సూపర్ సూపర్ సూపర్ సిస్టర్ 😍👌👌👌నేను గుంటూరు శంకర్ విలాస్ లో అప్పట్లో టిఫిన్ తిన్న ప్రతిసారి కొబ్బరి చట్నీ అంత రుచిగా ఎలా చేస్తారో అనుకునే వాడిని.. ఆ సీక్రెట్ ఇదే అయ్యుంటది 😋😋.. థాంక్యూ సిస్టర్ 🙏🙏
మీ వంటలతో పాటు మీరు చెప్పే చిట్కాలు మీరు అంకుల్ గారితో మాట్లాడే తీరు ఎంత బాగుంటాయి అండి ఇంట్లో మనం అమ్మానాన్న మాట్లాడుకున్నట్టు ఉంటాయి ఏ ఎగస్ట్రాలు లేకుండా ఏ కవరింగ్ లేకుండా సహజ సిద్ధంగా ఎలా ఉంటామో అలానే పెట్టేస్తారు మీరు
చాలా బాగా చేశారు కొబ్బరి చట్నీ నేను చేస్తాను కాని ఎప్పుడు పాలు వేయలేదు కొంచెం పల్లీలు వేస్తాను టిఫిన్ లోకి చట్నీ కోసం ఈసారి నేను ట్రై చేస్తాను అండి థాంక్యూ nice sharing
Excellent preparation Sir. You're a talented person don't care to Vedhavala negative comments. You will be blessed by God and they will be punished. So Chef garu respects to you.
ఎవరు ఏమనుకున్నా మీరు బాధపడొద్దు మీరు ఎప్పుడు చేసినట్టుగానే వీడియోస్ చేయండి ఇకపోతే ఎవరికో ఇష్టం లేకపోతే వాళ్లను చూడ్డం మానేయ మనండి మీరు బాధపడొద్దు ఓర్చుకో లేనోళ్లు అలాగే కామెంట్ చేస్తారు❤❤❤❤❤❤
Thank you for sharing all your secret tips. I always wondered how people can cut slivers of coconut. Thank you for sharing with us how to cut the coconut with the knife. I can’t wait to try it. I will try your recipe with the milk. Keep doing good work, and your videos. Do not feel answerable to bad comments.
Excellent preparatiom. Mouth watering. This is for the first time your preparation to watch. Please show video on Poori Curry. Now a days every dish is prepared with Palli seeds. Boring. This coconut chutney is nice.
Mee recipes anni baaguntunnai but vedios length thakkuva undela cheyyandi length yekkuva undatam valla vedios boar kotti chuudatam maanesthaaru mee recipes andariki reach avvalani chebuthunna
Hi andi today I wached your videos Great antha bussy lo videos chesi post cheyyali anuko adam super menu ilage chesukuntam but milk kosam theliyadu Thank you
Nenu mee tiffin point lo Chaala saarlu tiffin tinnanu Reddy garu. Guntur SVN colony. Very very tasty and neat. Budget friendly. Great Vedios. All the best to you.
Nenu try chesanu chala tasty ga vachindandi tq so much
Ingredients:9 SQUARE Coconut Slicer | Cutter | Peeler | Chopper with Wooden Handle amzn.in/d/iHXAgoI
Coconut - 1
Green chillies -5
Cumin - 1 spn
Curry leaves
Boiled Milk (Cooled Down) - 100ml
Water - 50ml
Salt - As required
Trends
Meeru ingredients ee vidhamga pettadam chalabahundi
Ingredients పెట్టడం బాగుంది, అలానే కొబ్బరి కత్తి, లాస్ట్ వీడియోలో చక్రాల గిద్ద ఇలాంటి కూడా చూపిస్తున్నారు థాంక్స్
Hotel
Address pedathara…
మీరు చేసిన కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది anukunta. మీరు చేసే vantalu చాలా baguntai
ఈ కొబ్బరి కత్తి సూపర్ అండి. ఇలా ఒకటి ఉందని ఇప్పుడే తెలిసింది.పచ్చడి చాల టెంప్టింగ్ గా కొత్తగా ఉంది. ఈ సారి ట్రీ చేస్తాను
Hi
Amazon lo kuda vundi andi aa katti
నిజము,,,,, చిప్ప పై పెంకు తీయకుండా
Amazon link petandi madam
కేవలం చూచి ఆనందించటం కాకుండా చేసుకుని తినగలిగే వంట ఫరవాలేదు అని ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే వంటకాలు చూపించటం బాగుంది. మంచి ప్రయత్నం
సూపర్ రెసిపీ చాల బాగా చేశారు. మీ వంటలు అన్ని సూపర్ గా ఉంటాయి నేను ఇంట్లో ట్రై చేస్తాను అన్ని బాగుంటాయి థాంక్స్ అండి 👌👍
సూపర్ సూపర్ సూపర్ సిస్టర్ 😍👌👌👌నేను గుంటూరు శంకర్ విలాస్ లో అప్పట్లో టిఫిన్ తిన్న ప్రతిసారి కొబ్బరి చట్నీ అంత రుచిగా ఎలా చేస్తారో అనుకునే వాడిని.. ఆ సీక్రెట్ ఇదే అయ్యుంటది 😋😋.. థాంక్యూ సిస్టర్ 🙏🙏
మీ వంటలతో పాటు మీరు చెప్పే చిట్కాలు మీరు అంకుల్ గారితో మాట్లాడే తీరు ఎంత బాగుంటాయి అండి ఇంట్లో మనం అమ్మానాన్న మాట్లాడుకున్నట్టు ఉంటాయి ఏ ఎగస్ట్రాలు లేకుండా ఏ కవరింగ్ లేకుండా సహజ సిద్ధంగా ఎలా ఉంటామో అలానే పెట్టేస్తారు మీరు
Hi
కొబ్బరి ముక్కలు కోసే కత్తి సూపర్.
