పళని స్వామి గారు చాలా ఇష్టంతో, మాక్కూడ ఇష్టం అనేది కలిగేలా చేసి చూపిస్తున్నారు చక్కని వంటలు. దైవం మిమ్మల్ని కరుణించి ఆ కరుణను మాక్కూడ అందేలా 🙏చేశారు. సదా శుభం !
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అద్భుతః అద్భుతః అద్భుతః గురుదేవా ఇదే మొదటి సారి చూస్తున్నాము ఈ పొడి, చూస్తూంటే నే తినాలనిపిస్తోంది గురుదేవా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🦚🦚🦚🐦🐦🐦🌼🌾🌾🌽🌽🍓🍓🍓🌻🌻🌷🌸💐💐💐💐🍏🍏🌺🌺🦜🦜🦜🦜🦜🍇🍇🍍🍍🥭🥭🧆🧆🧆🥰🥰
గురువు గారు నమస్కారం అరటికాయ కారంపొడి చాలా చాలా రుచి గా ఉంది ఇప్పుడే చేసుకున్నాము ఏ ప్పుడు తినలేదు చాలా టేస్టీగా ఉంది ఇలాంటి ఎన్నో సాంప్రదాయ వంటలు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు🙏
భానుమతిగారి అత్తగారి కథలు పుస్తకంలో చదివాను అండీ అరటికాయ పొడి గురించి. మా అమ్మగారిని అడిగితే నాకు తెలియదు అన్నారు. మీరు చేసి చూపించారు. బహుశ ఇదే మొదటి వీడియో అనుకుంటాను. ఇంట్లో చేసి మీకు మరల మీకు చెప్తాను. చాల థాంక్స్ అండీ. 3:11
అరటికాయ పొడి నేనూ చేస్తాను గాని ఇన్ని ingrediants వేసి ఎప్పుడూ చెయ్యలేదు. నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. చాలా టేస్టీ గా వుండుంటుంది. Nice recipe 👍😋👌
సాధారణంగా వంటల గురించి తెలుసుకోవడం అలవాటులేని వాళ్లకి కూడా మీ వంటలు ఆసక్తి ని పెంచుతున్నాయి.. మీకు నమస్కారాలు, మీ ఛానల్ కి ధన్యవాదాలు.. మేము రెగ్యులర్ గా చూస్తూన్నాం గురువుగారూ 🙏
Nice prepared banana karapodi with indegredients keeping in it dry roasting all and at last garlic and groundnut powder also keeping.So yummy it was and can be used in dosa,idly and rice also,nice recipe it was guru ji,have to prepare.Palani Swami bless you.
Guru garu, this is excellent super food. Very healthy. 1. Peanuts, chana dal and urad dal gives us good protein and also essential fats. 2. Coconut has good fats, magnesium and manganese. 3. Dhaniya seeds, pepper gives us immunity and also helps with cough/cold and digestion. Pepper is rich in zinc. 4. Menthi seeds cools down the body and helps control sugar 5. Curry leaves and garlic control sugar and also BP. Good for purifying blood also. Garlic is good for liver but produces heat. 6. White sesame (tella nuvvulu) has good fats, protein, selenium, zinc and magnesium. It is a superfood. Also good for nervous system. 7. Turmeric gives immunity, natural pain killer, good for liver and digestion. Also produces heat. 8 Last but not least, raw banana, the main ingredient. Good amount of fiber, vitamins and minerals. Good for heart, provides immunity. But little down side is it has some extra calories. But taken in moderate quantities, it is good for health.
Wow nice recipe 👌 I'll try it. Tq you for sharing rare type of podi 🙏 I just saw a glance of all videos.... really amazing 👏👏👏I became fan of you guruji 🙏
Super Guruvu Gaaru , Ma relatives from farm 2 days back Gave us the Raw Banana....Now Your doing Raw banana Recipe super ga match ayindi Guruvu Gaaru....😀
చాలా చక్కగా వివరించారు అన్నయ్య గారూ. చూస్తుంటే నోరూరుతుంది. ఇంతవరకు నాకు తెలీదు అరటి కాయతో ఇలా చేస్తారని. ధన్యవాదాలు అన్నయ్య గారూ
అరటికాయ కారం మొదటిసారి వినటం, చూడటం !! తప్పక దీన్ని ఇంట్లొ చేసుకు తీరాల్సిందే!! ధన్యవాదాలు స్వామి గారు!!
మీరు ఒక అద్భుతం అంతే 🙏💐💐💐👌👌👌👌👌🙏🙏
నేను కూడా ఓ సారి ప్రయత్నిస్తాను..మీరు చెబుతుంటే ,ఆశక్తి పెరుగుతోంది.
