నా ముందు అతి తెలివి ప్రదర్శించకండి మీరు... | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • నా ముందు అతి తెలివి ప్రదర్శించకండి మీరు... | Signature Studios
    #hamaraprasad #bairinaresh #warning #viral #trending #ambedkar #telangana
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 1,3 тыс.

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm 11 месяцев назад +47

    జైశ్రీరామ్ జై అమర ప్రసాద్ అన్న
    🙏🙏

    • @saratbabunalabolu3293
      @saratbabunalabolu3293 11 месяцев назад

      అమర కాదు హామారా ప్రసాద్ అమర అంటే ప్రసాద్ అమరుడు ఇనాడా

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 Год назад +186

    అతి తెలివి ప్రదర్శించు వాడు వంకరగా చర్చను పక్కదారి పట్టించు ఈలాంటి వారికి ప్రసాద్ గారు మంచిగా సమాధానం చెప్పారు

    • @alleharish7696
      @alleharish7696 Год назад +3

      Ani gudha nuvv nakuu ni gudha vadu nakuuthadu

    • @adhulapuramthirupathi9227
      @adhulapuramthirupathi9227 Год назад

      Ni peddhala puku ra

    • @vamshikrishna3722
      @vamshikrishna3722 Год назад

      @@alleharish7696 Niku Baga aluvatu anukunta

    • @chennaigattu7750
      @chennaigattu7750 Год назад +10

      అమర ప్రసాద్ అంబేద్కర్ గురించి చెడుగా మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ

    • @vamshikrishna3722
      @vamshikrishna3722 Год назад +5

      @@chennaigattu7750 ina Akada kincha parchale pradhanalu adigaru samadanam chepu bro

  • @thandrashankar7813
    @thandrashankar7813 Год назад +117

    హమారా ప్రసాద్ గారు 🙏🙏🙏🙏
    మన దేశం పట్ల, మన ధర్మం పట్ల మీకు ఉన్న గౌరవానికి
    నా శతకోటి నమస్కారాలు
    జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩
    జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    జై శివశక్తి 🌙🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳

    • @laxmanarelly7376
      @laxmanarelly7376 Год назад +1

      జై భరత్ జై ఇన్సాన్ జై రాజ్యాంగం

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @chmanohar7841
    @chmanohar7841 11 месяцев назад +8

    ప్రసాదన్నా...super గా సమాధానం చెప్పావు..

  • @praveenrajmicro
    @praveenrajmicro Год назад +170

    పోస్టర్లను, mullalanu, Christians, muslims లను interview chey నరేష్

    • @sandeepgoud7476
      @sandeepgoud7476 Год назад +13

      Hindus ki question chese a la jakodukulaki oka Christian or Oka Muslim ni interview chese dammu undadu

    • @gonedhananjayam3438
      @gonedhananjayam3438 Год назад +24

      Naresh ki antha Dammu ledu.😂😂😂😂😂

    • @balap9036
      @balap9036 Год назад +10

      😂😂😂antha seen ledhu veellandariki...

    • @AnshuKumar-zb5no
      @AnshuKumar-zb5no Год назад +3

      Naresh is very intelligent. He khow very well that they will kick is ass.

    • @ashokgandrath7414
      @ashokgandrath7414 11 месяцев назад +6

      Wallanu పిలిస్తే ఎవడు chudadu, మన హిందువుల మీద పెడితే మనం అందరం chustamu , వాళ్ళకి trp vastadi

  • @Facts_of_Indian_history
    @Facts_of_Indian_history Год назад +193

    ఒకప్పుడు దళితులు కొంత మంది అగ్రవర్ణాల వారు పక్కన పెట్టారు అది కాదు అనడం లేదు... కానీ ఇప్పుడు కాలం చాలా మారిన కూడా తమకు తాము దళితులము అని చెప్పుకొని పక్కకు వెళ్లిపోతున్నారు ఇది ఇంకా బాధాకరం

    • @vandebharatam1
      @vandebharatam1 Год назад +1

      Dalit is unconstitutional word...we should not use that word

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад +4

      మీరు న్యూస్ ఫాలో అవ్వండి. ఈ రోజు కూడా ఒక నిమ్న వర్గ మహిళ మీద దాడి చేశారు.
      ఈ ప్రసాద్ మీరు చెప్పిన ఒకప్పుడు జరిగింది అనే విషయాన్నైనా అంగీకరిస్తున్నాడా?

    • @Facts_of_Indian_history
      @Facts_of_Indian_history Год назад +14

      @@jonnalagadda_short_flims ఇతర కారణాల గొడవల్లోకి కూడా atrocity వాడుతున్నారు... అదే హమారా ప్రసాద్ చెప్పేది

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      ​@@jonnalagadda_short_flimswhat use of atrociti act aadagandi memu vastam

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад +2

      @@Facts_of_Indian_history కావచ్చు. అవగాహన లోపం, ఇతరుల మిస్ గైడింగ్ లాంటి వాటివల్ల కొన్ని ఉన్న మాట వాస్తవమే. అయితే నిజమైన వాటి గురించి మీరు, ఈ ప్రసాద్ ఏమంటారు.
      చరిత్ర గురించి మీకున్న అవగాహన కూడా ప్రసాద్ కు ఉందా? ఇతను మనుస్మృతి మంచిది, దాన్నే తీసుకురావాలంటాడు. ఇతన్ని ఏమనాలో అర్థం కావట్లేదు?.

  • @PradeepKingdeep
    @PradeepKingdeep Год назад +178

    Any way, హమారా ప్రసాద్ ఒకప్పటిలాగ కాకుండా శాంతoగా మాట్లాడాడు 👏

    • @vittsatyanarayanavittanala1126
      @vittsatyanarayanavittanala1126 11 месяцев назад

      (భారత్ లో పూర్వం వేరు రాజ్యాంగము వచ్చాక అందరూ సమానంగా యెవరి బ్రతుకు వారు బ్రతుకుతున్నారు, మీ క్రైస్తవమతం లో పూర్వం శిలువ వేసేవారు మరి ఇప్పుడు వేస్తున్నా రా??? పూజ్య అంబేద్కర్ గారిని వాడు కొంటున్నారు కాని ఆయన నమ్మిన బౌద్ధమతం లో చేరార??? మరి మొన్న కర్ణాటక లో బురఖా తగవుల విషయంలో ఈ మేధావులు యెక్కడ దాగినారు ? మీరందరూ యేసు భార్య పిల్లలను గుర్తింపు చేయకుండా పరిశుద్ధ ముసుగులో ఉన్న క్రైస్తవమతం ఏజెంట్ లు అని అందరూ గ్రహించ గలరు,.)

