Hamara Prasad Sensational Latest Interview Promo | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 21 авг 2023
  • Hamara Prasad Sensational Latest Interview Promo | Signature Studios
    #hamaraprasad #bairinaresh #ambedkar #signaturestudios
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 3,2 тыс.

  • @Mahipal27
    @Mahipal27 10 месяцев назад +30

    బైరి నరేష్ సరైన వాడితో ఇంటర్వ్యూ చేశాడు బైరి నరేష్ కి దిమ్మతిరిగి బొమ్మ కనబడుతుంది జ్ఞానోదయం కూడా అవుతుంది అమర ప్రసాద్ దీటైన సమాధానాలతో😊🤩👍

  • @devuni_bidda
    @devuni_bidda 10 месяцев назад +36

    నేను బ్రాహ్మిన్ ఫ్యామిలీ లో పుట్టాను..... నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. Im a huge fan of హమారా ప్రసాద్

    • @sagilijeevan1447
      @sagilijeevan1447 10 месяцев назад +4

      Avna ..plz naaku peli kaledu pillanu chudandi mi family lo

    • @samba369
      @samba369 10 месяцев назад +3

      మీకు ఈ అంత ప్రేమ ఉంటే ఊరు....చీరన ఉన్న sc కొలనీ తీసేసి...మన bc &oc వాళ్లు ప్రక్కన ఇల్లు ఇప్పించే....

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад

      ​@@samba369ఒరే bosidike ఇపుడు అన్ని కులాల ఇళ్లు కలిసి ఉన్నాయి సిటీ లో అయితే sc వాళ్లుకు ఉన్న అంతా మంచి ఇల్లు oc లకు లేవు
      నీవు ఎక్కడ ఉంటావు .
      డబ్బులు ఉంటే ఎక్కడ అయినా కొనుకోవచ్చు .
      ఎవడైనా objection చేస్తే కేసు పెట్టు.

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад +1

      ​@@user-im9df2zx1sనీ అక్కని సూర్యుడు వచ్చి రేప్ చేసిండా అంబేద్కర్ వచ్చి కాపాడుతడు 😂😂😂😂

    • @devuni_bidda
      @devuni_bidda 10 месяцев назад

      వేద సాంప్రదాయం ఆచరించి and భగవంతునిపై భక్తి బావం కలిగినవాళ్ళకే మేము ధర్మ సంబంధం కలుపుకుంటాం

  • @telusukondamu
    @telusukondamu 10 месяцев назад +137

    అంబేద్కర్ యొక్క పూర్తి సమాచారం బయటికి రావలసి వుంది.ప్రస్తుత సమాజానికి అది చాలా అవసరం.

    • @puttavivekreddy9446
      @puttavivekreddy9446 10 месяцев назад

      నకిలీ రహస్యాలు వస్తాయి

    • @botchabhagavan7044
      @botchabhagavan7044 10 месяцев назад +7

      Anna memu thurupu kapulam anna ...monna iena ssc exam lo Naku 63 marks vacchayi anna. Alane maa frnd SC cast anna vadiki 40 marks vacchayi anna ...vadiki job vacchindhi Naku raledhu..ee reservation ento naku eppudiki ardham kavatam ledhu..

    • @agolapuprudhvirajgoud1415
      @agolapuprudhvirajgoud1415 10 месяцев назад +4

      ​@@botchabhagavan7044kula nirmulana thappakunda jaragaali.. All are equeal..

    • @india...86777
      @india...86777 10 месяцев назад

      ​@@botchabhagavan7044అందుకే కదా bc లకు జనాభా లెక్కల బట్టి reservation రావాలి అని అడగండి..మీ Bc బిల్ పాస్ కాకుండా ఆపుథున్నారు

    • @agolapuprudhvirajgoud1415
      @agolapuprudhvirajgoud1415 10 месяцев назад +3

      @@LLT_777 enni years kaavali inka... Ambetkar garu 10 yrs varaku rasaru mari ambetkar gari maata antey viluva ledha... 76 years saripoledha brother..

  • @sunnybhaigaming848
    @sunnybhaigaming848 10 месяцев назад +145

    ఇలాంటి వాళ్ళ వల్లనే చరిత్ర బయట పడుతోంది ప్రజలకు అంబేద్కర్ గురించి పూర్తిగా తెలుసుకుంటారు జై భీమ్ ✊

  • @beattheworld3108
    @beattheworld3108 10 месяцев назад +23

    Super sir, నాకు తెలిసి ఇది చాలా మంచి చర్చ , నేను దీన్ని వైరల్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న కూడా లేవనెత్తారు చాలా థాంక్స్. Hamara Prasad gaaru meeru real ga తోపు sir.
    అంబేడ్కర్ గారు నిజంగా అంగారిన వర్గాలకు మంచి చెయ్యాలని అనుకొని ఉండుంటే, రాజ్యాంగాన్ని రాసింది తానే అయితే కుల వ్యవస్థను ఎందుకని రద్దు చేయలేదు. ఒకవేళ అతను అంత మేధావి వ్యక్తి అయివుంటే దళితులు ఇంకా దళితులు గానే ఎందుకు మిగిలి పోతున్నారు? ఓసి లు ఎందుకని పేదవారుగా మారుతున్నారు.?

    • @lovelyshankar2748
      @lovelyshankar2748 10 месяцев назад

      Sigu undali matldadaniki niku aha matlda hakku ichindi అంబేత్కర్ ra lafut na kodka matha pichi kulla pichi lanja kodka