పళని స్వామి గారు చాలా ఇష్టంతో, మాక్కూడ ఇష్టం అనేది కలిగేలా చేసి చూపిస్తున్నారు చక్కని వంటలు. దైవం మిమ్మల్ని కరుణించి ఆ కరుణను మాక్కూడ అందేలా 🙏చేశారు.
సదా శుభం !
నమస్తే బాబాయి గారు 🙏
మాకు తెలియని అరటికాయ
కార పొడి చేసి చూపించారు.
మీరు చేసి చూపించే విధానం
చాలా బావుంది బాబాయి గారు.🙏
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు అద్భుతః అద్భుతః అద్భుతః గురుదేవా ఇదే మొదటి సారి చూస్తున్నాము ఈ పొడి, చూస్తూంటే నే తినాలనిపిస్తోంది గురుదేవా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🦚🦚🦚🐦🐦🐦🌼🌾🌾🌽🌽🍓🍓🍓🌻🌻🌷🌸💐💐💐💐🍏🍏🌺🌺🦜🦜🦜🦜🦜🍇🍇🍍🍍🥭🥭🧆🧆🧆🥰🥰
గురువు గారు నమస్కారం అరటికాయ కారంపొడి చాలా చాలా రుచి గా ఉంది ఇప్పుడే చేసుకున్నాము ఏ ప్పుడు తినలేదు చాలా టేస్టీగా ఉంది ఇలాంటి ఎన్నో సాంప్రదాయ వంటలు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు🙏
Maa ammamma vanta idi....maa intloo Saturday special aneevaaru...thank you sir..reliving my childhood memories...meeku dhanyavaadaalu sir
భానుమతిగారి అత్తగారి కథలు పుస్తకంలో చదివాను అండీ అరటికాయ పొడి గురించి. మా అమ్మగారిని అడిగితే నాకు తెలియదు అన్నారు. మీరు చేసి చూపించారు. బహుశ ఇదే మొదటి వీడియో అనుకుంటాను. ఇంట్లో చేసి మీకు మరల మీకు చెప్తాను. చాల థాంక్స్ అండీ. 3:11
Bhanumathi garu cheppindi veru
S nenu chadivaanu
వెట్రివేళ్ మురగన్ కు హరోం హర !!!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤
Guruvu garu chala adbhutamu ga undi. Ippude chesi ruchi choosanu, no words to describe my happiness. Thank yoy
ఒక టాలెంట్ వున్న స్వామి గారికి ప్రభుత్వ
దృష్టికి మనమే చూపించాలి......
Yes
అరటికాయ పొడి నేనూ చేస్తాను గాని ఇన్ని ingrediants వేసి ఎప్పుడూ చెయ్యలేదు. నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. చాలా టేస్టీ గా వుండుంటుంది. Nice recipe 👍😋👌
బ్రహ్మాండమైన పోడి చేసి చూపించారు స్వామి ధన్యవాదాలు👌🙏🏻👍
ఇంతవరకు తెలియదు ఎలచేస్తారని
చాలబావున్నదిబాబుగారు
@@pilakaparvathi6174 in km
@@suseelamylavarapu6579 మీరు ఏమితెలుపుతున్నారు
సాధారణంగా వంటల గురించి తెలుసుకోవడం అలవాటులేని వాళ్లకి కూడా మీ వంటలు ఆసక్తి ని పెంచుతున్నాయి.. మీకు నమస్కారాలు, మీ ఛానల్ కి ధన్యవాదాలు.. మేము రెగ్యులర్ గా చూస్తూన్నాం గురువుగారూ 🙏
అధ్బుతః, నమస్కారం స్వామి
Awesome babayyagaru 🙏 kottha receipe chaala bagundi
అరటికాయ పొడి చాలా కొత్తగా బాగుంది ఎప్పుడు వినలేదు.. 👌🏻👌🏻👌🏻 గురువుగారు గారు..
చక్కనిక్రొత్త రకం పొడి చూపించారు ధన్యవాదాలు మేష్టారు🙏
మీరు చెప్పే విధానం ఎంతటివారనైనా తినలనిపించేల చేస్తుంది.
Swami meru chalaaa grt....inni rojulu ika edo bratakadam kosam tinali anukunnaaa..first time me vantalu chusi...tinadam kosam bratakali anukuntunnaaaa😊.....meku satakoti vandanalu.....morning morning ee job lento eee paragettadam ...vurukulu parugula jeevitam lo...kottukupotunnam...swami...nijangaaa inni verity vantalu..adbhutam...
