సమాజంలోని అందరూ నా కుటుంబ సభ్యులే||నాకు ఎవరూ శత్రువులు లేరు||ఇటీవల పరిణామాలపై ఎమరాల్డ్ షాప్ వివరణ

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • అందరికీ నమస్కారం..
    ఇటీవల 11-07-2024 న ఎమరాల్డ్ మిఠాయి షాపు, హైదరాబాద్ లో జరిగిన సంఘటనకు వివరణ ఇస్తున్నాను.
    ఎమరాల్డ్ ప్రారంభించి 25 సంవత్సరాల్లో ఏ వేదికపైనా, పత్రికల్లో, టీవీ ఛానెల్స్ లో, రైతు శిబిరాల్లో, పాలేకర్ గారి శిక్షణా తరగతులు, మేము నిర్వహించిన కార్యక్రమాల్లో, ఏ సంస్థ దగ్గర, ఏ వ్యక్తితోనూ సేంద్రీయ ఉత్పత్తులతో మిఠాయిలు చేస్తున్నట్టు నేనుగానీ, మా అన్నదమ్ములుగానీ ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు.
    ⭕ 5-6-2000 నుండి ఎమరాల్డ్ మిఠాయి షాపులో కృత్రిమ రంగులు, వెండి తగరము, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా సహజ మిఠాయిలు చేస్తున్నాము.
    ⭕ 5-6-2000 నుంచి పాలిథిన్ కవర్లు లేకుండా పేపర్ బ్యాగులు బట్ట సంచులు అందుబాటులో ఉంచాము.
    ⭕ 2017 నుంచి మైదా వాడకం 90% వరకు ఆపివేశాము.
    ⭕ 2018 నుండి రిఫైండ్ ఆయిల్స్ వాడకాన్ని పూర్తిగా ఆపేశాము.
    శ్రీ సుభాష్ పాలేకర్ గారు:
    +91 98503 52745
    శ్రీ సబర్మతి గారు::+91 63706 89785
    విజయరామ్::+91 99491 90769
    🙏🙏ఎమరాల్డ్ మిఠాయి దుకాణంలో అమ్మే గో ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన రైతుల వివరాలు మీకు అందుబాటులో ఉంచుతున్నాము. మేం పొలాల పర్యవేక్షణకి నెలకి ఒకసారి క్షేత్ర పరిశీలనకు వెళుతుంటాము.
    మీరు కూడా నేరుగా రైతులతో మాట్లాడవచ్చు.
    🐮🥛🥛ప్రతి రోజూ షాపులో అమ్మే దేశవాళి ఆవుపాలు & మిఠాయిల తయారీకీ వాడే ఆవుపాలు, గేదెపాల రైతుల వివరాలు...
    1) ప్రవీణ్ రెడ్డిగారు, ఇబ్రహీంపట్నం
    +91 84990 55777
    2) చరణ్ కుమార్ యాదవ్, గోవర్ధన్ గోశాల, గండిపేట
    +91 91607 99998
    3) కామధేను గోశాల, సోమారం
    +919948222135
    4) అశోక్ ,మల్లేష్ డైరీ, మహేశ్వరం
    +91 70975 55653
    5) 360 లైఫ్, మేడ్చల్
    +91 79971 82345
    6) సత్తిరెడ్డిగారు, భువనగిరి
    +91 9849006792
    7) వేణుగోపాల్ స్వామి మందిర గోశాల
    గండిపేట.
    +91 70138 96097
    8) నవీన్ గారు, గేదె పాలు
    +91 90002 41161
    9)వంశీ
    సురభి గోశాల
    Ph. 8291841292
    10) గణేష్
    కొత్త పేట
    Ph. +919491626830
    ఎమరాల్డ్ లో వాడే బెల్లం మాకు అందించే రైతులు..
    1) విజయలక్ష్మి గారు, విజయనగరం,AP 8247478925
    2) నరసింహారెడ్డిగారు ఇందూరు తిరుమల
    నిజామాబాద్,9866246111
    🌾🌾దేశవాళీ బియ్యము అందిస్తున్న రైతులు వివరాలు
    1) బహుధాన్య శ్రీనివాస్ గారు,కాకినాడ
    +91 92475 00497
    2) మధుకృష్ణ గారు, బెంగుళూరు
    +91 98444 22675
    3) రాజేష్ గారు, చొప్పదండి
    +91 98483 48768
    4) అచ్యుతారెడ్డి గారు, మహబూబ్ నగర్
    +91 97011 62032
    5) గ్రిహిక రైస్, పశ్చిమ బెంగాల్
    +91 77740 35751
    6) జగ్గారావుగారు, శ్రీకాకుళం
    +91 8309164802
    7) అడపా వెంకటరమణ గారు, పిఠాపురం
    +91 99899 84347
    8) చెరుకూరి కృష్ణారావు గారు, ఖమ్మం
    93816 74364
    9) రాజుగారు, శంషాబాద్
    8008235709
    10) మధుకర్ గారు, రాజమండ్రి
    9100766121
    11) మల్లిఖార్జున్ రెడ్డి, మదనపల్లి
    9182020511
    12) శ్యామ్ సుందర్ గారు, శ్రీకాళహస్తి
    9618674906
    13) ఈదర నాగసతీష్ గారు, రాయచూర్ కర్ణాటక
    9686865143
    14) విశ్వేశ్వర్ రెడ్డి గారు, వరంగల్
    9989985544
    15) గిరిధర్ రెడ్డిగారు, అల్లూరు
    8555084197
    16) చిన్నప్పరెడ్డిగారు, నెల్లూరు
    9849177964
    17) వినయ్ గారు, తరకటూరు, కృష్ణాజిల్లా.
    7702716977
    18) శ్రీధర్ రెడ్డిగారు, కాజా- కృష్ణాజిల్లా
    9866888531
    19) సౌభాగ్య గో సదన్- తరకటూరు, కృష్ణాజిల్లా
    6309111426
    20) వినయ్ మధు గారు, తాడేపల్లిగూడెం +919666970678
    🥗
    సేవ్ కార్యాలయంలో ప్రతిరోజూ భోజనాల నిర్వహణకు కూరగాయలు అందిస్తున్న రైతులు వివరాలు
    1) ప్రవీణ్ రెడ్డి గారు, ఇబ్రహీంపట్నం
    84990 55777
    2) రంగప్రసాద్ గారు, కల్వకుర్తి
    98851 22544
    3) సాంబిరెడ్డి గారు, విజయవాడ
    94939 21929
    4) యాదగిరిగారు, ఇబ్రహీంపట్నం
    63035 67607
    5) రాజుగారు, శంషాబాద్
    8008235709
    6) సత్యనారాయణగారు, చిలుకూరు
    9701538700
    7) సహజ ఆర్గానిక్స్, బెంగళూరు
    78997 53364
    🧂ఉప్పు, పప్పులు, సుగంధద్రవ్యాలు అందిస్తున్న రైతుల వివరాలు
    1) లావణ్య రెడ్డి గారు, నాగర్ కర్నూలు
    మహబూబ్ నగర్.
    +91 99513 41819
    (లావణ్య మిర్చి కారం)
    2) చంద్రశేఖర్ గారు, కోడాడ
    +918008424344
    (మిర్చి, మిర్చి పొడి, పసుపు)
    3) సహజ ఆర్గానిక్స్, బెంగళూరు
    +91 78997 53364
    (పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు)
    4) ఇంద్రప్రస్థ చంద్రశేఖర్ గారు, మైసూరు
    +91 94804 68772
    (సుగంధ ద్రవ్యాలు, మసాలాలు)
    🎑 మినపప్పు
    సౌభాగ్య గోశాల, చంద్రమ్మ, వినయ్, శ్రీధర్
    మచిలీపట్నం
    🎑 పెసర్లు
    1) శ్రీధర్ రెడ్డిగారు, కాజా- కృష్ణాజిల్లా
    +919866888531
    2) వినయ్ గారు, తరకటూరు, కృష్ణాజిల్లా.
    +917702716977
    🎑 పెసరపప్పు
    శుభదీప్, పూణే.
    🎑 కందిపప్పు
    1) భరత్ రెడ్డి, సంగారెడ్డి
    +919160936353
    2) వినయ్ మధు గారు, తాడేపల్లిగూడెం +919666970678
    3) దత్తాజీరావు కోరె, మహారాష్ట్ర
    +91 97646 47414
    🎑 మినపప్పు
    1) వినయ్ గారు, తరకటూరు, కృష్ణాజిల్లా.
    +917702716977
    2) శ్రీధర్ రెడ్డిగారు, కాజా- కృష్ణాజిల్లా
    +919866888531
    3) సౌభాగ్య గో సదన్- తరకటూరు, కృష్ణాజిల్లా.
    +916309111426
    🧂ఆరోగ్యధన్ హిమాలయన్ ఉప్పు
    (రాక్ సాల్ట్)ప్రవీణ్ గారు, హైదరాబాద్
    +919505940328
    💧🍲🍲🍲మా మిఠాయి షాపులోని కారాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, చాట్ తదితర స్నాక్స్ లో వాడే నూనెలు అన్నీ కూడా పూర్తిగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్(2018 నుంచి) మాత్రమే.. అవి అందించే వారు
    1) ఎద్దుల ద్వారా చెక్క గానుగలతో తీసిన నువ్వులు, కొబ్బరి, పల్లీ(వేరుశెనగ), కుసుమనూనెలు అందిస్తున్న మా గోశాల..
    సౌభాగ్య గో సదన్- తరకటూరు, కృష్ణాజిల్లా.
    +916309111426
    2) రాజేంద్రప్రసాద్, సంగారెడ్డి
    +91 99496 99759
    3) అమృత సాయి, హైదరాబాద్
    +91 94906 69360
    4) రాజశేఖర్, తిరుపతి
    9642025678
    🍎🍏🍇🍉 అప్పుడప్పు అమ్మే పండ్లు
    1) సత్య కొడాలి గారు, హైదరాబాద్
    +919866647534
    2) దత్తాజీరావు కోరె, మహారాష్ట్ర
    +91 97646 47414
    మేము రైతులు, గోశాల నిర్వహించే వారి దగ్గర ఎంత ఖరీదుకు కొంటున్నాము అనేది మీరు నేరుగా వారితో సంప్రదించి తెలుసుకోగలరు.
    అందరకీ ధన్యవాదములతో
    మీ
    *విజయరామ్*🙏🙏
    #EmeraldMithaiShopvijayaram #BacktoRoots

