Hi andi.. నేను పుట్టి పెరిగింది వెస్ట్ గోదావరి జిల్లాలో అండి.. కాస్త దగ్గరే కాబట్టి అలా సిమిలారిటీ ఉండొచ్చు.. మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం 🤗 Thank you so much ☺️🙏
Ohh... very nice and tasty snack item especially much enjoyable by kids during this season...But it's not so easy to make as shown. Thank you for sharing your culinary expertise with us.🎉🎉
ఈ చెక్క లు ప్లేటులో వేసేటప్పుడే వచ్చిన శబ్దం విని మరియు మీరు చేతితో తుంచుతున్నప్పుడే ఆ సౌండ్ తో కచ్చితంగా నోట్లో నీళ్ళూరాయ్ ఇది సూపర్ హిట్ అని సూపర్ స్నాక్ అని చెప్పడానికి ఇంకేం ఉదాహరణ కావాలి చెప్పండి 😊😊😊😊
Hi sis ❤ super 🎉🎉elanti snacks cheste ma intlo pillalu pedda vallu oneday lo dabba motham finish chestaru butter add chesaru kada chala baguntavi but shapes alane enduku chesukovali sis😊
Thank you so much andi 🤗💕 ఇది old recipe అండి, ఇలాంటి షేప్ లోనే చేస్తారు, కానీ అలా రూలేమి లేదు.. కావాలంటే గుండ్రంగా ఎలా అయినా చేసుకోవచ్చు.. కాకపోతే మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వేగుతాయి..
Thank you so much andi 🤗 కింద పైన బటర్ పేపర్ వేసి చేయొచ్చు అండి, లేదా రౌండ్ గా కూడా చేసుకోవచ్చు.. నేను వీలు చూసుకొని అన్ని వివరాలతో వీడియో చేస్తాను అండి.. Thank you 😊
🥰అద్భుతంగా చేసారు!🥰 ఈ పకోడీ కి ఎన్ని పేర్లు ఉన్నాయో.... ఆ పేర్లు చెప్పి అప్పుడే మాట్లాడటం నేర్చుకున్న పిల్లలకు మరన్ని తెలుగు పదాలు నేర్పించవచ్చు 😊 "చేతి పకోడి" అమ్మకు ఇవ్వు ఒకటీ ఒకటీ 🤹 "గుల్ల పకోడి" నాన్నకు ఇవ్వు.. రెండు రెండు 🤼♀ "బద్ద పకోడి" తాతకు ఇవ్వు.. మూడు మూడు🤼♀ "చెక్క పకోడీ అన్నకు ఇవ్వు.. నాలుగు నాలుగు🤼 "రిబ్బన్ పకోడీ" అక్కకు ఇవ్వు.. ఐదు ఐదు🤼 "పీలిక పకోడీ" చెల్లికి ఇవ్వు.. ఆరు ఆరు🤼♂ "రేకు పకోడీ" తమ్ముడికి ఇవ్వు.. ఏడు ఏడు🤼♀ "సన్న పకోడీ" అత్తకు ఇవ్వు.. ఎనిమిది ఎనిమిది🤼♂ "బక్క పకోడీ" మామకు ఇవ్వు.. తొమ్మిది తొమ్మిది🤼 "వెన్న పకోడీ" అవ్వకు ఇవ్వు.. పది పది 🤼♂
నేను చేసిన వంట కంటే.. ఈ వంట మీద మీ రీసెర్చ్ ఇంకా అద్భుతం & ఆశ్చర్యం కూడా.. ☺️👏 అలాగే ఒక్కో పేరును ఒక్కో ఫ్యామిలీ మెంబర్ కి ఆపాదించడం ఇంకా గమ్మత్తుగా ఉంది 😃 Thank u so much for sharing this information 🙏
Super!🥰 ఈ వానాకాలం,చలికాలం పెరుగన్నం,రసం,పప్పు, సాంబార్ భోజనంలో కూడా "నంచు"కొని ఎక్కువ తినవచ్చు (అయ్యో! 😆నేను తినే పకోడీ చూడచక్కని రూపంతో,మళ్లీ మళ్లీ అనుకున్న వెంటనే దాచుకున్న పకోడీని రెండు వారాలపాటు తినవచ్చు కదా!ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది,అది నాకే ఎందుకు కనిపించింది,ఈ రోజే ఎందుకు కనిపించింది" అంటూ ఆలోచనల్లో మునిగిపోయేవాళ్ళు తప్పక ఉంటారు..😆😆)
