ఇలాంటి వెజ్ కూర చేశారంటే జన్మలో మర్చిపోలేని రుచితో అన్నం చపాతీల్లోకి అదిరిపోతుంది veg masala curry

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 72

  • @yakubishaik1467
    @yakubishaik1467 3 месяца назад +3

    Mi recipies chala bauntaei sister 👏👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗🙏

  • @kishorswamy2628
    @kishorswamy2628 3 месяца назад +3

    Superb dish mam😊

  • @mounimonica9491
    @mounimonica9491 3 месяца назад +4

    Super akka chala superga vuntai me vantalu arogyamga vuntai chala chakkaga vandutharu masalas lekunda ilantivi inka marenno meeru maku reciepes andhinchalani korukuntunna

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      Thank you so much for your love my dear 🤗
      Sure..
      ముందు ముందు మరిన్ని మంచి రెసిపీస్ షేర్ చేస్తాను..

  • @shammishaik481
    @shammishaik481 3 месяца назад +4

    Yummy 😋 curry clala colour full ga super ga vundi 👌👌😋😋

  • @sravanthi159
    @sravanthi159 3 месяца назад +3

    Wow veri nice sister balega vastsi miku testy food ideas healthy recipes yemmy 😋

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 3 месяца назад +4

    Simple and tasty 😋😋😋🤤🤤🤤 super sister 💖💖 today try this recipe 😄🤤

  • @dominthegamer8115
    @dominthegamer8115 3 месяца назад +2

    Super akka 👌👌

  • @anuradhatanikella536
    @anuradhatanikella536 3 месяца назад +2

    Super recipe

  • @desamsettykomalidesamsetty6674
    @desamsettykomalidesamsetty6674 3 месяца назад +2

    Super akka

  • @Sunitha-he8qf
    @Sunitha-he8qf 3 месяца назад +3

    👌👌

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 3 месяца назад +2

    Adubuthm maha adubutham meku ala elantti ideyas vassayandi negaog seplee super👏😍👍❤❤ good job grateful idyas love you akkha kepetap buy buy

  • @veeranjineyulugolla8825
    @veeranjineyulugolla8825 3 месяца назад +2

    Good Morning Ma'am

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад +2

    Super😊

  • @sangeetarasmairashoi5168
    @sangeetarasmairashoi5168 3 месяца назад +2

    Beautiful testy yammi recipe ❤❤❤

  • @shammishaik481
    @shammishaik481 3 месяца назад +3

    Hii

  • @vpadmaja380
    @vpadmaja380 3 месяца назад +1

    చాలా baagundandi ❤❤ . శెనగ పిండి padanivallaki ఇంకేమీ vadochu...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      Thank you so much andi 💕🙏
      శనగ పిండి వద్దనుకుంటే మనం గుత్తి వంకాయకి ఏ మసాలా వాడతామో(పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి)అదే వాడుకోవచ్చు అండి

    • @vpadmaja380
      @vpadmaja380 3 месяца назад +1

      @@SpiceFoodKitchen Thanku andi 🤝

  • @foodaromaskitchen
    @foodaromaskitchen 3 месяца назад

    Wow perfect 👌 vegetarian 🍛 YOUR THE GREAT ❤FOODY🎉

  • @ragavaraosarma5266
    @ragavaraosarma5266 3 месяца назад +2

    ఎక్స్ల్లెంట్ చెల్లి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      ధన్యవాదాలు అండి 🤗💕🙏

    • @ragavaraosarma5266
      @ragavaraosarma5266 3 месяца назад

      మీరు అమాయకులు చెల్లి.

  • @keerthipelluri994
    @keerthipelluri994 3 месяца назад +3

    Colours mirchi super market lo naku yeppudu kanapadaledu madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +1

      Frozen vegetables, milk ఉండే ప్లేస్ లో పెడతారు అండి..
      మీరు హైదరాబాద్ లో ఉండేవారు అయితే Ratnadeep సూపర్ మార్కెట్ లో గానీ pure o nature లో గానీ ట్రై చేయండి..
      మీది వేరే ఊరు అయితే మీరు వెళ్ళే సూపర్ మార్కెట్ లోనే కాకుండా మీ ఊరిలో ఉండే వేరే సూపర్ మార్కెట్స్ లో కూడా ట్రై చేయండి..

