#నీటివంకాయలతోమెంతికారంపెట్టినకూర

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 182

  • @vijayamadhavi5419
    @vijayamadhavi5419 10 дней назад

    మీరు చెప్పే విధానం తోనే తినడం కన్నా ముందే నోరు ఊరుతుంది, మా తాతమ్మ అలానే చెప్పేది, చెప్పడం లోనే ఒక ఆత్మీయత కనపడుతుంది, మన బ్రాహ్మణుల వంటలు అందరి ముందు కి తీసుకెళ్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు అండి 👌💐🙏

  • @greencityIND
    @greencityIND Год назад +52

    కంటికి యింపు కడుపుకు నింపు
    పళని స్వామి వంట జగతికి రుచినింపు.

  • @mokkapatirajeswari5868
    @mokkapatirajeswari5868 Год назад +4

    Chusthuntye noru urutondi enthyena mana brahmala vantalaki sati ledu my favourite vankaya super 👌👏😋

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 Год назад +22

    నోటిలో నీళ్ళు ఊరుతోంది... ధన్యవాదాలు గురువుగారు🎉

  • @anjumahmed2923
    @anjumahmed2923 5 месяцев назад +1

    Liking very yummy Guru Swamy Ji
    Thank you for this delicious recipe

  • @dheerajvallabhaneni
    @dheerajvallabhaneni Год назад +4

    తాజా కూరల్లో రాజా కూర...మహాప్రభో అద్భుతఃా

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 Год назад +17

    మా పంతులు గారు చేసిన కూర చాలా మంచి గా ఉంది.కోత్త రకం కూర బాగుంది 🎉🎉❤❤❤

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +3

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏💅💅💅💅💅💅🍒🍒🍒🍑🍑🍊🍊🍊🌽🌽🌽🍈🍈🍈🫖🫖🫖🫖🍵🍵🍵☕☕☕🍌🥥🥥🥥🥥🥭🥭🥭🍏🍏🍏🍎🍎🍯🍯🍯🍚🍚🧆🧆🧆🙏🙏💅💅💅💅💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 Год назад

    Swamigaru mee vantakalu super meeru matlade matalu very super🎉🎉🎉🎉🎉🎉🎉

  • @AnushaMunagala-p2v
    @AnushaMunagala-p2v Год назад +9

    గురువు గారికి నా నమస్కారములు. కూర చాలా బాగుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. గురువు గారు నేను ఇప్పుడు గర్భవతిని నాకు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల నాకు కొడుకు పుట్టాలని మీ మంచి మనసుతో ఆశీర్వదించండి గురువు గారు. బాబు ఎందుకంటే నాకు ఆల్రెడీ పాప ఉంది. ఇది రెండవ ప్రెగ్నెన్సీ.

    • @SantoshKumar-dp9ee
      @SantoshKumar-dp9ee Год назад +1

      Evaru puttina aarogyam ga puttali ani korukuntunna akka, All the best

    • @RagavandhraSeelam-lv1eo
      @RagavandhraSeelam-lv1eo Год назад +1

      Durga amma daya valla meku chakkani baabu pudatadu andi

    • @AnushaMunagala-p2v
      @AnushaMunagala-p2v Год назад

      @@SantoshKumar-dp9ee thank you andi

    • @AnushaMunagala-p2v
      @AnushaMunagala-p2v Год назад

      @@RagavandhraSeelam-lv1eo మీ కామెంట్ కి నాకు చాలా ఆనందం కలిగింది. Thank you అండి

  • @chinthalapudisowrish6059
    @chinthalapudisowrish6059 5 месяцев назад +1

    Guru garu Mee Telugu Super 🎉🎉🎉

  • @uppulurivyaghri-kl5vj
    @uppulurivyaghri-kl5vj Год назад +16

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏

  • @errapothuvitalkusakumar5481
    @errapothuvitalkusakumar5481 Год назад +3

    స్వామి, మీ వంటలు చాలా బాగుంటాయి. నాన్వెజ్ మానేసి మీ వెజ్ వంటలు ఫాలో అవుతున్నాను

  • @psnmurty4321
    @psnmurty4321 3 месяца назад

    Very tasty curry.meru akoora cheppina chala tasty ga vuntadi tq

  • @vignanavedika940
    @vignanavedika940 Год назад

    మెంతికారం పెట్టినకూర చాలాబాగుంది.