నేను మీలాగే అనుకున్నాను గానీ.. అన్నం సాంబార్ పప్పుచారు వరకూ రాకుండానే డబ్బా ఖాళీ చేసేశారు మా వాళ్ళు 😃! కనీసం ఓ ఐదు రోజులకి స్నాక్ రెడీ అయింది అనుకుంటే.. రెండ్రోజుల్లోనే మళ్ళీ కొత్త స్నాక్ కోసం వెతుక్కునేలా చేశారు 🙆♀️ Thank u so much andi for liking this recipe 🙏
Manta high flame pettala sis.... Nenu chakkalu ilantivi yeppudu xhesina chesinappudu gullaga karakaraladutay... Tarvata store chesina night ki teestey mettaga kaza la avutay withinone two gours ke andi visugu vachi cheydam manesa... Yela chestey chesina tarvata konni rojulu varuku crispy ga karkara adali😂 antey what to do
మీరు ఇలాంటివి చేసేటప్పుడు తక్కువ మంట లో పెట్టి వేయించడం వల్ల అవి నూనె పేల్చేస్తాయి అండి! దానివల్ల కాసేపటికి మెత్తగా అయిపోతాయి.. మీరు ఈ వీడియో జాగ్రత్తగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి.. 15 రోజుల పైనే కరకరలాడుతూ ఉంటాయి.. అలాగే వేయించిన వెంటనే డబ్బాలో పెట్టకుండా బాగా చల్లారాక అప్పుడు అస్సలు గాలి తగలకుండా ఉండే డబ్బాలో గానీ హాట్ బాక్స్ లో గానీ పెట్టుకోండి.. Hot box లోకి అస్సలు గాలి వెళ్ళదు కాబట్టి ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి..
Star rice tho payasam cheyadam chupinchandi.. Naku cheyadam raaka rice koni ala vadilesanu.u tube lo chusanu already yevaru sari ayina paddathi chupinchaledu..mee veelu ni batti na request ni gurtu pettukogalaru..🙏
పొడి పిండితో చేశాను అండి, తడి పిండితో కూడా చేయొచ్చు కానీ అందరి దగ్గరా తడిపిండి ఎప్పుడంటే అప్పుడు ఉండదు కదా!! ఒకవేళ తడిపిండి వాడేలా ఉంటే నీళ్ళు ఎక్కువ పట్టవు కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి..
మీ పిచ్చి గాని రెండు వారాలా?? ,24 గంటలు ఉంటే గొప్పే... ఒకరో.ఇద్దరో..రాక్షసిలు వున్న మీలాంటివాళ్ళ ఇళ్ళలో అయితే ఒకటి రెండు రోజులు.. బంటి గాడు. అక్కకొడుకు శ్రాద్దణుడు..చిన్నక్క పుత్రరత్నం గోకణుడు..మా ఇంటి ఇలవేల్పు వారాహి అన్నయ్య ఆశాజ్యోతి విలల్మి.. ఓ ఆరుగురు పెద్దా చిన్నాలు. (నేను).పక్కింటి జానువు..దాని తమ్ముడు బరెలి ...వాయి తీసి పళ్ళెం లో పోయగానే విఠలాచారి మాయ...కింద ఒకటన్నా దొరుకుతుందేమోనని వెతికే మదర్ మీకు తెలుసో లేదో మేము పిండిని ఆటోల్లో తెచ్చుకుంటాం..మీలా చేస్తే..ఇక లారీలు కావాలి... సూపర్...సూపర్...👌
పిండి ఆటోల్లో... లారీల్లో... 🤣🤣🤣 కిచెన్ కిటికీలో నుండి చూసినట్టే చెప్పారు.. మా ఇంట్లో ఉన్న ఒక్క రాక్షసికే మధ్యహ్నం వండిన చెక్కలు రెండ్రోజుల్లో హుష్ కాకీ అన్నట్టు అయిపోయాయి 🙆♀️ అందులోనూ ఎక్కువ కారం లేకుండా కమ్మగా గుల్లగా ఉండేసరికి.. ఆనవాళ్ళు కూడా లేకుండా లాగించేసారు 😬 ఇక మీరు చెప్పిన చాంతాడంత లిస్ట్ చూస్తుంటే పిండి కిలోల్లో కాకుండా క్వింటాళ్లలో కలపాలి అనుకుంటా... 😃 Thank u so much andi for your compliments 🙏
Hi Andi, All your recipes have bezawada style. Childhood memories gurthi vastai me videos chustune.
