ఎలాంటి మసాలాలు గానీ తాలింపు గానీ లేకుండా దొండకాయ కూర ఒక్కసారి ఇలా ట్రై చేస్తే రోజూ ఇదే కావాలంటారు

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 142

  • @radhikateeda9287
    @radhikateeda9287 4 месяца назад +3

    Hi andi, e roju nenu try chesanu e recipe , chala bagundi taste ,intlo andaru like chesaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Awesome andi 👍
      Thanks for sharing ur feedback 🤗

  • @PallaviKiranNiharika
    @PallaviKiranNiharika 4 месяца назад +1

    2.33 mins దగ్గర అన్న మాట కి చాలా అంటే చాల ఆశ్చర్యం గా ఉంది.
    కూరలు చెసేపుడు మేము ఇంత oil అస్సలు use చేయమండి, కానీ మా కూరలు కూడా చాలా రుచి గా వస్తాయి.
    It's ok that differnet pepole may have differnet opinions.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +2

      మీరన్నట్టు ఒక్కొక్కళ్ళకీ ఒక్కో అలవాటు..
      కానీ అన్ని ఉల్లిపాయలు, దొండకాయలు వేగాలంటే సరిపడినంత నూనె లేకపోతే సరిగా వేగావు, సరిగా వేగకపోతే టేస్ట్ బావుండదు..

  • @udayabasker461
    @udayabasker461 4 месяца назад +1

    🥰Super... 😋నోరూరించే దొండకాయ కూర ☺ఈ వీడియోలో వంటచేసేవారు తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు ఉన్నాయి..... చెయ్యడానికి అవసరమైన పనులన్నీ వరుస క్రమంలో మంచి వివరణతో చాలా స్పష్టంగా ఉన్నాయి..దొండకాయలు కోసిన తర్వాత చేతులకు అంటుకున్న పసరు/గార శుభ్రం చేసుకోవడం కోసం నిజంగా మంచి చిట్కా చెప్పారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +2

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕
      మీరన్నట్టు వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ సరిగా చూసి ఫాలో అయితే perfect recipe ని enjoy చేయొచ్చు అండి..
      కానీ కొందరు వీడియో సరిగా చూడరు, వినరు.. తర్వాత ఇలా వచ్చిందేంటి అంటారు..
      అందరూ మీలా శ్రద్ధగా చూస్తే ఎంతో బావుంటుంది..

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 4 месяца назад +1

      మీరు అమాయకులు చెల్లి.

  • @Raji-o1zj
    @Raji-o1zj 4 месяца назад +4

    మీరు చేసే ప్రతి వంట చాలా బాగుంటుంది 👌👌మీ కుకింగ్ స్టైల్ సూపర్ 👌👌👌❤️❤️❤️

  • @usharamani-us1cl
    @usharamani-us1cl 4 месяца назад +2

    హాయ్ అండి యువర్ కుకింగ్ ఇస్ వెరీ వెల్ దొండకాయ కూర అద్భుతం అమోఘం అండి ధన్యవాదములు అండి ❤❤❤ your explain too good 👍 ur voice so sweet

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన బోలెడన్ని కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗💕🙏
      Thank you so much 🙏

    • @usharamani-us1cl
      @usharamani-us1cl 4 месяца назад

      @@SpiceFoodKitchen it's my pleasure

  • @82406
    @82406 3 месяца назад +2

    అక్క మీ వంటలన్నీ సూపర్ బాగున్నాయి అక్క వంకాయ కర్రీ చూపించ అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +1

      Thank you so much dear 🤗
      వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను..