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 Год назад +68

    మన దేశం మన సాంప్రదాయం గురించి హిందూ ధర్మం కోసం అద్భుతంగా మాట్లాడుతున్న హమారా ప్రసాద్ గారికి🙏🙏🙏

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      హిందూ ధర్మం గురించి అతనికి ఏమి తెలుసు.
      ఒక్కసారి అయినా వేదాలు చదివాడా

  • @emmanuelnjiavarapu8646
    @emmanuelnjiavarapu8646 11 месяцев назад +12

    ప్రసాద్ అన్న సూపర్ సమాధానం అన్న జై శ్రీ రామ్ జై హిందు

  • @sridharreddy4289
    @sridharreddy4289 Год назад +368

    హమారా ప్రసాద్ గారికి ప్రశ్నలడిగి ఇరుకునబెట్టి వారే కనిపియలేదు ఇంతవరకు

    • @navee3827
      @navee3827 Год назад +19

      Naadu Ambedkar garitho matladi kuda gelichina varevaru leru Jai Bheem

    • @pkk4444
      @pkk4444 Год назад +25

      ​@@navee3827Ambedkar garithoni ee HavalaFrasad gadini compare chesthav nti bro🤦‍♂️

    • @navee3827
      @navee3827 Год назад

      @@pkk4444 E picchi kukka Ambedkar Paine moruguthundi swamulu visire engili methukulu baga panichesthondhi

    • @goldenaquariumfish3987
      @goldenaquariumfish3987 Год назад +16

      😂😂😂😂😂 హమారా అసలు 10 th class అన్నా పాస్ ఇయ్యడా

    • @kirandoppalapudi3089
      @kirandoppalapudi3089 Год назад +3

      ​@@j-rh1zuyes , ST , BC , lu yeh matham loki maarinaa vaari reservation podhu , kaani SC lu CHRISTHAVA MATHAM loki maarithey maathram reservation varthinchadhu , cancel avuddhi
      SC lu Buddhism, jain , Sikh etc mathaalloki maarithey vaari reservation as it is gaa vuntundhi

  • @user-oh3br7ve8f
    @user-oh3br7ve8f 11 месяцев назад +15

    మను ధర్మ శాస్త్రం చెప్పింది అదే పుట్టకతో ఎవడైనా,🎉💯

  • @thandrashankar7813
    @thandrashankar7813 Год назад +29

    బైరీ నరేష్ గారు 🙏🙏
    మీరు తెలిసి అడుగుతున్నారో
    తెలుసుకోవాలని అడుగుతున్నారో
    సమాజానికి తెలియచేయడానికి అడుగుతున్నారో నాకు తెలియదు కానీ
    మీరు అడిగే ప్రశ్నలవలన చాలా మందికి. ధర్మం అంటే ఏమిటో, సనాతన దర్మం అంటే మిటో చాలా చక్కగా అర్థం అవుతుంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అన్నా 🙏🙏
    మీ వీడియోలు అన్ని నేను చూశాను అన్న నాకు ఒక్కటే అర్థం అయింది
    ఇంతకు ముందు
    బాగా చదువుతె జ్ఞానవంతులు, మేధావులు, శాస్త్రవేత్తలు అవుతారు అనీ అనుకునే వాన్ని కానీ మీ వీడియో లు చుసిన తరువాత
    నూటికో కోటికో ఒక్కరూ బాగా చదువుతే పిచ్చొడు అవుతాడని నాకు ఇప్పుడే అర్థం అయింది అన్నా
    ఎవరికైనా నీకు పెండ్లి అయిన తరువాత భార్య ముఖ్యమా లేక తల్లి ముఖ్యమా అనీ అడుగుతే
    మంచివాడు నాకు ఇద్దరు ముఖ్యమే అంటాడు
    పిచ్చి వాడు నాకు భార్య ముఖ్యం అంటాడు
    ఎంత చదివిన కూడా. లోక జ్ఞానము మరియు సంస్కారం లేకపోతె వాడు పిచ్చొడు అనీ అర్తం అయిందన్న 🙏🙏🙏

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది .
      రాముడు ఆవు మాసం తిన్నాడు అని వాల్మీకి రామాయణం లో ఉంది అధి తెలీని పిచ్చోల్లు అతనికి జై అంటూ ఆవు మాసం తిన్న వారిని ద్వేషిస్తారు

  • @bhanusangani5049
    @bhanusangani5049 Год назад +225

    హమారా ప్రసాద్ గారు మంచి సమాధానం ఇచ్చాడు

  • @vasagiri7292
    @vasagiri7292 Год назад +98

    వాళ్లతో కూర్చొని తిన్నా తప్పే తినకున్నా తప్పే,ఇది నరేష్ గారు మీలాంటి వారి తెలివి,

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад +1

      చానా పెద్ద విషయమే కనిపెట్టారు. ఎంతగా కష్టపడ్డారో కదా!

    • @kashinath92463
      @kashinath92463 Год назад

      బైరి పెద్ద ఏదవా గాడు వాడి వలన సమాజానికి నష్టం దేశ ద్రోహి .

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад +1

      ​@@jonnalagadda_short_flimsneku teliyanapudu musuko pakaku poo

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад

      @@darlingsfan9482 ఓ, నీకంతా తెలిసా! అయితే తెరుచుకుని ఊరేగు. ఎవడొద్దన్నాడు?

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 Год назад +1

      Yes. 👌 అందుకే మీ అతి తెలివి చూపించొద్దు అన్నాడు, ప్రసాద్. గారు.

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 Год назад +88

    ప్రసాద్ గారు సూపర్ గ సమాదానం చెప్యారు నిజమే నరేష్ కు అతితెలివే

  • @udaykiran.eeduru4522
    @udaykiran.eeduru4522 Год назад +75

    Thats why education is more important 😂😂.

    • @dasaraiahrepani9297
      @dasaraiahrepani9297 Год назад +24

      Yess ,bairi naresh needs it desperately 😂😂

    • @nareshkumarr1115
      @nareshkumarr1115 Год назад +7

      @@dasaraiahrepani9297
      He needs 2nd PHD 😂

    • @indianamerican6362
      @indianamerican6362 11 месяцев назад

      ​@@nareshkumarr1115వాడు ఎన్ని చేసిన అంతే. బొగ్గును వజ్రం లాగా మార్చలేము.

  • @hurricane3675
    @hurricane3675 Год назад +37

    హమారా ప్రసాద్ గారికి అభినందనలు. సూపర్ answers.
    Thank you very much Bairi Naresh గారు & Signature studios.
    This thanks probably most hurting for Bairi Naresh గారికి.

  • @bhookyavenkateswarlu9236
    @bhookyavenkateswarlu9236 Год назад +108

    నరేష్ కు super గా సమాధానం ఇచ్చారు hamaraprasad గారు

  • @skrb2473
    @skrb2473 Год назад +86

    I am an Atheist I feel very sad when someone eats cows before my eyes ,cows are adorable animals they are not dependent on us but we are dependent on them .

    • @nufkistruff9961
      @nufkistruff9961 Год назад +2

      Any life should be seen in that way.
      Plant life is the least harm what humans can do at best.

    • @josephalexander6121
      @josephalexander6121 11 месяцев назад

      Factly one must not eat any living organism. Even plants too.
      నిజానికి ఏ జీవిని తినకూడదు. మొక్కలు కూడా...
      నిజానికి ఏ జీవిని తినకూడదు. ఆడుతుంది కూడా...

