ఇంట్లో నిత్యపూజ మగవారు చేస్తే ఆ ఇంట్లో జరిగేది ఇదే..! || Pranavanandas Guruji Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 285

  • @madishettideepa9002
    @madishettideepa9002 2 месяца назад +42

    హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ హరే హరే గురువుగారు మీరు చాలా అద్భుతంగా చెప్పారు శతకోటి నమస్కారాలు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మీరు పెట్టాలని చూస్తున్నాము

  • @saariikamoto
    @saariikamoto 13 часов назад

    Awesome 👍 video excellent 👌 ప్రభుజీ. ONE OF THE BEST 👌 HIGHLIGHTED 👌 VIDEO. మీ ప్రతి మాట అక్షరాల నిజం.

  • @dvvsatyanarayana8286
    @dvvsatyanarayana8286 Месяц назад +14

    హరే కృష్ణ..ప్రభు..మీరు
    సనాతన ధర్మము నకు భగవంతుడు ఇచ్చిన కానుక

  • @ramaprasad8036
    @ramaprasad8036 2 месяца назад +11

    ఎంతో,ఎంతో,ఎంతో బాగుంది ఈ కార్యక్రమము. శ్రీ ప్రభుజీ చాల, చాల, చాల బాగా చెప్పారు. 20 నిముషాలు ఇట్లే అయిపోయింది. ధన్య వాదములు. జై శ్రీ కృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ నమః

  • @prakashraot7391
    @prakashraot7391 День назад +1

    సనాతన ధర్మమునకు మార్గదర్శి 🎉ఎందరో భక్తులకు ఆదర్శమూర్తి🎉 శ్రీకృష్ణాయ నమః🎉

  • @ApparaoRajineni
    @ApparaoRajineni 2 месяца назад +28

    నమస్తే ప్రబూజీ మీ వీడియోలు అన్ని నేను చూస్తాను మీరు చెప్పే ప్రతి మాట శ్రీ కృష్టుని పూజకు,సేవకు నన్ను దగ్గర చేస్తున్నాఇ

    • @ramaiahpv3464
      @ramaiahpv3464 2 месяца назад

      It is tŕue ìn my house my Ancestors told so many times .Not only in my house in other houses also I heard so many times.

  • @anilkumarsawai8662
    @anilkumarsawai8662 11 часов назад

    Super information guruji thank you

  • @srinivasbrahmeshwarkar8939
    @srinivasbrahmeshwarkar8939 2 месяца назад +123

    ఈ రోజుల్లో ఈ రోజుల్లో కూడా మధ్వాచార్య సాంప్రదాయంలో మగవాళ్ళు కుంపటి పెట్టి నైవేద్యాన్ని కొరకు వంటలు చేస్తారు గురువుగారు జైశ్రీరామ్ శ్రీనివాస్ బ్రహ్మేశ్వర్ కార్ నిజామాబాద్

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv 2 месяца назад +17

      చెయ్య నివ్వండి
      మరి యూట్యూబ్ లోకి రాకుండా సొంత కుంపటి ప్లాట్ ఫామ్ లో ప్రవచనాలు చేయొచ్చు కదా
      భక్తికి నియమ నిబంధనలు లేవు ఉండవు
      సుత్తిభక్తికి నియమ నిబంధనలు చాలా ఉన్నాయి
      ఉడత భక్తి మెచ్చిన రాముడు
      శబరి ఎంగిలి పండ్లకంటిన భక్తిని మెచ్చిన రాముడు ఎవరో వాళ్ళకి తెలియదు
      కుచేలుడిచ్చిన
      అటుకులకంటిన
      భక్తి బరువు కృష్ణునికెరుకే
      శబరి పెట్టిన
      పండ్లకు అంటిన
      భక్తి బరువు రామునికెరుకే

    • @WinnuTadwai
      @WinnuTadwai 2 месяца назад +1

      ABCD

    • @bbbrao8488
      @bbbrao8488 2 месяца назад

      Exactly correct

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv Месяц назад

      @@Sw.Ananda నువ్వు తెలుగు బాగా నేర్చుకో

    • @Sw.Ananda
      @Sw.Ananda Месяц назад

      @@srinivasbrahmeshwarkar8939 కర్నాటక, తమిళ్ నాడు braahmins ఆచారాలలో మగవాళ్ళు వంట వండడము ఒకటి. అది కూడా తప్త ముద్ర కావాలి.

