మా పెద్ద అన్నయ్య చిరంజీవి గారు అందరికి అన్ని విద్దాల సహాయం చేస్తూ ముఖ్యంగా కోవిడు సమయం లో ఆయన చేసిన oxigen plants అందించి ప్రాణలును కాపాడిన ధన్యజీవి మా అన్నయ్య చిరంజీవి. అయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కి 🙏🙏🙏🙏🙏
అంజనాదేవిగారి పాదాలకు భక్తిపూర్వక నమస్కారాలు❤🌷🌷🙏🙏మహానుభావులను కన్న మహా తల్లిగారు మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో పదికాలాలపాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా 🙏🙏
ఇపుడు బాగా అర్థం అయ్యింది అమ్మ, తిరుపతి లడ్డు కీ అన్నకి ఏంటి సంబంధం అని , అన్నప్రాసన రోజే , స్వామి వారి లడ్డు ప్రసాదానికి పక్కనే కత్తి పాటుకున్నాడు అంటే , ఆ వేంకటేశ్వరస్వామికి ఇదంతా జరుగుతుంది అని తెలుసు కాబట్టి , అన్న ద్వారా ఇపుడు ఇలా చేయిస్తున్నాడు
అంజనాదేవి అంత అదృష్టవంతురాల్లు చాలా అరుదుగా ఈ భూప్రపంచంలో ఉంటారు ఎందుకంటే డబ్బు సంపాదించే కొడుకులే కాదు అంతకు మించి మంచి పిల్లలను కన్నారు. ఇంత కంటే ఒక తల్లికి ఏమి కావాలి....తన పిల్లలే కాదు మనవళ్ళు, మనవరాళ్లు ప్రయోజకులయ్యారు, ముని మనవరాళ్లు, ముని మనవళ్ళను చూశారు... మీ జన్మ చరిత్రార్థం తల్లి......తల్లి మీరు ఆయురారోగ్యాలతో శత జయంతి జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
త్రిమూర్తులకు జన్మనిచ్చిన నీవు ఎంతో అదృష్టవంతురాలివి.. నీ జన్మ ధన్యం... ఏ తల్లికైన కోరుకునేది ఒకటే. డబ్బు సంపాదించాలని, లేకపోతే మంచిపేరు తెచ్చుకోవాలని కాదు...తన పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుంది..కానీ మీ విషయంలో పైవన్నీ జరిగాయి...ఎంతో మందికి insprestion మీరు మాకు అందించిన త్రిమూర్తులు... మీ బాండింగ్ superrrr ❤
దేశానికి ధర్మరక్షణకి లోక కళ్యాణానికి పవన్ కళ్యాణ్ అనే ఒక అద్భుతమైన అమూల్యమైన రత్నాన్ని అందించారు తల్లి.మీ పదపద్మాలకు శతకోటి ప్రాణములు.,,,🎉🎉🎉 మీరందరు బావుండాలి. జైసనాతన ధర్మం🎉🎉🎉
ఇంటర్వ్యూ లో బాగా గమనించండి , పవన్కళ్యాణ్ గారు వారి అన్నప్రాసన గురించి వారి అమ్మ గారు ఏం చెప్పారు , ఇపుడు పవన్కళ్యాణ్ గారు చేస్తునడానికి , చాలా దగ్గర సంబంధం వుంది , అందరూ గమనించండి
Great words from Amma...By the way everyone comes after chiranjeevi whether he is pawan kalyan or whoever, Chiranjeevi is the key if there is no mega star there is no Pawan kalyan and so on. Chiru sir had donated huge amounts as donations and his old movies were incredible This name name, fame and all only because of Chiru sir.
అమ్మ గారి నవ్వులో స్వచ్చత ఉన్నది. మంచి కొడుకుల్ని కన్న అదృష్ట వంతు రాలు. చిరంజీవి లాంటి మహా నటుడ్ని ఆంధ్ర దేశానికి ఇచ్చారు. మీకు అభినందనలమ్మా!
