కూరగాయలతో చేసే కూరలు ఫ్రైల రుచిని రెట్టింపు చేసి మంచి గ్రేవీ కోసం నెల స్టోర్ చేసుకోగలిగే పొడి/podi

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • కూరగాయలతో చేసే కూరలు ఫ్రైల రుచిని రెట్టింపు చేసి మంచి గ్రేవీ కోసం నెల స్టోర్ చేసుకోగలిగే పొడి/podi/‪@SpiceFoodKitchen‬

Комментарии • 99

  • @udayabasker461
    @udayabasker461 2 месяца назад +8

    💯Super! 👏కూర,పులుసు,ఇగురు,వేపుడు,రకరకాల రసాలు మరియు సాంబార్లు ఎన్నైనా చిటికె లో రుచి పెంచవచ్చు! ☺తినే ముందు సాకులు చెప్పేవారి నోటి మాట రాకుండా చేసి,తిన్న తర్వాత ఉత్తేజకరమైన,తృప్తికరమైన మాటలు పలికించే రీతిలో చెయ్యవచ్చు! కొందరికి మాత్రం ఆ రోజు మంచి రుచులు ఉంటేనే కదా మంచి మాటలు వస్తాయి....😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад +2

      ముఖ్యంగా సాంబార్, రసం లాంటి వాటికి రుచిని పెంచడం కోసం పొడులు ఉన్నాయి గానీ.. కూరలు వేపుళ్లు రుచిని పెంచడంతో పాటు మంచి గ్రేవీ కోసం ఈ పొడి పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది😊! Thank u so much andi for liking this podi recipe 🙏

  • @udayabasker461
    @udayabasker461 2 месяца назад +25

    🥰వంటలు రాని వారు,మెట్టినింటికి పోయేవారు,మంచి వంటలక్కగా మారాలనుకునేవాళ్ళు,రోజూ వంట చెయ్యడానికి తక్కువ సమయం ఉన్నవాళ్ళు, తక్షణం రుచిని పెంచే ఈ "తాళింపు పొడి "లేదా మెరుగైన రుచిని అందించే "మెరుగు పొడి" ని చూసిన తర్వాత సందేహాలకు,వంట సమస్యలకు నిజమైన పరిష్కారం దొరికిందని ఎంతో సంతోషిస్తారు.😊

    • @kalyanisrinivasuporapu6915
      @kalyanisrinivasuporapu6915 Месяц назад +2

      అవును అంది చాల చక్కగా చెప్పారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад +3

      పొడి అయితే చేసేశాను గానీ ఈ పొడికి ఏ పేరు పెట్టాలా? అనుకున్నా..
      వంటలకు మెరుగైన రుచి కోసం "మెరుగు పొడి" ☺️
      బాగుందండి.. ధన్యవాదాలు 🙏

    • @pramadareddy7132
      @pramadareddy7132 Месяц назад +2

      😂😂😂

  • @alltogetherwithsri2255
    @alltogetherwithsri2255 Месяц назад +1

    Health recipe forever akka yummy n taste recipe forever akka tqu so much for sharing akka 🥰🥳🥳🎉🥰

  • @msrao8073
    @msrao8073 2 месяца назад +2

    Yes, ఈ recipe కోసం ఎదురుచూశాము Madam thanks a lot, God bless you

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 2 месяца назад +4

    Fantastic well-done foodie 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @marstechzone
    @marstechzone 2 месяца назад +3

    272nd👍.
    Well prepared sister super ingredients powder for tasty flavorous recipes is an amazing👌🎉

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 2 месяца назад +2

    మీరు సూపర్ చెల్లి.

  • @jhansik4683
    @jhansik4683 Месяц назад

    Chalaa bavundi andi. Manchi healthy kuda. Memu avalu veyamu. Esari miru cheppina ee podi try chestanu. Thank you so much andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      My pleasure andi 🤗
      తప్పకుండా!!
      ఆవాల ఫ్లేవర్ కూరగాయలకు చాలా బాగుంటుంది అండి..

  • @ArunaBetala-ju9ge
    @ArunaBetala-ju9ge Месяц назад +1

    ❤chala bagundi andi nenu thappakunda try chesthanu.... Beerakaya curry ki baguntundi👌 yi podi ani na opinion !!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      Thank you so much andi 🤗 💕
      దినుసులు సరిగా వేయించుకొని చేసుకుంటే ఏ కూరకి అయినా బాగుంటుంది అండి..

  • @kalyanisrinivasuporapu6915
    @kalyanisrinivasuporapu6915 Месяц назад +1

    Praie the Lord Honey garu. Meeru cheppina ee powder chaala baguntundi andi, kakapothe nenu aavalu ,Kobbari podi vayyanu andi next time ilage chesta tq andi .Mee first video s lo voice chepparu sub titles untai ye video nundi voice icharu andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      కూరగాయలకి ఆవాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండి!! అలాగే కొబ్బరి పొడి వల్ల గ్రేవీ బావుంటుంది..
      గుర్తు లేదండీ! అందరూ వాయస్ కావాలి అని అడుగుతున్నారని కేరేట్ హల్వా నుంచి అనుకుంటా వాయిస్ స్టార్ట్ చేసాను..
      కానీ అప్పుడు కొత్త అవడం వల్ల సరిగా చెప్పలేకపోయేదాన్ని 😬

    • @kalyanisrinivasuporapu6915
      @kalyanisrinivasuporapu6915 Месяц назад +2

      Tq for your reply madam

  • @ravaliakka3495
    @ravaliakka3495 Месяц назад +2

    Nenu eni days nuchi aduguthuna video tq so muchhhhhhhhhh aka.....

