Youtuber Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |

Поделиться
HTML-код
  • Опубликовано: 25 апр 2024
  • RUclipsr Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |
    SumanTV Devotional
    #palaniswami #palaniswamyinterview #palaniswamivantalu #sumantvdevotional
    Welcome to SumanTV Devotional Channel. Astrology in Telugu holds a significant place in the hearts of many, offering insights into life's mysteries. Today, many people in the Telugu-speaking community start their day by checking their "Today Rasi Phalalu," which provides daily horoscope predictions based on their zodiac sign. Looking ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, individuals seek insights into what the future holds. For instance, those born under the Thula Rasi (Libra) eagerly read their horoscope in Telugu to understand how the celestial forces may influence their day. Similarly, Scorpio natives check their daily Telugu horoscope for guidance. The monthly horoscope in Telugu offers a broader perspective, giving Leo individuals a glimpse into the upcoming month. Whether it's a daily horoscope for today or a look ahead to October Rasi Phalalu, the tradition of seeking astrological guidance remains strong in the Telugu-speaking community. Many turn to platforms like Bhakthi TV Live Telugu for live updates and insights into their horoscopes, allowing them to navigate life with a touch of celestial wisdom
  • РазвлеченияРазвлечения

Комментарии • 243

  • @suryateja2402
    @suryateja2402 2 месяца назад +81

    గురువు గారు అలా బాధపడ్తుంటే చూడలేక పోతున్నాను,మీకు ఆ ఈశ్వరుడు సుఖశాంతులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @sitarani3898
    @sitarani3898 2 месяца назад +89

    Meeకు చెప్పెంత వల్లము కాదు.మీ మంచి మాటలు మాకు చెప్తూ మీ బాద మర్చిపొండి పెదనాన్నగారు 🙏

    • @venkatesambalaji324
      @venkatesambalaji324 Месяц назад +3

      God give one toy for u. Then he (God:) need toy. Pls dont worry. I wrote this msg from Chennai

  • @jagannathdas1
    @jagannathdas1 Месяц назад +12

    స్వామి మాకు ఈ ఘటన ఈ టీవీ లో వింటుంటే చాలా చాలా బాద పడుతునాము. మీ పాత వీడియోలు చూసేము కానీ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీ బాద్ స్వామి. ఆ దేవుడు మీకు ధైరం ఇస్తారు అండి. మా ప్రార్థనా.

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 2 месяца назад +49

    అయ్యో గురువు గారు బాధపడకండి .అన్యాయమే కాని ఏం చేస్తాం చెప్పండి .అన్నీ మన చేతుల్లో ఉండదు కదండి. ఈ కష్టం ఎవరికీ రాకూడదు .

  • @syamalakumar8435
    @syamalakumar8435 22 дня назад +3

    మీకు ఆ సర్వేశ్వరుని దయతో మీ మనసుకు ఊరట కలగాలని కోరుకుంటున్నాను ,
    నమస్కారం గురువు గారు

  • @durgarani4193
    @durgarani4193 8 дней назад +2

    మీ వెనుక ఇంత విషాదం ఉందనుకో లేదు... భగవంతుడు మీకు మీ ఆవేదన ను అధిగమించే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 Месяц назад +12

    స్వామి మీకు చాలా మంది పిల్లలు ఉన్నారు మా లాంటి వాళ్ళు.... మీకు తెలుగు వాళ్ళు....

