#ఆనపకాయ

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2021

Комментарии • 1,6 тыс.

  • @srinivasaraobramhadevara4359
    @srinivasaraobramhadevara4359 2 года назад +841

    ఆవ పెట్టిన ఆనపకాయ కూర కంటే, స్వచ్ఛమైన మీ తెలుగు భాష అతి మధురం గా వున్నది గురువు గారు 🙏

    • @npadma153
      @npadma153 2 года назад +16

      Mee mechukolu.. bagundandi.. naakukooda nachindi

    • @a...k.16127
      @a...k.16127 2 года назад +13

      అవునండి.. చాలా బావుంది 👌

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 года назад +31

      చాలా చాలా సంతోషం అండి..😊😊😊🙏🙏🙏

    • @bajivgiridhar
      @bajivgiridhar 2 года назад +4

      నిజమే

    • @adilakshmisomavarapu121
      @adilakshmisomavarapu121 2 года назад

      @@npadma153 TB g,

  • @kusumakumari9011
    @kusumakumari9011 10 месяцев назад +75

    మీ తెలుగు భాషకు మా వందనాలు అన్నయ్యగారు. విన్నకొద్ది వినాలనిపిస్తుంది.

    • @aprasadkwt
      @aprasadkwt 7 месяцев назад +1

      రెండు కూతలు 😅😂

    • @hariprasadnannapaneni6984
      @hariprasadnannapaneni6984 5 месяцев назад

      ​@@aprasadkwt😢😢às yrs tr2w4wwwwr13ßqqeqqqqqqq1eqe113 are❤❤😢😢😢❤😢😢❤❤❤❤❤❤❤❤❤😂

    • @JohnRaviKanth
      @JohnRaviKanth 3 месяца назад +1

      Babu Ayana Tamil ayana

  • @lifecycle2104
    @lifecycle2104 2 года назад +126

    మీ వివరణ
    మీ విధానం
    మీ ప్రయత్నం..... అద్భుతం 🙏🙏🙏

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 2 года назад +384

    ఉన్న దానితో తృప్తి గా బ్రతకడం బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన విద్య.. 🙏🙏🙏

    • @Mahath333
      @Mahath333 Год назад +45

      అక్షర సత్యం. బ్రాహ్మణులు ఎవ్వరితో పేచీ,,పోటీ పెట్టుకోరు. విలువలతో కూడిన జీవితం గడుపుతారు. అవినీతి చెయ్యరు

    • @suryateja2402
      @suryateja2402 Год назад +17

      నిజం చెప్పారు

    • @Mahath333
      @Mahath333 Год назад +13

      @@srinivasaraobramhadevara4359 నిజమే కాని అందరూ మేము దళితుల ము bc లము అంటూ cheppukuntunte మా బ్రాహ్మణులు అని ఎందుకు cheppukokoodadu?

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 Год назад +10

      ప్రస్తుత సమాజం లొ వీళ్ళకి విలువ లేదు ముఖ్య కారణం దురాశ.

    • @Mahath333
      @Mahath333 Год назад +20

      @@srinusrinivas8145 బ్రాహ్మణులు ఎవ్వరూ government ఇచ్చే వుచితా లతో బతకటం లా. ఎన్ని వుచిత పథకాలు ఇచ్చినా ఇంకా కావాలనే దురాశ పరుల కంటె ,ఎక్కడ దురాశ కనిపించింది వాళ్లలో? వాళ్లకు మీరిచ్చే ది ఎమిటి విలువ? మమ్మల్ని అనగా తొక్కారు అంటూ వాళ్లు చొక్కాలు చించుకొవడం లా. మీరు విలువ ఇస్తే ఎంత? ఇవ్వక పొతే ఎంత?

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr8334 Год назад +21

    3:19 "సరుకు ఒబ్బిడి చేసుకుంటే ఆ పూట గడిచిపోతుంది" ఎంత గొప్ప మాట అన్నారు గురువు గారు. ఈ రోజుల్లో చాలా మంది లేని పోని ఆర్భాటలకు పోయి ఇళ్ళు, ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు కేవలం బ్రతకడానికి మాత్రమే తింటారు.

  • @betterplacetowatch
    @betterplacetowatch 2 года назад +74

    వింటుంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంది.. చక్కగా శాకాహారి గా మారితే బాగుణ్ణు అనిపిస్తుంది...