    • @lovelyshankar2748
      @lovelyshankar2748 10 месяцев назад

      Miku amyitho jalse chese gandi correct

    • @lovelyshankar2748
      @lovelyshankar2748 10 месяцев назад

      Kulla gajji gallu ra miru

    • @ankepakasrinu7614
      @ankepakasrinu7614 10 месяцев назад +2

      ఎక్కడ చూసినా ఓసీలు ఇంకా పేదవారు గా మారే విధానాన్ని ఓసీలు ఎస్ సి వాళ్లని అనగారిన వర్గాల ను పీల్చుకుంటూ వారితో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా వ్యక్తిని వెట్టిచాకిరి చేయించారు ఇది చదువుకోలేదా బుక్కుల లో ఉన్నది చదవండి తరతరాలుగా పీడిస్తూ భూములు ఎవరికిచ్చారు వాళ్ళకి భూముల మీద భూస్వాములు ఎందుకు భూముల మీద పేదవారి తో పని చేయించుకొని పన్నుల రూపంలో భూములను లాక్కొని ఎక్కడ కష్టపడి కొనుక్కున్నారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్లు భూములు ఒకసారి తీయండి 100 ఎకరాలు 200 300 ఎకరాలకు వెట్టిచాకిరీ చేయించుకొనే పెంచుకున్నారు దాంట్లో పని చేసిన పనికి సమాన హక్కు లేదా ఫస్ట్ భూములను పంచండి తర్వాత ఆర్థిక సమానత్వం తీసుకురండి దాని కోసం రిజర్వేషన్లు పెట్టింది కులాలను అలా ఉంచిన అంబేద్కర్ ఎందుకు అంటే సమానత వచ్చిన తర్వాత తీసే అని చెప్పారు పది సంవత్సరాలు రిజర్వేషన్ ఉండేది అది ముందు తెలుసుకోండి కాన్స్టిట్యూషన్ 10 సంవత్సరాల తర్వాత ఆర్థిక సమానత్వం వచ్చిన తర్వాత కులాలను తీసేయమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొన్నాడు దాన్ని మన రాజకీయ నాయకులు అని అడగండి ఆర్థిక సమానత్వం తీసుకు వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఎందుకు తీసి వేయట్లేదు ఆర్థిక సమానత్వం ఎందుకు తీసుకు రావట్లేదని ఆర్థిక సమానత్వం తీసుకురావాలంటే అవలంబించవలసిన ఇటువంటి కార్యక్రమాలు ఏంటిది దళిత బంధు అని పెట్టి అది ఒక ఊరికి రెండు ఊర్లోకి కి ఇచ్చి కొంతమందికి పార్టీ కార్యకర్తలకు ఇస్తే సరిపోదు ప్రతి ఒక్కరికి ఇచ్చి దానితో దానితో అభివృద్ధి జరిగే విధంగా దేశ ఆర్థిక సమానత్వం తీసుకువచ్చి తర్వాత రిజర్వేషన్లు కులం అనేది లేకుండా చేయడానికి పార్లమెంటుకు అవకాశం ఉంది పార్లమెంటులో ఎలా చేయాలి అలా చట్టం చేయడానికి ఆర్థిక సమానత్వం ఎందుకు తీసుకు రావట్లేదు అడగండి పది సంవత్సరాలు అంబేద్కర్ గారి రిజర్వేషన్లు ఇచ్చింది మొత్తం రాజకీయ నాయకుల దగ్గర ఉన్నది ఒక చిన్న పదవి ఉంటే దానితో తరతరాలుగా కూర్చుని తిన్న తరగని ఆస్తి ని భూములను కొనుక్కుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ల జీతం ఎంత వాళ్ళు నడిపే ట్రస్టులు ఏంటి అక్క ఎక్కడినుంచి వాటి అమౌంట్ వస్తుంది వాళ్ల చేసేటటువంటి కార్యక్రమాలకు డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి వాళ్ల కొడుకులు మన వాళ్ళు ఎక్కడినుంచి విలాసాలు పొందుతున్నారు అది అడగండి అవన్నీ లేకుండా సామాన్య ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటే ఆర్థిక సమానత్వం కోసం అందరికీ ఫలాలు అందేవిధంగా ప్రయత్నం చేస్తే కులాలు రిజర్వేషన్లు తీసివేస్తూ చట్టం తీసుకు వస్తే అందరికి సమాన ఉంటది అప్పుడు ఎవరు ఎవరి తోని వాదించ వలసిన అవసరం ఉండదు అవి మన ప్రభుత్వాలు చేస్తున్నాయి ఎందుకు ప్రభుత్వాలు సంపాదించుకుంటే చూస్తున్నారు ప్రభుత్వం రాగానే ఆర్థిక సమానత్వాన్ని తీసుకువచ్చి కుల వ్యవస్థను రూపుమాపేందుకు కదా ప్రస్తుతము ఎంత పిజి డిగ్రీలు చదివినా ప్రైవేట్ జాబ్ దగ్గరికి పోగానే ఎవరి కులం వాళ్లకి వాళ్లకి జాబులు ఇస్తున్నారు వేరే కులం వాళ్ళు ఏం చేసుకోవాలి ఫీల్ చేసిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలామంది ఈ దేశంలో రికమండేషన్ లు లేక రోడ్లమీద టీ స్టాల్ లో చెప్పుల షాప్ లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని పూట గడుపుకునే పరిస్థితులు నేటి సమాజంలో వస్తున్నాయి ఇది చేతగాక ప్రభుత్వము ఇప్పుడు ఇప్పుడు ఓసి వాళ్ళ కూడా రిజర్వేషన్లు పెట్టింది అది తెలుసుకోండి అందరికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఓసి వాళ్ళకి ఉన్నాయి ఓసి వాళ్ళ పర్సంటేజీ ఎంత వారికున్న రిజర్వేషన్ ఎంత శాతం ఒకసారి చట్టసభల్లో వాళ్ల తెచ్చుకున్న బిల్లును ఒకసారి మీరు చూడండి అది అమలు అవుతూనే ఉంది అది తెలుసుకోండి

    • @govthamjhade6515
      @govthamjhade6515 10 месяцев назад

      appude Kula vyavastha raddhu ante aipothadha, ippatiki kulam mathulone unnaru public

  • @smarttirupati5633
    @smarttirupati5633 10 месяцев назад +47

    జై భారత్ జై జై చాలా కరెక్ట్ గా మాట్లాడారు

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 10 месяцев назад

      1:58 హమారా ప్రసాద్ పిచ్చోడా పంది,దున్నపోతు సన్నాసి పోరంబోకు కెసిఆర్ అంబేడ్కర్ విగ్రహం పెట్టి చరిత్రలో నిలిచాడు నువ్వుచస్తే బాపనోల్లు మోసుకెళ్ళతర నువ్వు sc కాదు సంకరజాతి వేదవ్వి

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 10 месяцев назад +10

    హమార ప్రసాద్ గారు నాకు హిందువుల ఓట్లు సాలు అన్నావు సూపర్ ఈబైరి తెలివిగా మాట్లాడుతూంన్నా ఆనుకొంటొడు మూర్కుడని తెలిపావుతెలిపావు జైహింద్

  • @user-vz9hm4oc7z
    @user-vz9hm4oc7z 10 месяцев назад +25

    అన్న నేను మచిలీపట్నం నుండి మాట్లాడుతున్న నేను కూడా మీ దారి లోనే మీరు మాటలాడేవి 100"%కరెక్ట్ మాట్లాడుతున్నారు సూపర్ అన్న మీరు

    • @j.woosayyagaridevanssurya6019
      @j.woosayyagaridevanssurya6019 10 месяцев назад

      మనుధర్మ శాస్త్రం మనుస్మృతి ప్రకారo ఈ సమాజంలో మానవత్వం లేని ధనవంతులదే ఎల్లప్పుడూ ఆధిపత్యం వారీ మాటకే అధిక ప్రాధాన్యత వుంటుందనే వాస్తవ ఉద్దేశంతో. Dr BR అంబేడ్కర్ గారు పేదల పక్షాన నిలిచి SC ST BC ల కోసం ఆలోచించి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్.3, చేర్చారు, ఈ ఆర్టికల్ వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. Mind it's తుమార Prasad.

    • @aravindyadav1012
      @aravindyadav1012 10 месяцев назад

      @@j.woosayyagaridevanssurya6019 your correct kani eppadivarku prapancha nalumulallo dhanavathulade adipathyam adika prdanyatha anna yeppudaina eppatikaina yeppatikaina

    • @indra97
      @indra97 10 месяцев назад +1

      ​@@j.woosayyagaridevanssurya6019oc vallu poor people lera

  • @dammagallanarsimlu1290
    @dammagallanarsimlu1290 10 месяцев назад +14

    అంబేద్కర్ ను నీవు, మీ మనుధర్మ మనుషులు గుర్తించని మాత్రానా ఆయనకు జరిగిన నష్టం ఏమి లేదు.ఆయన మేధావి అని ప్రపంచమే గుర్తించింది.దళితుడిని అని చెప్పుకోకు నాకు సిగ్గుగా ఉంది.ఒడిషా పూరి జగన్నాథ్ టెంపుల్ లోకి రాష్టప్రతి అయిన రామ్ నాథ్ కోవిండ్ ని,ఆయన భార్యని దళితుడు అనే నెపం తోటి టెంపుల్ లోకి రానియలెదు.ఇంకా నీవు దళితుడిని అని చెప్తున్నావా

