దేశభక్తే దైవభక్తి Part-4 | Desha Bhakti - Daiva Bhakti | Garikapati Narasimha Rao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • ఏం చేసినా మన ప్రయత్నం ఫలించట్లేదంటే ఏం చేయాలో కలికాలంలో వెంటనే పుణ్యాన్ని ఇచ్చి మనల్ని కాపాడే 3 విషయాలు ఏమిటో చూడండి.
    పెద్దపల్లి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గాయత్రీ విద్యా సంస్థలు మరియు ఛత్రపతి యువసేన వారి ఆధ్వర్యవంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో "దేశభక్తే దైవభక్తి" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    Buy online: bit.ly/3MTG6pd
    "చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srig...
    'Gurajada Garikipati Official' RUclips channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱RUclips: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati....
    #GarikapatiNarasimhaRao #Peace #happylife #ganeshchaturthi #vinayakachavithi #ganesh #ganesha #ganapati #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 258

  • @muralikrishnasunku7201
    @muralikrishnasunku7201 3 месяца назад +14

    గురువు గారు నమస్కారం.మీలాంటి‌వారు‌ సమాజం లో చాలా అవసరం.స్కూల్్స లో మీలాంటి వారి చే చెప్పబడితే బాగుంటుంది.టీచర్్స మాట కూడా వినే పరిస్థితిలో లేరు.చాలా ఘోరం గా మారుతున్నారు.మందు, డ్రగ్ ్స అలవాటు లు.చూడలేక, చేయలేక పోతున్నాము.

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 11 месяцев назад +18

    నిజమే గురువుగారు , వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతుబందు డబ్బులు ప్రభుత్వాలు ఇచ్చినట్టు

  • @KaviGanga-f6s
    @KaviGanga-f6s 6 месяцев назад

    U r information is very interesting

  • @sumithravs8990
    @sumithravs8990 4 месяца назад

    ನಿಜ ಸರ್ ನೀವು ಹೇಳಿದ್ದು 🙏🙏🙏🙏🙏

  • @saipriya3108
    @saipriya3108 6 месяцев назад

    6:19

  • @giradalakshmunaidu6916
    @giradalakshmunaidu6916 11 месяцев назад +71

    😢వాస్తవాలు చెప్పే.మీలాంటి వారు పదికాలాలుండలి.

  • @parnandilata5598
    @parnandilata5598 11 месяцев назад +20

    ధన్యవాదములు 🙏సమాజం హితం కోరి మంచి మాటలు చెప్తున్నందుకు 🙏

  • @luckysrinivas7257
    @luckysrinivas7257 Год назад +57

    I am Cristian but I like your speech sir

    • @shivashakti33
      @shivashakti33 Год назад +5

      🙏🏻 your forefathers converted, you aren't Christian but you are Bharatian
      🙏🏻🙏🏻🙏🏻ఆమ్ నమః శివాయ

    • @Ramramram2023
      @Ramramram2023 11 месяцев назад +1

      Yes religion doesn’t matter andi Manchi matalu evaru cheppina vinali
      Good very good sir

    • @saradapedapenki6241
      @saradapedapenki6241 9 месяцев назад

      God bless you brother .

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 11 месяцев назад +134

    మీ వంటి గురువులను కలిగి ఉన్నడటం మా పూర్వ జన్మ అదృష్టం.
    భారత్ మాతకి జై

  • @Kurumanna-034
    @Kurumanna-034 9 месяцев назад +48

    గురువు గారికి నమస్కారం చాలా మంచి సందేశం జైశ్రీరామ్

  • @tekurijayarama5844
    @tekurijayarama5844 11 месяцев назад +59

    గురువుగారికి పాదాభివందనం

  • @Doraemon-n5r
    @Doraemon-n5r 6 месяцев назад +13

    గురువు గారు మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు

  • @VaradaSwarnalatha
    @VaradaSwarnalatha 6 месяцев назад +20

    ధన్యవాదాలు గురువుగారు, మీరు చెప్పిన విషయాలు అన్నీ నిజం మేము తప్ప కుండా పాటిస్తూ, పిల్లలు ఆచరించేటటులుచెపుతాం
    ఓం వినాయకాయ నమః❤

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 11 месяцев назад +19

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏గురుదేవా! నేటి సమాజం నిజ జీవితంలో రాజకీయ పరంగా నైతికంగా అనుసరించవలసిన సంప్రదాయ పద్ధతులు చక్కగా వివరించారు మీకు పాదాభివందనాలు🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @myobservations3568
    @myobservations3568 10 месяцев назад +37