  • @rambabukomminenikommineni1521
    @rambabukomminenikommineni1521 2 года назад +19

    పళనిస్వామి గారు. మీ పద్ధతులు అద్భుతం. సాంప్రదాయం కలిగిన వంటలు అమృతం. మీరు మాట్లాడే విధానం అత్యద్భుతం.. వంటకాలు చూద్దామని ఏదైనా ఛానల్ అయినా పెడితే లోకంలో ఎవరికీ రాదు మేమే మాట్లాడుతున్నాం అనే విధంగా మధ్య మధ్యలో వెగటు కలిగించే ట్లు ఇంగ్లం పదాలు రోత పుట్టి పోతోంది. మీరు మాట్లాడే బాష తో పాటు మీరు చేసి చూపిస్తున్న వంటకాలు చేసుకుంటుంటే ఆహా నా రాజా. ఏమి చేస్తాం పెద్దవాళ్ళు బామ్మలు లేక కరువైపోయిన ఈరోజులలో పాత పద్ధతులలోని మన తెలుగు వంటలు పేర్లు పెట్టక్కరలేని అమృతాలు. ధన్యవాదములు స్వామిగారు..

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 года назад +1

      చాలా చాలా సంతోషం అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి..నమస్కారం.

  • @gousebasha6784
    @gousebasha6784 8 месяцев назад +22

    మీరు చెబుతుంటేనే... నోరు ఊరుతుంది గురువు గారు... అద్భుతః 👌🙏

  • @vanamsrinivasarao
    @vanamsrinivasarao 2 года назад +75

    మొదటి సారి మీ వీడియో చూస్తున్నాను గురువు గారు. మీరు వివరించే పద్దతి, అందులోని తెలుగు ఎంత స్పష్టంగా ఉంది . 🙏🙏🙏 మీ వివరణకి ధన్యవాదాలు గురువు గారు...

    • @npadma153
      @npadma153 2 года назад +1

      Nijam..chakkaga chepparu

  • @-BaNaPa
    @-BaNaPa 2 года назад +68

    మీరు వండుతోంది మంచి వంటలే కాదు. అద్భుతమైన తెలుగు భాష ను కూడా..సరైన పదాలు..చక్కని ఉచ్చారణ..మీ ప్రత్యేకత

  • @annapurnamamidipalli1659
    @annapurnamamidipalli1659 2 года назад +32

    నమస్కారం పళని స్వామి గారు.... మీ వంటల కన్నా నీ మాట ,పద్ధతి ,పడికట్టు చాలా బాగుంటుంది గురువుగారు.... ఈ రోజుల్లో పిల్లలకి, పెద్దలకి ఇటువంటి మంచి మాట తీరు, పద్ధతులు అవసరం. ఈ రోజుల్లో పిచ్చి వేషాలు, వెర్రి మాటలు బాగా ఎక్కువ అయిపోయాయి. ధన్యవాదాలు స్వామి.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 8 месяцев назад +1

    శాస్త్రి గారూ!మీరు ఏ వంటకం గురించి చెప్పినా అప్పటికప్పుడే చేసుకుని తిందాం అన్నట్టుంది.. నోరూరిపోతోంది.మాకేమో మాఇంట్లో ఏమో అన్నీ మామూలుగానే ఉంటాయి అన్నట్టుంది.

  • @ratnajeerao7620
    @ratnajeerao7620 2 года назад +147

    నమస్కారం అండి! మేము శాఖాహారులుగా మారి 20 సంవత్సరాలు అయింది. మీ వంటలు అలవాటు చేసుకున్నాక మంచి రుచికరంగా తింటూన్నాము. ఇంత మంచి ప్రోగ్రామ్స్ అందించినందుకు మీకు సదా కృతజ్ఞతలు.

    • @prabhareddy6563
      @prabhareddy6563 Год назад +1

      Great sir iam also pure veg

    • @ssgupta8717
      @ssgupta8717 6 месяцев назад +1

      Sairam, మీ వంటలు నోరూరిస్తోంది. మీ భాష వింటుంటే ,మన తెలుగు భాష జాతీయ భాష అవుతే ఎంత బావుండును.
      మీ రు అందరినీ ఆశీర్వదిస్తూ ఆరోగ్యముగా
      వుండాలని ప్రార్థిస్తూ వున్నాను.