  • @kjoji6587
    @kjoji6587 11 месяцев назад +244

    ఫుల్ వీడియో థాందరగా రావాలి ఆశతో ఎదురు చూస్తున్న 😊

    • @shanthikumar6978
      @shanthikumar6978 10 месяцев назад +2

      Same

    • @prabhaka536
      @prabhaka536 10 месяцев назад +3

      pandhi prasad gadu vadi overaction

    • @ramk3566
      @ramk3566 10 месяцев назад +7

      Hamara is True. BJP is trying to count the people without CASTE, why congress and JDU, RJD dogs are opposing this. Congress MP, Bihar prajalanu rechchagoduthondhi Kulala prakaramga people count cheyalani. Meelanti Bairi Naresh vallu Caste ki support chestharu, meeku caste kavali antaru.. Anagadokku thunnaru antaru.. Why not you ask for without CASTE and say all are equal. Fight for that. Even after 70 yrs, you people don't educate as social welfare also and asking for CASTE. Caste is created for ease of Work/technicians. Now a days all are doing all works. Then why need CASTE.
      Meelanti Naresh lanti vallu.. Biscuits visire Upper caste vallake vote vestharu. Konthamandhi CASTE vaddhu ane kadha Christians ga mararu, malli endhuku caste cheppukuntunnaru vaallu.

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 10 месяцев назад +2

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

    • @v.malles-nayak
      @v.malles-nayak 10 месяцев назад

      ​@@prabhaka536nee ammani dengindaa hamara prasad anna

  • @prashanthyadav7861
    @prashanthyadav7861 10 месяцев назад +15

    ప్రసాద్ అన్న సనాతన ధర్మం మీరు చెప్పినట్టు అందరూ హిందువులు కోరుకునేది ఇతర మతాలను గౌరవించి నపుడు మన హిoదూ మతాన్ని కూడా గౌరవించాలి 🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bachuupenderfor1773
    @bachuupenderfor1773 10 месяцев назад +3

    హిందూ సమాజానికి న విన్నపం.... హిందు మతoనీ జాగ్రత్త పరిచే గరికపాటి , చాగంటి వారిలాగానే ... వివేకానంద,సుభాష్ చంద్రబోస్ లాగా పోరాడుతున్న లలిత్ అన్నని,సుగునకర్ అన్నని,హమారా ప్రసాద్ అన్నని మరియు గోపి అన్నని... ఇలాంటి వారినందరిీకి హిందుసమజం అంత తోడు ఉండి కాపాడుకుందాం.జై శ్రీ రామ్.

  • @krg1129
    @krg1129 10 месяцев назад +256

    రెసర్వేషన్ కోసం కులం కావాలి కానీ మళ్ళీ కుల రహిత సమాజం కావాలి అంటే అది ఎలా సాధ్యం 😮

    • @Praveenkumar-dw5me
      @Praveenkumar-dw5me 10 месяцев назад +10

      వేళ ఏళ్లుగా మేము దొబ్బి తిన్నాము మళ్ళీ మీరెలా తింటారు అంటారు మీరు 😊

    • @vignanchitty5025
      @vignanchitty5025 10 месяцев назад +16

      రిజర్వేషన్ ఒద్దు అని చెప్పే ఎదవలు కులం పోవాలని రోడ్ల మీదకు వచ్చి ధర్నా ఎందుకు చేయకూడదు బ్రో.. 😁 ఇది అంతే!
      తెలివిగా మాట్లాడటం కాదు..సమస్య మూలాలు కనుక్కోండి, మేమేమీ దయ తో రిజర్వేషన్ పొందటం లేదు.. వేల సం. అన్నింటికీ దూరం పెట్టినపుడు, ఆ లోటు పూడ్చడం కోసమే ఇది... కాకపోతే ఈ బలిసిన దొంగలు, అదే ఆధిపత్య కుల నాయకులు ఈ రిజర్వేషన్ నీ సరిగా అమలు చేయక పోగ...ఏదో ఒక విధంగా దళితులను అణిచివేయడంమే పనిగా రాజకీయాలు చేస్తున్నారు.. లేకుంటే ఇన్ని ఏళ్ల స్వతంత్రం అనంతరం కూడా అభివృద్ధి నోచుకోని దేశం 😀😀...
      PM CM Post లకి రిజర్వేషన్ లేదు గనుక... ఆ పోస్ట్ లలో ఉన్న ఉంటున్న ఆధిపత్య కులాల నాయకుల వల్ల ఈ దేశం ఇలా తయారైంది అని ఒప్పుకోండి... (reservation గురించి ఏడ్చే వారికోసమే)

    • @rajomkar9915
      @rajomkar9915 10 месяцев назад +3

      Political OC lo undi ekuva sampadichulu CM lu kuda SC BC laku ichi resivace tisiveyali

    • @manaallarivlogs4961
      @manaallarivlogs4961 10 месяцев назад +7

      First Kula pichhi mi manusu nundi teseyandi taruvata reservation teseyandi

    • @bablu.k7478
      @bablu.k7478 10 месяцев назад

      Ni amma ni dengindhi Valle ga cheppaledha ...... Caste reservation undali bey erri puka

  • @kasaniraju6919
    @kasaniraju6919 10 месяцев назад +29

    Hamara prasad anna.. ❤‍🔥❤‍🔥

  • @shankar_yellanki
    @shankar_yellanki 10 месяцев назад +16

    పూర్తి వీడియో కోసం వేచి చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @ksrgoud1435
    @ksrgoud1435 10 месяцев назад +14

    We will support HAMARA PRASAD _ANNA_ Jai Hindh....🚩

  • @prasad1716
    @prasad1716 10 месяцев назад +102

    హమారా ప్రసాద్ నిజమైన హిందూత్వ వాది.

    • @Ytearn12
      @Ytearn12 10 месяцев назад +1

      అభే సుల్లిగా ఆడు sc లను గుడిలోకి తీసుకరావడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాని మాటలు నమ్మొద్దు 🔥🔥🔥🔥

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 10 месяцев назад +9

      బోంగేం ---

    • @santhoshkumar1000
      @santhoshkumar1000 10 месяцев назад

      ​@@rajasekharjangam4999bongee

    • @Stranger-things-777
      @Stranger-things-777 10 месяцев назад +1

      E mathala kosam kotukuntuntu pothe . Miru chastharu kani , aa chichu Pete vallaki koncham parak kuda padadhu . Ika Naina melkondi .

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 10 месяцев назад +57

    అసలు సిసలు స్వచ్ఛమైన నిఖార్సైన దేశ భక్తుడు శ్రీ హమారా ప్రసాద్....🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 10 месяцев назад

      Certificate ఇచ్చవుగ, పంది ప్రసాద్ గాడు దేశ భక్తుడు అయితాడులే

    • @sriram-nt3mk
      @sriram-nt3mk 10 месяцев назад +1

      😂

    • @ravindrababu9861
      @ravindrababu9861 10 месяцев назад

      😂😂😂😂😂

    • @anjiwalters7804
      @anjiwalters7804 10 месяцев назад

      😂😂😂😂

  • @ramyuvi3597
    @ramyuvi3597 10 месяцев назад +14

    హమారా ప్రసాద్ గారు మీరు superb

  • @NaveenKumar-nd3gl
    @NaveenKumar-nd3gl 10 месяцев назад +58

    హమారా ప్రసాద్ అన్న ఇంటర్వ్యూ గురించి ఎదురు చూస్తున్నాము. ఇంటర్వ్యూలోని మంచి అంశాలను ఏ కత్తిరింపు లేకుండా మంచిగా ప్రసారం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
    జై శ్రీరామ... వందేమాతరం..
    భారత్ మాతాకీ జై....

