Best recycling method🙂 bayata market agarbatti comes with lot of chemicals..this method is good and healthy. For all tose whi are saying that these are used flowers..we should note that these are not spoiled flowers. These are fresh flowers. We can also buy fresh flowers and make these kind of dhoop for home and pooja. We should appreciate her efforts of making the idea reach us. Thank you so much for the video andi. Keep going🙂
అమ్మ మీరు ఈ విధంగా చెప్పిన ప్రక్రియ మాకు ఎంతో నచ్చిందమ్మా మేము ఒక అగోరాము అఘోరాలము చూసినాము అందరికీ షేర్ చేస్తాము తల్లి సర్వేజనా సుఖినోభవంతు దీర్ఘ సుమంగళీభవ నిండు నూరేళ్లు ముత్తయిదు పసుపు కుంకాలతో జీవించాలని మేము ఆశీర్వదిస్తున్నాను తల్లి
Allready vadina poolu nirmalyam kindaku vastundi. Tinna plate lo kadakkunda tinatam ani ardam ani sirravuri garu chepparu. Manaku kuda telsukovalsina vishayam. Intlo ki inka denikanna vadukondi kani malli bhagavantuniki vadakandi karmalanu kattukokandi. Aina kalchi cheyyaru endabetti chedtaru.
ఆడ మనిషిలాగా పుట్టావు కానీ ఆడ లక్షణాలు ఏమాత్రం లేవు అనుకుంటా దేవుడికి వాడిన పువ్వులని నిర్మాలిన్యాలు అంటారు అలాంటి వాటితో ధూప్ స్టిక్స్ సాంబ్రాణి ఇలాంటి చేయకూడదని తిరుమల అయ్యగార్లు చెప్పారు పైగా నువ్వేమో పూలని విడదీసి కాల్చి భస్మం చేస్తున్నావు అలా నీళ్లలో పడేసిన ఏ పాపం ఉండదు ఇలా చేసి చెయ్యమని చెప్పి పాపం మూట కట్టుకుంటున్నావూ
Mare tiru mala lo.swami ke vadena flower s to agara batalu manam purchase chese male demude ke vadi tunamu libarte temple lo 😄 ve dorukutunzi toomuchsalees yede namalo yede nama kuda doteletam ledu
నమస్తే సార్/మేడం సమస్యకు పరష్కారాన్ని చూపిస్తున్నప్పుడు సృజనాత్మక వున్నప్పుడు అటువంటి వారిని ప్రోత్సహించాలి. అలా చేయడం లేదంటే మన ఆలోచన అందరికి వుపయోగ పడాలి.మనం సమాజానికి ఎలా వుపయోగ పడుతున్నమో ఆలోచన చేయాలి.
అసలు అన్ని గుళ్లోనూ వాడిన పువ్వులతో తయారుచేసిన సాంబ్రాణి కడ్డీలు అమ్ముతున్నారు తీసుకువెళ్లి చెత్తలో వేసేదానికంటే ఇది చాలా ఉత్తమం మనం ఎన్నిసార్లు తిరుగుతున్నావు ఆ దేవుడి దగ్గరికి పాపం ఆ పువ్వు ని కూడా కూడా వేరు వేరు రూపాల్లో వేళ్ళనివ్వండి
Thirumala temple vallu kuda poolatho agabathulu thayaru chesthunnaru. Thappu emundi. Mopidevi subrahmanya swamy temple lo kuda ilane chesthunnaru. Good nice natural.
తిరుమలలో ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తారు
@@battasravanthi518 which process
Temple vaallu business kosam yentha neechaanikaina diga jaaruthaaru. Endowments vaallu temple lo vachhe murugu neelu koodaa ammuthaaru. Vaallani praamaanikam gaa teesuko koodadu.
Thirumalalo ne kaadu alaa yekkadaa cheyyakoodadu. Nirmmalyam Nadi lone kalapaali.
Flowers సున్నితమైన మనస్సుకు చిహ్నలు. వాటిని వాడిన తరువాత చెట్ల పొదల్లో వేయాలి. వాటిని మీరుచెప్పినట్లు చేయడం మనస్సుకు గాయం చేసినట్లే అవుతుంది
ప్రతి ఇంట్లో ఇలా సొంతంగా తయారు చేసుకోవడం మంచిది. Thank you madam 🙏
🙏🏼🙏🏼🙏🏼మీరు మీ అనుభవం తో చూపించినఅందులకు ధన్యవాదములు సోదరి 🦚🦚🦚🦚🦚
Very good . Superb Thank you somuch.If not for Puja,we can still use it for room freshner dhoopsticks
Best recycling method🙂 bayata market agarbatti comes with lot of chemicals..this method is good and healthy. For all tose whi are saying that these are used flowers..we should note that these are not spoiled flowers. These are fresh flowers. We can also buy fresh flowers and make these kind of dhoop for home and pooja. We should appreciate her efforts of making the idea reach us. Thank you so much for the video andi. Keep going🙂
Thank you sister.it is a vry useful tip.
