మొదటి సారి తెలిసింది, ముళ్ల చెంచా అని, చాలా తమాషాగా అనిపించింది ఈ పదం. మీకు నమస్సులు, నిఘంటువులో వుందో లేదో తెలీదు కానీ, నేను ఈరోజు ఓ కొత్త పదానికి అర్థం నేర్చుకంన్నానండీ. మీకు ధన్యవాదాలు💐💐
Guruvugaru...mimmalni chuste...rushulu..munulu ela vuntaro ma kallaku kattinattu vundi Mee vantallo mee pavitramyna matala mantram nindina ruchi vuntundandi... anduke...nalabhinapakam taruvata Palani Swami gari pakam.....amogham..adbhutam👌👍🙏
This curry had been a great hit with my daughter's inlaws who are from Kashmir. They are great fans of this curry with very little chilles. I taught them this recipe in August 21. Only that I added fried onions. My son goes gaga over it and does not mind eating It with rice too.
Guruvugaru namaskaram andi🙏 mee vantalu anni chala baguntunnay andi.aduguthunnanani emi anukokandi mee style lo vankaya baji chesi chupinchandi guruvugaru
చాలా బాగా చేసి చూపించారు గురువు గారు. కాకపోతే కూర కావలసినదాని కన్నా ఎక్కువ సేపు ఉడికించారని నాకు అనిపించింది. ఇందులో ఒక పెద్ద చెంచాడు నువ్వు పప్పు వేయించి పొడి కొట్టుకొని కలుపు కుంటే కూడా బాగుంటుంది. శుభకార్యాల్లో వద్దనుకున్నా, మాములు సందర్భాల్లో వేసుకోవచ్చు.
మా వైపు చింత పులుసు, వరిపిండిఅస్సలు వాడం,. మీరు చెప్పింది కొత్తగా ఉంది. బెల్లం, ఇంగువ, కరివేపాకు ధనియాల పొడి కి తోడు మీరు వేసిన బెల్లం ప్రమాణంలో కొంత అటూ ఇటూ నువ్వులపొడి వేస్తాము దీని తో చిక్కదనం వస్తుంది. గుమ్మడి కాయను ఎలా వండినా బాగానే ఉంటుంది
మేముండే ప్రదేశంలో మాకు Butternut Squash అని దొరుకుతుంది. గుమ్మడి జాతి, కానీ పైపొట్టు మందంగా వుంటుంది, మేము అప్పుడప్పుడూ తెచ్చుకుని ఆ తొక్క తీసేసి కూర, దప్పళం చేసుకుంటాము. ఈ తీపికూర మాకు చాలా యిష్టం. మీరు చేసి చూపించిన విధానం బాగుంది. కాస్త ఉప్పు, తీపి తక్కువ వేసుకుంటే ఉత్త కూర హాయిగా తినేయచ్చు. 🙏
గురువుగారు నమస్కారం 🙏 మీ వంటలు అమోఘం. మీరు ఒంటలకు వాడే మట్టి పాత్రలు ఎలాంటి పాత్రలు, ఎక్కడ దొరుకుతాయి తెలియ చేయండి. మీరు ఎక్కడ ఉంటారు మిమ్మల్ని కలవటానికి వీలు అవుతుందిదా. 🙏💐
Guru gariki 🙏🏻🙏🏻 Mi chakati telugu bashaku edhe na🙏🏻🙏🏻 Mi vantalante naku chala estam guru garu . Naku ma ammama gurthuvasthunaru amme anthe kumpati lo vanta chesi devuniki nivedhana chesevaru.madi tho vanta chesevaru ma ammama. Malli naku patha rojulu gurthuvasthunay gurvu garu.
