మీ ఇద్దరు భార్య భర్తలు అన్యోన్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను... మీరు మీ భర్త గారు అని పిలిచే మావయ్య అనే పిలుపు చాలా చాలా బాగుంది... ఓం శ్రీ అరుణాచల శివ...🙏🙏🙏
మీ ఆయన బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆ చేతులు, వేళ్ళు చూడండి పని చేసి చేసి రాళ్ళలా మారాయి, వేడికి కమిలి పోయాయి. పెద్దోళ్ళందరూ, పిల్లలకోసం ఇలానే కష్టపడతారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అక్క.
మీరు చెప్పే పద్ధతులు చాలా బాగున్నాయి వెల్లుల్లిపాయ లేకుండా ఎన్ని వెరైటీస్ చెప్తున్నారు వంటలు పండగలప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు చెట్నీలని కొబ్బరి పచ్చడి పుదీనా చట్నీ చాలా బాగున్నాయి ఈరోజు పుదీనా చట్నీ చేశాను ఇప్పుడు అసలు తాలింపు కూడా వెయ్యలేదు ఎంత టేస్ట్ ఉందో చెప్పలేను చాలా థాంక్స్ అండి,,,, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా మిస్ అయ్యాను వీడియోలు అర్థం కావట్లేదు...
Hi, అండి, మీ ఆయన మంచి మంచి videos చేస్తున్నారు, I support u mam, common house Hold family కి Hotel style tastes & tips చాలా బాగా, తెలియనవి... explain చేస్తున్నారు...... మా ఇంట్లో ఈయన టిప్స్ రెగ్యులర్ గా follow ఇవుతూ, we r improving......super sir, nice useful videos అక్కా...... My family members likes ur videos.....😊 చాలా వంట videos లో, మేము ఇంట్లో try చేసేసరికి అది reality లో చెప్పినంత బాగా రాదు..... but ur videos are realistic అక్కా......😊
Maa chinappudu poori combination curry ide icchvaru....ippudu chala rare ga dorukutundi...andharu senagapindi vese chestunnaru...chala thanks andi for sharing the recepie😊😊
మేడం మర్చిపోయాను మీరు పెట్టిన పప్పుచారు చేశాను చాలా బాగా కుదిరింది. నాకు యాక్చువల్గా ఒక్క వంట కూడా రాదండి. అది బాగా కుదిరే సరికి మీ ఛానల్ కి అతుక్కుపోతున్నాను. థాంక్యూ సో మచ్ అండీ.
In telangana hotels poori is always served with kurma. This aloo curry looks like the masala of masala dosa. Any way, a you have very well demonstrated the authentic aloo curry recipe. Thanks.
Nenu masterne Kani Mee daggara Chala nerchukovali 👍👍👍
TQ Andi 🙏
Address cheppandi pls
Yes
0:35 0:35
మీ ఇద్దరు భార్య భర్తలు అన్యోన్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను...
మీరు మీ భర్త గారు అని పిలిచే మావయ్య అనే పిలుపు చాలా చాలా బాగుంది...
ఓం శ్రీ అరుణాచల శివ...🙏🙏🙏
చక్కగా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు సౌమ్యంగా చెప్తున్నారు వినాలనిపించేట్లు
మీరు చేసే వీడియోలు మరియు చిన్న చిన్న చిట్కాలను వివరించే విధానం బాగుందండీ.
నేను కూడా ఇలాగే చేస్తాను.కానీ శెనగ పిండి వేస్తాను. శెనగ పిండి లేకుండా ట్రై చేస్తా.మీరు చేసే టిఫిన్స్ బాగుంటున్నాయి.thank you sir
Thatisrong,hotmillkaddcheaile
సూపర్ సార్ బాగా చూపించారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది
చాల బాగుంది మీ తయారి విధానం మరి మీ ఆప్యాయంగా మాట్లాడే పధ్ధతి 👌👌
మీ ఆయన బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఆ చేతులు, వేళ్ళు చూడండి పని చేసి చేసి రాళ్ళలా మారాయి, వేడికి కమిలి పోయాయి. పెద్దోళ్ళందరూ, పిల్లలకోసం ఇలానే కష్టపడతారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అక్క.
TQ Andi 🙏 ardham chesukunnaru... komthamandhi pette comments ki chala badhaga anipimchimdhi...adhi muriki mundhu clean chesukuni vanta cheyi Ani, dirty hands Ani,ni motham chusuko Ani...yento ee manshulu
@@katasaniMadhavidust Edo,pani chesi chesi ala aypoyayo thelusukoleni murkhulu vallu don't worry
@@katasaniMadhaviBadapadaku akka bava garu hard worker kukkalu morugutayi pattinchukovaddu ninnu down cheyadaniki
Guntur lo na adress ekada sister
Yrqww
Superr tasty gha senagapindi lekunda chupincharu, tq you so much sir, I will try it
Explanation super sir Baga artamavthundi tq
My favourite...puri.aloo sabji.. explanation with tips ..nice .
