నలభీమ పాకాల గురించి విన్నాం, ఇప్పుడు పళనిస్వామిగారి ద్వారానే చూస్తున్నాం. నోటి మాట రానీయకుండా చేశారు స్వామి,ఆహా! మీరు క్యాప్సికమ్, సెనగపిండితో చేసే ముద్ద కూర,వీలైతే చూపించండి, స్వామీ! మీరు, మీ కుటుంబ సభ్యులందరూ నిశ్చింతగా,ఉండాలనీ ప్రార్థిస్తున్నాను.💯
మీరు దొండకాయ వేపుడు చెప్పే విధానం చక్కగా ఉంది ముక్కలాగా తరగవచ్చు కదా ! మీది కొంచం కొత్తగా ఉంది మీరు మాట్లాడే ప్రతీ మాట స్పష్టం గా విన సొంపు గా ఉంది సంతోషం అయ్యగారి వెంకట రామయ్య
దొండకాయ వేపుడు చేస్తూ ఎలా చేయాలో ఎంత చక్కగా వివరించారు గురువుగారూ ఇప్పటి తరం పిల్లలు ఇలాంటి వంటకాలు చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది దయచేసి పలని స్వామి వంటకాలు మీరు చూడండి ఇప్పటి తరం పిల్లలకు చూపించండి పిల్లలకు నేర్పించండి ఆరోగ్యంగా అందరూ జీవించండి పలని స్వామికి ధన్యవాదాలు
అన్నయ్య గారూ నాకు దొండ కాయ కూర ఇలా చెయ్యడం చూస్తే నాకు నోరుఊరిపోతోంది. నేను కూడా ఇలాగే చెయ్యటానికి ప్రయత్నిస్తా. మీకు మీ ఓపికకి మరొక్కసారి ధన్యవాదాలు. మీరు మరీ ఇలా ఆరోగ్యంగా మాకు వంటలు చేసి చూపిస్తుంటే చాలా చాలా ఆనందంగా వుంది అన్నయ్య గారూ
ఈ కార్తీక మాసం లో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట ఎలాగా అని ఆలోచిస్తుంటే మీ ఛానల్ నా కంట బడింది. అద్భుతమైన వంటలు చెబుతున్నారు, సులభంగా చేసుకునేలా ఉన్నాయి బాబాయ్ గారు.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి..🎉🎉
Very nice recipe it will be very good in taste, thanks for posting this videos please do post many more videos like this and we will try it our home and will enjoy this recipes with our families
Swamy garu Chala variety ga chooparu sure ga try chestanu naku baga nachindi 😊.. mi vantalu ela malli choostunanduku santhosham alane ekuva poga vache vantalu cheyakunda srama lekunda jagrataga epudu ela chestunaro alane cheyandi mana manasu kuda prasantaga untadi ..
చక్కని తెలుగు వింటూ వంటలు నేర్చుకునే అవకాశం కల్పిస్తున్న పళనిస్వామి గారికి ధన్యవాదాలు,🙏
Sangaru Mein grind Academy
పలని స్వామి గారి తెలుగుఉఛ్చారణ అద్భుతం. ఆయన తెలుగు వింటుంటే , కల్తీలేని తెలుగు భాష ఇంకా బ్రతికే వుందని అనిపిస్తోంది
Kumpati manesi stove vadutunnaru
Avunu
⁰⁰0@@modugulavanisri4295
నలభీమ పాకాల గురించి విన్నాం,
ఇప్పుడు పళనిస్వామిగారి ద్వారానే చూస్తున్నాం.
నోటి మాట రానీయకుండా చేశారు స్వామి,ఆహా!
మీరు క్యాప్సికమ్, సెనగపిండితో చేసే ముద్ద కూర,వీలైతే చూపించండి, స్వామీ!
మీరు, మీ కుటుంబ సభ్యులందరూ నిశ్చింతగా,ఉండాలనీ ప్రార్థిస్తున్నాను.💯
మీ భాష చెప్పే విధానం చాలా బాగుంటుంది.