అమ్మ మీరు ఈ విధంగా చెప్పిన ప్రక్రియ మాకు ఎంతో నచ్చిందమ్మా మేము ఒక అగోరాము అఘోరాలము చూసినాము అందరికీ షేర్ చేస్తాము తల్లి సర్వేజనా సుఖినోభవంతు దీర్ఘ సుమంగళీభవ నిండు నూరేళ్లు ముత్తయిదు పసుపు కుంకాలతో జీవించాలని మేము ఆశీర్వదిస్తున్నాను తల్లి
🙏🙏🙏🙏🙏
Tq🙏🙏🙏
Wonderful thank you madam chala hard work chesaru n it's wow
Chala usefull tip chepparu Thank you
Super tip madam ❤
అసలు బంతిపూలు పూజకు పనికిరావు కదమ్మా!అవి అలంకరణకు మాత్రమే వాడాలి
Amma meeru manchi video chesaru tnq
దేవుని పూలు కాల్చడమేమిటి దరిద్రులారా😢
Do you know? ... The milk used for abhishekam in temples goes straight to the drainage system?? At least she is not wasting. Appreciate it!
Asalu puvulani kalchakudadhu vedio la.kosam.pitchi ptichi panulu peduthinaru
"Devuni poolu kaalchadam yente daridruraalaa? ". Super coment bro. Excellent.😂😂😂
Yes you are correct 💯
అమ్మా పూలు దేవుడుకి లేక అలంకరణకు సంబంధించిన వాడవచ్చు, పూలను కాల్చి కూడదు ,వాడినపూలు చెట్టు మొదలు వేయాలి నాబావన🎉
Correct. Flowers ni కలచరదు
కలచారదు
Avunu puvvulu ala poyyimeeda pettadam entavaraku carrekt 😢chalabadhagavundi😢
Thappu thappu
దరిద్రపు ఆలోచన కాల్చిన వాటిని దేవునికి వాడకూడదు ఇటువంటి తిప్స్ చెప్పకండి
చాలా మంచి ఉపయోగకరమైన విషయాలను చక్కగా వివరించారు ధన్యవాదాలు.
chala simple ga easy ga undi super andi❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉thanks
Vaadani poolu vadandi.
Mee procedure baagundhi.
Vaadina poolu paareyochu.
Great and good idea 🎉🎉🎉
Chala bagundi andi, chala thanks miku
Mee aalochana bhagundi.
చాలా మంచి సందేశం. ధన్యవాదాలు !
Ideas suuuper amma. Great thought 👍👌
E bommi midha prati vastuvu recycling avthadi yemi thappu ledhu miru manchi useful natural remedi vedio chesaru kondarki avvagahana leka alla matladutharu
Chala bagunnayi mee tips❤
Mandara puvvulatho cheyyochha
థాంక్స్ సిస్టర్ మేము ట్రై చేస్తాము
అన్నవరం తిరుపతి దుర్గ గుడి అన్ని chotla వదిన poolu తో sticks తయారు chestunnaru
Me alochana బావుంది మీరు ఫ్లవర్స్ కల్చకుండ ఎండలో బెట్టి చేస్తే బావుండేది mam
Super❤
Super Aaka
Pushpa vilapam🎉🎉🎉🎉❤
Good idea madam👌🏻👍🏻
Super madam 👌👌 tnq mamchi tip chepparu❤
Allready vadina poolu nirmalyam kindaku vastundi. Tinna plate lo kadakkunda tinatam ani ardam ani sirravuri garu chepparu. Manaku kuda telsukovalsina vishayam. Intlo ki inka denikanna vadukondi kani malli bhagavantuniki vadakandi karmalanu kattukokandi. Aina kalchi cheyyaru endabetti chedtaru.