Meru ilage maku different vantalu andinchali ani korukuntunnam.....na peru Girija.....
Super super sir sir miku thelusina podulu pachadilu maku eee janaretion ku miru eechi Amuleyamina kanuka
Arati kaya karappodi intaku mundu vinaledu e vantakam gurinchi.chala bagundi.tappakunda chestam swamy garu.👌🙏
Banana karam podi chala chala bagundi good resipi thank u so much Guru garu
Sreematre Namaha.
Very good variety preparation.
Never seen before. Thank you very much Swamy. Sree Sita Rama jayam.
Bhaskar sarma.
చాలా కొత్త పొడి. అద్భుతమైన వంటకం చూపించారు.
🙏🙏😋👌 arati Kaya kura eela kuda
Chestarani teliyadandi.😍👏
Kotha ga undi aarati kaya karan super👌👌
Guruvu gaaru teliyani vantalu chala Baga chupisthunnari 🙏🙏
ఇది నేను చేశాను చాలా బాగుంది
Namaskarm Guruvugaru.chala bagundhi yee vanta.thank you so much.
చూస్తూ ఉంటే నోరూరిపొతూ వుందీ నేను తప్పకుండా చేస్తాను బాబాయి గారూ...👌👌👌👌👍👍
అరటి కాయతో కారప్పొడి.... చాలా కొత్తగా ఉంది స్వామీ...👌👌👌
Super sir ...... Awesome .....sir ....😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
Aha chala variety ga undi Andi...first time chustuna eee vanta....chakkaga chesaru guruvugaru
శ్రీ గురుభ్యోనమః 🙏🙏మంచి వంటకం 👌
Guruji namaste
Mee matalu vinadaaniki chustanu mee videos 🙏
Meeku danyavadalu andi eppudu chudani vinani vantalu chupistunnaru helthy gakudanu
చాలా ఓపిగ్గా చేస్తున్నారు వంట ..hats off 📴🎉❤
First time గురువుగారు ఎలాంటి వంట చూడటం. చాలా బాగుంది 👌. తప్పకుండా try చేస్తాము
Meeru chappavedanam Chalabagundi. 👌👌
నమస్తే బాబాయ్ గారు 🙏
బాబాయ్ గారు మీరు చెప్పిన అరటికాయ కారంపొడి చాలా బాగుంది నేను చేసి చూశాను చాలా బాగా వచ్చింది.
ధన్యవాదములు.🙏
Swamy aratikaya karam chala bagundhii Acha tenugu matadutunnaru dhanyavadalu
Nice prepared banana karapodi with indegredients keeping in it dry roasting all and at last garlic and groundnut powder also keeping.So yummy it was and can be used in dosa,idly and rice also,nice recipe it was guru ji,have to prepare.Palani Swami bless you.
Aratikaya podi kura very super 💝 healthy protein food indilo chana dal urad dal vestaru baguntundi
మీ మాటలు వంటలు చాలా బాగుంటాయి
Guru garu, this is excellent super food. Very healthy.
1. Peanuts, chana dal and urad dal gives us good protein and also essential fats.
2. Coconut has good fats, magnesium and manganese.
3. Dhaniya seeds, pepper gives us immunity and also helps with cough/cold and digestion. Pepper is rich in zinc.
4. Menthi seeds cools down the body and helps control sugar
5. Curry leaves and garlic control sugar and also BP. Good for purifying blood also. Garlic is good for liver but produces heat.
6. White sesame (tella nuvvulu) has good fats, protein, selenium, zinc and magnesium. It is a superfood. Also good for nervous system.
7. Turmeric gives immunity, natural pain killer, good for liver and digestion. Also produces heat.
8 Last but not least, raw banana, the main ingredient. Good amount of fiber, vitamins and minerals. Good for heart, provides immunity. But little down side is it has some extra calories. But taken in moderate quantities, it is good for health.
With patience you've explained all nutritional values in a perfect way.
దాదాపు మన అన్ని సాంప్రదాయ వంటకాల్లో చక్కటి పోషక విలువలు ఉంటాయి.
Ď to
Adbhutam Swami.Repu try chestanu ee podi tappakunda..TX for traditional recipies
Bagundi novelty
Super guruv garu👌👌👌🙏
Babai gari ki namskamulu meeru chupinchina podi Chala Chala bavundi andi nenu e sari try. Chasanu andi 🙏 🙏🙏
Respected babai garu ma andari ki chala Ruchi karamaina vanta chupincharu miku danyavadamulu 🙏🙏🙏
చాలా బాగా చేశారు గురూజీ🙏🙏🙏
🙏🙏 Guruvu garu manchi (kotha) recipe chepparu
Patakalam vantalu paricham chestunnaduku dhanyavadalu.
