Emerald Sweets Founder Vijay Ram Sensational Full Interview | Journalist Anjali |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • ఎమెరాల్డ్ స్వీట్స్ రెయిడ్స్ పై విజయ్ రామ్ గారి సంచలన వ్యాఖ్యలు
    Emerald Sweets Founder Vijay Ram Sensational Full Interview |@Signature Studios
    #emerald #foodsafety #hyderabad #vijayram #pawankalyan #revanthreddy #foodsafety #organicfarming
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 483

  • @manjulaa3
    @manjulaa3 Месяц назад +23

    ఇది గో ఆధారిత వ్యవసాయానికి వ్యతరేకంగా ఉన్న ముఠా కుట్ర. మీకు ఆ దేవుడు ఆయుర్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @srinaiahpothuraju1292
    @srinaiahpothuraju1292 Месяц назад +34

    భావి తారలను కాపాడటానికి సాక్షాత్ శ్రీ కృష్ణ పరమాత్ముడే మిమ్ముల్ని ఈ తెలుగు రాష్ట్రాలకు పంపించాడు సర్ మీరు చేసే ప్రతి పని వలన పంచభూతాలను కాపాడుతూ వాటిని మానవుడు వినియోగించుకోవాలని మీరు చేసే శ్రమ వలన యావత్ తెలుగు ప్రజలు ఆరోగ్యంగా బ్రతకటానికి మీరు చేసే ప్రయత్నాన్ని నేనైతే దైవ కార్యంగా భావిస్తున్నాను ఈ ప్రపంచానికి తెలియని వాస్తవాలను మీరు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు సర్ ప్రకృతి ని కాపాడే బాధ్యతని మీరు తలమీద పెట్టుకుని పోరాటం చేస్తున్నారు సర్..... సర్ మీ సాహసానికి మీ యావత్ ఉమ్మడి కుటుంబానికి సదా ఆ ఈశ్వరుడు ఎల్లవేళలా తోడువుంటాడని ఆసిస్తూ..... సర్ మీకు SIGNATURES స్టూడియో వారికీ పాదాభి వందనములు సర్...ధన్యవాదములు ....పోతురాజు శ్రీనయ్య విజయవాడ... లోకాసమస్తా సుఖినోభవంతు
    సర్వేజనా సుఖినో భవంతు .

  • @educational1889
    @educational1889 Месяц назад +72

    చాలా భాదగా ఉంది సర్ మిమల్ని కూడా టార్గెట్ చేశారు …..జై హింద్

    • @MKKR2024
      @MKKR2024 23 дня назад +1

      Com.gress cheyinchindhi. Because he is supporting ayurveda.

  • @ksvrrajkumar8795
    @ksvrrajkumar8795 Месяц назад +51

    He is very ordinary man
    Came with hard work
    He has given life to all brothers
    And releative s and friends
    He is hard worker
    I know him from past 45 years
    He came with hard work

  • @rajudln
    @rajudln Месяц назад +35

    ఫ్రూట్ హల్వా ఐతే సాయంత్రం వరకే ...ఒక్కోసారి మధ్యాహ్నానికి ఐపోతుంది...ఎవ్వరు ఎన్ని విధాలుగా మిమ్మలిని డ్యామేజ్ చేయాలి అని అనుకున్నా...మీ emerald Sweets వినియోగదారులు అందరికీ తెలుసు ..ఎంత ఆర్గానిక్ గా ఉంటాయో...

  • @pvrsshyd
    @pvrsshyd Месяц назад +9

    సామాజిక చైతన్యం కలిగించారు. అంకిత భావంతో వ్యాపారం నిజాయితీ గా చేసే మహోన్నతులు. నేను దోమల్గుడాలో నివసిస్తూ దుకాణం తెరిచిన రోజు నుండి కుటుంబ సభ్యుణ్ణి. రాముడుకి, కృష్ణుడికి తప్పలేదు కష్టాలు. దైవ పరీక్ష లో మీరు ఖచ్చితంగా గెలుస్తారు. విజయోస్తు. నమస్తే🎉🎉🎉

  • @ANJIM-eq6ek
    @ANJIM-eq6ek Месяц назад +59

    ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనది సేవాకార్యక్రమాల ద్వారా సమాజానికి మంచి చేయడం.విదేశీ సాంస్కృతికి అలవాటు పడి ఈ సమాజానికి నిస్వార్ధంగా నీతి నిజాయితీ నిబద్ధతతో మార్పు కోరుకునే వ్యక్తుల కృషిని అంత తొందరగా అర్థం చేసుకోలేనంత స్తాయికి అభివృద్ధి చెందినందుకు చింతిస్తూన్నాం. ఇన్ని సంవత్సరాల విధ్వంసం అంత తొందరగా వదిలి వెళ్ళదు గా మంచి చేయాలని కోరుకునే వ్యక్తులకు ఈ ప్రకృతి ఎల్లప్పుడు సహకరిస్తూనే ఉంటుంది ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ భారతీయ సమాజానికి మంచి చేయాలనే వ్యక్తుల మీద ఎన్ని రాళ్లు వేస్తే అవి తిరిగి వేసిన వాళ్ల మీద పడతాయి దీనివల్ల మంచి వ్యక్తులు మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు

