#అరటిపువ్వురోటిపచ్చడి

Поделиться
HTML-код
  • Опубликовано: 7 мар 2023
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 148

  • @PoosalapatihimamhussainP-qo6cn
    @PoosalapatihimamhussainP-qo6cn 6 месяцев назад +4

    మీరు వంటలు చెసే విదానం
    చాలబాగుంది గురువుగారు
    దనయ. వాదములు

  • @perugupeddamma2
    @perugupeddamma2 Год назад +48

    నమస్కారమండి అన్నయ్య గారు మీ ఆరోగ్యం బాగుందా అన్నయ్య గారు మన కాశీ వెళ్ళి దేవుని దర్శనం బాగా జరిగిందని విన్నాను మీ వీడియో ద్వారా మీరు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య గారు

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Год назад +8

      అమ్మ నమస్కారం 🙏.చాలా సంతోషం...నా ఆరోగ్యం కుదుటపడింది అమ్మ.అవును అమ్మ కాశీ యాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది.మీరందరూ కుశలమని భావిస్తున్నాను అమ్మ😊🙏

    • @srinivasraomanigandala
      @srinivasraomanigandala Год назад +2

      @@PalaniSwamyVantalu we're good sari palanisvami garu

    • @aliveluthotapalle6469
      @aliveluthotapalle6469 Год назад

      ​@@PalaniSwamyVantalu00000000000pp😊
      Pp
      0
      0😊

    • @sujatabml7399
      @sujatabml7399 10 месяцев назад

      Kharam ekkuvaindemonandi babai garu mee health ela undi meevanta chala ishtam aite diabetes undi anduke ekkuva tinadamledu

    • @nageswaripb1732
      @nageswaripb1732 9 месяцев назад

      మీ వంటలన్నీ సూపర్ నేను ఎప్పటికప్పుడు మీ వంటలు ఫాలో అవుతూ ఉంటాను మా స్కూల్లో టీచర్స్ కి రుచి చూపిస్తూ ఉంటాను

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 Год назад +8

    చాలా మందికి తెలియని వంటకం చెప్పారండీ...ధన్యవాదాలు...మీ రాజమండ్రీ లో చాలా బాగా దొరుకుతాయి...రావుల పాలెం చుట్టు ప్రక్కల అరటి తోటల్లో ఈ అరటి పువ్వులను కోసేసి కింద పడేస్తారట... వాళ్ళ దగ్గర ఎవ్వరూ కొనుక్కోరట... అమ్ముకొనేవాళ్ళు సేకరించి అమ్ముతారట... పండించే రైతులకి పెద్ద లాభం ఏమి ఉండదు ..2,3 చేతులు మారి మన దగ్గరకి వస్తాయి... ఎవ్వరు మక్కువను బట్టి వారు ఎంత అడిగితే అంత ఇచ్చి కొనుక్కుంటారు.. కుదిరితే అరటి పువ్వుతో వడలు కూడా మీ శైలిలో చేసి చూపించరా...మా అమ్మమ్మ పులుసు బెల్లం పెట్టి వండే వారు ఈ కూరను... చాలా రుచిగా ఉంటుంది... అయిపోయే దాకా... ఈ కూర అన్నమే తినేవాళ్ళం

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Год назад +10

    జై భీమ్ లు మీకు 🙏
    అందరికీ చెంచింపచేస్తున్న మీ విద్యను తరతరాలు జీవించే వుంటుంది.

  • @durgachamundeswarikasagana4589
    @durgachamundeswarikasagana4589 Год назад +14

    అద్భుతః బాబాయి గారు.. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ కుంపటి రుబ్బు రోలు తో వంటలు చేస్తుంటే చూడటానికి చాలా బాగుంది.