  • @rajukothakapu102
    @rajukothakapu102 10 месяцев назад +54

    We support hamara prasad🙏🏼🙏🏼

  • @emotionworld.
    @emotionworld. 11 месяцев назад +10

    హమార ప్రసాద్ అసలు దళితుడేనా ఒక్కసారి క్రాస్ చెక్ చేయాల్సి ఉంది.

  • @mvenkatesh.6768
    @mvenkatesh.6768 10 месяцев назад +37

    Exllent hamara Prasad

    • @Truth-Speaker
      @Truth-Speaker 10 месяцев назад +2

      Aite veli vandi cheekura😂

    • @rajushanigaram4122
      @rajushanigaram4122 10 месяцев назад

      ఆ పందిగాడు అక్కడ కూర్చొని మాట్లాడేలా చేసిందే డా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు

    • @srrajesh6921
      @srrajesh6921 10 месяцев назад

      ​@@Truth-Speakerనువ్వు బైరి గాడిది చీకావా?

  • @patnamrajgopal9396
    @patnamrajgopal9396 10 месяцев назад +6

    ప్రసాద్‌ గారు బాగా మాట్లాడారు

  • @balab3211
    @balab3211 11 месяцев назад +255

    ఈ ఇంటర్వ్యూలో హమారా గారికి మంచి ప్రశ్నలు వేసివుంటారని ఆశిస్తున్నాం, విజ్ఞానాన్ని తెలివిగా పంచుకోవాలి

    • @yb-i-i-yh
      @yb-i-i-yh 10 месяцев назад +45

      హమారా గారు కూడా మాంచి సమాధానాలు ఈచి ఉంటారు అని ఆశిషితునము.

    • @sureshgoud9508
      @sureshgoud9508 10 месяцев назад +26

      హమారా గారు బైరి లాంటి వారి గువ్వా పగ్గిలేలా సమాధానం ఇచ్చింట్టారని ఆశిస్తున్నం....

    • @Ytearn12
      @Ytearn12 10 месяцев назад +1

      ​​@@sureshgoud9508హమారా ప్రసాద్ గాన్ని గుద్ద పలాదేంగుతాం మీరు చూస్తూ ఉండండి ఓకే నా 🔥🔥🔥

    • @sridharelluri2828
      @sridharelluri2828 10 месяцев назад

      @shorts-creater-FF, neevu gudda moosukora erripooka

    • @shorts-creater-FF
      @shorts-creater-FF 10 месяцев назад

      @@sridharelluri2828 ni amman dengutha suliga paltu lanjodka

  • @SIVA-qh1mf
    @SIVA-qh1mf 10 месяцев назад +103

    హమారా ప్రసాద్ గారు 👌👌🙏🙏

    • @BNST2020
      @BNST2020 10 месяцев назад +4

      E Vidanga super chepandi bayaa

    • @shivaraju3026
      @shivaraju3026 10 месяцев назад

      Last moddala kalavadanikera darmam Manipur lo ala jariginapudi yedikipoeindira howle

  • @jangareddyyasa9708
    @jangareddyyasa9708 10 месяцев назад +26

    Hamara Prasad super wating for full interview

  • @SekharGuda-hc7mg
    @SekharGuda-hc7mg 10 месяцев назад +4

    హమారా ప్రసాద్ sir
    మీరు చెప్పింది సూపర్
    అంబేద్కర్ ని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాని sc st లు బాధపడతారని విమర్శించడం లేదు
    ఇప్పటి రాజ్యాంగం చేంజ్ కావాలి కుల నిర్ములన జరగాలి

  • @sonnaanil4729
    @sonnaanil4729 11 месяцев назад +42

    Dr baba Saheb Ambedkar Maharaj vardillali ✊🙏🤝 jai Bheem jai Bharath 🇪🇺🇮🇳🙏💯🔥🔥🔥🔥🔥🔥💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

    • @pushparaj9154
      @pushparaj9154 10 месяцев назад +6

      Madyalo European Flag pettabentra😂😂😂

    • @rajenderuppari2936
      @rajenderuppari2936 10 месяцев назад

      Moddaloo ambedkar e reservations enndhira inka enni rojulura maku e karma

    • @mganesh4465
      @mganesh4465 10 месяцев назад +1

      ​@@pushparaj9154akkada blue undhi 😂😂

  • @sivavaraprasads4043
    @sivavaraprasads4043 10 месяцев назад +94

    More power to Hamara Prasad!!

  • @gummadisudharshan9180
    @gummadisudharshan9180 10 месяцев назад +49

    హమారా ప్రసాద్ అన్న కి జై

    • @vasudev4573
      @vasudev4573 10 месяцев назад +2

      Byee

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 10 месяцев назад

      OC.Caste's Reservation ...10%👍
      EWS. Reservations ..10%😜
      2019yr Jai Modi Sir
      Yearly Income... 8.00.000/-
      Present Reservation.. 60%
      Any
      MRO office Search .....
      Vote for BJP ✌️

  • @NANIG1425
    @NANIG1425 10 месяцев назад +6

    Jai Hind jai hamara Prasad ❤❤

  • @NaaDesamBharathaDesam
    @NaaDesamBharathaDesam 11 месяцев назад +43

    ప్రసాద్ అన్న జై శ్రీరామ్

  • @hariprasad1433
    @hariprasad1433 10 месяцев назад +33

    Jai hamaraprasad🎉

  • @diwakartimiti5098
    @diwakartimiti5098 10 месяцев назад +2

    Jai Hamara Prasad.Meeru Super .Bairi Ethanu Ra Magadu . ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ .

  • @chipparaju2534
    @chipparaju2534 10 месяцев назад +16

    Hamara prasad you are legend 🔥⛳

  • @panduap1534
    @panduap1534 10 месяцев назад +38

    We support hamara prasad ..Annay ki🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩

  • @sheshukandaraboyina9097
    @sheshukandaraboyina9097 10 месяцев назад +70

    ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాం
    ఇలా నిజాలు బహిరంగంగా మాట్లాడే వాడు రాకపొడా అని 😊

  • @rameshpudari7946
    @rameshpudari7946 10 месяцев назад +8

    Hamara Prasad superb ❤

  • @anjankumarpadigahindu4181
    @anjankumarpadigahindu4181 10 месяцев назад +32

    ప్రసాద్ అన్న తోపు దమ్ముంటే ఆపు⚡⚡... జై శ్రీరామ్ అన్న.. 🕉️🕉️🇮🇳🇮🇳

    • @rowdybabyfunandfun8554
      @rowdybabyfunandfun8554 10 месяцев назад

      Are evadra veedu pakka ki velli aadukkomma Babu......deaniki Denni tagilinchalo teliyadu.....vadu political benefits kosam jimmikkulu matladuthunte ...... madyalo nee gola endira

  • @sharanbasappadesaiarthisto3768
    @sharanbasappadesaiarthisto3768 10 месяцев назад +53

    I support Hamara Sir 🙏

  • @venkat6385
    @venkat6385 10 месяцев назад +63

    హమారా ప్రసాద్ గారు దమ్మున్న నాయకుడు.. వచ్చే ఎన్నికలలో హిందూ సమాజం సమిష్టిగా పని చేసి అన్న గారికీ ఘన విజయాన్ని అందించగలరు 🙏🙏🙏🚩

  • @SURESHREDDY-cm7vt
    @SURESHREDDY-cm7vt 10 месяцев назад +9

    Excellent Hamara Prasad Garu.