మీ వీడియో లు చూస్తుంటే చాలా హాయిగా ఉంది స్వామి గారు ❤❤వంట మరియు మీ తెలుగు మాటలు అద్భుతం 🎉❤
Very homely talk..
enjoiyd not only vantalu but also the affection with
which you explain
DrArunaSubhash
ముందుగా స్వామి గారికి వందనాలు
సాదకం చేసేవిధానం చెప్పే తీరు
చాలా చాలా బాగుంది
నాన్నగారు దొండకాయ కూర ఇంత చక్కగా తేలికగా చేసుకోవచ్చు అని తెల్సుకున్నను.. ధన్యవాదాలు🙏🙏 మీ ఆరోగ్యం జాగ్రత్త.
PALANI SWAMI GARI KI NUTANA SAVASTHARA SUBHAKANKSHALU SWAMIYAE SARANAM AYYAPPA
చాలా బాగుంది బాగా చూపించారు
Good appreciation
బాబాయ్ గారు మీ వంటలు అధ్భుతం అండి. పాతతరం వంటలు అన్ని చాల చక్కగా అర్థం అయ్యేలా వివరించి చెప్తారు. 🙏
గురువుగారు... మీ భాష ఎంతో విన సొంపుగా ఉంది... దొండకాయ కూర నోరు ఊరు తున్నది 👍
Swami Garu me grinder Chala bagundi makoda Kavali address cheppandi
గురూజీ మీరు చేయడం ఆ వంటకం బాగోలేకపోవడమూనాండీ........👌👌😋😋
మీ ఆరోగ్యం ఎలా ఉందండీ ఇప్పుడు?
జై శ్రీ కృష్ణ 🙏🙏🇮🇳🇮🇳🙏🙏
మీరు దొండకాయ వేపుడు చెప్పే విధానం చక్కగా ఉంది ముక్కలాగా తరగవచ్చు కదా ! మీది కొంచం కొత్తగా ఉంది మీరు మాట్లాడే ప్రతీ మాట స్పష్టం గా విన సొంపు గా ఉంది సంతోషం
అయ్యగారి వెంకట రామయ్య
దొండకాయ వేపుడు చేస్తూ ఎలా చేయాలో ఎంత చక్కగా వివరించారు గురువుగారూ ఇప్పటి తరం పిల్లలు ఇలాంటి వంటకాలు చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది దయచేసి పలని స్వామి వంటకాలు మీరు చూడండి ఇప్పటి తరం పిల్లలకు చూపించండి పిల్లలకు నేర్పించండి ఆరోగ్యంగా అందరూ జీవించండి
పలని స్వామికి ధన్యవాదాలు
అన్నయ్య గారూ నాకు దొండ కాయ కూర ఇలా చెయ్యడం చూస్తే నాకు నోరుఊరిపోతోంది. నేను కూడా ఇలాగే చెయ్యటానికి ప్రయత్నిస్తా. మీకు మీ ఓపికకి మరొక్కసారి ధన్యవాదాలు. మీరు మరీ ఇలా ఆరోగ్యంగా మాకు వంటలు చేసి చూపిస్తుంటే చాలా చాలా ఆనందంగా వుంది అన్నయ్య గారూ
=
గురువు గారు ఏ వంట చేసినా అద్భుతంగా వుంటుంది. మీరు S. జనకి గారిని అనుకరిస్తూ పాడిన పాట విన్నాను. చాలా బాగా పాడారు🎉
🙏😍👌స్టౌ కి కుక్కర్ కు కూడా బొట్టు పెట్టి స్టౌ మీద అక్షయం అని చక్కగా రాసి చేసే వంట ఇంటి లో వారి అందరికీ అమృతం తో సమానం, 🙏
akshayam ante enti
1O
@@MSK_777 yeppatiki thaggi pondi, lemi lenidi,
@@MSK_777అక్షయం అంటే క్షయము కానిది,ఎంత తీసినా,వాడినా తరగనిది.వాడే కొద్దీ బర్తీ చేస్తూనే ఉండేది.నాశనము కానిది
Akshayam = samvrudhi
ఈ కార్తీక మాసం లో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంట ఎలాగా అని ఆలోచిస్తుంటే మీ ఛానల్ నా కంట బడింది. అద్భుతమైన వంటలు చెబుతున్నారు, సులభంగా చేసుకునేలా ఉన్నాయి బాబాయ్ గారు.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి..🎉🎉
Abba.... Mee basha manasuki chaaala pleasant ga anipisthundi guruvugaru..
