రాజ్యాన్ని కాపాడలేక బుద్ధుడు పారిపోయాడు | Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • రాజ్యాన్ని కాపాడలేక బుద్ధుడు పారిపోయాడు | Signature Studios
    #hamaraprasad #Birinaresh #war #warning #trending #interview #fighting #virl
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Комментарии • 470

  • @sathishtammanaboyina153
    @sathishtammanaboyina153 11 месяцев назад +154

    రాముడు రాజ్యం వదిలి పోలేదు. పోయేటప్పటికి అయన రాజు కాదు.

    • @viraatanand6029
      @viraatanand6029 11 месяцев назад

      అన్నా ఆ కుక్కకి తెలువదు బేరీ ఒక్క మూర్కుడు వాని పిచ్చికి అన్న ట్రీట్మెంట్ చేస్తున్నాడు అయితే రోగం నయం అవుతాది లేకపోతే శవం బొందలగాడకు

    • @bhaskark7828
      @bhaskark7828 11 месяцев назад +15

      అది మీకు తెలుసు గొఱ్ లకు ఏలా తెలుస్తుంది anna

    • @govindgadwal1981
      @govindgadwal1981 11 месяцев назад +8

      బుద్దుడు కూడా అప్పటికి రాజు కాదు... కానీ క్షత్రియుడు

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 11 месяцев назад +6

      @@govindgadwal1981 బుద్దుడు క్షత్రియ ధర్మంలొ,పుట్టినా దాన్ని విడిచి పెట్టి, సన్యాసం తీసుకున్నాడు,,
      రాముడు ఎక్కడ ఉన్నా క్షత్రియ ధర్మాన్ని విడిచి పెట్టలేదు,,

    • @govindgadwal1981
      @govindgadwal1981 11 месяцев назад

      @@muralinkrishna1108 బుద్ధిడికి.. రాజు గా ఉండడం కంటే ప్రజలకు జీవితం లో సన్మార్గం లో నడవడం ఎలా అని భోదించడం ఆ తర్వాత వారిని సరైన మార్గంలో నడిపించే భాద్యత తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు ఒక్క భారత దేశం మాత్రమే కాదు ప్రపంచంలో వేరేదేశాల్లోని ప్రజలు కూడా ఆయన చూపిన మంచి మార్గాన్ని ఆచరిస్తున్నారు....
      కాబట్టి బుద్దుడు.... రాజ్యానికి రాజు కావడం పరిపాలన అందించడం కంటే.. అన్ని రాజ్యాల్లో ఉన్న ప్రజలను సన్మార్గంలో నడిపించే గొప్ప.. సిద్ధంతాన్ని ఎంచుకున్నాడు కాబట్టి... ఆయన రాజుగా ఉండడం అవసరం లేదు రాజు ఎవ్వరన్నా అవుతారు కానీ ప్రజలకు భోదించడం ముఖ్యం అని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన దృష్టిలో... రాజు కంటే .... ఇదే సరైనది

  • @Reddysaab-th1pe4qx8o
    @Reddysaab-th1pe4qx8o 11 месяцев назад +18

    ప్రసాద్ అన్నా నువ్వు కరెక్ట్ గా చెప్పావ్ అన్నా

  • @TS6teluguTV
    @TS6teluguTV 11 месяцев назад +15

    I am supported to hamara prasad

  • @golivenkateshwarlu116
    @golivenkateshwarlu116 11 месяцев назад +9

    అంబేద్కర్ విషయంలోనూ సనాతన ధర్మం గురించి హమారా ప్రసాద్ మరియు కదిరే కృష్ణ గారి తో డెబిట్ పెట్టగలరు

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 11 месяцев назад +3

      Hamara gadu akkade pant tadupukuntadu ala cheste

    • @user-gs5hf2hd8e
      @user-gs5hf2hd8e 11 месяцев назад

      ​@@LoveLove-mh7riem pikaleru hamara vi

    • @LoveLove-mh7ri
      @LoveLove-mh7ri 11 месяцев назад +2

      @@user-gs5hf2hd8e poi nuvvu peeku mari ..aa madigodi di

    • @slcreations7016
      @slcreations7016 11 месяцев назад +4

      Prasad gadu zero Anni abaddlu chepadam vadu janalo highlet kavadam nijanni konta mandi patistaru bro Prasad lanto vallu samajaniki chada purugu