    • @josephalexander6121
      @josephalexander6121 11 месяцев назад

      And one more thing .
      Here PRASAD gaaru must respects one culture or religious rituals.. but not expect others to follow his customs or his own systems.
      We all should respect others traditions beliefs and follow our beliefs....
      మరియు మరొక విషయం. ఇక్కడ ప్రసాద్ గారు ఒక సంస్కృతిని లేదా మతపరమైన ఆచారాలను గౌరవించాలి.. కానీ ఇతరులు తన ఆచారాలను లేదా తన స్వంత వ్యవస్థలను అనుసరించాలని ఆశించకూడదు. మనమందరం ఇతరుల సంప్రదాయాల విశ్వాసాలను గౌరవించాలి మరియు మన నమ్మకాలను అనుసరించాలి....

    • @josephalexander6121
      @josephalexander6121 11 месяцев назад

      కానీ ఇతరులు మనల్ని అనుసరిస్తారని ఆశించకూడదు.

    • @medtelugu3599
      @medtelugu3599 11 месяцев назад

      Then what about mutton ,chicken ??

  • @MAHESHHINDU3421
    @MAHESHHINDU3421 Год назад +23

    ఖతర్ణక్ సమాధానం దొరికింది భైరికి...😊😊😊

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 Год назад +35

    మతోన్మాదం కంటే కులోన్మాదం భయంకరమైనది అని చరిత్రే నిరూపించింది. హమారా ప్రసాద్ గారు మీలాంటి వారు ఊరికొకరు ఉంటే ఈ కులోన్మాదం ఉండదు అప్పుడు మనం కళలు కన్న రామరాజ్యం వస్తుంది.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @srinivaschary3672
    @srinivaschary3672 11 месяцев назад +29

    జై హమారా ప్రసాద్ అన్న🎉🎉

  • @dukkolusurayya531
    @dukkolusurayya531 5 месяцев назад +1

    బైరి గారు మీరు మాట్లాడేటప్పుడు మొహం కదలికలు చూస్తే నాకు తిక్కలేస్తుంది

  • @viraatanand6029
    @viraatanand6029 Год назад +60

    గుణమును పట్టి కులం అన్నీ కులలో మహాత్ములు పూర్ణ పాపులు బైరి ఇలాంటి దరిద్రులు ఉంటారు ఉన్నారు

  • @indian5546
    @indian5546 Год назад +33

    విశ్వశాంతిని కోరుకునేది సనాతన ధర్మం మాత్రమే జై సనాతన ధర్మం జై హమారా ప్రసాద్ అన్న 🙏🙏🙏

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      మరి బౌద్ధ మతాన్ని అనగా దొక్కిందు ఎవరూ. .
      వైష్ణవ శైవ మతాలు మధ్య గొడవలు ఎందుకు జరిగాయి. .
      చరిత్ర తెలీని మూర్జులకు చెప్పు

  • @gs7200
    @gs7200 11 месяцев назад +5

    నరేష్ గారు చాలా కొంటెగా ప్రశ్నించారు.. హుందాగా సహనంతొ విన్నారు.
    ప్రసాద్ గారు చాలా చాతుర్యంగా వివేకవంతమైన సమాధానాలు చెప్పారు.
    ఇరువురికి అభినందనలు.

  • @omkarkarmayogi5967
    @omkarkarmayogi5967 11 месяцев назад

    హమారా ప్రసాద్ గారు నిజంగా వాడికి చక్కటి సమాధానాలు చెప్పి వాడి నోరు మూపించారు.
    నిజంగా సనాతన ధర్మ ము మిమ్మల్ని కాపాడుతుంది.
    జై శ్రీ రామ్......

  • @chandrababubillu7224
    @chandrababubillu7224 Год назад +16

    సూపర్ ప్రసాద్ అన్న గారు 🙏🙏🙏🙏🙏

  • @khammampatisrinu7400
    @khammampatisrinu7400 11 месяцев назад +6

    వీడు PHD చేసాను అని చెప్పి మా ఉస్మానియా యూనివర్సిటీ పరువు అంత థిస్త్తుండు ఫల్తుగాడు.వీడు ఎ subject లో PHD చేసి ఎ Documents produce చేసాడో ఆ Documents జిరాక్స్ కాపీ ఇస్తాను.వీడి PHD వీడి మొకం మీద వుంచుతారు. పెద్ద వీడే PHD స్కాలర్ ను అని చెప్పుకోవడం తప్పా? కొన్ని వేల మంది వున్నాం.వీడికి subject ఉండి వుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ,తర్వతా ప్రొఫెసర్ గా కొనసాగేవాడు.అదేం (Subject)లేక,అలాగే
    భారత రాజ్యాంగం మీధ కొంచెం ఐనా పరిజ్ఞానం లేదు గానీ ఈయన దాని మిధనే ఇంటర్వ్యూ చేస్తాడట విడిని అక్కడ కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయించిన సిగ్నేచర్ స్టూడియో కి సిగ్గులేదు. Waste fellow😂😂😂😂. PHD verses PG ఇంటర్వ్యూ ఎలా వుంధీ

    • @rajumattaparthi
      @rajumattaparthi 11 месяцев назад

      Phd chesi sanka lo పెట్టుకుని తిరగ కుండ రాజకీయాల్లోకి వెళ్తే దేశం బాగుపడతాయి. ఆలోచించండి

  • @kanak2222
    @kanak2222 Год назад +7

    I'm a Dalit (British Invented) ST community.....I'll Cent Percent Support Hamara Prasad Anna....We are Proud being Sanatan Dharma Followers ❤....Jai Shree Ram 🙏🙏🙏
    Bairi Naresh lanti Vidhi Vishvasam Leni Kukkalu enni morigina waste ee mem maa Dharmanni kapadukuntam👍

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 11 месяцев назад +1

      You are not dalit ....ST means adivasi not dakit

    • @kanak2222
      @kanak2222 11 месяцев назад

      @@LoveLove-mh7ri Look again the British scientist coming and lecturing our side we call like this only

    • @sangmitra-oe9qo
      @sangmitra-oe9qo 11 месяцев назад

      😅there is a difference between schedule tribe and schedule community...
      It is clear that u r neither st nor sc ..
      Ur just a paytm batch guy

  • @AkashMedia
    @AkashMedia Год назад +23

    ఆన్న అధిరి పోయే సమాధానం ఇచ్చారు ప్రసాద్ అన్న,🙏🙏🙏

  • @U.srikanth
    @U.srikanth Год назад +117

    జై హమారాప్రసాద్ 💪💪🚩🚩

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @allinoneworld5648
    @allinoneworld5648 Год назад +20

    ప్రసాద్ అన్నా 🙏🙏🙏🙏super

  • @eswaranche2262
    @eswaranche2262 Год назад +24

    దేశంలో ప్రతివారి హక్కులని సంస్కృతిని ఎంక్యరేజ్ చైసై దర్మం హిందు ధర్మంమమ్ జై బీజేపీ 🚩🚩🚩