Комментарии • 610

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra Месяц назад +46

    Emerald మిఠాయి షాప్ ఉంది. మంచి క్వాలిటీ తో ఉంటాయి అని మాత్రమే తెలుసు.
    ఈ విడియో తో “మీ మంచి ఆశయం” ప్రకృతి ని సనాతనం నీ కాపాడు తూ అందరికీ ఆదర్శ మనిషి గా ఉన్నారు.
    మీకు శతకోటి వందనాలు🙏🙏

  • @tatavr1630
    @tatavr1630 Месяц назад +60

    ఆయన మాట్లాడిన ప్రతి మాట లో నిజాయతి ఉట్టిపడుతున్నాది.
    రాష్ట్రానికి ఒక్కరు ఇలాంటి వారుంటే మన భారత దేశం ఎంతో వైభవంగా తయారైవుతుంది.
    త్వర లోనే ఈయనకి *పద్మ విభూషణ్* బిరుదు ఇవ్వాలి.
    గోఆధారిత వ్యవసాయం భారత దేశం అంతటా వ్యాపించాలి.
    Great person.🙏🙏🙏

  • @sharadasurapaneni5677
    @sharadasurapaneni5677 Месяц назад +43

    మంచి దారిలో ముళ్ళు ఎన్నో ఉంటాయి తొలగిస్తూ వెళ్లటమే మీకు చాల చాల ధన్య వాదాలు సర్

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 Месяц назад +54

    ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ,
    ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా 🙏🙏🙏🙏🙏

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it Месяц назад +59

    🔥🔥🔥🔥మీ గురించి షాప్ గురించి మాకు బాగా తెలుసు సార్ మీ సంజాయిషీ ఇవ్వన్నా అవసరం లేదు.....వీటి వెనకాల పెద్ద మొత్తంలో కుట్ర ఉంది......పెద్ద పెద్ద బిర్యాని సెంటర్లో, రెస్టారెంట్ లో ఏం కలిపి వండుతున్నారో ఎవరు పట్టించుకోరు.....అసలు తప్పని పరిస్థితులలో బయట ఎక్కడ తినాలన్నా సరే భయపడే చస్తున్న ఈ రోజుల్లో ..మీలాంటి వాళ్ళు ఉండడం మా అదృష్టం.....హైదరాబాదులో వ్యాపారం చేస్తూ ఎంతో బిజీగా ఉండే నా స్నేహితుడు హైదరాబాదులో ఎక్కడ ఉన్నా సరే ప్రతిరోజు దాదాపు 18 km ప్రయాణించి బంజారాహిల్స్ లో ఉన్న మీ షాప్ కు వచ్చి మధ్యనం భోజనం చేస్తాడు...వాడికి హైదరాబాద్ ఎక్కడ తిన్నా సరే గ్యాస్ ట్రబుల్ వస్తుందంట ఒక్క మీ షాపులో తప్ప...అది సార్ మీ ఫుడ్ గొప్పతనం..మీరు మా కోసమైనా సరే షాప్ ను ముందుకు నడిపించాలి....ప్రజలకు ఆరోగ్యం వస్తే..... వాళ్లకు డబ్బులు ఎలా వస్తాయి సార్ అందుకోసం ఇదంతా

    • @shivababu425
      @shivababu425 Месяц назад +1

      @@sandeepYadav-ru3it well said sir

    • @Sai........9140
      @Sai........9140 Месяц назад

      @@sandeepYadav-ru3it this is true brother

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl Месяц назад +109

    విజయ్ రామ్ గారు ఈ ప్రకృతి లో అకైక మంచి మనిషి మీరు మిమ్మల్ని ఎవడైనా తప్పుగా అన్నాడు అంటే వాడు వేస్టుగాడు మీరు అవన్నీ మాటలు పట్టించికోవద్దు మీ కాలి గోటికి ఎవ్వరు సరిపోరు మీరు నాకు ఎంతో ఇష్టం 🙏🙏🙏❤️❤️❤️

    • @jsrinivas2736
      @jsrinivas2736 Месяц назад +4

      👏👏👏🙏🙏❤️❤️

    • @sharanyanaidu8033
      @sharanyanaidu8033 Месяц назад

      Brother we cannot believe any body 100% so donot be overconfident. Without proof s we cannot give 100% clean chett so be patient wait for report results

    • @santhu32353
      @santhu32353 Месяц назад

      Can you promote only plant based food stoping all dairy products

    • @kumaryadav2573
      @kumaryadav2573 Месяц назад

      100% కరెక్ట్ చెప్పారు...