    • @Cheguvera9896
      @Cheguvera9896 11 месяцев назад

      ఇది కరెక్ట్ అన్న గారు ఈ పంది గాడికి కదిరి కృష్ణ అన్నగారే కరెక్ట్

  • @bhaskark7828
    @bhaskark7828 11 месяцев назад +44

    SC, ST లను దోచుకుంటున్నారు 1950 నుండి sc, st లలో కొంత మంది మాత్రం repeated గా ఫలాలు తర తరాలుగా అనుభవిస్తున్నారు. ।। ధనిక sc, st పిల్లలు corporate చదువులతో అవకాశలాన్ని వాళ్లే పొందుడుతున్నారు. సామాన్య పేద sc, st లు 60 సం రాలుగా అదే పరిస్తితి లు ఆవే బాదలు. సమానత్వం ఎపుడు వస్తుంది మాకు. ।। దళితులను దళితులే దోచుకుంటున్నారు । ఈ అన్యాయం ఏ దళిత సంఘాలకు తేలియద ।

    • @naani1919
      @naani1919 11 месяцев назад +2

      100%

    • @goobalaprasad6624
      @goobalaprasad6624 11 месяцев назад +3

      Bhaskar garu mirucheputhunnadhi💯correct ee samajamlo vunnadhi rende vargalu 1dabhu vunnavaru 2dabhu lenivaru e kulamu vargamu ledhikkada 😂😂😂😂

    • @seepellivinodkumar9918
      @seepellivinodkumar9918 11 месяцев назад

      Dalithulanu dalithudu dochukovadamenti raa babu chathagani matalu matladuthunnav alochinchu avvadu edhi chebithe adhi vinte sankanaaki pothav

    • @bhaskark7828
      @bhaskark7828 11 месяцев назад +2

      @@seepellivinodkumar9918 brother ఉన్నవాడు లేనివాడికి అవకాశం ఇవ్వళిగా. ।।

    • @truecolours9913
      @truecolours9913 11 месяцев назад

      Oc lanu oc le dhochukuntunaaru politics lo okka family le untynaayi ivi oc laki teliyava ,,,,nee kulaanni uddharinchukora kaani vinave guddha guddha balisi kottukuntunaav ra

  • @avulanarayananaidu7982
    @avulanarayananaidu7982 11 месяцев назад +36

    వెదవలు తో ఎందుకు interview లు చర్చలు ఎందుకు అయ్యో,
    మూర్కుడు బైరీ నరేష్

  • @ramgopal7913
    @ramgopal7913 11 месяцев назад +11

    Naresh is not allowing prasad to complete answers

  • @karresammaiah6631
    @karresammaiah6631 11 месяцев назад +26

    1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది
    2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు )
    3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు )
    4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ).
    5. EWS- Economically Weaker Section/SC
    5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ).
    6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు
    7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ).
    8. చాకలి, మంగలి, కమ్మరి &కుమ్మరి మొదలగు అన్ని వృత్తులు. కులాలు కావు.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 11 месяцев назад +3

      ఆర్థిక అసమానతలు SC,ST,ల్లోనె కాదు, అన్నివర్గాల్లొ ఉన్నవి,, కాని సనాతన ధర్మంలో , ఉన్నవి వృత్తులె,,కులాలుకావు,,😂🤣😂

  • @viraatanand6029
    @viraatanand6029 11 месяцев назад +24

    బర్రె. బైరే 👋🗣️🦷 శభాష్ హమారా భారత సింహం

  • @santoshkumarkosireddi815
    @santoshkumarkosireddi815 11 месяцев назад +46

    వీడికి ఇంటర్వ్యూ చెయ్యడం రాదు..చిన్న పిల్లలెడిలా వితండా వాదం చేస్తున్నాడు..

  • @jyothivinjamuru264
    @jyothivinjamuru264 11 месяцев назад +24

    జైశ్రీరాం

  • @jangiliharish406
    @jangiliharish406 11 месяцев назад +11

    Jai hamara mera

  • @krishnag4185
    @krishnag4185 11 месяцев назад +20

    Hamara is Hamara... Well Said...