    • @sambashivkolichala3213
      @sambashivkolichala3213 Месяц назад +2

      We know your honesty n concern to the public n the quality you maintain n the service you do.some hatred people planned to blame you but they will never succeed as truth always wins n your customers know the truth.

    • @leelareddy191
      @leelareddy191 Месяц назад

      😅

    • @user-es2dc6gc1b
      @user-es2dc6gc1b Месяц назад +1

      S correct గా చెప్పారు సమాజం ఎంత భ్రష్టు పట్టించి...పడుతున్నారు, ఇంక మాట్లాడటానికి కూడా వీలు లేనట్లు తయారవుతున్నారు

    • @neethakaren4001
      @neethakaren4001 23 дня назад

      Rogalaku dhaari chupe enno ruchulu vunna evvadu pattinchukodu, Manchi chese mee Lanti goppa Vyakthini avamanisthe kallu pothavi.

  • @Kamakya_vlogs
    @Kamakya_vlogs Месяц назад +33

    మీకు పాదాభి వందనాలు గురువు గారు మీరు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి భూమి బాగుండాలి అనే ఆలోచన మహా అద్భుతం 🙏💐🌹🚩🙏

  • @srigowri992
    @srigowri992 Месяц назад +32

    ఎమరాల్డ్ స్వీట్స్ విజయరామ్ గారికి, వారు నిస్వార్థం గా సమాజానికి చేస్తున్న సేవకి ఎపాదాభివందనం చేసినా చాలదు. నేను నాకుటుంబం, నాపిల్లలు బాగుంటే చాలు మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్వార్థం తో కూలిపోతున్న మనుషులు వున్న ఈ సమాజం లో నేను బాగుండాలి, నా సమాజం బాగుండాలి అని నిస్వార్ధం గా పనిచేస్తున్న మీకు పాదాభివందనాలు. 🌷🙏🙏🌷🌷 వారిని పరిచయం చేసిన channel వారికి కృతజ్ఞతలు 🌹🙏🌹

  • @subramanyakumar9167
    @subramanyakumar9167 Месяц назад +4

    Signature studios వారికి హృదయపూర్వక అభినందనలు. స్వతంత్రం అంటే ఇది.pure as pure is,crystal as crystal is. beautiful clarity.

  • @padma9025
    @padma9025 Месяц назад +17

    ఈ ఇంటర్వ్యూ చేసిన అంజలి గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 Месяц назад +38

    2002 నుంచి నేనూ మా అక్కచెళ్ళెళ్ళం అందరమూ స్వీట్లూ మరియూ అన్ని రకముల తినుబండారాలూ...
    పచ్చళ్ళూ...పొడులూపూజా సామగ్రి సమస్తం కొంటూ ఉన్నాము. అంత నమ్మకం ఎమరాల్డ్ క్వాలిటీ మీద. దురదృష్టం వలన కొన్ని అపనిందలు వస్తాయి. వచ్చిపోయే మాటల మబ్బులివి. తేలిపోతాయి. మీ ఆదర్శవంతమైన జీవితం నిండు నూరేళ్ళుండాలి విజయరామ్ గారు 🙏

    • @kumar0299
      @kumar0299 Месяц назад

      Anni expire ayipoyinave untaayi. Nuvvu kuda pothaav family tho sahaa ilaanti dhonga stores lo konukkunte. Veedoka dhonga, mafia naduputhunnadu

    • @pradeepatla1686
      @pradeepatla1686 Месяц назад +1

      మీరు ఒక సరైన వాళ్ళ వంట శాల చూసారా.

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 Месяц назад

      @@pradeepatla1686its open to all

    • @racharamesh4162
      @racharamesh4162 Месяц назад

      @@kumar0299 .PATHANJALI RAMDEV BABA IS ONE BEST EXAMPLE..RAMDEV BHABA IS LIKE ELEPHANT IN FRAUD BUSINESS.. ..THIS PERSON ALSO IN HIS FOOT STEPS..FINALLY..IN BIG SCALE HE WILL START BUSINESS..FIRSTLO SAMAJA SEVA TARAVATHAAA ANTHA SONTHA SEVA...

    • @krishnachaitanya9220
      @krishnachaitanya9220 29 дней назад

      @@pradeepatla1686nuvu chusava?