    • @kumaryadav2573
      @kumaryadav2573 Месяц назад

      సమాజానికి మీ లాగా మంచి చేసే వారు ఎక్కడ ఎవరు కూడా లేరు సార్... మీలాంటి వారు ఇంతలా చెప్పాల్సిన అవసరం అస్సలే లేదు. మీరేంటో మీరు చేసే మరియు చెప్పే పనులు ఏంటో అందరికి తెలుసు సార్.... నిజంగా మీకు సమాజం ఎంతో రుణపడి ఉంది... సార్.... 🙏🙏🙏🙏

  • @trinathkoilada611
    @trinathkoilada611 Месяц назад +28

    ఒక మనిషి మంచి కార్యక్రమం ప్రారంభం చేస్తే మన వెనకనుండి గోతులు తవ్వుతున్నారు ఇంత మంచి కార్యకల్పలు మీరు చేస్తున్నారు మీ యందు ఆ కలయుగ వేంకటేశ్వర స్వామి ఉన్నారు ఏమికాదు సార్ జై గోమాత

  • @gandla59
    @gandla59 Месяц назад +29

    ఏడ్పు చిన్నది కాదు గా ఆన్న, ఒక్క అవకాశం కోసం చూస్తున్నారు చాలా మంది మంచి పనులు చేయడం చేత కాక చేసే వాడికి కింద పడేయాల
    అని. ఏ అవకాశం ఇవ్వదు ఆన్న , ఆశయం మంచి ది అయితే అన్ని కలిసి వస్తాయి,విశ్వం కూడా సాయం చేస్తుంది.ఆన్న all the best

  • @mummaliraghavender8498
    @mummaliraghavender8498 Месяц назад +16

    మీ పై మాకు 200% నమ్మకం ఉంది సార్,
    నేను మా 10 నెలల బాబుకి నాణ్యమైన దేశిఆవు పాలు తీసుకుంటున్నాను, 100% శుచి శుభ్రత పాటిస్తున్నారు,
    దానితో పాటుగా నేను ఆవు పిడకల తో ఇంట్లో దుపం వేస్తున్నాను దోమలు బేడాద తప్పింది,మీరు మన తెలుగు రాష్ట్రములలో మరో shubas పాలేకర్ గా నిస్వార్థంగా సేవా చేస్తున్నారు ధన్యవాదములు సార్,,

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад +1

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @anuradhaachanta5575
    @anuradhaachanta5575 Месяц назад +22

    మీరు మాకు margadarsukulu ,మేము చాలా బాధ paddamu,మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకొంటారు, మీరు మాకు తెలిసిన హీరో, కొన్ని వేల మంది ఆదర్శరైతులు తయారు చేసిన ఘనత మీది 🙏🙏

  • @jakkulatirupati9999
    @jakkulatirupati9999 Месяц назад +39

    శ్రీ విజయ రామ్ గారు భాగ్యనగరం లో మాకు తెలసినంత వరకు ప్రజల ఆరోగ్యం, ప్రకృతి నీ రక్షించడం, గోమాత ను కాపాడటం, రైతులను ప్రకృతి వ్యవసాయము వైపుకు నడిపించడం, నీటి రక్షణ, దేశి విత్తన రక్షణ చేయడం మాత్రమే చేసే వ్యక్తి. మిఠాయి షాపు లో వీలయినంత వరకు స్వచ్చత, నాణ్యత పాటించే వ్యక్తి మరియు ఆ షాపు ద్వారా వచ్చే ఆదాయం తో కొన్ని వెయిల మందికి ప్రకృతి వ్యవసాయము నేర్పారు వారిలో నా కుటుంబం కూడ వున్నది. నా దృష్టి లో ఆ మిఠాయి షాపు ఎన్నో పాఠాలు నేర్పిన విద్యాలయం .అటువంటి గొప్ప వ్యక్తి గురుంచి మరియు మిఠాయి షాపు గురుంచి తెలుసు కోకుండ దయచేసి తప్పుగా వ్రాయకూడదని మనవి.

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад +1

      ఈ సమయంలో మీరు స్పందించటం శుభపరిణామం అన్న గారు, So nice of you

    • @jakkulatirupati9999
      @jakkulatirupati9999 Месяц назад

      Thank you ​@@backtoroots1

    • @MahilaTelugu
      @MahilaTelugu Месяц назад

      Mari yenduku heritage ghee use chestunnaru buffaloes di cow ghee ani

    • @psreddy5203
      @psreddy5203 Месяц назад

      నమస్కారం మీరు ఈ సమాజం కోసం చేస్తున్న సేవ అనంతం ధర్మాన్ని గోవుని కాపాడుతున్నారు ధర్మమే నిరా డంబర మైన మిమ్మల్ని కాపాడు తాది పి ఎస్ రెడ్డి హైదరాబాద్

  • @shashidharreddy8760
    @shashidharreddy8760 Месяц назад +8

    విజయ రామ్ గారు వేసే ప్రతి అడుగు ప్రకృతి సేవ కోసం, ప్రజల కోసం.

  • @kkalluri1
    @kkalluri1 Месяц назад +19

    ఎవరైనా ఆకాశం మీద ఉమ్మేస్తే వారి ముఖం ఎలా ఉంటది.. ఎమరాల్డ్ అద్భుతమైన ప్రదేశం, గోమాత సంరక్షణ లో సేంద్రియ వ్యవసాయం లో మీరొక విప్లవం ... మీరు పాటించే నాణ్యతా ప్రమాణాలు మీకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఉన్నాయి..
    మేము ఎప్పుడు మీతోనే ఉంటాం ... శ్రీకృష్ణుని ఆశీస్సులు మీతోనే ఉంటాయి...

  • @wizjean
    @wizjean Месяц назад +47

    ఆలస్యగానైనా మీ వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు.
    ప్రకృతి పరిరక్షణకోసం కృషిచేసే మీలాంటివారిపై ఆరోపణల్లోని వాస్తవం అందరికీ తెలియాలి.
    అంతా మంచి జరిగి... మీరు ప్రకృతిమాతకి మరింతగా సేవచేయాలని కోరుకుంటున్నాను.

    • @nagarjunasaich5063
      @nagarjunasaich5063 Месяц назад +2

      @@wizjean నమస్కారం అండి , మీరు ఒక ఛానల్ లో మంచి ప్రశ్నలు అడిగారు , వాటికి కూడా మీకు ఇందులో వివరణ పొందారు అని ఆశిస్తున్నాను

  • @farmermythili
    @farmermythili Месяц назад +26

    అన్నయ మీ నుండి ఎన్నో మంచి విషయాలు మేము మాల ఇంకెంతో మంది తెలుసుకున్నాం ఇది నా అనుభవ పూర్వక సత్యం🙏
    మన సమాజ హితం కోసం మీరు చేస్తున్న అన్ని పనుల్లోనూ ఎప్పుడు మేము మీతో ఉన్నాము...ఉంటాము🙏
    ఎవరైతే నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారో వాళ్ళు సమాజ హితం గా...ప్రకృతి హితంగ ...గోవుల హితంగా...సనాతన ధర్మః హితంగా...మన దేవాలయాల హితంగా...మొత్తంగా మన దేశభక్తి మార్గం లో ఏ ఒక్క బాధ్యత లో ను 1% కూడా ఆచరణ లో ఉన్నవారు అస్సలు కారు ...అలాంటి వారు చేసే పిచ్చి కూతల లో రవ్వంత సత్యం కూడా లేదు😊🙏

  • @ganeshguggilam416
    @ganeshguggilam416 29 дней назад +2

    విజయరామ్ గారికి నమస్కారం దేశీ విత్తనాన్ని నాకు పరిచయం చేసింది మీరే దేశీ విత్తనాల్ని వాడుతున్నా నా భూమిలో హైబ్రిడ్ విత్తనాలు మీరు నాకు దేశీ విత్తనాల గురించి చెప్పినప్పటి నుంచి

  • @veerabrahmambandi7349
    @veerabrahmambandi7349 Месяц назад +25

    ఇంతగా మీరు చెప్పక్కర్లేదు సార్ 🙏back to roots చూసేవారు అందరికి తెలుసు 🙏ఓమ్ నమో వెంకటేశాయ 🙏

  • @rambabuyakala
    @rambabuyakala Месяц назад +5

    ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి సర్, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తారు అని తెలుసు. ఇపుడు మీ గొప్పతనం చాలా మందికి తెలుస్తుంది. మీ దారిలో మరింత మంది నడవాలి అని భగవంతుని కోరుకొంటున్నాను.