  • @nagamanisista4912
    @nagamanisista4912 2 месяца назад +16

    బాధపడకండి అన్నగారు మీ వంటల్లో మీ అబ్బాయి కనిపిస్తాడు వంటలు చాలా చాలా బాగా చేస్తారు అలా మాట్లాడవద్దు అండీ మాకు చాలా బాధ గా ఉంది 🙏🏻🙏🏻

  • @radhachoppadandi2073
    @radhachoppadandi2073 2 месяца назад +11

    మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను, మనశాంతిని, ఇవ్వాలని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, మీరు ఇలాంటి వంటలు మాకు చూపిస్తూ వందేళ్లు బ్రతకాలని కోరుకుంటున్నాను స్వామి. మీ దుఃఖాన్ని ఆ భగవంతుడు దూరం చేయాలని కోరుకుంటున్నాను

  • @madhavilatha7706
    @madhavilatha7706 2 месяца назад +9

    బాధా కరం.
    భగవంతుడు మీకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం

  • @jyothiammu661
    @jyothiammu661 Месяц назад +1

    మీ చమత్కారపు మాటలు ఎంతో మందిని అలరిస్తున్నాయి.
    మీరు బాధపడటం చూడలేకపోతున్నాం
    మీరు చాలా మంచి మంచి వంటలు చేస్తూ మాకు నేర్పిస్తున్నారు
    మంచి వ్యాపకం.
    ఇంకామరిన్ని వంటలు చేయాలని కోరుకుంటున్నాము🙏

  • @brindachowdary2561
    @brindachowdary2561 Месяц назад +7

    ayyo swamy mi matalu mi badha chusthunte naku kannillu aagatledu swamy..i can understand ur pain no words swamy😢😢😢😢😢😢😢😢😢

  • @user-di7uw5br9h
    @user-di7uw5br9h 2 месяца назад +8

    చూడండి పెద్దాయన గారు మిమలన్ని ఎంతో మంది వల్ల ఇంట్లో వాళ్ళలాగా అనుకుంటున్నాం మీరు బాధ పడకండి
    హా ఈశ్వరుడు మీకు మనశ్శాంతిని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి

  • @vatyamnarayana5187
    @vatyamnarayana5187 2 месяца назад +51

    మేమందరం మీ పిల్లలం. బాధపడద్దు. 🙏🙏🙏🙏🙏

  • @user-sq3li8wd4o
    @user-sq3li8wd4o 2 месяца назад +21

    స్వామి నాకు ఇద్దరు కూతుళ్లు పుట్టి ఇద్దరు చనిపోయారు స్వామి తల్లి గా ఇంత బాధని భావిస్తున్నాను అది నాకు తెలుసు😢😢😢

  • @pushpalata4903
    @pushpalata4903 Месяц назад +2

    గురువుగారు మీవీడియో చూశి మీమాటలో మీమనషులో బాద చూశి నాకు కన్నీల్లు ఆగలేదు మీకు ఆ తిరుపతి వేంకటేశుడు మీకు దైర్యం ఫ్రశాంతత ఇవ్వాలి మీ కుటుంబఃలొ అందరు భాగుండాలి నేను మనషొరా కోరుకుంటున్న మీలాంటి మంచి మనిషి పెద్దవారు ఉండాలి మీలాంటి దైవభక్త పారాయనుడు మీముఖంలో తేజష్ అ కళ మిమ్మ్లల్న రోజు మీవంటల ధ్వారా ఛూశె అవకాశం మాకు కలిగింది మీవంటలు భాగుంటాయి మీరు చెఫ్ఫేవిదానం ఛాలా భాగుంది మీలాంటి పెధ్ధవారుమాకు ఉంటె బాగుండు దేనికైన అదృంష్ఠం ఉండాలి మీరు మాట్లాడుతూ ఉంటే మానాన్న నుచూశ్తున్త అనిపిష్తంది మీరు షంతోషంగా ఉంటే ఆరోగ్యం భాగుంటుంది ఇందులో తప్ప్పులు క్షమించండి మీకూతురు

  • @rishiroshan
    @rishiroshan 8 часов назад

    We complain about everything on daily basis, but when compared to what all he has been through , we should be thankful…

  • @damodarachinnasane3752
    @damodarachinnasane3752 Месяц назад +2

    This is the reality of life Palani Swamy Garu. Please live the rest of your life in your son’s memories.