ఈ ప్రాసెస్ చాలా బాగుంది
Nicely tips .I will try
Super mam
మీ అట్ల పెనం చాలా బాగుందండి
Hello Madam Evarina Flowers Penam Meda Kalustara
Good experiment
Tips బావున్నాయి ! ఈ spray water fridge లో పెట్టవచ్చా ?
very nice
Manchi aalochana..mental galla coments vadileyandi.. they R merry gold. Than'Q
Thank you
టిప్స్ చాలా బాగు నై అమ్మా, very useful🎉🎉
ఒకసారి భగవంతుడికి అలంకరించిన పూలతో చేసిన అగర్బత్తీలు తిరిగి పూజకు పనికిరావు మామూలుగా ఇంట్లో సువాసనకు ఉపయోగించుకోవచ్చు
Tirupathi lo use chesina puvule malli agrbthis chestunru
Aunuu
Epudu chala temple lo agarabahi sale chysunaru
Avunu Naku kuda vadina puvvulu malli devudi upayoginchabuddi kaledu.anduke nenu tirupathi konna bathi vurike hall lo veligistanu
రూపం మారితే కొత్త వస్తువుతో సమానం అంటారు, తప్పులేదు, భావన మంచిదే కదా
Nice andi ❤
Kalchakunda endabetti podi cheskunte baguntundemo,puvvuni kalchadam anedi manchidi kademo
Ok memu kuda try chestamu
👌👌👍🥰
Direct ga mixie pattakudadha sister
Nice information ❤
Supar🎉🎉🎉🎉🎉
ఇక్కడ ఎవరి ఆనందం వారిదే
This is agarbathi factories do in their factories, it is for us to take or not
Podi yendhuku chepandi
👌👍
Super mana kadupulo puttina bidda laga
ఆడ మనిషిలాగా పుట్టావు కానీ ఆడ లక్షణాలు ఏమాత్రం లేవు అనుకుంటా దేవుడికి వాడిన పువ్వులని నిర్మాలిన్యాలు అంటారు అలాంటి వాటితో ధూప్ స్టిక్స్ సాంబ్రాణి ఇలాంటి చేయకూడదని తిరుమల అయ్యగార్లు చెప్పారు పైగా నువ్వేమో పూలని విడదీసి కాల్చి భస్మం చేస్తున్నావు అలా నీళ్లలో పడేసిన ఏ పాపం ఉండదు ఇలా చేసి చెయ్యమని చెప్పి పాపం మూట కట్టుకుంటున్నావూ
Super tip🎉❤
Meerut Nachinattu Videos Pettatti Channel Viewers Penchukudamanukuntunnara Adi Jarigepanikadu Ekkuvaga Expect Chayyakandi Bagodu
Chemical use chese Kanna ela cheste manaki manchidi kadha
Chakkaga మంచి టిప్ చెప్పారు థ్యాంక్స్
Devunikipettenavi kalachakudadu kadh endaloendanivvali povulanu pavitramuha cheitulopoyyali
Good
Puvvulu ala kalchakunda nidalo ne aarabettukuni mixer lo vesukunte saripothundi
Madam bangles are good
Thank you 😊
పువ్వులు కాల్చాలన్న దుర్మార్గపు ఆలోచన నీకెలా వచ్చింది?
Mare tiru mala lo.swami ke vadena flower s to agara batalu manam purchase chese male demude ke vadi tunamu libarte temple lo 😄 ve dorukutunzi toomuchsalees yede namalo yede nama kuda doteletam ledu
దుర్మార్గపు ఆలోచనలు కాకపోతే
Neevu shampoo attaru zeevitham lo vadaedaaa
Rooms lo veligiste good smell
Devudi daggara kadu
దేముడి. పూలు కాల్చేది ఏమి తెలివి. పూలను కాలిస్తే మహా.పాపం. ఇట్లాటి అతి తెలివి నీవు చేసేది కాక అందరికి చెప్ప వద్దు
Chala Baga చెప్పారు పువ్వ అంటేనే సుకుమారం అటువంటి పువ్వును పెనం మీద కాల్చాలి అనే ఆలోచనే పాపం పువ్వు ఇనాక ని అవీ దంగా చేయడం తప్పు
🙏 పువ్వుల్ని పొయ్యి మీద పెట్టడం ఏంటి ఉడకబెట్టడం ఏంటి
కాల్చడం ఏంటి తమకి యూట్యూబ్ పిచ్చి అనుకుంటా ఇట్టాంటి పిచ్చిపిచ్చి పెట్టకండి అమ్మ 🙏
Better than dumping in the drain water . Converting agri waste to useful products is wise proposition
Yas
అవునండి కరెక్ట్ కాదు😢
Puvvulani Lakshmi deviga bavinchi Pooja chestamu .Alanti puvvulani kalchadam chala tappu😢
Terumala temple and every where they using swami flowers only .
