త్రిశక్తి కటాక్షం Part- 14 | Trishakti Kataksham | Garikapati Narasimha Rao Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 284

  • @kuragirija7134
    @kuragirija7134 9 месяцев назад +17

    చాల l బాగ చెపర్ గురువుగారు మీకు. పదాభివందనలు

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Год назад +23

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఈ దృశ్యం ఒక భారతీ స్వరూపానికి మరో వాగ్దేవీ స్వరూపం వేద సరస్వతీ స్వరూపంతో సన్మానం చేసినట్లుగా ఉన్నది🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @tangiralaraghavakumartangi9390
    @tangiralaraghavakumartangi9390 Год назад +41

    గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారి సమకాలీన వాళ్ళం అవటం మన అదృష్టము.

  • @visinigirirameshkumar8885
    @visinigirirameshkumar8885 Год назад +22

    దైవంతో సమానమినేటివంటి గరికిపాటినరసింహారావు గారికి నమహస్సుమాంజలి... మీరు చెప్పినట్టు గానే ఒక సంవత్సరం ప్రతిరోజూ ఉదయం 5to 6 నమశ్శివాయ జపం చేశాను గురువుగారు... నా జీవితంలో చాలా సంతోషాకరమైన సంఘటన సంవత్సరం గురువుగారు.. చాలా ధైర్యాన్ని ఇచ్చాయి మీ మాటలు ధన్యవాదములు గురువుగారు 🙏🏽

    • @visinigirirameshkumar8885
      @visinigirirameshkumar8885 Год назад +7

      మీ ప్రవచనం వలన నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి గురువుగారు ధన్యవాదములు

    • @visinigirirameshkumar8885
      @visinigirirameshkumar8885 Год назад +3

      🙏🏽🙏🏽🙏🏽

    • @visinigirirameshkumar8885
      @visinigirirameshkumar8885 Год назад +7

      మీరు భారతదేశానికి చాలా ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్నారు ధన్యవాదములు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +3

      అవును.

    • @nagamanikornala
      @nagamanikornala 6 месяцев назад

      ​@@visinigirirameshkumar8885😂❤😊😊

  • @umaperla2207
    @umaperla2207 Год назад +95

    Maa generation lo Mee లాంటి గురువుగారు లభించటం మా అదృష్టం గురువుగారు

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 2 месяца назад +2

    ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః 🙏😊

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад +34

    గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

  • @sarunarao936
    @sarunarao936 Год назад +77

    గురువుగారు నమస్కారం. మీ ప్రవచనాలు వింటున్నప్పుడు మధ్యలో వచ్చే పద్యాలు వింటుంటే వళ్ళు పులకరించి పోయింది. పద్యానికి అర్ధం తెలియకపోయినా కనులవెంట నీరు వచ్చింది. ఇంత రసవత్తరంగా పద్యాలు ఆలపించిన మిమ్మల్ని పరోక్షంగా అయిన చూసినందుకు నా జన్మ ధన్యం అయింది అనుకుంటున్నాను.🙏🙏🙏

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +6

      కూతురు కోడలు ను సమానము గా చూడాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +4

      గరికపాటి వారి తల్లి చేతుల మీదుగా ప్రాణము పోయినాధి.91సంవచ్చరాలలో.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +3

      ఓంకారము.నాదస్వరం గా మారుతుంది.

    • @dararajendrakumar7975
      @dararajendrakumar7975 Год назад

      Gf 😅😂🎉

    • @kalyanidittakavi8535
      @kalyanidittakavi8535 10 месяцев назад +1

      Ll​

  • @sairajgoudladdusai685
    @sairajgoudladdusai685 2 месяца назад +2

    🙏😊ఓం శ్రీ నమో వనదర్గాభవానియో నమః ఓం శ్రీ నమో హరిః ఓం 🙏😊

  • @SirreyMaheshBabuJ
    @SirreyMaheshBabuJ 14 дней назад

    Excellent ekantham ga unna chota ❤ kanna daivam ledu... 🎉..

  • @chattaprabhakar1615
    @chattaprabhakar1615 Год назад +16

    గురువు గారికి ధన్యవాదములు.