  • @shiva392
    @shiva392 Месяц назад +2

    Mr. Swamy’s thanks for sharing this story of your deep pain and loss of your son. I’m very sorry for your loss and pray for your continued healing. I appreciate you sharing your vegetarian recipes, I plan to make some of these someday. Very grateful.

  • @hvnarasaiah4970
    @hvnarasaiah4970 5 дней назад

    మీకు ఆ భగవంతుడు ఆయా ఆరోగ్యాలను మనశాంతిని కలుగచేయలని కోరుకుంటున్నాను

  • @pushpatadikonda9128
    @pushpatadikonda9128 2 месяца назад +3

    గురువుగారు నా రెండవబిడ్డని కూడా భగవంతుడు తన దగ్గరికి తీసుకు వెళ్ళిపోయాడు. తనకి వచ్చిన సర్టిఫికెట్ లు గిఫ్ట్ లు( క్లాసికల్ డాన్సర్ )చూసుకుని ప్రతి రోజు కుమిలిపోతుంటాను. నేను ఇంట్లో నిత్య పూజ చేసుకుంటాను. నేను కూడా తెల్లవారి సూర్యోదయం చూడకూడదు. అనే అనుకుంటా వుంటాను. 😢. మీ వీడియోలన్ని చూస్తుంటాను. ముందు జన్మ లో ఋణమని తెలుసు కానీ తీరని మనోవేదన అనుభవిస్తూ వుంటాము. మాకుటుంబం. 😢😢😢

  • @bosegaru1
    @bosegaru1 Месяц назад +12

    ఈ వేడియో కి like కొట్టాలా unlike కొట్టాలా తెలియని పరిస్థితి, చాలా బాధా కరమైన వార్త. 🙏🙏🙏

  • @vasc5935
    @vasc5935 2 месяца назад +6

    Happened is happened Swamy, but you have to remember one thing, your Shanmukham is a Karana Janmudu,
    We need not tell you, you are a very enlightened person than us. Always sorrow is sorrow but you should feel that his job is over in this earth hence god taken him to utilize his services there in that way you are very blessed.

    • @jaisaimaster115
      @jaisaimaster115 2 месяца назад

      absolutely true. me babu a Adi dampatulu siva parvatula vadda , ganapathi, murugan la tho adukuntunnadu. okka sari kallu musukoni chudandi kanipistadu.

  • @harivarma527
    @harivarma527 Месяц назад +2

    Dairyamga vundandi guruvu garu God bless you sir meeku antha manchi jaragalu

  • @deepakr4495
    @deepakr4495 Месяц назад

    Sir how transparent your heart is

  • @naagraaj2067
    @naagraaj2067 5 дней назад

    one of the best interview, please make interview with these people......but don't encourage the scrap people......
    Respect sir❤❤❤❤❤

  • @singingvibes3360
    @singingvibes3360 2 месяца назад +7

    Don't worry Swamiji, meeru baaga untey mee wife, children baguntaaru🎉🎉🎉🎉🎉

  • @venkataramaninouduru5980
    @venkataramaninouduru5980 Месяц назад +1

    స్వామి గారు బిడ్డ పోయినా బాధ నాకు బాగా తెలుసు.ఆస్తి ఇవ్వాల్సివుంటుందని కూరగాయలు అమ్ముకునేవాడి చేత చంపించేశారు .మ అత్తవారు. మరల నాకు పుత్రుడు కలిగాడు . ఆ కడుపు శోకం ఎప్పటికీ మరచిపోలేను.వాడు పోయిన తరువాత ఒక ఏడాది పాటు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. డిప్రెషన్ కి. మీ బాధ వింటుంటే నాకు ఏడుపొచ్చింది. ఎంతమంది బిడ్డలున్నా ఎవరి స్థానం వారిదే

  • @ravishravikumar
    @ravishravikumar Месяц назад +4

    ఏంటో.... ఏదైనా ఒక సంఘటన తీసుకుంటే ... సంతోషం కొంత సమయమే ఉంటుంది కానీ బాధాకరమైన సంఘటన జీవితాంతం అనుభవించాలి. 😢😢😢