  • @padmamaramganti835
    @padmamaramganti835 2 года назад +85

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏
    ఇంతకు మునుపు ఆవ అంటే అరటి మరియు పనస పొట్టు కూర లో మాత్రమే తెలుసు. మీ వీడియోస్ వల్ల చిక్కుడుకాయ ఇప్పుడు ఆనపకాయ కూడా నేర్చుకున్నానూ🙏 మా ఇంట్లో వాళ్ళు అందరూ చాలా మెచ్చుకుంటున్నారు....చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు గురువుగారు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి 🙏🙏🙏

  • @chinnupandu4384
    @chinnupandu4384 2 года назад +1

    ఈ రోజు ఆనపకాయ పప్పు వండాలి అని అప్పుడే కాయ పైన తొక్క తీసి పెట్టాను ఎందుకో యూట్యూబ్‌ లో అనపకాయ రెసిపీలు చూద్దాం అని చూశా మీ విడియో కనిపించింది. వెంటనే చేశాను ఇప్పుడే మధ్యాహ్న భోజనం కూడా చేశాము మీకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏

  • @murtybhrk4409
    @murtybhrk4409 Год назад +5

    మీ వంటకం తో పాటు మీ మాటలకు ముఖ్యంగా నోరు వూరిందం డి.

  • @purna.2.O
    @purna.2.O 2 года назад +37

    నమస్తే బాబాయిగారు 🙏
    ఆనపకాయ ఆవపెట్టినకూర
    చాలా బాగా చేసారు 🙏
    ఇవాళ నేను కందా బచ్చలి
    ఆవపెట్టి కూర చేశాను అద్భుతః
    బాబాయిగారు🙏

    • @vimalakornepati3128
      @vimalakornepati3128 2 года назад

      Hi mam 🙏

    • @vimalakornepati3128
      @vimalakornepati3128 2 года назад

      ruclips.net/video/7LcDtZP1K-w/видео.html

    • @JaiJai-tt8uo
      @JaiJai-tt8uo 2 года назад

      పూర్ణ యు ఆర్ లుక్కింగ్ సో బ్యూటిఫుల్

  • @padmaja.k1478
    @padmaja.k1478 2 года назад +65

    మీరు చేస్తూ చెప్పే విధానం చూస్తుంటేనే నోరు ఉరిపోతోంది....

    • @npadma153
      @npadma153 2 года назад

      Baga chepparu

    • @kdl2000
      @kdl2000 Год назад

      Guruvugarau meru cheppina vantage vidhanam maku baganachindi

  • @sivakrishna9615
    @sivakrishna9615 Год назад +43

    Master I am non Brahimn.... But I like to prepare Brahimn style food to control emotions and spiritual growth. With your channel i got solution... Thank you so much.

    • @User24586fyaqyerwhkibngkiotrse
      @User24586fyaqyerwhkibngkiotrse Год назад +1

      I am a Brahmin ... And I just want to add, in addition to FOOD, we should also focus on our intentions while doing a task.
      The Sattva Guna of our intentions is more important.
      Just nenu na life lo realise ayina vishayaanni meeku telapaalani anukunna anthey.
      And ... Ofcourse, Veg lo himsa takkuva. And that is always good 😊.

  • @No..tension73
    @No..tension73 2 года назад +1

    సూపర్ సర్...సాంప్రదాయ వంటలు కు ప్రాణం పోస్తున్నారు...నేను బ్రాహ్మణుడు ను కానీ ఇంట్లో వాళ్ళు మసాలా లకి అలవాటు పడి సాంప్రదాయ వంటలు పక్కన పడేసారు....మీ వంటలు చూసి మళ్ళీ చేస్తున్నారు.

  • @radhakrishnamoorthyp6734
    @radhakrishnamoorthyp6734 2 года назад +12

    ఓం శం శరవనభవాయ నమః , మీరు చెప్పిన విదానం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు స్వామి. 🙏

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 2 года назад +47

    ఆనప కాయ ఆవ కూర చాలా బాగుంటుంది...బాబాయి గారు.... 🙏🙏🙏
    కొత్తగా వంట నేర్చుకునే వారికి మీరు
    చేసే విధానం సువర్ణావకాశం ధన్యవాదాలు....ఇలాంటి కూరలు వండుకోవడం వలన ఒబిసిటీ రాదు....