After knowing don't purchase. And we should not repeat same.
@@bhushanrao4822
We are reusing them
Chaala పుణ్యం
ఆ పెనం మీద ఎన్ని ఎగ్ దోసెలు వేసారో దాని మీద పువ్వులు వేస్తార పోని ఎండలో పెడితే బాగున్ను కాని మీరు ఇలా చెప్పకండి బాధ అనిపించింది
Correct andi😎
Yes correct
Vallu vegetarian iyte
Egg dosa sangathi devunike thelusu kani ah vedi penam puvvula 💐 😮😢
Penam kadigey chestaru meeru mee commentlu
Jai sree ram madam,chala bagundi❤
@@swathiswayampakula8513 no 👎
తిరుమలలో చేశారంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎలా పడితే అలా చేయరు
super
Stop negative comments. Try to appreciate her sensible thought......
పువ్వులు కాల్చడం ఏంది ఇలాంటివి ఎప్పుడు ఎవరు చేయకండి అసలు ఇలాంటి ఐడియాలు ఎందుకు వస్తాయి
పూలు ఎండలో పెట్టి పొడి చేసుకోండి
దయచేసి ఆవిడకు పువ్వుల్ని చిన్న పిల్లల్ని చూపించకండి రా బాబు😂😂😂😂😂
Endipotina puvvulu tho chesukovachu.Ayina. Aa Flavour Nachali .
నమస్తే సార్/మేడం సమస్యకు పరష్కారాన్ని చూపిస్తున్నప్పుడు సృజనాత్మక వున్నప్పుడు అటువంటి వారిని ప్రోత్సహించాలి. అలా చేయడం లేదంటే మన ఆలోచన అందరికి వుపయోగ పడాలి.మనం సమాజానికి ఎలా వుపయోగ పడుతున్నమో ఆలోచన చేయాలి.
Devudu puvullu nadilone kalapali..pan meda yesi fry cheyyakudhadu...chala thappu adhi...🙏🙏🙏🙏
దైవ సన్నిధిలో నియమ నిబంధనలతో చేస్తారు
మేము ప్రిపేర్ చేశాము పర్వాలేదు బాగానే వుంది
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Super
అలా పూలను ఎప్పుడు కాల్చకూడదు చాలా దరిద్రం
Rekulu.kaadu. rekalu
పిచ్చి చేష్టలు మానుకోండి దేవుడికి పెట్టిన పూలతో చేయకూడదు
Asalemi vinakundane thidatharammaa didduko
అసలు అన్ని గుళ్లోనూ వాడిన పువ్వులతో తయారుచేసిన సాంబ్రాణి కడ్డీలు అమ్ముతున్నారు
తీసుకువెళ్లి చెత్తలో వేసేదానికంటే ఇది చాలా ఉత్తమం
మనం ఎన్నిసార్లు తిరుగుతున్నావు ఆ దేవుడి దగ్గరికి పాపం ఆ పువ్వు ని కూడా కూడా వేరు వేరు రూపాల్లో వేళ్ళనివ్వండి
Devuni nirmalyam chaala pavitramainadiga bhavistaaru. Neetilo kalapavachhu kaalchiveyavachhu Leda bhumilo poodchiveyavachhu.ila reprocess cheyyaalanukone vaaru gas stove meeda kaakunda boggula poi meeda vedi cheyyavachhu. Andukorake veruga baanali pettukovachhu. Gas stove enduku paniki raadante andulonundi n3li mantalu vastaai. Homam , Leda vantalu kattelu, biggulato chesetappudu mantalu erragaa untundi kadaa adi sudhhamainadigaa pariganistaaru
దేవుని పూలు ఇలా చేయకూడదు గ్యాస్ స్టవ్ దగ్గర తుడుస్తార
బంతి పూలు దేవుని పూజ కి ఉపయోగించారు, కనుక పరవాలేదు
ఎండిన పూలతో,ఫ్రెష్ పూలతో చేసుకో వచ్చు కదా,శుద్ధిగా చేసుకోండి.
దేవుడికి పెట్టిని పూలు కాల్చకూడదు
Ala tisinavi mari agarabatulu Ala chesi vadakudadu adi padathi kadu
Penam chaala neetugaa vunnadhi antha subrathagaa vunnadoo pygaa gummaaniki kattina puvvulata 🙏
Poolanu kalchadam chala papam, andulonu devuniki samarpinchina puvvulu ?
🎉