  • @VijayaLakshmi-cz4vb
    @VijayaLakshmi-cz4vb Месяц назад +16

    అగ్ని పరీక్ష ఎదుర్కొన్న సీతమ్మ వారినే అపనింద పాలు చేసిన సమాజం ఇది.
    మంచిని సహించలేని వారి వల్లే ఇలా జరుగుతూ ఉంది.
    This video should be an eye opener guruvu garu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gpnani874
    @gpnani874 Месяц назад +20

    గురూజీ మీ సంకల్పం గొప్పది నెరవేరుతుంది
    మీది చాలా గొప్ప ఆశయం.మీ వెనుక మేమున్నాం...ప్రతి ప్రకృతి ప్రేమికుడు సపోర్ట్ చేయండి...
    గోపాల్ రెడ్డి డైరెక్టర్

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @hohoho3512
    @hohoho3512 Месяц назад +4

    ధన్యవాదములు సార్ 🙏మీరు అంటే మాకు అభిమానం ఈ సంఘటన వల్ల అందరికి ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన వచ్చింది ఏది జరిగిన మన మంచికే మీరు బాగుండాలి సర్ 🙏

  • @BoyaSrinu.
    @BoyaSrinu. Месяц назад +53

    ఒక మంచి పని చేసేటప్పుడు ఏదో చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారుమనతోపాటు గోమాత గోమాత ఉన్నంతవరకుమనం భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రకృతి వ్యవసాయం కొనసాగాలి అంటే మీరు కావాలి సార్ మీరు ఉన్నంతవరకు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రమాదంలోపడదుజై భూమాతజై గోమాత🌱🌱🌾🌾

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад +1

      ధన్యవాదములు బోయ శ్రీను గారు

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 Месяц назад +2

      ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ,
      ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా

  • @anilparipelly7662
    @anilparipelly7662 Месяц назад +11

    I had indigestion and stomach problems and spent around ₹1,80,000 on various tests in hospitals. I personally met the great nature lover VijayRam Sir 😊 three times to discuss my health problems. He explained the benefits of natural foods and provided me with helpful dietary recommendations. For the last 8 months, I have been following his advice and eating natural foods. As a result, I am now healthy and fit.

  • @gurrammgovvindraju900
    @gurrammgovvindraju900 Месяц назад +12

    భగవంతుడు గమనిస్తుంటాడు. భాదపడకండి🎉

  • @brDivyasree
    @brDivyasree Месяц назад +22

    మెడికల్ మాఫియా హాస్పిటల్స్ మీరు మనిషికి ఆహారమే ఆరోగ్యం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరూ తినాలి అనుకుంటున్నారు దానివల్ల రోగులు తగ్గుదల వల్ల మందులు ఉత్పత్తులు ఆగిపోయి హాస్పిటల్స్ మూత పడిపోతాయి కావాలని చేసిన నిర్వాకం

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад +2

      మీ అభిమానానికి ధన్యవాదములు

    • @kumaryadav2573
      @kumaryadav2573 Месяц назад

      Avunu

    • @subramanyamchenchu8874
      @subramanyamchenchu8874 Месяц назад

      అక్షర సత్యం చెప్పారు అన్న

  • @msmanyeswararao1568
    @msmanyeswararao1568 Месяц назад +14

    శ్రీ విజయ్ రామ్ గారికిి నమస్కారములు. ప్రకృతి వ్యవసాయంలో మీ ప్రయాణం ఒక అద్భుతం మరియు ప్రజావసరం. ఒక గోవుతో 30 ఎకరాల వ్యవసాయ ఉద్యమంతో కొన్ని వందల ఎఱువులు మరియు పురుగు మందులు అమ్మే షాపుల మనుగడ ప్రశ్నార్థకం దీనికి తోడు మామూలు బియ్యం అమ్మకాలు, ఆహారమే వైద్యం అంటే మందుల షాపుల అమ్మకాలు వగైరా అన్ని వ్యతిరేకంగా మారతాయి కదండి పర్యవసానంగా చిన్న-చిన్న అడ్డంకులు అని నమ్ముచున్నాం. Your's being a glorious aim go ahead, everything will get set💐💐

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      ధన్యవాదములు

  • @sanjaymadasu
    @sanjaymadasu Месяц назад +10

    మీరు కొంచెం సెక్యూరిటీ పరంగా జాగ్రత్త వహించాలని చేతులెత్తి వేడుకుంటున్నాను గురూజీ. ఎందుకంటే శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిని చంపుకున్న రాక్షస జాతి సార్ మేము. మాకోసం మీరు యజ్ఞం చేస్తుంటే మిమ్మల్ని బాధపెడుతున్నాం.
    ఆ ఏడుకొండల వాడు మిమ్మల్ని చల్లగా చూడాలి🙏🙏🙏

  • @sivamdatum
    @sivamdatum Месяц назад +11

    మరకతం చాలా విలువైనది. ఆ కృష్ణ భగవానుడి కృప వలన మీరు పాటిస్తున్న సనాతన ధర్మాన్ని వివరించారు. పది కాలాలు మీరు చల్లగా వుండాలి. మీ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలి, అందరూ ఆరోగ్యంగా బతకాలి.
    కృష్ణమ్ వందే జగత్ గురుమ్ 🙏🙏🙏

    • @yvvssswamy4467
      @yvvssswamy4467 Месяц назад

      అయ్యా విజయ రామారావు గారు హృదయపూర్వక నమస్కారాలు నేను మాట్లాడే విషయం దయచేసి గమనించాలి కోరుకుంటున్నాను మంచి చేసేటటువంటి వ్యక్తి చెడు చేయాలని ఆలోచన ఏనాడు రాదు ఎందుకంటే తన హృదయంలో ఎప్పుడు మంచి చేయాలని ఆలోచన తప్ప ఏమీ ఉండదు అలాగే చెడు చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి ఎలా మంచి చేద్దామని అనుకున్న కుక్క తోక వంకర జరిగినట్టు తన మనసులోని భావాలు కూడా వంకర గాని పోతాయి వస్తాయి భూమధ్య రేఖ సమాంతరంగానే వెళ్తాయి తప్ప ఎక్కడ కలవు కానీ చెడు చేయాలని ఆలోచన గలవారు ఉన్నంతవరకు ఏదో వంకరి ఆలోచనతో వారిని పాడు చేయాలని కోరుకుంటారు ఎందుకంటే వారికి మంచి చేయడం చేతకాదు కనుక నిజమైన మనిషి ఎప్పుడూ కూడా ఒక మంచి చేయాలని ఆలోచనతోనే జీవిస్తాడు మంచి చేస్తూనే చనిపోతాడు కనుక మీ మనసును నొప్పించిన ప్రబుద్ధులు మూ లుగుతూ ఉన్న నక్క పై కొమ్మ విరిగి నక్క పై పడినప్పుడు ఆ బాధ వాళ్ళ అనుభవిస్తూ చనిపోతారు కానీ మనం చేసే మంచి పనులలో ఏదైనా తెలియక పొరపాటు జరిగిన మంచి చేయాలని మన ఆలోచనలకు భగవంతుడు సదా మనకు తోడై ఉంటాడు నమ్మి మీరు దయచేసి ధైర్యంగా ఉండాలని మీ పనులలో నిజాయితీగా ముందుకు సాగాలని మడమ తిప్పకుండా మంచి మనసుతో చేయవలసిన పనులు చేస్తూనే ఉండండి మీకు ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 Месяц назад +3

