగించి లివర్ క్లీన్ చేసి షుగర్ కంట్రోల్ చేసే ఈ ఆకు గురించి తెలిస్తే వదిలిపెట్టరు/@SpiceFoodKitchen THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount Extra 12%off USE CODE- *SPICEFOOD* Products used in the video: ➡️TRIPLY KADAI - www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_SpiceFoodKitchen ➡️TRIPLY FRY PAN - www.theindusvalley.in/products/stainless-stee...
ఎవరూ చెప్పని పర్ఫెక్ట్ కొలతలు టిప్స్ తో ఈజీగా అసలు సిసలైన స్వీట్ షాప్ స్టైల్ gulab jamun
Просмотров 57 тыс.14 дней назад
ఏమాత్రం డౌట్ లేకుండా పగుళ్లు రాకుండా ఎంతో ఈజీగా టిప్స్ తో అసలు సిసలైన స్వీట్ షాప్ స్టైల్ gulab jamun/@SpiceFoodKitchen THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount Extra 12%off USE CODE- *SPICEFOOD* Products used in the video: ➡️TRIPLY KADAI - www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_SpiceFoodKitchen ➡️TRIPLY FRY PAN - www.theindusvalley.in/products/stainless-stee...
బ్యాచిలర్స్, జాబ్ చేసే ఆడవాళ్ళు ఒకసారి ఇలా చేసిపెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు breakfast/dinner రెడీ
Просмотров 16 тыс.14 дней назад
బ్యాచిలర్స్, జాబ్ చేసే ఆడవాళ్ళు ఇలా ఒకసారి చేసిపెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు breakfast/dinner రెడీ/@SpiceFoodKitchen
చేదు లేకుండా పుల్లగా కారంగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా కమ్మని కాకరకాయ కారం వేపుడు/Kakarakaya karam
Просмотров 20 тыс.21 день назад
చేదు లేకుండా పుల్లగా కారంగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా కమ్మని కాకరకాయ కారం వేపుడు/Kakarakaya karam/@SpiceFoodKitchen THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount Extra 12%off USE CODE- *SPICEFOOD* Products used in the video: ➡️TRIPLY KADAI - www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_SpiceFoodKitchen ➡️TRIPLY FRY PAN - www.theindusvalley.in/products/stainless-steel...
బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ లా తినడానికి ఎంతో రుచిగా బండి మీద చేసే స్టైల్ లో చిటికెలో చేసే కమ్మని poha
Просмотров 31 тыс.21 день назад
బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ లా తినడానికి ఉల్లి వెల్లుల్లి లేకుండా తినేకొద్ది తినాలనిపించేలా బండి మీద చేసే స్టైల్ లో కమ్మని poha/@SpiceFoodKitchen
ఈ పేస్ట్ వేసి చేస్తే అదిరిపోయే రుచితో పాటు పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే పాయసం రెడీ/Payasam in Telugu
Просмотров 21 тыс.21 день назад
ఈ పేస్ట్ వేసి చేస్తే అదిరిపోయే రుచితో పాటు పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే పాయసం రెడీ/Payasam in Telugu/@SpiceFoodKitchen THE INDUS VALLEY🤩💚 Get up to 40% discount Extra 12%off USE CODE- *SPICEFOOD* Products used in the video: ➡️TRIPLY KADAI - www.theindusvalley.in/products/stainless-steel-kadai-with-free-flip?ref=YT_SpiceFoodKitchen ➡️TRIPLY FRY PAN - www.theindusvalley.in/products/stainless-steel...
ఎంత బరువున్నా ఈజీగా తగ్గడానికి షుగర్ కంట్రోల్ లో ఉండడానికి చిటికెలో చేసుకోగలిగే healthy breakfast
Просмотров 19 тыс.28 дней назад
ఎంతటి బరువైనా ఈజీగా తగ్గడానికి షుగర్ కంట్రోల్ లో ఉండడానికి చిటికెలో చేసుకోగలిగే healthy breakfast/@SpiceFoodKitchen
పండుగల సమయంలో ఇంటిల్లిపాదికీ నచ్చేలా చేసుకునే 4 తెలుగు సంప్రదాయ వంటలు/Pulihora/Burelu/Garelu/Pongali
Просмотров 34 тыс.Месяц назад
పండుగల సమయంలో ఇంటిల్లిపాదికీ నచ్చేలా చేసుకునే 4 తెలుగు సంప్రదాయ వంటలు/Pulihora/Burelu/Garelu/Pongali
ఇలాంటి వెజ్ కూర చేశారంటే జన్మలో మర్చిపోలేని రుచితో అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది veg masala curry
Просмотров 16 тыс.Месяц назад
ఇలాంటి వెజ్ కూర చేశారంటే జన్మలో మర్చిపోలేని రుచితో అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది veg masala curry
తక్కువ ఖర్చులోనే రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈచట్నీ నెలకొక్కసారైనా తినడం మంచిది/chutney