  • @manjunathgupta7636
    @manjunathgupta7636 Месяц назад +27

    One of the best sweet shops in Hyderabad.

  • @vijayalakshmiparuchuri3598
    @vijayalakshmiparuchuri3598 Месяц назад +11

    There is no doubt that he is an honest and great person who is an asset to the society. 🎉

  • @vishnuvardhan4992
    @vishnuvardhan4992 Месяц назад +10

    మీకు పాదాభి వందనాలు గురువు గారు మీరు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి భూమి బాగుండాలి అనే ఆలోచన మహా అద్భుతం

  • @rameshbabu2167
    @rameshbabu2167 Месяц назад +4

    emerald Sweets విజయరాం గారికి అభినందనలు. మీరు ఒక మంచి purpuse గురించి జీవితం మొత్తం కృషి చేస్తున్నారు. మీరు కారణ జన్ములు. మీరు ఇంకొక వంద సంవత్సరాలు నిర్విఘ్నంగా, ఈ కార్యక్రమాలు నిర్వహించే శక్తి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

    • @balachandar7841
      @balachandar7841 15 дней назад

      inko 100 years ante kastam le ippatike aayana vayasu 65..inko 100 years ante 165 years anni years undadu kastam

  • @pubbakesar3685
    @pubbakesar3685 Месяц назад +33

    అయన (విజయరాం) చేసిన తప్పు ఏంటంటే గోవు (ఆవు ) గొప్పతనం గురించి చెప్పటం మరియు కల్తీలేని, పెట్టుబడిలేని సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పటం, అలాగే ఆ సేంద్రియ ఆహార పదార్థాలను ప్రచారము చేస్తూ వాటిని విక్రయించటం. ఇలాంటి తప్పులు ఇంకా చాలానే చేసాడు పిచ్చోడు, పెస్టిసిడ్స్ ఫెర్టిలైజర్స్ వ్యతిరేకంగా ప్రచారం, కంపెనీల వస్తువులకు వ్యతిరేకంగా దేశీయ గ్రామీణ ఉత్పత్తులను వాడమని వాటిని మార్కెట్ చెయ్యడం దానివల్ల గ్రామా ప్రజలకు సంపద పెరిగి కంపెనీల సంపద వాటా తగ్గించడం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన చేసిన తప్పులు చాలానే ఉన్నాయండి బాబు.
    ఇవిచాలవు అన్నట్లు, పవన్ కల్యాణగారితో ఆంధ్రలోని గ్రామా గ్రామినికి ఈ పెట్టుబడిలేని వ్యవసాయం గురించి ప్రభుత్వ చొరవతో ఓ పధకం తయారు చేసి గ్రామా ప్రజలకు సంపద పెరిగే విధంగా వారిని (పవన్ ) వాడుకోవటం ఇవ్వని మాములు నేరాల ! ఇలా చాల పెద్ద పెద్ద తప్పులు చేసాడు ఈయన (విజయరామ్ ), అందుకే ప్రజలను బాగుచెయ్యాలి అనుకున్న vijayram గారికి, శిక్ష చేయడానికి పవిత్రమైన రసాయన కంపెనీల ఓనర్లు, వారి సుటుకేసు బిస్కట్లు తినే అధికారులు, ప్రభుత్వాలు, Mrps, వ్యభిచార మీడియా వంటి అనేక ప్రజా దోపిడీ వ్యవస్థలు అని కలిసి ఈ పిచ్చోనికి (విజయరామ్ ) శిక్ష వేశారు, శబాష్ చప్పట్లు కొట్టండి.

    • @padmamakkena6730
      @padmamakkena6730 Месяц назад +3

      u r right

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Месяц назад

      మన భారతీయులే మన భారతీయులనే హింసించడం కలియుగారంభం నుంచీ జరుగుతోంది,మన హైందవమే దేశ విదేశాలలో అందరూ ఆచరిస్తున్నారు,వీరికి విజయమే లభించాలి లభిస్తుంది 🥰🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰🥰🥰

    • @narsimhacharymaroju9284
      @narsimhacharymaroju9284 Месяц назад +1

      బాగా రాసారు

    • @chrkumar7055
      @chrkumar7055 Месяц назад

      Yevaru yenni kutralu chesina prajalu kalthi leni food kaava lante VIJAYA RAM gari lanti vaallani encourage cheyali.

  • @shashidharreddy8760
    @shashidharreddy8760 Месяц назад +4

    We are the regular customers of emarald sweet shop for the last 10 years. We are eating healthy food with the blessings of Vijayaram gaaru. He is saving thousands of lives with his healthy food.