    దిష్టి పోతుందండీ... రిజల్ట్స్ మంచిగా తప్పక వస్తాయి నిజం నిగ్గు తేలుతుంది … సానపెట్టిన వజ్రంలా .. .మీప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. మీరు చెప్పినట్లు దేవదేవుడు ఏది చేసినా మంచే చేస్తాడు. తమరికి మరొక్కమారు మనఃపూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @vasantkrishna1246
    @vasantkrishna1246 Месяц назад +9

    నిజాయితీకి నిలువెత్తు రూపం ఏదైనా ఉంటే‌ అది మీరే. మీలాంటి వారు ఉండబట్టే ప్రకృతి ఈమాత్రమైనా ఇలా ఉంది

  • @venkateshk108
    @venkateshk108 Месяц назад +5

    ఈ యంత్రాల యుగంలో ఈ కలియుగంలో ప్రకృతి అందించిన ఉత్పత్తులను మీరు తయారు చేస్తున్నారంటే మీకు పాదాభివందనాలు విజయరాం సార్ కి వారి కుటుంబానికి నిండు నూరేళ్లు ఆ దేవుడు సుఖసంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నా ము సార్

  • @dr.kkszoology6730
    @dr.kkszoology6730 Месяц назад +2

    నేను అనేక పర్యాయాలు బందర్ ఏమరాల్డ్ లో భోజనం చేసి చాలా మందికి ఈ హోటల్ గురించి చెప్పాను. వారు కూడా చాలా బాగుంది అని మెచ్చు కున్నారు. చక్కటి వాతావరణంలో నిర్వహిస్తూ, అందరి మన్ననలు పొందిన మీకు నా హృదయ పూర్వక అభినందనలు.

  • @sujathacchintaluri2904
    @sujathacchintaluri2904 Месяц назад +3

    మీ షాప్ కి వస్తె ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. మీలాగా ఆలోచించే వారు కోటికి ఒక్కరుంటారు.వినియోగదారులు గురించి వాళ్ల ఆరోగ్యం గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు ఉన్నందుకు మేము ధన్యులం. 🎉🎉ఇలా జరగడం మన మంచికే .మనకి మంచి జరగడానికి భూదేవి ఆశీర్వాదం అనుకుంటాను

  • @padmavathithatipamula3266
    @padmavathithatipamula3266 Месяц назад +4

    మీరు ఎంతోమందికి స్పూర్తిని ఇస్తున్నారు విజయరామ్ గారు
    దేవునిదయతో త్వరలో మిమ్మల్ని కలవాలని మీ సహాయంతో నేను కూడా గోఆధారిత వ్యవసాయం చెయ్యాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @PrajwalYADAVYADAV-j5o
    @PrajwalYADAVYADAV-j5o Месяц назад +10

    మీకు ప్రత్యేకంగా నమస్కారములు తెలియజేస్తున్నాం మీ అమూల్యమైన సమయం ఆసన్నమైంది కచ్చితంగా చెబుతున్నాను గురు గారు ఇప్పుడు నేను మీకు Saffort ఉంటాం మనం ఏమిటో అర్థం అవుతుంది కాబట్టి మన మీద బురుజ చలుతున్నరు నిజేననిపిస్తోంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలిచారు మీ కోసం రాష్ట్రంలో కాక భారతదేశంలో కర్ణాటక మహారాష్ట్ర మీ అబిమానులు ఉన్నారు గురు జీ

  • @krishnay3682
    @krishnay3682 Месяц назад +3

    మీరు సమాజానికి చాలా మంచి చేస్తున్నారు..... భూమి తల్లి ని కాపాడుతున్నారు..... ఇలా జరగడం విచారకరం.

  • @ydrydh2258
    @ydrydh2258 Месяц назад +10

    గురువు గారికి నా పాదాభివందనాలు. మీ యొక్క స్వీట్ షాప్ గురించి ఇలా ప్రచారం చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మీరు ఎటువంటి వారు అన్నది మాలాంటి వాళ్లకు చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఎల్లప్పుడూ ధర్మం గురించి, సమాజం గురించి ఆలోచించే వ్యక్తి అని మాకు చాలా బాగా తెలుసు.మీరు చేసిన ఎన్నో నిస్వార్ధ కార్యక్రమాలు ,ప్రకృతి వ్యవసాయం, చేతివృత్తులు ,కులవృత్తులు గురించి మీరు చేసిన కృషి ఎవరు చేయలేనిది. నేటి కలియుగంలో వారి స్వలాభము భార్యా పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తారు. సమాజం పట్ల తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఒక్కరు కూడా ఆలోచించేవారు లేరు. అటువంటి ఈ కలియుగంలో పరమాత్ముడు మీలాంటి వాళ్లను అక్కడక్కడ ఉద్భవింపజేశాడు. అందుకు నాలాంటి వాళ్ళం మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మీ దగ్గర ఉన్నటువంటి అపూర్వమైన జ్ఞానం చాలా గొప్పది. ఇక్కడ ఒక విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను గురువుగారు నేను మీకు చెప్పే స్థాయి నాకు లేదు. ధర్మపరురాలు పతివ్రత శిరోమణి అయిన సీతాదేవి యొక్క శీలం పైనే నిందలు వేశారు ఈ ప్రజలు. అయినా వారు ఎక్కడా కూడా సమాజం పట్ల వారి యొక్క ధర్మాన్ని విడువలేదు. అలాగే శ్రీకృష్ణుడు అంతటివాడు కూడా శమంతకమణి దొంగలించాడనే లీలాప నిందలు మోయక తప్పలేదు, ఇంకా కురుక్షేత్ర యుద్ధానంతరం ఏ తప్పు లేకపోయినా శ్రీకృష్ణుడిని వారి యొక్క యాదవ వంశాన్ని గాంధారి దేవి ఘోరంగా శపించింది. అయినా కూడా శ్రీకృష్ణ బలరాములు ఎక్కడా కూడా సమాజం పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు ఇంకా వారి ధర్మాన్ని కూడా విడవలేదు. కనుక అంతటి దేవతాస్వరూపులకే నిందలు తప్పలేదు మనం ఎంత మానవమాత్రులం గురువుగారు. కనుక మీరు ఈ విషయమై చింతించవలదని నేను మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఇంకా మీరు మీ ధైర్యాన్ని చెదిరిపోనివ్వకండి, సమాజం పట్ల మీ ధర్మాన్ని విడువకండి. ఈ సమాజానికి మీ యొక్క సేవ ఇంకా చాలా అవసరం. మీ వెనక మేమున్నాము, ఇంకా చేతివృత్తి, కులవృత్తుల వారు ఉన్నారు. కావున బురద చల్లే వారి గురించి విడిచిపెట్టి మాలాంటి వారి గురించి ఆలోచించండి. సాక్షాత్తు భగవంతుడే మీ వెంటే ఉన్నాడు కనుక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ప్రకృతి వ్యవసాయం అనే ధర్మ ధ్వజాన్ని పట్టుకొని ముందుకు నడవండి మీ వెంట మేము నడుస్తాం. ఒక తెల్లటి వస్త్రం మీద రెండు బురద మరకలు ఆ వస్త్రాన్ని మలినంగా కనిపింపచేస్తాయి. అంతమాత్రాన ఆ వస్త్రం మొత్తం మలిన మైనది అని అర్థం కాదు కదా. మళ్లీ ఎప్పుడైతే వస్త్రం మీద రెండు మరకలు తొలగిపోతాయో ఆ వస్త్రం మళ్ళీ నూతనంగా కనిపిస్తుంది. కావున మీ పట్ల జరిగే ఈ అసత్య ప్రచారాలు మీరు సమాజం పట్ల ప్రకృతి వ్యవసాయం గురించి చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు కృషి మొత్తాన్ని ఎప్పటికీ కూడా మలినం చేయ్యలేవు చేయ్యలేవు చేయ్యలేవు.
    యతో ధర్మః తతో కృష్ణః,
    యతో కృష్ణః తతో జయః.
    ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది.
    కావున మీ వెంట సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మీకు సదా తోడుగా ఉంటాడు.
    జైహింద్
    వందేమాతరం.🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад +1

      మీ అమూల్యమైన అభిప్రాయానికి, మీ సమయానికి ధన్యవాదములు గురువుగారు

  • @gangaprasadk
    @gangaprasadk Месяц назад +11

    మన సంస్కృతి అంటే చిన్న చూపు వుండి విదేశీ భావజాలానికి బానిసలు అయిన కొందరు మీ వ్యాపారం దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేశారు. ఇలాంటివి తప్పవు. మీరు ఈ వీడియో చేసి చాలా మంచి పని చేశారు.