Просмотров 37 тыс.Месяц назад
తక్కువ ఖర్చులోనే రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈచట్నీ నెలకొక్కసారైనా తినడం మంచిది/chutney
తోటకూర కంటే ఎంతో రుచిగా ఉండే కోయకూరతో పాతకాలపు పద్ధతిలో చేసే కమ్మని వెన్న కోయకూర/thotakura/koyakura
Просмотров 12 тыс.Месяц назад
తోటకూర కంటే ఎంతో రుచిగా ఉండే కోయకూరతో పాతకాలపు పద్ధతిలో చేసే కమ్మని వెన్న కోయకూర/thotakura/koyakura
రేషన్ బియ్యంతో పాతకాలపు పద్ధతిలో చేసే కొరటుపిండితో ఇలా 2 రకాలుగా crispy dosa & spong dosa ట్రైచేయండి
Просмотров 12 тыс.Месяц назад
రేషన్ బియ్యంతో పాతకాలపు పద్ధతిలో చేసే కొరటుపిండితో ఇలా 2 రకాలుగా crispy dosa & spong dosa ట్రైచేయండి
మసాలాలు లేకుండా కూడా ఎంతో టేస్టీగా కడుపుకు హాయిగా ఇలా చికెన్ కూర చేయొచ్చని తెలుసా?/Kothimera Chicken
Просмотров 191 тыс.Месяц назад
మసాలాలు లేకుండా కూడా ఎంతో టేస్టీగా కడుపుకు హాయిగా ఇలా చికెన్ కూర చేయొచ్చని తెలుసా?/Kothimera Chicken
పాలు పంచదార లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండి అరగంటలోనే ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగే మెత్తని Rava Laddu
Просмотров 302 тыс.Месяц назад
పాలు పంచదార లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండి అరగంటలోనే ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగే మెత్తని Rava Laddu
రైస్ చపాతీ బగారా అన్నంతో తినడానికి చిక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా చేసుకునే వెజ్ మసాలా కర్రీ/Veg curry
Просмотров 25 тыс.Месяц назад
రైస్ చపాతీ బగారా అన్నంతో తినడానికి చిక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా చేసుకునే వెజ్ మసాలా కర్రీ/Veg curry
రోలు మిక్సీతో పనిలేకుండా పుల్లగా కారంగా వేడివేడి అన్నం చపాతీల్లోకి చిటికెలో చేసుకునే chutney recipe
Просмотров 49 тыс.Месяц назад
రోలు మిక్సీతో పనిలేకుండా పుల్లగా కారంగా వేడివేడి అన్నం చపాతీల్లోకి చిటికెలో చేసుకునే chutney recipe
పూసపూస లాంటి చిక్కటి గ్రేవితో మెత్తని ముక్కలతో వేడివేడి రైస్ రోటిల్లోకి అద్దిరిపోయే 1kg mutton curry
Просмотров 53 тыс.Месяц назад
పూసపూస లాంటి చిక్కటి గ్రేవితో మెత్తని ముక్కలతో వేడివేడి రైస్ రోటిల్లోకి అద్దిరిపోయే 1kg mutton curry
పిల్లలకోసం 2 వారాలపాటు నిల్వ ఉండి తినేకొద్దీ తినాలనిపించేలా గుల్లగా ఎంతో రుచిగా ఈజీగా చేసే చేతిపకోడి
Просмотров 142 тыс.Месяц назад
పిల్లలకోసం 2 వారాలపాటు నిల్వ ఉండి తినేకొద్దీ తినాలనిపించేలా గుల్లగా ఎంతో రుచిగా ఈజీగా చేసే చేతిపకోడి
అస్సలు నీచువాసనరాకుండా చింతపండులేకుండా ఇలాచేస్తే చేపలకూర ఇష్టంలేనివాళ్ళు కూడా గిన్నె ఖాళీచేయాల్సిందే
Просмотров 201 тыс.Месяц назад
అస్సలు నీచువాసనరాకుండా చింతపండులేకుండా ఇలాచేస్తే చేపలకూర ఇష్టంలేనివాళ్ళు కూడా గిన్నె ఖాళీచేయాల్సిందే
బండి మీద చేసే వంకాయబజ్జీ ఇంత ఈజీ అని తెలిస్తే అదేరుచితో ఇంట్లోనే వేడివేడిగా చేసేయొచ్చు/Vankaya bajji
Просмотров 13 тыс.Месяц назад
బండి మీద చేసే వంకాయబజ్జీ ఇంత ఈజీ అని తెలిస్తే అదేరుచితో ఇంట్లోనే వేడివేడిగా చేసేయొచ్చు/Vankaya bajji
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే రుచితో పాటు ఆరోగ్యానికెంతో మేలు చేసే శ్రీకాకుళం స్పెషల్ వంట Guna Pulusu
Просмотров 84 тыс.Месяц назад
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే రుచితో పాటు ఆరోగ్యానికెంతో మేలు చేసే శ్రీకాకుళం స్పెషల్ వంట Guna Pulusu
ఘుమఘుమలాడే వాసనతో అద్దిరిపోయే రుచితో సండే స్పెషల్ గా చేసుకునే రాజుల కోడిపలావ్/Raju gari Kodi Pulao
Просмотров 102 тыс.Месяц назад
ఘుమఘుమలాడే వాసనతో అద్దిరిపోయే రుచితో సండే స్పెషల్ గా చేసుకునే రాజుల కోడిపలావ్/Raju gari Kodi Pulao
కూరగాయలతో చేసే కూరలు ఫ్రైల రుచిని రెట్టింపు చేసి మంచి గ్రేవీ కోసం నెల స్టోర్ చేసుకోగలిగే పొడి/podi
Просмотров 101 тыс.Месяц назад
కూరగాయలతో చేసే కూరలు ఫ్రైల రుచిని రెట్టింపు చేసి మంచి గ్రేవీ కోసం నెల స్టోర్ చేసుకోగలిగే పొడి/podi
ఎముకల్ని వజ్రంలా గట్టిపరిచి నడుము మోకాలు కీళ్ళ నొప్పులతో నడవలేని వారిని సైతం పరుగెత్తేలా చేసే కూర
Просмотров 62 тыс.2 месяца назад
ఎముకల్ని వజ్రంలా గట్టిపరిచి నడుము మోకాలు కీళ్ళ నొప్పులతో నడవలేని వారిని సైతం పరుగెత్తేలా చేసే కూర