మంచి ఆరోగ్యంతో మీరు సదా సంతోషం గా ఉండాలి 🙏
Veer1 until
K k k niku oka mata ur
ఒక క్రొత్త విధంగా నేర్చుకున్నాం ఈ వీడియో ద్వారా. నమస్కారములండిఅనెకానేక🙏🙏🙏🙏🙏
palani swami garu...🙏 meeru chesedi, cheppedi chala spastanga untundi oka intlo pedda manishini cheppinatluga untundi...thank you.
Very nice recipe it will be very good in taste, thanks for posting this videos please do post many more videos like this and we will try it our home and will enjoy this recipes with our families
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🍒🍒🍒🍒🥭🥭🥭🍊🍊🍊🍊🍊💰💰💰💰💰🍓🍓🍓🍏🍏🧆🧆🍇🍇🌽🌽🍎🍎🍈🍈🍈🍈🌋🌋🌋🌋🌋🌋🌋🥰🥰🥰🥰🥰
P
సుచి శుభ్రత అంటే ఇలా వుండాలి నమస్కరం గురువు గారు
రుచి శుచి కరమైన మంచి వంటకం చాలా సంతోషం గురూజీ
Eroju nenu e recipe meru cheppinattuganey chesanu andi.chala bavundhi. Ma intilo andariki baga nachindi andi. Tq so much andi🙏🙏
Swamigaru meeku na pada hi vandanalu mee language ki fida swamigaru recepi suuuper Swami garu
గురువు గారు, ఇంకా ఇట్లాంటి వంటలు మాకు నేర్పించాలని కోరు కుంటున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చేశారు స్వామి గారు అలాగే మేము ఉల్లి కారం జీలకర్ర వేసి గుత్తి దొండకాయ కూర చేస్తాము 🙏🙏🙏🙏🙏
Swamigarmee vanta kanna mukyam meeru vivirinche vidanam maa nooru voota vooruthundi Palani kumaraswamy aashissulu meeku Ella velala undalani korukuntunnam
Thatha, mee recipe challa bhagundhi, mee videos frequently chustu untanu, bhaga videos chestharu, best wishes for you.
Thank you thatha garru.👏🏻👌🏻🤗
Super babai garu namastae i like ur way of explanation adur accent
అన్న గారు మీ అద్భుతమైన వంటలు అమృత గుళికలు ..మీ తల్లి గారికి మా నమస్కారములు....
దొండకాయ ఉడికించి వేపుడు చేయడం చాలా బాగుంది కొత్త రకం వంట మీరు ఏ వంటకం చేసినా చాలా రుచికరంగా ఉంటుంది గురువు గారు 👍🙏🏿
Swamiji... 🙏🙏I dont understand Telugu, but love your talk and cooking♥️♥️
Vetrivel Murugan harom Hara 🙏🙏
చాలా బాగుంది అండి. భలే చెప్పారు. మీరు మాట్లాడేది అచ్ఛ తెలుగు భాష బాగుంది .
👌👌👌👌 నమస్కారం గురువుగారు చక్కని వంటకాలు మాకు అందిస్తున్నందుకు చాలా సంతోషం
🙏🙏 nigamga naku dhondakayamte pedhaga istamundadhu guruvugaru but meeru choopimchina vidhanam noruruthundhi super ante super process chupinchari🙏🙏
Namaste, mee vantalu Naa chinnappati ruchulu gurthuku thesthunnaayi, Meeru chakkaga vivaristhunnaru, amoghamaina ruchulu, Naa krithajnatha namaskaramulu.
దొండకాయ పలంగ ఫ్రై కర్రీ వెరైటీగా వుంది పలనిస్వామిగారు ఇంకా మరికొన్ని రుచికరమైన వంటలు చూపిస్తారని కోరుతున్నాం
👌గురువుగారు చూస్తోతేనే తినాలి అనివుంది 👌sir 👌🙏🙏🙏🙏
గురువు గారికి నా మనఃపూర్వక 🙏🙏🙏🙏💌💌💌
పళని తమ్ముడుగారూ.