  • @captainyadav-oi6fn
    @captainyadav-oi6fn 11 месяцев назад +16

    ప్రసాద్ అన్న చాలా బాగా చెప్పారు jai shri ram🙏🙏🙏నరేష్ గాడికి ఏమి తెలియదు

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 11 месяцев назад +12

    As per Manu
    Dharma
    Kshatriya population
    Consist 0.00001%
    Brahman population
    (FOR Performing puja
    And other rituals)
    Consist 0.0001%
    And remaining 99.9%
    Sudras(the main productive And
    Working class,)
    So at ancient period
    This division may not be a problem
    Because there was no food problem,no unemployment
    All have taken same food

  • @pbk9992
    @pbk9992 11 месяцев назад +26

    రాముడు ఎక్కడ పారిపోయాడు పితృ వాక్య పరిపాలన చేశాడు. నీలాగా తండ్రిని అనుసరించ కుండా స్వధర్మాన్ని నిర్మూలించాలని చూస్తున్నావు

  • @sreenivasbrindavanam8453
    @sreenivasbrindavanam8453 11 месяцев назад +17

    Prasad garu dont care bairy naresh
    U r giving strong replies to him

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 11 месяцев назад +7

    Hindhu tiger 🐅🐅 ye hamara desh he and hamara Prasad he..

  • @rangaraayaa
    @rangaraayaa 11 месяцев назад +21

    ఈ బైరి గాడికి ఏ బొక్కా తెలీదు , కనీసము questions కూడా అడగటము చేత అవ్వడము లేదు

  • @kalipivillageboysvlogs2661
    @kalipivillageboysvlogs2661 11 месяцев назад +6

    Hamara prasad garu mee matalaku big fan aipoyaa jai sriram 🚩🚩🚩

  • @harishpatelchinna1998
    @harishpatelchinna1998 11 месяцев назад +56

    బైరి నరేష్ కి కరెక్ట్ మొగుడు హమారా ప్రసాద్

  • @raju-bg9kp
    @raju-bg9kp 11 месяцев назад +12

    Jai hamara❤

  • @trimmer-techshiva2708
    @trimmer-techshiva2708 11 месяцев назад +14

    Jai hamara prasad king ana

  • @anilkumardubyala9208
    @anilkumardubyala9208 11 месяцев назад +5

    Hamara Prasad❤🎉

  • @murthygvs9594
    @murthygvs9594 11 месяцев назад +30

    Bairi Naresh lost balance of mind. He is mad in bringing comparisons.

  • @nabeenzoshi9168
    @nabeenzoshi9168 11 месяцев назад +4

    Hamara prasad nice explanation

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 11 месяцев назад +8

    Jai hamara prasad gaaru

  • @bollaramashok2680
    @bollaramashok2680 11 месяцев назад +1

    Naresh anna మెదడు లేని వారిని ఇంటర్వ్యూ చేస్తున్నావు న్వీ గ్రేట్ అన్న

  • @tejatejatrja5673
    @tejatejatrja5673 11 месяцев назад +7

    Amara prashad 💪💪🚩🚩🚩✊✊✊

  • @krishnag4185
    @krishnag4185 11 месяцев назад +30

    బైరి నరేష్ కి కరెక్ట్ మొగుడు హమారా ప్రసాద్...

    • @sarangapanit1546
      @sarangapanit1546 11 месяцев назад +1

      Ni gudda

    • @sarangapanit1546
      @sarangapanit1546 11 месяцев назад +1

      Thalliki okkasare pudutharu puttaka business Or jobs cheste very cast vastada raaa

  • @ashokkumarananthula2191
    @ashokkumarananthula2191 11 месяцев назад +6

    Prasad Anna🎉🙏

  • @gollavenkatramulu3600
    @gollavenkatramulu3600 11 месяцев назад +8

    Prasad garu super speech

  • @gangapuramnagaraju6315
    @gangapuramnagaraju6315 11 месяцев назад +8

    Super sir jai sriram

  • @truecolours9913
    @truecolours9913 11 месяцев назад +21

    వీడి కి ఏం అర్హత ఉంది అసలు అంబేడ్కర్ బుద్ధుడిని వ్యతిరేకించ దానికి ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు

    • @rajeshmuppidoju343
      @rajeshmuppidoju343 11 месяцев назад

      మరి బైరి నరేష్ గానీకి ఎమీ హక్కు ఉంది అని హిందూ దేవుళ్ళను తిడుతున్నారు bro

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 11 месяцев назад +1

      endibe endira vallu elaga vundi howle? Ayana adigina questions ki answer cheyandi !!