ధన్యవాదములు మీకు.
హాయ్ మాధవి మీ కొబ్బరి తీసే కత్తి చాలా బావుంది
మధ్య తరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా సింపుల్ గా చక్కని వివరణతో మీరు చూపించే వంటలు అద్భుతము.
చాలా బాగుందండి చట్నీ
చేశాను బాగా కుదిరింది
థాంక్యూ
పాలు పోసి ఎప్పుడూ చేయలేదు
👌👌
Nenu try chesanu superb ga vachindi..... thank you 🎉🎉
థాంక్స్ అండి,మా రిక్వెస్ట్ మన్నించి వీడియో చేసినందుకు , ధన్యవాదాలు...
భలేగా చేసారు 👍 నాకు ఇలా చేయవచ్చు అని తెలియదు
చాలా థాంక్స్ వీడియో చాలా ఉపయోగపడుతుంది ❤
రుచి అద్భుతం నేను కూడా ట్రై చేశాను🎉
చాలా బాగా చేశారు కొబ్బరి చట్నీ నేను చేస్తాను కాని ఎప్పుడు పాలు వేయలేదు కొంచెం పల్లీలు వేస్తాను టిఫిన్ లోకి చట్నీ కోసం ఈసారి నేను ట్రై చేస్తాను అండి థాంక్యూ nice sharing
Hi meru chala cute ga unnaru❤❤❤
Excellent preparation Sir. You're a talented person don't care to Vedhavala negative comments. You will be blessed by God and they will be punished. So Chef garu respects to you.
పాలు ఒకటే కొత్త గా ఉంది
Milk valla thondaraga paadu aipodaa?
Nenu try chesanu, taste bagundhi. 🎉
చాలా థాంక్స్ అండి మంచి రెసిపీ చూపించారు
Chala bagundi milk vesi cheyyadamu nenu try chesthanu.
Thanks amma meeku.
Nenu thappakunda chesukuni thintanu.Idlu,kobbari chutny supero super.❤❤
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
Nenu ee video choosaka chutney chesanu .....andariki nachindi .... thank you very much 😊
ఈరోజు చట్నీ చేసాను...చాల బాగుందండి😊
Chala baga chepparu milk add chesaru kada chala kothaga undhi nenu try chesta andi
అబ్బబ్బబ్బా ఏమి టేస్ట్ అండి బాబు న జన్మ ధన్యమైపోయినంత టేస్ట్ చాలా థాంక్సండీ
ఎవరు ఏమనుకున్నా మీరు బాధపడొద్దు మీరు ఎప్పుడు చేసినట్టుగానే వీడియోస్ చేయండి ఇకపోతే ఎవరికో ఇష్టం లేకపోతే వాళ్లను చూడ్డం మానేయ మనండి మీరు బాధపడొద్దు ఓర్చుకో లేనోళ్లు అలాగే కామెంట్ చేస్తారు❤❤❤❤❤❤
Yes....negative comments ignore చేయాలి
Wow mam 1st time chustunna milk add ceyadam superrrrr technique.
Paslaku badulu perugu vesaanu baagundi
Ma amma garu kuda perugu vaystaru😊
Chala baagha explain chestunnaru, thank you
Anna keep it's going on. Don't bother about the negative comments. It's quite common on our life's. Leave it.
Kobbari chetni lo palu poyadsm valla taste.good suggestion.Thsnks for exbiting thid chetni.
Coconut removal knife is very good easy removal thank you Madavi
Chala baga chepparu thank u nenu eroju try chestanu
curved blade slicer knife is very good ❤
Thank you for sharing all your secret tips. I always wondered how people can cut slivers of coconut.
Thank you for sharing with us how to cut the coconut with the knife. I can’t wait to try it.
I will try your recipe with the milk.
Keep doing good work, and your videos. Do not feel answerable to bad comments.
కొబ్బరి కత్తి & చట్నీ సూపర్ సార్
😊kobbarikatti chaala anukoolanga vundi.ekksda dorukutundi
Chala bagundi meeru chepe vedhanam thank you andi
Excellent preparatiom.
Mouth watering.
This is for the first time your preparation to watch.
Please show video on Poori Curry.
Now a days every dish is prepared with
Palli seeds. Boring.
This coconut chutney is nice.