మా అమ్మా గారు చెప్పినట్టు గా (టీచట్ పిల్లలకి తెలుగు రామాయణం లో కధలు చేపినట్లుగా )ఉంది చాలా క్లియర్. 👌👌
అక్క ఇంత క్వాలిటీ గా ఎవ్వరు ఇవ్వటం లేదు ఈరోజుల్లో🤔 ఒకసారి గుంటూరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ హోటల్ వచ్చి తినాలి అక్క. సూపర్💞💞
Okay andi thanks
Guntur lo ekkada
Chala Baga cheppaaru babai
Super andi chalabaga explain chestunaru
Chaala easy method chupinchinaru sir.
Mee cutting skill chala bagundhi. 👍
Chala bagunadhi curry nenu tey chesanu🤤🤤🤤🤤🤤
Puri curry super ga vachindi sir thank you andi
కూర అద్భుతంగా ఉంది అమ్మా బావగారు సూపర్ గా చేసేరు పూరీలు.బావగారు తింటుంటే నోరు ఊరి పోతుంది.బావగారి హెల్త్ జాగ్రత్త తల్లి
Okay annaya TQ
ఫస్ట్ లైక్ అండ్ ఫస్ట్ కామెంట్🙏 అద్భుతమైన రెసిపీ చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏
TQ Andi 🙏
Puri cheyadaniki emi Pindi vadataru andi,memu godhumalu pattinchi cheste gattiga vastunnayi andi,Mee vantalu Anni chustanu nonveg tappa ,Anni vantalu chala Baga chesi chupistunnaru andi,thankyou so much andi
Aataa andi
Next week lo upload chestanu chudamdi okasari
Aatta ante midapindi kadandi
Nenu try chesanu uncle chala baaga vachindhi curry
Sir, meeru చెప్పినట్టు పరోటా sherwa చేసాము,,, 👌 బాగా వచ్చింది... 👍
Nice tips 👏
excellent taste vastundi ani guarantee ga nenu cheptanu. Chala baga choopinchaaru meeru.
sir, nijamga chala baga chupincheru. meeru Bhagavanthudi dayatho sampurna arogyamtho maaku chala manchi vantalu chupinchali sir 🎉
Best explanation for Puri sag exbited fine.Thanks.
Super 👌⭐⭐🎉🎉😋
చాలా బాగా చేశారు నేను ఇలాగే చేస్తాను, క్యారెట్ వేయను, కొంచెం శనగపిండి వేస్తాను. ఈసారి చేసినప్పుడు మీరు చెప్పినట్లుగా చేస్తాను.
Super try chesanu
Chala bagundhi andi 👍👌😂
Mee voice bagundi sir. Nice ga clear ga explain chestunnaru. Very good. Super
TQ so much Andi ❤️
Super sir meeru cheppinatte chesanu poori curry chala baga kudirindi
Very good doubt clarification and good explanation.
TQ Andi 🙏
Nice, super చాలా బాగా చెప్పారు. Tq
Super andi
నేను అచ్చం ఇలానే చేస్తా🤩😋
మీ భార్యా భర్తలు చక్కగా చెప్తున్నారు అలాగే ఆ కర్రీ ఎంతమందికి వస్తుందో కూడా చెప్పండి
చూసేందుకు బాగుంది
Try cheyandi thinte inka bagumdhi antaru meere
Super 💯
chala baga chepparu uncle garu.
మీరు చెప్పే పద్ధతులు చాలా బాగున్నాయి వెల్లుల్లిపాయ లేకుండా ఎన్ని వెరైటీస్ చెప్తున్నారు వంటలు పండగలప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు చెట్నీలని కొబ్బరి పచ్చడి పుదీనా చట్నీ చాలా బాగున్నాయి ఈరోజు పుదీనా చట్నీ చేశాను ఇప్పుడు అసలు తాలింపు కూడా వెయ్యలేదు ఎంత టేస్ట్ ఉందో చెప్పలేను చాలా థాంక్స్ అండి,,,, ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా మిస్ అయ్యాను వీడియోలు అర్థం కావట్లేదు...
Thanks Andi మేము రీసెంట్ గానే చానల్ పెట్టింది
@@katasaniMadhavi
🤝
సూపర్
Tq andi
Nice video ancul god bless u
My favourite is puri🎉🎉
Mamaayyaaa😄😄😄😄🙏🙏🙏🙏🙏
Tq
Thank you .. నేను కూడా ఇలాగే చేస్తాను... కానీ ఉల్లిపాయలు అంత వేయను ..
సెనగ పిండి వేస్తేనే పూరీ కర్రీ బాగుటుంది
Brother ,the way of ur explanation is fine.
