దీన్ని నేను మినీ టమాటా కూర అంటాను బాగా వేడిగా ఉన్న అన్నంలో ఈ కూర కొంచెం కలుపుకొని ఒక రెండు చెంచాల నెయ్యిని కలిపి తింటే వేడి వేడిగా పుల్ల పుల్ల గా నెయ్యి నెయ్యి గా అమృతం లా ఉంటుంది బాగా చేశారు
💯Super!🥰 మంచి వివరణ ఇచ్చారు! ఇలాంటి పచ్చడి ఆ కాలంలో మనవాళ్ళు చేసినా,ఇప్పటికీ కొన్ని మార్పులతో దేశం లో ఉన్న వేరు వేరు ప్రాంతాలలో ప్రజలు చేస్తున్నారు!(😎నిజం! పూర్వం తెలుగు వాళ్ళు వ్యవసాయం మీద అధారపడ్డ కాలంలో ఇలాంటి పచ్చళ్ళు తినేవారు! కేవలం "ఉల్లిపాయలు, చింతపండు,మిరపకాయలు,ఉప్పు" కలిపి చేసుకునే రోటి పచ్చడి పాతతరం వారికి తప్పక గుర్తుకువస్తుంది!"చద్దనం" ముద్దకు మరో చిట్టిముద్ద "రోటిపచ్చడి" నంచుకొని తినేవాళ్ళు)
అప్పటి వంటలు ఇప్పటికీ బతికే ఉన్నాయి అంటే కారణం మన పెద్దలు! నేను చేసే వంటల్లో చాలావరకు మా పెద్దవాళ్ళ నుండి తెల్సుకున్నవే! ఇలా సోషల్ మీడియా ద్వారా వాటిని తెలియని వాళ్లకి పరిచయం చేసే అవకాశం వచ్చింది 😊! Thank u so much andi for liking this recipe 🙏
Super! 🥰నోరూరించే "పులుపు, కారం, ఉప్పు " రుచులతో సులభంగా చేసుకునే పచ్చడి. రొట్టె నమిలేటప్పుడు ఎక్కువ సేపు నోటిలో ఉంటుంది కాబట్టి బాగా నమిలి తినే రొట్టెలకు బావుంటుంది! (సొంత అనుభవం:☺ : "అన్నం+పచ్చడి+నెయ్యి" కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. పెరుగన్నంతో నంచుకొని తినడానికి కూడా చాలా బావుంటుంది. పెరుగు "రైతా" లేనప్పుడు బిరియానీతో కలుపుకొనడానికి కూడా ఈ పచ్చడి బావుంటుంది)
బిర్యానీతో అయితే ట్రై చేయలేదు గానీ.. మీరు చెప్పినట్టు పెరుగు అన్నంలో నంజుకోవడానికి.. అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడికి కాస్త నెయ్యి జోడించి తింటే చాలా బాగుంటుంది👌! Thanks for sharing ur opinion on this recipe 😊
గిన్నిస్ బుక్కోళ్ళకు చెబుదామా నో వేస్ ఇలా చేసింది మళ్ళీ చూస్తామా రెండు నిముషాల్లో రెసిపీనా రండి రండి!! మీరు చూసింది ఈ సీనేనా టమాటాలు జజారునుంచి తేవాలంటేనే కనీసం గంట వాటితో పచ్చడి అదీ అదుర్స్ గా.. ఉంటుందా ఏ ఇంట మరీ ఇంత టాలెంటా!! నేర్చుకోవాలి ఇది ప్రతి కలకంట సార్లూ.. ఇక ఉండాలి..ఇంకా ఇంకా భద్రంగా అమ్మోర్లకు కో పం వస్తే..రెండే నిముషాలు చాలు "పచ్చడి "చేసే సమయాలు తగ్గిపోయాయి ఏ మౌతుందో నో గ్యారెంటీ మీ తోలు..😄
ఈ పచ్చడి కంటే అమ్మోర్లకు కోపం వస్తే చేసే ఆ పచ్చడి ఊహించుకుంటేనే భలే గమ్మత్తుగా ఉందండీ 😄 మొత్తానికి అయ్యవార్లను బాగానే అప్రమత్తం చేస్తున్నారు 😁 ఇప్పటి instant జనరేషన్ లో అందరికీ కావాల్సింది ఇలాంటివే కదా.. 2 min Maggie మాదిరిగా...☺️ Thank u so much for ur time & compliment 🙏
దీన్ని నేను మినీ టమాటా కూర అంటాను బాగా వేడిగా ఉన్న అన్నంలో ఈ కూర కొంచెం కలుపుకొని ఒక రెండు చెంచాల నెయ్యిని కలిపి తింటే వేడి వేడిగా పుల్ల పుల్ల గా నెయ్యి నెయ్యి గా అమృతం లా ఉంటుంది బాగా చేశారు
అవునండీ! Especially ఇప్పుడున్న కూల్ క్లైమేట్ లో మీరు చెప్పిన కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది👌! Thanks for sharing ur opinion 😊