Pumpkin curry very tasty it's look like delicious 🤠 guru garu nenu mi channel roju chustunanu time tisukoni ayite meru chesina tipi gumadi kaya kura super 💝 Naku chala istam ma intilo elanti chettu vesukolani undi kotta house 🏡 construct chestunamu chala reciepes chusanu uppidi pindi magika pulusu aratikaya podi kotimeera vankaya karam ist time dappalam chusanu eppudu sweet pumpkin curry chusanu subscribe kuda chesanu ani super ga unayi nenu miku comments lo msg chestuna time dorikinapudu na life Yami bagoledu manchi barta ravalani na life success avalali ani miku msg petanu chusara Inka recent days lo na life yala untundo chepandi ani adiganu oka sari msg chadavandi
Guru garu meru dappalam lo sorakayya kura lo vari pindi vesaru pumkin curry lo kuda vesaru anta baguntunda miku alavata ayite chinapudu nenu sara kanda vepudu chusanu andulo kuda vari pindi vesaru yenduku vestaro koncham chepandi
గురూజీ నాకు మీ మాటలన్నా మీ చేతి వంటలన్నా చాలా చాలా ఇష్టం.. మీరు ఇంత శ్రమపడి చేసే వంటలని వేరే వాళ్ళు మీ అనుమతి లేకుండా ప్రసారం చెయ్యడం నేరం.. మీరు legal గా proceed అవ్వొచ్చు.. లేదా మీరూ చేసే వీడియోలో వాటర్ మార్క్ ని "subscribe to palani swami" అని వచ్చేలా ఏర్పాటు చెయ్యండి.. అప్పుడు అందరికి తెలిసే అవకాశం ఉంటుంది..
ముళ్ల చెంచా ,ఈ పదాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
సాంప్రదాయ వంటకాలను ఆధునిక మాధ్యమాల సహాయం తో పరిచయం చేస్తున్న స్వామి వారికి అభినందనలు,
ఆంగ్లపదాలు వాడ కుండా అచ్చ తెలుగులో చాలా చక్కగా చెప్పారు స్వామి .చిన్నప్పుడు దప్పళం అని మా అమ్మ వండేవారండి.
ముళ్ల చెంచా
కూర వాతావరణం
కూర మగ్గటం
వరి పిండి
సన్నపు సేగన
కంచం లో
😊
Thank you గురువుగారు...
మీరు చేసేవిదానం, చెప్పేవిధానం చాలా బాగుంది...
మొదటి సారి తెలిసింది, ముళ్ల చెంచా అని, చాలా తమాషాగా అనిపించింది ఈ పదం. మీకు నమస్సులు, నిఘంటువులో వుందో లేదో తెలీదు కానీ, నేను ఈరోజు ఓ కొత్త పదానికి అర్థం నేర్చుకంన్నానండీ. మీకు ధన్యవాదాలు💐💐
😂😂😂
😆😆😆
😂😂
Aanandam aapukolekapotunnattunnav
@@Sandhya26475😅😊llll😅l😊5😅llove😅 ool😅😅
8:51 namaste Andi Mee koora sooper ga chesaru ee koora naaku chala istam andi
నమస్కారం గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది , బెండకాయ పులుసు , వెల్లుల్లి కారం చేసాను చాలా బాగుంది. బొబ్బట్టు గురించి వీడియో చేయండి.
Guruvugaru...mimmalni chuste...rushulu..munulu ela vuntaro ma kallaku kattinattu vundi Mee vantallo mee pavitramyna matala mantram nindina ruchi vuntundandi... anduke...nalabhinapakam taruvata Palani Swami gari pakam.....amogham..adbhutam👌👍🙏
🙏🏻 గురువు గారి కి 🙏🏻
మా ఇంట్లో పండుగ సందర్భంగా చేసుకుని తింటాం 🌷🌺 బాగుంది
You are a ready reckoner for the authentic Godavari districts' acha Telugu recipes. Bless you, 🙏🏿😎👍
Impressed by your Grammer.... districts'...very few know about it i guess..