    • @truecolours9913
      @truecolours9913 11 месяцев назад

      @@aminaabdulla5854 bey yentra neeyamma ni denga lanjodaka vaadu nuvvu prasnalu aduguthunnaara bedhiristhunnaaru Mee daggara ilaa untaane kudhuruga untaaru

    • @rajualoory1115
      @rajualoory1115 11 месяцев назад +2

      Ice cubes pettuko bro set avthadi twaraga

    • @truecolours9913
      @truecolours9913 11 месяцев назад

      @@rajualoory1115 nuvvu ice cubes pettukovadam valla nee mind dhengundhi

  • @venkatsunilkumar3191
    @venkatsunilkumar3191 11 месяцев назад +11

    కుల నిర్ములన కోరుకునేవారు ప్రభుత్వం ఇచ్చే కుల సర్టిఫికెట్ లు తీసుకోవద్దు
    No cast no religion cirtificate lu తీసుకోవాలి. రిజర్వేషన్లు కు దూరంగా ఉండాలి స్వయం శక్తి తో బతకడం నేర్చుకోవాలి

    • @vigyanforyou5045
      @vigyanforyou5045 11 месяцев назад

      ముందు మీ చిల్లర ప్రభుత్వాన్ని నో క్యాస్ట్ నో రిలిజియన్ సర్టిఫికేట్లు ఇవ్వమనండి. ఆఫిస్ ల చుట్టూ తిరగలేక చస్తున్నాం ఇక్కడ.

  • @anilkota8932
    @anilkota8932 11 месяцев назад

    బుద్ధుడిని ప్రజలు సన్యాసము తీసుకోమని కోరారు. అందులో ముఖ్యముగా గత జన్మలో బైరి నరేష్ బుద్ధుడిని అడిగాడు అని చెప్పవచ్చు. ఏదైనా బైరి నర్రన్న చాలా గొప్పోడు .

  • @sridharmahadevuni7703
    @sridharmahadevuni7703 11 месяцев назад +56

    చాలా గొప్ప మేధావి హమారా ప్రసాద్ గారికి 🙏🙏🙏

  • @abhiabhi-xk3pb
    @abhiabhi-xk3pb 11 месяцев назад +3

    Jai Hamra prasad

  • @bhaskark7828
    @bhaskark7828 11 месяцев назад +40

    మా హిందూ సింహం హమర ప్రసాద్ 👑👑👑👑👑

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 11 месяцев назад +2

      హమారా ప్రసాద్ పిచ్చోడా బుద్దుడు జ్ఞాని కులాలను సృష్టి అంబేడ్కర్ మను చరిత్ర వల్ల దేశం సంక నాకి పోయింది బైరీ అన్న హమారా ప్రసాద్ బాడీ వుంది బుర్ర లేదు

    • @bhaskark7828
      @bhaskark7828 11 месяцев назад

      @@nageswararaokotum9455 అర్దం కాలా

  • @bhoomeshvotarikari6870
    @bhoomeshvotarikari6870 11 месяцев назад +1

    నరేష్ అడిగిన ప్రశ్నలకు ప్రసాద్ గారు సమాధానం చెప్తున్నారు కానీ,
    ప్రసాద్ గారు అడిగిన ప్రశ్నలకు నరేష్ సమాధానాలు ఎందుకు చెప్పటం లేదు ,
    అంటే జర్నలిస్ట్ గా నరేష్ పనికి రాడ లేక అంబేత్కరిస్ట్ గా ఫెయిల్ అయ్యాడా

  • @rajalingamdyavanapally9854
    @rajalingamdyavanapally9854 11 месяцев назад +1

    బుద్ధుడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకరు. బుద్ధుడిని విమర్శిస్తే విష్ణుమూర్తి ని విమర్శించినట్టే.

  • @secularman8204
    @secularman8204 11 месяцев назад +8

    Biri naresh not doing counter questions to extreimist Prasad

  • @praveendubbaka9328
    @praveendubbaka9328 11 месяцев назад

    బుద్ధుని గురించి మాట్లాడే అర్హత లేదు..
    అన్ని ఉన్న సత్యం కోసం వదిలివేసిన గొప్ప త్యాగి

  • @trinadkarri9886
    @trinadkarri9886 11 месяцев назад

    జైభారత్ జైశ్రీరామ్ కులం వద్దు అన్నప్పుడు వావి వరసా లేని విదేశీ బొకడా మతాలు ఇక్కడ వద్దు ప్రసాద్ అన్న...జైహింద్

