🥰Super! ఇలా పద్ధతి ప్రకారం తయారుచేసుకోవడం వల్ల ఈ "కూర " రుచి గొప్పగా ఉంటుంది!ఇంకా,తగినంత నూనెతో " పోపు "పెట్టుకోవడం వల్ల తేమ తగ్గి సారం పెరిగి మరింత రుచిగా ఉంటుంది! ఈ కూరని నిజంగా దాచుకొని మళ్ళీ మళ్ళీ తినవచ్చు!... తినే ప్రతిసారీ ఇంకా తాజాగా అనిపించడానికి మళ్ళీ పోపు వేసుకొని తినవచ్చు! ఇక్కడ తయారీ విధానం వివరంగా చెప్పారు కాబట్టి అదే స్థాయిలో గొప్పగా అందరూ చేసుకోవచ్చు!
@@udayabasker461 సాధారణ తోటకూరతో పోలిస్తే నిజంగానే కోయ కూర రుచి రెండింతలు ఉంటుంది 👌! ముఖ్యంగా ఇందులో వెన్న వేయడం వల్ల కమ్మగా ఉండి.. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి కూడా నచ్చుతుంది😊! Thank u so much andi for liking this recipe 🙏
రాజమౌళి సుకుమార్ పూరిజగన్నాద్ ముగ్గురూ కలసివచ్చి వంట చేసినా మన దెబ్బకి అబ్బా అనాల్సిందే ఈ కోయతోటకూర అంత బాగుంది ఇది వారానికి రెండుసార్లు తింటే కుత్సిథం భీభత్సహ 😊😊😊😊😊
@@shaikbujji4288 మీరన్నట్టు ఆకుకూరలు వారానికి కనీసం రెండు సార్లు తినడం చాలా మంచిది👍 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
సిస్టర్ ఈ ఆకుతో ఒకసారి చేసాను ఎలా అంటే? ఆకులు మాత్రమే తీసుకొని వేసి చేసాను నాకు తెలియలేదు ఇప్పుడు మీరు చేసాక ఇలా చేయాలి అని అర్ధం అయ్యింది థాంక్స్ సిస్టర్ 👌👌🤗
Meru chesey prathi recipe lo oka uniqueness vundi alage meru vaade paatralu kuda alane vunai, me channel chudatam Start chesinappatinundi chusthuna Anni super ga vunai andi. Mothaniki akukura super ❤
✔😊విటమిన్ ఏ అధికంగా ఉన్న ఈ కూరని పిల్లలకు తినిపిస్తే, ప్రత్యేకమైన రుచిని గుర్తించిన తర్వాత మెల్లగా ఈ కూర తినడం ఇష్టంగా మారుతుంది...అందువల్ల పిల్లలకు తప్పక తయారుచేసి పెట్టవలసిన కూర. (😊కోస్తా ప్రాంతంలో పప్పుచారు,చింతపండుచారు ఎక్కువగా చేసుకునే కాలంలో,పిల్లలు ఎక్కువగా చారుతో అన్నం తినే కాలంలో ఈ కూర నంచుకోవడానికి వడ్దించేవారు!చాలా కాలం తర్వాత ఇప్పుడు మాత్రం ఇక్కడ కనిపించింది!)