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад +1

      బౌద్ధ మతానికి నష్టం చేసింది ఏ వర్గం. తెలుసా

  • @ashokdhagadala7398
    @ashokdhagadala7398 Год назад +31

    నరేష్ అన్న గారు ఒక మంచి ప్రశ్న లాంటి వారు..
    హమారా ప్రసాద్ గారు.. లలిత్ గారు మరియు కరుణాకర్ గారు ఒక మంచి సమాధానం లాంటి వారు.. ఈ ప్రశ్న సమాధానాలు ఈ సమాజానికి పక్కాగా అవసరం 🙏🙏

  • @srinusomana1224
    @srinusomana1224 Год назад +26

    మీరు సూపర్ గా చెప్పారు

  • @RaviKumar-wv2zg
    @RaviKumar-wv2zg Год назад +31

    Prasadh ana super

  • @ysjAbrahammassages1982
    @ysjAbrahammassages1982 11 месяцев назад

    ఒక్కరు దీక్ష తీసుకుంటే ఆ దేదేవునికి దీక్ష ప్రకారంగానే బ్రతకాలి... సనాతన దీక్షలు కొన్ని కొన్ని రోజులు మాత్రమే...

  • @ysjAbrahammassages1982
    @ysjAbrahammassages1982 11 месяцев назад

    అయ్యప్ప దీక్ష తీసుకుంటే తన ఇంటివాళ్ళు చేసే భోజనాన్నే తినరు.. ఒక వేల తినాలంటే భోజనం చేసేవాళ్ళు.. వడ్డించే వాళ్ళు మడి.. శుద్ధము వుండి ఉండాలి...

  • @jygu9054
    @jygu9054 Год назад +13

    Excellent explanation by Prada’s garu

  • @kalipivillageboysvlogs2661
    @kalipivillageboysvlogs2661 Год назад +16

    హమారా ప్రసాద్ గారు మీ యొక్క గొప్ప ఆలోచనకి 🙏మీలాగే ప్రతి దళితుడు ఆలోచిస్తే బాగుంటది. భారత్ మాతా కి జై.
    జై శ్రీరామ్ 🚩🚩

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @Madhu_Raina
    @Madhu_Raina Год назад +8

    హమారా ప్రసాద్ కి నా questions
    1_తల్లిని తింటావా అంటే నీకు తల్లి ani నువ్వు అనుకుంటే అందరికీ అవుద్ధ
    2_నేను మేకని తల్లి అంట అప్పుడు నువ్వు ఆపుతావా తినడం పోని తింన్నవ్ అని నిన్ను శత్రువు చూడటం లో తప్పు లేదా
    3_ముస్లిమ్ లో నా మతం కాదు నువ్వు అంటే వాన్ని దూరం పెట్టాలి ఒకే మరి అందరూ అలానే ఉండరు గా అందరికీ యాంటీ గా ఎందుకు ఉండాలి
    4_ ముస్లిమ్ వాళ్ళు హిందూ నీ నువ్వు నా మతం కాదు అన్నారు అన్నవ్ వాళ్ళు అలా అన్నకే మీరు మీ ధర్మం ఏర్పడ్డదా ముందే ఎర్పాటు అయిందా
    5_ నేను పుట్టిన కులంనీ నేను పుట్టిన మా అమ్మ నీ నాకు కోపం వచ్చినప్పుడు తిట్టుకుంట మల్ల నేనే సపోర్ట్ చేసుకుంటా అలాగే నేను నమ్మే దేవుణ్ణి కూడా తిట్టుకుంట నన్ను pattinchukotle అని దాన్ని చూసి హిందూ వ్యతిరేకి అని అనడం సోషల్ మీడియా లో సొల్లు పోస్ట్ లు పెట్టడం కరెక్ట్ అహ్
    నోట్... దమ్ముంటే వీటికి ans ఇవ్వాలి

    • @rallabandiramakrishna2427
      @rallabandiramakrishna2427 Год назад +2

      Em uru baabu...... Mekani, gorreni mother anukoorru.... Aaavu ki special undhi india lo.... Niku teliyakapothey thelusukoi

    • @Madhu_Raina
      @Madhu_Raina Год назад +3

      @@rallabandiramakrishna2427 nii urilo goorreni anaka pothe barreni amma ante entlo pandabettuko kanisam vatiki shed veyaru amma anta bjp batthayalu nithulu matladatam lo munde untaru

    • @Madhu_Raina
      @Madhu_Raina Год назад +1

      @@rallabandiramakrishna2427 avuki special unte india mothham act cheyali ga nishedam ani enduku ledhu evado okadu gaadi poojiste adi aa nistam tine vaadu vanistam

    • @Madhu_Raina
      @Madhu_Raina Год назад +4

      @@user-dl3qf2mm8t నువ్వు బర్రె బిడ్డగా ఉన్నావ్ చిన్న

    • @Madhu_Raina
      @Madhu_Raina Год назад

      @@user-dl3qf2mm8tమీరు barrenu అమ్మా అంటే నేను నేను గొర్రెను అంటే బందు చేస్తారా అన్న కానీ గొర్రె అమ్మ అనలేదు బ్రదర్

  • @bhaskarm8023
    @bhaskarm8023 Год назад +3

    ఏదైనా వస్తువుని కాని ఏదైనా రోగం కాని, ఏదైనా మెడిసిన్ కానీ ప్రపంచం అంత సర్టిఫైడ్ చేసి అంగీకరిస్తేనే అది ఓకే అయితది

  • @MyHeartBeat123
    @MyHeartBeat123 Год назад +39

    మను ధర్మం మీద డిబేట్ అంటాడు గాని రాడు

    • @jaibheempalle
      @jaibheempalle Год назад +7

      వాడికి పూర్తిగా తెలిస్తే కదా

    • @venkatimandi5885
      @venkatimandi5885 Год назад

      Meekemi thelusu raa Britisher pogiday desa drohullaaara...asalu mee Laanti vedhavalu putti.. mee thallulaaa character meedhaa anumanam kaligaaale chestunnaru..British kodakalllaaaraa..

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад +4

      అతనే కాదు మను ధర్మం మీద debate కు రావడానికి దమ్మున్న వాడు ఎవడూ పుట్టలేదు. పుట్ట బోడు. అన్ని బొక్కలు ఉన్నాయి అందులో

    • @indianamerican6362
      @indianamerican6362 11 месяцев назад

      ​@@sodhinchusadhinchu6707కొన్ని చూపించు ఇక్కడ.

    • @saggamkarthikeya4264
      @saggamkarthikeya4264 11 месяцев назад

      Erri puka ముందు meeku తెలియదు kada jai భీమ్ anagane kaadhu raa jaffa

  • @rrr9257
    @rrr9257 Год назад +8

    Curret ga cheparu prasadh Anna 🙏🙏

  • @enumulashravankumar6717
    @enumulashravankumar6717 3 месяца назад

    ఈ దేశంలో సాటి మనిషిని గౌరవించడం తెలియదు కానీ...
    పశువుని గోమాత అని సంబోధించడం చాలా నీచమైన సంస్కృత తెలివి...
    నువ్వు ఇంకా నీ........