💕💕💕 చాలా బాగుంది గురువు గారు 🤤🤤 మీరు చెస్తు, మాకు నెర్పిస్తూ, మేము చుసి నెర్చుకున్న ఈ మన తెలుగు వారి ఇష్టమైన కూర....
Guru garu your words are soothing to ears and very sweat to listening.
me vaak chathuryam matlade theeru baganipisthadhi🙏🏼😍
Palani swami garu .meku vantalu narpena mee Ammagareki naa satakoti Namaskaramulu , mee kandha Bachali vandukunamu chala bagundi Meeku kruthagnatulu TATAJI
This curry had been a great hit with my daughter's inlaws who are from Kashmir. They are great fans of this curry with very little chilles. I taught them this recipe in August 21. Only that I added fried onions. My son goes gaga over it and does not mind eating It with rice too.
Ok m.
000... .
Yes sir ,
That is Ambal recipe of Kashmiri cuisine .
They prepare it traditionally for marriage feasts ...
స్వామి కూర చూస్తుంటే స్నాక్స్ లాగా తినాలని ఉంది చాలా బాగా చేశారు ధన్యవాదాలు👌👍🙏🏻
Namaste medam
Avunas?
Babai gaaru Namaste.....🙏🙏🙏🙏
E roju Sorakaya Aavapettina kura chesanu chala baga vachindi.... Adbhutamga vundi.
Meeku chala thanks babai garu...
Inka meeru chala videos cheyalani korukuntunnamu....
Hi mam 🙏
ruclips.net/video/15AVZT_JQZM/видео.html
గురువు గారు మీ భాష మాత్రం అద్భుతం,
Meeru cheppe vidhansm,Mee bhasha adbhutam Swamy ji..pillalu kuda istamga me videos chustunnaru maa tatagaru ani Adbhutam babai gaaru🙏🙏🙏🙏
Meeru bachelor's paliti devudu guruvu garu 🙏🙏
Adento mee matalalu vintu vante cheste chala easy ga ayipotondi, matalatho maya ante idenemo 😁😁🙏🙇🙇
Guruvu garu miru matlade swachmaina basha kosame mi videos chustanu miru cheppe vidanam chala baguntundi
Guruvugaru namaskaram andi🙏 mee vantalu anni chala baguntunnay andi.aduguthunnanani emi anukokandi mee style lo vankaya baji chesi chupinchandi guruvugaru
చాలా బాగా చేసి చూపించారు గురువు గారు. కాకపోతే కూర కావలసినదాని కన్నా ఎక్కువ సేపు ఉడికించారని నాకు అనిపించింది. ఇందులో ఒక పెద్ద చెంచాడు నువ్వు పప్పు వేయించి పొడి కొట్టుకొని కలుపు కుంటే కూడా బాగుంటుంది. శుభకార్యాల్లో వద్దనుకున్నా, మాములు సందర్భాల్లో వేసుకోవచ్చు.
🙏🙏🙏 babai garu 👌👌atuvanti గుమ్మడి కాయ నా దగ్గర ఉంది మీ దయ వల్ల నేను రేపు ట్రై చేస్తను🙏🙏🙏🙏🙏
మీ చానెల్ బ్రహ్మాండమైన content to chala బాగా చూపిస్తున్నారు.
మా వైపు చింత పులుసు, వరిపిండిఅస్సలు వాడం,. మీరు చెప్పింది కొత్తగా ఉంది.
బెల్లం, ఇంగువ, కరివేపాకు ధనియాల పొడి కి తోడు మీరు వేసిన బెల్లం ప్రమాణంలో కొంత అటూ ఇటూ నువ్వులపొడి వేస్తాము దీని తో చిక్కదనం వస్తుంది.
గుమ్మడి కాయను ఎలా వండినా బాగానే ఉంటుంది
Super swamy,Achamyna Telugu vantakam ,Bhasha, mata teeru bagundi guruvugaru.jai subhramanya.