నేను అచ్సంగా ఇలాగే చేస్తాను. .
మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు.
I learnt Telugu watching you channel😊😊
My mouth is watering..... 🤤🤤
Mee vantalu.chustuvunte.maa ammagaru maa chinnatanamlo chesina vantalu gurthu vastunnayi
చాలా బాగా చెప్పారు .తింటోన్న అనుభవం కలిగింది.
Mee kuralu mee intiki vachii araginchalani undi Excellent
Swamivaru meeku dandalandi,mee telugu thetaga undi,verevalla laga endi mirchi,water,salt,oil anakunda,thiyyani telugu baasha lo maatladaru🙏🙏🙏
బావుంది , ఇందులో కాస్త నిమ్మరసం జోడిస్తే.. కారంకారంగా పుల్లపుల్లగా, రుచి ఇంకా అద్భుతంగా ఉంటుది. 👌 👏 🙏
Yes
@@chakravartyvellanki2070ఎపుళ్ళకి నిమ్మ రసం బావుండదు అండి..
Guruvu garu padhapadmamulu ki sathakoti vandhanalu
గురువు గారు 🙏 చాలా బాగా మాట్లాడుతున్నారు మీ videos బాగుంటున్నాయి మేము సింగపూర్ నుంచి చుస్తునాం అండి
Oka manchi recipe chepparu, dhanyavadamulu
🙏 మీ వంట అద్భుతం.
మీ భాష అమోఘం
మీ శుచి , శుభ్రత అభినందనీయం. 🙏
మిమల్ని చూడాలని వుంది. మీ అడ్రస్ చెప్పండి. ప్లీజ్.. 🙏
Meeru vanta chese vidhanam chaala chuda muchhataga untundhandi... Kottha vantalu chesi chupistharu 🙏💐
Namasthey Mee vantalu chala bagunnavi dhanyavadalu kumpati yela thayaru chesukovali vantata tharvatha Kumapati management kooda Cheppendi please chala mandiki kumpati vadakamu thleyadu
Super ga unnadi nenu kuda chusanu. Chala baga vachindi
Palani swami garu 🙏🙏
Meru cheyppey paddati chala chala bagundi andi
Aritipandu voluchi notlo pettukunnattu
Cheypparu andi 🙏🙏
Stove ki muggulu avi
Vessi purvakalam lo
Ma ammama cheyppandi muggu. Petta Kunda vanta cheyyakudadu aneydi
Meku aneyka kruthjnatalu andi 🙏🙏🙏
బాగుందండి మీరు చెప్తుంటే నోరు ఊరుతుంది
Guruvugaru dondakayalu tenane varechaytha kuda tenepestunnaru hats of.... Keep it up
మహా బాగుంది నోరూరిస్తోంది 👍
Miru chupinchina dondakaaya fry chaala baavundi sir
Super dondakaya fry yummy🎉🎉
Maa ammagaru ee Kura baaga testy chestaru guruvu garu
Memu kuda donda kaaya Iday model chesthamu . Maaku chaala istam. Appudappudu dondakaya onion kaaram curry chestham. Dondakayalu pandi pothay thakkuva untay pachchadi chesthamu. Migala muggithay,pulusu chesthamu. Koncham ga Pandina donda kaayalu Ekkuva untay adda chakralu GA kosi, koncham salt Vesi water lo udikinchi,neellu vanchesi thaalimupulo Vesi naana Pettina pesara Pappu Vesi two minutes tarwtha udikinchina donda mukkalu Vesi mootha petti madhya madhyalo kaluputhu chivaralo kaaram vestham.