  • @padmajavinnakota4146
    @padmajavinnakota4146 Год назад +3

    గురువుగారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ
    అందరూ మీ ప్రవచనాలు విని
    అందరిలో మార్పు రావాలని
    మనసారా కోరుకుంటున్నాను
    మీరు చెప్పారు కదా
    ఎవరో మిమ్మల్ని దేవుడిచ్చిన వరం
    అని చెప్పారు కదా
    ఆది సత్యం !
    మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
    మీరు అందరిలో మార్పు తేవడానికి కృషి చేస్తున్నందుకు,
    అందరిలో చైతన్యాన్ని కలిగిస్తున్నందుకు,
    అందరిలో మూఢ నమ్మకాలు తొలగడానికి ప్రయత్నిస్తున్నందుకు
    ఇక ఎంత చెప్పినా సరిపోదు
    మేము ఎంత అదృష్టవంతులమో మిమల్ని ప్రత్యక్షంగా చూసాము
    మరియొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +9

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @ArundhathiKankanala
    @ArundhathiKankanala 6 месяцев назад +5

    అద్భుతం, అమోఘం, అద్వితీయం.🎉🎉🎉

  • @srinumca6453
    @srinumca6453 Год назад +19

    మీ యొక్క వీడీయోస్ ప్రతి ఒక్కరికి వేళలానే నా కోరిక గురువు గారు 🙏🏻 ....

    • @vanisri8180
      @vanisri8180 Год назад +3

      Avunu Ee Society Lo Chedu Eakkuvga Perigipothunnyi Manavasambhandalu Kanumarugu Aiepothunnyi, GuruvuGaru Maha Jnani Yadhardham Matadutharu,

  • @srinivasreddy228
    @srinivasreddy228 9 месяцев назад +3

    ఓం శ్రీ గురుభ్యో నమః...

  • @venkatayannam9677
    @venkatayannam9677 Год назад +20

    We didn't see Kanchi paramacharya,bhagavan Ramana Maharishi , Sri Rama Krishna paramahamsa garu, swami vivekananda.that is o.k.we are seeing how many great people living in this world giving great messages doing great and auspicious deeds. Feeling very proud and glad seeing them, listening precious messages,and their words.thank you very much.

  • @vanisri8180
    @vanisri8180 Год назад +5

    Guruvugaariki Namaskaaram 🙏🙏🙏🙏🙏 Me Pravachanalu Adbhutham Society Lo Chedu Eakkuvga Perigipothunnyi Manavasambhandalu Kanumarugu Aiepothunnyi GuruvuGaru Me Matalu Vini Aienaa Prajalu Marali marali marali 🙏🙏🙏🙏🙏

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Год назад +1

    Mee lanti guruvugari present generation ki chala avasaram.guruvugari ki paadaabhi vandanam.

  • @srinivasreddy228
    @srinivasreddy228 9 месяцев назад

    శ్రీ మాత్రే నమః... ఓం నమఃశివాయ... ఓం శ్రీ గురుభ్యో నమః....

  • @subbaraju3496
    @subbaraju3496 8 месяцев назад +2

    గురువుగారు మీకు పాదాభవందనాలు .

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 2 месяца назад

    Guruvugaru gareke koti koti padabhivandanamulu

  • @vijayalakshmidevi9033
    @vijayalakshmidevi9033 9 месяцев назад +1

    Guruvu Garu Mee Pravachanalu Roju 2 gantlu Chusthune Untam

  • @birdiebuns565
    @birdiebuns565 4 месяца назад +1

    Wonderful!!! At least few people will change!

  • @dummurajarao276
    @dummurajarao276 Год назад +4

    Guruvugariki namaskaram

  • @vasantav6290
    @vasantav6290 7 месяцев назад

    Garikapaati gaaru Mee pravachanaalu vinadam maaku entho gnaanni prasadistunnai meeku maa paadabhivandanaalu🙏🙏

  • @anithabonbon5573
    @anithabonbon5573 Год назад +7

    నమస్కారం గురువు గాru your words needs to follow in this society, your words are solution for so many problems

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      గురువు గారికి శత కోటి ప్రణామాలు.