  • @telugudostgang811
    @telugudostgang811 Месяц назад

    Hi Andi nenu e roju e recipe ni try chesanu chala bagundhi Andi maa varu pillalu chala bugundhi ani annaru Maa varu pillalu yeppudu vegetables asalu thinaru alanttidhi e roju thinnaru Naku chala happy gaa vundhi thank you so much andi😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      మీ ఫ్యామిలీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @manthripragadalakshmi1357
    @manthripragadalakshmi1357 4 месяца назад +1

    Hi Andi chala baguindi nice tip simple curry's video's chala use full

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 4 месяца назад +2

    Today dhondakaya fry pappulusu chesanu sister 💖💖💖

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      OK అండి..
      ఈసారి ఈ కూర కూడా ట్రై చేయండి..
      Thank you so much 😊💕

  • @RoopasKitchenHub
    @RoopasKitchenHub 4 месяца назад +1

    Chala baga chesaru 👌very tasty and healthy recipe👍

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 4 месяца назад +1

    Simple and sweet delicious recipe

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 4 месяца назад +2

    మీరు అమాయకులు చెల్లి.

  • @jayasaddala8787
    @jayasaddala8787 4 месяца назад +4

    Thanks andi. Nenu adiginattu dondakaya recipe share chesaru. Antha ok Kani, oil ekkuva iyindi Ani na baadha.

    • @kmmcharykmmchary8459
      @kmmcharykmmchary8459 4 месяца назад

      Oka subscriber adigaru ani gurthundi adi mere na

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      My pleasure 🤗
      వీడియోలో ఆల్రెడీ చెప్పాను అండి, నూనె మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని..
      ఇక్కడ చేసే పద్ధతి మాత్రం చూసి ఉప్పు కారం నూనె పులుపు ఇలాంటివన్నీ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు..

    • @jayasaddala8787
      @jayasaddala8787 4 месяца назад

      @@SpiceFoodKitchen ok thanks andi

  • @mounimonica9491
    @mounimonica9491 4 месяца назад +2

    Inko alochana lekunda bhayam assalkey lekunda happyga cheskuntanu naenu me vantalu nduku antey ipudu masala tho cheyadam chala ekkuva aipoyayi meeru okkarey masalas lekunda chupedtharu chala thanks madam dheeni valla arogyaniki arogyam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
      Thank you so much 🙏

  • @susmithapulavarthi6695
    @susmithapulavarthi6695 4 месяца назад +1

    Super sister healthy vantalu cheyyalante me tharavathe avaraina

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @DurgaPrasad-ok2kx
    @DurgaPrasad-ok2kx 4 месяца назад +1

    Without watching your recipes, we can immediately subscribe your videos, that is the confidence you have created in your subscribers. Tomorrow i will try this recipe and i will give you my feedback 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Very glad to read your sweet comment andi 🤗
      Thank you so much for your love & support 💕🙏
      Sure andi..
      After trying it please share your feedback 😊

  • @82406
    @82406 4 месяца назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌 సూపర్ అక్క బాగా చేస్తున్నారు

  • @kishankepha2186
    @kishankepha2186 4 месяца назад +2

    super అక్కా....❤

  • @dominthegamer8115
    @dominthegamer8115 4 месяца назад +1

    Super akka 👌👌👌👌👌

  • @ammanana4226
    @ammanana4226 4 месяца назад +1

    Plz natukondi nilava pachadi recipe chepara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +2

      తప్పకుండా అండి..
      ఇక్కడ హైదారాబాద్ లో మంచి నాటుకోళ్లు దొరకట్లేదు అండి! దొరకగానే తప్పకుండా చేస్తాను 😊

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 4 месяца назад +2

    సూపర్ చెల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      ధన్యవాదాలు అండి 🤗

  • @shammishaik481
    @shammishaik481 4 месяца назад +2

    Meeru chesina curry nacchani vallu vundaru kadandi.👌👌

  • @udayabasker461
    @udayabasker461 4 месяца назад +1

    ☺ఎన్ని విధాలుగా చేసినా సులభంగా చేసుకోవాలంటే మాత్రం ఇలా పద్ధతి ప్రకారం తయారుచేసుకోవడం వల్ల ఈ "దొండకాయ కూర " రుచి గొప్పగానే ఉంటుంది! ఇలా చేసుకుంటే అద్భుతమైన రుచిని మన సొంతం చేసుకోవచ్చు! ఇది పిల్లలకు,పెద్దలకు అందరికీ నచ్చుతుంది! 😊మొదటిసారి ప్రయత్నించినా గొప్పగా ఫలితం సాధించవచ్చన్న నమ్మకం కలిగించే వీడియో! 👏