  • @vvpk1217
    @vvpk1217 Год назад +1

    చాలా అద్భుతంగా గ చెప్పారు. కూర చాలా చాలా రుచిగా గా వచ్చింది. నేను ఈ ఇన్నాళ్ళకి నాకు ఆనపకాయ కూర అంటే ప్రీతి కలిగింది.. మీరు చెప్పే పద్ధతి అరటిపండు వలచి నోటిలో పెట్టినట్టు వుండింది... 🙏🙏🙏

  • @raviwithu
    @raviwithu 2 года назад +11

    స్వామీ!! ఇంత సాత్విక మైన పదార్ధాలు వండుకున్నాక, మనం తినే ముందు, అన్నం "పరిషేచణం" విధానాన్ని కూడా ఒకమారు మీ వీడియో లో చూపిస్తే..అందరూ నేర్చుకుని ఆచరిస్తారు అని నా విన్నపము.
    గురువుగారి చారణారవిందములకు ప్రాణమిల్లుతూ...

  • @jindeparimala5105
    @jindeparimala5105 2 года назад +63

    సొరకాయ కూర అద్భుతం స్వామీ... మీరు వంటలతో పాటు కూరగాయలను ఎంపిక చేసే విధానం కూడా చక్కగా వివరిస్తారు...

    • @vimalakornepati3128
      @vimalakornepati3128 2 года назад +1

      Hi mam 🙏

    • @vimalakornepati3128
      @vimalakornepati3128 2 года назад +1

      ruclips.net/video/qa4STGePBG0/видео.html

    • @umaranivlogs2935
      @umaranivlogs2935 2 года назад

      @@vimalakornepati3128 )lll)))ll))ll))l

    • @JaiJai-tt8uo
      @JaiJai-tt8uo 2 года назад +1

      అద్భుతమైన వ్యక్తులకు అన్నీ అద్భుతంగా కనిపిస్తాయి స్వామి

  • @sridhargajjala261
    @sridhargajjala261 2 года назад +8

    అచ్చ తెలుగు వింటుంటే బలే మధురంగా ఉంది

  • @sundarisundarikarri9725
    @sundarisundarikarri9725 Год назад +7

    🙏🙏🙏🙏🙏 మీ వంట చూసి చేసిన తర్వాత రుచి తెలుస్తుంది కానీ మీరు చెప్పినా విధానం వింటే మాకు తిన అనుభూతి కలుగుతుంది గురు గారు 👌👌👌

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Год назад +17

    మీ వంటకంటే మాట,పద్దతి చాలా ఇంపుగా ఉంది గురువు గారు..
    మీ వీడియోలు రోజు చూస్తే చక్కని వంటలతో పాటు తెలుగు కూడా నేర్చుకోవచ్చు....

  • @dharanikumar4207
    @dharanikumar4207 2 года назад +30

    గురువుగారు... అద్భుతమైన వంటకం బహుచక్కని వివరణ...🎉🎉🎉🎉🎉🎉

  • @ananda1948
    @ananda1948 2 года назад +4

    వెనుకటికి పేద రాశి పెద్దమ్మ వుండేదిట... (కధలలో)... ఆవిడ వచ్చిన వారికి చక్కగా వంట చేసి వడ్డించి మరీ తినపెట్టేదిట.. అలా మీరు వంటలను చేసి మమ్మల్ని చాలా ఆనందింపజేసెస్తున్నారు 🙏🏼🙏🏼 వాద్యార్.. అన్నట్లు చెప్పడం మరిచాను.. మీ తదుపరి వంట(కం) ఎప్పుడెప్పుడా అని ఆతృత గా ఎదురు చూస్తుంటానండీ🙏🏼🙏🏼

  • @durgapriya3897
    @durgapriya3897 Год назад +5

    గురువుగారు ఇ్పుడిప్పుడే వంటలు నేర్చుకుంటున్న మాలాంటి పిల్లలకు మీరు ఒక పుస్తకం లాంటి వారు... ఆమ్మ చెప్పిన ఇంత అద్భుతం గా చెప్పదేమో
    ధన్యవాదములు sir 🙏