మీ రు చేసే వంటలు చూస్తే ఆకలి కలిగి అందరూ హాయిగా భోజనం,tiffen, పిండి వంటలు తింటారు apitite కోసం డాక్టర్ సలహా తీసుకోరు you are great 👍
TQ so much Andi ❤️🙏
Tq andi.I tried it comes very well😊
Hi, అండి, మీ ఆయన మంచి మంచి videos చేస్తున్నారు, I support u mam, common house Hold family కి Hotel style tastes & tips చాలా బాగా, తెలియనవి... explain చేస్తున్నారు...... మా ఇంట్లో ఈయన టిప్స్ రెగ్యులర్ గా follow ఇవుతూ, we r improving......super sir, nice useful videos అక్కా...... My family members likes ur videos.....😊
చాలా వంట videos లో, మేము ఇంట్లో try చేసేసరికి అది reality లో చెప్పినంత బాగా రాదు..... but ur videos are realistic అక్కా......😊
TQ so much Andi
Great sir.., meru 🎉
Tq andi
👌👌👌👌👌👌
చాలా బాగా చెప్పారు. నమస్కారం
Abba Superandi memu chesevi ponguthay kani malli chappaga lagesthay అప్పడం laga
Excellent prepared Puri & curry
TQ Andi
Super 👌
Very nice . thank you . Put more vedeos.
Excelent....andi
Super
అంటే చూస్తేనే మీ రు చేసే పద్ధతి బట్టి చెప్తున్నాను
Super sir God bless you 👍
Maa chinappudu poori combination curry ide icchvaru....ippudu chala rare ga dorukutundi...andharu senagapindi vese chestunnaru...chala thanks andi for sharing the recepie😊😊
TQ Andi 🙏
మీరు గొప్ప చెఫ్
Sir. Meeru. Chaconate. Chassm. Chala. Chala. Bangundi. Tq. Sir
Super anna
Chala bagundhi curry ,its yummy❤❤❤❤
TQ maa
Meru chaala clear ga manchiga chepputhunaru thanks andi nindu aaku eppudu nilakadagane vuntundhi,engili aaku egiregiri paduthundhi, chettha comments care cheyakandi please, vanta chesetappudu vaala intilo aadavalaki sweat raadha AC lo cooking chestara, big hotels lo manamu lopaliki velli chustunama, bandi medha tiffens vaalu thinledha, nachithe chudandi ledhu ante vurukondi vaaru entho manchi kaaryam tho chestunaru 👍👍
Annaya miru cheppinattu birakaya senagapappu kura chesa chala bagundi tq so miku
నాలబీముడు మీరు సూపర్ 🙏
Super yummy yummy 😋😋😋
Nenu Nanna Meru cheppina vidanga allam Pachadi chesanu Chala bhagava chinnandi Chala bagundi nijanga Chala Baga chepparu testi Gandhi Idi modatisari Nenu allam Pachadi chedam meeku Chala Chala thanks
నేనూ ఇలాగే చేస్తాను
అన్న గుంటూరు లో మీ ఎక్కడ చెప్పండి ఒకసారి వస్తను మీ హోటల్ ఐటీమ్స్ రుచి చూడాలి
మాది నాగర్ కర్నూల్ గుంటూరు వస్తుంట్టాను మీ హోటల్ ఎక్కడో అడ్రెస్స్ చెప్పగలరు
Supar.
👌
👌👌
Nijanga annaya gariki chala opika asalu alisipora andi chala great person ❤
మేడం మర్చిపోయాను మీరు పెట్టిన పప్పుచారు చేశాను చాలా బాగా కుదిరింది. నాకు యాక్చువల్గా ఒక్క వంట కూడా రాదండి. అది బాగా కుదిరే సరికి మీ ఛానల్ కి అతుక్కుపోతున్నాను. థాంక్యూ సో మచ్ అండీ.
TQ Andi
Puri pindi yala ga kalapalo short vedio petandi plz.... Nenu Puri cheyste full ga oil absorb ayutundi... So plz oka vedio petandi
Nice video
Nice
Reqd to send all ingredients details andvadd nobof sefvings with that but not yet appeared.
Is it good cfm
Very nice talli
In telangana hotels poori is always served with kurma. This aloo curry looks like the masala of masala dosa. Any way, a you have very well demonstrated the authentic aloo curry recipe. Thanks.
Adhi verey Andi adhi kuda chupisthanu meeku .. TQ Andi
Super sir
నలబీమా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Baabai banglore lo jonna idli cheyaraadhe
Very nice
Yummy 😋
Mee vantalu ani try chestunnamu madam super ga vastunai taste
Excellent Sir
TQ Andi
Super ke Charan
Mee hotel stylelo ravva dosa chuupinchandi
Wow
Super akka
Super andi curry
Nice
TQ Andi
Thank you sir🙏 from odisha balangir ❤❤❤