  • @seshukumari1442
    @seshukumari1442 Год назад +5

    నమస్కారం బాబాయి గారూ.. చక్కగా చేసారు అరటిపువ్వు పచ్చడి. చింతపండు పులుసు లో బెల్లం వేసి చేసే విధానం కూడా చెప్పగలరని ఆశిస్తూ

  • @jagruthib.n9778
    @jagruthib.n9778 Год назад

    Chala bagundi arati pacchadi babayigaru

  • @lankarajarajeswari521
    @lankarajarajeswari521 6 месяцев назад

    మీలాంటి పెద్దవారు ఇలాంటి మంచివి, ఆరోగ్యాకరమైనవి చేసి చూపిస్తుంటే, మా చిన్నప్పటి రుచులు గుర్తుకొస్తున్నాయి.... మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @psuryakumari5055
    @psuryakumari5055 10 месяцев назад

    అరటి పువ్వు పచ్చడి చాలా బాగా చూసుకుంటుంది నీకు ధన్యవాదాలు

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Месяц назад

    అధ్బతమండి. చూస్తుంటే నోరూరిపోతోంది. మీరు వివరించే పధ్ధతి అమోఘం. ధన్యవాదాలు.

  • @rnrkgl1983
    @rnrkgl1983 Год назад

    Dhanyavadslu guruvu gaaru chala baaga chesi chupincharu Mee opika amogham

  • @arepakalakshmianuradha1801
    @arepakalakshmianuradha1801 Год назад

    Chalabaga chesi choopincharu dhanyavadamulu🙏🌹🙏🌹

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma2789 Год назад

    Super chala bagundi

  • @chinnidoddi8228
    @chinnidoddi8228 Год назад +2

    Meru andhariki annapoorna Devi vanti vaaru. Mee vantalu chusthuntene aakali vesthi. Jai sriman naraya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ArunaKumariPudipeddi
    @ArunaKumariPudipeddi 2 месяца назад

    Aratipuvbu roti pachadi chaala baagundhi

  • @dhanalakshmitumbalam9883
    @dhanalakshmitumbalam9883 10 месяцев назад +1

    సూపర్ గా ఉంది చాలా బాగా చెప్పారు థాంక్స్ గురు గారు 🙏🙏👌👌

  • @govindpulicherla8596
    @govindpulicherla8596 Год назад +2

    🙏🙏🙏 tasty recipe Guru garu

  • @anjalidevi9779
    @anjalidevi9779 27 дней назад

    Chala bagundandi namaste

  • @sudharani9680
    @sudharani9680 Год назад

    Miru chesina pachadi chala chala bagundi memu chestamu

  • @saisaraswati6748
    @saisaraswati6748 Год назад +1

    అన్నయ్య గారు బాగున్నారా ఆరోగ్యం బాగుందా చాలా మంచి పచ్చడి చేసి చూపించే రు నమస్కారం అన్నయ్య గారు

  • @sona.stirrey8694
    @sona.stirrey8694 Год назад +3

    I love this recipe

  • @neeradapamula262
    @neeradapamula262 10 месяцев назад

    Chala bagundi andi

  • @YasaswiniChitta-gj1il
    @YasaswiniChitta-gj1il Год назад

    Chala bagundi nannaharu

  • @dhanum1497
    @dhanum1497 Год назад

    Super guruvu garu 👌👌

  • @stravel832
    @stravel832 Год назад +2

    సూపర్

  • @kalpamsaraswathi313
    @kalpamsaraswathi313 Год назад

    Aratipuvvu roti pachadi👌👌👌

  • @ratnakitchen6932
    @ratnakitchen6932 Год назад +1

    Sooper sir

  • @ravishankardurga5925
    @ravishankardurga5925 Год назад +8

    We are blessed to watch your mouthluring recipes and also your importance to cleanliness is worth mentioning. Groundnuts and gingely seeds are rich source of proteins and calcium .
    Thank you sir

  • @mahimahindra9721
    @mahimahindra9721 6 месяцев назад

    Tq guruvaya

  • @zphssirivaramchinnaribathu8144
    @zphssirivaramchinnaribathu8144 9 месяцев назад