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 11 месяцев назад +10

    కర్మఫలము అంతిమ స్థితికి వచ్చినప్పుడు ఈలాంటి భావ జాల మాటలు వస్తాయి
    *ఓం నమో భగవతే వాసుదేవాయ*

  • @Moksha_1035
    @Moksha_1035 11 месяцев назад +4

    Jai Hindustan 🚩

  • @DRAViDULU673
    @DRAViDULU673 11 месяцев назад +8

    పది సంవత్సరాలు రిజర్వేషన్ ఉండాలని చెప్పాడు అప్పల్ లోపట గరీబోలు లేకుండా అయితరని అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని రోజులు కావాలని సాగదీసింది

    • @Jagangarutaluka
      @Jagangarutaluka 11 месяцев назад

      70.80.years అయ్యిన కూడా పోలేదు ,అంటే ఏ లెక్కలో వుంది నువ్వే vhuinchuko 😂

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli7733 11 месяцев назад

    బుద్దుడు కూడా ఒక అవతారమేగా రాముడు లాగానే
    బుద్దుడిని తిడతాన్నారు అంటే దేవుడిని తిట్టినట్లేకదా

  • @emmadisailu7208
    @emmadisailu7208 11 месяцев назад +4

    Jai Hamada prasad jai hind

  • @user-dk6ji3yq7z
    @user-dk6ji3yq7z 11 месяцев назад +10

    Hamara prasad is correct...in this video

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 11 месяцев назад +35

    బుద్ధుడు బోధించిన ది ఏంది ప్రజలు నేర్చుకున్నది ఏంది చెప్పు బైరీ

    • @venkateshwarlukongari7166
      @venkateshwarlukongari7166 11 месяцев назад

      ఒరేయ్ పిచ్చి, ఏడో తరగతి నుంచి పై తరగతులు నువ్వు చదవలేదా రిపీట్ చేసుకో జర

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 11 месяцев назад

      ​@@Vamsikrishna-2816ydppudelli నేర్చుకో

    • @Vamsikrishna-2816
      @Vamsikrishna-2816 11 месяцев назад

      @baindlajayaraj7371 Rey babu nenu neeku cheppaledu vere ataniki comment petta nuvvedivi madhylo doorutunnav

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 11 месяцев назад

      @@Vamsikrishna-2816 nenu ant అతనికి నువ్వు పెట్టినట్టు నేను నీకు పెట్ట

    • @Vamsikrishna-2816
      @Vamsikrishna-2816 11 месяцев назад

      @@baindlajayaraj7371 neelanti edavalatho naak enduku ra ayya sambandham lekunda matadutunnav

  • @rajanil4855
    @rajanil4855 11 месяцев назад +7

    జై శ్రీ రాం

  • @moraarays9847
    @moraarays9847 11 месяцев назад

    రాముడు ఎక్కడ పారి పొయిన్డు
    అడవికి పొయిన సాధారణ మనిషిగా క్షత్రియుడిగ జీవించడు ఒక రాజుగా పొరడడు ఎవరి (కిస్కికింద, లంక) రాజ్యాన్ని వారికి ఇప్పించడు

  • @T.S.A.P
    @T.S.A.P 11 месяцев назад +1

    రాముడు రాజ్యం వదిలింది ఆయన సొంత విషయం కాదు రా బాబు
    దశరథుని మాట కోసం... తండ్రి మాట కోసం...
    తండ్రి రాజు అవ్వమంటే అయ్యే రాముడు అడవులకి వెళ్ళ మంటే వెళ్ళడా....
    భై రి గా నీకేం తెల్సు అని హమారా ప్రసాద్ దగ్గర కూర్చున్నావు
    జై మనుస్మృతి

    • @kummarisathish4117
      @kummarisathish4117 11 месяцев назад

      Nuvvu first nee dp marchukondi sir

    • @T.S.A.P
      @T.S.A.P 11 месяцев назад +2

      @@kummarisathish4117
      కారణం చెప్పండి సార్
      జై మనుస్మృతి

  • @venkateshwarlukongari7166
    @venkateshwarlukongari7166 11 месяцев назад +1

    అజ్ఞానంలో ఉన్న వారి గురించి ఆలోచించడం వేస్ట్, బైరి నరేష్ అన్న జై భీమ్. వాడు బిజెపి బానిస పని మనిషి వానికి మత పిచ్చి. బ్రాహ్మణులకు పుట్టినవాడు.