తల్లి నీకు పాదాభివందనాలు
Kalinadakana divadarshanam cheyadam kastama battayi
D dh dgk@@RamCc-gc3ou
😊
అమ్మా నీవు నీ సంతానాన్ని కన్నావు ,ఇలాంటి మహా పురుషులను జన్మ నీ ఇచ్చావు,నీ జన్మ ధన్య జీవు రాలివి,ఎంత అదృష్టరాలివి, పాదాభి వందనాలు,
అమ్మ శ్రీ మాతా ఈ ప్రపంచానికి ముగ్గురు మొనగాళ్లు ను పరిచయం చేసావు పాదాభివందనం అమ్మ 🙏
అంజనమ్మ ముగ్గురు మొనగాళ్లు కన్నా తల్లివి మీకు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా 🙏🙏🙏
ఏ తల్లికైన తన పిల్లలు గొప్పవారే❤
మాకు ముగ్గురు మొనగాళ్లనీ ఇచ్చిన మహా తల్లి నీవు నీకు నా పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻w
@@kanakayyaakula5598 1
రాష్ట్రాన్ని అమ్మటాడు
2 స్వార్థం పురుషుడు
3 మెంటలోడు, అధికారం వ్యామోహం ముగ్గురు మనగాళ్లు!
అమ్మ గారికి నమస్కారం 🙏🙏
మా పెద్ద అన్నయ్య చిరంజీవి గారు అందరికి అన్ని విద్దాల సహాయం చేస్తూ ముఖ్యంగా కోవిడు సమయం లో ఆయన చేసిన oxigen plants అందించి ప్రాణలును కాపాడిన ధన్యజీవి మా అన్నయ్య చిరంజీవి. అయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కి 🙏🙏🙏🙏🙏
@@shakerpmi4182 ఇంత గొప్పగా చెప్పావు, neku హెల్పేర్ ఎవరూలేరు
గొప్ప కొడుకులను కన్న అంజనా దేవి గారికి సాష్టాంగ నమస్కారములు 🎉🎉🎉
మీ నిరాడంబరత కు పాదాభివందనం🙏🏻🙏🏻@poolavanam manoharam
అంజనీ దేవి గారు మీకు పాదాభివందనాలు 🙏
రత్నాల లాంటి ముగ్గురు కొడుకుల్ని కన్న తల్లి దండ్రులు ఎంత గొప్ప వారో వారి కి బిడ్డలైన వారు మరింత ధన్యులు....
ఆంధ్ర రాష్ట్రానికి మంచి నాయకున్ని అందించావు అమ్మ పాద నమస్కారాలు
అమ్మ మీకు మా కుటుంబం అందరం పాదాభివందనం చేస్తున్నాము 🙏
మాకు చిరంజీవి సార్ అంటే చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం
Excellent 👌 Amma ❤ kind hearted person Anjanamma
Very nice talli niiku ❤ thanks 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma,meru,Baga,cheparu,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯
Great mother,Cool interview
సూపర్ మన ఇంటి పక్కన అమ్మమ్మ ని చూసినట్టు ఉంది అంజన దేవి గారిని చూస్తుంటే ❤
అమ్మా దాన ధర్మములు చేసే బిడ్డలని ఇచ్చావు అమ్మ ❤❤❤❤❤❤❤❤
ముందుగా ఇంటర్వ్యూ చేసిన ఆ మహిళకు అభినందనలు.... చాలా పద్ధతి గా చేశారు....