    Mee vantalu very super swamy

  • @batchuannapurna144
    @batchuannapurna144 10 месяцев назад

    Super dish undi

  • @RajGN
    @RajGN 8 месяцев назад

    ❤❤❤ i love all the recipes

  • @kannachitturi4183
    @kannachitturi4183 10 месяцев назад

    Namaste guruvu garu pachadi bagudhi Andi

  • @venkatakosu4911
    @venkatakosu4911 Год назад

    ధన్యవాదాలు అరటిపవ్వు పచ్చడి మా కోసం చేసి చూపించారు

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 Год назад

    Namaste sir.Thank you very much for explaining healthy food receipes in a very enriching traditional method.I am very fond of your cooking style.COOKING IS AN ART.You have mastered it.Cooking is a blend of love,patience and expertise.God bless you with joy ,longevity and prosperity.

  • @cocophonix
    @cocophonix 6 месяцев назад

    Nanna garu enta baga chepperu. Meeku namaskaramulu🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +1

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🥥🥥🥥🍌🍌🍌🍎🍎🥭🥭🍊🍊🍊🍏🍏🌽🌽🌽🌽🧆🧆🍇🍓🍓🍒🍒🍏🍏🍏🍏💰💰🌋🌋🌋🌋🌋🌋💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰

  • @gopalakrishna9651
    @gopalakrishna9651 8 месяцев назад

    Last I ate this in early 2000's from my late grandmother.
    now I will try again. Thanks.

  • @turakakrishnavenituraka2124
    @turakakrishnavenituraka2124 8 месяцев назад

    Thinks annay garua🙏🙏🙏🙏🙏🙏

  • @thulasilakshmireddy6402
    @thulasilakshmireddy6402 Год назад

    Super Swami mi telugu mi vantalu Anni super

  • @vijaykumarms6490
    @vijaykumarms6490 11 месяцев назад

    Bahuth achcha Hai Panthulugaru

  • @dnarayana4309
    @dnarayana4309 7 месяцев назад

    Thank you, I am also try it.

  • @rojanaidu287
    @rojanaidu287 Год назад

    Namaskaram babai garu meeru nindu nurellu arogyaga undali

  • @hectorgeronimo97
    @hectorgeronimo97 Год назад

    వావ్. అందమైన వంటకం

  • @stravel832
    @stravel832 Год назад

    సూపర్ గురువు గారు

  • @munikrrishna
    @munikrrishna Год назад

    I am from Hong Kong swammy Garu chala Baga cheparu swammy

  • @ratnakarvaddiparti9561
    @ratnakarvaddiparti9561 Год назад

    Adhbutam, Mahadhbhutam 🙏🙏👌

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 Год назад

    Guruvu garu🙏

  • @renusingh396
    @renusingh396 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏gurugaru miku chala chala dhanyavaadamulu.. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @garalalavanya2435
    @garalalavanya2435 Год назад

    🙏🙏🙏🙏🙏 thanks for sharing sir

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 Год назад +4

    Nice prepared banana flower chetney with keeping ground nuts and seasame in it,so tasty guruji.Palani Swami bless you.

  • @srinidhivlogsfromusa9851
    @srinidhivlogsfromusa9851 5 месяцев назад

    Namaskaram Guruvu garu..Chustu vunte noorurutundi andi..

  • @radhanarlapuram8467
    @radhanarlapuram8467 Год назад

    Namaskaram bsbaigaru, mee ventalu suuperga untai.

  • @pavansomepalli3920
    @pavansomepalli3920 7 месяцев назад

    Chala Baga explain chesaru sir dosa ginjala tho chintha Kaya pachadi laga undi

  • @uplulurivyaghri2882
    @uplulurivyaghri2882 Год назад +1

    🙏గురువుగారు శుభోదయం

  • @shanthinagalla2914
    @shanthinagalla2914 10 месяцев назад

    Thank you swami🙏🙏

  • @kasukesu6445
    @kasukesu6445 9 месяцев назад

    Guruvugaariki namaskaaraalu .meeru chesina aratipuvvu pachadi chesaanu.chaala baagundandi.mana paatakaalam vantalu chakkaga choopistunnaaru.and cheptunnaaru.maa pillalu kuda mee videos choosi cheyyamani adugutunnaaru. vaamu aaku perugu pachadi maa pillale chesaaru.chaala baagundandi..ilaanti videos inkaa meeru cheyyalani korukuntunnaamu.mee channel inka baaga abhivrudhi chendaalani manahspoorthiga korukuntunnaamu . namaste