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 4 месяца назад +2

    బైరి నరేష్ ఇంటర్వ్యూ చేయటానీకి కూడా పనికి రాడు. కొన్ని ప్రశ్నలు బట్టీ పట్టుకొని వచ్చి వరసగా అడిగేస్తూ ఉంటాడు.

  • @user-sc9dr6mn3o
    @user-sc9dr6mn3o 11 месяцев назад +2

    అరే అమరా ఇప్పుడు మనస్కృతి రాజ్యాంగంలోకి వస్తే నీవు బ్రాహ్మణుడు అయిపోతావా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకముందు మనస్కృతి ఉండేది అప్పుడు దళితులందరూ బ్రాహ్మణులొ ఉండేవారా ఇప్పటికీ పల్లె టోళ్ళలో దళితులను ఎంత నీచముగా చూస్తున్నారో నీకేమీ తెలుసు రా వీర త్రాగుబోతున్నాయాలా నేనొక కాటి కాపారని నన్ను ఎంత హీనంగా చూస్తారు నీకేమి తెలుసురా

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      అతనికి respect ఇచ్చారు కాబట్టి మొత్తం దళిత జాతికే respect ఇచ్చినట్టే అని భావించాలి మరి. .

  • @srinivasvasamsetty8344
    @srinivasvasamsetty8344 11 месяцев назад +11

    🚩🚩హమారా ప్రసాద్ 💪💪💪

  • @rameshkuruba6863
    @rameshkuruba6863 Год назад +19

    🔥🔥🔥👏👏👏Vere level Sir meeru...Hamara Prasad gaaru 🙏🇮🇳

  • @dskumar883
    @dskumar883 Год назад +62

    దళితుల్లకి ఇపుడు ఎన్ని అవకాశాలు వున్నాయ్ పైకి రావటానికి, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని కిందకి లాగి అన్ని రిజర్వేషన్స్ ఇచ్చి పైకి తీసుకు వస్తున్న ఇంకా మీరు అక్కడే ఉంటాం అంటారు .
    40 మార్క్స్ వస్తాయ్ చాలు మీకు govt job ఇస్తాం అంటున్నారు 75 marks వచ్చిన నీకు 95 marks రావలి అని govt jobs రావటంలేదు. OC laki.. ఐన ఎందుకు మేము దళితులము అని చెప్పుకుంటూ వుంటారు

    • @pothurajubandikalla3136
      @pothurajubandikalla3136 Год назад +5

      Amo babu memu chala savatsaraluga competative lone unnam 40 kante akkuva markule vacchai mari maku ralede jobs?

    • @dskumar883
      @dskumar883 Год назад +1

      @@pothurajubandikalla3136 me comment lo complete info petti vuntay bagundedi.. endukantay reservation antay memalini dati OC laki jobs evary kada.. reason telusukundam ani

    • @secular2605
      @secular2605 Год назад

      ​@@pothurajubandikalla3136ఎన్ని వచ్చాయి అండి మీకు??....and cutoff చెప్తారా sc కి ఎంత oc ki ఎంత అనేది

    • @mohanmyadari8958
      @mohanmyadari8958 Год назад +4

      Eppudu sc lo kuda competition undi adi marchipoyara anna 40 marks jobs kottina sc lanu chupinchandi anna

    • @dskumar883
      @dskumar883 Год назад

      @@mohanmyadari8958 mekay kastam antay ma varaku vachaysariki Inka entha daridramo vuhinchandi thamudu

  • @grandhepadmavathi255
    @grandhepadmavathi255 Год назад

    అమర ప్రసాద్ గారికి
    బాగా ప్రశ్నలు కొద్దిగా ఆలోచించి మనకోసం మనం బతుకుతూ లేదు ఆలోచించి చెప్పండి మన దేశం కోసం మన చట్టాలు మన పద్ధతులు మన ఎవరికి ఎక్కువ సమాధానం చెప్పాల్సిన అవసరం

  • @malleshbudda8783
    @malleshbudda8783 Год назад +7

    నా జాతిలో రెండు చిడ పురుగులు ఉండేవి అవి నా జాతిని తక్కట్టు పెట్టి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నవి ఒక చిడపురుగు కాలం చేసింది ఇప్పుడు ఇంకా ఒక్కటి ఉంది, ఇది కూడా కాలం చేస్తే నా జాతికి పట్టిన ధలిద్రం పోతుంది, ప్రజలు ఈ మూడనమ్మకలను వీడి జ్ఞాన మార్గం నడవాలని కోరుకుంటున్న

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 Год назад +33

    నమస్కారం హమారా ప్రసాద్ గారు.జై శ్రీరాం.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి జై కొడుతూ ఆవు మాంసం తినే వాడు మాకు enemy అనడం విడ్డూరంగా ఉంది

  • @naidulalam777
    @naidulalam777 Год назад +15

    హమారా ప్రసాద్ గారు సబ్జెక్ట్ తెలిసినవారు నిజాన్ని నిర్భయంగా చెప్పే వారు జై హమారా ప్రసాద్ అన్న గారు జై శ్రీరామ్

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 11 месяцев назад +4

    Tiger Hamara Prasad is 100% right. Always, he argues with "References". We all are with Tiger Hamara Prasad.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @bhanuanu7569
    @bhanuanu7569 Год назад +15

    తోటి మనిషి కి విలువ ఇవ్వరు కానీ జంతువుకు విలువ ,ఇది చాలు

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Год назад +4

      మనిషంటె రెకాళ్ళు రెండు చేతులుంటె,
      మనిషైపోతాడా ,,😁😁😁

    • @kvrssubashchandrasekhar5754
      @kvrssubashchandrasekhar5754 11 месяцев назад

      Thoti manishiki chala viluva icharu kabatte ikkada inni matala varu unnaru hakkulanu anubhavistunnaru, vere e desham lo ayna akkadi majority varganiki vyatirekanga matladi hayga unde desham okkati cheppandi.
      Tarataraluga ikkaga gomatha aaradhyam ga bavistaru..aa matram avagahana lekunda matladakandi please 🙏

  • @isnkjhsb
    @isnkjhsb Год назад +3

    Quran 2:191 లో అల్లాణి నమ్మని వారిని దొరికిన చోటే నరకండి.
    Bible luke 19:27 లో యేసు నీ నమ్మని వారిని చంపండి...
    ఇది కేవలం హిందువులకే వర్తిస్తుందనీ అనుకోవడం ముర్కత్వం. దీనిపై హిందు, జైన, సిక్కు, బౌద్ద , నాస్తిక వారు దృష్టి పెట్టాల్సిందే.
    ఎందుకంటే అల్లాణి, యేసుని నమ్మని వారు హిందువులే కాదు బౌద్ధ సిక్కు జైన నాస్తిక వారు కూడా 😢😢