  • @ravanram4001
    @ravanram4001 10 месяцев назад +2

    Hamara prasad 🔥🔥👌🏻👌🏻

  • @HinduWarrior691
    @HinduWarrior691 10 месяцев назад +96

    Hamara Prasad sir is doing right, we need to know everything about Ambedkar is it good or bad. According to the constitution we have the right to ask anyone.

  • @puttasivakumar1842
    @puttasivakumar1842 10 месяцев назад +62

    హమారా ప్రసాద్......💪💪

  • @shivasai193
    @shivasai193 10 месяцев назад +35

    భగవద్గీత నమ్ముతా భారత రాజ్యాంగాన్ని నమ్మను ఎందుకంటే రాజకీయాల కోసం మాత్రమే

    • @Truth-Speaker
      @Truth-Speaker 10 месяцев назад +1

      Gudhala nukko😂

    • @Educatedindian123
      @Educatedindian123 10 месяцев назад

      Aithe dengey ikkadinundi na moo dharman makoddu

    • @samathaYUVATHA
      @samathaYUVATHA 10 месяцев назад +3

      ఈ దేశం నడిచేది రాజకీయాల మీద కద అన్న నువ్వు చెప్పిన భగవద్గీత మీద కానీ కురాన్ మీద కానీ బైబిల్ మీద కానీ నడవదు కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మాత్రమే నడుస్తుంది అది గుర్తుపెట్టుకోండి

    • @neelamraju7494
      @neelamraju7494 10 месяцев назад

      అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే నిన్ను కాపాడుతుంది ప్రసాద్ ,తెలుసుకో

    • @samathaYUVATHA
      @samathaYUVATHA 10 месяцев назад +1

      రాజ్యాంగం సైన్స్ కాదు 144 కోట్ల మనుషుల జీవితం

  • @rakeshmalepu8972
    @rakeshmalepu8972 10 месяцев назад +10

    Hamara Prasad anna 🔥

  • @udaykiranreddy294
    @udaykiranreddy294 10 месяцев назад +10

    Super Hamara Prasad..

  • @BrahmaGoud
    @BrahmaGoud 10 месяцев назад +35

    హమారా ప్రసాద్ అన్న మీరు మాట్లాడే విధానం గ్రేట్ 🙏🧡🤍💚
    ఇ వీడియో కేవలం మి కోసమే వీడియో చూస్తున్న

  • @Srividhya1440
    @Srividhya1440 10 месяцев назад +5

    Naku telusu e interview release chese dammu signature studios ki leedu Jai hamara Prasad Jai sree ram 🚩🚩

    • @djnagarajns2030
      @djnagarajns2030 9 месяцев назад

      Modda kudu avthe 😡😡 jai bheem 💙 ramudu am pikadu asal 😡😡😡

  • @user-we3ey9mk2t
    @user-we3ey9mk2t 10 месяцев назад +3

    Wha prasad sir hatsoff sir. Jai sri ram

  • @rajukmmindian9411
    @rajukmmindian9411 10 месяцев назад +103

    Indian Hindu real warrior, i can feel he is real fighter for Hindu dharma and transformed as kshatriya for hindu dharma

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 10 месяцев назад +6

      As per certificates he is SC but as per manuscript he is skhathriya. Varna will be decide by only work or duty.

    • @srujankumar8450
      @srujankumar8450 10 месяцев назад +2

      Really!? As per manuscript he is an untouchable ;as per constitution he is a human being not lesser to anybody.

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 10 месяцев назад

      @@srujankumar8450 really where did you see that line ?

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 10 месяцев назад +4

      ​@@myallinoneguru6992😂😂😂. ఎందుకు బ్రదర్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతారు. వర్ణ will decide 😅. వేద మంత్రాలు నేర్చుకుంటే నాలుక కోసెయ్యడం, వింటే చెవుల్లో సీసం పోవడం జరగలేదా. దీనిలో మీకేం అర్థం అయ్యింది ఒకసారి చెప్పండి.

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 10 месяцев назад +2

      ​@@myallinoneguru6992మీ మనుధర్మ శాస్త్రం లో untouchables అని లేదు అనుకుందాం. మరి కింది కులాలు పై కులాలు అని ఎట్లా వచ్చాయో కొంచెం చెప్తారా. కింది కులాలు అని పిలవబడే వారిని ఎందుకు ముట్టుకొదనికి ఇష్టపడరు. చరిత్ర లో అసలు కింది కులాల పెళ్ళిళ్ళకి బ్రహ్మణులు వచ్చి ఎప్పుడయినా మాత్రలు చదివారా(కంచితంగా independence కి ముందు చెప్పండి).

  • @venkateshomkar
    @venkateshomkar 11 месяцев назад +42

    ఈ signature studios అనే చిల్లర ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎడిట్ చేసి పనికొచ్చేవి పెట్టకుండా, వాళ్లకు పనికొచ్చేవి చూపిస్తారు. లలిత్ కుమార్ గారి ఇంటర్వ్యూ కూడా మొత్తం ఎడిట్ చేశారు. ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు వారి కెమెరాలు కూడా పెట్టుకొని, వారి వారి చానల్స్ లో చూపిస్తే నిజాలు ఎంటో ప్రజలకు తెలుస్తుంది.
    నిజంగా ఈ signature studios channel కు దమ్ముంటే ఉన్నది ఉన్నట్టు చూపించండి.

    • @RoudyRakhi
      @RoudyRakhi 11 месяцев назад

      మరి నువ్వు వెళ్ళి ని ఫోన్ లో షూట్ చేసి వాళ్ళు కట్ చేసిన వీడియో నువ్వు అప్లోడ్ చేయి నీ ఫోన్ లో ,అల ఎవరైనా చెస్తే ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కంప్లీట్ ఇస్తారు ,ని మాటలు ఊహా లో నుండి వచ్చినవి మాత్రమే

    • @srikanthutturi8614
      @srikanthutturi8614 11 месяцев назад +2

      @@RoudyRakhi తెలియకుండా మాట్లాడకు బ్రదర్ ఇంటర్వ్యూ ఫస్ట్ లైవ్ టెలికాస్ట్ చేసారు అప్పుడు లైవ్ చేసిన 45మినిట్స్ వీడియో అసలు ఇప్పుడు లేనే లేదు

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 10 месяцев назад

      ​@@RoudyRakhi మూసుకొని ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ చూడు ఆ తరువాత మాట్లాడు

    • @T.S.A.P
      @T.S.A.P 10 месяцев назад

      తెలుసు అందుకే మనం కూడా రికార్డ్ చేసుకోవాలి అయితేనే నిజాలు తెలుస్తాయి
      జై మనుస్మృతి

    • @RoudyRakhi
      @RoudyRakhi 10 месяцев назад

      @@nallabothushashikumar9351 నువ్వు అన్ని తెరుచుకొని చూడు ,కానీ మి కుటుంబ సభ్యుల సమక్షంలో లో అల చెయ్యకు,తెరుచుకొని చూడకు మి కుటుంబ సభ్యులు బాధ పడతారు

  • @lollilolli9884
    @lollilolli9884 10 месяцев назад +13

    Hamara Prasad anna 💪💪

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 10 месяцев назад +8

    👌👌Super Hamara garu👍👍👍

  • @shivanad.badigernamo4674
    @shivanad.badigernamo4674 10 месяцев назад +9

    Prasad 🐅🚩

  • @emotionworld.
    @emotionworld. 11 месяцев назад +30

    అంబేద్కర్ ఎస్సీలకే రాజ్యాంగం రాశాడారా బాబూ.. థూ నీ నాలెడ్జ్ తగలెయ్యా..