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 Год назад +2

    Dhyanam lo nakunna problems anni guruvugaru chepparu... I ll try to follow both the ways🙏🙏🙏

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 3 месяца назад

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP

  • @guduruushareddy2895
    @guduruushareddy2895 Месяц назад

    Guru garu maa varu does yoga nidra there is lot of changes in him he was short tempered now very calm he says he got clarity in mind about what he must do thanku sir

  • @saradadola3505
    @saradadola3505 Год назад +12

    By hearing your speeches, today we stood with humanity in ever aspect, no doubt in it,because of you sir.we
    are proud of being person's like you with us.

  • @Barnikalapadmasree
    @Barnikalapadmasree 2 месяца назад

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 2 месяца назад

    Shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha

  • @eordkurnool9019
    @eordkurnool9019 5 месяцев назад

    Meeru goppa manasatava sastra vetra sir ur good practical person SIR

  • @kesulokesh5489
    @kesulokesh5489 Год назад +9

    మహా లక్ష్మి నమోస్తుతే

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 3 месяца назад

    Om Gurubyo namaha sarvam shivarpanamastu 👏👏👏👏

  • @ramadaspadala38
    @ramadaspadala38 Год назад +1

    Guru vugaru mee prasangamu chala chala bhagunnadhi sir mukku suti ga unnadhi unntuga chapparu guru vugaru namaste .

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 4 месяца назад

    Guruvugaru meeku satakoti padabi namaskarlu🙏🙏🙏🙏🙏 padyamaina avadhanamaina chaloktulu ina pravachamaina guruvugariki sati yeveru leru mee nundi yenno teliyani vishayalu telusukunnanu meeru manishiroopamlo unna sakshattu aa saraswati devi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chittipanakalu9454
    @chittipanakalu9454 Год назад

    Guruvu gari pravachanaalu vinte mana jeevitham unnathamaina margamki dari chupisthai.manam sukhamga brathikenduku maragam ni isthai.sukshmamlo moksham.

  • @lathagudapati1991
    @lathagudapati1991 Год назад +8

    ఓం నమః శివాయ శివాయ గురవే నమః 🙏🙏

  • @yindira107
    @yindira107 Год назад +1

    Prajalaki Ela chepte ardham avutundo alaane chepparu... Mani brother you are great.... Video super super super....

  • @rambabualamuri4737
    @rambabualamuri4737 Год назад

    Very nice and beautiful words regarding Sri Garikapati Narasimha Rao Garu pravachanamulu manasunaku chalaistam thanking you very much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nnrao1836
    @nnrao1836 9 месяцев назад

    SRI GARIKIPATI IS HIGHLY EFFICIENT VERY CLEVER MONEHMINDED TELUGU SPEAKERWELL KNOWN TI ALL TELUGU PEOPEL IN THE WORLD

  • @venkataarjunarao3585
    @venkataarjunarao3585 9 месяцев назад +1

    Really great

  • @renukanadaparthi2955
    @renukanadaparthi2955 2 месяца назад

    Guru garu v a anhdalalu swami

  • @venkateshwarluthallapelli6926
    @venkateshwarluthallapelli6926 10 месяцев назад +1

    🙏🌹🌷🌺🌼🌸 జై జై శ్రీ మాత్రే నమః ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళం మంగళం ఓం నమో నారాయణాయ నమః శివాయ గౌరీ దేవి ఓం నమః శివాయ నమః

  • @vijayalakshmi3738
    @vijayalakshmi3738 Год назад +28

    గురువుగారు మీ అమ్మగారి లాగే మా అమ్మ గారు కూడ మా తమ్ముడు వడిలోనే మాట్లాడుతూ మాట్లాడు తు కన్ను ముసిందండి, మా అమ్మ అదృష్టం. ఆవిడ స్వర్గం లోనే నివసించుకుంటుంది అండి

  • @Spicethrill
    @Spicethrill 6 месяцев назад

    maa thalli bangaru thalli..
    dum durgaye namaha.....

  • @kambhampatiannapurna9480
    @kambhampatiannapurna9480 7 месяцев назад

    గురువు గారికి dhanyadamulu 🙏🙏

  • @PadmaKarpuram
    @PadmaKarpuram 4 месяца назад

    Guruvu gariki namassumanjali

  • @sobharaaniNeeluri
    @sobharaaniNeeluri 9 месяцев назад

    Thank you guruvu garu

  • @saradabhaskartamvada5196
    @saradabhaskartamvada5196 Год назад

    We enjoyed Garikipati gari pravachanaalu as usual and also with ending the music of vedio

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      అభ్యాసము.ఆలోచన.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      సరస్వతి కటాక్షము.గౌర్రి కటాక్షము.లక్ష్మి కటాక్షము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      ఎవరికీ. సేవ చేసిన అమ్మవారికి చేసినట్టు
      అనుకోవాలి.