  • @rohinisreerala7328
    @rohinisreerala7328 Месяц назад +3

    I am Smt.Rohini from kavadiguda we are regular to Emerald Mithai shop we belive vijay ram ji

  • @Dr.DivyaNaayakan
    @Dr.DivyaNaayakan Месяц назад +5

    మిమల్ని దగ్గరి నుంచి మేము చూసాము సార్...
    మీరు బాధ పడాల్సిన అవసరం లేదు సార్
    మేము కచ్చితంగా మిమల్ని నమ్ముతాము

  • @balakrishna4049
    @balakrishna4049 Месяц назад +7

    మీ వీడియోలు చూసి ఎంతో జ్ఞానోదయం కలిగింది. ఎదో ఒకరోజు నేను కూడా వ్యవసాయంలో కి రావాలని తపన అండి.
    🙏

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 Месяц назад +5

    మీరు గొప్పవారు

  • @ruttalavenkateswararao5141
    @ruttalavenkateswararao5141 Месяц назад +10

    సార్ , ఒక దుస్ప్రచారం వలన మంచి కూడా జరుగుతుంది భగవంతుడే ప్రచారం చేయడానికి ఇటువంటి వారిని పంపుతాడు
    ప్రశాంతంగా మనపని మనం చేసుకోవడమే

  • @sivaprasadamnuneganugapari3124
    @sivaprasadamnuneganugapari3124 Месяц назад +10

    అద్బుతంగా వివరించారు. మీ వివరణ మీరెంటో ప్రపంచానికి మరింత బలంగా తెలిసింది. మీరు కలియుగ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక మంచి మార్పు కోసం , రేపటి తరాల కోసం మీ తపన ప్రపంచం స్వాగతిస్తుంది.
    కలి మీది కల్కి విజయం ఏలా తథ్యమో, కెమికల్ వ్యవసాయం పై మీరు గో ఆధారిత వ్యవసాయం తో విజయం సాధించారు. ఇది తట్టుకోలేని వారి కుట్ర , ఈ వీడియో తో ధ్వంసం అయ్యింది.- మీ అంబటి

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 Месяц назад +2

    మీ ఆశయాలు తెలుసుకుంటూ, కొన్ని అనుసరిస్తూనేవున్నాము. కానీ ఈ వివరణ విన్న తరువాత మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @vedikah263
    @vedikah263 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏
    మీరు మహానుభావులు..
    కారణజన్ములు……
    🙇‍♀️🙇‍♀️🙇‍♀️
    భగవంతుడు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు..💐

  • @vanajaraniutla5447
    @vanajaraniutla5447 Месяц назад +4

    Vandanam sir😊

  • @manjulathag4298
    @manjulathag4298 Месяц назад +8

    సాధారణంగా ప్రజలు మీడియా మాయలో పడి తెలుపు ను నలుపు అనీ నలుపును తెలుపు అని కూడా నమ్మేస్తూ అంటారు.....కానీ ఆ రోజు మీడియా అలా ప్రచారం చేసేక్ ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే 100 percent ఎమరల్డ్ మీద నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాయి....ఇది చాలా అరుదు.... అందరికీ సాధ్యం కాదు ప్రజల్లో ఇంత నమ్మకం ప్రోగు చేసుకోవడం......దీని వెనుక మీ అనేక సంవత్సరాల నిస్వార్థ సేవ ఉంది......take pride 👏 👏

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 Месяц назад +2

    సూపర్ సార్ మీ నిజాయితీ మిమల్ని కాపాడుతాయి..

  • @suryanarayanamurthy3501
    @suryanarayanamurthy3501 Месяц назад +11

    శ్రేయాన్ స్వధర్మో విధునః...... సనాతనం ఎప్పటికీ నిత్యనూతనం...
    మీ అవిరళ కృషికి జోహార్లు 🙏
    పాలేకర్ గారు కాకినాడ లో 15 రోజులు పాటు జరిపిన యజ్ఞం లో వ్యవసాయ శాఖ లో పనిచేసే చిరు ఉద్యోగిగా ప్రత్యక్షం గా పాలుపంచుకుని అవకాశం దొరికి మిమ్మల్ని కూడా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కృషి విని చూసి మీ అభిమానిని అయి మీరు చెప్పే ప్రతీ విషయాన్ని రైతులకు చేరవేస్తూ గో ఆధారిత ఉత్పత్తుల ప్రయోజనం తెలియచేయటం మీ ప్రేరణే...
    మీ కృషి కి ఆ ఏడుకొండల వాడు ఎప్పటికి తోడు వున్నాడు... ఉంటాడు.
    ధర్మో రక్షిత రక్షితః 🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @koteswararaov910
    @koteswararaov910 Месяц назад +15

    పండ్లున్న చెట్టుకే రాతి దెబ్బలు, ముళ్ళ చెట్టు వైపు ఎవరూ చూడరు. విజయరామ్ గారు మీరు ప్రకృతి పరిరక్షణ కోసం, ఆరోగ్య కరమైన పంటల కోసం , చేతి వృత్తిదారుల కోసం చేస్తున్న కృషి, పడుతున్న శ్రమ మంచి భోజనం చేసే వారందరికీ తెలుసు. ఆ గోవిందుడి ఆశీస్సులతో మీరు మీ మార్గంలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @ranjitkumarkota3414
    @ranjitkumarkota3414 Месяц назад +41

    మనం మంచి పని చేస్తున్నప్పుడు మనం దేనికీ భయపడకూడదు మన నిజమైన సహజ వ్యవసాయం హెర్బిసైడ్ వాడకుండా ఎర్త్నీ సేవ్ చేయాలి. అప్పుడు ప్రకృతి మనలను కాపాడుతుంది.

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад +8

      గొప్పగా చెప్పారు, మీ అభిమానానికి ధన్యవాదములు

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 Месяц назад +2

      ఒకప్పుడు చెడ్డవారి వల్ల కూడా మంచి జరుగుతుందని దానికి ఇది ఒక ఉదాహరణ,
      ఒక చెడు ప్రచారం వల్ల కూడా జనాలు కి మంచి జరుగుతుంది అని సంఘటన ద్వారా రుజువైంది. రావణాసురుడు లేకపోతే శ్రీమహావిష్ణువు వైకుంఠం దిగి శ్రీరాముడుగా వచ్చేవాడా అలాగే ఈరోజు ఈ విజయ రాముడు ఆయన విషయాలన్నిటిని మనకి పంచిపెట్టేవాడా

  • @cnaresh143
    @cnaresh143 Месяц назад +3

    విజరమ్ గురువు గారికి నమస్కారం, ఎమ్రోర్ల్డ్ షాపు మీద బురద జల్లడం కోసం వాలు చేసే కుట్రగానే భావిస్తాం.. మీ నిజాయితీ మీదమాకు నమ్మకముంది. దన్యావాదాలు....