  • @SaiJayasreeSurabhi-tl6ou
    @SaiJayasreeSurabhi-tl6ou Месяц назад +5

    All my groceries are from Emrald .
    Emrald millets cured a very big health issue of mine without medicines .
    Though we stay abroad. I regularly courier Emrald products.
    I strongly say without Emrald my life won’t be easy.
    Thanks to all the farmers who are with Emarald .
    Jai hindi.
    I am with Emrald 🙏🙏🙏🙏🙏

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Месяц назад +39

    We are with Vijay Ram gaaru

  • @ramadityak6138
    @ramadityak6138 Месяц назад +4

    I went to emeralds many times for meals and sweets.
    My favourite is saggubiyyam payasam. Very hygiene and spiritual place

  • @vidyadharsharmavidyadhar584
    @vidyadharsharmavidyadhar584 Месяц назад +24

    Vijayram గారు సాదు జీవి లక్షణాలు కలిగిన వ్యక్తి...
    నాకు సర్ తో అనుబంధం ఉంది...
    వ్యయసాయం గురించి చాల కష్టపడ్డారు...
    చాలా నష్టపోయారు కూడా. ...
    మంచి పేరు సంపాదించుకున్నారు...

  • @KalyaniYarragorla
    @KalyaniYarragorla Месяц назад +5

    అందరికీ నమస్కారం ఇంత మంచి వ్యక్తి మనకి చాలా చాలా అదృష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి బ్రతుకులు వాళ్ళు బిజీ అయిపోయిన లైఫ్ లో ఇప్పుడు జరుగుతున్నదంతా తప్పు అని చెప్పి ఆయన టైము ఆయన జీవితాన్ని మన కోసం ఖర్చు పెడుతున్న టైంలో ఇందులో కూడా స్వార్థం అసూయ అలాగే రాజకీయం చేయడం ఎంతవరకు న్యాయం అసలు పట్టుకెళ్ళి నా బెల్లం జీడిపప్పుమంచిది కాదు అని చెప్పు నాయనా నువ్వు నిజంగా చదివితేనే నీకు సర్టిఫికెట్ ఇచ్చారా ఇది ఎంతవరకు నిజం ఎంత డబ్బు పెట్టి కొన్నావ్ సర్టిఫికేట్ ఒకసారి ఆయన పడుతున్న కష్టం చూసి మాట్లాడు ఆయన ఏంటి అన్నది నీకు అర్థం అవుతుంది ఇవాళ కొంతమంది అయినా స్వచ్ఛమైన ఆహారం తింటున్నారు అంటే ఆయనే కారణం ఎందుకంటే ఆయన చేసే వ్యవసాయం కాడికి మేము స్వయంగా వెళ్లి చూసాము అలాగే స్వీట్ షాప్ కాడికి వెళ్లి మేము స్వయంగా చూసి తెలుసుకున్నాము ఈరోజు మేము ఎంత స్వచ్ఛంగా భోజనం చేస్తున్నామంటే ఆయన చూసి నేర్చుకున్నది ఇది అలాంటి ఆయన మీద ఇంత రాజకీయం చేయడం చాలా చాలా దురదృష్టం

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 Месяц назад +28

    మంచి అన్నది పెంచుమన్నా అన్న గురజాడ మాటలు పెడచెవిని పెట్టి, ఇటువంటి మంచి మనుషులపై చెడు రాతలు రాసేవారికి చెంపపెట్టు మీ వీడియో అంజలి మేడం గారు, జరుగుతున్న అన్యాయానికి మీ వంతు బాధ్యతగా అదే మాధ్యమంలో సత్యాన్ని నిరూపణ చేయడానికి, నిర్ధారించడానికి మీ మీ ఈ ప్రయత్నం ఏదైతే ఉందో తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు కథనాలు చూపిస్తూ జర్నలిజాన్ని అపహాస్యం పాలు చేసే వారికి గుణపాఠం కావాలి, వినయ విజయరామ్ గారు మీరు మరింత మరింత మరింతగా ఎదగాలి, ఎందుకంటే మీరు ఎదుగుతున్న కొద్దీ, గ్రామాలు ఎదుగుతాయి, సమాజం ఎదుగుతుంది, కులవృత్తులు నిలబడతాయి, తెలుగు
    సంస్కృతి వర్ధిల్లుతుంది. 🙏🙏🙏🙏

  • @srinivasm2188
    @srinivasm2188 14 дней назад

    🙏💐💐ఇంత మంచి ప్రోగ్రాం, మరియు ఇంత మంచి వ్యక్తిని పరిచయం చేసిన సిగ్నచర్ స్టూడియో వారికీ మరియు అంజలి గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు 🙏🙏

  • @janardhanareddy4608
    @janardhanareddy4608 Месяц назад +12

    Vijay Ram sir is geart person, he is saviour of desi seeds. Please don't trouble him. He is selfless organic farmer, let him keep doing good work that he is currently doing. Please support Vijay Ram sir.