  • @bezawadasriharibabu2089
    @bezawadasriharibabu2089 6 дней назад +1

    చాలా అద్భుతంగా చెప్పారు శతకోటి నమస్కారాలు

  • @parasurampaila577
    @parasurampaila577 4 дня назад +1

    Hare Krishna prabhuji chela Baga chepparu

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 6 дней назад +1

    ప్రభుజీ గారికి శతకోటి వందనములు 🙏🏽🙏🏽🇮🇳🇮🇳

  • @sureshkola8334
    @sureshkola8334 12 дней назад +1

    వినే కొద్ది వినాలనిపిస్తుంది గురువుగారు 🙏

  • @KirtiGajul
    @KirtiGajul 5 дней назад +1

    Hare Krishna Dandavat Pranam Prabhuji 🙏🙏

  • @kondaiahp4865
    @kondaiahp4865 12 дней назад +1

    Good information swami

  • @jayakumaridharmigari1864
    @jayakumaridharmigari1864 2 месяца назад +22

    నిత్య పూజ మగవారు చేయాలని చెప్పారు. చాలా బాగుంది కాని ఆడవారు కూడా ఉద్యోగాలకు,పిల్లలు 7గట్లకంత స్కూల్ కెళ్ళలంటే కష్టం కదా స్వామీజీ.

    • @kasettynagaraju646
      @kasettynagaraju646 2 месяца назад +3

      Puja anedi early morning before 04.30AM bhramha muhathamlo cheyyali..

    • @latha09
      @latha09 28 дней назад +3

      Chala satyam chepparu

  • @kanoorvishal9741
    @kanoorvishal9741 Месяц назад +1

    Very Simple, real and practical words guruji..... Every human being must turn inward and listen to his zeal which is always in conscious mode and of course listen to God and Pranaam 🙏

  • @umakopalli9996
    @umakopalli9996 13 дней назад +1

    🙏 Hare Krishna Prabhuji chala baga chepparu.

  • @hairtrendzghatkesar5814
    @hairtrendzghatkesar5814 Месяц назад +1

    Hare Krishna
    Chala Baga Cheparu🙏🙏🙏

  • @ManthriSuresh-vq6ow
    @ManthriSuresh-vq6ow 2 месяца назад +8

    Fantastic explain guruji....❤❤❤

  • @asanthoshkumar3518
    @asanthoshkumar3518 10 дней назад +1

    Chala Baga chaparu Jai shree Krishna 🙏🚩

  • @ThathvikaParisheelana-y8d
    @ThathvikaParisheelana-y8d 18 дней назад +1

    మంచి సంస్కారములు మంచి ఆలోచనలు మంచి అలవిట్లకు‌ కారణమౌతాయి

  • @pulisrinivas8004
    @pulisrinivas8004 11 дней назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @venkateshpalukuri1983
    @venkateshpalukuri1983 2 месяца назад +6