  • @Maadhavi123
    @Maadhavi123 2 месяца назад +2

    Guruvu garu Meeru Eppudu santhosham ga vundali andi 😢,, Eppudu maku Manchi matalu cheppali andi ,,

  • @45615
    @45615 Месяц назад +1

    Great palani shanmukha..., guruvugaaru meeru badhapadakandi, shanmukha eppudu meethone unnadu.., meeru undaali, entho mandhi shanmukha lanu thayaru cheyali...aa subramanyeswara swami aashisulatho..., meeku antha baaguntundhi guruvugaaru....

  • @durgarani4193
    @durgarani4193 8 дней назад

    మీ వెనుక ఎంత విషాదం ఉందనుకో లేదు... భగవంతుడు మీకు మీ ఆవేదన ను అధిగమించే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాను

  • @sivasankar5283
    @sivasankar5283 Месяц назад

    Mee manasulo enta badha undi guruvugaru ayena kuda enta happyga andariki manchi cheptaaru guruvugaru so great❤

  • @shravanireddy5
    @shravanireddy5 Месяц назад +3

    Pure heart ❤️❤️❤️

  • @b362y.sivasrinaidu6
    @b362y.sivasrinaidu6 Месяц назад

    My dear sister you are making a wonderful interviews,keep it up akka

  • @lrani4646
    @lrani4646 2 месяца назад +4

    I can understand your pain😢

  • @satyaratna5645
    @satyaratna5645 2 месяца назад +11

    స్వామి గారు, భాధపడకండి, విధాత వ్రాతలు మీకు తెలియనవి కాదు. మీరు ఎంతోమందికి పిల్లలకు ఆదర్శం మీ ఛానెల్ ద్వారా వారికి తెలియని ఎన్నో రకాలు వంటకాలు నేర్చుకుని మిమ్మల్ని ఎప్పుడు తలచుకుంటారు

  • @rajanisuvarnad2923
    @rajanisuvarnad2923 Месяц назад +3

    Inthamandhiki thandri ayyaaru🙏🙏🙏

  • @charansantosh4720
    @charansantosh4720 2 месяца назад +10

    🙏🙏🙏 గురువు గారు ధైర్యంగా ఉండండి

  • @srinivasd9088
    @srinivasd9088 Месяц назад +2

    గురువుగారుమీకు చెప్పేంత వాడిని కాదు రుణం తీరింది భగవంతుడైన సరే తప్పనిసరి ప్రాణం పోవడం ఎవరి చేతిలో ఉండదు

  • @saiviswanadh
    @saiviswanadh Месяц назад +4

    ఇంత ప్రేమ పొందిన మీ పిల్లలు అదృష్టవంతులు స్వామీ

  • @maddie_6285
    @maddie_6285 Месяц назад +6

    Intha swachamaina manasu unna vallu chala aruduga untaru. Ayanaki intha manovyadha pettadu bhagavantudu.

    • @gurramrani4273
      @gurramrani4273 Месяц назад

      andhuke pedarikam lone undipoyaru papam

  • @madupathypraveen3399
    @madupathypraveen3399 Месяц назад +2

    🙏 swamy nijanga chaala badha anipisthundi mee badhani vintuntey

  • @prasannasingathi8291
    @prasannasingathi8291 2 месяца назад +2

    Swami garu Meru pada bhadha mamu Anubhavisthunamu Swami....... Ma thamudu kuda chanipoyadu china age lo ....

  • @MaVantalaExpress
    @MaVantalaExpress 2 месяца назад +2

    Mee narakani memu kuda anubhavistunamu guruvu garu...ee narakam evariki rakudadu...putrasokam batiki undagane Amma,nannalaki narakam...