  • @brahmajikadali7621
    @brahmajikadali7621 11 месяцев назад +3

    Jai hamara

  • @vonodpasupuleti9493
    @vonodpasupuleti9493 11 месяцев назад +1

    బుద్ధుడు గురించి చీప్ గా మాట్లాడుతున్న వీడికి బుద్ధుడు విష్ణు అవతారం అని తెలీదా...

    • @GadeySeshagirirao
      @GadeySeshagirirao 11 месяцев назад

      Vishnu avataram Ani manam cheppukuntunnam...

  • @archisnaturevideos9693
    @archisnaturevideos9693 11 месяцев назад +5

    ఎం మాట్లాడు తున్నాడో, ఒక్కటి అడిగి ఇంకోటి సమాదానం ఆశిస్తున్నాడు....

  • @nageshgoud3936
    @nageshgoud3936 11 месяцев назад +7

    Bhairi unfit for interview. His questions like childish.

  • @jyothivinjamuru264
    @jyothivinjamuru264 11 месяцев назад +49

    హమారాప్రసాద్ గారూ...🎉🎉🎉

  • @sekharb8026
    @sekharb8026 11 месяцев назад +15

    మతం పై ఆధారపడి బ్రతుకు తున్నారు,చాలా మంది.హమారాచెప్పేవి పచ్చి అబద్దాలు

    • @mdtrwaoffice4107
      @mdtrwaoffice4107 11 месяцев назад

      Do you have any proof
      Don't post your bull shit comments without proof British 👢 licker 😂

    • @slcreations7016
      @slcreations7016 11 месяцев назад

      Yes bro

    • @Cheguvera9896
      @Cheguvera9896 11 месяцев назад

      వీడు బీజేపి నాయకుల ఇళ్లలో బాత్రూములు కడుగుతాడు అనుకుంటా

  • @yadagiri6693
    @yadagiri6693 11 месяцев назад

    బైరీ నరేష్ గారూ. మత హుగ్ర వాధి ఐనా హౌల ప్రసాద్ గానీ పిలువడం మిమ్మలిని తగ్గించు కోకండి.

  • @rajuperumandla2902
    @rajuperumandla2902 11 месяцев назад

    హమారా ప్రసాద్ కు కనీస జ్ఞానం లేదని అర్థం అవుతుంది.

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 11 месяцев назад +8

    Ambedkar ni kulami addam pettukoni country ni nasahanam chesaru

  • @sreenivasaraom3666
    @sreenivasaraom3666 11 месяцев назад +4

    Hamara Prasad kadu duniya ka prasad

  • @udaynarasapuram8128
    @udaynarasapuram8128 11 месяцев назад

    హమారా కాషాయం అంటున్నావు, జాతీయ జండా కాషాయం కావాలి అన్నావు, ని రిఫరెన్స్ మడిచి

  • @Mallesh1456
    @Mallesh1456 11 месяцев назад

    Bairi naresh ఒక మనం చదువు చెప్పించి సాదుకున్న కుక్క
    సాదుకున్న కుక్క సాడుకున్నొన్నే కరుస్తది అలా ఉంది. పక్కా

  • @FWI9908
    @FWI9908 11 месяцев назад

    ఎవరికి క్లారిటీ లేదు క్లారిటీగా జవాబు లేదు .(రాంగోపాల్ వర్మ గారు ..తను మాట్లాడేది తప్పు ఒప్పు అని సంబంధం లేకుండా 100%క్లారిటీతో మాట్లాడతాడు) ....మీది నాకు అర్థం కావడం లేదు......

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 11 месяцев назад +3

    అబ్బా అబ్బా ఒక ప్రసాద్ అన్నా నువ్వుమాట్లాడుతుంటే మా నోట్లో అమృతం పోసినట్లు ఉంది అన్నయ్యా....నువ్వు నిండు నూరేళ్లు మాకోసం బాతకాలీ

  • @NAJ369
    @NAJ369 11 месяцев назад +2

    నువు తెలిసో తెలియకనో మా దళిత జాతిలో పుటవ్ హా జాతి ఎని బాధలు పడుతునరో తెలుసుకో

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 11 месяцев назад

      అరేయ్ డిప్పం,సాధకబాధలు అన్ని జాతుల్లోను ఉన్నాయి,,🤣😂🤣

    • @NAJ369
      @NAJ369 11 месяцев назад

      @@muralinkrishna1108 అరేయ్ లుచ వాడూ ఎమ్ మాట్లాడిందో విను ర లుచా

    • @NAJ369
      @NAJ369 11 месяцев назад

      @@muralinkrishna1108 గులోకి రనివకపోవడం ఉందా, ఇంట్లొ కి రానివారు , తాకకూడదు, నీళ్లు ఈవారు, hyd lo room కిరైకి ఈవరు Inka chala unai ra lucha