    • @rcsekhar59
      @rcsekhar59 Год назад

      Meru baga practice chestunte expert avataru
      Try

  • @jhansimandarapu8876
    @jhansimandarapu8876 2 года назад +2

    గురువుగారు మీ మాటలు మాత్రం వంట కన్నా మరింత మధురం గా ఉంటున్నాయి మా ఊరంతా మీ బ్రాహ్మణులే గురువుగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏

  • @sasigudivada3850
    @sasigudivada3850 2 года назад +8

    గురువూ గారు మీ వంటలూ మీ మాట విధానం చాలా అద్భుతంగా వునది 🙏

  • @lakshmimuktevi3171
    @lakshmimuktevi3171 2 года назад +16

    చాలా మందికి తెలియదు. చాలా రోజుల తరువాత నా ఇష్టమైన కూర. రుచిగా ఉంటుంది. 👍👍👍👍🙏🙏🙏

  • @venurao9911
    @venurao9911 2 года назад +31

    Traditional mouth watering recipe & no words to express except 🙏🙏🙏

  • @arunkumartadinada6795
    @arunkumartadinada6795 2 года назад +5

    గురువు గారు మీరు చెపుతున్న వంటలు చాలా బావుంటాయు🙏 ధన్యవాదాలు 🙏 మీ అచ్చ తెలుగు వింటుంటే ....... "దేశ భాష లందు తెలుగు లెస్స " అన్నది నిజం 🙏🙏🙏

  • @chaituchandu8707
    @chaituchandu8707 2 года назад +10

    మీరు చెప్పే విధానం వుంది చూశారూ అద్భుతః

  • @bhanumathipotharaju9151
    @bhanumathipotharaju9151 2 года назад +6

    చాలా బాగా చెప్పారు. పాత కాలం వంటలను పునః పరిచయం చేయ డం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆనపకాయ pechulu pachhadi nenu kaya kosina prathi sari chesthanu.I learned this type of chutnies from my grand mother & mother-in-law.I prepare chutney of beerapottu,nalleru kadalu,guntagalagaru leaves,kanda,benda muchikalu,sweet potato,vaamaku etc. etc...Our family members love all these chutneys.

  • @tanyak8183
    @tanyak8183 Год назад +17

    I watch this channel for pure Brahmin language and the way u describe cooking the dish.
    Really ur telugu is soothing to ears.
    God bless you sir☺

  • @Surya-bm2ej
    @Surya-bm2ej 2 года назад +6

    అయ్యా మీది ఈస్ట్ గోదావరి నా అండీ ,చాలా బాగుంది మీ భాష...ధన్యవాదాలు

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794 2 года назад +13

    బాబాయ్ గారు ప్రతి ఇంట్లో మీ లాంటి వారు ఒకరు ఉంటే ఎంత బాగుండేది.
    ఇలా మంచి మంచి విశయాలు చెబుతు.
    సరైన పద్దతి లో పనులు నేర్పుతూ. 😀🙏🙏🙏❤

  • @venkataramanar.v8784
    @venkataramanar.v8784 2 года назад +19

    నమస్కారమండి. ఆవ పెట్టిన సొరకాయ కూర మరియు మీరు వివరించిన విధానం చాలా చాలా బాగున్నది...
    **ధన్యవాదములు గురువు గారు**

  • @sujathaannamareddy2212
    @sujathaannamareddy2212 День назад

    గురువు గారు మీరు వండినా కూరలు అమృతం మీ మాటలే ఇంకా అమృతం చాలా చాలా బాగుంటాయి

  • @bellamkondaramakrishna543
    @bellamkondaramakrishna543 2 года назад +1

    గురువుగారు నమస్కారం. మీకు మీరే సాటి మీకు ఎవరూ లేరు పోటీ. మీరు చేసే వంటలు చెప్పే తీరు అద్భుతం. చిన్న కోరిక,🙏 నల్ల కారం మీద మమకారం అందుకు కావాలి మీ సహకారం

  • @praveenkumar9716
    @praveenkumar9716 2 года назад +6

    గురువు గారు మీరు చెప్పేవిధానం బాగుంది వింటుంటే నోరూరుతుంది...
    మంచి recipe చెప్పారు...తప్పకుండా try చేస్తాము...