    • @tripurasundari7977
      @tripurasundari7977 Месяц назад +3

      We support Vijaya ram garu. Great person self less great person our country &we all need ur advice & suggestion s to human survival 🙏

    • @racharamesh4162
      @racharamesh4162 Месяц назад

      RAMDEV BABNI KUDA ILAGE NAMMARU..CHIVARIKI 10000 CRORES BUSIENSS CHETSHUNNADU..MANA ANDHARI MONEYTHO..

    • @janardhanareddy4608
      @janardhanareddy4608 Месяц назад

      @@racharamesh4162 But he is not doing any business except one sweet shop

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Месяц назад +5

    మంచిని మంచిగా చూడాల్సిన బాధ్యత అవసరం అందరిది ధన్యవాదాలు

  • @madhuravi1376
    @madhuravi1376 Месяц назад +14

    సేంద్రియ వ్యవసాయం కలిసి రావాలి సార్ మీరు అలా అనకూడదు వందేళ్లు మీకు అమ్మవారి అని ఉంటుంది

  • @GeminiTS51
    @GeminiTS51 Месяц назад +1

    Excellent interview! Each word is weighed before talking out. Came to know a lot about Vijay Ram, one of the ఎందరో మహానుభావులు!

  • @srivanisailaja3258
    @srivanisailaja3258 Месяц назад +12

    Nenu rice, kandipappu, mirchi, groundnuts inka chala items Emarald lo kontamu. I recommend Emarald

  • @KrishnamVamdeJagadgurum
    @KrishnamVamdeJagadgurum Месяц назад +39

    నేను ప్రత్యేకంగా లడ్డు కోసం 3 టైమ్స్ షాప్ కి సుచిత్ర నుంచి వెళ్ళాను నాకు ఎక్కడా రంగులు అనిపించలేదు

    • @VVSKumar-ue9rn
      @VVSKumar-ue9rn Месяц назад +2

      Nenu medchal nunchi Villanu with my kids
      Our family loves all the products in emerald

  • @gourisankarreddybasireddy3749
    @gourisankarreddybasireddy3749 Месяц назад +11

    We support Vijay ram gaaru

  • @upenderreddy2685
    @upenderreddy2685 Месяц назад +10

    బహుళ జాతి సంస్థలు , జాతి వ్యతిరేకులు ఈ సంఘటన వెనక తప్పకుండ వుండే ఉంటాయి.

  • @sowjanyaNalluri-zr8po
    @sowjanyaNalluri-zr8po Месяц назад +2

    We trust you sir, నిజం త్వరలో తెలుస్తుంది 🙏

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Месяц назад +8

    One of the best place to buy the natural Ayurvedic products

  • @Lakshmi-ru1dg
    @Lakshmi-ru1dg Месяц назад +9

    Abba... entha pain feel avthunaru Ram garu..Ram garu maaku andhariki mee gurinchi thelusu....we all are with you

  • @cooltalks2011
    @cooltalks2011 Месяц назад +54

    6 yrs nundi nenu emarald lo all items regular ga teesukuntam chala nammakam tho teesukovachu

    • @nagalakshmiperam8620
      @nagalakshmiperam8620 Месяц назад

      I am also buying all groceries.... especially my kids get lot of strength and intelligence......i meet him he spoke very respectfully and he gave items for free

    • @krishnakumarmikkili9478
      @krishnakumarmikkili9478 Месяц назад

      I am a friend brother like Late Amarender Retf AGM of Syndicate Bank I leave very close to Dharana Chowk I will definitely be there from 9th August for your valuable insights VijayRam garu -special thanks SIGNATURE MEDIA MAM

  • @kpnaidu9999
    @kpnaidu9999 Месяц назад +60

    ఇది జీహాద్ ముఠా, సోరోస్, కల్తీ మాఫీయా, గో వ్యతిరేక ముఠా కుట్ర 100%

  • @rameshgudia6823
    @rameshgudia6823 Месяц назад +1

    Iam using your products , 100% genuine 🙏🙏🙏🙏🙏🙏

  • @ravivedula4829
    @ravivedula4829 Месяц назад +17

    Sir మీమీద మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం వుంది. నాకేకాదు మాలాంటి చాలా మందికి మీమీద నమ్మకం వుంది sir