  • @satishchary9225
    @satishchary9225 4 месяца назад

    చాలా బాగా చేశారు అక్కయ్య గారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి!
      Thank you so much 🤗

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 4 месяца назад +2

    Good tip and nice recipe dear

  • @vpadmaja380
    @vpadmaja380 4 месяца назад +1

    Very useful టిప్ andi

  • @Sunitha-he8qf
    @Sunitha-he8qf 4 месяца назад +1

    Meru Chese E Recipe Ayina 👌

  • @GangarajuVetti
    @GangarajuVetti 4 месяца назад +1

    మీరు చెప్పింది నిజమే మాడం ఇలా సింపుల్గా వండిన కురాలే బావుంటాయి మసాలాలు అనవసరం కవలస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరి పోతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      అవునండీ!!
      Thank you so much for liking it 🤗

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 4 месяца назад +1

    Hi sis ❤ super ga chesaru taste chala baguntundi nenu kuda elane chestanu but chinthapandu use cheyanu🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Hi andi..
      Thank you so much 🤗💕
      నేను కూడా ఒక్కొక్కసారి పులుపు వేయను అండి.. ఎప్పుడూ ఒకేలా అయితే ఇంట్లివాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా! అందుకే ఒకే కూరగాయని రకరకాల పద్ధతుల్లో చేస్తుంటాను..

  • @monisha11728
    @monisha11728 4 месяца назад +1

    Very nice 👍🏻

  • @srenu3299
    @srenu3299 4 месяца назад +1

    Hi akka super 👌👌❤️

  • @user-padmaja
    @user-padmaja 4 месяца назад +1

    Superb mam

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 4 месяца назад +1

    Chintapandu pulusu lekunda cheskovacha andi❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      చేసుకోవచ్చు అండి, కారం పసుపు వేశాం కదా! వేసాక కొద్దిసేపు వేగనిచ్చి సర్వ్ చేసుకోవచ్చు..
      వీడియోలో కూడా అదే చెప్పాను, మళ్ళీ ఒకసారి చూడండి..

  • @PhanidraG
    @PhanidraG 4 месяца назад +1

    ముందుగా నమస్కారం శుభ మధ్యాహ్నం దొండకాయ కూర సూపర్

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      నమస్కారం అండి 🙏
      Thank you so much 😊

  • @harithavemula689
    @harithavemula689 4 месяца назад +1

    Ee curry lo chintapandu pulusu lekunda cheste taste bagundada andi?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      బావుంటుంది అండి! కారం పసుపు వేసాక కొద్దిసేపు వేగనిచ్చి దించేసుకోవచ్చు, అదే వీడియోలో కూడా చెప్పాను, చెక్ చేయండి..

  • @RamadeviAmballa
    @RamadeviAmballa 4 месяца назад +1

    Super

  • @thotabhavani7111
    @thotabhavani7111 4 месяца назад +1

    🤝ok

  • @bharathimurthy1636
    @bharathimurthy1636 4 месяца назад +1

    నేను try చేస్తా రా తల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      తప్పకుండా అండి 🤗
      ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి 😊

  • @padmaa9943
    @padmaa9943 4 месяца назад +1

    టేస్టీ దొండకాయ కూర ఈ సారి ఇలా try. చేస్త

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +1

      తప్పకుండా అండి..