    Super ga cheparu🙏🙏🙏

  • @varaprasadrao4772
    @varaprasadrao4772 2 месяца назад +11

    చక్కగా చెప్పారు గురువువగారు

  • @someswararaopamarthy1078
    @someswararaopamarthy1078 2 месяца назад +3

    Very good explanation regarding bhakthi

  • @MuraliYemul-rm1ke
    @MuraliYemul-rm1ke 2 месяца назад +1

    Thank you prabhuji

  • @తోటdivya
    @తోటdivya 8 дней назад +1

    జై శ్రీ కృష్ణ గురూజీ

  • @Vkgameing5889
    @Vkgameing5889 21 день назад +1

    Thanks guru

  • @peddipogugopikrishna7770
    @peddipogugopikrishna7770 Месяц назад +1

    Thanks guruve garu

  • @muralich7517
    @muralich7517 17 дней назад +1

    హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే

  • @KrishnaInkula
    @KrishnaInkula 5 дней назад +1

    Namaskar mullu.guruje🙏🙏🙏🙏🙏💯

  • @Champati.AnanthaLakshmi
    @Champati.AnanthaLakshmi Месяц назад +1

    Chala. Baga. Chepparu. Guruvu garu. ❤

  • @ravishankarreddyravi792
    @ravishankarreddyravi792 2 месяца назад +6

    Very.. Divotional.. Speech

  • @vupplarammohanrao823
    @vupplarammohanrao823 2 месяца назад +3

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @aurobindopharmaltdsivaiah4874
    @aurobindopharmaltdsivaiah4874 2 дня назад

    హరే కృష్ణ హరికృష్ణ హరే రామ హరే రామ. జై వాసుదేవ.

  • @SatyavathiMudunuri-te6fx
    @SatyavathiMudunuri-te6fx 2 месяца назад +2

    Hare Krishna 🙏🙏🙏

  • @NarayanaR-w4h
    @NarayanaR-w4h Месяц назад +1

    Jaigurudev harekrishna

  • @balabadhrasubrahmanyam7561
    @balabadhrasubrahmanyam7561 2 месяца назад +9

    ధన్యవాదములు నాయనా మంచి మాటలను మంచి కార్యాలను కుటుంబ సమేతంగా చేయాలని చక్కగా సవివరంగా మాకు అందరకు కూడా వివరించినందుకు తమరు మా హృదయపూర్వక ధ్యాన అభివందనములు🎉

  • @SamaPrithviraj
    @SamaPrithviraj 12 дней назад +1

    హరి కృష్ణ హరి కృష్ణ

  • @nchnarayanachary3916
    @nchnarayanachary3916 12 дней назад

    Hare Krishna

  • @kannurisatyanarayana258
    @kannurisatyanarayana258 26 дней назад +1

    చాలా బాగా చెప్పారు

  • @prasadaraochaduvula2526
    @prasadaraochaduvula2526 2 месяца назад +7

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @srinivasaraopuppala871
    @srinivasaraopuppala871 2 месяца назад +11

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే క్రిష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @illingikumari7010
    @illingikumari7010 Месяц назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @marisherlarama8135
    @marisherlarama8135 2 месяца назад +4

    Chala Goppaga chepparu Guruji 🙏👌👏👏

  • @kokillalu3506
    @kokillalu3506 День назад

    Medam nenu prati roju A to Z anni panulu nene chesthunnanu , antlu , chettalu vudichi muggulu vesthunanu , pooja chesukuntunnanu prati roju

  • @jayakumaridharmigari1864
    @jayakumaridharmigari1864 2 месяца назад +6

    నమస్తే ప్రభూజి.మీ ప్రవచనాలువిని ఎన్నో మంచి విషయాలు చాలా నేర్చు కుంటున్నాను.చాలా కృతజ్ఞతలు ప్రభుజి.

  • @nagarajupolamada9853
    @nagarajupolamada9853 2 месяца назад +6

    జై వాసవి జై జై వాసవి హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ p Nagaraju 🙏🙏🙏