@@udayabasker461 మీరన్నట్టు చారుతో నంజుకోవాలి అనుకుంటే నీళ్ళు ఇగిరించి ఇంకొంచెం డ్రై గా చేసుకుంటే మంచిది 👍! వెన్నతో చేసిన ఏ వంటలు అయినా పిల్లలకి ఆల్ టైం ఫేవరెట్.. సో ఇది ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ☺️
@@-sr.journalist3953 మీ అనుమానం నిజంగా నిజమైతే బాగుండు.. PhD! దర్జాగా పేరు పక్కన తగిలించుకునేదాన్ని 😁 మీరన్నట్టు... కోయ జాతికి రాజు కోయ దొర అయితే.. ఆకు కూరల జాతికి రారాజు కోయ కూర 😎 ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే.. బుల్లి బుల్లి ఆకులతో ఎరుపు కాడలతో ఉండే నాటు తోట కూర.. రైతు బజార్లో ఉంటుందో లేదో తెలీదు గానీ.. సంతలో ఖచ్చితంగా దొరుకుతుంది 👍 Thank u so much for your comment & compliment 🙏
Recipe super ga undi healthy recipe mi vantalu chala baguntai akka Naku favourite me Chanel
@@sravanthi159 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗
Thank you so much for your love 💕
Another healthy recipe super ga vundi Andi 🙂💐
@@swathantrameme1183 Thank you so much andi 🤗
Venna Koyakura Clay Pot lo curry ni prepare chesaru, taste super ga vuntundi andi, healthy recipe ni share chesaru, thank you andi...👍.
@@B.JOHNSONJAYAKAR మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!!
Thank you so much 🤗
👌👌😊
Helthy recipe
@@PrameelaUday-ej9lv Thank you 😊
V. V. Nice.
@@pesalasuryanarayana8405 Thank you 😊
Super
@@MoosaShaik-g1z Thank u 😊
Very nice
Thank u so much ☺️
🥰Super! ఇలా పద్ధతి ప్రకారం తయారుచేసుకోవడం వల్ల ఈ "కూర " రుచి గొప్పగా ఉంటుంది!ఇంకా,తగినంత నూనెతో " పోపు "పెట్టుకోవడం వల్ల తేమ తగ్గి సారం పెరిగి మరింత రుచిగా ఉంటుంది! ఈ కూరని నిజంగా దాచుకొని మళ్ళీ మళ్ళీ తినవచ్చు!... తినే ప్రతిసారీ ఇంకా తాజాగా అనిపించడానికి మళ్ళీ పోపు వేసుకొని తినవచ్చు! ఇక్కడ తయారీ విధానం వివరంగా చెప్పారు కాబట్టి అదే స్థాయిలో గొప్పగా అందరూ చేసుకోవచ్చు!
@@udayabasker461 సాధారణ తోటకూరతో పోలిస్తే నిజంగానే కోయ కూర రుచి రెండింతలు ఉంటుంది 👌! ముఖ్యంగా ఇందులో వెన్న వేయడం వల్ల కమ్మగా ఉండి.. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి కూడా నచ్చుతుంది😊! Thank u so much andi for liking this recipe 🙏
Nenu ekkuva ga tomato vesi curry la fry laga chesthanu chala bavuntundi sister ❤❤❤❤ healthy kuda❤❤
@@MuthyamMuthyam-jq2ww అవునండీ! ఫ్రై కూడా చాలా బాగుంటుంది 😊💕🙏
రాజమౌళి సుకుమార్ పూరిజగన్నాద్ ముగ్గురూ కలసివచ్చి వంట చేసినా మన దెబ్బకి అబ్బా అనాల్సిందే ఈ కోయతోటకూర అంత బాగుంది ఇది వారానికి రెండుసార్లు తింటే కుత్సిథం భీభత్సహ 😊😊😊😊😊
వాళ్ళెందుకు వంట చేస్తారు😂😂😂
@@naveeshthoughts7897ఒక వేళ చేస్తే టాలెంటెడ్ పర్సన్స్ కదా అందుకే పోల్చాను
@@shaikbujji4288 మీరన్నట్టు ఆకుకూరలు వారానికి కనీసం రెండు సార్లు తినడం చాలా మంచిది👍
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! ధన్యవాదాలు 🙏
My in laws from chirala We use to cook like this. It's really tasty 😋
@@latha1377 Thank u so much andi for sharing ur feedback on this recipe 😊
తోటకూర లాగే ఉంది అండీ ఈ ఆకు కూడ కూర చాలా బాగా చేసినారా అండీ
అవునండీ.. ఇది కూడా తోటకూర జాతికి చెందినదే.. కాకపోతే దీని ఆకులు కాడలు చూడ్డానికి కాస్త డిఫరెంట్ గా ఉంటాయి! Thank u 😊
సిస్టర్ ఈ ఆకుతో ఒకసారి చేసాను ఎలా అంటే? ఆకులు మాత్రమే తీసుకొని వేసి చేసాను నాకు తెలియలేదు ఇప్పుడు మీరు చేసాక ఇలా చేయాలి అని అర్ధం అయ్యింది థాంక్స్ సిస్టర్ 👌👌🤗
@@chinni7884 My pleasure andi 😊
ఈసారి ఇలా ట్రై చేసి చూడండి.. Thank u!