Hi andi..
నేను పుట్టి పెరిగింది వెస్ట్ గోదావరి జిల్లాలో అండి..
కాస్త దగ్గరే కాబట్టి అలా సిమిలారిటీ ఉండొచ్చు..
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thank you so much ☺️🙏
Ohh... very nice and tasty snack item especially much enjoyable by kids during this season...But it's not so easy to make as shown. Thank you for sharing your culinary expertise with us.🎉🎉
Thank you so much andi 🤗
You felt it's difficult to make while watching it, but it's actually easy to make..
Pacchi mirchi tho paatu oka chinna allam mukka kooda vesi noorithe flavor inkaa baaguntundhi
అవునండీ! Thank you 😊
Chala Baga cheppavamma Anni melukuvalatho very nice recipe lagane
మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Nenu yesterday chesanu maa pillala kosam maa side pappu chekkalu Antamu chala baguntaye❤❤❤
OK andi..
Thank you so much 😊💕
Chala thanks andi...fav snacks idi...konakunda intlo chesukunettu chakkaga chupincharu❤😊
Most welcome andi 🤗💕
Detailed presentation maa
Thank you very much andi 🤗
ఈ చెక్క లు ప్లేటులో వేసేటప్పుడే వచ్చిన శబ్దం విని మరియు మీరు చేతితో తుంచుతున్నప్పుడే ఆ సౌండ్ తో కచ్చితంగా నోట్లో నీళ్ళూరాయ్ ఇది సూపర్ హిట్ అని సూపర్ స్నాక్ అని చెప్పడానికి ఇంకేం ఉదాహరణ కావాలి చెప్పండి 😊😊😊😊
అవునండీ! గుల్లగా ఉండటమే కాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ☺️! మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం.. ధన్యవాదాలు 🙏
👌👌👌👌👌👏👏👏💐@@SpiceFoodKitchen
45th👍.
Super tasty & crispy snack recipe well prepared👌
Thank you so much 😊
Hi friends, your processed snacks look tasty and crunchy 😊
Hi andi..
Thank you so much 😊
Yummy recipes akka tqu so much for sharing akka 🥰🥳🥳🎉🎉🥰👍👍🥰
Most welcome dear 🤗💕🙏
Nice. 👌.. without rice snacks cheppandi ma'am....
Thank you ☺️
OK andi..
Chala బాగుంది నేను తప్పక ట్ట్రై చేస్త్తాను
OK andi..
Thank you 😊
Super snacks Sister,,👌👌👌
Thank you so much andi ☺️
Snacks super 😋
Thank you so much 😊
nice snacks madam
Thank you so much andi 🤗
Nenu try chesi choostanu andi naaku ivi ante istam
తప్పకుండా అండి..
Challa bagunnaii sister
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u ☺️
Very nice andi i will try for my kids
Sure andi..
Thank you so much 😊
Very nice 🎉🎉
Thanks a lot 😊
పిల్లలకు నచ్చే మంచి స్నాక్స్ చూపించరు అక్క, 👌👌👌👌
Thank you so much dear 🤗
Mee voice super
Thank you so much for your sweet compliment andi 🤗
Round ga appallaga chesukovacha idhe pinditho
చేసుకోవచ్చు అండి..
My peddamma. Used to get can full of cheti pakodi
OK andi ☺️
Yummy crunchy snack item share chesaru, thank you so much andi...👍.