  • @narasimhamvakkalanka
    @narasimhamvakkalanka 2 года назад +7

    Absolutely fantastic taste 👌

  • @madhuk5003
    @madhuk5003 2 года назад +2

    ఒక్క పదం కూడా ఆంగ్లం మాట్లాడకుండా తెలుగు లో చాలా బాగా గొప్పగా చెప్పారు

  • @lavanyasaraswathi144
    @lavanyasaraswathi144 8 месяцев назад +2

    Meeru vanta chese place muggulatho divinity vastundi. Thank you for spreading brahmin recipes and cleanliness. God bless you with health wealth and happiness 🙏🙏🙏

  • @srinivasd5838
    @srinivasd5838 2 года назад +15

    'చూసారూ ' అనే మాట మీ ప్రతీ వీడియోలోనూ ఉంటుంది. ఆ ఒక్కమాట మీ వంటకం రుచిని మరింత పెంచుతుంది.

  • @mdpao
    @mdpao 2 года назад +6

    Very delicious and healthy

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 Год назад +2

    Chala Baga chapparu... excellent curry...

  • @ssmssstudents5909
    @ssmssstudents5909 Год назад +2

    🙏మీరు చేసే వంటలు చూస్తూవుంటే మానాన్న గారు మాచేత కుంపటి మీద చేయించిన వంటలు జ్ఞాపకం వస్తున్నాయి. మళ్ళీ ఆరోజులు త్వరగా రావాలని ఆశిస్తున్నాను.

  • @brgautam
    @brgautam 2 года назад +50

    Your telugu language and the brahmin talking style are very relaxing. The food is of course delicious. Thank you for the videos sir.

  • @vdommaraju
    @vdommaraju 2 года назад +75

    Love the way you describe the flavors of the dish!! It’s inspiring and tempting ! 🙏

  • @rambabuvannemreddy6993
    @rambabuvannemreddy6993 2 года назад +2

    అనపకాయ అవపెట్టిన కూర చాలా మంచి రుచి గా వుంది గురువు గారు

  • @sriramakrishnamandela8004
    @sriramakrishnamandela8004 2 года назад

    గురువుగారు మీకు పాదాభివందనాలు మీరు చెప్పిన ఆవపెట్టినా కాయ ఆనపకాయ రుచి ఆహా ఓహో అమోహం అద్భుతం బ్రహ్మాండం

  • @swarnalatha8999
    @swarnalatha8999 Год назад +3

    👌👌గా చెప్పుతున్నారు గురువుగారు
    మీ తెలుగు భాష మధురంగా ఉంది
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @chikatlabalajivenkataraman5864
    @chikatlabalajivenkataraman5864 2 года назад +3

    కూర వండటం ఎలా అనే విషయం కంటే ఎలా మాట్లాడాలో అనేది మాత్రం నేను నేర్చుకుంటున్నాను.మీకు నా నమస్కారములు స్వామీ.

  • @indiramarella1847
    @indiramarella1847 5 месяцев назад

    చక్కటి తేట తెనుగు మధురమైన వంటకాలుస్వామి గారి నిర్మల మనస్తత్వానికి నిదర్శనాలు స్వామివాిపద ప్రయోగాలు అమోఘం ఆలోచనామృతం🙏🏾🙏🏾🙏🏾

  • @uvrkrishnakalyan1765
    @uvrkrishnakalyan1765 2 года назад +2

    స్వామి మీరు చాలా గ్రేట్ నేను కూడా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి మా నాయనమ్మ గారు కూడా చేస్తే వారు ఈ కూర చాలా బాగుంటుంది

  • @devarrajuraghavendrarao3382
    @devarrajuraghavendrarao3382 2 года назад +4

    🙏🏻 Guruvu gariki 🙏🏻
    Traditional vantakam 🌺 super

  • @humbleRaj
    @humbleRaj 2 года назад +3

    Mee Videos, Adbhutam

  • @anandayyagary5962
    @anandayyagary5962 2 года назад +1

    పళని స్వామి గారు,
    మొదటి సారి మీ ఈ వీడియో చూడడం! మీరు చేస్తున్న వంటలు, స్వచ్ఛమైన తెలుగులో వివరించే విధానం అమోఘం.
    సాంప్రదాయబద్ధంగా మీరు అందిస్తున్న వంటలు, ఆరోగ్యంగా (నూనె తక్కువగా) చేస్తున్న విధానం, మీ మాటలు, అమ్మమ్మని, మామ్మని, అమ్మని, మిగతా బంధువుల్ని గుర్తు తెప్పించింది.
    ఒక చిన్న మనవి. అల్యూమినియం పాత్రల బదులు, ఇత్తడి పాత్రలను వాడితే ఇంకా బాగుంటుంది, సాంప్రదాయబద్ధంగా ఉంటుంది!🙏