Meru chesey prathi recipe lo oka uniqueness vundi alage meru vaade paatralu kuda alane vunai, me channel chudatam Start chesinappatinundi chusthuna Anni super ga vunai andi. Mothaniki akukura super ❤
@@GraceSwarna-gj1gu నా వంటలు మరియు నేను చేసే విధానం అన్నీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️! Thank u so much for the compliment 🙏
అదుర్స్ మీ వంటలు pogadali అంటే కొత్త వర్డ్ nethakali ❤❤
@@vpadmaja380 మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.. Thank u so much 🙏
మీరు దేవుడు చెల్లి
Hi sis ❤ nenu kuda tamato vesi curry chestanu baguntundi meru pulusu enduku add chesaru any ways looking yummy 😋
Hi andi 💕
పులుసు వేస్తే ఒక రుచి, వేయకపోతే మరో రుచి అండి..
ఈ రెసిపీకి తప్పకుండా వేస్తారు 😊
Hi sister mumu thotakura pulusu antamu normal thotakura tho kuda cheysthamu
@@mysweethome.9839 Hi andi.. అవును! మామూలు తోట కూరతో కూడా ఇలాగే చేసుకోవచ్చు 👍
Super andi. Meeru matti paathralanu dhenitho wash chestharu.
Veelaithe Nalugu Matalu అనే మన రెండో ఛానెల్ లో మట్టి పాత్రల గురించి ఒక వీడియో చేశాను.. చూడండి! Thank u 😊
Fridge lo store cheyala leka bayata pettina untada andi
@@DhanuDhanu-xc3vu నీళ్ళు పూర్తిగా ఇగిరిపోయేదాకా వుడికించలేదు కాబట్టి ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవడం మంచిది అండి 😊
👍 అయితే ఓకే
@@thotabhavani7111 ok అండి.. Thank u 😊
Soya aaaku kura tho cheyandi sis
@@kaverimahalakshmi342 ok అండి 👍
E akukura lo ginjalu la untay avi teeseyyala unchala andi
@@deepthidamacherla7518 మీకు ఇష్టం లేకపోతే తీసెయొచ్చు.. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రోబ్లం ఉండదు 😊
@@SpiceFoodKitchen oka roju nen kashtapadi teesanu unchachu ani teliyaka
✔😊విటమిన్ ఏ అధికంగా ఉన్న ఈ కూరని పిల్లలకు తినిపిస్తే, ప్రత్యేకమైన రుచిని గుర్తించిన తర్వాత మెల్లగా ఈ కూర తినడం ఇష్టంగా మారుతుంది...అందువల్ల పిల్లలకు తప్పక తయారుచేసి పెట్టవలసిన కూర. (😊కోస్తా ప్రాంతంలో పప్పుచారు,చింతపండుచారు ఎక్కువగా చేసుకునే కాలంలో,పిల్లలు ఎక్కువగా చారుతో అన్నం తినే కాలంలో ఈ కూర నంచుకోవడానికి వడ్దించేవారు!చాలా కాలం తర్వాత ఇప్పుడు మాత్రం ఇక్కడ కనిపించింది!)