My pleasure andi ☺️🤗
Super akka 👌👌👌👌
Thank you dear 🤗
Hi sis ❤ super 🎉🎉elanti snacks cheste ma intlo pillalu pedda vallu oneday lo dabba motham finish chestaru butter add chesaru kada chala baguntavi but shapes alane enduku chesukovali sis😊
Thank you so much andi 🤗💕
ఇది old recipe అండి, ఇలాంటి షేప్ లోనే చేస్తారు, కానీ అలా రూలేమి లేదు..
కావాలంటే గుండ్రంగా ఎలా అయినా చేసుకోవచ్చు..
కాకపోతే మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా చేసుకుంటే క్రిస్పీగా వేగుతాయి..
Sooper idea mam chapathi la chesi pieces cut chesukovacha mam ivi and mee name ento cheppandi 😊😊
Thank you so much andi 🤗
కింద పైన బటర్ పేపర్ వేసి చేయొచ్చు అండి, లేదా రౌండ్ గా కూడా చేసుకోవచ్చు..
నేను వీలు చూసుకొని అన్ని వివరాలతో వీడియో చేస్తాను అండి..
Thank you 😊
Super 👌
Thank you 😊
🥰అద్భుతంగా చేసారు!🥰 ఈ పకోడీ కి ఎన్ని పేర్లు ఉన్నాయో.... ఆ పేర్లు చెప్పి అప్పుడే మాట్లాడటం నేర్చుకున్న పిల్లలకు మరన్ని తెలుగు పదాలు నేర్పించవచ్చు 😊
"చేతి పకోడి" అమ్మకు ఇవ్వు ఒకటీ ఒకటీ 🤹
"గుల్ల పకోడి" నాన్నకు ఇవ్వు.. రెండు రెండు 🤼♀
"బద్ద పకోడి" తాతకు ఇవ్వు.. మూడు మూడు🤼♀
"చెక్క పకోడీ అన్నకు ఇవ్వు.. నాలుగు నాలుగు🤼
"రిబ్బన్ పకోడీ" అక్కకు ఇవ్వు.. ఐదు ఐదు🤼
"పీలిక పకోడీ" చెల్లికి ఇవ్వు.. ఆరు ఆరు🤼♂
"రేకు పకోడీ" తమ్ముడికి ఇవ్వు.. ఏడు ఏడు🤼♀
"సన్న పకోడీ" అత్తకు ఇవ్వు.. ఎనిమిది ఎనిమిది🤼♂
"బక్క పకోడీ" మామకు ఇవ్వు.. తొమ్మిది తొమ్మిది🤼
"వెన్న పకోడీ" అవ్వకు ఇవ్వు.. పది పది 🤼♂
నేను చేసిన వంట కంటే.. ఈ వంట మీద మీ రీసెర్చ్ ఇంకా అద్భుతం & ఆశ్చర్యం కూడా.. ☺️👏
అలాగే ఒక్కో పేరును ఒక్కో ఫ్యామిలీ మెంబర్ కి ఆపాదించడం ఇంకా గమ్మత్తుగా ఉంది 😃
Thank u so much for sharing this information 🙏
సూపర్ చెల్లి.
Very nice madam
Thanks a lot andi ☺️
Nice and clean
Thank you 😊
Thanks alot
Most welcome andi 🤗
@@SpiceFoodKitchen I m a big fan of u andi
ఈ వంట ఆంధ్ర సైడ్ చేస్తారు చేతి చెక్కలు అంటారు
అవునండీ!!
Thank you 😊
Very nee to me , thank you ❤
You're welcome ☺️
Delicious
Thank you 😊
Super!🥰 ఈ వానాకాలం,చలికాలం పెరుగన్నం,రసం,పప్పు, సాంబార్ భోజనంలో కూడా "నంచు"కొని ఎక్కువ తినవచ్చు (అయ్యో! 😆నేను తినే పకోడీ చూడచక్కని రూపంతో,మళ్లీ మళ్లీ అనుకున్న వెంటనే దాచుకున్న పకోడీని రెండు వారాలపాటు తినవచ్చు కదా!ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది,అది నాకే ఎందుకు కనిపించింది,ఈ రోజే ఎందుకు కనిపించింది" అంటూ ఆలోచనల్లో మునిగిపోయేవాళ్ళు తప్పక ఉంటారు..😆😆)
నేను మీలాగే అనుకున్నాను గానీ.. అన్నం సాంబార్ పప్పుచారు వరకూ రాకుండానే డబ్బా ఖాళీ చేసేశారు మా వాళ్ళు 😃! కనీసం ఓ ఐదు రోజులకి స్నాక్ రెడీ అయింది అనుకుంటే.. రెండ్రోజుల్లోనే మళ్ళీ కొత్త స్నాక్ కోసం వెతుక్కునేలా చేశారు 🙆♀️
Thank u so much andi for liking this recipe 🙏
Yummy❤
Thank you 😊💕🙏
Nenu chudakundane like chesanu
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం! Thank u ☺️
Any other optional in the place of " Venna" 😊
You can add oil, but butter is the best for this recipe..