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 10 месяцев назад

    Thank you univers thank you univers thank you univers thank you univers

  • @vasantav6290
    @vasantav6290 7 месяцев назад

    Guruvugaaru meeku paadabhivandanamulu🙏🙏

  • @sashi.n3573
    @sashi.n3573 Год назад +6

    We are blessed to have a Guru like you sir, By your speech you'll not only teaching this generation u r teaching throughout many generations we're really really blessed 🥺🙏🏼🙏🏼❤ Naaku janamnu ichindhi naa thalli thandre kani punarjanamanu ichindhi maatram meere gurugaru, meenunchi enno goppa vishyalu nerchukunanu 🙏🏼🙏🏼❤🕉Namah: shivaya🙏🏼

    • @shankarraokurmadasu6782
      @shankarraokurmadasu6782 Год назад

      గురువుగారి ప్రసంగములు ఈతరము ఉపయుక్తం

    • @vanisri8180
      @vanisri8180 Год назад

      Nizamga,Aa Mahanubhavudu Pravachanaalu Vintunte, Manasu,Entha Baguntundoo, Goppa Jnani Yadhardham Matadutharu

  • @daanucosmics3064
    @daanucosmics3064 Год назад +2

    Excellent message&speech Guruvu gaaru.
    Intlo AMMA 2 nimishalu kooda nadavalru ,nuncholeru,,,,
    Kaani,,
    Aame koduku ,, vaalla Ammanu. ,, Kaasi ki.piluchuku poyaadu..
    Eeme koduku Rameswara piluchukoni velladu,,,,
    Adhe Mee naanna. Vunte nannu aadantha theesukellevaadu,,,ani ,,,manassanthi lekunda chesthunnaru Sir,,

  • @muralimohanraotadi9568
    @muralimohanraotadi9568 Год назад +13

    👌🙏✌
    Your blessings made the song fetched Oscar award and brought great laurels to the nation. We're proud to be a Indian. Hats off to the RRR team.

  • @renukanadaparthi2955
    @renukanadaparthi2955 2 месяца назад

    Jai sri mathrainamah

  • @ashajarugumilli5896
    @ashajarugumilli5896 10 месяцев назад

    Meerae guruvu garu ga maaku jeevana vidhanamu naerptunnaru🙏🙏

  • @vijayalaxmi669
    @vijayalaxmi669 10 месяцев назад

    ధన్యోస్మి గురువు గారు 🙏🙏🙏

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 10 месяцев назад

    సరస్వతి పుత్రులు 🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +14

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @rajuthogaru1287
    @rajuthogaru1287 Год назад +3

    శ్రీ మత్రె నమః

  • @lifeischemistry547
    @lifeischemistry547 Год назад +2

    Namahsivaiah
    Namonarayanaya
    Sri matre namah

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 Год назад +2

    Guruvugari ki padhabi vondhanalu 🙏🙏🙏🙏

  • @mallikarjunareddy7923
    @mallikarjunareddy7923 7 месяцев назад

    Guruvu garu meelanti vari pravachanam vinadam ma adrustam

  • @kalyanvellankikals658
    @kalyanvellankikals658 8 месяцев назад +2

    వందనములు గురువుగారు

  • @padmavathigajjarapu9241
    @padmavathigajjarapu9241 9 месяцев назад +2

    Sri maatrya namaha om sri gurubyo namaha

  • @bjyothi5822
    @bjyothi5822 Год назад +2

    Avunu ammavaru nannu chala times protect chesaru,

  • @syamalagiri1486
    @syamalagiri1486 Год назад +2

    Excellent pravachanam guruvugaru. Thank you

  • @bandisrikanth731
    @bandisrikanth731 Год назад +1

    Nenu grahinchina
    Vimana ticket(kannulu donnelu kavadam) already book aindi
    Reservation cancel avakasham ledu,
    Alopu varthamanam lo vunna na "DAHARMAM "AMMAVARI ashirvadam anukoni ,SAMASYALU jagathov matha pitha laku vadilesi ,
    Na DHARMANNI NENU SAKRAMANGA CHEYALALI CHEPPINA
    Guru gariki VANDANALU,Aa guru Gariki jananichina GURU gari AMMA(sri matey namah:)gariki padabivandanam.🙏🙏🙏