  • @shammishaik481
    @shammishaik481 3 месяца назад +3

    First like and first comment

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 3 месяца назад

    Hi sis ❤ rainbow 🌈 entha baguntundo chudadaniki meru chesina curry kuda antha tasty ga untundi 😊 super 🎉🎉

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 3 месяца назад +1

    ❤❤❤

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 3 месяца назад

    Yummy 😋

  • @sunilmadhuri9299
    @sunilmadhuri9299 3 месяца назад

    Mi cooking pans link petandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      Description box లో ఇచ్చాను, చెక్ చేయండి..

  • @pillutlaanil6936
    @pillutlaanil6936 3 месяца назад +2

    Mi vantalu on line booking chesukunela cheyandi madam

  • @shaikbujji4288
    @shaikbujji4288 3 месяца назад +1

    చాలా భిన్నంగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర కన్నులవిందుగా రమణీయంగా ముగ్ధమనోహరంగా అనిపించింది వేడి వేడిగా పలావ్ రైస్ తో కొంచెం లెమన్ పిండి కలిపి లాగిస్తే ఝుమ్మంది నాదం పాట లా అమోఘంగా ఉంటుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +1

      Thank you so much 😊
      అవునండీ! పులావ్ లోకి చాలా బాగుంటుంది..
      మీది మంచి మెలోడియస్ టేస్ట్ అన్నమాట, మంచి పాటలు కవితలు బాగా చెప్తున్నారు 🤩

    • @shaikbujji4288
      @shaikbujji4288 3 месяца назад +1

      ​@@SpiceFoodKitchenఅవునండి సంగీతం అన్నా ప్రాస అన్నా వంటలన్నా చాలా ఇష్టం అందుకే మన ఛానెల్ చాలా ఇష్టాంగా ఫాలో అవుతున్నాను అందులోనూ మీ వంటల శైలి మీ సుశీలమ్మ లాంటి తియ్యని కంఠం నాకు చాలా బాగా నచ్చాయి

  • @RR-yi4sb
    @RR-yi4sb 3 месяца назад

    తరువాత,తరువాత,తరువాత,తరువాత,తరువాత,తరువాతతరువాత,😬

  • @harinikitchen
    @harinikitchen 2 месяца назад

    Same ఇలాంటి కర్రీ నేను నా ఛానెల్ లో చూపించాను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 3 месяца назад +1

    Nanu usha hose wiife andi

  • @yekshithasupdate3388
    @yekshithasupdate3388 2 месяца назад

    Miru tisukuna kadai size amiti sister

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 2 месяца назад

    Madam Naku e colour mirchi dorakatledu bajji mirchi vadukovacha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 месяца назад +1

      కలర్ మిర్చి అవసరం లేదండీ.. బజ్జి మిర్చి అయినా వాడుకోవచ్చు, లేదా మొత్తం కర్రి క్యాప్సికమ్ తో కూడా చేసుకోవచ్చు 👍

  • @saimahalaxmi5275
    @saimahalaxmi5275 3 месяца назад

    ఈ కలర్ మిరపకాయలు ఎక్కడ దొరుకుతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      సూపర్ మార్కెట్ లో పాలు, చీజ్ లాంటివన్నీ ఉండే కూల్ ప్లేస్ లో పెడతారు అండి, లేదా online లో కూడా దొరుకుతాయి..

  • @itsmearunharsha9841
    @itsmearunharsha9841 3 месяца назад

    nice recipes mam but too much oil...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад +1

      Thank you so much andi 🤗
      You can adjust the quantity of oil salt chilli powder etc.. according to your taste..

    • @itsmearunharsha9841
      @itsmearunharsha9841 3 месяца назад

      @@SpiceFoodKitchen i think miru mana east or west godavari anukunta..pichuka goollu recipe chupinchandi if possible..thnq in advance

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 3 месяца назад +1

    🤍💛🩷🧡❤️💕