Wow what a delicious so quick and easy recipe sister. Thank you for sharing it 👌
My pleasure andi ☺️
Thanks for liking this recipe 🙏
Super food..❤❤ పచ్చి టమాటా తో కూడా chestharu .. చాలా బాగుంటుంది... మీ వంటలు యెప్పుడు నోరు వూరే లాంటి మంచి వంటలు andi ❤❤🎉❤💐💐
ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u ☺️
Pachadi super ga chesaru sister chala bagundhi chapati ki side dish ga kuda bavuntundi Ani anukuntunnanu kadha❤❤❤❤❤❤
అవునండీ! మేము చపాతీతోనే తింటాము.. ఎక్కువ టైం లేనప్పుడు ఈ చట్నీ చేస్తుంటాను 😊
సూపర్ సూపర్ 👌👌👌😋😋
Thank u so much andi ☺️
Thank u so much andi for sharing us delicious recipes
My pleasure andi ☺️
Pacchadi adhiripoindi andi super😋👌👌
మీకు నచ్చినందుకు చాలా సంతోషం! Thank u 😊
Nice andi
Thank you so much andi 🤗
Soo simple😊
Thank u so much 😊
Thank you for sharing your wonderful recipes, Madam. God bless you. 💐
My pleasure 😊
Thank u so much andi for your compliments & wishes 🙏
What a simple recipe!!! You always seem to impress with your style.
Thank you so much andi 🤗💕
Resepe aderendi setar seple super👏🥰
Thank u so much for liking 🙏
This is delicious recipe ❤❤❤❤❤ outstanding chef ❤
Thank you so much 😊💕🙏
First comment
Thank u so much for being 1st 🥇
Miku pedda avard ravali🎉🎉🎉❤❤
మీరు పెద్ద కంప్లిమెంట్ ఇచ్చేశారుగా.. Thank u 🙏
💯Super!🥰 మంచి వివరణ ఇచ్చారు! ఇలాంటి పచ్చడి ఆ కాలంలో మనవాళ్ళు చేసినా,ఇప్పటికీ కొన్ని మార్పులతో దేశం లో ఉన్న వేరు వేరు ప్రాంతాలలో ప్రజలు చేస్తున్నారు!(😎నిజం! పూర్వం తెలుగు వాళ్ళు వ్యవసాయం మీద అధారపడ్డ కాలంలో ఇలాంటి పచ్చళ్ళు తినేవారు! కేవలం "ఉల్లిపాయలు, చింతపండు,మిరపకాయలు,ఉప్పు" కలిపి చేసుకునే రోటి పచ్చడి పాతతరం వారికి తప్పక గుర్తుకువస్తుంది!"చద్దనం" ముద్దకు మరో చిట్టిముద్ద "రోటిపచ్చడి" నంచుకొని తినేవాళ్ళు)
అప్పటి వంటలు ఇప్పటికీ బతికే ఉన్నాయి అంటే కారణం మన పెద్దలు! నేను చేసే వంటల్లో చాలావరకు మా పెద్దవాళ్ళ నుండి తెల్సుకున్నవే! ఇలా సోషల్ మీడియా ద్వారా వాటిని తెలియని వాళ్లకి పరిచయం చేసే అవకాశం వచ్చింది 😊! Thank u so much andi for liking this recipe 🙏
Correct
First view
First like👍
Thanks a lot for being 1st ☺️
మీ recipes అన్ని super sis 👌🏻
Thank u so much andi ☺️
Mouth watering.....❤
Thanks a lot andi ☺️
Super thanks andi 🤘👌👍
Welcome andi 😊
Super 👌
Thank you 😊
Super! 🥰నోరూరించే "పులుపు, కారం, ఉప్పు " రుచులతో సులభంగా చేసుకునే పచ్చడి. రొట్టె నమిలేటప్పుడు ఎక్కువ సేపు నోటిలో ఉంటుంది కాబట్టి బాగా నమిలి తినే రొట్టెలకు బావుంటుంది! (సొంత అనుభవం:☺ : "అన్నం+పచ్చడి+నెయ్యి" కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. పెరుగన్నంతో నంచుకొని తినడానికి కూడా చాలా బావుంటుంది. పెరుగు "రైతా" లేనప్పుడు బిరియానీతో కలుపుకొనడానికి కూడా ఈ పచ్చడి బావుంటుంది)