  • @helo8767
    @helo8767 11 месяцев назад +4

    భైరి గాడి ప్రశ్నలకు ప్రసాద్ గారి సమాధానం 💐💐💐👌👌

  • @ssrydpetrolstation4246
    @ssrydpetrolstation4246 11 месяцев назад +4

    Hamar prasad sir ❤

  • @aityshanker2334
    @aityshanker2334 11 месяцев назад

    అసలు. బుద్దుని కి. గురువే. లేడు. గురువులేని వాడి. విద్య. గుడ్డి తో. సమానమే

  • @shekarshekar270
    @shekarshekar270 11 месяцев назад

    అరేయ్ బైరీ నరేష్ ముందుగా కామెంట్స్ సడవర జై హమారా ప్రసాద్ జై హింద్ జై భారత్

  • @jaihanuman4500
    @jaihanuman4500 11 месяцев назад

    అరె బాబూ బుద్దుడు ఎందుకు పోయాడో తెలియదు నువ్వు బుద్ధిజం గురించి మాట్లాడతావు...దేశాన్ని ముక్కలు చెయ్యాలి అనే గ్యాంగ్ లో మన భైరి బాబూ కూడా ఒకడు ఇది పక్కా..

  • @karresammaiah6631
    @karresammaiah6631 11 месяцев назад +5

    బుద్ధుడు ప్రజస్వామ్యం కు మొదటి మెట్టు. రాజు ను రాజ్యానికి అధిపతి నుండి ప్రజలను ప్రభువులుగా ఉండాలి అని ప్రాతిపదించిన మొదటి సిద్ధాంత కర్త.

  • @venkateshwarlukongari7166
    @venkateshwarlukongari7166 11 месяцев назад +1

    బైరి నరేష్ అన్నా నువ్వు సూపర్

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 11 месяцев назад

      ఎందులో సూపర్,అందులోనా,,💃😂🤣😂

  • @bachuupenderfor1773
    @bachuupenderfor1773 11 месяцев назад +17

    హమార ప్రసాద్ అన్న గారికి పాధాబి వందనాలు 🎉

  • @srinivas266
    @srinivas266 11 месяцев назад +4

    👏👏👏👏👌 హమారా

  • @bheemabhumesh6744
    @bheemabhumesh6744 11 месяцев назад

    హమారా ప్రసాద్ గాడికి బాడీ పెరిగింది గాని బుర్ర పెరగలేదు.

  • @abhilashrollrida8417
    @abhilashrollrida8417 11 месяцев назад +6

    Arey nenu mali kodtharu ra lanjoduka naresh

  • @sraghavender7605
    @sraghavender7605 11 месяцев назад +5

    100-/-🎉🎉🎉

  • @vr4790
    @vr4790 11 месяцев назад +1

    హమారా ప్రసాద్ దెబ్బకు బైరికి కండ్లు బైర్లే

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 11 месяцев назад

    *⁉️😀వానికి ఏ విషయం తెలియదు.. ఫాల్తూ గాడు.. వాడు విషయం లేని పిచ్చోడు.. వానికి కులపిచ్చి ఉంది దేశ చరిత్ర తెలియని తెల్లకాగితం. వీడొక దద్దమ్మ.. వాన్ని ఇంటర్వ్యూ చెయ్యటమే సమయం వృధా. డా బైరి నరేష్ గారికి ఈ గతి ఏంటి.. పిచ్చోళ్లకు ప్రశ్నలు వేస్తే సమాధానం రాదు అన్నది వీడి ద్వారా అర్థం అయినట్లేనా.. వాడు పక్కా వైశ్యుడు. అన్నీ అబద్ధాలు వాడు చెప్పేవి. సృష్టించేవి అబద్దాలే. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳🙏*

  • @shiva3234
    @shiva3234 11 месяцев назад

    మాట్లాడే సమంలో బేరి నరేష్ నవ్వు యెందుకు wasthundubkani అర్ధం aithaledu .

