నమస్తే బాబాయి గారు 🙏💐 దొండకాయ మెంతి బద్దలు అద్భుతః 👌 చూస్తుంటేనే నోరూరుతోoది రేపే తయారు చేస్తాను .మీ చేతి వంట లో ఏమి మహిమ ఉందో కానీ మీరు చూపించిన ఏ వంట అయినా రుచి చూడడానికి ఆలస్యం చేయడం అస్సలు ఇష్టం ఉండదు వెంటనే చేసుకుంటాము తృప్తిగా తింటాము 🙏 ధన్యవాదములు బాబాయి గారు 🙏💐
PALANI SWAMY VARIKI NAA PADABHIVANDANALU PALANI SWAMY GARU IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL PROPERTY OF OUR TELUGU STATES GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES THANK YOU SIR
Meeru idi varaku laaga, maatoh matladuthunnattu eyraa - eynanna anevi emi lekunda idi andi - adi andi anukuntu hadavadi ga finish chesesaru :-( Im missing your aapyayatha andi 😢 Of course meeru ela matladina maku ishtamey anukondi :-)
అరుదైన అద్భుతమైన వంటలకి చిరునామా పళని స్వామి వారి చానెల్ , అందిస్తున్నందుకు మీకు మిక్కిలి ధన్యవాదాలు గురువు గారు ❤❤
నమస్తే బాబాయి గారు 🙏💐
దొండకాయ మెంతి బద్దలు అద్భుతః 👌
చూస్తుంటేనే నోరూరుతోoది రేపే తయారు చేస్తాను .మీ చేతి వంట లో ఏమి మహిమ ఉందో కానీ మీరు చూపించిన ఏ వంట అయినా రుచి చూడడానికి ఆలస్యం చేయడం అస్సలు ఇష్టం ఉండదు వెంటనే చేసుకుంటాము తృప్తిగా తింటాము 🙏
ధన్యవాదములు బాబాయి గారు 🙏💐
Chala bagundi kothha vantalu nerchukuntunnamu . Namaskaram guruvugaru
@@pvvsatyanarayana90new recipes namaskaram nanna garu
Namaskaram babai garu. Ivvala menthi badalu vesanu chala adbhutanga vachindi andi
దొండకాయ మెంతిబద్దలు చాలా బాగా వచ్చాయి గురువు గారు🙏
సూపర్ సూపర్ దొండకాయ కారం
చాలా చాలా బాగుంది గురువు గారు
ఇదే తొలిసారి ఈ వంటకం తయారు చేసే విధానం చూడడం కృతజ్ఞతలు
చాలా క్రొత్తగా అనిపిస్తుంది అండి..ఒకసారి ప్రయత్నంచి చూడాలి
Thank you Babaigaru for sharing this dish.🙏
Namaskaram guruvu garu supper recipe chala bagundi 🙏🏽🙏🏽
Namste guruvu garu, super dondakaya menthibaddalu
Mouth watering sabzi🎉.
wonderful recipe andi . Thank you
Super recipe
చాలా చాలా బాగుంది
So simple and tasty 👌👌
UNCLE MI vantakalu super
మీరు తిని అశ్వదించం చూపిస్తే బాగుంటుంది
Norunche vantakam… Adhbhutamga vundi, tappaka try chestanu. dhanyavadalu 🙏
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍌🍌🍌🍯🍯🍯🌽🍈🍈🍊🍊🥥🍎☕☕🍵🫖🫖🥭🥭🥭🥭🍑🍒🍒🍚🍏🍏🧆🧆🧆🧆🍇🍇🍇🍇🍇🍇💰💰💰💰💰💰💰💅💅💅🙏🙏🙏🙏🥰🥰🥰
PALANI SWAMY VARIKI NAA PADABHIVANDANALU PALANI SWAMY GARU IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL PROPERTY OF OUR TELUGU STATES GOD BLESS YOU ALL ALWAYS AND ALL THE TIMES THANK YOU SIR
Chaala Chaala bhaagundi. Try chestaanu
నమస్కారం స్వామి... చాలా బాగుంది
🙏 Guru garu miru chesina menthi badalu chala chala bagunai
Very taste
Chala bagundi gurujii try chestanu
Super guruvugaru chala bagundi
Way of explanation super.... 😊😊😊😊guruvu garu. I follow ur dishes... 🙏🙏🙏🙏
Nice recipe sir, thank you sir 🙏
Namaste andi.chala bagundi andi dondakaya menthi baddalu.
గురువు గారు మీరు చేసే వేపుడు ఏదైనా అమోఘంగా ఉంటుందండి
Super🙏🙏🙏🙏
Nenu thappakunda chesthanandi.chala dhanyavadalu.,
Adbhutam ❤
చాల bagundi👍👍
Very nice
Chala bavundi guruvu garu
చాల చాల బావుంది
Ayya eroju manasantha entho badhaga baramga undhi okasari ashirvadhinchandi,🙏🙏
Melanti vallu ashirvadhisthe manasu kudhutapaduthundhi
ఛాలా bagundi
Super dish❤
Chala Bagunnai
Guruvgaru saravanabavuniki patara ayanaku chala chala estam etuvanti kuralu
Chala bagundandi
చాలా బాగుంది అండి మేము rjy దగ్గరలో ఉంటాము ఒకసారి కలుస్తాము
Very niceandi. Thank you.