    • @rebalavenkataraman942
      @rebalavenkataraman942 Год назад +3

      లూకా 19:9
      అందుకు యేసుఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
      లూకా 19:10
      నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
      లూకా 19:11
      వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,
      లూకా 19:12
      రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై
      లూకా 19:13
      తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల(మినా యించుమించు 50రూపాయిలు కావచ్చును) నిచ్చి నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
      లూకా 19:14
      అయితే అతని పట్టణ స్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టములేదని అతని వెనుక రాయబారము పంపిరి.
      లూకా 19:15
      అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను.
      లూకా 19:16
      మొదటివాడాయన యెదుటికి వచ్చి అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా
      లూకా 19:17
      అతడు భళా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
      లూకా 19:18
      అంతట రెండవవాడు వచ్చి అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
      లూకా 19:19
      అతడు నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
      లూకా 19:20
      అంతట మరియొకడు వచ్చి అయ్యా, యిదిగో నీ మినా;
      లూకా 19:21
      నీవు పెట్టనిదానిని ఎత్తికొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయ పడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పెను.
      లూకా 19:22
      అందుకతడు చడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదానిని ఎత్తు వాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
      లూకా 19:23
      నీవెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లు చేసి యుండినయెడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి
      లూకా 19:24
      వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.
      లూకా 19:25
      వారు అయ్యా, వానికి పది మినాలు కలవే అనిరి.
      లూకా 19:26
      అందుకతడుకలిగిన ప్రతివానికిని ఇయ్య బడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
      లూకా 19:27
      మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నాశత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
      లూకా 19:28
      యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్లవలెనని ముందు సాగిపోయెను.
      ఈ మొత్తం లో యేసు క్రీస్తు ని నమ్మని వాళ్ళని చంపండని ఎక్కడ వుందో చెప్పాలి ?? అన్న ఫస్ట్ బాగ చదువు తరువాత ఎవరూ ఎవరితో ఏమీ చెప్తున్నారు అని ఆలోచించి చూడు అర్థం చేసుకోవచ్చు. అంతే గాని ఏదో ఒకటి చెప్పవద్దు . యేసు ఒక కధను ఉపమానం తీసుకుని చెపుతూ ఆ కథలో వున్న వ్యక్తి శత్రువులు ను నా దగ్గర కి తెచ్చి చంప మనీ చెప్పాడు . ఈ స్టోరీ ని అక్కడ వున్న వాళ్ళకి చెప్పి వెళ్లిపోయాడు . అంతే గాని నన్ను నమ్మని వాళ్లను చంపండని చెప్పినట్లు లేదు .

  • @bhanuprasadmuchakayala956
    @bhanuprasadmuchakayala956 Год назад

    బైరి నరేష్ కి ప్రశ్నలు వేయలేక వెకిలి నవ్వులు నవ్వుతున్నడు

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 2 месяца назад

    అడుగు యాంకర్. ఇంక ప్రశ్నలు అడుగు.
    రిఫరెన్స్ తో ప్రసాద్ గారి తో.

  • @rmc5347
    @rmc5347 Год назад +6

    ఇటువంటి తెలివిలేని ప్రశ్నలు మన భారతదేశంలో పుట్టి మన భారతదేశం గురించి విరుద్ధంగా మాట్లాడే వాణ్ణి అడిగే ధైర్యం ఉందా ఈ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తులకు

  • @nufkistruff9961
    @nufkistruff9961 Год назад +8

    సిగ్గు లెనోడే భైరిగాడు...
    ప్రసాద్ గారి మేధస్సు అద్బుతం 🙏

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 Год назад

      Yes 🙏🏻

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @shankarmani9932
    @shankarmani9932 11 месяцев назад

    బైరి నరేష్ ఓవరాక్షన్ మాత్రం మల్ల ఇంకొకసారి చేయకండి చేస్తే మల్ల మీకు జైశ్రీరామ్

  • @guravayyamacharlla3506
    @guravayyamacharlla3506 11 месяцев назад

    అగ్రవర్ణాల ఎంగిలి మెతుకులు తింటూ వాళ్ల అడుగులకు మడుగులొత్తుతూ అంబేద్కర్ గారికి అండగా ఉండాల్సింది ఉండకుండా ఆనాడు దళితుల్లో కూడా కొంతమంది ఎదవ నా మంచివారు ఉన్నారు మనకు కొత్తేం కాదు లే

  • @sai.p4393
    @sai.p4393 11 месяцев назад +5

    హమారా ప్రసాద్ చాలా మంచిది సమాధానం చెప్పారు 👌👌👌👌

  • @user-pn9py9bz2u
    @user-pn9py9bz2u Год назад +18

    భైరి నరేష్ అడిగేవి ప్రశ్నలు కావు అమాయకంగా అడిగే అతితెలివి మాటలు

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 Год назад

    ఈయన తర్కం మూర్ఖుత్వానికి దగ్గరగా ఉంది. రకరకాల అంశాలు ముడి పెట్టి చూసుకుంటున్నారు.

  • @jjaganmohanrao3316
    @jjaganmohanrao3316 Месяц назад

    యాంకర్ గారూ
    కుల నిర్మలనకు మరియు రిజర్వేషన్లు నిర్మూలన కి అందరు సిద్ధం కావాలి.
    కుల నిర్మూలనా జరిగితే రిజర్వేషన్ నిర్మూలన కూడా జరగాలి.

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 Год назад +5

    Prasad అంటోడు ఒక మనిషి గా చేసింది అంబేడ్కర్ కానీ వాడు వేస్ట్ ఫెల్లో ఆయననే తిడుతాడు చి వాన్ని ఎందుకు interview చేస్తారు
    వడో జంతువు లా.. ఆక్టింగ్ చేస్తాడు

    • @slcreations7016
      @slcreations7016 Год назад +2

      నిజమే bro hamara Prasad ఆఫ్ knowledge gadu ప్రజలు అబద్ధాన్ని మాత్రమే నమ్ముతారు నిజలతో pani ledhu

  • @mallikarjunachinthamreddy199
    @mallikarjunachinthamreddy199 Год назад +7

    నా ధర్మం కోసం నా హిందూ మత గురువులు కలవడంలో తప్పేంటి అనే అడిగిన ప్రశ్నకు సమాధానం ఆ వెధవ నుంచి రియాక్షన్ లేదు

  • @venkateshomkar
    @venkateshomkar Год назад

    హమారా ప్రసాద్ అన్న గారు చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. నీ స్థానం లో నేను ఉంటే చెప్పుతో కొడుతుంటి వాణ్ణి.