చాలా బాగుంది సార్ మంచి వంటకం చేసారు మీకు ధన్యవాదాలు
Chakkati Telugu Bhasha entho Ruchi karamaina vantakalu chesi chupisthunandhuku Swami gariki🙏🏻🙏🏻🙏🏻
Babai garu mee vantalu large meeru oka adhbutam
మీ చక్కటి భాషకి శతకోటి వందనాలు.🙏
చక్కగా చేసారు గురువు గారు కానీ కొంచెం కష్టం అనిపిస్తుంది
Swamy garu Chala variety ga chooparu sure ga try chestanu naku baga nachindi 😊.. mi vantalu ela malli choostunanduku santhosham alane ekuva poga vache vantalu cheyakunda srama lekunda jagrataga epudu ela chestunaro alane cheyandi mana manasu kuda prasantaga untadi ..
Memu yilaage chesth swamy.
But senagapindi apudaoudu vesi chestham.
👌👌👌👌👌👌👌
గ్యాస్ మీద అయిన కుంపటి మీద అయిన గురువు గారు చేసే వంటలు అద్భుతం .
గురువుగారు మీరు చేసే వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి ఉంటున్నాయి మీకు ధన్యవాదములు
Very nice Andi mouth watering 🤤
kothaga vande chupincharu bagunde nenu try chesthanu
Chala prematho mataladutaru sir meeru 🙏🙏🙏
Uncle..super ga undhi..dhondakayi ila cheyadam kothaga undi
నమస్తే బాబాయి గారు 🙏
జీలకర్ర కారం శనగపిండితో
చేసిన దొండకాయ వేపుడు
చాలా బావుoది.
మీరు ఏ వంట చేసినా
దాని రుచి అద్భుతః 🙏
మీరు ఒకసారి చిట్టింటాకు పొట్టు కూర చూపించండి స్వామి
Dhabbakai uuaragai chaiyyandi Swamy .me resbis chala baguntai .
Super andi chustunte tinalanipistondi nenu kuda chesukunta
கோவைக்காயில் அளவாக எண்ணெய் ஊற்றி செய்வது ரொம்ப நல்லது இந்த கறி செஞ்சு காட்டியதற்கு நன்றி ஐயா நீங்க விவரிக்கும் விதம் சூப்பர் நன்றி ஓம் முருகா 🙏🙏👌👌
గురువు గారు మీ వంట వాసన మా వైజాగ్ వరకు వస్తుంది అండి.
Madhi kuda vizag anandi
చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు. ఇలాగే లేత చిన్న వంకాయలు కూడా చేయవచ్చు అనుకొంటున్నాను.
వంకాయలు అయితే కుక్కర్లో ఉడికించేసిన అవసరం లేదండి. ఆయన చూపించే పద్ధతిలో direct ga చేసుకోవచ్చు అండి.
Meeru chese items anni baguntayi sir👌
Super eesari ela trychesthanandi meeru stove meedha akshayam ani rasaru amitandi
అచ్చంపేట తెలుగు లో అద్భుతం గా చెప్తున్నారు
Rajeswari dhondakaya vepudu chala bagundi babai garu meeru chupinchina vidhamga chesukuntunnaamu dhnyavaadamulu
తక్కువ సమయంలో ఎంత అద్భుతమైన కూర
చాలా బాగుంది. మేము దొండకాయ గుర్తులు అంటాము. పలు రకాలు గా చేస్తాము.
Chala Baga chesthunnaru panthlugaru
Cchakkaga chesi chupincharu swamy garu🙏🏻
Chala bavundhi guruvugaru,meeku maa namaskaralu.
Thanks for the good recipe ❤
Super guruvu garu
Namaste pantulugaru, karvepaku, dhaniyala podi ,kasta kasurimethi Levu, chappagavundi,
Dondakayalu konchem pandithe assalu vadavacha leda cheppandi
Meee vantalu anni awesome👌 guruvu gaaru
eeroju chesukunnam, chaala bagundi 🙏
స్వామి చాలా రోజుల తరువాత మిమ్మల్ని.. యూ ట్యూబ్ లో చూస్తున్న.. Tiktok taruvatha...
Babaigaru dondakaya vepudu chalabaga choopincharu. Nenu kooda try chestanu🙏
Dondakayalu kose Pani lekunda bale tric cheparu thankyou
Godavari jilla bhasha meekela abbindi Palani Swamigaru. Naakaithe Rajahmundry lo unnattu anipinchindi.