బిర్యానీతో అయితే ట్రై చేయలేదు గానీ.. మీరు చెప్పినట్టు పెరుగు అన్నంలో నంజుకోవడానికి.. అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడికి కాస్త నెయ్యి జోడించి తింటే చాలా బాగుంటుంది👌! Thanks for sharing ur opinion on this recipe 😊
👌👌👌👌👌
😊☺️🤗
Yummy 😋
Thank u ☺️
Hi akka
How are you
Akka tamata curry and aloo tamata curry recipes peattandi pls akka reply peattandi ok by
Hi dear.. I'm good 👍
Sure.. వీలు చూసుకొని తప్పకుండా మీరు అడిగిన recipes షేర్ చేస్తాను! Thank u 😊
Hi sis ❤ vedi vedi rice Loki chala baguntundi kada sis🎉🎉
Hi andi.. చపాతీలోకి అయితే petfect అండి! అలాగే వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే కూడా బాగుంటుంది 👍
👌💐👍
😊🤗🙏
మీరు దేవుడు చెల్లి
ధన్యవాదాలు అండి 🙏
nice❤
Thanks for liking 🙏
Ayithey ee pachadi ye veggies tho ayina chesukovacha mam maa grand mother vankaya ni direct stove meeda kalchi chesthungi 😊😊
నేనైతే ఈ పద్ధతి వేరే veggies తో ట్రై చేయలేదు అండి! మీరు చెప్పిన కాల్చిన వంకాయ పచ్చడి అయితే అప్పుడప్పుడు చేస్తుంటాను! Thank u 😊
హై మాం
హాయ్ అండి..
థాంక్యూ 🙏
👍👍👍
Thank u so much 😊
❤❤❤
Thank u so much 🙏
1:05 టమాటా be like : అమ్మో కడాయి కాలుతుంది నేను బోర్లా పడను😒😒😐😁😁
Exactly 🤣🤣🤣
😂😂
Madam please find these types of recipies
Sure andi 👍
🤍💛🩷🧡❤️💕
Thank u so much ☺️
Hii andi
Hi andi ☺️
Tomato nimma combination health ki manchidi kadhu
Thank u so much for sharing ur opinion & feedback 🙏
@@SpiceFoodKitchen ❤️
గిన్నిస్ బుక్కోళ్ళకు చెబుదామా
నో వేస్ ఇలా చేసింది మళ్ళీ చూస్తామా
రెండు నిముషాల్లో రెసిపీనా
రండి రండి!! మీరు చూసింది ఈ సీనేనా
టమాటాలు జజారునుంచి తేవాలంటేనే కనీసం గంట
వాటితో పచ్చడి అదీ అదుర్స్ గా.. ఉంటుందా ఏ ఇంట
మరీ ఇంత టాలెంటా!!
నేర్చుకోవాలి ఇది ప్రతి కలకంట
సార్లూ.. ఇక ఉండాలి..ఇంకా ఇంకా భద్రంగా
అమ్మోర్లకు కో పం వస్తే..రెండే నిముషాలు చాలు
"పచ్చడి "చేసే సమయాలు తగ్గిపోయాయి
ఏ మౌతుందో నో గ్యారెంటీ మీ తోలు..😄
ఈ పచ్చడి కంటే అమ్మోర్లకు కోపం వస్తే చేసే ఆ పచ్చడి ఊహించుకుంటేనే భలే గమ్మత్తుగా ఉందండీ 😄
మొత్తానికి అయ్యవార్లను బాగానే అప్రమత్తం చేస్తున్నారు 😁
ఇప్పటి instant జనరేషన్ లో అందరికీ కావాల్సింది ఇలాంటివే కదా.. 2 min Maggie మాదిరిగా...☺️
Thank u so much for ur time & compliment 🙏
🧏🏻♀️ ilike you
Thank you so much andi 🤗💕
Mee vantalu chusthe norooruthundhi sister
Thank you very much andi ☺️
Haii bagunaraa
Hi andi.. బాగున్నాము! మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను! Thank u 😊
@@SpiceFoodKitchen mee fb id enty andi
Meeku vanta cheyadam vachu ante nammalekapotunna
అలా ఎందుకు అనిపించింది అండి🤔! Anyways thanks for watching 🙂
Super 👌👌👌
Thank you so much 😊