  • @kanakamahalakshmi.mulukudi2834

    Jgd Abba super 👌 Kura chuste
    Ventane
    Thinali
    Ani vundi
    Good receip

  • @msnmurthy9031
    @msnmurthy9031 Год назад

    స్వామి గారు మీకు పాదాభివందనం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu Год назад +2

    పళని స్వామి మీ వంటలు అన్ని అద్భుతం

  • @padmapriyamudumdy8270
    @padmapriyamudumdy8270 Год назад +2

    నోరు ఊరతుంది గురువు గారు 🙏🙏

  • @Jus659
    @Jus659 Год назад +6

    Very happy to see you sir feel like home

  • @venkatasubramaniamakella229
    @venkatasubramaniamakella229 8 месяцев назад

    Explaining is versatile., his words are authentic

  • @Soujanya401
    @Soujanya401 Год назад

    Sree maathre nama:
    Sree maathre nama:
    Sree maathre nama:
    ❤❤❤❤❤❤❤❤Thank you arunaachalashiva
    Arunaachalashivaa
    Arunaachalaa

  • @ruharuha4381
    @ruharuha4381 Год назад

    Abbabbbaaa chustene noru ooripotundi❤

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu Год назад +1

    మేము మేము కళావంతుల అనగా సూర్య బలిజ అని అంటారు ఇప్పుడు కేవలం ఒకతను కామెంట్స్ పంపించాడు కేవలం మీ బ్రాహ్మణులకే వంట చేత వచ్చు అన్నట్టుగా పంపించాడు నాకు అది నచ్చలేదు ఆ పదము ఒకప్పుడు మీ బ్రాహ్మణులకి చా తో వచ్చే సాంప్రదాయం కావచ్చు 45 ఏళ్ల కిందట మా అమ్మగారు మీ బ్రాహ్మణుల కంటే అద్భుతంగా తయారు చేయగలరు సూచిక శుభ్రంగా కూడా కానీ ఇప్పుడు ఆ మెడ లేదు స్వర్గస్తులైనారు అందువల్ల కానీ మీరు చేస్తున్న ప్రతి వంట మా అమ్మగారి లాగానే ఉంది ఇంకా అద్భుతంగా కూడా ఉంది తప్ప ఏమీ లేదు ఇందులో మీరు కూడా చాలా చాలా తెలియని వంటలు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు ఇలా వంటలు చేస్తా ఉండేవాళ్ళకి ఒకటి అనేది ఏముందండి అసలు కులంతో అనులా సంబోధన చేయటం నాకు నచ్చన

  • @vakulaveugoti2617
    @vakulaveugoti2617 Год назад

    చాలా రుచికరంగా ఉంటుంది ఈ రెసిపి సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Год назад

    Super Super food.
    Sreematre Namaha

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 Год назад

    స్వామీ బాగా చూపించారు గురువు గారు

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 Год назад +1

    సూపర్ అయ్యగారు🙏🏻

  • @rajkumarjula5488
    @rajkumarjula5488 Год назад

    Braman vata adbutam amogam sretam👌👍👏👏👏🙏🤗

  • @sulochanakondamudi9123
    @sulochanakondamudi9123 Год назад +3

    Palani swami gari telugu vintunte telugu inka batike vundi ani dhiryam vastundi. Enta manchi telugu maatladatarandi. Chala anandam .😊

  • @pardhasaradhipulugurtha9123
    @pardhasaradhipulugurtha9123 3 месяца назад

    Super naration

  • @rajabakhulanagajyothi8624
    @rajabakhulanagajyothi8624 Год назад

    Namaskaram guruvugaru chala veritygavundi thanks

  • @Peperams100
    @Peperams100 Год назад

    Palani Swamy garu.. miku vandanam

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 9 месяцев назад

    సూపర్ కూరలు వండుతున్నారు సార్ 👌🏻

  • @kollinarasimha1899
    @kollinarasimha1899 Год назад +4

    Awesome taste ..we tried it today 👌

  • @rmadhu3933
    @rmadhu3933 9 месяцев назад

    Super guruvu gaaru..... I am from Ap

  • @srinivasd9843
    @srinivasd9843 4 месяца назад

    స్వామి,
    ఇంట్లో ఉన్నప్పుడు వంటింటి వైపు చూడని మా అబ్బాయి. కెనడా వెళ్లి మీ వంట వీడియోస్ చూస్తూ వంట నేర్చుకున్నాడు

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Год назад +2

    నమస్కారం గురువు గారు 🍊🍎🙏

  • @bhamidipatisri
    @bhamidipatisri Год назад +1

    Super babai

  • @lakshmia9080
    @lakshmia9080 Год назад +2

    సూపర్

  • @ambujaprathap
    @ambujaprathap Год назад

    Thank you for good and simple recipe. I will try

  • @SKH2934-n6h
    @SKH2934-n6h Год назад +6

    Mouth watering 😋❤

  • @bhanumathiganti8610
    @bhanumathiganti8610 Год назад

    Yemi cheppali super. Kuda. Anadam thakkuve

  • @padmayadavilli9687
    @padmayadavilli9687 Год назад

    Adbutam guruvugaru..mi aarogyam bavunda andi.miru eppudu aarogyam ga untu maku chakkani videos dwara Manchi vishayalu,norurinche vantalu chupistu aanamdamga undalani aa paramasivunni prardistunnanu guruvugaru.