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Месяц назад +3

    మునులూ ఋషులూ ఎక్కడో ఉన్నారనుకుంటే అది పొరపాటే ఔతుంది మీ లాంటి వారే మునులూ ఋషులండీ,మీకు అంతా విజయమే నండీ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰

  • @venkatarangaraokollimarla9294
    @venkatarangaraokollimarla9294 Месяц назад +2

    God bless you Vijay Ramgaru. I am proud that you belong to our Krishna District.

  • @prasadmulem1883
    @prasadmulem1883 19 дней назад

    గురువుగారు ఇలాంటివన్నీ మంచి చేసే వాళ్లకు వస్తూనే ఉంటాయి మీరు ఎలా ఉంటారు మీ వీడియోలు ద్వారా మీరు నిజంగా ఎన్నో విషయాలు మాకు తెలియజేసి మాకు ఎంతో అవగాహన కల్పించారు మంచి మీద జరుగుతున్న ఈ యుద్ధానికి మేమందరం మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము.

  • @betterlifestyle7346
    @betterlifestyle7346 Месяц назад +4

    సమాజంలో మంచి పేరు ఉంటే. తట్టుకోలేని మనుషులు ఉంటూనే ఉన్నారు. ఏది ఏమైనా సత్యం నిలబడుతుంది. విజయ రామ్ గారు వెంట మేము ఎప్పుడూ ఉంటాం. గోమాత మమ్మల్ని. రక్షిస్తుంది. జై కృష్ణ జై గోవిందా జై శ్రీరామ్

  • @mamathadodda7664
    @mamathadodda7664 Месяц назад +2

    🙏🙏🙏🙏🙏you are so great sir .

  • @ippirisettistalin7384
    @ippirisettistalin7384 Месяц назад +2

    We Support Vijaya Rama Rao garu 🎉🎉

  • @sarthavinod4924
    @sarthavinod4924 Месяц назад +4

    మీ వీడియో మొత్తం విన్నానండి
    మీరు చాలా గొప్పవారు మీ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలివేస్తున్నాను
    నేను విజయ్ రామ్ గారి తో మాట్లాడాను ఆయన గత 11సవంత్సరాలుగా తెలుసు నాకు ఆయన గొప్ప మానవతా వాది ప్రకృతి ప్రేమికుడు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Месяц назад +23

    చాలా బాధగా ఉంది మీలాంటి వారిమీద కూడా దాడి చేస్తుంటే ఇక ఎక్కడ నుండి వస్తుంది మంచి పంటలు ఆహారం మీ నుండి వచ్చే కాస్త పంట తినే కొద్దిమంది కి

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @kumaryadav2573
    @kumaryadav2573 Месяц назад +2

    మీలాంటి వారి మీద బురద చల్లే ప్రయత్నం సార్...

  • @sushmajonnada2458
    @sushmajonnada2458 Месяц назад +12

    విజయ్ రామ్ గారు Emarald is precious అని అందరి నమ్మకం. ....😊

  • @srihan12
    @srihan12 Месяц назад +1

    Vijay Ram Gaaru, we love emerald house sweets andi. The taste and the quality is so different from other shops !!! Ppl like you should live long andi !!! God bless you !!! You are helping so many and God will help you too !!!

  • @rajasekhar3863
    @rajasekhar3863 Месяц назад +20

    సార్ మేము నమ్మింది మిమ్మల్ని కానీ అధికారులను కాదు అలాగే వారు నిర్దారించిన ఆహారపదార్దాలను కాదు, వారిని నమ్మి పోగొట్టుకున్న పోగొట్టుకుంటున్న ఆరోగ్యాన్ని అందించిన మహానుభావులు మీరు 🙏🙏🙏, ఇలాంటివి పట్టించికొని మీరు పట్టుకున్న ధర్మాన్ని మాత్రము వదిలిపెట్టకండి 🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      అధికారులు కూడా వారి విధులు వారు నిర్వహించారు, వారు కూడా ఉన్నది మంచి చేయటం కోసమే కదా

  • @shivajiPal931
    @shivajiPal931 Месяц назад +22

    సం”రాలు గా రేపటి భవిష్యత్ కోసం .. ప్రకృతి వ్యవసాయం ,గో మాత రక్షణ కోసం మీరు చేస్తున్న కృషి వేల కట్ట లేనిది ..
    తోడేల లా మీ వెంట పడ్డా మీరు మాత్రం ఓ రైతుల వాళ్ల బిడ్డల కడుపు ఆకలి , ఆరోగ్యకరమైన బ్రతుకును మాత్రమే చూస్తారు..
    భూమాత రక్షణ కోసం మీరు తపిస్తారు కనుక రాక్షసులై వెంటపడతారు.. ఆ గోవిందుడి మీ వెంట కాపలా ఉన్నారు గురువుగారు ..
    భూమాత గో మాత మీకు మరింత శక్తి ఇచ్చి .. మీ సేవా కార్యక్రమాలు గ్రామగ్రామాన విస్తరించి
    ఈ భూ బిడ్డలను కాపాడుతారు .. ఆ గోవిందుడే మీకు సారదై నడుపుతారు
    🙏🙏

    • @sankarsowjanya2584
      @sankarsowjanya2584 Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      @shivajiPal931 మీ అభిమానానికి ధన్యవాదములు

    • @sreemeghana
      @sreemeghana Месяц назад

      ధర్మో రక్షతి రక్షితః

  • @subramanyamloveuall8596
    @subramanyamloveuall8596 Месяц назад +5

    Only because of you future generations will learn abt natural farming , cow based farming and many things abt soil ,desi cows .....GOD IS IN THE FORM OF YOU .because of you thousands of gowmatha are living today many gowshalas are supported . youngsters are coming to farming i.e only because of you . We all are all ways with you .your are the legend 🙏 guru ji 🙏

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @vasanthkanduri8186
    @vasanthkanduri8186 Месяц назад +1

    Sir ,I respect you
    Emerald sweets are good quality and natural products and drinking water in copper pots itself tells your business ethics
    There is no question of doubt in your products or service

  • @eshwar12321232
    @eshwar12321232 Месяц назад +137

    మీరు ఎటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీరు దైవం మానుష రూపేణ అన్న పదానికి సరితూగుతారు. కలియుగధర్మం ప్రకారం తన ప్రతాపం చూపిస్తున్నాడు దేవుడు. అంతకుమించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నడుస్తున్న అద్భుత ప్రయాణంలో ఇటువంటిముళ్లు మామూలే. మీరు మీ ప్రస్థానాన్ని కొనసాగించండి.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 Месяц назад +3

    ఒక మంచి లక్ష్యం కోసం కృషి చేస్తున్న మీకు విశ్వశక్తులు సామరస్యం తో సహకరిస్తాయి. దేని గురించి విచారించవలసిన అవసరం లేదు.
    జై గోమాత..రాజీవదీక్షిత్ అమర్ రహే..జై సుభాష్ పాలేకర్.