Gummadi pandu koora Atyadbhutamu 🙏🌹 Swami meeru cheppinatula gaane chesamu. Chala manchiga Vunnadi 🙏🌹
Super recipe babai garu. I will try this for my kids. Ma bamma garu chese varu ippudu miru tq so much andi
Hi gayathri
మేముండే ప్రదేశంలో మాకు Butternut Squash అని దొరుకుతుంది. గుమ్మడి జాతి, కానీ పైపొట్టు మందంగా వుంటుంది, మేము అప్పుడప్పుడూ తెచ్చుకుని ఆ తొక్క తీసేసి కూర, దప్పళం చేసుకుంటాము. ఈ తీపికూర మాకు చాలా యిష్టం.
మీరు చేసి చూపించిన విధానం బాగుంది. కాస్త ఉప్పు, తీపి తక్కువ వేసుకుంటే ఉత్త కూర హాయిగా తినేయచ్చు.
🙏
గురువు గారికి అభినందనలు నమస్కారములు
Sri Swamy gariki Maa Padabhivandanamulu 🙏🌹 Chala manchi Video chesaru 🙏🌹
Chalabaga vantakam kudirindi guruvugaru, merucheppinavindaga chesanu.
Namaskaramandi guruvu garu 🙏. Naaku antho estamaina kura ni chesi chupincharu, Dhanyavadhalandi guruvu garu 🙏
స్వామి గారు, మీ వంట ఎలా ఉన్నా మీ మాటలతోనే ఆ వంటకం తిన్నంత ఆనందంగా ఉంది
Corect 😊
గురువుగారు నమస్కారం 🙏
మీ వంటలు అమోఘం.
మీరు ఒంటలకు వాడే మట్టి పాత్రలు ఎలాంటి పాత్రలు, ఎక్కడ దొరుకుతాయి తెలియ చేయండి.
మీరు ఎక్కడ ఉంటారు మిమ్మల్ని కలవటానికి వీలు అవుతుందిదా. 🙏💐
Namasthe gutuvu garu🙏🙏🙏
Chala baga chesaru nenu pedhaga thinaledhu epudo kani miru chesindhi chusthe gummadikaya thechukoni chesukoni thinali anipisthundhi supara andi 👌👌👌
Chaala bavundi guruvu garu , mimmalni adiganu guruvu garu danyavadalu..konni bramhana vantalu.. chupinchandi guruvugaru
This is a very good authentic Telugu food compilation. Thank you very much. A very useful reference for all of us. Thank you. Namaste !
Adbhutham guruvu gaaru.. Mimanlli chustunte ma pedda nanna gurthustunnaru... ❤❤❤❤
Super recipe guruvu garu thank you
Maku chala istamina kura andy chala baga.chesi chupincharu uthine kuda thinachhu guruvugaru
Sreematre Namaha
Super sweet gummidikaya curry
Very nice.
Dhanyosmi.
Sree Sita Rama Jayam
Bhaskar Sarma
Meeru cheppe vidanam chala baagundi. Konni vantalu maaku telidu.
Guruvu gariki namaskaramulu.chala baga chesi choopincharu.
Super untundi andi....curry....ma intlo chestaru Andi.....meeru chesay vantalu....chala matuku ma intlo chestaru andi maadi rajahmundry swamy
Ma chinnanati rojulu gurthisthunnay....ginjalu alagey chestamu...kura kuda alagey chestamu....even boggula poyyi kuda vadeyvallam....tq so much
Maa intlo gurunatha pooja chesina roju we kura chestamu ,adbhutamuga vuntundi
Dear Palani Swamy Garu,
Your recipe is excellent. Your explanation in chaste Telugu enhances its taste.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి బాబాయ్ గారు 🙏🏻👌🏻👌🏻👌🏻
Guruvu garu bagunnara, chala nachindi, baga chesaru, oil last lo vestaru meeru pachivasana undada andi ,cura bagundani ,chestanu.🙏🙏🙏👌
1month nundi mee video's chala miss ayyanu.ee video chusi Happy feel ayyanu.Guruvu Garu 🙏🙏🙏
Chalabagundi guruvu Gary.