    Guruji ki పాదాలకు నమస్కారములు మీ ద్వారా సమాజహితం కొరకు మరిన్ని ప్రసంగాలు రావాలి

  • @dhasharatharao6060
    @dhasharatharao6060 8 месяцев назад +15

    గురువుగారు ధన్యవాదములు

  • @anjineyulum106
    @anjineyulum106 5 месяцев назад +19

    గురువు గారికి పాదాభివందనం

  • @bureddypadmavathi5201
    @bureddypadmavathi5201 9 месяцев назад +18

    చాల బాగా వుంది గురువుగారు

  • @Ramramram2023
    @Ramramram2023 11 месяцев назад +10

    Abbbbbaaaa entha goppa Pravachanam chepparu 🙏🙏🙏🙏

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 11 месяцев назад +7

    శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోన‌మః🙏🙏🙏🙏🙏🌄🇮🎉💐👏💯🌻 ఓం నమః శివాయ నమోనమః🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🌄🌻

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 11 месяцев назад +24

    ఈ కార్యక్రమం మా పెద్దపల్లి కాలేజ్ గ్రౌండ్ లో గణపతి నవరాత్రుల రోజులో జరిగింది,, చాలా ధన్యవాదలు అప్లోడ్ చేసినందుకు 🙏🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 8 месяцев назад +4

    JAI SRIRAM JAI SRIRAM
    Sri Narasimha Rao is
    PRIDE of TELUGU PEOPLE
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatramanamurthy6792
    @venkatramanamurthy6792 7 месяцев назад +11

    తిండికి బట్టకు లేనివాడు నిజమైన పేదవాడు. ప్రస్తుతం అందరూ ప్రభుత్వ పథకాల పేదవాళ్ళే.

  • @cooki4903
    @cooki4903 11 месяцев назад +7

    🙏🇮🇳🙏💐Sir , true..... I lost my son, my relatives didn't turned up nd I serviced nd to the deaths i went nd done my duty,😢. .....🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +41

    ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩

  • @manojkumarsandu9537
    @manojkumarsandu9537 Год назад +5

    Adbuthamayina Pravachanam manchi message lu echaru tq very much 5:31

  • @malrauturajeswar5251
    @malrauturajeswar5251 6 месяцев назад +2

    Meeru Mahaanubavulu. Mee pravachanam vini janma tarinchindi. Vaastavikalu prastavincharu. Dhanyunni. Namaskrutulatho.

  • @vanajaa467
    @vanajaa467 2 месяца назад +1

    Excellent guruvugaru ilage dayachesi yevarini castisum cheyaddu ani chapandhi please meelannti varu chpithe vintaru

    • @vanajaa467
      @vanajaa467 2 месяца назад +1

      Jai sri ram ❤

  • @gantasalahema9931
    @gantasalahema9931 8 месяцев назад +2

    Manavathvam, daya,jali annitikante goppavi
    Sanathana dharmam cheppina vatiki annintiki thagina karanalu unnayi
    Avi thelusukokuda manam vatini patisthunnam, marikondaru avahelana chesthunnaru
    Guruvugariki namaskaram mana dharmanni manaku arthamayyela chepthunnaru

  • @HariKrishna-c
    @HariKrishna-c Год назад +2

    Ap lo నచ్చిన వ్యక్తి కె వేశారు అందరు but. ఇప్పుడు.... ఏమైందో.. మన సన్నాసులు అదే🔥 హిందువులను🔥 అడిగితే బాగుంటుంది 🤣🤣🤣🤣

  • @SundarVemula-t1j
    @SundarVemula-t1j 3 месяца назад +1

    మీరు చెప్పింది అక్షర సత్యం గురువుగారు

  • @sudharani682
    @sudharani682 Год назад +55

    ఈ కలికాలం లో నిజమైన పేద వాళ్ళు కూడా కనపడటంలేదు గురువుగారు

    • @srithulasichanal3386
      @srithulasichanal3386 Год назад +6

      enduku leru sir malanti vallu chala mandhi untaru

    • @sudharani682
      @sudharani682 Год назад +5

      With due respect.....If you are accessing mobile and internet.....then can't be considered like poor sir

    • @kmaruthisharma5659
      @kmaruthisharma5659 Год назад +2

      ఔను నిజం అండి

    • @mandlamadhavi6480
      @mandlamadhavi6480 11 месяцев назад

      ​@@srithulasichanal33866:28 6:35 6:35 6:35 6:35
      😅
      😅 9:13
      9:

    • @khprasad2272
      @khprasad2272 10 месяцев назад

      ​@@sudharani682ఆధార్, రేషన్, సబ్సిడీ, స్కీమ్, పెన్షన్, పాస్పోర్ట్ మొ వాటికి అన్నింటికీ ఖచ్చితంగా కావాలి అలా ఎవరి వ్యాపారం కోసమో మొత్తం 145 కోట్ల జనాల జేబుల కు చిల్లు పెట్టి దోచి పెడుతున్నారు, ఇంక మొబైల్ తీసుకోక చస్తారా...జీవితం కుదువ బెట్టి మరీ కొనేతట్టు చేశారు. దీన్ని బట్టి పేదలు కాదు అని నిర్ధారణ చేయడం సమంజసం కాదు. అది iPhone అయితే అయి వుండదు ఖచ్చితంగా ఏదో చైనా డమ్మీ మొబైల్ oppo, mi లాంటి వే 2nd హ్యాండ్, 3rd హ్యాండ్ వుంటాయి.

  • @happydj4320
    @happydj4320 7 месяцев назад +4

    E prasangam ma peddapelli dhi😊...

  • @SivajiNimmala-vz5ih
    @SivajiNimmala-vz5ih 11 месяцев назад +8

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbadugu5332
    @rameshbadugu5332 11 месяцев назад +1

    మీరు ఇంత గొప్ప స్థితిలో ఉన్నారు కదా గురువు గారు, ఇన్ని విషయాలు తెలిసిన మీరు ఎప్పుడైనా అనాధ శవానికి కర్మ చేశారా. మీరు చేయరు కేవలం చెప్తారు. ముందు మీరు చేసి చెప్పండి గురువు గారు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమిచగలరు గురువుగారు, మీ పాదాలకు షిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను గురువుగారు.

  • @krishnabellala8737
    @krishnabellala8737 11 месяцев назад +9

    We are very lucky to listen to your voice as a contemporary.

  • @varak9687
    @varak9687 4 месяца назад +1

    100,00,00,000🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏guruvugaru

  • @KLaxmikanth-k2f
    @KLaxmikanth-k2f Месяц назад +1

    నమస్కారం గురువుగారు మీరు చెప్పిన వీడియోలు చాలా బాగా ఉన్నాయి మీ మాటలు విని అందరూ మారాలి తోటి వారికి సహాయం చేయాలని ఆలోచన అందరికీ రావాలి సర్వేజనా సుఖినోభవంతు

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +8

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @pavanamarnath2523
    @pavanamarnath2523 3 месяца назад +3

    మీకు పాదాభివందనం గురు గారు. ఏమి చెప్పిన చాలా బాగా చెపుత్నారు. 🙏🙏🙏🙏

  • @narsingamgandla936
    @narsingamgandla936 4 месяца назад +3

    గురువు గారికి వందనములు. మీరు చెప్పే ప్రవచనములు. ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా. ఉంటాయి

  • @venkatashwarlukothakonda3007
    @venkatashwarlukothakonda3007 Год назад +6

    Guruji. Gariki. Namaskaramulu

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 7 месяцев назад +2

    verygood and facts. wonderful pravachanamulu.

  • @BalajiP-u6s
    @BalajiP-u6s Месяц назад +1

    T̲h̲a̲n̲k̲ s̲g̲u̲r̲u̲g̲a̲r̲u̲

  • @sekharg8804
    @sekharg8804 11 месяцев назад +4

    Guruvugarikipadabhivandanalu

  • @mnagavalli
    @mnagavalli 10 месяцев назад +3

    Mee pravachanalu chala baguntai guruvu garu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +15

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🚩

  • @himaneeshbodakuntla7072
    @himaneeshbodakuntla7072 6 месяцев назад +1

    Guruvu garu meeru garikapati kadu, mee mundu prapancham e..pati🙏🙏

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 8 месяцев назад +1

    RAHULKHAN ANNADU AMADYANA..".INDIA LO PEDAVADU LEDU. PEDAVADINI ANEDI FEELING MATHRAME "

  • @raghavamadhavtanguturi4752
    @raghavamadhavtanguturi4752 7 месяцев назад +1

    Very intresting speech very power full words thank you so much guruvu garu 🙏🙏🙏🙏🙏 👌👌👌 💐💐💐