  • @madhusura8304
    @madhusura8304 Год назад

    Good video

  • @shobacs8764
    @shobacs8764 Год назад

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽guru garu chal detail gaa cheppar

  • @chitturikrishnaveni2305
    @chitturikrishnaveni2305 Год назад

    Tasty

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 Год назад

    Gurujii gari ki Namaskaramulu.. 🙏

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 Год назад +2

    గురువు గారు కాశీ యాత్ర బాగా ఎంజాయ్ చేసారని భావిస్తున్న, మీరు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను,రోటి లో మీరు దంచకండి

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Год назад

    Nenu vinatame gaani eppudu chudaledu. Very interesting pachhadi chesi chuparu Sir.

  • @josephthambi2553
    @josephthambi2553 Год назад

    Super

  • @mummyvantalu8719
    @mummyvantalu8719 Год назад

    Memu christians, kani ,mee vantalu chaaaaala estam, mee health baga chusukondi , god blessings eppudu meeku untayi

  • @user-ji6kh9uy6z
    @user-ji6kh9uy6z 11 месяцев назад

    😊super swami

  • @harieshrayakantti6051
    @harieshrayakantti6051 Год назад

    Thanks grand pa

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 6 месяцев назад

    Good

  • @sudhakarponna
    @sudhakarponna Год назад

    ధన్యవాదాలయ్యా, నేనొక నాస్తికుణ్ణి, పరమాత్మ ఉన్నాడని నేనెప్పటికీ అనుకోను, కానీ పదార్థంలో పరమార్ధాన్ని చూపిస్తున్నారు మీరు.. మీ అనుమతితో ఎప్పటికైనా మిమ్మల్ని దర్శించుకుంటాను.. ఇవన్నీ చిన్నతనంలో మేము చూచినవే కానీ ఈ ఆధునిక ప్రపంచం ఆ రుచునుండి మా ఎరుకనే మమ్మల్ని దూరం చేసింది, దయతో వాటిని మరళా మీరు నేరుగా మా జిహ్వలకు చూపుతున్న మీ ఈ సేవ అమోఘం. వాస్తవానికి బజారులో ఈ అరటిపువ్వులను చూచి కూడా చూడనట్టు, కొనండి బాబూ అని పిలిచినా వినబడనట్టు పోతూవస్తున్నా ఇన్నాళ్లూ, ఇప్పుడు నా కళ్ళు వాటిని ఖచ్చితంగా వేదుకుతాయి నాకు తెలిసి, నాకు తెలియకుండా.

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Год назад

      చాలా చాలా సంతోషం అండి 😊🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 Год назад

    Meeru cheputu chupistunte ne nooru urindi tinte inka ela untuno chudali tqs

  • @dr.padmajadusi6220
    @dr.padmajadusi6220 10 месяцев назад

    అయ్యా నమస్కారం
    అరటి పువ్వుతో రోటి పచ్చడి బ్రహ్మండంగా ఉంది. ధన్యవాదాలు ఎప్పుడు కనివిని ఎరుగ లేదు . గిన్నె రొట్టి ఎలా చేయాలో తెలియ చేయండి .

  • @kvsdrameshkumar6621
    @kvsdrameshkumar6621 Год назад

    Chala baga. Chesthunnaru. Me. Arogyam. Ila inko. Vandellu. Bavundali. Aithe meru. Chesina vantalu anni. Memu. Chusthunnamu. Memu. Brhammalame. Nandi. Medi. Rajamindri. A. Kada.