Gummadi andhari thinara...Swami...yendhuku padadhu ? Yemaithundhj .adhi ku da cheppithehy baguntundhi .makudatheylusthundhikadha...,! Nenaithey Gummadi kai kura sambar chala ruchiga untundhi .kura ee roje theega cheyyatam chushanu .chusthuntene thinala anipinchindhi .Thank"q"guruv garu .manchi vantalu chesi chupisthunnaru .Dhanyavaadhaalu .
Chala bagundhi guruvu garu
Adbhthanga vundi sambar chestharu duper super ga vuntundi tanx nanna garu namaskaram happy new year
తేట గీతి పద్యము : గుమ్మడీ కాయతో తీపి కూర చేసి చేసినటువంటి విధముతో వాసి గాంచి గాంచితిమి పళణి స్వామి గారు! వంద వందనమ్ముల పూమాల నందుకొనుడు
Super ga chasaru...memu nuvvula podi tho chasukuntamu
Guru gariki 🙏🏻🙏🏻
Mi chakati telugu bashaku edhe na🙏🏻🙏🏻
Mi vantalante naku chala estam guru garu .
Naku ma ammama gurthuvasthunaru amme anthe kumpati lo vanta chesi devuniki nivedhana chesevaru.madi tho vanta chesevaru ma ammama. Malli naku patha rojulu gurthuvasthunay gurvu garu.
Mee lanti vaaru undadam valla mana sampradhaya ruchulu inka thinagaluguthunnamu guruvu garu!!
Chala baga chesaru swamy garu naku thinalani undi ipude 😋
Noolu podi vesi chesthe baguntundi
Chala bavundi
Vankayamenthi kura ela cheyalo cheppandi sir
Chala baagundhi peddhanaanna gaaru meeru chesi vanta .
Memu kudaa elaage chesthaam
Super Mee channel 👍
Gummadi vadiyalu kuda chupinchara babai gaaru please 🙏🙏🙏
,,,🙏🙏🙏. Dhanyavadhalu ayya
Meeee padha ucharana chala adbhutham ...Mee vantala Ruchi chudaledhu kani..Mee padha ucharana chusamu....
Meeru cheepe vidanam to ventene tineyali annatuga undi memu chestam regular ga gummadikaya Kura ma pillalaki ishtam
మీరు చేసే విధానం చాలా బాగుంది చెప్పేవిధానం ఇంకా బావుంది ఈసారి కూటు చెయ్యటం చెపుతారా దయచేసి అభివందనం
Gurooji pumpkin curry looks very good taste. Thank you for sharing this.
Abba chustene noru vurutundi guru garu...indulo mudda papu vunte swmi,,,,👌
Forkకి ముళ్ళ చెంచా అని భలే పేరు పెట్టారు అండి 👍
Pumpkin curry very tasty it's look like delicious 🤠 guru garu nenu mi channel roju chustunanu time tisukoni ayite meru chesina tipi gumadi kaya kura super 💝 Naku chala istam ma intilo elanti chettu vesukolani undi kotta house 🏡 construct chestunamu chala reciepes chusanu uppidi pindi magika pulusu aratikaya podi kotimeera vankaya karam ist time dappalam chusanu eppudu sweet pumpkin curry chusanu subscribe kuda chesanu ani super ga unayi nenu miku comments lo msg chestuna time dorikinapudu na life Yami bagoledu manchi barta ravalani na life success avalali ani miku msg petanu chusara Inka recent days lo na life yala untundo chepandi ani adiganu oka sari msg chadavandi
చాలా బాగుందండి కూర.......నోరు ఊరుతుంది😋😋😋
Mee channel lo Gummadikaya bellam kura recipe kosam wait chesanu andi.. Chala Thanks
Oil ekkuva ayyindi uncle. Koncham taggisthe health ki manchidi. Please uncle oil ki cholesterol perugutundi.🙏🙏🙏
Oooooooo 😲👌👌thappakunda try chestamu.