  • @anjangoudmadari7946
    @anjangoudmadari7946 2 года назад

    chala manchi vantakalu patha paddatilo and healthy ga vundettu chepthunnaru

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +7

    మీ మాటల్లో నే వుంది రుచంతా 🙏

  • @Anonymous-xg1ou
    @Anonymous-xg1ou 2 года назад +12

    valuable tips even to elders

  • @radhan7085
    @radhan7085 2 года назад +1

    స్వామి గారు, నాకూ మీ చెప్పిన విధానం చాలా నచ్చింది... ఈ రోజు ఈ కూర చేసాను. చాలా బాగుంది.

  • @bokkababu6655
    @bokkababu6655 2 года назад

    శాస్త్రి గారు చాలా అద్భుతంగా ఉందండి ఆవపెట్టిన ఆనపకాయ కూర .మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్

  • @sudhadevi9666
    @sudhadevi9666 2 года назад +6

    చక్కని వంటలతో చిక్కని తెలుగు భాషతో బాగుంది ఆద్యంతం...💐💐

  • @3muvibes627
    @3muvibes627 2 года назад +5

    ఆహా మీ తెలుగు పదాలు, ఆ ఉచ్చారణ
    చాలా అధ్భుతంగా ఉంది గురూజీ.. 🙏
    ఆవపెట్టిన ఆనబకాయ కూర 👌👌

  • @vallinarayana7193
    @vallinarayana7193 Год назад +2

    Sir మనబ్రాహ్మణు మర్చిపోయినవాంటాలనిమాల్లిగూర్థిస్తున్నారు మీకు మా 🙏🙏🙏🙏🙏

  • @sweetkeeru15
    @sweetkeeru15 2 года назад

    Chala baga chepparandi. Chinna chinna chitkalu baga chepparu.

  • @udayk233
    @udayk233 2 года назад +30

    Very beautifully explained with all the details And unique pleasant style

  • @venkateswraraokallagunta9259
    @venkateswraraokallagunta9259 7 месяцев назад +3

    ఓం నమశ్శివాయ

  • @user-qv9il6lr7c
    @user-qv9il6lr7c 2 года назад +1

    ఈ రోజు మీ ఈ వీడియో చూసి ఈ కూర చేశాను గురువు గారు.. నిజం గా చాలా బాగుంది ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 8 месяцев назад +1

    మీరు చాప్ప విధానం అతి మధురం గా ఉంది గురూ వు గారు

  • @MrMeemee69
    @MrMeemee69 2 года назад +3

    Good Expression in Telugu
    Look forward for your continued posts.
    The dish looks delicious and Amazing
    Thanks for your posts.

  • @objectstree
    @objectstree 2 года назад +5

    Respected Swamy, You are a God gifted to the Society, God be With you Always, and Share and Bless us with your wonderful Knowledge!!!

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Год назад +1

    మిమ్మల్ని చూసి మగపిల్లలు కూడా వంట నేర్చుకుంటే బాగుంటుంది

  • @raghavaraok4348
    @raghavaraok4348 10 месяцев назад +1

    ఆవ పెట్టిన పనసాకాయ కూర చాలా బాగుంటుంది.

  • @vraon4080
    @vraon4080 2 года назад +6

    Your way of explaining the preparation of curry is very good, taste may be superb I will try to prepare .

  • @annapurnamamidipalli1659
    @annapurnamamidipalli1659 2 года назад +6

    ఈ వంటలతో పాటు.... మీ వంటి పెద్దలు... మంచి మాటలు ,మీ అనుభవాలు, మానవతా విలువలు పెంచే కథలు కూడా చెప్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.