  • @kishorebabukoyya83
    @kishorebabukoyya83 11 месяцев назад +1

    Anna Great Great Naresh anna..Jai Bheem.,

  • @l.b.sundararao1986
    @l.b.sundararao1986 Год назад +20

    ప్రసాద్ మీకు ఎమ్ తెలీదని అర్దం అయింది నాకు

    • @venkateshkarempudi139
      @venkateshkarempudi139 Год назад +2

      ela

    • @TRB578
      @TRB578 Год назад +1

      Correct

    • @ashokkolipak
      @ashokkolipak Год назад

      Vidu matladataniki chance evvadu

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 11 месяцев назад +1

      😂😂😂 neeku baga telusu ani అర్థమయ్యింది మాకు.... మందుతున్నట్టు ఉంది 😂😂😂😂

  • @sathyanarayanakomatisalea540
    @sathyanarayanakomatisalea540 Год назад +8

    అన్నా హమారా ప్రసాద్ వ్యక్తిత్వానికి శతకోటి వందనాలు

  • @osr3934
    @osr3934 Год назад

    బైరి నరేష్ గారూ నేను బి సి డి ఎస్ సి లోకి రావాలనుకుంటున్నాను దయచేసి ఎస్సీ లోకి చేర్చి నాకు రిజర్వేషన్ ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్లు మా బి సి డి లో కూడా పేదవారు ఉన్నారు దేశంలో మీరే అనుభవించాలా రిజర్వేషన్లు ఏ మేమేం పాపం చేశాము మాకు కూడా రిజర్వేషన్లు కల్పించండి

  • @GKiran-ix1ix
    @GKiran-ix1ix Год назад

    అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ఎదో బుక్ లు చదివి అనలైజ్ చేశే బోసిడికే గాళ్ళలో వీడు ఒకడు.
    ఎదో బ్రతుకు దెరువు కావాలంటే వేరే రకంగా బ్రతుకు కష్టం చేసి❤ డకి బాల్.

  • @BalramJanni-oz9cm
    @BalramJanni-oz9cm Год назад +5

    Hamaraprasad super

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Год назад +6

    ధన్యవాదములు ప్రసాద్ గారు🙏
    టచ్ చేస్తే రోగాలు మాయమయ్యే వాళ్ళ దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చెయ్ నరేష్.

  • @bhaskarm8023
    @bhaskarm8023 Год назад +1

    నువ్వు ఆవుకు పుట్టినవా పుట్టగానే ఆవు పాలు తాగినవా అదెట్ట తల్లి ఐతదరా బాబు నీకు నచ్చిన జంతువు నువ్వు తల్లి అనుకుంటే తల్లి అయితదా

  • @shyamganugula168
    @shyamganugula168 Год назад +2

    Prasad anna garu fans oka like vesukondi

  • @vorsuyadagiri8321
    @vorsuyadagiri8321 Год назад +6

    Naresh aney vyakthi chadhuvukunna murkudu bro.naresh athi thelivi chupisthunnadu.. naresh garu antha mandhitho charcha jaripina budhi maradhu vykthithvam maradhu .

  • @koppularamaiah6317
    @koppularamaiah6317 Год назад +15

    Jai hamara prasand anna

  • @indiafarm2492
    @indiafarm2492 Год назад

    వెనకట పేదవాడుగా ఉన్న దళితుడు నేడు ధనికుగా మారితే-మరొక పేద దళితుడు ఆ ధనిక దళితుని ఇంటికి సంభందానికి వెల్లితే ఆ ధనిక దళితుడు ఏంటి మా ఇంటికి సంభందానికి కొచ్చావ్? అంటే-అప్పుడు ఆ పేద దళితుడు ఏం నువ్వు ధనికునివి అయితే దళితునివే కదా అన్నాడట
    మరి వెనకట దళితుడైన నేటి బ్రాహ్మణుని ఇంటికి సంభందానికి వెల్లు మరి
    కేవలం బ్రాహ్మణుల ఇంటికే కాదు వైశ్యుల,రెడ్డ్ల,నాయుడ్ల,కాపుల అందరిండ్లకు పేరంటాని పంపించు దళితుల్ని. నువ్వ అన్నట్లు వీల్లందరు కూడా వెనకట దళితులేనేమో

  • @SRINuSRINu-mq1ln
    @SRINuSRINu-mq1ln Год назад

    బైరి నరేష్ కి కరెక్ట్ గా చెప్పారు సార్ ప్రసాద్ గారు జైహింద్ జై గోమాత

  • @mallikarjunsalloju2190
    @mallikarjunsalloju2190 Год назад +9

    హమారా ప్రసాద్ గారికి అభినందనలు 🙏🙏🙏

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

  • @2newstelugu946
    @2newstelugu946 Год назад +17

    బైరి నరేష్ గారు మీరు యాంకర్ అవతరంలో వుండి ప్రశ్న వరకే పరిమితం కావోదు. హామర ప్రసాద్ లాంటి వారు అహాంకారంతో వుంటే అంతే అహంకారాన్ని మీరు ప్రదర్శించాలి.

  • @DurgaPrasad-si1vv
    @DurgaPrasad-si1vv Год назад

    హమారా ప్రసాద్ గారి భోజనము తింటే సోదర భావము ఉంటది .లేకపోతే వాళ్ల పట్ల గౌరవం ఉండదు!

  • @ksreddy115
    @ksreddy115 Год назад

    నేను ఒక ప్రశ్న ను అడుగుతాను, గోమాత ను ఎందుకు మేము తల్లి గా భావిస్తామో, మీకు తెలుసా.అది తెలిసింటే గోవును గురించి ఇన్ని మాటలు ఎవరూ మాట్లాడరు.

  • @vasagiri7292
    @vasagiri7292 Год назад +10

    అతి తెలివి😂

  • @SatishVilaparthi111-to6dw
    @SatishVilaparthi111-to6dw Год назад +8

    Prasad garu u,r speech adirindhi 🙏🕉️🚩jaya ho hindu

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @ravibhat7749
    @ravibhat7749 Год назад

    ప్రసాద్ గారు . మీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి నీ. పాత దానితో అది కోటినట్లు బాగా చెప్పారు

  • @naidulalam777
    @naidulalam777 Год назад

    బైరి నరేష్ వల్ల అమర్ ప్రసాద్ అన్న గారిని ఇంకొంచెం లోతుగా తెలుసుకోగలిగాను

  • @shivasinde6226
    @shivasinde6226 Год назад +31

    Jai shree Ram

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 11 месяцев назад

      ఆవు మాంసం తిన్న వానికి ఒక పక్కన జై అంటూ ఆవు మాసం తిన్న వారు మాకు enemies అనడం విడ్డూరంగా ఉంది ...