  • @chinnamsanthoshkumar3555
    @chinnamsanthoshkumar3555 Год назад +3

    నమస్కారం గురువు గారు 💐💐🙏🙏

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 5 месяцев назад

    Amma

  • @yadagirigovindaram5477
    @yadagirigovindaram5477 Год назад +1

    Guruvugare padha pada padma mulaku namaskaramu

  • @vighneshathulith7445
    @vighneshathulith7445 Год назад +2

    Guruvugariki paadabhivandanalu

  • @ramadeviburra7721
    @ramadeviburra7721 10 месяцев назад

    Chalabagunnadi

  • @NAGARAJUK-b4i
    @NAGARAJUK-b4i 9 месяцев назад

    Guruvugariki manasu to namaskaram

  • @reddysriram4080
    @reddysriram4080 Год назад +3

    OM NAMAHSHIVAYA

  • @skguntur
    @skguntur Год назад +3

    PRANAAMAAALU……

  • @banurigeetha1151
    @banurigeetha1151 6 месяцев назад

    Namaskaram Guruvugaru

  • @venkatayannam9677
    @venkatayannam9677 Год назад +3

    Each and everyone our acharyulu,swamijis how great they are.we are all everyone feel proud seeing our acharyas.feel proud to be an Indian,and we are living same period of of the time.

    • @rajeshwariganachary5743
      @rajeshwariganachary5743 Год назад

      Devude ee aacharyula Rupam lo maaku darshanamichchi gnanodayam kaligisthunnadani nenu bhavisthunnanu aacharyulandariki shathakoti vandanaalu

    • @rajeshwariganachary5743
      @rajeshwariganachary5743 Год назад

      🙏🙏🙏🙏🙏Om namahshivaya

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 Год назад +1

    Guruvugari ki contemporary ga puttadam mana adrushtam🙏🙏

  • @ssn7870
    @ssn7870 11 месяцев назад

    Dhanulam..namaste 🙏 🙏

  • @Shailu-y7u
    @Shailu-y7u Год назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురూ

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Год назад +1

    దేవి భాగవతము లో ఉంది.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +10

    ఓం శ్రీమాత్రే నమః 🙏🕉️

  • @kishanrao9997
    @kishanrao9997 Год назад +1

    Gurubhyo Namàha

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 Год назад +8

    శ్రీ గురుభ్యోనమః 💐💐💐💐💐

  • @YouArr-zr8qo
    @YouArr-zr8qo 9 месяцев назад

    Jai amma 🙇‍♂️🙏

  • @SangeetaVajnam
    @SangeetaVajnam 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏 super

  • @srilathananjala7309
    @srilathananjala7309 Год назад +4

    Nice speech👍💐 🙏🙏❤💯👌👍🤲🤲

  • @anjianji8404
    @anjianji8404 Год назад +3

    Guruvugaru Mee padhalaku Namaskaram

  • @narkutikrishna7883
    @narkutikrishna7883 Год назад +2

    Supar

  • @laxminarayanapropertiesspi5890
    @laxminarayanapropertiesspi5890 Год назад +2

    Thank u sir u r valuable message

  • @VenkyImmaneni
    @VenkyImmaneni 6 месяцев назад

    ❤❤❤❤❤❤

  • @lalithak-yn3sx
    @lalithak-yn3sx Год назад +1

    గురువుగారు మీకు భగవంతుడు బాగా అర్థం అయ్యాడు నాకు భగవంతుడు అర్థం కావడం లేదు

  • @cooki4903
    @cooki4903 Год назад +2

    🙏🙏💐🙏🙏🇮🇳 . Om namah shivaye Om namo Narayanaya Om Shree Martrie Namah. 🙏🙏

  • @swethan6770
    @swethan6770 Год назад +2

    Oho guru devaa mi prevachanalunamoham miru nendu nuriillu ayiru arugayamuga undali manasu purithi korukunat aa esaruduni

  • @apparao5166
    @apparao5166 Год назад

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏

  • @manimandala8995
    @manimandala8995 Год назад

    Srimatrenamaha