@@SpiceFoodKitchen agreed 👍
Chakkalu kuda idePindi toh chesukovachha andi ...
చేసుకోవచ్చు అండి 👍
బలే బాగున్నా యి
ధన్యవాదాలు అండి 🤗
Venna lekapote ghee veyocha
వాడొచ్చు కానీ స్నాక్స్ కి వెన్న ఎక్కువ బావుంటుంది అండి..
Appalu
Thank you 😊
Avunu indulo em spl vundi
Appalu ne shape change chesi daniki intha lag video na 🤦♀️🤦♀️
❤❤❤
☺️🥰🙏
Nice recipe
Thanks a lot 😊
My god 2nd view😉😊
Thank you so much andi ☺️
Can we use ghee andi?
@@sowjanyakariveda6522 you can.. but Ghee suits for sweets, butter suits for snacks andi..
👌👌🙏❤
😊🤗💕🙏
Telangana lo ekkuvaga chestaaru billalu antaaru round ga chestaaru
అవునండీ! పేరు & షేప్ తేడా ఉంటుంది 😊
Kadai link ivvandi
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను, చెక్ చేయండి..
వీడియో చూడకుండానే లైక్ చేసిన వారు ఎంతమంది 😊
Me
Thank you so much andi 🤗🙏
Suparr
కానీ అందరి దగ్గర vana ఉండదు కదా అండి,
Nenu kuda
Manta high flame pettala sis.... Nenu chakkalu ilantivi yeppudu xhesina chesinappudu gullaga karakaraladutay... Tarvata store chesina night ki teestey mettaga kaza la avutay withinone two gours ke andi visugu vachi cheydam manesa... Yela chestey chesina tarvata konni rojulu varuku crispy ga karkara adali😂 antey what to do
మీరు ఇలాంటివి చేసేటప్పుడు తక్కువ మంట లో పెట్టి వేయించడం వల్ల అవి నూనె పేల్చేస్తాయి అండి! దానివల్ల కాసేపటికి మెత్తగా అయిపోతాయి..
మీరు ఈ వీడియో జాగ్రత్తగా చూసి చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ట్రై చేయండి..
15 రోజుల పైనే కరకరలాడుతూ ఉంటాయి..
అలాగే వేయించిన వెంటనే డబ్బాలో పెట్టకుండా బాగా చల్లారాక అప్పుడు అస్సలు గాలి తగలకుండా ఉండే డబ్బాలో గానీ హాట్ బాక్స్ లో గానీ పెట్టుకోండి..
Hot box లోకి అస్సలు గాలి వెళ్ళదు కాబట్టి ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయి..
@@SpiceFoodKitchen thanku andi next time chesi comment lo cheputa andi..
Star rice tho payasam cheyadam chupinchandi.. Naku cheyadam raaka rice koni ala vadilesanu.u tube lo chusanu already yevaru sari ayina paddathi chupinchaledu..mee veelu ni batti na request ni gurtu pettukogalaru..🙏
అలాగేనండి 😊
Venna ki badulu em veyali
నూనె వేసుకోవచ్చు కానీ వెన్న వేస్తే చాలా బాగుంటాయి..
Venna lekapote em cheyyali
నూనె అయినా వేసుకోవచ్చు అండి కానీ వెన్న అయితేనే సూపర్ గా వస్తాయి..