  • @vg2380
    @vg2380 Месяц назад +1

    Time will heal everything Swami gaaru. Just wait for a couple more years. You will feel much better. You will have the courage to deal with it better. Anthavaraku vopika pattandi. 🙏

    • @pt-7890
      @pt-7890 Месяц назад

      No bro, the pain and agony of losing a child will never go away. Losing a child is parent's worst fear.

  • @venkatesambalaji324
    @venkatesambalaji324 Месяц назад +1

    Don't worry sadh guru Palani swami sir. I alwsys watch ur videos

  • @chetanadithya5711
    @chetanadithya5711 15 дней назад

    Chala chala badha bharistunaru thahagaru...

  • @sureshkolluru-m5j
    @sureshkolluru-m5j 7 дней назад

    sorry sir to hear that.. god bless you

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 10 дней назад

    Very very disturbing incident. We have lost our lovely daughter two years ago. Still we are feeling the pain and agony. It is not easy to be normal. Similar feeling I got what you expressed. Whether God is with us or not biggest question... praying God to give strength to you sir

  • @kharikrishna7272
    @kharikrishna7272 Месяц назад +1

    Great parenting

  • @three_monkeys123
    @three_monkeys123 2 месяца назад +3

    Mi cooking videos chala baguntae

  • @manjulacattamanchi7184
    @manjulacattamanchi7184 2 месяца назад +1

    Ee video like cheyalekapothunnanu
    😊

  • @vasantharani5149
    @vasantharani5149 2 месяца назад +3

    🙏. అంతా. దైవలీల. పెద్దన్నాన. గారు. బాధా. పడవద్దు. ఆ. దేవుని. దగరా. మి. బాబు. వునరు. 😢😢😢😢😢

  • @doraramadevi5062
    @doraramadevi5062 2 месяца назад +4

    Mi video chustunnanta sepu kannelli agaledandi guruvu garu endukante same ilage naku kuda jarigindandi ma abbai kuda devudi daggara ki vellipoyadu 2years back😢😢

  • @padmapriya1565
    @padmapriya1565 2 месяца назад +4

    Appa❤memu unnam meeku😢😢😢

  • @indiray8650
    @indiray8650 2 месяца назад +2

    Swamy, i have lost my son(21yrs.). Daughter undi. Papanu choosukoni brathukuthunnanu. Meeku kooda inka pillalu unnaru kadaa, vari kosm ,bold ga undandi. Mana badhyatalu unnai kadaa?arogyam jagratta.

  • @veerarajugarapati2142
    @veerarajugarapati2142 2 месяца назад +2

    🙏🙏🙏

  • @hariniblog5202
    @hariniblog5202 2 месяца назад +6

    So sorry andi .Be strong andi

  • @GracePinto-wt9nj
    @GracePinto-wt9nj 25 дней назад +1

    Guruvu garu. Ika paina meeku antha manche jaragalani manasara korukuntunnanu... badha padakandi.

  • @paulmultigiti1148
    @paulmultigiti1148 Месяц назад +1

    So sorry guruvu garu😢

  • @krishnamadiraju7439
    @krishnamadiraju7439 2 месяца назад +1

    Gurvu garu we are your children. May his soul rest in peace

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 2 месяца назад +3

    Photo kuda isthe bagundu

  • @savitri7311
    @savitri7311 День назад

    మీ లాంటి తండ్రి ఎంత మందికి ఉంటారు 🙏🙏😔😔😔

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 2 месяца назад +4

    నాన్నగారూ మీరు నవ్వుతూ వంటలు చేస్తూ ఇంతటి బాధను కడుపులో డాచుకొన్నారు, మీరు అలా బాధపడుతుంటే నాక్కూడా కన్నీళ్ళు ఆగటం లెదు,మీరు వెళ్లిపోతే రుచికరమైన వంటలు మాకు ఎవరు ఛెసీ టినిపిస్టారు, మాలొనె మీ అబ్బాయిని చూసుకోండి నాన్నగారూ

  • @challakolusuvenkateswarlu5640
    @challakolusuvenkateswarlu5640 9 дней назад

    మీరు గొప్పవారు..