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 11 месяцев назад +4

      అసలు రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు. తెలుసుకొర నయన. జై భీమ్ జై అమర ప్రసాద్ అన్నా

    • @jyothirmailogistics7303
      @jyothirmailogistics7303 11 месяцев назад +1

      Alaa ani cheppukonedi SC lu maatrame

    • @dreemboymanjunathvlogs5733
      @dreemboymanjunathvlogs5733 10 месяцев назад +1

      SC lake Rayaledhu SC laku anukulanga rasadu

  • @dharikrishna7711
    @dharikrishna7711 10 месяцев назад +3

    Prasad anna knowledge person enka interviews valla share avutundi jai hamara

  • @123johnraj
    @123johnraj 10 месяцев назад +2

    హమారా ప్రసాద్ అన్న ఒకటే మాట నువు phd చేసిన అంటావు కద నీకు రాజ్యాంగం తెలియదు 👍👍👍👍💪💪💪💪👏👏👏🔥🔥🔥🔥❤❤❤

  • @mesmaths_english_science
    @mesmaths_english_science 10 месяцев назад +31

    I was a fan of ambedkar but after listening to hamara prasad i am giving second thought... He is correct

    • @sunilvadloori4981
      @sunilvadloori4981 10 месяцев назад +6

      Nuvvu asalu ambedkar fan a kaadhu aithe

    • @rihanali4550
      @rihanali4550 10 месяцев назад +2

      ​@@sunilvadloori4981vadu andh bhakt 😂

    • @agolapuprudhvirajgoud1415
      @agolapuprudhvirajgoud1415 10 месяцев назад

      ​​@@sunilvadloori4981ambetkar garu sc kulaniki matramey rajyangam rasadu ani meri intha clear ga chepthunara... Hindhu darmam ki vyathirukula sc lu meru clarity isthunnara brother....hindhu vythireukuley ambetkar gari fans awthara...

    • @ravidrawingadda8676
      @ravidrawingadda8676 10 месяцев назад

      నీవు అబద్దలకోరివి... నీవు స్వత్తగా అంబేద్కర్ వ్యతిరేకివి....

  • @malleshmalli1243
    @malleshmalli1243 11 месяцев назад +14

    హమారా ప్రసాద్ మల్లి తనులు తినే రోజులు వున్నాయి జాగ్రత్తగా వుండు ఈ సారి ఎవడు కాపాడడు నిను ఇంక్లూడింగ్ మీ god మమ్మల్ని కాపడానికే ప్రజాస్వామ్యం వుంది జై భీమ్ 🔥🔥

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 11 месяцев назад

      నీవు తన్నులు తింటావు జాగ్రత గొర్రె బిడ్డా

    • @saggamkarthikeya4264
      @saggamkarthikeya4264 11 месяцев назад

      Anthe ledhu gudda మూసుకో.... Sakshyalatho saha nirupisthunnadu erripuka.... Dammunte ambedakarist lu debit cheylali g.. Lo dammu unte Hamara Prasad tho matladi gelavandi... Bokka lo erripuspallara😂😂😂😂

    • @Rakeshkumar-wf2nk
      @Rakeshkumar-wf2nk 11 месяцев назад

      Jai bheem

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 11 месяцев назад +2

      @@Rakeshkumar-wf2nk జై బీమ్ జై శ్రీరామ్ జై అమర ప్రసాద్ అన్నా

  • @AVM1985
    @AVM1985 10 месяцев назад +14

    బైరి నరేష్ అన్న మీరు మంచి జ్ఞానవంతులు గా అడవి నుంచి వచ్చిన వింత పశువుని ఇంటర్వ్యూ చేస్తారా???? వాడు పశువు కన్నా హీనం వాణ్ణి ఇంటర్వ్యూ చేస్తే మీ విలువ పడిపోతది...

    • @julurirajesh3448
      @julurirajesh3448 10 месяцев назад +1

      బైరి గానీ కన్న పశువు కాదు బ్రో

  • @ontimebusiness8851
    @ontimebusiness8851 10 месяцев назад +2

    Biry Naresh garu wonderful interviewer...

  • @madhavch2620
    @madhavch2620 10 месяцев назад +59

    హమారా ప్రసాద్ అన్న కి ప్రతి ఒక్క హిందువు సపోర్ట్ చెయ్యాలి జై హమారా ప్రసాద్ అన్న 🚩🚩🚩

    • @a.ittelugutraderpropradeep2649
      @a.ittelugutraderpropradeep2649 10 месяцев назад

      ఏ హిందువు రా బ్రాహ్మణుడు క్షత్రియుడు కొమటోళ్లు వీళ్ళ సపోర్ట్ చేయాల్సిందే 🤣 దళిత హిందువుల మీద దాడి జరుగుతుంటే అగ్రకుల హిందువులు ఏం చేస్తున్నారు రా మరి ఈ దేశ సిపాయి గాళ్లు ఎర్రకోక బట్టలు వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళకి ఏదైనా జరిగితే మేము రావాలా దళిత హిందువులు రావాలా మాకు ఏదైనా జరిగితే ఈ అగ్రకుల హిందువులు బ్రాహ్మణులు పిలక పంతులు గాళ్లు ఎక్కడ ఉంటారు మరి 🤣

    • @Ytearn12
      @Ytearn12 10 месяцев назад +1

      అరె వోడు SC రా బాడకవ్

    • @yobstar
      @yobstar 10 месяцев назад +1

      😂

    • @madaramlingammaharaj2880
      @madaramlingammaharaj2880 10 месяцев назад +1

      😂😂😂😂

    • @ravidrawingadda8676
      @ravidrawingadda8676 10 месяцев назад +1

      హిందువు అందరు మణుధర్మం చదవాలి సత్యం తెలుసుకోవాలి.... అప్పుడు అంబేద్కర్ గారిని విమర్శలు చేయండి..... మైండ్ కి మతం ముసుగు వేసుకొని నిజాలు తెలియకుండా ఆత్మభిమానం చంపుకొని... గుడ్డిగా వాదించవద్దు... ఇక్కడఎంత చెడ్డ వాడు అయినా..... వాని క్యారెక్టర్ తో సంబంధం లేకుండా... కేవలం హిందుమతానికి అనుకూలంగా మాట్లాడితే చాలు వాడు గొప్ప వాడైపోతాడు... ఇది సమాజానికి ప్రమాదం.. ఈ ప్రమాదాన్ని... రాజకీయ నాయకుల రూపంలో అనుభవిస్తున్నాము....

  • @warangalhanurajaka4798
    @warangalhanurajaka4798 10 месяцев назад +29

    బాగ చెప్పారు ప్రసాద్ గారు

  • @gubayolanarshima3190
    @gubayolanarshima3190 10 месяцев назад +3

    హమారా ప్రసాద్ అన్న ❤❤❤❤❤❤

  • @srrajesh6921
    @srrajesh6921 10 месяцев назад +17

    Hamara Prasad గారు 100% నిజం

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 11 месяцев назад +63

    Jai jai hamara Prasad.👌👌👍👍

  • @PRaju-bk6zm
    @PRaju-bk6zm 10 месяцев назад +40

    టైగర్ హమారా ప్రసాద్ అన్న 🚩🙏, జై శ్రీరామ్ 🚩

  • @saishivan4332
    @saishivan4332 10 месяцев назад +3

    ❤ Hamara Prasad Garu

  • @user-rl9rp2sv3e
    @user-rl9rp2sv3e 10 месяцев назад +16

    సూపర్ అన్న హమారా ప్రసాద్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarendraKumar-hd4ho
    @NarendraKumar-hd4ho 10 месяцев назад +43

    Hamara prasad garu...i think he is the first person as a anti ambedkarist. Salute to your research.
    Naresh bro..we want to share& gain knowledge only. Fight against superstition. Your interviews on right path. Go ahed. Thank you so much SIGNATURE STUDIOS.