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 9 месяцев назад

    మనిషి జన్మ లో గురువు రుణం తల్లి తండ్రి తోబుట్టువుల ఋణం స్నేహితుల ఋణం ఇంకా చాలా రుణం తీర్చుకోవాలి దైవ ఋణంకిం ముందు 😅😅😅

  • @veenavani7453
    @veenavani7453 6 месяцев назад +2

    Mee amrutha vakyalu vinadam maa adrustam Guruvugaru 🙏🙏

  • @gangarapuuma1146
    @gangarapuuma1146 2 месяца назад +1

    Guruji ki padhabhi vandhanalu

  • @devendravarakala1705
    @devendravarakala1705 6 месяцев назад +1

    Naithika viluvalaku merugulu diddhe Mee Sri charanalaku sastaanga Namaskaramu Swamy...

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 8 месяцев назад +1

    THIRUPATHI LO HUNDI LO EKKUVA DABBULU VEYYODDANI CHEPPANDI SIR. VOORO CHINNADEVALALO ARCHAKULA KI DHAKSHINA VEYYAMANI CHEPPANDI SIR

  • @padmalatha219
    @padmalatha219 Год назад +102

    మంచం లో ఉండి,సేవలు చేసేవాళ్ళు ఉంటే అదీ విసుగు చెందకుండా,తిట్టుకోకుండా ఉండేవాళ్ళు ఉంటే ఆ జీవితం బానే ఉంటుంది.

    • @ramkishnapee
      @ramkishnapee Год назад +2

      No

    • @ramkishnapee
      @ramkishnapee Год назад +6

      Do

    • @amirinenihimasailakumari5012
      @amirinenihimasailakumari5012 11 месяцев назад

      ❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
      😊😊😊😊😊😊
      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @amirinenihimasailakumari5012
      @amirinenihimasailakumari5012 11 месяцев назад +3

      😊5
      5
      5
      😊😊

    • @amirinenihimasailakumari5012
      @amirinenihimasailakumari5012 11 месяцев назад +1

      AF YT Y
      RT
      =%
      E😊 WENTQE

  • @user-lq4ok4qg7h
    @user-lq4ok4qg7h 2 месяца назад

    Guruvugaru mana bagarllu chenipothe manamu enduku deepm pettakudadu

  • @dhasharatharao6060
    @dhasharatharao6060 8 месяцев назад +8

    గురువుగారికి పాదాభివందనములు

  • @GupthaBandaru
    @GupthaBandaru Месяц назад

    GURUVU GARU MERU
    BAGAVATGETA CAPPANDE
    B,V,N,GUPTHA lAXMIRAJAM

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 Год назад +2

    Guruvu gariki padabhivandanalu🙏🙏🙏, e rojullo kuda chadastalu perigipothunnae

  • @allinone_111
    @allinone_111 7 месяцев назад +1

    Ilanti vedio chasina meku danyavadalu guruvu garu🙏🙏🙏

  • @NagendraPrasad90
    @NagendraPrasad90 Месяц назад

    Guruji ratri manam tala yea dhikkuna petti padukovali

  • @vemuriuma4380
    @vemuriuma4380 10 месяцев назад +2

    guruvu gaariki paadaabhivandanamulu

  • @dronamrajurangamannar665
    @dronamrajurangamannar665 Год назад +1

    Excelent and wonderful sir. Guruvu gariki guruvugare saati. And once again tq. Ayana speech yeanthabavuntundo matalalo cheppalemu. Ieppudunna samajaniki ietuvanti vyektulu chala avasaram. Tq guruvugaru. Guruvugariki na padabi vandanamulu sir

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Год назад +5

    OM NAMO BHAGAVATHE VASUDEVAYA🙏🙏🙏🙏

  • @M.yuvaraj6148
    @M.yuvaraj6148 11 месяцев назад +1

    Kanisam okkaru manabadakuda patnchu koru idi na karma narakam kante dharunam

  • @gpushpavalli3650
    @gpushpavalli3650 6 месяцев назад +1

    Very good information sir thanks a lot sir.

  • @laxmanreddymaddula3831
    @laxmanreddymaddula3831 Год назад +4

    🙏all topics super super Swamy 🙏🎉💐

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Год назад +7

    Guruvu gariki padabivandanamulu🙏🎉.