    • @padmaa9943
      @padmaa9943 4 месяца назад

      @@SpiceFoodKitchen I will try after send a message to you 👍🏿☺️

  • @sutrapusravanthi5235
    @sutrapusravanthi5235 4 месяца назад

    Curry name title pettandi akka maku help avutadiii chusukodaniki

  • @swathantrameme1183
    @swathantrameme1183 4 месяца назад +1

    Another healthy recipe. Goruchikkudu Kaya tho kuda tasty recipes chupinchandi😊😊😊❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +1

      Thank you so much 💕
      వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను అండి 😊

  • @Meeomitha4321
    @Meeomitha4321 4 месяца назад +1

    Meeru enduko Anni naku istam aina vantalu chestunaru sis

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      మీరంటే ఇష్టం కాబట్టి 🤗💕

    • @Meeomitha4321
      @Meeomitha4321 4 месяца назад

      @@SpiceFoodKitchen TQ so much sis

  • @nanajikotha-mk9zu
    @nanajikotha-mk9zu 4 месяца назад

    Memu elage chesi konchem pachinuvvupappu podi vesthanu baguntundhi oka sari try cheyandi.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +1

      సాధారణంగా పప్పుల పొడులు ఇగురు, వేపుడు కూరల్లో ఎక్కువగా వేస్తుంటాను..
      నువ్వుల వల్ల మంచి రుచి రావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి, తప్పకుండా ట్రై చేస్తాను..

  • @syedshahista5553
    @syedshahista5553 4 месяца назад +1

    Crt ga ippudu dhondakayalu intlo vunnayi, ee dish ye chesestha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      OK andi..
      Try చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..

  • @b.p.anjaneyulu2017
    @b.p.anjaneyulu2017 Месяц назад

    Thank you 🎉❤

  • @paladugupadma4731
    @paladugupadma4731 4 месяца назад

    Nenu try chesthanu. Nenu chinthapandu eppudu veyaledu

  • @lotus4276
    @lotus4276 4 месяца назад

    Yes

  • @SrivaniYinjarapu
    @SrivaniYinjarapu 4 месяца назад

    Nice sweety

  • @harip418
    @harip418 4 месяца назад +1

    Thank u so much andi for sharing us healthy recipes

  • @RasoolSaheb64
    @RasoolSaheb64 4 месяца назад +1

    Nenu eppude sayantram em kura cheddamani aalochisthunnanu, thankyou, super duper nice 🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Thank you so much andi 🤗
      Try చేస్తే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చెయ్యగలరు..

    • @RasoolSaheb64
      @RasoolSaheb64 4 месяца назад

      @@SpiceFoodKitchen koora chala Baga kudhirindi andi thankyou so much 💐

  • @lakshmiswaripati3646
    @lakshmiswaripati3646 День назад

    Mouth🤤🤤🤤Watering🤤🤤🤤Yum🤤🤤🤤
    Betu, Plz use Steel utensils/paatrum or pressure cooker🧠✅
    Plz Stop using aluminium😱‼️
    Keep up ur wonderful effort of posting Traditional Veg vdos. God bless ur family & u🪷☀️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  23 часа назад

      Thank you very much andi 🤗
      I bought a steel cooker recently, I'll use it..
      Thank you so much for your blessings 🙏💕

    • @lakshmiswaripati3646
      @lakshmiswaripati3646 21 час назад

      @SpiceFoodKitchen Betu, I m glad for u, Good decision👍🏼😊
      Plz only use Steel utensils for most of ur cooking, u may use pure iron wok for deep frying & some cooking too. But Plz avoid using non-sticks + aluminium pots & pans. Goodluck in all ur ventures. God bless ur family & u🪷☀️

  • @Meeomitha4321
    @Meeomitha4321 4 месяца назад

    Dondakay cut chestunna mee video gurtochindi sis same vandi meeku feed back ista

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      OK అండి..
      ట్రై చేశాక వీలైతే మీ ఫీడ్ బ్యాక్ షేర్ చేయడం మర్చిపోకండి..

    • @Meeomitha4321
      @Meeomitha4321 4 месяца назад

      @@SpiceFoodKitchen Matallo cheppalem sis fantastic undi taste

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +1

      @@Meeomitha4321 awesome andi..
      Thanks for sharing your feedback 🤗

  • @shaikbujji4288
    @shaikbujji4288 4 месяца назад +1

    వీడియో 16 వ సెకండ్ లొనే పడిపోయాను ఒక గ్లాసు బియ్యపు అన్నంలో ఈ దొండకాయ కూర ని ఒక కేజీ లాగిస్తాను నిజంగా 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +3

      😀😀
      అవునండీ! అలాగే చక్కగా నచ్చినంత కూర వేసుకొని కడుపునిండా తినాలి..