  • @satishroyal6793
    @satishroyal6793 Год назад +17

    కట్టుకున్న భార్యను అనుమానించిన రాముడు దేవుడు 16000వేల మందితో శృంగారం చేసిన కృష్ణుడు దేవుడే కన్న కొడుకుని నాతో పడుకో అన్నా దుర్గా దేవి దేవతే కన్న తల్లి స్తనం చేస్తే ఇంట్లో ఉన్నా కొడుకుని తల నరికి ఏనుగు తల పెట్టిన వాడు దేవుడే తోడ పుట్టిన సర్ర్వతి దేవినీ పెళ్లాడిన తల రాత రాసిన భ్రంహ దేవుడే తప్పు చేసిన వాళ్ళందరూ దేవ్వుల్లేన చేపకి కడుపు చేసిన వాడు హనుమంతుడు రాముడు తండ్రి ఉంచుకున్న దానికి పుట్టిన వాడు భరతుడు దేవుడే ఇధ ఇందు ధర్మం

    • @prajesh4u
      @prajesh4u Год назад

      Apara chetha vedhava.. nuvvu nee half knowledge.. Vallu endhuku ala chesarpp purthiga nijalu thelusukoni matladu.. Midi midi gnanam thoo mundhi venake theliyakunda.. maltadam entra erri paapa ga.. neelanti vallaki Hamara prasad lanti valle correct

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад +1

      Hoo aalaga mari oka talini kodukuni tana bartha munde srugaram cheyinchinodu devuda kodalini mamagari pakana paduko petina yesu devuda anna cheli peli chesukovachu aana cultures gopada mari yehova yeste yesu putada davidu yeste yesu putada yevadu tandri yesuki aasalu yesu devuda yehova devuda asalu manushula kee bayapadi shishula dagara dakona vadudevuda kukanu kotinatu koti siluveyinchukunodu devuda chache time ko kuda yehovani taluchukunodu devuda chachi samadi aayite deyam aayinodu devuda champesinolu rendo rakada vastanadu aanadu aante yela namara gorela raa vadu vachedi yepudu samadulo magipotuna gorela athama santi yepudu chepara gore baibil lo aandarini dochukondi aandulo 10%naku evandi meka bochutho saha aanavadu devudu aa vadi papaniki vadiki siksha padite ratham chindinchadu vuchesadu manakosam aani dabakodutunaru aasalu yesu Israel laa kosam putadu aanadu kada raa gore mari manam Israel lalama raa gorela raa

    • @darlingsfan9482
      @darlingsfan9482 Год назад

      Epunuvu e mata ramudini aantunavu aante aayana aapanicheyadam valekada aapani kavalane chesadu ramudiki sitha meda namakam lekapote ravanasuditho yudham cheyavalasina aavasaram yemundi1600 madi tho srungaram cheyaledu raa aaya aasalu aa katha telusa rashasudi champina taruvata tanuyethukuvachina aa 16000 vadala mandini vidipinchadu krishnudu valu yemo memu maa barthala dagaraku yemokam petukuni velam memu chachipotam aante aapudu pelichesukunadu raa aaya babil lo vuna butu aanukuna edi vere raa aaya koduki padukomandi durgam kadu raa gore kali aavataram lo vunapu jarigindi aasalu speram lekunda putinolu tali kodukulu yela aavutara aaya maya tho putinchindi kabati tali aanaru yevadu chepadu sarswathi thoda butindi aani tana aalochanalonchi putindi raa dadama ekada kuda edari kalayi kalekunda putindi sarswathi mayatho edi gore brine ki ardham kadu lee yenugu talanarikada rakshasulu nekulantole maku chavu vundakudadani dikumalina korikalu korevaru aandulo okadu manishi vala kani janthuvu vala kani maranam vundakudadu aani korukunadu aanduke edari kalayika aayina ganeshudu chetilo chadu burra vundali ardham chesukodaniki kadupu cheyadam aante yehova mariyatho chesinatu aanukunava gore chemata chuka tho aayindi raa dadama aasalu yesu talini davidu vunchukunada yesu vunchukunada lekapote batudutho aayindi aantaru gaa aa lekana aasalu chachina sevam devudu yentra samadulo deyala raa thu😅

    • @angrygirl4341
      @angrygirl4341 Год назад +1

      Orey evaro cheppedi cheppadam kaadu books chadavara babu

    • @plnarayana1942
      @plnarayana1942 Год назад +1

      mee lanti half knowledge valla tone kastam

  • @durgaraok8568
    @durgaraok8568 11 месяцев назад +1

    చాలా బాగా చెప్పారు హమారా ప్రసాద్ అన్న

  • @gajjikanakaiah2452
    @gajjikanakaiah2452 Год назад +1

    Hamara prasad garu your Bairy Naresh ki correct answer chesaru

  • @madaboinaramesh3851
    @madaboinaramesh3851 Год назад +29

    Full interview pettandi bro waiting..... 🧐

    • @srikanthkondabattini2080
      @srikanthkondabattini2080 Год назад +6

      Wastegallu bro, comments chusi kuda, full video pettadam ledu

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 Год назад +4

      కామెంట్లు చూసే బహుశా ఫుల్ ఇంటర్వ్యూ పెట్టడం లేదేమో!!!

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 Год назад +1

      ఛానెల్ వాళ్ళ బిజినెస్ కోసం హమారా ప్రసాద్ ని పిలిచారు.
      ఈ ఛానెల్ హిందువులకు పచ్చి వ్యతిరేకి.

    • @madhuvanam123
      @madhuvanam123 Год назад +1

      వాడికి గూటం దిగిన కాడల్లా కట్ చేసి సగం సగం clips పెడుతున్నాడు

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад

      ​@@bandarunagaraja2706హిందువు అంటే అర్థం ఏంటి? హిందూ మతం భారతదేశంలో ఎప్పటినుండి మొదలైంది?

  • @mc.shanker6352
    @mc.shanker6352 Год назад +13

    Nice speech Sir

  • @adlajayadeep1957
    @adlajayadeep1957 11 месяцев назад +1

    అన్నా బైరి నరేష్ గారు ఈ హమారా ప్రసాద్ గారు ఆ స్వామి దగ్గర కూర్చొని తిన్న ఈ స్వామి పక్కన కూర్చొని తిన్నాను అన్నారు కదా మరి మేము దళితుల ము ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానము చేద్దాము అనుకుంటే ఆ గుళ్లో ఉన్న పూజారి వద్దు అన్నారు ఎందుకో హమారా ప్రసాద్ గారు ఇలాంటి వాళ్లను ఏదో ఒక సందర్భంలో స్వామి ప్రక్కన కూర్చోబెట్టి తిన్న పెట్టినంత మాత్రాన అంతా అలాగే అవుతుందా

  • @AnirudhAnumula
    @AnirudhAnumula 11 месяцев назад

    రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉంది ఈ 21 వ శతాబ్దంలో అంబేడ్కర్ రాజ్యాంగం పనికి రాదు కాలం చెల్లిన పుస్తకాన్ని నిషేధించాలి
    అంబేడ్కర్ కన్నా 100 రెట్లు గొప్ప వ్యక్తులు పుట్టారు కానీ చరిత్ర పుటల్లో ఒక కులపోడి ఒక వర్గపు వాడి పేరు మాత్రమే ఉండాలి కొత్త చరిత్ర రాయకూడదు
    నా కులానికి మాత్రమే గొప్ప పేరు రావాలి
    నా కులపు పెద్ద పేరు మాత్రమే చరిత్ర లో కొనసాగాలి
    ఇంకొకడు ఓవర్ టేక్ చెయ్యకూడదు
    అన్న స్వార్థం తో
    దళిత రాజ్యాంగం కొనసాగించడం అక్రమం
    కావున
    తక్షణ చర్యలు చేపట్టి అంబేడ్కర్ దళిత రాజ్యాంగం నిర్మూలించి కొత్త రాజ్యాంగం రచింపజెయ్యాలి.
    జై హింద్