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 11 месяцев назад +27

    ఈ వీడియో ను ప్రోఫసర్ కాశిం, కత్తి పద్మారావు లాంటి వారు చూస్తే తమ వాదన పసలేదు అని దుకాణం బంద్ సరిపెట్టుకోవల్సిన స్థితికి హమారా ప్రసాద్ గారు తెచ్చారు.

  • @KishorKumar-kb9xn
    @KishorKumar-kb9xn 11 месяцев назад +11

    వీడికి తిక్క ఉంది ప్రసాద్ గారు

  • @kumargodishala1266
    @kumargodishala1266 11 месяцев назад +1

    అన్న హమార అన్న ❤

  • @prasadamara7711
    @prasadamara7711 11 месяцев назад +1

    Naresh mind blok

  • @voiceofshastrala
    @voiceofshastrala 11 месяцев назад +21

    వీలైనంత తొందరలో హమారా ప్రసాద్ గారిని మీ దారిలోకి తెచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారన్నమాట... 😊😊

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 11 месяцев назад

    బైరి కి అతి తెలివి ఎక్కువ సబ్జెక్టు తక్కువ. చదువు అయ్యా మంచి పుస్తకాలు. అంబేద్కర్ ఎక్కువగా కులం గురించి మాట్లాడింది.

  • @mattekirankumar60
    @mattekirankumar60 11 месяцев назад +2

    Hamara Prasad ki matldatam ravdam ledu ...

  • @askyella
    @askyella 11 месяцев назад +5

    Recently I came across Hamara Prasad. He is very logical. Hats off

  • @bhnagaraju3885
    @bhnagaraju3885 10 месяцев назад

    Jaibheem..bairi naresh

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 16 дней назад

    ప్రశ్నలు అడిగే విధానం ఎలా ఉందంటే.. ఏదొక రకంగా తిప్పి హిందుత్వాన్ని మోడీ గురించి ప్రశ్నించడమే... బుద్ధుడు సన్యసత్వంకి రాముడి అరణ్యవాసానికి పోలిక ఏంటి PhD సారు..మీరు ఏం చదివారు స్వామీ..!

  • @user-hv3mh7dw8j
    @user-hv3mh7dw8j 11 месяцев назад

    Bairi,garu,,chala,gnanamvundi,,,,,vaammo,enka,anta,mandi,vunnaro,gnanulu,dayshamlo,,,,,,,jaisriram.

  • @satyanarayanasanapala9873
    @satyanarayanasanapala9873 11 месяцев назад

    Prasad sir you are right

  • @neelamraju7494
    @neelamraju7494 11 месяцев назад +1

    ఈ ప్రసాద్ మాటలు వింటే మనకున్న నాలెడ్జ్ పోద్ది , ఇలాంటి వాళ్లతోటి ఎందుకు డిబేట్స్ , use less

    • @anjani4097
      @anjani4097 11 месяцев назад

      నువ్వు మనోధర్మశాస్త్రం అన్నప్పుడే నీకెంత knowledge వుందో తెలుస్తోంది గొర్రె

    • @neelamraju7494
      @neelamraju7494 11 месяцев назад

      ప్రసాద్ గాడు దళిత ద్రోహి వాడే మా టార్గెట్ నువ్వు ఎవడవరా నా కొడక మధ్యలో, use less fellow

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 11 месяцев назад +2

    కులవృత్తులున్నప్పుడు ఆకులాలవారికి తక్కువ ఆదాయం రావడంవల్ల,ఇతరులమీద ఆధారపడి జీవించడంవల్ల కొంత అగౌరవం కలిగింది.ఇప్పుడు అన్నికులాలవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ గౌరవంగా జీవిస్తున్నారు.అందువల్ల కులనిర్మూలన చేయాలనే ఉద్దేశం నాస్తికులదేగాని ఆయా కులాలవారు చేస్తున్న డిమాండ్ కాదు.

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 11 месяцев назад +2

      ఇప్పుడు కులాల పై చిన్న చూపు లేదండి! అందరూ ఉద్యోగాలూ వ్యాపారాలు చేస్తున్నారు కుల వృత్తులు చేసేవారు తగ్గిపోయారు నిర్మూలించినా ఉంచినా నష్టమేమీ లేదు

  • @suryakumar6559
    @suryakumar6559 11 месяцев назад +1

    మెంటల్ కృష్ణ తో ఎందుకండీ ప్రసాద్ గారూ, మీ బుర్ర తినేస్తాడు 😂