  • @NarayanaRaju-u2f
    @NarayanaRaju-u2f 22 дня назад

    Chala Baga Chepparu Guruvu garu❤❤❤❤❤❤❤

  • @KoneruSuresh-qb4pq
    @KoneruSuresh-qb4pq 2 месяца назад +6

    హరే కృష్ణ హరే కృష్ణ గురువు గారు 🙏🙏🙏

  • @venkateshvenky1047
    @venkateshvenky1047 2 месяца назад +7

    హరే కృష్ణా హరే కృష్ణా కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏

  • @thirumalavinootna
    @thirumalavinootna 2 месяца назад +2

    Super

  • @swapnajabbu8391
    @swapnajabbu8391 Месяц назад +2

    హరే కృష్ణ హరే రామ 🙏

  • @rameshbabusandhyaramesh62
    @rameshbabusandhyaramesh62 Месяц назад +3

    Hare Krishna krisna Krishna Hare Rama Rama Rama,,,🕉️👏🙏

  • @arao2038
    @arao2038 Месяц назад +2

    Chaganti, Garikapati and this Guru ji .. are main backbones of Sanathana dharma in this telugu era...

    • @arao2038
      @arao2038 Месяц назад

      హరే కృష్ణ

  • @jaganmalla8965
    @jaganmalla8965 2 месяца назад +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏

  • @badrinathsirpa3663
    @badrinathsirpa3663 2 месяца назад +3

    హరే రామ హరే కృష్ణ 🙏🙏🙏కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏

  • @satyanarayanajasti6984
    @satyanarayanajasti6984 2 месяца назад +2

    Thank you sir 🙏🙏🙏🙏🙏

  • @kiran.korukantijack6148
    @kiran.korukantijack6148 Месяц назад +1

    jai srikrishna

  • @PK19407
    @PK19407 14 дней назад +1

    🎉 super 🎉 swamy 🎉

  • @durgagunturu1779
    @durgagunturu1779 Месяц назад

    🙏🙏thanks guruvu garu baga cheppali👏

  • @VenkatNarasaiahNakka
    @VenkatNarasaiahNakka 2 месяца назад

    Swamiji 🙏 Ramanamam or krishana mantram japisthe manchida pl reply

  • @bumareddy5951
    @bumareddy5951 Месяц назад +1

    కృష్ణం వందే జగద్గురుమ్ 🌹🙏🙏🌹

  • @vkumar2984
    @vkumar2984 2 месяца назад +1

    Jai Sree Krishna guru ji swamy

  • @giribabubogi6064
    @giribabubogi6064 2 месяца назад

    Good anchoring good message

  • @saivandrasi123
    @saivandrasi123 Месяц назад +1

    namaskaram guruvu garu........

  • @narayanaraoa6108
    @narayanaraoa6108 2 месяца назад +4

    హరే కృష్ణ 👏👏👏

  • @venkateswararaop8884
    @venkateswararaop8884 Месяц назад +1

    జై శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమహ

  • @venkikottu773
    @venkikottu773 2 месяца назад +1

    Hare rama hare krishna swamy
    E rojulo swaami ni namero omnamhosivaya govinda

  • @dailystuff9599
    @dailystuff9599 12 дней назад

    Correct ga చెప్పారు nenu ade anta ma intlo

  • @nagarajb.n4814
    @nagarajb.n4814 2 месяца назад +1

    Hare rama hare rama hare krishna hare krishna

  • @rokkamsateesh4779
    @rokkamsateesh4779 2 месяца назад +13

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం గం గణపతయే నమః
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః...

  • @anilkumarvakati7805
    @anilkumarvakati7805 2 месяца назад

    Hare Krishna Hare Krishna. Krishna Krishna Hare Hare. Jai. Sai ram

  • @PadalaSatyanarayana-vt3pt
    @PadalaSatyanarayana-vt3pt 2 месяца назад +1

    జై శ్రీకృష్ణ

  • @aswamy6971
    @aswamy6971 23 дня назад +1

    🙏🙏🙏🙏

  • @ganeshsena
    @ganeshsena Месяц назад

    HARE KRISHNA PRABHU JI

  • @bhanumurty5187
    @bhanumurty5187 Месяц назад

    Hara rama hara rama rama rama hara hara hara krishna hara krishna krishna krishna hara hara