  • @madhavinamburi196
    @madhavinamburi196 2 года назад +1

    మీరు చెప్తుంటేనే నోరుఊరుతుంది అండీ,.. Thq

  • @Nkmk04
    @Nkmk04 8 месяцев назад +1

    ఎంత బాగా వివరించారండీ! 🙏🏼
    ఈ రోజు నా రోజు ఈ వీడియోతో మొదలయ్యింది! చాలా పాసిటివ్ గా అనిపిస్తోందండి 🙏🏼

  • @shreeganeshcollections9520
    @shreeganeshcollections9520 2 года назад +14

    My mouth is watering Swamy Garu thanks for sharing this video's of your racipes love it so much very tasty and yammy 👌🙏😋 full Zabardast tasty undi Swamy Garu thanks so much 🙏🙏🙏🙏🙏🙏

  • @kirankumar5koneti420
    @kirankumar5koneti420 2 года назад +3

    Ur explanation was really mouth watering

  • @vijayalaxmi8814
    @vijayalaxmi8814 2 года назад

    🙏🙏ధన్యవాదాలు స్వామిఆనపకాయకూరచాలా బాగాచేసారు

  • @raniryali4002
    @raniryali4002 Год назад +1

    అద్భుతం స్వామి 🙏 మీరు వివరించే విధానం చాలా చక్కగా వుంది 🙏🙏

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 года назад +7

    😃...Very nice your presentation..your affectionate the preparation very healthy..Tq annaiah garu✨

  • @sanjuflightxr1
    @sanjuflightxr1 2 года назад +3

    I will try definitely, thank you!

  • @asrinivas3382
    @asrinivas3382 2 года назад

    వివరించిన విధానం అద్బుతంగా ఉంది .మధ్యలో చిట్కా లు కూడా తెలియజేస్తున్నారు.ధన్యవాదాలు

  • @cookingthrive1905
    @cookingthrive1905 Год назад +2

    Very well explained.. superb recipe

  • @vsrmohan8906
    @vsrmohan8906 2 года назад +5

    గురువు గారు... వంటలసంగతి పక్కన పెడితే మీరు చెప్పే విధానం చూస్తుంటే నోట్లో లాలా జలం ఊరుతోంది.... నమస్కారం

  • @sailusdesigners8133
    @sailusdesigners8133 2 года назад +7

    Wow super recipe 👌👌 thank you for sharing 🙏🙏

  • @raghunathababuyadavgorla5647
    @raghunathababuyadavgorla5647 2 года назад +1

    Nice to get into the old days' vantalu. Gone back the golden old era.

  • @deepikadandyala8508
    @deepikadandyala8508 2 года назад

    గురువుగారికి పాదాభివందనములు 🙏🏻🙏🏻 ఇంత చక్కని ఇంటి వంటలు మా పిల్లలు, పెద్దలకు అందరికీ అందిస్తున్నందుకు అలాగే మన బ్రాహ్మణ వంటలు అందరికీ అందిస్తున్నందుకు మీకు శతకోటి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻...

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 года назад +3

    అద్భుతః అద్భుతః గురుదేవా వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర,మన గుంటూరు జిల్లాలో పల్లెల్లో నూర్పళ్ళకు సొరకాయ బెల్లం పులుసు తప్పనిసరిగా చేసి పొలాలకు పంపిస్తారు గురుదేవా,సొరకాయతో ఇంకా ఏమేమి చేస్తారో మాకందరికీ తెలియచేయ ప్రార్ధన గురు దేవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🛕🛕🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🧆🧆🧆🧆🍍🍍🍍🌽🌽🌽🌽🍑🍑🍑🎋🎋🍓🍓🌾🌾🌷🍒🌸🌸🍁🌺🌺🍇🍊🍊💐🏵️🏵️🌼🌼🍎🍏🍏🍏🍏🍏🍏🥰🥰

  • @venkatashiva1588
    @venkatashiva1588 2 года назад +3

    గురువు గారు
    మీ భాష అద్భుతం
    మీ వంటలు అద్భుతః 🙏

  • @shirdipujyam5814
    @shirdipujyam5814 2 года назад

    గురువుగారూ....నమస్కారం
    ఇలాంటి సంప్రదాయ బ్రాహ్మణ వంటకాల కోసమే చాలా చాలా చాలా కాలం నుండీ ఎదురు చూస్తున్నాను.......నమో నమో నమః

  • @a2zbhanukishorevlogs79
    @a2zbhanukishorevlogs79 2 года назад +2

    మీ తెలుగు భాష చాలా స్పష్టంగా, వినసొంపుగా ఉంది. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