  • @Varun-pb4xn
    @Varun-pb4xn Месяц назад +2

    Vijay ram sir is the best person. I know his brother who studied M. tech with me. Vijay ram sir only spend this money for his brother education. After completion of his brother educational he got a good opportunity in his career but he didn't go. He told me he will be with his brother only. Their brothers are such nice people. All are supporting agricultural poor people and educating them. I went four times to their shop near tank bund in Hyderabad. I also went to there shops in machilipatnam. They are serving veg meals with very good taste with low price. They maintain very good quality and hygiene. They are maintaining goshala too in their home town machilipatnam. I wish them all the best for their future growth. I am thankful for them for protecting the cows.
    Jai hind

  • @meenasriramoju6739
    @meenasriramoju6739 Месяц назад +1

    Whole hearted appreciation to Vijaya ram sir.. for bringing awareness about natural farming …and Palekar sir s method..it’s really sad that someone tried to malign his sweet shop.. please don’t worry about it sir …💐

  • @vijayakumaridd8252
    @vijayakumaridd8252 Месяц назад +6

    Þఒక వ్యక్తి విజయాన్ని సాధిస్తే నిజమైన శత్రువులు అబద్ధపు మిత్రులు దగ్గర చేరుతారు విజయరామ్ గారి విషయంలో ఇది అక్షరాల నిజం

  • @sudharani6766
    @sudharani6766 Месяц назад +3

    We are blessed to have Vijay Ram garu in our city

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 Месяц назад +19

    మీరు అజాత శత్రువు సర్....కాని అప్పుడప్పుడూ అపవాదులు తప్పవు. నిజం త్వరలో తెలుస్తుంది.

  • @sheelamalladi8841
    @sheelamalladi8841 Месяц назад +1

    Sir chala baaga chepparu
    Mee Ideas bagunnayi
    Inkud guntalu chala Avsaram🙏

  • @sanaathanadarmam
    @sanaathanadarmam Месяц назад +1

    శ్రీ గురుభ్యోనమః , నా గరువు గారికి పదాభివందనాలు నేను వరంగల్ జిల్లాకు చెందిన వాడిని తన వద్ద స్వయంగా దేశి వరి విత్తనాలతో వ్యవసాయం గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను. గురువు గారు స్వయంగా రెండు , మూడు సార్లు నా పొలం వద్దకు వచ్చి నాకు ఇచ్చిన సలహాలు , ప్రొత్సహం విలువ కట్టలేనిది . నిజంగా ఇలా జరగడం చాలా భాధకారం.కావాలని చేస్తున్న కుట్రనే ఇది.

  • @laxmikanthvishwanadam3440
    @laxmikanthvishwanadam3440 Месяц назад +1

    I was in other country,as soon as visited India few days I saw this food inspection..next day I went and had munakai leaf bajjis .thanks for reminding me😊

  • @aravindababu988
    @aravindababu988 Месяц назад +1

    Hello Vijay Ram Sir, Salute and God Bless you 👏👏👏

  • @padma9025
    @padma9025 Месяц назад +10

    విజయ రామారావుగారూ, మీ నిజాయతీని, చిత్త శుద్ధిని మేమెవరమూ ఇసుమంతయినా శంకించము. మీరు చేస్తున్న కృషి అసమాన్యమయినది. 👏🙏🙏🙏🙏🙏👏

  • @NarasimhaNaari
    @NarasimhaNaari 3 дня назад

    విజయ రామ్ గారికి పాదాభివందనాలు. సినిమా ఫక్కీలో ఫెర్టీలైసర్ ముఠాల కంపెనీల కుట్రలు ఇవన్నీ. ఎవరెన్ని చేసిన మీకు మేము ఎప్పుడు సపోర్ట్ sir

  • @penmetsabalarampratapkumar5508
    @penmetsabalarampratapkumar5508 Месяц назад +5

    Wonderful sir

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Месяц назад +9

    అమ్మ కు అన్నం పెట్టలేదు సవతి తల్లి కి సారె పెట్టాడుట విశ్వం లో అద్భుతమైన భూమిని ధ్వంసం చేసీ లక్షల కోట్ల డాలర్లు నీళ్ళలా ఖర్చు చేసి ఎక్కడో దూరాన ఉన్న గ్రహం లో నీటి కోసం పరిశోధనలు అందరూ ఆలోచించాలి?????

  • @Hkhr2023
    @Hkhr2023 Месяц назад +2

    i didnt even got 1 percent doubt after hearing the news.We are ardent fans of his services ..Jai Vijay ram gaaru

  • @avanthikapalle9622
    @avanthikapalle9622 Месяц назад +2

    It's a really amazing thought process Vijay Ram Garu to save mother Earth and Human existence.

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Месяц назад +5

    అసూయ ఎంతో చేస్తుంది
    విజయరాం‌గారు ఎంతో సేవ చేస్తున్నారు
    మాకు‌25 ఏళ్ళ పరిచయం.