అంజనీ అమ్మకు 🙏🙏🙏🙏
తల్లి ముందుగా మీకు పాదాభివందనాలు హనుమను లాంటి బిడ్డలు కన్నా అంజనీ దేవిగారి కి 🙏🙏🙏🙏🙏🙏🙏
కష్ట పడ్డారు కాబట్టే. అంత పెద్ద పదవి. వచ్చింది. ఊరికే. పదవులు. రావుతల్లి. మీరు. నిజంగా. అదృష్టవంతులు
అంజనమ్మ తల్లి మీకు మా పాదాభివందనాలు దేశానికి సేవ చేసే కొడుకులను కన్నందుకు శిరసు వంచి మీకు నమస్కరిస్తున్నాను
అంజనాదేవిగారి పాదాలకు భక్తిపూర్వక నమస్కారాలు❤🌷🌷🙏🙏మహానుభావులను కన్న మహా తల్లిగారు మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో పదికాలాలపాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా 🙏🙏
అప్పుడు రామారావు కరణజన్ముడు ఇప్పుడు కళ్యాణ్ గారు ప్రజల కోసం అంజనమ్మ జన్మనిచ్చారు మహా తల్లి
Great Mother... Proud Mother
Chaala simple ga chepparu . super amma
😢😢🙏🙏ఆమ్మ
Great mother
AMMA ❤❤❤❤❤❤❤❤❤
Mega family members God bless you Anjanamma garu 100y happy gaa undali
ఇపుడు బాగా అర్థం అయ్యింది అమ్మ, తిరుపతి లడ్డు కీ అన్నకి ఏంటి సంబంధం అని , అన్నప్రాసన రోజే , స్వామి వారి లడ్డు ప్రసాదానికి పక్కనే కత్తి పాటుకున్నాడు అంటే , ఆ వేంకటేశ్వరస్వామికి ఇదంతా జరుగుతుంది అని తెలుసు కాబట్టి , అన్న ద్వారా ఇపుడు ఇలా చేయిస్తున్నాడు
మా అంజనమ్మ మా తల్లి 🙏🏻🙏🏻🙏🏻
అంజనాదేవి గారి ఇంటర్వ్యు ఇదే మొదటి సారిగా చూడటం 😊
పాదాభివందనం అమ్మ గారు 🎉
Great amma meeru
Avunu Andi..
అమ్మ కు నమస్కారాలు 🙏🏻
అంజనాదేవి అంత అదృష్టవంతురాల్లు చాలా అరుదుగా ఈ భూప్రపంచంలో ఉంటారు ఎందుకంటే డబ్బు సంపాదించే కొడుకులే కాదు అంతకు మించి మంచి పిల్లలను కన్నారు. ఇంత కంటే ఒక తల్లికి ఏమి కావాలి....తన పిల్లలే కాదు మనవళ్ళు, మనవరాళ్లు ప్రయోజకులయ్యారు, ముని మనవరాళ్లు, ముని మనవళ్ళను చూశారు... మీ జన్మ చరిత్రార్థం తల్లి......తల్లి మీరు ఆయురారోగ్యాలతో శత జయంతి జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను
Jaipavan
Honest leader Pawan
Great son and mother 🙏
Great Mother Amma
అంజనమ్మకు పదభినందనలు
చాలా తెలివైన కుటుంబం ఆలోచించి బాగా మాట్లాడతారు
త్రిమూర్తులకు జన్మనిచ్చిన నీవు ఎంతో అదృష్టవంతురాలివి.. నీ జన్మ ధన్యం... ఏ తల్లికైన కోరుకునేది ఒకటే. డబ్బు సంపాదించాలని, లేకపోతే మంచిపేరు తెచ్చుకోవాలని కాదు...తన పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుంది..కానీ మీ విషయంలో పైవన్నీ జరిగాయి...ఎంతో మందికి insprestion మీరు మాకు అందించిన త్రిమూర్తులు... మీ బాండింగ్ superrrr ❤
స్వచ్చమైన హృదయం.. స్వచ్చమైన మాటలు.. పాదాభి వందనాలు అమ్మ ❤❤❤❤
Genuine and simple without any exaggeration❤
అమ్మ నీకు పాదాభివందనం
Your great amma 😊
Amma mee matalu entunte chala anandamga unnadi
Jai pavan
Nice good interview tq so much this chanal jai Pawan Kalyan anna family