పొడి పిండి తీసుకున్నారా లేక తడి పిండి వాడారా
Podi pindi ani chepparu, kaani thadi pindi chesina chala taste
పొడి పిండితో చేశాను అండి, తడి పిండితో కూడా చేయొచ్చు కానీ అందరి దగ్గరా తడిపిండి ఎప్పుడంటే అప్పుడు ఉండదు కదా!! ఒకవేళ తడిపిండి వాడేలా ఉంటే నీళ్ళు ఎక్కువ పట్టవు కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి..
Meeraithe esyga chestharu chusthe esyga vunnayi meela memu cheyalem sister yendhuko mimmalni sister analanipinchindhi meeku problem ledhu kadha
ఇంత అభిమానం చూపించే మీరు ఏమని పిలిచినా నాకిష్టమే అండి 💕
Thank you so much for your love 🙏
వీడియో జాగ్రత్తగా చూసి ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తాయి 😊
మీరు చేసిన ఈ వంటకం చాలా బాగుంది, మీరు use చేసిన కడాయి లింక్ ఇవ్వండి సిస్టర్
Thank you so much andi 🤗
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Chala Bondi
Thank u so much 😊
వేడి నూనె వెన్న బదులు వాడచ్చ్చు
మీ పిచ్చి గాని రెండు వారాలా?? ,24 గంటలు ఉంటే గొప్పే...
ఒకరో.ఇద్దరో..రాక్షసిలు వున్న మీలాంటివాళ్ళ ఇళ్ళలో అయితే ఒకటి రెండు రోజులు..
బంటి గాడు. అక్కకొడుకు శ్రాద్దణుడు..చిన్నక్క పుత్రరత్నం గోకణుడు..మా ఇంటి ఇలవేల్పు వారాహి
అన్నయ్య ఆశాజ్యోతి విలల్మి.. ఓ ఆరుగురు పెద్దా చిన్నాలు. (నేను).పక్కింటి జానువు..దాని తమ్ముడు బరెలి ...వాయి తీసి పళ్ళెం లో పోయగానే విఠలాచారి మాయ...కింద ఒకటన్నా దొరుకుతుందేమోనని వెతికే మదర్
మీకు తెలుసో లేదో మేము పిండిని ఆటోల్లో తెచ్చుకుంటాం..మీలా చేస్తే..ఇక లారీలు కావాలి...
సూపర్...సూపర్...👌
పిండి ఆటోల్లో... లారీల్లో... 🤣🤣🤣
కిచెన్ కిటికీలో నుండి చూసినట్టే చెప్పారు.. మా ఇంట్లో ఉన్న ఒక్క రాక్షసికే మధ్యహ్నం వండిన చెక్కలు రెండ్రోజుల్లో హుష్ కాకీ అన్నట్టు అయిపోయాయి 🙆♀️
అందులోనూ ఎక్కువ కారం లేకుండా కమ్మగా గుల్లగా ఉండేసరికి.. ఆనవాళ్ళు కూడా లేకుండా లాగించేసారు 😬
ఇక మీరు చెప్పిన చాంతాడంత లిస్ట్ చూస్తుంటే పిండి కిలోల్లో కాకుండా క్వింటాళ్లలో కలపాలి అనుకుంటా... 😃
Thank u so much andi for your compliments 🙏
అంత ఈజీ ఏమి కాదు
చూడ్డానికి అలా అనిపిస్తుంది అండి, స్టార్ట్ చేస్తే ఈజీగానే అయిపోతాయి..
@@SpiceFoodKitchenటేస్టీ ఘటైన వాము పూస చూపించరా plz
వీలు చూసుకొని షేర్ చేస్తాను అండి 😊
వేడి నీళ్లు వాడ వచ్చా-
వెన్న వేస్తున్నాం కదండీ! వేడినీళ్లు వేయకూడదు..
నూనె బాగా పీల్చేస్తాయి..
🤍💛🩷🧡❤️💕
😊☺️🤗💕🙏
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👌👌👌👌👌👌
😊🙏🤗
Veddi nella
@@Jyothimurthy1711 కాదండీ! నార్మల్ వాటర్ యే..
వెన్న వేస్తున్నాం కాబట్టి వేడినీళ్ళు వేసే అవసరం లేదు..