  • @satishrevunuri8714
    @satishrevunuri8714 Месяц назад +1

    Parvathi parameswarula krupatho .... Meeru badhanunchi bayatapadalani korukuntunnanu.... Oh namahshivaya... Sri Matrenamaha 🙏🙏🙏🙏🙏

  • @theauthentictalkstelugu6952
    @theauthentictalkstelugu6952 2 месяца назад +3

    Manchi manasuki kulam matham vundadu antaru adi mimalni chusina pratisari nijam anipistundi ❤

  • @vrkvalli7602
    @vrkvalli7602 2 месяца назад +4

    guruvu garu adey kashtam naaku vachhindi .2018 rush panchami naa ananandanni naa koduku tho teesuku poindi. Mech eng copliet ipoindi in a job vasthundi mummy minnu nenu choosukuntanu anna naa koduku 20 years Nanny veediki vellipoyadu, bathiki vunna jeevachhavam. Ipoyamu.devudu leelalu yento mari.mee badha akshra sathyam .nenu prathi roju adey korukunntanu.

  • @ambujaprathap
    @ambujaprathap Месяц назад +3

    Sir my son కోడగంటి అరుణ్.
    He is your fan. He shared your videos and told about your son's death. So.we both are discussing about your food bologe s. Vatrivalu murugan ku హరో హారా. Sad thing i lost my lovely son age 29. March 27th 2024. Brain hemorrhage. Young entrepreneurs. Kind hearted gentle man. God's panishment I don't know sir. He is also food lover.

    • @manisatyawada8488
      @manisatyawada8488 Месяц назад +1

      So sorry to know about your loss 🙏🙏
      Runammm teripothey bandham undamanna undadu mastaru ! May God is asking you to come more closer to him.
      The one who tests us also gives us enough needed support to overcome. Diffuclties🙏🙏

    • @villagekitchengardenandvlo9546
      @villagekitchengardenandvlo9546 Месяц назад +1

      🙏🙏 Sorry for your loss madam...He is always with you..

    • @ambujaprathap
      @ambujaprathap Месяц назад

      @@manisatyawada8488 how can I get my son black 🖤

  • @naggeshwarmedavarapu1972
    @naggeshwarmedavarapu1972 9 дней назад

  • @royalsroyals256
    @royalsroyals256 Месяц назад +1

    Swami meeru badha paduthunte chala badha gaa undhi 😢

  • @suneethamanikyam6855
    @suneethamanikyam6855 Месяц назад

    🙏

  • @prameelamoturi1966
    @prameelamoturi1966 16 дней назад

    Bada padakandi guruvu garu a bada padevallake telustundi vaddu guruvugaru .....🙏🙏🙏

  • @shivasharma4624
    @shivasharma4624 2 месяца назад +2

    🙏😓

  • @anuradha-pe5mc
    @anuradha-pe5mc 12 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varanasikathalukavitalu4849
    @varanasikathalukavitalu4849 2 месяца назад +3

    పునరపి జననం....పునరపి మరణం. జన్మ మరణాలు‌ మన చేతిలో‌ లేవు. ఆ భవంతుడి నిర్ణయం ప్రకారం. ఏది ఏమైనా చెట్టంత కొడుకుని‌ పోగొట్టు కోవడం బాధాకర మైనా , వున్న వారి కోసం మనం‌ బ్రతకాలి. ధైర్యంగా ఉండండి.

  • @user-mi3lg7qn1m
    @user-mi3lg7qn1m 2 месяца назад +3

    Why is the interview concluded abruptly???