🙏
ఒక్కసారైనా, అంజనమ్మ గారిని, అన్నయ్యను, నడుపు అన్నయ్యను, చిన్న అన్నయ్య వారి కుటుంబ సభ్యులను నా జీవితం లో చూడాలని ఉంది ❤❤❤❤❤
అమ్మ మీరు ఆంధ్రప్రదేశ్ మా దేవుడు కి జన్మ ఇచ్చారు, అమ్మ మీకు మా పాదబి వందనాలు,
Thelgu rastalku bro
Jai power star ✨❤ luvh you anna 🎉
Blood power.🙏... Amma ❤gave birth to gem stone's 💎 to society 🙏
🙏🙏🙏
❤Amma❤
Jai pawan
Amma🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤
Anjanamma garu miku paadhabivandhanam mugguru monagallu diamonds 🙏🙏🙏
మీ బిడ్డ చాలా గొప్పవాడు అమ్మ 🙏🙏🙏🙏
Anchors speech is very pleasant
We love Pawan Kalyan from odisha. Jay powerstar
Great Amma,
Super mother
Amma miru kalyangaru gurinchi mi first interview ichinanduku chaala sonthosham
దేశానికి ధర్మరక్షణకి లోక కళ్యాణానికి పవన్ కళ్యాణ్ అనే ఒక అద్భుతమైన అమూల్యమైన రత్నాన్ని అందించారు తల్లి.మీ పదపద్మాలకు శతకోటి ప్రాణములు.,,,🎉🎉🎉 మీరందరు బావుండాలి. జైసనాతన ధర్మం🎉🎉🎉
Thanks amma
Pawan Kalyan garini maku echhinanduku🙏
Super. Jai. AP
Great Mother Anjanmma
🙏🏻
Amma meku namaskeram🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Manchi maa talli maa Anjanadevi talli🙏🙏🙏
బంగారు తల్లి మాఆంజ నాదేవి పాదాబి వం danam🎉🎉🎉❤❤❤🙏🙏🙏🌹🌹🌹
Thank yousomach🌹🌹🌹💐💐💐
అమ్మ మీ మంచితనము వచ్చిందమ్మ మీ ముగ్గురు పిల్లలకి
మీకు కోటి కోట్ల ధన్యవాదములు అమ్మ
❤❤❤❤
Amma 🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌👌♥️💚🌺
Good enterviewe
AmmA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤🎉
Amma our Namaskar to you 🙏🏻🙏🏻
Ammaki padabhuvandhanam
అమ్మ నమస్కారం అమ్మా
ఇంటర్వ్యూ లో బాగా గమనించండి , పవన్కళ్యాణ్ గారు వారి అన్నప్రాసన గురించి వారి అమ్మ గారు ఏం చెప్పారు , ఇపుడు పవన్కళ్యాణ్ గారు చేస్తునడానికి , చాలా దగ్గర సంబంధం వుంది , అందరూ గమనించండి
Anjana devi gari to marinni videos 🎥 cheyandi please🙏🙏🙏🙏 Amma Answers super.. One more interview please🙏
Great words from Amma...By the way everyone comes after chiranjeevi whether he is pawan kalyan or whoever, Chiranjeevi is the key if there is no mega star there is no Pawan kalyan and so on. Chiru sir had donated huge amounts as donations and his old movies were incredible
This name name, fame and all only because of Chiru sir.
Amma ❤❤
అమ్మ ప్రేమ లో ఎపుడు సోర్డం ఉండదు... అమ్మ అంటే కనిపించే దేవుడు i love 💕 you అమ్మ
Bangaru thalli🙏🙏🙏🙏🙏
సూపర్ అమ్మగారు చాలా బాగా చెప్పారు 👍👍👍♥️♥️♥️
Proud mother❤❤❤😊
అమ్మ 🙏
Great words from mother.long live
Pawan❤❤❤❤❤❤❤like from tamilnadu❤❤❤❤