Anna mereshipis chala bagunnaye and chala sipulgakudavunnaye anna
Mee recipes anni baaguntunnai but vedios length thakkuva undela cheyyandi length yekkuva undatam valla vedios boar kotti chuudatam maanesthaaru mee recipes andariki reach avvalani chebuthunna
Chala clear ga explain chesthunaru sister miru thank you so much for the secret
Okay sister thanks
Super,challa bhaga chesaru.
Chese vidhanam kuda manchiga cheparu.
Wow madam ......me tips ...me vantalu Anni supperb andi........❤
TQ Andi
Coconut chutney simplega chupinchinaru madam.
Explanation simply superb.
కొంచెం వేగించిన శెనగపప్పు వేసి చేసాను. చాలా బాగుంది.
చాలా బాగా చేశారు చెప్పారు చెప్పారు థాంక్యూ మేడం ఓకే సార్ థాంక్యూ సార్
Chatni antey palleelu pappulu vestaru anukunna chala bagundi. Nenu chestanu❤
Chalabaga chepparu thankyou andi
Paalu, Kaachina Nune...INTLO MAYANEESE tayaari laaga vuntundi... Ade Chutney tho koodithe... MODERN PILLALU Taste nacchutaaru!! Thank you Madam Gaaru.. !!
చట్నీ చేశాను చాలా బాగుంది.
🎉🎉prati vidio lo Edo oka tip chebutunnaru chala dhanyavaadaalu,Anna, Adina.
Super super superrrrrrrrrrrr andi Nellore nunchi,14years pedakakani vunnamandi
Nijam bayata tiffin centers vallu illanti chutneys lo ginger , garlic , tamarind veyarru, u r correct
నేను కూడా ట్రై చేస్తాను 👍
కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేదు కొబ్బరి చట్నీ లో పాలు వేస్తారని
ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది
Try cheysta nu andi.. Kobbari cheytini naku istam....
వెరైటీ గా చేసారు
Hi andi today I wached your videos Great antha bussy lo videos chesi post cheyyali anuko adam super menu ilage chesukuntam but milk kosam theliyadu Thank you
Mee cheerer chala veriety ga undi,thanq
Pakka hotel style llo kolatalato set dosa recipe chupinchandi madhavi garu tips kuda chala ba unnai Andi
Madam really super. I have tried. Chaala bagundi.Tq.
Me kathi super. Alanti kathi okati undi ani chupinchinanduku, chala thanks andi. Well explained. Me pesarattu dosa video chala bagundi
Nenu try chesanu chala Baga vachindi
Chala Baga chestunnaru chupinchinaru evaremanna pattimchukovaddu
సూపర్ గా కొబ్బరి చిప్ప నీ చాలా మంచి గా తిశారు సూపర్ 👏👏👏👌👌
మా ఊరి గుళ్లో ఇదే కత్తి ఉంటుంది నేను ఇలాగే చేస్తాను
I never new that coconut chutney is ground with milk tnq for the idea
TQ Andi
Nanu chasanu super ga unde ande
Tq
Manchi recipe chesi choopincharu tq andi
Yes andi inthavaru yeppudu tinaledu. Thank u for secret ingredient in coconut chutney
మీ కొబ్బరి తీసే కత్తి చాలా బాగుంది సూపర్
కత్తి 👌👌గా ఉంది
Congratulations akka meeru 1M reach avvali twaralo❤
Super ga undi ,nenu try chesanu
milk vesi kuda kobbari chutney chestaru ani nenu first time chusanu chala baga chsaru nenu evng Tiffen ku try chestanu e roju
Okay andi TQ 👍
God bless you MADHAVI thalli
Very nice coconut chutney chala baga chesaru ma
Inta quality chetney ekkado okka chota pedataru meri great manchi quality and taste chetney chesaru, yes nalante vallu chetney kosam idlyvtintaru
Yummy chutney
Every recipe is different and very easy and tasty
Keep going
🇦🇺🇦🇺🇦🇺
Nenu mee tiffin point lo Chaala saarlu tiffin tinnanu Reddy garu. Guntur SVN colony. Very very tasty and neat. Budget friendly. Great Vedios. All the best to you.
Avunandi tq
Chala teste ga chese chupincharu 😊😊
Salt vaadakandi, kalluppu vaadandi
Ok chease chustamu meeku danyavadamullu, madhavi garu
I will definitely try this.. thank you
Super recipe amma,malli vedios continue chestunnaru, congratulations for 30k,fastly reach 50,and 100k❤❤
A very new concept of making Chutney. Thank you madam. 🎉🙏
Super andi tappa ka try chaysthanu
Cahala bagundi ma'am thank you so much 🙏🙏
Chala baga unnadi memu kuda try chesthamu
👍
నేను కూడా ఇలానే చేస్తానండి
Akka super 👌👌👌
I don't know this language but the dish looks so so delicious. Can I use packed milk instead of fresh milk because here I don't get fresh milk.
Thank you so much coconut chutney tasty . I tried it
TQ 😊
VERY NICE &
SIMPLE AND TASTY.
TQ Andi
Kobbari kathi idea super
Super andi