  • @SASTRAHERBALS
    @SASTRAHERBALS Месяц назад +1

    Great principled man ,Thirumalai rice varieties 365 varieties extraordinary work 👏

  • @narralalitha9633
    @narralalitha9633 Месяц назад +1

    Hats off to Vijay Ram garu. We know what you are and how honest you are. The natural and organic farmers are indebted to you very much. They are directly and the people are indirectly benefitted by Vijay Ram garu. You are a rare personality inTelugu states. Don't bother about the mafia that is acting against you. With the promotion of chemical free agriculture, some corporate vested interests are must be behind tarnishing the image of Vijay Ram sir and Emerald sweet shop.

  • @sivakrishna7783
    @sivakrishna7783 Месяц назад +4

    We are with you Vijaya Ram ji. Lord Rama with you always. Problems will come and go....

  • @ramanamurthy8340
    @ramanamurthy8340 Месяц назад +1

    We support Vijayram garu. He is a great person with moral values.

  • @sptavisi689
    @sptavisi689 Месяц назад +1

    అంజలి గారికి మీకు హృదయపూర్వక వందనములు
    భారతదేశ సంస్కృతిని కాపాడుతున్న మీలాంటి మహానుభావులు భవిష్యత్ తరాల కోసం నిరంతర కృషిని కొన సాగిస్తున్నందుకు భారతీయుల అందరి తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వందనములు తెలియజేస్తున్నాను. జై భారత్ జైశ్రీరామ్

  • @sunilraoable
    @sunilraoable Месяц назад +1

    Nenu 15 years nunchi regular customer, chaala quality untayi, samosas, kaju burfi , nice taste

  • @kalyanikallu5107
    @kalyanikallu5107 Месяц назад +1

    Anjali ga విజయారాం garu చెప్పినవారిని అందరినీ ఇంటర్వ్యూ చేయండి వారు చెప్పినట్టు భూమిని సారవంతం చేసుకొని మన next వాళ్ళకి సహజ మైన ఫుడ్ నీ అందిద్దము మీకు నా ధన్యవాదాలు

  • @bhanumathip7205
    @bhanumathip7205 Месяц назад +6

    Sir mi meeda maku chala viswasam vundi sir.

  • @gopikrishna9121
    @gopikrishna9121 Месяц назад +1

    it has great sweets i will have it

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati6889 Месяц назад +5

    Sir
    We support you

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 Месяц назад +6

    Namaskaram Vijay garu, darmamuga, unnaru, meeru, meeku, darmamu, kapadutunde, veelaki, apologies cheapana avasaram leadu. Mee lo unna a parmatma ki meeku🙏🏻🙏🏻🙏🏻,

  • @rameshgudia6823
    @rameshgudia6823 Месяц назад +1

    Great person, true person 🙏🙏🙏🙏

  • @nationfirstniranjandesai5406
    @nationfirstniranjandesai5406 Месяц назад +1

    Vijayaram గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. అయన ఒక యోధుడు. వ్యవసాయ భూమిని రసాయనాలు పాలు చేయకుండా సహజ ఎరువులతో అద్భుతం గా పంటలు పండించి దిగుబడి సాధించవచ్చని దానివల్ల ప్రజల, సమాజం ఆరోగ్యం బాగుపడుతుందని, పడాలని ఆశించే వ్యక్తి. వ్యాపారం లో డబ్బు కక్కుర్తి లేకుండా క్వాలిటీ కే ప్రాముఖ్యం ఇచ్చే వ్యక్ విజయారాం గారు.

  • @rajareddy4479
    @rajareddy4479 Месяц назад +1

    Very good program thanks

  • @Lakshmi-jr3gw
    @Lakshmi-jr3gw Месяц назад +12

    Na saport meeke vijay ramarajugaru

  • @aksharasureshkompally3114
    @aksharasureshkompally3114 Месяц назад +1

    I know sir from 5 years even I met him personally at his farm he is down to earth person.

  • @radhikam7145
    @radhikam7145 Месяц назад +2

    Nice interview now a days honest people only should prove themselves that is current situation

  • @chalapathiraoakula4746
    @chalapathiraoakula4746 Месяц назад +11

    విజయరాం గారు పర్యావరణా నికి ఏంలేని కృషి చేస్తున్నారు ఇది కావాలని చేసినపని విజయరాం గరిమీద కుట్ర

  • @jalaja1125
    @jalaja1125 Месяц назад +1

    Tq, manchi vivarana icharu, samajam bagundali Ani annividala kastapadutunna miku dannyavadalu, tq, 🙏🙏🙏

  • @kotaruvasudevarao4180
    @kotaruvasudevarao4180 Месяц назад +1

    THANKS

  • @vanidirasala358
    @vanidirasala358 Месяц назад +2

    ఎంతో మంది యువకులు మీ ద్వారా వ్యవసా యం లోకి వచ్చారు.