Bavundi guruvugaru .
Namaste, chala bagundi, chestamu, neat ga chestaru, cheppe vidhanam kuda bagutundi ,brek fast recipeis kuda cheyyandi.
Super guruvugaru ❤
Bagundhandi .. thank you 🙏
👌👌👌
Suuuuuuper guru gaaru
Chala bagundi
శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ రక్షమామ్
చాలా బాగా చేసారు గురువుగారు
ఇలానే కాకరకాయ చేసుకోవచ్చా చెప్పండి
Gurujii gari ki Namaskaramulu... 🙏
Super sir
Nanna❤❤❤❤❤❤
పెద్దవాళ్లు ఎన్నో మంచి మాటలు చెప్పుతారు 🪴💚🙏
Gurugaru ❤
Su...per mamayya❤❤
😊
Namaste guru garu
Naku oka sandeham
Meru teerustaru ani adugutuna
Ma attay garu srisailam vellinapudu nadiswaridi too una chinna spatika lingam techi icharu. Apati nundi nenu bhakti shrdahalato prati roju udamka too abhishekam chesi vibhooti raasi gandham bottu pedutuna...suchi ga undi biyam lo kcnhm pesarapoppu vesi annam vandi nivedaa chupimchi dhoopa dhepalu harati istuna. Kontamndi intlo shiva lingam unchakoodadu, aadavallu pooja chykoodadu antunaru.
Meru salaha ivvandi em chymatarooo
Nenu ite entoo jaagrta ah shivaya ki naku tochina vidhamga seva cheskuntuna kudrinapu panchamrutala abhishekam cheskuna.
Me samdhanam kosam eduru chustanu
Namsakaralu
దిక్కుమాలిన వంట... చాల్లే.
మామిడి కాయ కూడా ఇలా చేయడం వలన బాగు ఉంటుంది కదా
Super 🙏🙏🌹
👌👌👌👌
Instead of lemon can we use tamarind
Sivayaguravanamaha!
🙏🙏🙏
Eppudu vinaledu guruvugaru.
నమస్తే స్వామి గారు, పచ్చి దొండకాయులు ఏరటం ఎలాగా!? అంటే ఏది పండు లేదా ఏది పచ్చిది అని ఎలా తెలుస్తుంది? ఏదైనా చిట్కా చెప్పగలరు!!! 🙏
Chala clear ga explain chestaru guru garu meeru...naa channel lo travel content undi, chudandi guys
నమస్తే నాన్న గారు...
Mi style lo nalleru pachadi chupivara gurugaru
1st comment ❤
🎉
Tomato nilavapachadi recipe kavali guruvugaru
HI SIR HW r u I like ur currys iam from AP KAKINADA
CHALLA BAGUNAADI GUEUVIGAARU
- SINDHUJA
🙏🏻
🙏🙏
Thanks sir
Guruvu Garu chinna avalu vadandi ghatuga untundi
🙏🙏🙏👌👌❤❤
నేను ఇప్పుడే చూడటం
నమసారం అండీ !! ఒక సారీ పులీహోర చేసీ చూపీవ్య గలరు !! 🙏🏻
చూపించగలరు.
నమసారం?
😋👌🙏🙏
Murugan
🌷🌷🙏🙏🌷🌷
దొండకాయ మతిపరుపు అని ఆంటటారు కాస్త తెలియజేయరు స్వామి
Noroorutondi gurugaru
Dondakai lo
Menthula
Cheduga undadha 😮
అయ్యా 🙏, షుగర్, హై bp, లో bp ఉన్నవారు ఇంగువ వాడచ్చా??
ఎండు మిర్చి ఎలా నిలవ చేసుకోవాలి...లోపల నల్లగా ఐపోతున్నాయి
Cut chasi Anda batandi
Ededo veriety ga vundi nenu try chesta but mukkalu chinna ga cut cheste correct ga menti baddalu lage vuntay
నమస్కారం గురువుగారు ఈ గట్టి ఇంగువ ఎక్కడ దొరుకుతుంది అండి ప్లీజ్ చెప్పరా
Ayurvedic shop's lo untundi akka
మీ మాటల్లో చురుకుధానం లేదు బాధతో మాట్లాడ్తున్నట్టు నాకు అనిపిస్తుంది...😢
Vala son chanipoyaru 😢
మనం ఉన్నాముగా పదే పదే గుర్తు చేయ వద్దు 🙏🙏
@@omnamashivaya1573ippudu adi gurthu cheyadam avasarama?
Good
@@omnamashivaya1573ayyo
👌👌👌👍🏿👍🏿👍🏿👏👏👏👏👏💐💐💐💐💐💐💐
Meeru idi varaku laaga, maatoh matladuthunnattu eyraa - eynanna anevi emi lekunda idi andi - adi andi anukuntu hadavadi ga finish chesesaru :-(
Im missing your aapyayatha andi 😢
Of course meeru ela matladina maku ishtamey anukondi :-)