  • @ramyapodisetti2730
    @ramyapodisetti2730 2 месяца назад +2

    Super undi andi powder.😊😊

  • @vpadmaja380
    @vpadmaja380 Месяц назад +4

    బాగుంది andi ❤ మా అత్తగారు వాళ్ళు వేపుడు కారం చేస్తారు bt ఇలా పప్పులు వేయరు.. వేపుడు కోసం మా అత్తగారు అదే చెప్పారు.. అదే చేస్తాను.. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చేస్తాను .. నైస్ ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад +1

      Thank you so much 🤗💕
      కొద్దిపాటి మార్పులతో కూరలు వేపుళ్ళ కోసం చాలా రకాల పొడులు చేస్తారు అండి!!
      ఇలా పప్పులు వేస్తే పక్కన రసం లాంటివి లేకపోయినా వేపుళ్లలో ఈ మసాలా గ్రేవీ ఉండడం వల్ల అన్నంలో కలుపుకొని తినడానికి బావుంటాయి 😊

    • @vpadmaja380
      @vpadmaja380 Месяц назад

      @@SpiceFoodKitchen yes

  • @lotus4276
    @lotus4276 9 дней назад

    Yummy

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 Месяц назад +2

    Good 👍 item

  • @dominthegamer8115
    @dominthegamer8115 Месяц назад +1

    Tq akka

  • @B.JOHNSONJAYAKAR
    @B.JOHNSONJAYAKAR 2 месяца назад +2

    👌, Thank you sister...👍.

  • @vennarani191
    @vennarani191 2 месяца назад +3

    Very nice sis

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 2 месяца назад +2

    Nice video super sister 😍

  • @kishorswamy2628
    @kishorswamy2628 2 месяца назад +2

    Superb mam

  • @varalaxmilanka3755
    @varalaxmilanka3755 2 месяца назад +2

    Thank you so much andi🎉

  • @user-vk5re3yn1q
    @user-vk5re3yn1q Месяц назад +2

    Super

  • @shammishaik481
    @shammishaik481 Месяц назад +1

    Super andi

  • @RamaswamyJakkula
    @RamaswamyJakkula 2 месяца назад +2

    Supper madam garu

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 2 месяца назад +2

    Super ❤

  • @PhanidraG
    @PhanidraG Месяц назад +1

    గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మమ్మీ అన్నీ దినుసులు వేసి చాలా బాగా పొడి చేశావు మమ్మీIT బావగారుచాలా అదృష్టవంతుడు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      గుడ్ మార్నింగ్ డియర్ 🤗💕
      Thank you so much 🙏

    • @PhanidraG
      @PhanidraG Месяц назад

      శుభ మధ్యాహ్నం అన్నపూర్ణ మమ్మీ గురువారం శుభాకాంక్షలు

  • @rajageetha9376
    @rajageetha9376 2 месяца назад +2

    🎉ur voice is sooooooo sweet I like it

  • @KOYARAMADEVI-wp1zc
    @KOYARAMADEVI-wp1zc Месяц назад

    Madam Manchu podichupincharu chalathanks chalachakkagachepparu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u 😊

  • @user-ye7jb2mv6z
    @user-ye7jb2mv6z 2 месяца назад +4

    Nenu try chastanu andi ma intlo fry receipe tintaru a vegetable lo ina use chayacha andii

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      ఎందులో అయినా వేసుకోవచ్చు అండి..

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 2 месяца назад +2

    Super sis ❤❤❤

  • @NDevi-fg8pq
    @NDevi-fg8pq 2 месяца назад +4

    Ee powder tho oka curry fry chesi chupinchandi madam

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 Месяц назад

    మీరు అమాయకులు చెల్లి.

  • @balaputube04
    @balaputube04 Месяц назад

    Nameste madam
    Thanks for wonderful receipy.
    Ee powder Anni rakala kuraliki use chesukovacha like fries, iguru, pulusu , gravy etc

    • @kalyanisrinivasuporapu6915
      @kalyanisrinivasuporapu6915 Месяц назад

      Baguntundi andi ,meeru evaru reply ivvadaniki anukovaddu ,pulusu kooralaki veyyaka pothene manchidi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      నమస్తే అండి 🙏
      Most welcome andi 🤗
      వెజ్ కూరలన్నిటికి బావుంటుంది అండి! వేపుళ్ళకి ఇగుర్లకు బావుంటుంది, పులుసు కూరలకి ఇంకో రకం పొడి ఉంటుంది అండి, ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి..
      అన్ని పొడులు చేసే ఓపిక లేదంటే చాలా కొద్దిగా వేసుకోవచ్చు..
      ruclips.net/video/tU8TS9CqxyA/видео.htmlsi=zI-jG23TVhfL2WYh