అరటికాయ కారం పొడి try చేసానండి. చాలా బాగా వచ్చిందండి. Thank you 🙏
Guruvugaru🙏🙏
Wow nice recipe 👌 I'll try it. Tq you for sharing rare type of podi 🙏
I just saw a glance of all videos.... really amazing 👏👏👏I became fan of you guruji 🙏
చాలా చక్కటి పొడికూర..
Bagundandi,chustuntene norurutundi.mee vantakalanni traditional and tasty
Meeru cheputhunna vidhanam chala bhagundhi andi
పోతే పోనిగాని మీ పక్కన amaina Ellu ఖాళీ గా వుంటే నేను తీసుకుంటాను. ప్రతి రోజు మీ వంటలు మీ మంచి మాటలు వింటూ ఉంటా. 🙏🏻 😂😀.
😂😂😂😂😂😂అలాగే అండి అమ్మ తప్పకుండా..
😀😀
😅nijamga nenu alage anukuntu vunta andhii
Maku kuda chudadi memu kuda vachhesam please
@@PalaniSwamyVantalu😊
Super Guruvu Gaaru , Ma relatives from farm 2 days back Gave us the Raw Banana....Now Your doing Raw banana Recipe super ga match ayindi Guruvu Gaaru....😀
Super babai garu
అరటి కాయతో ఇలా పొడి చేస్తారని మొదటి సారి తెలిసింది. ధన్యవాదములు.
Chala bagundi Guruvugaru nenu try chesanu taste chala bagundandi
మీరు చిరునామా తెలుపగలరు మీరు వంటకాలు తయారు చేసే విధానం బుక్ ద్వారా తెలియజేయ ప్రార్ధన
Super guru garu nejam ga chala chala bagunnadi
మీ వంటలు మేము కూడా చెయ్యడం అయింది తినిచాల enjoy చేస్తున్న ము👍🙏
Hello Hi mam 🙏
ruclips.net/video/c6C7P65bLDc/видео.html
Namaskaram guruji mee vantalu matalu amogham meeru alaa chepthu vunte memu thintu vunte laavu ayipotham guruji alage subbuji ki nenu prathi roju pooja chesuku ne laga aashirvadinchandi guruji thank you
superr
Excellent 👌
baga chepparu guruvugaru
అద్భుతమైన వంటకం ❤
చాలా మంచి వంటలు చేసి చూపిస్తున్నారు,,🙏
అదిరిపోయింది అండి గురువు గారు
చాలా బాగుంది .ఈ సారి నేను ప్రయత్నిస్తాను.thank you.
chala manchi vantalu chupistunnaru
Vankaya kalchadame thelsu aratikayatho adii podipodiga adbhutaha👌👌👍
Sarwam Shri Subrahmanyeswara rarpanamastu .Prnamaalu saar..
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
Suuuper sir.
Super ungo kandeppaa panuvan
Super receipe 👌👌👌
Meru Chepinatu Nenu Alane Try Chestunanu, Tq Guruvu Garu
Dhanyavadamulu Guruvu garu 🙏
చాలా బాగుంది గురువుగారు
Jai palani swamy
ఓమ్ శ్రీ గురుభయోన్నమః
Swamigaru aratikaya karappodi chalabaga chesaru🙏👏👍👌
Super బాబాయిగారు నేను ఇప్పుడే చేశాను 🙏🙏🙏🙏
Excellent guruvugaru🙏
Kalchina dosakaya pachchadi try chesaanu chala bagundandi .chinnappudu thinnamu Ila kalchina vankaya ala malli gurthu chesaaru .thanks baagunnayi
Chustene tinalanipistundi swamygaru
ఈ అరటికాయ కారప్పొడి ఎప్పుడూ వినలేదు చూడలేదు మళ్ళీ ములక్కాడ.పచ్చడి కూడా. చూడ లేదు స్వామి. వేరీ నైస్
Super thathagaru
Kottaga undi e receipe chaala bagundi andi 🙏🙏🙏
Hello Hi mam 🙏
ruclips.net/video/c6C7P65bLDc/видео.html
Chudadaniki Intha bagunna E podi thinadani ఎంత ruchiga untundho cheppakane cheppalKo. Kola Sathyamurty
Katha receipe chala bagundi 👍
Wow na noru vooruthundhi Chala bagundhi andi