  • @bardipurkarramkishanrao9081
    @bardipurkarramkishanrao9081 Месяц назад

    You are extremely true to yourself sir..large groups in society believe n sides wrong .. but we know you will stand firm n straight to continue the movement.. all our wishes and support to you sir🙏🙏

  • @sudhamohan9691
    @sudhamohan9691 Месяц назад +9

    సార్, మీ నాణ్యత బాగుంటాయి, కనీ శుభ్రత లేదు. ఆ విషయం చుడండి

  • @RajeswaraRao108
    @RajeswaraRao108 Месяц назад +1

    We trust you guruvu garu. It is very painful for all of us. Lord Krishna and gomatha will protect you. We boycott those channels. Please continue your great service. We are all with you.
    Please share this video to maximum number of people

  • @saikhyati1306
    @saikhyati1306 Месяц назад +2

    Enno years nunchi chustunam
    Swadeshi Bharata pourudu🙏👏

  • @nbr99100
    @nbr99100 Месяц назад +7

    Emerald Sweet shop kitchen లో proper Hygiene maintain చేయడం లేదు.. ఇది అభియోగం... దాని తాలూకు ఫొటోస్ కూడా వచ్చాయి. ఇక్కడ ఎలాంటి దాడులు మరియు అవమానం లేదు.

  • @rkraod
    @rkraod Месяц назад +2

    Emrald is a very genuine product

  • @yeletinagasree688
    @yeletinagasree688 Месяц назад +1

    విజయ రామ్ గారిని వందశాతం నమ్ముతాం

  • @yalavarthisuresh7311
    @yalavarthisuresh7311 Месяц назад +1

    Don't be unhappy, God bless you sir

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 Месяц назад +1

    You are great Vijaya ram garu

  • @kumariandey948
    @kumariandey948 Месяц назад +1

    Best sweet shop in hyd

  • @kommojupavan4241
    @kommojupavan4241 Месяц назад +1

    విజయరం గారిని విమర్శించే వ్యక్తులు ఒకసారి విజయ రామ్ లాగా స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత దాంట్లో ఉన్న కష్టాన్ని గుర్తించి, ఆ తర్వాత ఎవరైనా విమర్శిస్తే బాగుంటుందని, విజయ రామ్ గారి లాంటి వ్యక్తి మన మధ్యలో మనందరికీ గర్వకారణం

  • @sivakvv4041
    @sivakvv4041 Месяц назад +1

    Vijay Ram garu
    Meeku Srinivasuni blessings untayi

  • @parumandlaprabhakar1580
    @parumandlaprabhakar1580 Месяц назад +1

    Vijayram is a great man

  • @rameshgudia6823
    @rameshgudia6823 Месяц назад +1

    Pl support this man , other we will loose good person on society

  • @suprasannacharyasamudrala4390
    @suprasannacharyasamudrala4390 Месяц назад

    నమస్తే సర్
    మీరు చెప్పిన ప్రతి విషయం ఆనందంగా ఉంది.
    వరి పంట కాకుండా ఇతర పంటలు వేయాలనే ఉన్నది
    కానీ మా వద్ద కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది.వాటినుండి పంటలను కాపాడుకునేందుకు మార్గం సూచించండి.ధన్యవాదాలు🙏

  • @parumandlaprabhakar1580
    @parumandlaprabhakar1580 Месяц назад +1

    Don't feel Sir, we are with you,

  • @janakipanganamala374
    @janakipanganamala374 Месяц назад +1

    Very regular visitors memu

  • @saikhyati1306
    @saikhyati1306 Месяц назад +1

    Yes trust it emralad❤

  • @perarajukopalle76
    @perarajukopalle76 Месяц назад

    I am using sweet. This sweets are good quality. We are sending sweets to USA for my son

  • @nirmalaa9831
    @nirmalaa9831 Месяц назад +3

    We support vijay ram garu.

  • @rameshmaddi8024
    @rameshmaddi8024 Месяц назад

    😢Sir Vijayaram ragu garu,really I don't know about your valuable service, through this incident,I knew about you& yr valuable services to society &farmers,thank you very much sir,God bless you 🙏

  • @devinenimadhavi2703
    @devinenimadhavi2703 Месяц назад +1

    Namasthey sir. Mee neethi , nijayathi , niswarshm , dhrmam mimmalni anni velala kappaduthundi. Meeru evvariki explanation ivvalsina avasaram ledu sir. Bhagavanthudu mimmalni maa gurunchi pamparu sir. mee valana entho mandi raithulu bagupaduthunnaru sir. Entho mandi peda prajalu bagu paduthunnaru sir.

  • @kumarn7866
    @kumarn7866 Месяц назад +2

    Business rivalry/ competition