@@udayabasker461 మీరన్నట్టు చారుతో నంజుకోవాలి అనుకుంటే నీళ్ళు ఇగిరించి ఇంకొంచెం డ్రై గా చేసుకుంటే మంచిది 👍! వెన్నతో చేసిన ఏ వంటలు అయినా పిల్లలకి ఆల్ టైం ఫేవరెట్.. సో ఇది ఖచ్చితంగా నచ్చి తీరుతుంది ☺️
మేడం food dryer machine గురించిన వీడియేలు చెయ్యండి మేడం మేమూ కూడ తీసుకొంటాము
OK andi..
Salt appufay wairu
@@vimalathumati7870 నీళ్ళు ఊరి ఆకులు త్వరగా ఉడకటం కోసం ముందుగా వేసాను.. మీకు కావాలంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు 👍
Matti pathra ni ela maintain cheyali anedi oka video cheyandi pls. Raathi pathra better aa lekapothe matti pathra better aa?
@@AdiParaShakthiAmma Veelaithe Naalugu Matalu అనే మన సెకండ్ ఛానెల్ లో మట్టి పాత్రల కోసం ఒక సెపరేట్ వీడియో చేశాను.. చూడండి! Thank u 😊
Maadi prakasam dit memu inte chestaamu
Ok andi 👍! మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
Amma naku chala ishtam maa pranthamulo functionslo tappanisariga chestharu chala rojulainadi thini.
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
ధన్యవాదాలు 🙏🏻
గోంగూర ఎన్నిసార్లు try చేసినా కుదరట్లేదు 😢😢😢 అది కూడ చెయ్యండి..
ఇట్లు మీ favarite subscriber 🎉🎉🎉
@@shivasubrahmanyam9136 ok andi.. వీలు చూసుకొని ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను 😊! Thank u so much andi for ur support 🙏
Amma polam nunchi techevaru kani naku vaddu anedanni chala manchidi tinu amma anevaru
@@Meeomitha4321 అమ్మ చెబితే డౌట్ అవసరం లేదు..! నిజంగానే కోయ కూర చాలా మంచిది 👍
Ma mummy chestaru ila
OK andi 🤗
Maydipay tappudu salt
@@vimalathumati7870 నీళ్ళు ఊరి ఆకులు త్వరగా ఉడకటం కోసం ముందుగా వేసాను.. మీకు కావాలంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు 👍
ఏం ఆకు! అండీ..అది ...పేరే వినలేనిది
దోర తెలుసు !!ఎవరీ కోయదొర
రైతు బజార్ని రంగరించినా..ఫేసుని
ఆకు కూరలన్నీ వెక్కిరించినా ...వెతుక్కున్నా
పట్టువదలని విక్రమార్కుడిలా ...
పతంజలి ట్రేడ్ మార్కులా
బుల్లి ఆకులున్న తోటకూర తెమ్మంటేనే
కళ్ళుతేలేసే కామేషులం మేము
ఏం రిఫరెన్స్ లండీ బాబు!!
Phd థీసిస్సె.. ప్రతి రెసిపితో మీ జాబు
మాకేదో డౌట్ గంట కొట్టేస్తోంది
కొంపదీసి ఈ విభాగంలో
ఏ యూనివర్శిటీ రిటనో
ఆనే అనుమానం బల్ల గుద్దేస్తోంది..
@@-sr.journalist3953 మీ అనుమానం నిజంగా నిజమైతే బాగుండు.. PhD! దర్జాగా పేరు పక్కన తగిలించుకునేదాన్ని 😁
మీరన్నట్టు...
కోయ జాతికి రాజు కోయ దొర అయితే..
ఆకు కూరల జాతికి రారాజు కోయ కూర 😎
ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే.. బుల్లి బుల్లి ఆకులతో ఎరుపు కాడలతో ఉండే నాటు తోట కూర.. రైతు బజార్లో ఉంటుందో లేదో తెలీదు గానీ.. సంతలో ఖచ్చితంగా దొరుకుతుంది 👍
Thank u so much for your comment & compliment 🙏