  • @saradadevibetha7934
    @saradadevibetha7934 2 месяца назад +1

    So sad andi.guruvu Gari badha ardham avuthundi andi

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal Месяц назад +1

    Mee gundelo entha baadha undo ardhamavuthundi 🙏🙏🙏 a devudu meeku shantini ivvalani prardistunna

  • @Lalitha62
    @Lalitha62 2 месяца назад +3

    Dhairyam ga undandi guruvu garu 🙏😊

  • @padmalathaakula1542
    @padmalathaakula1542 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 2 месяца назад

    Guru garu na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi nenu khudha enkha bhadha padhuthunanu nakhu God meedha nammakham poiendhi guru garu ❤❤

  • @vivaanvlogs3497
    @vivaanvlogs3497 Месяц назад +1

    A badha memu anubhavisthunam swamy😢😢

  • @jyothisharma3287
    @jyothisharma3287 Месяц назад

    Nenu kuda meeru anubhavistunna badha padutunnanu

  • @jangapallylingam1129
    @jangapallylingam1129 Месяц назад

    🙏🙏😢😢

  • @likithcollections9582
    @likithcollections9582 18 дней назад

    Namaste guruvu garu.....ma abbai kuda 2019 lo mamalini vadili petti vellipoyadu...meeru cheptuunte nannu chusukunatlu undi swamy..😢😢..ma abbai peru Likith sai

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 19 дней назад

    So sad annayya garu

  • @bharathin8944
    @bharathin8944 2 месяца назад +1

    😢😢😢

  • @vinaynanduVemula
    @vinaynanduVemula 2 месяца назад

    One of the best video ❤

  • @krishnabhari9296
    @krishnabhari9296 Месяц назад

    ఈ video చూసిన ప్రతి ఒక్కరూ రోజూ ప్రాతః సాయం సంధ్య లలో వారి వారి ఇష్ట మంత్రం జపం చేయండి. దాని వల్ల andariki ఎంతో మంచి, శాంతి చేకూరుతాయి

  • @pranay9669
    @pranay9669 Месяц назад

    Baadha padakandi swamy garu❤❤❤

  • @NeeratiSarushekhar
    @NeeratiSarushekhar Месяц назад

    Vedaalu,upanishatthulu,puraanaalu,ithi haasalaa ardham marchipoyaara swamy garu evaru shaaswatham kaadhu,manam mana kosam,mana pillala kosam brathakaali anukunnappude ee badhalu erpadathayi ...

  • @sitarani3898
    @sitarani3898 2 месяца назад +1

    మీ సేవలు AA భగవంతునికి మాకు కావాలి పెద్దన్నగారు

  • @SureshVegi-jf5rd
    @SureshVegi-jf5rd 24 дня назад

    🙏🙏🙏😭😭😭

  • @sameerasameera2897
    @sameerasameera2897 13 дней назад

    Pedanannagaru miru vantau baga chestaru mi lantivallu kalakalam bavundali

  • @HariKrishna-fk9wn
    @HariKrishna-fk9wn 2 месяца назад +2

    బాధ పడకండి ఏది కూడా మన చేతుల్లో ఉండదు అండీ.. మీకు చెప్పే అంత వాడిని కాను ఎం చేస్తాము బాధ వుంటాది, కానీ తప్పదు.. ధర్యం గా వుండండి..

  • @omshantibaba5895
    @omshantibaba5895 Месяц назад

    Guruvugaru ,meeru badhapadatam memu chudalemu,meeku teliani satyamemunnadi,amma,nanna,akka,tmudu,biddalu ...ivanni pipi bandhale,ila cheppatam anta suluvu kadu anukovatam, kani meeru janana maranala atanu gurtu chesukoni dhairysm vahinchali,amma garikisamaina🙏

  • @BhaskarReddy-8
    @BhaskarReddy-8 Месяц назад

    Guruvu garu mi badha evvaru tirchalenidi miku manchi jaragalani korukuntunnanu . Jai Shree Ram 🙏🙏

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 Месяц назад +1

    🙏🙏🙏🙏 Miku Ami Cheppalo kuda telidhu Swamy