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 2 месяца назад +4

    హరే కృష్ణ

  • @sreeramulun5871
    @sreeramulun5871 2 месяца назад

    Yes any day morning time daily pooj chasnu prbhujeeji

  • @jveerender2707
    @jveerender2707 2 месяца назад +6

    జై శ్రీ కృష్ణ చాలా బాగా వివరించారు గురువుగారు

  • @malleshmekala1591
    @malleshmekala1591 23 дня назад

    హరే క్రిష్ణ హరే క్రిష్ణ హరే క్రిష్ణ హరే రామ హరే రామ హరే క్రిష్ణ

  • @Devikadali21
    @Devikadali21 2 месяца назад

    Chala chala baga cheparu andi

  • @PallaviGattagoni
    @PallaviGattagoni 2 месяца назад +2

    Jai Sri ram gurugaru

  • @kutkur5134
    @kutkur5134 2 месяца назад

    Verre nice good

  • @dundhegallajaihind4212
    @dundhegallajaihind4212 9 дней назад +1

    అన్నిపనులు మగవాళ్ళు చేస్తే ఆడవాళ్లు ఏమిచేసేవాళ్ళు స్వామి. ఇలాంటి విషయాలు చెప్పి మగవాళ్ల బ్రతుకులు ఇంకా కష్టాల్లో పడేయకండి.

  • @bbbrao8488
    @bbbrao8488 2 месяца назад

    Good

  • @venuacharnambi4453
    @venuacharnambi4453 Месяц назад

    Jai sreekreeshnna chala baghachepyaru thali thandrula samskharamu tho ne mana jevitham adharapadi untthudi avaree karuma valladi avaru thappnchukoleru ,,eppudu mottham papame undi

  • @ravindraprasadchandruka9469
    @ravindraprasadchandruka9469 2 месяца назад

    Very good and nice please 🙏

  • @akhiluuuu3643
    @akhiluuuu3643 Месяц назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌹🙏

  • @malathynaidu7886
    @malathynaidu7886 2 месяца назад +2

    Prabhuji garu 🙏🙏🙏🙏🙏

  • @VinkyVenkateswara
    @VinkyVenkateswara 2 месяца назад

    🙏 Hare Krishna hare Ram 🙏

  • @BKrishnayadavBattula
    @BKrishnayadavBattula 14 дней назад +1

    Swamy avaru iena bathakali unna avru iena kavali ani chapmpistha atla mare aa athama paristhi atla mare

  • @bgmohan123
    @bgmohan123 2 месяца назад +1

    Radhe radhe

  • @SohansArts
    @SohansArts 15 дней назад

    Scientific ga mundhuku vellela vundali kottavisayalu kotta alochanalu pl chenge avvandi

  • @eyefeelingsravivlogs5925
    @eyefeelingsravivlogs5925 2 месяца назад

    Nice words guru ji

  • @bhanumathiganti8610
    @bhanumathiganti8610 6 дней назад

    Dayachesi. Prabhujiki sambandhichina ante aadhyaathmika. Prasnalu. Veyandi

  • @jyothimallula8600
    @jyothimallula8600 2 месяца назад

    Jai. Srikrishnia

  • @manireddy6495
    @manireddy6495 2 месяца назад

    Hare Krishna hare Krishna Krishna Krishna Krishna Krishna Krishna hare hare

  • @lacchannamucchata
    @lacchannamucchata Месяц назад

    నిజం గురూజీ!trance అనే సినిమాలో ఇతర మతాల వాళ్ళు జనాల్ని ఎలా మోసం చేస్తారో..బాగా చూపించారు!

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 2 месяца назад

    Om namo Bhagavatay Vasudevaya
    Om namo Sreevenkatesaya
    Jai Srimannarayana
    Jai Sree Krushna 🩵🪈🙏
    Govinda Govinda Govinda
    Om namah shivaya 🔱🚩🕉️🙏🪷
    Haray Rama Haray Rama
    Rama Rama Hare Hare
    Haray Krushna Haray krushna
    Krushna Krushna Haray Haray
    Krushnam vanday jagat guru 🙏 🙏 🙏.