  • @dhasharatharao6060
    @dhasharatharao6060 8 месяцев назад +2

    Guruvu garu namaskaramu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +12

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @DasariVenkat-mv8vh
    @DasariVenkat-mv8vh 7 месяцев назад

    Thanking us porters they hano lit of 😂😂😂😂😂😂😂😂😂vya sa bhanthems we have member of gives to me god since luck this my godthanking our god s remember is good we don't know boye sir agin int for truth dy monds😂😂😂❤😂❤

  • @Samrajyam-l1l
    @Samrajyam-l1l 9 месяцев назад +2

    జై గురువు గారు న మస్కరం

  • @rohanrajkumarkonni9802
    @rohanrajkumarkonni9802 8 месяцев назад +2

    Guruvugarikipadabivandanam

  • @omrekha5765
    @omrekha5765 4 месяца назад

    Yidi pustaka Roopak lo unte bagundu

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 6 месяцев назад +1

    Corect ga cheparu swamy

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 11 месяцев назад +1

    TQ.VERYMUCH SIR FOR YOUR VALUABLE SPEECH. REALLY WE HAVE TO HELP THE POOR. I SHALL TRY TO FOLLOW THIS ADVICE SIR. TQ. ONCE AGAIN SIR.

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 Год назад +12

    ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏

  • @D.v.Chalapathi
    @D.v.Chalapathi 6 месяцев назад +1

    Vastavalu cheputaru swamy

  • @poornakumari4737
    @poornakumari4737 11 месяцев назад +2

    Guruvugaariki namaskaaram

  • @v.bhagyalakshmigoud1166
    @v.bhagyalakshmigoud1166 6 месяцев назад +1

    Metho matladali sir

  • @Venkat1954
    @Venkat1954 8 месяцев назад

    Mr. xxxxxxxc, did you hear this pravachanam? Still do you want to critise Sri Garikapati garu? All negative minded fellow

  • @gogulasatyam8031
    @gogulasatyam8031 6 месяцев назад +1

    Guruji gariki padhavi vandhanam

  • @vijayalaksmivadrewu2197
    @vijayalaksmivadrewu2197 11 месяцев назад +2

    This is the best speech sir has to be translated into other languages. Namaskaram

  • @YellumahanthiNalini-dn7bg
    @YellumahanthiNalini-dn7bg 7 месяцев назад +1

    Guruvu garu me padhalaku vandhanalu

  • @CG_SQUAD8
    @CG_SQUAD8 Год назад +2

    Om Namashivaya guruvu gaaru 🙏🙏🍎🍎🍎🍌🍌🍌🍌💐🌷

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Год назад +1

    Sir, wonderful speach. Paadabhi Vandanam Guruvugaru

  • @అమ్మమ్మకవితలు
    @అమ్మమ్మకవితలు 5 месяцев назад

    గురువు గారు వందనాలు కలశ స్థాపన పూజ చెయ్య వచ్చా గర్భ గుడి లోకి వెళ్ళ వచ్చా

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 Год назад +1

    So well nyou speak Dir and Do Frank..
    V v glad and Thankful to you sir..

  • @MaheshMahesh-xh1xw
    @MaheshMahesh-xh1xw Год назад +1

    Yuvatha ki milk coffee Butter milk tho cheparu guruvu Garu 🙏

  • @ushakiran8544
    @ushakiran8544 7 месяцев назад

    Yenni rojula nundi nenu amma vari Manthralm Sri Mather Namha no yepudu Mansulo japisthune vunnanu guruvu garu na kashtalu Teeradam ledu nenu Daram gane vunnanu. Adi na masakhi ki Telusu and.

  • @anasuyacherukupalli4285
    @anasuyacherukupalli4285 6 месяцев назад +1

    Guruvugariki namaskaram

  • @umadevinittala3284
    @umadevinittala3284 Год назад +3

    🙏🙏🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 Год назад +3

    🙏🙏🙏🙏

  • @babunaidu4380
    @babunaidu4380 2 месяца назад

    Omnonnamaha

  • @YVYANGEL16
    @YVYANGEL16 9 месяцев назад

    🌷Maila ante 12 rojulu Brahmins ki.
    🌷10 rojulu migilinavariki.
    🌷Kondariki 3 rojulu.
    11 va roju sapindeekaranam Brahmins ki

  • @hirao9718
    @hirao9718 11 месяцев назад +3

    🎉🎉🎉🎉🎉❤❤❤🙏🙏🙏👏👏👏👏

  • @nagekandula3402
    @nagekandula3402 2 дня назад

    Padabi vandanam gurugram

  • @Manohar.-hj9xk
    @Manohar.-hj9xk 2 месяца назад

    🕉️💐Jay Ram💐🕉️

  • @sreedevireddy6294
    @sreedevireddy6294 21 день назад

    Chala baga chepparu sir