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 4 месяца назад +1

    🤍💛🩷🧡❤️💕

  • @lakshmibommareddy5344
    @lakshmibommareddy5344 4 месяца назад +1

    Thalimpu vesaruga.lekunda Ani chepuchunnaru. Oil kuda bagane vesaru..

    • @kmmcharykmmchary8459
      @kmmcharykmmchary8459 4 месяца назад +1

      Talimpu ante popu dinusulu kada avi levu ani ardam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +2

      ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేస్తే తాలింపు అంటారు, నూనెలో ఉల్లిపాయలు వేయిస్తే తాలింపు అనరు అండి..
      వీడియోలో ఆల్రెడీ చెప్పాను, నూనె మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని..
      Thank you 😊

  • @rk2coolblue
    @rk2coolblue 4 месяца назад +1

    Thanks for watching

  • @pranayasanthosh7458
    @pranayasanthosh7458 4 месяца назад

    Salt marchipoyinattunaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      1:34 దగ్గర వీడియో చూడండి

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 4 месяца назад +21

    పీఠపురం MLA గారి తాలూకా evaraina vunnara?

    • @srisumachintapalli8052
      @srisumachintapalli8052 4 месяца назад +1

      Yes iam

    • @Tejuamalapuramammayi2525
      @Tejuamalapuramammayi2525 4 месяца назад

      Yes iam

    • @klkLavanya1110
      @klkLavanya1110 4 месяца назад

      Yes

    • @padmaa9943
      @padmaa9943 4 месяца назад +2

      😊డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి అభిమానులే అందరూ కూడా, అందరూ పిఠాపురం ఎంఎల్ఏ గారి తాలూకా నే

  • @lakshmibommareddy5344
    @lakshmibommareddy5344 3 месяца назад

    Thalimpu lekunda annarukadha ,Mari thalimpu lagane oil lo onions vesaru , dhonda vesi maggincharu. Meeru pettina Title ki suit kaledhu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      ముందు తాలింపు అంటే ఏంటో తెలుసుకొని కామెంట్ పెడితే బావుంటుంది అండి..
      నూనె వేసాక ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేస్తే అది తాలింపు..
      నేరుగా నూనెలో ఉల్లిపాయలు వేస్తే తాలింపు కాదు..
      పప్పుచారుకి నూనె మాత్రమే వేసి అది కాగాక ఆ నూనెలో పప్పుచారు వేశాం అనుకోండి! అది తాలింపు కాదుకదా!!

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 4 месяца назад

    Please avoid
    Using Aluminium vessels.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад +2

      You are right andi..
      But I don't have a steel one..
      I will buy it soon..
      Thank you 😊

  • @sudha8904
    @sudha8904 4 месяца назад

    Asalu visile ndhuku..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Texture & taste బావుంటుంది..

  • @niharikapedamatla4314
    @niharikapedamatla4314 4 месяца назад +1

    Arey eppude dondakay curry chesa, koncham mundu pedithe chusi chesedani

  • @abhishekmunna7265
    @abhishekmunna7265 4 месяца назад

    Ur only showing south indian recipies

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Please check the videos in our channel, we have a lot of different regional recipes..
      I'll definitely share more regional recipes in future..
      Thank you 🤗🙏

  • @preethitata5701
    @preethitata5701 4 месяца назад

    Too much oil

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      @@preethitata5701As I have mentioned in the video, You can adjust oil, chilli powder, salt according to your taste..

  • @dwarakamai6239
    @dwarakamai6239 4 месяца назад

    Too much oil!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  4 месяца назад

      Everyone can adjust Oil, chilli powder, salt according to their taste & requirement..