  • @padmasri5338
    @padmasri5338 Год назад

    Namaste, idi eppudoo tinaledu, chala bagundi, chestanu, okka vishyam cheppali meeku, heavy ga vunde panulu, danchadam ilantivi cheyyakandi , health jagratta .

  • @srivallidevi4308
    @srivallidevi4308 10 месяцев назад +1

    చాలా రుచికరమైన వంటకం చూపించారు. ధన్యవాదాలు😊

  • @kysivakumar524
    @kysivakumar524 Год назад

    Super sir

  • @pallavidabbeta1178
    @pallavidabbeta1178 Год назад

    గురుగారు నమస్కారం

  • @kvsdrameshkumar6621
    @kvsdrameshkumar6621 Год назад

    Ma thammudu. Veda. Pandithudu. Athanu. Mimmalni. Kalisadu. Ani. Maku. Cheppadu..naku. chala. Santhosham. Ga. Undi mimalni memu kalavali. Chudali. Anu kuntunnamu

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 Год назад

    Chala arogyakaramina vanta chupincharu guruvugaru🙏🙏aratipuvvu vadakam dwara kidney problems kuda taggutayani cheptaru..
    Mi aarogyam bavunda guruvugaru??

  • @user-yw9ko4ev8b
    @user-yw9ko4ev8b 10 месяцев назад

    👌

  • @user-qs7yt2tu2s
    @user-qs7yt2tu2s 7 месяцев назад

    👌👌

  • @koushikravikiran
    @koushikravikiran Год назад

    ❤❤❤❤❤❤❤❤ namaskatam

  • @drvssrinivas1779
    @drvssrinivas1779 Год назад +1

    Subramanya swamy arojyam mantra cheppendi swamy

  • @srivalli7593
    @srivalli7593 Год назад

    Meru nindu nuru yellu bagundali sir🙏

  • @myallen2k
    @myallen2k Год назад

    Sri mantre namaha ❤❤❤

  • @catschanti293
    @catschanti293 Год назад

    Nenu eppudu koora chesukovatame kani pachadi cheyyaledu. Eesari chesi chudali

  • @dollyrao1549
    @dollyrao1549 Год назад +3

    Never knew doppas are edible
    I always threw them, I live in Calcutta..
    Excellent recipe never seen,heard about it
    Thanks for sharing
    First time came to know about this pachadi

  • @varalakshmi9454
    @varalakshmi9454 10 месяцев назад +2

    మీరూ ఏ వంట చేసిన... అద్భుతం గురువుగారు 🙏🙏🙏🙏👌👌👌👌

  • @RK_0421
    @RK_0421 Год назад

    👌👌👌👌👌

  • @user-qr3rl2uh4e
    @user-qr3rl2uh4e 4 месяца назад

    🎉

  • @rajeshltv
    @rajeshltv Год назад

    అమోఘం గురువు గారు

  • @nireeshavaranasi
    @nireeshavaranasi Год назад

    Arati puvvu mariyu allam tho vepudu chestham guruvu garu. Meeru chesina pachadi chala bagundi andi

  • @panasareddy6886
    @panasareddy6886 8 месяцев назад

    పిల్లేళ్ళు.....???హహ మంచి పదం....word.....చక్కని భాష.....అలాగే....దవ్వ....పదం కూడా గొప్ప ది

  • @kalpana1974
    @kalpana1974 Год назад

    🙏🙏

  • @marthak2051
    @marthak2051 9 месяцев назад

    👌🏽👌🏽👌🏽💭

  • @lalithammam3991
    @lalithammam3991 Год назад

    👌👌🙏🙏

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413 Год назад

    Sir pachi Tomoto curry teliyacheyendi di

  • @kittujaya483
    @kittujaya483 Год назад

    Rubbu rolu ekkada thisukunnaru bagundhi

  • @yuvrajdesk8760
    @yuvrajdesk8760 Год назад

    1st view Guruji 🙏🙏🙏💐

  • @VanajaG
    @VanajaG 7 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @jyothireddy3310
    @jyothireddy3310 Год назад

    🙏🙏🙏