    • @Educatedindian123
      @Educatedindian123 10 месяцев назад +2

      Ambedkar joliki vasthe gudhalu bashingaley ra meeku.. maku anni hakkulu vachela chesindhi okka ambedkar Garey aayana patla chetha vagudu vadithe memu Mee ayyappa Katha lagutham, krishnuni yashodha ranku lagutham, bramha bidda Saraswati ranku lagutham, lakshala short videolu chesi Mee mo dharman entha heenam aindho choopistham

    • @sravanvcreations5296
      @sravanvcreations5296 10 месяцев назад

      Waste lanjakoduka ...Narendra Kumar ga ....nee amma dhengutha lanjakoduka

    • @team_triggers2
      @team_triggers2 10 месяцев назад

      @@Educatedindian123 bro nenu kuda SC (madiga) ne kani em ankoku ni antha pichi fukoni ekkada chudale bro nenu ambedkarist kaka podaniki reason half knowledge and British gudda nake tollu miru. First of all Brahma kuthuru Saraswati enti bro ?☠️ Bro Brahma ante ni laga manshi kadu creator so creator ki knowledge thodu aithe appudu creation aithadi dinni human way ga metaphor laga chepparu adi kuda clear ga mention undi kani miru Danni chada varu edo piki piki intelligent ani ostaru. Vishnu , shivudiki puttinoda ayyappa ?🤣 Bro mohini avatar bro akkada consciousness Vishnu di kani body women di bro Aina adi mana la sperm veste putte rakam kadu bro mana ki easy ga ardam kavalani metaphoric way ga chepparu nuvvu adigevi baccha questions nenu kuda ni stage nunche ochhina kani first poyi atleast QUORA lo answers ethuku kanisam true answer dorkuthadi miru etlo proper reasearch cheyaru yt short University aa bro midi? prajalani Anu thappu ledu , ambedkar garini thitti nollani Anu thappu ledu kani dharmam ni anaku bro nuvvu chala baccha ganivi ni lantollu vela samacharala nunchi ostunnatu Aina emi pika leka poyaru . Paga undoddu ra appudu chesina vala thappu ki ippudu ego penchukovaddu . Dharmam nunchi Gyanam thisko agyanam vadilai simple pichhoda 🥴.

    • @NarendraKumar-hd4ho
      @NarendraKumar-hd4ho 10 месяцев назад

      ​@@Educatedindian123..pitta.. ambedkar guddaludadeesi nilchobettadu hamara Prasad.niku chetanaite avi tappu Ani nirupinchu. Ika nuvvu laguta annavo avi alredy lagaru, vatiki answers kuda vachayyyy. If u not satisfied again rise...finally hakkulu evvaru ivvarra reyyyy.maname tisukovali.

  • @branjithkumar761
    @branjithkumar761 10 месяцев назад +29

    I will support u hamara prasad👍

  • @kdillesureddy-yx9to
    @kdillesureddy-yx9to 10 месяцев назад +20

    ప్రసాద్ అన్న గారు మీలాంటివారు ఉండాలి జై శ్రీ రామ్

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 10 месяцев назад +18

    ప్రసాద్ గారు నీకు పాదాభివందనాలు

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 10 месяцев назад +83

    అంబేడ్కర్ కలలు కన్న కుల రహిత సమాజం ను కోరుకుంటారు. గజమాలలు వేసి ఘనంగా సత్కరిస్తారు. అంబేడ్కర్ ఆశయాల పైన అనర్గళంగా మాట్లాడుతారు. అంబేడ్కర్ మావాడు అంటూ గర్వపడుతారు. ఆయన రాజ్యాంగానికి అసలు గౌరవించరు. ఇతరులను విశ్వాసాలను విమర్శిస్తూ తమకు తామే సమాజ సంస్కర్తలు గా చిత్రీకరించుకుంటారు.జనముతోని జైజెలు కొట్టించు కొంటారు.పేర్లకు కులం పేరు తగిలించుకొని ఖుషి అవుతుంటారు.ఆడవాళ్ళ పేర్లకు తగిలిచ్చి ఆనందపడతారు.వీరే కుల వ్యవస్థ రహిత సమాజం కావాలంటారు. వ్యర్గికరణ కావాలని ఒకరు, వద్దని ఇంకొకరు ఉద్యమాలు చేస్తుంటారు.పదవులు వచ్చిన తరువాత ఏ విషయం ను పట్టించుకోరు.వీరే మన జైభీమ్ భక్తులు.

    • @KiranKumar-bk1ji
      @KiranKumar-bk1ji 10 месяцев назад +8

      Jai bheem ante ardam teliyani murkulu,,,,,kularahita samjam kavalnte anni cast lani teseymanu...neee modini ...evvadu apale......kulanni teseyakunda ,asamanatalanu tolaginchakunda only reservations teseyalne murka shikamanulu.......Desam lo inka tindi leka enni crores angarina kulalu unnayo telusa miku.....enta kulavivaksha undo telusa ...voorlalakki poyi chudu pichi ramabakta

    • @bhoomaiahkondamadugu1249
      @bhoomaiahkondamadugu1249 10 месяцев назад +15

      ఇదే వాస్తవం.
      ప్రతి ఒక్కరు కేవలం తాము రాజకీయంగా ఎదగడానికే కులాన్ని, అంబేద్కర్ ను వాడతారు.

    • @hshssjsnsnsksnsnn
      @hshssjsnsnsksnsnn 10 месяцев назад

      ​@@bhoomaiahkondamadugu1249yes

    • @NETHA_ji
      @NETHA_ji 10 месяцев назад +1

      ​@@KiranKumar-bk1jinivu first govt dhagara kulam certificate nduku tisukuntavu bro mala kulam ledu antavu tisukoku niku nachaka pothey

    • @anumandlahimabindu5239
      @anumandlahimabindu5239 10 месяцев назад +1

      Edchinattundi

  • @srinivasbejagam7235
    @srinivasbejagam7235 11 месяцев назад +6

    Naresh Anna first time Nenu Niku support

  • @kranthikumar2336
    @kranthikumar2336 10 месяцев назад +10

    నరేష్ అన్న వాకిలి మినిమ మ్ జ్నం నమ్
    లేదు వి ని కంటేఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ బెటర్

  • @maheshedits989
    @maheshedits989 10 месяцев назад +2

    Hamara Prasad Anna😍

  • @guravareddy9710
    @guravareddy9710 11 месяцев назад +100

    The power of sanathana dharma.

  • @sanjeev.siliveri
    @sanjeev.siliveri 10 месяцев назад +32

    Hamara prasad anna is a king 🔥

    • @shashankvinnu
      @shashankvinnu 10 месяцев назад +1

      Edi democracy king antu evadu undadu evadina king ante thokkude.