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 Год назад +1

    వంకాయ వంటి కూర - మా పంతులు గారి వంటి పంతులు గారు బహు దుర్లభం

  • @mmahalakshmi486
    @mmahalakshmi486 Год назад

    గురువుగారూ ఈ కూర నేను ఈరోజు చేశాను చాలా బాగుంది
    యర్రగడ్డ , తెల్లగడ్డ ,టమోటా తో అవసరం లేకుండా చాలా సింపుల్ గా పని తక్కువ రుచి చాలా ఎక్కువ

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 Год назад +3

    చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు.

  • @lostinhimalayas6189
    @lostinhimalayas6189 Год назад

    Super andi, Nijamga Akallivesthundhi andi

  • @Superr93
    @Superr93 Год назад +1

    Super ❤️

  • @pachipalaravimuneendrakuma572
    @pachipalaravimuneendrakuma572 Год назад +1

    Mouth Watering Guruvu Garu 🙏

  • @parvathiakella
    @parvathiakella 10 месяцев назад

    Amogham ga undi Swamy garu

  • @padmavathi9563
    @padmavathi9563 Год назад

    Guruvugaru namaskaram vantalu ante brahmins suuper

  • @sharmilap6361
    @sharmilap6361 Год назад +4

    Mouth watering recipe sir🤤🤤

  • @vprabhala6604
    @vprabhala6604 Год назад

    ❤chaala bavundi guruvu garu

  • @sivaprasadsakshi9186
    @sivaprasadsakshi9186 3 месяца назад

    Good andi

  • @nimbusgsk
    @nimbusgsk Год назад +2

    నోరు ఊరేలా చెప్తారు స్వామీ. ఆహా ఏమి రుచి.

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 Год назад

    Veryniceeeee.

  • @junutulasarma2036
    @junutulasarma2036 Год назад

    Excellent

  • @syamalacch9468
    @syamalacch9468 Год назад +2

    Vanta ante style ga ginger garlic paste, onions ani cheppi chese vallaki ilanti vantalu chempa pettu

  • @pulavarthisrinivasrao8681
    @pulavarthisrinivasrao8681 Год назад

    Super anna garu

  • @Aadhyaa_pal
    @Aadhyaa_pal Год назад +4

    Maadi kudaa same slang… same place Rajamandry❤️❤️❤️

  • @padmaa9943
    @padmaa9943 Год назад +2

    సూపర్ 😍 గా చేశారు మీరు చూపించిన విధానం చాల బాగుంది బాబాయి 😊

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 9 месяцев назад

    Good

  • @madabattulaleelavathi6971
    @madabattulaleelavathi6971 Год назад

    Guru garu ...👌👌chala Baga chepparu kani mi vakili kumpati poiyya ni miss ayyam.😊

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm Год назад

    చాలా అద్భుతం ఉన్నది గురు గారు 👌

  • @ashwintimeline
    @ashwintimeline Год назад

    Sooper❤

  • @SigmaCap84
    @SigmaCap84 Год назад

    Mee vivarana ki bhaasha lo spashtatha ki 🙏🙏

  • @usharanic5962
    @usharanic5962 Год назад +13

    స్వామీ, ఆయిల్ వేసారా, పోసారా 🤪
    కొంచెం ఎక్కువైయింది అనిపిస్తుంది 🤔
    చూడ్డానికి బావుంది 👌👍

    • @sriy2444
      @sriy2444 Год назад

      వంకాయ లో ఉండే water కూడా కలవడం వల్ల అలా ఆయిల్ ఎక్కువ గా ఉన్నటు అనిపిస్తుంది, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, అర్థం అవతుంది