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 Месяц назад +3

    ఫేస్ లుక్ కి ఫెయిర్ అండ్ లవ్ లీ లా
    టేస్ట్ కి ట్రెమండస్ మసాలా పౌడర్ ఇలా
    దాక మూకుడులో దాగిన రుచుల అన్వేషణ
    ప్రతి వంటగదికి ఈ పౌడర్ ఒక నిరీక్షణ
    ఎంత వెతికినా దొరకని టేస్టీ గైడ్
    స్పైసీ చలన చిత్రంలో సీ మస్ట్ అండ్ షుడ్
    ఉప్పుకప్పురంబు ఒక్కపోలిక ...పాత కాలం పద్యం
    వీటితో కూడా ఏదైనా చేయగలగడం ఈవిడ నేర్చిన విద్య

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад +1

      ఫేస్ లుక్ కి ఆ ఫెయిర్ నెస్ క్రీమ్.. 👩
      కూర టేస్ట్ కి మా మసాలా పౌడర్.. 😋
      ఆహా! మీ ట్యాగ్ లైన్ తో మా పొడిని మార్కెటింగ్ చేసేయొచ్చు అనుకుంటా 🤓
      Thank u so much andi for your beautiful words & lovely compliments 🙏

  • @jyothidevalla4545
    @jyothidevalla4545 2 месяца назад +2

    ❤❤❤

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 2 месяца назад +3

    సూపర్ చెల్లి.

  • @chprasadanamma8321
    @chprasadanamma8321 Месяц назад

    Super maa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      @@chprasadanamma8321 Thank you so much andi 🤗

  • @mysweethome.9839
    @mysweethome.9839 2 месяца назад +2

    Hi akka Curry leaves Karam podi ela cheyali cheyppandi akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      OK dear..
      ఈలోగా ఈ recipe చెక్ చేయండి..
      ruclips.net/video/g9fwdGr-DmI/видео.htmlsi=0X8EQFT9EfrwdD_1

  • @padmagadde9050
    @padmagadde9050 Месяц назад +2

    Milk. Posi. Vandukune. Curry s. Lo. E. Podi. Veyavcha. Medam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад +1

      నేను పెరుగుతో చేసే కూరల్లో వేసాను కానీ పాలు పోసే వాటిలో వేయలేదు అండి!!నాకు తెలిసి వేసుకోవచ్చు..

  • @ujwalap3180
    @ujwalap3180 Месяц назад +1

    Mam, chinna avalu use cheyacha??
    Chinna avalu ki pedda avalu ki difference kuda chepandi.
    Thanks in advance

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад +1

      చిన్న ఆవాల వల్ల కాస్త చేదు వచ్చే అవకాశం ఉంటుంది అండి, అందుకే ఇలాంటి పొడి కైనా లేదా చేపల పులుసు మసాలాకి అయినా పెద్ద ఆవాలే వాడుకోవడం మంచిది..

  • @lingaswamylavanya888
    @lingaswamylavanya888 Месяц назад

    Hiii sis after delivery potta thaggadaniki oka simpul drink or any tips recipe cheppandi plsssssss

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      @@lingaswamylavanya888
      Hi andi.. మామూలుగా లావుగా ఉండడం వల్ల వచ్చిన పొట్ట అయితే ఏవైనా డ్రింక్స్ తాగినప్పుడు కొవ్వు కరిగి పొట్ట తగ్గుతుంది అండి, కానీ డెలివరీ తర్వాత పొట్ట సాగుతుంది కాబట్టి అది లోపలికి వెళ్లి నార్మల్ అవ్వాలంటే పొట్టకి సంభందించిన ఎక్సర్సైజెస్ గానీ నౌకాసనం అని యోగాలో ఒక ఆసనం ఉంటుంది అది గానీ చేయాలి, మీరు పట్టుదలగా చేస్తే నెల రోజుల్లోనే బాగా తేడా కనిపిస్తుంది..
      అలాగే బెల్ట్ కూడా use చేయండి..

  • @BasiviReddy-zw9qg
    @BasiviReddy-zw9qg Месяц назад

    Hi akka howare you ,

  • @RamyaSatish6977
    @RamyaSatish6977 Месяц назад

    Which salt are u using??

  • @krishnanov13
    @krishnanov13 Месяц назад

    మీరు చూపించే చిన్న చిన్న గిన్నెలు బాగున్నాయి అండి, ఎక్కడ కొన్నారో?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Месяц назад

      Thanks andi..
      అవి శిల్పారామంలో కొన్నాను 😊

    • @krishnanov13
      @krishnanov13 Месяц назад +1

      @@SpiceFoodKitchen ఓ
      Thank you అండి

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 Месяц назад +1

    🤍💛🩷🧡❤️💕

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Месяц назад +2

    ❤❤❤