    • @sanjeev.siliveri
      @sanjeev.siliveri 10 месяцев назад

      @@shashankvinnu ఏమిరా తమ్ముడు డెమోక్రసీ అంటావ్ నా కామెంట్ కి కామెంట్ పెడ్తవు , ఇది నా ఒపీనియన్, నీకు ఏమైనా అభిప్రాయం ఉంటే యూట్యూబ్ కామెంట్ లో పెట్టుకో అంతే కానీ నాకు కామెంట్ పెట్టె అవసరం లేదు,

    • @shashankvinnu
      @shashankvinnu 10 месяцев назад

      @@sanjeev.siliveri ok Anna 👍

  • @krackclassics1289
    @krackclassics1289 10 месяцев назад +1

    Hamara Prasad super.... We support you

  • @maharshi3630
    @maharshi3630 10 месяцев назад +8

    Hamara prasad super 👌

  • @bingiveerabhadram6622
    @bingiveerabhadram6622 10 месяцев назад +87

    జై హమారా ప్రసాద్ జై సనాతన ధర్మం

    • @kingkohlitassa6848
      @kingkohlitassa6848 10 месяцев назад

      Vani modda chikuraa sulligaa

    • @giribandapally
      @giribandapally 10 месяцев назад +2

      Bochula darmam... Paniki Malina darmam

    • @vishnushivarejectedpeace9488
      @vishnushivarejectedpeace9488 10 месяцев назад

      ​@@giribandapallybocchu lo yesu... Peesu gadu

    • @kashinath92463
      @kashinath92463 10 месяцев назад

      ​@@giribandapallyనీవు పుట్టింది నీవు తిట్టినా దర్మమము లోనే 😂😂😂 ఎవరికి పుట్టినవురా సంకర జాతి నా కొడుక 😂😂😂

    • @santhusanthosh3805
      @santhusanthosh3805 10 месяцев назад +3

      ​@@giribandapallyమీ తాతముత్తాతలు కూడా అదే ధర్మం నుండి వచ్చిన వాళ్ళే 😂. అలా అని వాళ్ళు మీరు comments lo చేసినట్టు గా అవ్వరు గా.

  • @sandularajusandularaju
    @sandularajusandularaju 10 месяцев назад +15

    Jai Bheem 🙏👍🏻💪jai naresh💪

  • @jaisriram8121
    @jaisriram8121 10 месяцев назад +2

    Super Prasad

  • @gsksss3862
    @gsksss3862 10 месяцев назад +1

    Super hamara Prasad anna chakkanga chepparu

  • @devanayak5162
    @devanayak5162 10 месяцев назад +15

    Hamara🔥✊🦁

  • @kalakotlamadhu9707
    @kalakotlamadhu9707 11 месяцев назад +86

    Frankly speaking if Ambedkar didn't write the constitution,this Prasad would have worked as septic tank cleaner.Because of Ambedkar Prasad is like this.

    • @kvrtechlogics1116
      @kvrtechlogics1116 11 месяцев назад +15

      Bro ayana emaithado gani, mundhu sc, st reservation nundi jobs vachinollu manchiga city ki velli memu sc, st kadhu annatluga untunnaru inka sontha caste vallani kuda pattinchukovatladhu(I have observed in villages) , kani 100 lo 95 madhi caste feeling tho inka unnaru, What gained with our Constitution.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 11 месяцев назад +1

      అంబేడ్కర్ గారు రాజ్యంగంలో కులవ్యవస్థను నిర్మూలిస్తూ చట్టం చేస్తే పోయేది కదా ఈ కులాల oc BC sc st ప్రాబ్లం లేకుండా వుండేది

    • @nagarajuraju9312
      @nagarajuraju9312 11 месяцев назад +27

      సిగ్గూ శరం వుండాలే. నిజాలు తెలుసుకొని మాట్లాడు జై బీమ్ జై అమర ప్రసాద్ అన్నా జై శ్రీరామ్

    • @satyanarayanareddy4480
      @satyanarayanareddy4480 11 месяцев назад +8

      Ambedkar. Chaduvu. Koleda..Ethanu. Alagey. Cheduv..koni. Edanna. Job. Chesukotadu.

    • @waytonirvana7315
      @waytonirvana7315 11 месяцев назад +20

      Hamara Prasad is a dare person, satyam Eva jayate.

  • @trendingdude5715
    @trendingdude5715 10 месяцев назад +12

    Waiting for full interview

  • @sambhuprasaderranki8837
    @sambhuprasaderranki8837 10 месяцев назад +1

    Great answers of sri hamara prasadji jai sree raam

  • @sudhakarreddyk6779
    @sudhakarreddyk6779 10 месяцев назад +17

    Hamara Prasad anna ❤❤

  • @swamyb6808
    @swamyb6808 11 месяцев назад +56

    Excelent Prasad anna 🎉

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 10 месяцев назад +2

    Jai bheem anaa jai bari naresh

  • @ramurajana4022
    @ramurajana4022 10 месяцев назад +2

    Super sir

  • @GodsSon-gq1yg
    @GodsSon-gq1yg 10 месяцев назад +74

    హమారాప్రసాద్ తమ్ముడు నిజమయిన అంబేడ్కర్ ను తెలుసుకున్నవాడు.❤

    • @ambedkarrajagmailcom
      @ambedkarrajagmailcom 10 месяцев назад +8

      ఇక భారతరత్న కు అప్పీల్ చేసుకో bro

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 10 месяцев назад +8

      @@ambedkarrajagmailcom నీవు కూడా వస్తె భారతరత్న షేర్ చేసుకోవచ్చు అంబేడ్కర్ రాజా....😂

    • @ankepakasrinu7614
      @ankepakasrinu7614 10 месяцев назад

      నిజమైన అంబేద్కర్ గురించి తెలుసుకొని వాడు అలా మాట్లాడు వారికి అవగాహన లేదు ఇంకొకటి వాడి వెనక ఎవరో శక్తులు ఉండి వారితో మాట్లాడి పిస్తుంది కాని వాడు స్వతహాగా మాట్లాడేది కాదు మన దేశంలో ఆర్థిక సమానత్వం రావాలి తరతరాలుగా పిడత వర్గాలు నుండి విముక్తి రావాలి నేటికీ అలాంటి పరిస్థితి ఉన్నది ఒకసారి సమాజంలో ఒక చూడండి లేదంటే మీరు కళ్ళు లేని ఎదవ లతో సమానం ఎందుకంటే ప్రస్తుతం ఇంకా ఎక్కువైంది కులపిచ్చి రెంటుకు ఇల్లు ఇవ్వాలన్నా కులం అడుగుతారు ఆ విషయం తెలుసుకో రా ఎదవల్లారా నేటి సమాజంలో నేటి పెరుగుతున్న టువంటి ఈ ఈ కుల కుతంత్రాలతో సామాన్యుడు బతకడం కష్టంగా ఉంది పరిస్థితి

    • @hdmc8883
      @hdmc8883 10 месяцев назад

      Hamara Prasad 🐗🚩notlo madigoni modda 🍌💦💦 Patti danginchuko 😂 lanjajodaka 😅😅

  • @user-rw4sd7fb3t
    @user-rw4sd7fb3t 10 месяцев назад +30

    We support hamara Prasad

    • @saidalahruthik633
      @saidalahruthik633 10 месяцев назад +3

      vanni ninnu urikisthu narukutham bidda agu jera

    • @shankarsriram8794
      @shankarsriram8794 10 месяцев назад

      ​@@saidalahruthik633ఎవరికి

  • @santhoshdappu9239
    @santhoshdappu9239 10 месяцев назад +8

    హమారా ప్రసాద్ వెస్ట్ గాడు

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 10 месяцев назад +19

    అమర ప్రసాద్ గారు నీకు సరైన మొగుడు దొరికాడు నువ్వు వంద ప్రశ్నలు అడిగి వందకు వంద సమాధానం చెప్పగల మగవాడు చిన్నవాడైన పెద్ద మెదడు🎉🎉🎉🎉🎉