  • @koteswararaoduddu2303
    @koteswararaoduddu2303 Год назад

    awesome

  • @ashokbotcha2034
    @ashokbotcha2034 Год назад

    I like u sir u r food preparation

  • @vvsrganesh8092
    @vvsrganesh8092 Год назад +1

    Nice

  • @kameswarigudimetla1935
    @kameswarigudimetla1935 Год назад +2

    చాలా బాగుంది బాబాయ్ గారు, నేను కూడా try చేస్తాను

  • @kasisuresh6628
    @kasisuresh6628 Год назад

    Super sir

  • @raghaveswarijagarlapudi8345
    @raghaveswarijagarlapudi8345 Год назад +1

    అద్భుతం

  • @seethalakshmi8216
    @seethalakshmi8216 Год назад

    Chala bavundi duper

  • @thulasidivi1463
    @thulasidivi1463 Год назад +1

    Simple and super 👌

  • @gopalakrishna9651
    @gopalakrishna9651 Год назад

    really mouth watering...

  • @padmau5249
    @padmau5249 Год назад

    Abaa super guru garu..repu maa Saturday menu ide😅

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Год назад

    ధన్య వాదములు

  • @Satvikakatharnakvideos
    @Satvikakatharnakvideos Год назад

    Super.

  • @lakshmir9831
    @lakshmir9831 Год назад

    ఆహా ఏమిరుచి!

  • @ramarao8032
    @ramarao8032 Год назад

    Super 👌🙏🙏

  • @sujatabml7399
    @sujatabml7399 Год назад

    Vanabhojanalaki superga untundi

  • @Dasarisatishbabu
    @Dasarisatishbabu Год назад +1

    మాది గుంటూరు జిల్లా తెనాలి మా ఊళ్లో తెనాలి డౌన్లోడ్ ఎక్కువమంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూరగాయలు కూడా చక్కగా తింటారు అసలు సరిగ్గా మాట్లాడాలి నీతో మాట్లాడాలి అంటే మీ బ్రాహ్మలు ఆర్యవైశ్యులు ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మిగతా నాయుడు కాపులు కమ్మూరు రెడ్లు తింటా ఉంటారు కానీ వాళ్లలోనే కాయగూరలు తినే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే బ్రాహ్మలు ఆర్యవైశ్యులు కూడా కూరగాయలు తినే వాళ్ళు ఉన్నారు సగానికి సగానికి సగం మంది కాదు ముప్పావు వంతు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే కూరగాయలు తినే వాళ్ళు ఉన్నారు అసలు మిగతా వ్యక్తిగత వేరే కులస్తులే ఈ మధ్య కూరగాయలు ఎక్కువ తింటున్నారు అది అన్నమాట అంతేగాని అందరూ నాన్ వెజ్ తినే కులస్తులు అందరూ

  • @suryakumari417
    @suryakumari417 Год назад

    Super super super

  • @sujatabml7399
    @sujatabml7399 Год назад

    Menthuluvanni veseste chedurada uncle

  • @ramadevikapoor2330
    @ramadevikapoor2330 Год назад

    Very nice

  • @rs_prasad
    @rs_prasad Год назад

    SUPER SIR

  • @srisri9937
    @srisri9937 Год назад

    Vanta ki nalla nuvvula nune vadavacha leka thellanuvvulu vadala guruvu garu

  • @indian9558
    @indian9558 Год назад

    Naku Chala estam 😋😋😋😋

  • @SivaPrasad-oc3yq
    @SivaPrasad-oc3yq Год назад +1

    నమస్తే స్వామి.,❤🎉

  • @FOODI5000
    @FOODI5000 Год назад

  • @rajamoulinimmala2924
    @rajamoulinimmala2924 Год назад

    Super preparation sir

  • @kiran9986
    @kiran9986 Год назад

    E Neela motha concept baga nachindi guruvugaru makevvaru cheppaledu ...!!!! Iythe manta sim/medium lo petti cheskovacha ela cheppandi dayachesi

  • @4slearningchannel830
    @4slearningchannel830 Год назад

    babai garu 1st viewer ❤

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 Год назад

    Chinthapandu yeppudesaru

  • @pramilareddysingam6328
    @pramilareddysingam6328 Год назад +2

    Swami otla pala perugu dhonga annamacharya keerthana you tube lo delete aipoindhi.malli meeru okasari paadi upload cheyandi please..

  • @eeshmitharanjani1501
    @eeshmitharanjani1501 Год назад

    Namasaram guruvu garu Kartika masam kada guruvu guru ulli velulli leni vantalu chepandi konchem.

  • @palaanjireddy8193
    @palaanjireddy8193 Год назад

    Hi guruji Ela unnaru

  • @maheshyawantikar6896
    @maheshyawantikar6896 Год назад

    Wow 🙏👌