You are having wonderful ,and meaningful language.I too cook like you. Thankyou you bro, and i like your recipes.🎉❤
Baga chesaru tq for the recipie
నమస్తే గురువు గారు, మీ మాటలు, మీ వంట చేసే విధానం అద్భుతం గురువుగారు 🙏🙏🙏🙏, 👌👌👌👌.
Meru chala chala great thathagaru...namaskaramulu
Guruvugariki namaskaram inguva yekkada dorukutundi
Nice Guruvu Garu.Nakuchala Ishtamayina kura idhi.🙏🙏
Guru garu meru dappalam lo sorakayya kura lo vari pindi vesaru pumkin curry lo kuda vesaru anta baguntunda miku alavata ayite chinapudu nenu sara kanda vepudu chusanu andulo kuda vari pindi vesaru yenduku vestaro koncham chepandi
Kumpati ela rajeyalo chupinchandi guruvu garu
Swamy garu meeru chese vantaalu anii super 👌👌👌👌👌
Guruvu gariki paadabhi vandanamulu e🙏🙏🙏🙏
Babai garu meevi anni episodes chustanu sooper Lot's of love from Hyderabad uday Kumar
Guru garu namaskaram 🙏
Kooralu ela enchi konalo koncham vivaristara?
Maavaaru kooralu teeskostaru kani aithe puchhulu ledante mudara kaayalu vastayi daya chesi choopinchandi
బాబాయ్ గారు 👌👌👌simply we love the way u cook n u explain❤❤❤
గురూజీ నాకు మీ మాటలన్నా మీ చేతి వంటలన్నా చాలా చాలా ఇష్టం.. మీరు ఇంత శ్రమపడి చేసే వంటలని వేరే వాళ్ళు మీ అనుమతి లేకుండా ప్రసారం చెయ్యడం నేరం.. మీరు legal గా proceed అవ్వొచ్చు.. లేదా మీరూ చేసే వీడియోలో వాటర్ మార్క్ ని "subscribe to palani swami" అని వచ్చేలా ఏర్పాటు చెయ్యండి.. అప్పుడు అందరికి తెలిసే అవకాశం ఉంటుంది..
అలాగే నాన్న తప్పకుండా...చాలా సంతోషం.చిరంజీవ చిరంజీవ.
Guruvu Garu mee Recipes chusi LG Mudda inguva thecchukunnanu, kaani baaga gatti ga undi yela piece cheyyalo theletam ledu andi
Nijamga navaneethamenandi ee koora. Thanks guruji 🙏
ఈ కూర పడని వారికి తింటే ఎలాటి ఇబ్బంది ఏర్ఫడుతుందో చెప్పగలరా? అలాగే ఈ కూర తరచుగా తినకూడదా? పెళ్ళి శుభకార్యాలలో మాత్రమే అరుదుగా తినాలా?
Super explanation.
Super video 👌
Chakkati bhashatho chakkaga vivarincharu 🙏🙏🙏
Guruvugaru kurali varipindi chikkadanamkosam memu kuda vestamu
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🛕🛕🛕🛕🛕🛕🛕🛕🦚🦚🦚🦚🦚🦚🦚🍏🍏🍏🍏🍏🍏🍏🍏💐💐💐🌽🌽🌽🌺🌺🌼🍁🍁🍁🍁🍓🍓🥭🥭🥭🌻🌻🌻🌻🎋🎋🎋🍚🍚🌸🌸🌸🏵️🏵️🏵️🌷🌷🌷🍒🍒🌾🌾🌾🍍🍍🍍🍯🍯🍯🍇🍇🍎🍎🍎🍎🍎🥰🥰
Memu chintapandu rasam veyyamu annaya garu migilina danta same