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @raghunathpulukuri6039
    @raghunathpulukuri6039 Месяц назад +6

    మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదండి.
    మీరు ఏమిటో మాకు తెలుసు
    నమస్కారం

  • @laxmankumarlankalapally4944
    @laxmankumarlankalapally4944 Месяц назад +2

    Jai Kisan Jai natural farming Jai palekar Jai Vijayaram

  • @yellareddyponna8409
    @yellareddyponna8409 Месяц назад +2

    Super explation namaste

  • @pulithetiger
    @pulithetiger Месяц назад +2

    You are really great sir

  • @vamsipriyadamalcheruvu8409
    @vamsipriyadamalcheruvu8409 Месяц назад +1

    ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు అండి
    ఎప్పుడూ ఇతరులు చేస్తున్న గొప్పల గురించి చెప్పడమే తప్ప.. మీ గురించి ఏనాడు చెప్పుకోని మీరు ఇంత వివరంగా మీ ప్రస్థానాన్ని వివరించడం మాకు వీనుల విందుగా ఉంది☺️
    మీ చెడు కోరుకునే వారి పట్ల కూడా మీరు ప్రతిస్పందించిన విధానం మా అందరికీ ఆదర్శం 🙇🏻‍♀️
    Back to Roots శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదములు😊🙏🏻

  • @sekarreddy5618
    @sekarreddy5618 Месяц назад +10

    ధర్మో రక్షతి రక్షితః

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 Месяц назад +4

    Mee laanti vaallu dorakatame maa adrustam. Mee gurunchi evaru cheppinaa vinamu sir. Meeru chsslss great

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 Месяц назад +2

    చాలా బాగా చెప్పారు

  • @subramanyamchenchu8874
    @subramanyamchenchu8874 Месяц назад

    ఎక్కడ మంఛి ఉంటుందో...అక్కడ చుట్టూ చెడు చెయ్యడానికి చూస్తుంటారు sir,,మంచి ఏరోజుకైనా మంచే...ఎల్లప్పుడూ మీకు అండగా...అడుగుజాడలో ఉంటాము..sir❤

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb Месяц назад +3

    మీ నిరాడంబరత, నిస్వార్ధథా గోవు భూమి సమస్త జీవులనూ కాపాడటానికి మీరు చేసే కృషికి బయపడి ఆపవాదులు వేయాలని కుట్రకు జరిగిన తంతు మీరు నిశ్చింతగా ఉండoడి🙏

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 Месяц назад +25

    నేను ఆ వీడియో చూశాను.మీరు ఇలా చేస్తుంన్నారంటే నమ్మలేదు విజయ్ రామ్ గారు🙏

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад +3

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @UmeshchandrareddyGS
    @UmeshchandrareddyGS Месяц назад +6

    అంకుల్ ఈ analysis నేను కూడా చేశాను
    ఇలా మీరు కలవడం 4 రోజుల్లోనే ఇలా జరగడం అంటే
    We can understand
    మేము మీతోనే ఉన్నాం అంకుల్
    🙏🙏🙏🤝👏

  • @srajeswari2061
    @srajeswari2061 17 дней назад

    మీకు శతకోటి వందనాలు సార్ 🙏🙏

  • @sdoddy1
    @sdoddy1 Месяц назад +3

    Sir, people should think before raising allegations,may be some political influence or corporate mafia involved . After your sincere efforts,15 years may be your dreams coming true with ap deputy cm garu. I don't have any land ,but I see your videos and inspire towards nature ie back to roots.. all the best for your future projects sir

  • @umaravindermuduganti6952
    @umaravindermuduganti6952 Месяц назад +1

    We trust him and his good intentions. We need ppl like him in our society

  • @shivak6713
    @shivak6713 Месяц назад +1

    Be strong. We are with you.

  • @trueman5948
    @trueman5948 Месяц назад +3

    We knew how genuine you have been.. since 20 yrs we have been ur customers.....
    The incident might be side effects of ur popularity...
    Games....
    We are with u.

  • @chalamajigupta7734
    @chalamajigupta7734 Месяц назад +2

    Ayya Namaskaram. Mee ku na subha vandnamalu . What i cloud understand out our speech is no person is againt you. Normally there is a tendency govt employees wants to have things @ free of cost or more discount on the products . Normally genuinen people won't entertain and simplify they deny those kind of activities . Then few govt employees they show their power in this manner . As u siad u r orginasition has so many well wishers they are part and parcel of u r orginasition. None of them are customers. The customer is a very very small word . They are your directly u r family members . Thats the trust you have build up all these years . Thats the sweetest recipe of your orginasition. Sir i strongly belive who ever has done this job karma will not leave them. Sir u r a clean slate . Your godliness says about yourself. lord krisna blessings will be there with you sir . 🙏

  • @mallavarapuchinnaiah5360
    @mallavarapuchinnaiah5360 Месяц назад

    Vijayaram garu is a great man. No one in the world can blame him. Because of him a number of people are fallowing natural forming. He is an ideal man. Every one must follow him.

  • @ayahuascaa9455
    @ayahuascaa9455 Месяц назад +1

    ❤🙏🏼🔱 no words to express my gratitude 🙏🏼

  • @ravidvarma
    @ravidvarma Месяц назад +1

    Excellent explanation, vijay ram garu i have been your customer for many years, you are doing excellent work. Keep it up...please bring your mission to tribal areas

  • @prithvinarayana6635
    @prithvinarayana6635 Месяц назад +2

    నేను చాలా దగ్గర నుంచి చూసిన మంచి మనిషి. ఎప్పుడో ప్రకాశం పంతులు గారు అన్నారు, ఏదైనా పని చేస్తేనే కదా, ఇలాటి పిచ్చి విమర్శ లు చేస్తారు. విజయ రామ్ గారి కి విన్నపం, ఇలాంటి విషయం గురించి ఆలోచన వద్దు.ప్రతి విమర్శ లొ మంచి, చెడు ఉంటుంది., మంచి మాత్రం మనది

  • @sriassociations
    @sriassociations Месяц назад +18

    ఎవరికీ ఏమి వివరణ ఇవ్వాల్సిన పని లేదు - అన్నింటికీ కాలమే సమాధానం కూడా చెప్తుంది

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      @sriassociations మీ అభిమానానికి ధన్యవాదములు

  • @manjushajalli
    @manjushajalli Месяц назад

    We came here on deputation. We will leave soon.
    Salam to the perspective of life sir. You are gem of the nation.

  • @umakarthikp9235
    @umakarthikp9235 Месяц назад +1

    Mi laanti vaaru e samajaniki avasaram. Sir. Edo oka roju mimmalini tappakunda kalavali ani korukuntunna. Jai srikrishna 🙏

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 Месяц назад +2

    పాలేకర్ గారి సంకల్పం నెర వేర్చడం మీ ఆశయంగా భావించి విష రసాయనాల నుండి నేల తల్లిని విముక్తం చేయాలనే మీ పోరాటం తో ప్రజలు ఆరోగ్యం పొందుతారనే మంచి ఉద్దేశం తో చేసే మీ పనికి
    స్వార్థం తో అడ్డంకులు కల్పించే వారి కుట్రలను మిమ్మె రిగిన వారం అర్ధం చేసుకో గలం
    మీరు బాధ పడకండి 🙏🙏🙏👍

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @mrreddy266
    @mrreddy266 Месяц назад +1

    Sir ur such a great person we known sir, lots of the farmers converted chemical to natural farming, ur doing marvels job on to do natural farmig to help society to have good helath and how to do sustainble natural farming . Sir please keep continue , we will with u, thank u, jai gomatha🙏

  • @shivashanker205
    @shivashanker205 Месяц назад +3

    సార్ విజయరామ్ గారు మీ గురించి తెలియనివారెవరు ఈ దుష్పచారాన్ని నమ్మరు.
    మీతో నేనుస్వయంగా నీతో మాట్లాడినప్పుడు కూడా నిజాలు మాత్రమే ఉంటాయి. అనేక కష్ఠలకు ఓర్చి మీరూ చేస్తున్న కృషి అమెూగం.
    భగవంతుడు మిమ్ములను మరింత దైర్యంగా ముందుకు తీసుకేళ్ళాలని ప్రార్ఠిస్తూ🙏

  • @Ramvlogs360
    @Ramvlogs360 Месяц назад +4

    45 minutes spend chesinaduku baga emotional ga feel ayamu. Feeling motivational thank you.

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      మీ అభిమానానికి ధన్యవాదములు

  • @sivapamarthi7722
    @sivapamarthi7722 Месяц назад +10

    జై విజయ్ రామ్ గారు

    • @backtoroots1
      @backtoroots1  Месяц назад

      ధన్యవాదములు